Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 5

ట్రుత్ ఎటర్నల్ పరిచయం



o

o
o
o
o
o

ట్రుత్ ఎటర్నల్ - సుమారు 100 సంవత్సరాలకు పూర్వం వ్రాసిన గ్రంథం. ఉత్తర్ ప్రదేశ్ లోని ఫతేగఢ్ కు

చందిన శ్రీరామచంద్రజీ మాహారాజ్ (శ్రద్ధగా మనం లాలాజీ అని పిలుచుకుంటం) ఉర్దూ, ఫార్సీ

భాషలోో వ్రాసిన గ్రంథం. మొటటమొద్టిసారిగా 1973లో ఇంగ్లోషులో ప్రచురించడం జరిగంది. దీనిన

ఇంగ్లోషులోకి అనువదించినది గులబరాాకు చందిన శ్రీ ఎస్.ఎ. సరానడ్ గారు. బాబూజీ శిషుులోో ఒకరైన

వీరు, మన సంసథకు సెక్రటరీగా బాధ్ుత్లను నిర్వహంచారు కూడా.

ఆ త్రువాత్ మూడవ ప్రచుర్ణ ఇంగ్లోషులో ఇటీవలే 2018లో జరిగంది. పూజు దాజీ ప్రతీ ఆదివార్ం ఈ

గ్రంథానిన గురించిన ప్రసంగాలు ఇంగ్లోషులో చేస్తత ఉన్ననర్నన విషయం మనంద్రికీ తెలిసినదే. ఆ

ప్రసంగాలోోని అంశాలను ఇకకడ మనం తెలుగులో చప్పుకొనే ప్రయత్నం చేసుతన్ననం.

మన శకానికి సంబంధంచిన ఒక మహా ఆధ్యుత్మిక శాస్త్రవేత్త, దార్శనికుడు మన లాలాజీ

మహారాజ్.ఆయన వ్రాసిన నిగూఢ ఉద్రారంథం – ట్రుత్ ఎటర్నల్. చైత్నుము, మనసుస, ఆత్ిలపై కొత్త

వెలుగును ప్రసరింపజేసిన మహనీయుడు. సృష్టట మూలాలను గురించి, అందులో మన సాథన్ననిన గురించి,;

అసలు ఈ అసితత్వవనిన గురించిన విజ్ఞానం అంత్వ ఇందులో ఇమిడి ఉంది.

అనేకమైన నిగూఢ ఆధ్యుత్మిక బోధ్నలు, ఆధ్యుత్మికత్లోనే ఒక విపోవాత్ిక విజ్ఞానం ట్రుత్ ఎటర్నల్;

ఇందులో సృష్టట మూలాలకు సంబంధంచిన ర్హసాులు, మృత్యువు సంభవించే క్రమం, మనిష్ట జీవిత్

పర్మార్థం, ఈ సంసార్ంలో మెలగవలసిన తీరు, సంభాషణాస్తత్రాలతో సహా సౌశీలుం యొకక

ప్రాముఖ్ుత్, దాని అవసర్ం, ఆధ్యుత్మిక ప్పరోగత్మ, ఆధ్యుత్మిక యాత్ర, వంటి ఇంకా అనేక అంశాలను

తెలియజేసే గ్రంథం. ఈ గ్రంథం మన అందుబాటులోకి రావడం మన అద్ృషటం. ఇక మనం ఈ గ్రంథానిన

దాజీ అనుగ్రహ ప్రసంగాల దావరా స్తక్ష్మంగా అర్థం చేసుకొనే ప్రయత్నం చేదాూం.


పూజు దాజీ ఏప్రిల్12, 2020 ఆదివార్ం నుండి ప్రసంగాలనివవడంప్రార్ంభంచారు.అది ఇంకా

కొనసాగుతూనే ఉంది. మనం గ్రంథంలోని విషయస్తచికను అనుసరించి, పూజు దాజీ ఇచిిన

ప్రసంగాలను తెలుగులో చప్పుకుందాం.

(ఆదివార్ం, ఏప్రిల్ 12, 2020 న ఇచిిన ప్రసంగం )

“పూజు లాలాజీ సాహత్ుంతో ప్రార్ంభదాూం. ఈ సాహత్ుం చద్వాలంటే దీక్ష్గా, ఏకాగ్ర ద్ృష్టటతో

చద్వవలసిన అవసర్ం ఉంటుంది. ప్రతీ పద్ంలోనూ ఉండే స్తక్ష్మినిన అర్థం చేసుకోవలసి ఉంటుంది. న్న

ద్ృష్టటలో సహజమార్ా సాహత్వునికి సంబంధంచిన ప్పన్నదులనీన కూడా లలాజీ వ్రాసిన

గ్రంథాలోో,ముఖ్ుంగా ట్రుత్ ఎటర్నల్ గ్రంథంలో మనకు కనిపిసాతయి. అందులో అత్మ స్తక్ష్మ స్తచనలనీన

కూడా ఈన్నటికీ వరితసాయ


త ని న్న అభప్రాయం. కాబటిట వాటిని మనంద్ర్మూ మళ్ళీ చదువుకుందాం.

చాలా మందికి ట్రుత్ ఎటర్నల్ గ్రంథం అర్థం కావడం చాలా కషటంగా భావిస్తత ఉంటరు. కాని దీనిన

ప్రార్థన్నపూర్వకంగా చదివినటోయితే న్న ద్ృష్టటలో అదుుత్వలు జరుగుత్వయి. ఒకకసారి ఈ గ్రంథం

గనుక అర్థమయిుంద్ంటే మిగలినసహజమార్ా సాహత్ుం అంత్వ కూడా అధ్ుయనం చేయడంలో బాగా

ఆనందించగలుగుత్వమంటను నేను. ఎందుకంటే, మీ అవగాహన ఎంతో మేర్కు ఉననత్ంగా

త్యార్వుత్యంద్. జ్ఞగ్రత్తగా చదివినటోయితే, లాలాజీ ప్రతీ విషయానిన మరింత్ సర్ళంగా చినన-చినన

విషయాలుగా విభజంచి చపిునటుోగా గమనిసాతరు. కాని ఆ విధ్ంగా సర్ళ్ళకరించినపుటికీ కూడా మనకు

జటిలంగానే కనిపిసుతంది. దీనికి కార్ణం మనం అటువంటి సర్ళత్వవనికి అలవాటుపడి

ఉండకపోవడం.మానవ వువహారాలోో వారు సత్తవర్జసతమో గుణాలను గురించి మాటోడుత్యననప్పుడు

అది మనకు అర్థం కావడం చాలా కషటంగా అనిపిసుతంది.

కాని ఈ గ్రంథానిన ఎంతో గౌర్వప్రద్ంగానూ, కరుణతో కూడిన ద్ృష్టటతో,సాహత్వునిన విమర్శన్నత్ికంగా

చూడకుండా లేక అయ్యు! న్నకర్థం కావడంలేదే అని మనలను మనం విమరాశా ద్ృష్టటతో పరికించకుండా

చద్వగలిగతే త్పుక అర్థమవుత్యంది. “ద్యచేసి ఈ సాహత్ుం అర్థమయ్యులా అనుగ్రహంచండి” అని

బాబూజీకిగాని లాలాజీకి గాని నిండు హృద్యంతో ప్రార్థన చేసేత ఈ సాహత్వునిన తేలికగా అర్థం

చేసుకోవచుి. అప్పుడు సాహత్ుం మనలను అనుగ్రహసుతంది. గ్రంథాలు మీతో మాటోడటం ప్రార్ంభసాతయి.


కాబటిట మనంద్ర్మూ ఈ ట్రుత్ ఎటర్నల్ గ్రంథానిన సాధ్ుమైనంత్ లోత్యగా అధ్ుయనం చేసే ప్రయత్నం

చేదాూం.

(ఆదివార్ం, ఏప్రిల్ 19, 2020 న ఇచిిన ప్రసంగం )

డి

-
- -
-

You might also like