ASD Advisory Asp

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 2

Print Page

గ్రా మీణ వ్యవసాయ వాతావరణ సేవా పథకము


భారత వాతావరణ సంస్థ
ప్రయోగాత్మక బ్లా క్ స్థా యి అగ్రో మెట్ సలహా బులెటిన్
(IMD & ICAR యొక్క జాయింట్ ఇనిషియేటివ్)

వ్యవసాయ వాతావరణ బులెటిన్

వాతావరణ సూచన :
10-09-2021

భద్రా ద్రి-కొత్తగూడెం(తెలంగాణ) లో అశ్వారావుపేట బ్లా క్ యొక్క వాతావరణ సూచన -


జారీ చేయబడింది :2021-09-10 (
తదుపరి 5 రోజులలో 8:30 IST వరకు చెల్లు తుంది)

వాతావరణ కారకం 2021-09-11 2021-09-12 2021-09-13 2021-09-14 2021-09-15


వర్షపాతం (మి.మీ.) 23.5 24.3 7.6 25.1 28.0
గరిష్ఠ ఉష్ణో గ్రత (°C) 28.3 30.0 30.1 30.8 30.0
కనిష్ఠ ఉష్ణో గ్రత (°C) 24.4 24.2 23.7 24.4 24.5
గాలిలో తేమ శాతం-ఉ (%) 93 94 91 91 95
గాలిలో తేమ శాతం-సా (%) 82 76 78 69 81
గాలి వేగం (కి.మీ./గంటకు) 6.0 7.0 8.0 7.0 7.0
గాలి దిశ (డిగ్రీ) 270 288 257 270 161
మబ్బు ఆవరణ (ఆక్టా ) 8 8 8 8 8

వాతావరణ సూచనలు:

ముందస్తు వాతావరణ అంచనా ప్రకారం జిల్లా లో రాగల 3 / 4 రోజులకు 55.4 మి.మీ ల ముందస్తు మోస్తా రు వర్ష
సూచన ఉన్నది, ప్రధానంగా ఆగ్నేయ దిశగా గాలులు సగటున గంటకు 6-8 కిలోమీటర్ల వేగముతో వీయవచ్చును,
జిల్లా యొక్క గరిష్ట ఉష్ణో గ్రత 28.3-30.8మరియు కనిష్ట ఉష్ణో గ్రత 23.7-24.5 డిగ్రీలు గా నమోదు అయ్యే అవకాశం
ఉన్నది, గాలిలో మధ్యస్థ తేమ ఉండుటకు సూచన ఉన్నది.

సాధారణ సలహా:

వర్షా లు తగ్గిన వెంటనే ప్రత్తి ,మిరప మరియు కంది పంటలలో గొర్రు లేదా గుంటక తో అంతర సేద్యం చేయడం
వలన నేలలో ఉన్న అధిక తేమ శాతం తొలగింపపడి, పంటలు త్వరగా కొలుకుంటాయి.

ఎస్.ఎం.ఎస్. సలహా:

:- ప్రస్తు తం కురుస్తు న్న అధిక వర్షా ల వల్ల వర్షా ధార మరియు ఆరుతడి పంటలలో నీరు నిల్వ ఉండకుండా మురుగు
కాల్వలు ద్వారా వర్షపు నీటిని తీసివేయాలి తద్వారా పంటలు జాలు పడకుండా కొంతవరకు కాపాడుకోవచ్చు.

పంట ప్రత్యేక సలహా:

పంట పంట ప్రత్యేక సలహా


పంట పంట ప్రత్యేక సలహా
ప్రస్తు తం కురిసిన అధిక వర్షా ల వల్ల పత్తి లో కాయ కుళ్ళు తెగులు గమనించిన చో నివారణకు కాపర్ ఆక్సి
ప్రత్తి క్లో రైడ్ 3 గ్రా .లేదా మ్యాoకోజెబ్ 2.5 గ్రా .లేదా ప్రో పికోనజోల్ 1.0 మీ. లీ లీటరు నీటికి కలిపి పిచికారి
చేయాలి.

ఇతరులు (మట్టి /భూమి తయారీ) ప్రత్యేక సలహా:

ఇతరులు
(మట్టి /భూమి ఇతరులు (మట్టి /భూమి తయారీ) ప్రత్యేక సలహా
తయారీ)
వర్షా లు తగ్గిన వెంటనే రైతులు వర్షా ధార మరియు ఆరుతడి పంటలకు పొటాషియం నైట్రేట్ లేదా
సాధారణ
19-19-19 నీ 10 గ్రా . లీటర్ నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పై పాటుగా
సలహా
పిచికారి చేయాలి.
సాధారణ వర్షా లు తగ్గిన వెంటనే రైతులు వరదలకు గురైన పంటలకు 20 కిలోల యూరియా మరియు 15
సలహా కిలోల పొటాష్ ఎరువులను వేసుకొగలరు.
అధిక వర్షా ల వల్ల మిరప, కంది మరియు ప్రత్తి పంటల్లో వేరుకుళ్ళు తెగులు గమనించిన చొ
సాధారణ
నివారణకు కాఫర్ ఆక్సీక్లో రైడ్ 3 గ్రా . లీటర్ నీటికి కలిపి తెగులు సోకిన మొక్క మొదళ్ళ చుట్టూ
సలహా
నేలపై పోయాలి.
సాధారణ వర్షా లు తగ్గిన వెంటనే రైతులు ప్రత్తి ,మిరప పంటలలో పూత మరియు కాత కొరకు F4 లేదా
సలహా F7వంటి సూక్ష్మ పోషకాలు పిచికారి చేసుకోవాలి.

You might also like