Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 6

తరచుగా అడిగే ప్రశ్నలు FAQ

Editing Basics - Visual Editor


ఎడిటింగ్ బేసిక్స్ - విజువల్ ఎడిటర్
విజువల్ ఎడిటర్ లో కొత్త వ్యాసం మొదలు పెట్టేమందు
ఏమిచేయాలి ?
అది తెలుగు వికీడియాలో ఈ సరికే ఉందేమో చూడండి
వేరే పేర్లతో ఉందేమో చూడండి , లేదా అదే విషయంతో సమాచార్ం ఉన్నదో చూడండి
వ్యాస విషయానికి సంబంధంచిన్ వేరే పేజీలోల మీరు రాయదలచిన్ సమాచార్ం ఉందేమో చూడండి
ఇక, కొత్త పేజీని మీ ప్రయోగ శాలలో మొదలు పెటేండి
ఒకక లైనుతోటో, ఒకే వ్యకాంతోటో వ్యాసానిన సరిపెటేకండి.
ఒకవేళ అలా రాసినా, మూడు రోజులోలపే దానిన విసతరించే బాధ్ాత్ను తీసుకండి.
కనీసం రండు పేరాలు, రండు కేబీల పరిమాణమూ ఉండేలా చూడండి -మొలక కానివవకండి.
రాసిన్ పాఠ్యానిన ఓసారి సరిచూడండి. వ్యాకర్ణదోషాలను, అక్షర్దోషాలనూ సరిచెయాండి.
త్రువ్యత్ అలా రాసిన్ వ్యాసమను మెయిన్ పేజీ లో సృష్ేంచి మీ ప్రయోగశాల నుండి కాపీ చేయండి
కనీసం మూడు అంత్ర్గత్ లింకులుండేలా చూడండి -అగాధ్ పేజీ కానివవకండి.
వ్యాసానికి, సంబంధత్ వ్యాసాల నుండి కనీసం ఒకక లింకైనా ఇవవండి -అనాథను చెయాకండి.
వ్యాసానిన కనీసం ఒకక వర్గంలోనైనా చేర్చండి -తెవికీని ఓ క్రమపదధతిలో పేర్చండి.
అవసరానిన బట్టే మూలాలను ఇవవండి -వ్యాసానికి విశ్వసనీయత్ను పెంచండి.
ఇవి చేసాకే మరో కొత్త వ్యాసం మొదలు పెటేండి. తెవికీ నాణాత్ను పెంచండి.
వికీపీడియా నంస్పేసు అంట్ట ఏమిట్ట
సార్వజనీన్మైన్ ఈ పనిలో సాఫ్టే వేరు ర్ంగమలో ప్రవేశ్మ లేని వ్యరు కూడా పాలుపంచుకుంటారు. కాబట్టే, వికీపీడియా అనది ఎవరైనా
తేలికగా పనిచెయాగలిగేలా ఉండాలి. ఈ సౌలభ్యానిన సాధంచేందుకు వికీపీడియాను అనక విభ్యగాలుగా విభజంచారు. ఆ విభ్యగాలే
నంస్పేసులు. పేజీ పేరుకు మందు ఈ నం స్పేసు వసుతంది. ఉదాహర్ణకు వికీపీడియా:5 నిమషాలోల వికీ అన పేజీలో వికీపీడియా అనది నం
స్పేసు పేరు. ఏ నం స్పేసూ లేకపోతే అది విజ్ఞాన్ సర్వసవం వ్యాసమని అర్థం, అవి మొదట్ట నం స్పేసుకు చెందుతాయి. వికీపీడియాలో చాలా
నంస్పేసులు ఉనానయి.
1. మొదట్ట: వికీపీడియాలోని విజ్ఞాన్ సర్వసవం పేజీలనీన ఇందులో ఉంటాయి. పేజీ పేరుకు మందు ఏమీ ఉండదు.., పదం పేరే
పేజీ పేర్వుతంది.
2. చర్చ: పై పేజీలకు సంబంధంచిన్ చరాచ పేజీలు ఇందులో ఉంటాయి.
3. సభ్యాడు: సభ్యాల సవంత్ పేజీలు ఇందులో ఉంటాయి. సభ్యాలు త్మ వివరాలను ఇకకడే వ్రాసుకుంటారు.
వరాగలను ఎప్పేడు వ్యడాలి
వ్యాసాల నంస్పేసులోని ప్రతీ పేజీ ఏదో ఒక వర్గం కిందకు రావ్యలి. వరాగలు సభ్యాలకు త్వర్గా సుురించే విధ్ంగా, వ్యరి ఆలోచనా విధానానికి
అనుగుణంగా ఉండాలి. ఉదాహర్ణకు:
వ్యాసం: విజయవ్యడ
అర్ధవంత్మైన్ వర్గం: [[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ న్గరాలు మరియు పటేణాలు]]
ఇలాంట్ట వర్గం పెదదగా ఉపయోగం లేదు:[[వర్గం:వ తో మొదలయ్యా పటేణాలు, న్గరాలు]]
మూలాలను ఎందుకు ఉదహరించాలి

వికీపీడియా యొకక సాధకారికత్ను, నిబదధత్ను మెరుగుపర్చేందుకు.

సమాచార్ప్ప శ్రేయసుును మూలానికే చెందేలా చేసి, కాపీ కొటాేర్న్న అపవ్యదు రాకుండా చేస్పందుకు.

మీ ర్చన్ మౌలిక పరిశోధ్న్ కాదని తెలియ జేస్పందుకు.

వ్యాసంలోని విషయాలు న్మమదగిన్వని ఏ పాఠకుడికైనా లేదా నిరావహకుడికైనా తెలియజేస్పందుకు.

ప్రజలకు వ్యాసంలోని విషయానికి సంబంధంచిన్ మరింత్ విశ్వసనీయమైన్ సమాచార్ం తెలియజేస్పందుకు.

వ్యాసంలో దిదుదబాటలకు సంబంధంచిన్ వివ్యదాలు నివ్యరించడం కసం లేదా ఏదైనా వివ్యదాలు వస్పత పరిషకరించడం కసం

జీవించి ఉన్న వాకుతల గురించిన్ సమాచార్ం విశ్వసనీయమైన్ మూలాల నుంచి స్పకరించబడిందా లేదా నిరాధరించేందుకు

గమనిక: ఇత్ర్ వికీపీడియా వ్యాసాలను మూలాలుగా చూపరాదు.


మూలాలను ఎప్పేడు ఉదహరించాలి

కంటంటును చేరిచన్ప్పడు ఆక్షేపణకు లేదా సవ్యలు చేస్పందుకు ఆసాకర్ం ఉన్న ఏ సమాచారానికైనా మూలం అవసర్ం ఏదైనా అంశ్ంపై
అభిప్రాయాలు రాసుతన్నప్పడు దానికి సంబంధంచిన్ ఆధారాలు చూపడం అత్ాంత్ మఖ్ామైన్వి.

వ్యాసం శీరిిక అంట్ట ఏమిట్ట

ఒక వికీపీడియా వ్యాసం శీరిిక అనది వ్యాసం యొకక కంటంట్ పైన్ ప్రదరిశంచబడే పెదద శీరిిక, మరియు వ్యాసం యొకక పేజీ పేరు మరియు
URL కు ఆధార్ం ఈ శీరిిక దావరా వ్యాసం గురించి ఏమి ఉంది అని కులపతం గా తెలుసుకవచుచ .

మూసలు ఎలా సృష్ేంచాలి

మూసను మామూలు పేజీని సృష్ేంచిన్ట్టల సృష్ేంచవచుచ. అయితే కొత్త మూసను సృష్ేంచేటప్పడు రండు పదధతలలో సూచించవచుచ.
మామూలు పేజీలను సూచించిన్టులగా [[మూస:నా మూస]] లాగా వ్రాయవచుచ. అలాగే {{నా మూస}} లాగా కూడా వ్రాయవచుచ. మొదట్ట
పదధతిలో స్పకేరు బ్రాకెటుేలు వ్యడామ, మందు నం స్పేసును రాసామ. రండో పదధతిలో మీసాల బ్రాకెటుేను వ్యడామ, నం స్పేసును
వ్రాయలేదు.
విజువల్ ఎడిటర్్‌ను ఉపయోగిసుతన్నప్పేడు ఒకక సారి పొర్పాటున్ వచన్ం డిలీట్ ఐతే ఏమిచేయాలి

విజువల్ ఎడిటర్ లో అనుు మరియు ప్పన్రావృత్ం చేయందావరా పొందవచుచ.

ఒక సారి ఏదైనా లింక్ చేస్పత దానిని మారుచకవచాచ ?

మారుచకవచుచ సవరించు అన పదం యొకక లింకింగ్ మరియు టక్ు్ డిజైన్్‌ను తొలగించడానికి కిలక్ చేయండి - లింక్ లక్ష్యానిన సవరించడానికి
కొత్త డైలాగ్ బాక్ు్‌ను తెరుసుతంది .

ఒక పాత్ ప్పసతకంలో ఉన్న విషయం ఆధార్ంగా , వికీ వ్యాసం రాసాను , ఈ ప్పసతకానికి ఇంటరనటుే లో వివరాలులేవు నను వ్యట్టకి
మూలాలుగా ఎకకడ పేర్కకనాలి ?

ఉలేలఖ్న్ లో మాన్వనీయ బటన్ దావరా ప్పసతకానిన ఉదహరించండి ఈ టంపేలటోల అందించిన్ గ్రంథ సమాచార్ం (ర్చయిత్ మరియు శీరిిక
వంట్టవి) అలాగే వివిధ్ ఆకృతీకర్ణ ఎంపికలను ఉపయోగించి మూలంగా ఇవవవచుచ.

వేరే భ్యషవికీ లో ఉన్న మూస ను టంపేలట్ ను తెలుగు పీజీలో దింప్పకవచాచ?

చేయవచుచ , అయితే అందులో వున్న పదాలను సాధ్ామై న్ంత్ వర్కు తెలుగీకరించాలి

You might also like