Download as doc, pdf, or txt
Download as doc, pdf, or txt
You are on page 1of 1

శ్రీయుత గ్రా మ సర్పంచ్ గారు, తేదీ:

గ్రా మం:---------------------

మండలం:-------------------

జిల్లా :------------------------

ఆర్యా,

విషయం: తెలంగాణా ఆదర్శ పాఠశాల/ కాళాశాల నెల్లి కుదురు యందు తేదీ:


01.02.2021 నుండి కరోనా(కోవిడ్-19 వ్యాధి) దృష్ట్యా 9 వ, 10 వ తరగతుల
మరియు విద్యార్దు లకు తరగతుల నిర్వహణ కొరకు ప్రభుత్య ఆదేశాలలు-
పాఠశాల/ కాళాశాల ను ముందుగానే శానిటైజ్ చేయుటకు గాను
సహకరించగలరని వినతి.
సందర్భం: Memo.No.5640/SE.Prog.II/A1/2020, Dated: 12.01.2021

పై విషయానుసారం తనరికి మనవి చేయునది ఏమనగా, ప్రభుత్య ఆదేశానుసారం మన పాఠశాల/


కాళాశాలలో తరగతులు తేదీ: 01.02.2021 నుండి ప్రా రంభం అవుతున్నందున ,కరోనా దృష్ట్యా ముందు
జాగ్రత్తగా కళాశాల పరిసరాలు, తరగతి గదులు, మూత్రశాలలు శానిటైజ్ చేయవలసి వున్నది, కావున తమ
కార్యాలయా పారిశుధ్య సిబ్బందిచే తేది:----------------- నాటికి శానిటైజ్ చేయించగలరని మనవి. అదేవిదంగా
ఇంటర్మీడియట్ విద్యార్దు లు కళాశాల కు తగు జాగ్రత్తలతో వచ్చే విదంగా వారి తల్లిదండ్రు లను ఒప్పించుటలో
కళాశాలకు సహకరించగలరని కోరుతున్నాము.

కృతజ్ఞ తలతో....

తమ విశ్వసనీయ,

దీని ప్రతులు:

1.జిల్లా పంచాయతి అధికారి, జిల్లా :___________________________ గారిక,ి

2.జిల్లా ఇంటర్మీడియట్ విద్యాదికారికి,_________________________ గారిక,ి

3.పంచాయతి కార్యదర్శి, గ్రా మం:___________________________ గారికి,

You might also like