Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 13

23-03-2022 ప్రాత: మురళి ఓంశంతి

"బాప్ దాదా" మధువనం

‘‘మధురమై న పిల్ల లూ - ఏ కరమ వికరమగా


అవవకూడదు, దీని కోసం చాలా జాగ్రతతగా
ఉండాలి, అడుగడుగునా తండ్రి శ్రీమతానిి
తీసుకుని కరమలోకి రావాలి’’

ప్రశ్ి:- వికరమల్ నండి ఎవరు


రక్షంపబడగల్రు? తండ్రి సహాయం
ఎవరికి ల్భిసుతంది?

జవాబు:- ఎవర ైతే తండ్రితో సదా సతయంగా


ఉంటారో, ప్రతిజఞ చేసి, వికారాల్న
దానమిచ్చి, తిరిగి తీసుకునే సంకల్పం
చేయరో, వారు వికరమల్ నండి
రక్షంపబడతారు. ఎవర ైతే కరమ వికరమగా
అవవకముందే తండ్రి నండి సల్హా
తీసుకుంటారో, సాకారునికి తమ
సతాయతి-సతయమై న సమాచారానిి
తెలియజేసాతరో, వారికి తండ్రి సహాయం
ల్భిసుతంది. బాబా అంటారు, పిల్ల లూ,
సరజన్ ఎదురుగా ఎప్పపడూ మీ రోగానిి
దాచ్చపెట్ట కండి. పాపాల్న దాచ్చ
పెట్టటనట్ల యితే, అవి వృదిి చందుతూ
ఉంటాయి, పదవి కూడా భ్రష్టమవుతంది,
శిక్షల్న కూడా అనభవించాలిి
ఉంటంది.

గీతము:- బాల్యప్ప రోజుల్న


మరిిపోకండి... (బచ్పన్ కే దిన్ భులా న
దేనా...)

ఓంశంతి. పిల్ల లు పాటలో ఏమని


విన్నారంటే, తండ్రి పిల్ల ల్ను
సావధానపరుసాారు - ఓ పిల్ల లూ, మీరు
వచ్చి ఈశ్వరునికి చందినవారిగా అయ్యారు
మరియు మీరు ఈశ్వరుని సంతానమని
మీకు తెలుసు. వారు గాడ్ ఫాదర్ అని
మొతాం ప్రపంచమంతా నమ్ముతంది.
ఫాదర్ అనగా మనం వారి
సంతానమై నట్లల. పరమపిత అయితే
పిల్ల లూ అనే అంటారు. మీరు లౌకిక
తండ్రికి కూడా పిల్ల లే. ఇప్పుడు పారలౌకిక
తండ్రికి చందినవారిగా అయ్యారు.
ఎందుకోసమ్మ? అనంతమై న తండ్రి నుండి
అనంతమై న సుఖం యొకక వారసతావనిా
తీసుకోవడం కోసమ్మ. తండ్రి ఉనాదే సవరగ
రచయిత, సవరగంలో తపుకుండా దేవతల్
రాజ్యాధికారం ఉంది. ఇది తెలుసుకుని
మీరు పిల్ల లుగా అయ్యారు. రాజుకు
ఒకవేళ పిల్ల లు లేకపోతే దతాత
తీసుకుంటారు. షావుకారలకే దతాత
అవుతారు. ఎప్పుడూ పేదవారికి దతాత
అవవరు. ఏద ైన్న లాభమ్మంటేనే దతాత
అవుతారు. మేమ్మ ఈశ్వరునికి
చందినవారిగా అయ్యామ్మ, వారి నుండి
సవరగ రాజ్యాధికారం ల్భిసుాంది అని మీకు
కూడా ఇప్పుడు తెలుసు. ఇప్పుడు
ఇట్లవంటి తండ్రిని ఎప్పుడూ
మరిిపోకూడదు, వారి మతంప ై
నడుచుకోవాలి. రావణుని మతంప ైన ైతే
వికరులు చేస్తా ఉంటారు. ఈ 5
వికారాల్కు వశ్మవవకూడదు. ఎకకడ ైన్న
మోసపోతారేమో అని గమనిస్తా, వంటనే
బాబా నుండి సల్హా తీసుకోవాలి. కరు
వికరుగా అవవకమ్మందే అడగాలి, బాబా,
మేమ్మ ఇది చేయవచ్చి అని! అప్పుడు,
దేహాభిమానంలోకి ఎప్పుడూ రాకండి అని
అరథం చేయించడం జరుగుతంది.
సవయ్యనిా ఆతుగా భావిస్తా అడుగడుగున్న
పరమపిత పరమాతుని మతమ్మప ై
నడుస్తా ఉండండి. ఎప్పుడ ైన్న, ఏద ైన్న
విషయం అరథం కాకపోతే అడగాలి -
బాబా, నేను ఫలాన్నవారిప ై
మోహితడనయ్యాను, ననుా కామం
యొకక భూతం కమేుసంది. తఫానుల
అయితే చ్చలా వసాాయి కానీ సవయ్యనిా
సంభాళంచుకోవాలి. బురదలో
పడిపోయ్యరంటే అనంతమై న తండ్రిని
మరచ్చ నల్ల మ్మఖం చేసుకునాటేల . బాబా
మిములిా తెల్ల గా చేయడానికి వచ్చిరు
కావున 5 వికారాల్ వల్లో ఎప్పుడూ
చ్చకుకకోకూడదు. ఎప్పుడ ైతే
దేహాభిమానంలోకి వసాారో, అప్పుడు
చ్చకుకకుంటారు. దేహీ-అభిమానులుగా
ఉనాటల యితే బాబా ఉన్నారని భయం
ఉంట్లంది. వికారాలోలకి వళ్ళారంటే పదద
వికరు అవుతంది ఎందుకంటే మీరు
వికారాల్ను దానమిచ్చిరు. ఒకవేళ
దానమిచ్చి తిరిగి తీసుకునాటల యితే,
హరిశ్ింద్రుని ఉదాహరణ ఉంది కదా,
అలాంటి పరిసథ తి ఏరుడుతంది. ఇకకడ
ధనం యొకక విషయమై తే ఏమీ లేదు.
ఇకకడునాది 5 వికారాల్ను దానమిచేి
విషయమ్మ. మీ వదద ఏవ ైతే మ్మళ్ళా
ఉన్నాయో, వాటిని దానంగా ఇవవండి, ఇక
మళ్ళా ఎప్పుడూ ఉపయోగించకండి.
ఒకవేళ తిరిగి తీసుకోవాల్ంటే, మ్మందు
చపాులి, చపుకపోతే పాపం వృదిి
చందుతూ ఉంట్లంది, మళ్ళా-మళ్ళా
వికారాలోలకి వళ్తా ఉంటారు.
చపిునటల యితే సహాయం ల్భిసుాంది.
మనం శివబాబా పిల్ల ల్మ్మ. ఎప్పుడూ
ఓడిపోమ్మ అని తండ్రికి ప్రతిజఞ చేసామ్మ.
ఇది 5 వికారాల్ రూపీ శ్త్రువును
జయించేట్లవంటి బాకిసంగ్. ఇందులో
ఎప్పుడూ ఓడిపోమ్మ. ఒకవేళ
పడిపోయ్యరంటే శివబాబాకు వంటనే
తెలిసపోతంది. ఒకవేళ అలా జరిగితే,
సాకారునికి రాయ్యలి అని ఆజఞ
ల్భించ్చంది, ఒకవేళ రాయకపోతే వికరు
పరుగుతూ ఉంట్లంది మరియు 100 రెట్లల
శిక్షల్ను అనుభవించ్చలిస ఉంట్లంది.
బాబాకు చపిునటల యితే సగం కట్
అవుతంది. సగుగగా అనిపించడం
కారణంగా సమాచ్చరం ఇవవనట్లవంటి
పిల్ల లు చ్చలామంది ఉన్నారు. ఏ విధంగా
ఏద ైన్న అశుది రోగం ఉంటే సరజన్ కు
చపుడానికి మనసు తింట్లంది - సరజన్
ఏమంటారు? దాని ఫలితం
ఏమవుతంది? అని. రోగం పరుగుతూ
ఉంట్లంది. తండ్రి అరథం చేయిసాారు,
పిల్ల లూ, ఏద ైన్న పాపం జరిగితే దాచ్చ
పటట వదుద, లేదంటే పూరిాగా పద
భ్రష్టటల్వుతారు మరియు కల్ు-
కలాుంతరాలు ఇట్లవంటి భ్రషటమై న పదవే
ల్భిసుాంది, ఇక జ్యఞన్ననిా అయితే
తీసుకోలేరు. బాబా, వారి గతి
ఏమవుతంది అని అడుగుతారు. వారు
చ్చలా శిక్షలు అనుభవిసాారు. విన్నశ్న
సమయంలో శిక్షల్ లెకాకచ్చరాలు
తీరుతాయి కదా. ఏ విధంగా కాశీలో
కతాల్ బావిలో దూకి ప్రాణ తాాగం
చేసుకునే ఆచ్చరం ఉంది, ఇప్పుడు శివునిప ై
సతాాతి-సతాంగా మీరు బలి అవుతారు.
వారసతవం తీసుకునేందుకు శివునికి
చందినవారిగా అవుతారు. ఇకపోతే, అకకడ
ఎవరె ైతే కాశీలో బలి అవుతారో, అది జీవ
హతా చేసుకోవడం అవుతంది కానీ
నవవిధ భకితో
ా బలి అయినటల యితే,
అపుటివరకు ఏవ ైతే పాపాలు చేసారో,
వాటికి శిక్ష ఆ సమయంలో అనుభవిసాారు,
తదావరా పాపలు సమాపామైపోతాయి.
కానీ మళ్ళా పాపాలు చేయడం నుండ ైతే
విమ్మకుా ల్వవలేరు. యోగాగిాతోనే పాపాలు
భసుం అవవగల్వు. మాయ్య రాజాంలో
కరులు వికరులుగానే అవుతాయి.
సతాయుగంలో వికరులుగా అవవవు
ఎందుకంటే మాయ్య రాజామే లేదు.
ఇప్పుడు ప్రపంచమంతా భ్రషాటచ్చరిగా
ఉంది. మొదటి నంబరు భ్రషాటచ్చరమ్మ -
వికారాలోలకి వళాడమ్మ. ఎవరె ైతే
భ్రషాటచ్చరంతోనే జనిుసాారో, వారు పాపాలే
చేసాారు. ఇది ఉనాదే రావణ రాజామ్మ.
రావణుడిని కాలుసాారు కానీ రావణుడంటే
ఏమిటి అనేది అసలు తెలియనే
తెలియదు. రావణుడు అని 5 వికారాల్ను
అంటారు. సవరగ ంలో ఈ వికారాలు
ఉండవు, అందుకే దానిని నిరివకారీ
ప్రపంచమని అంటారు. అకకడ వేరే
రాజామ్మ లేక ఖండమ్మ ఉండనే ఉండదు.
ఇసాలమ్మలు, బౌదుిలు మొదలె ైనవారంతా
తరావత వచ్చిరు. వారు కూడా మొదట
సతోప్రధానంగా ఉంటారు, తరావత రజో,
తమోల్లోకి వసాారు. సతా-త్రేతా
యుగాల్లో సంపూరణ నిరివకారులుగా
ఉండేవారు. ఇప్పుడు నముది-నముదిగా,
సంపూరణ వికారులుగా అవుతూ వచ్చిరు.
పూరిాగా వికారులుగా అవవడానికి కూడా
సమయం పడుతంది. సతాయుగంలో 16
కళలు, తరావత 14 కళలు, ఆ తరావత కళలు
తగిగ పోతూ వసాాయి ఎందుకంటే ఉనాదే
దిగే కళ. ఇప్పుడు మీది ఎకేక కళ. ఎకేక
కళను రామ్మడు తయ్యరుచేసాారు, దిగే
కళను రావణుడు తయ్యరుచేసాాడు. ఏ
విధంగా చంద్రుని కళ నముది-నముదిగా
తగుగతూ వసుాందో, ప్రపంచం కూడా
అలానే ఉంది. ఇప్పుడ ైతే ఏ కళ లేదు.
ఇట్లవంటి సమయంలో తండ్రి వచ్చి మళ్ళా
16 కళలు కల్వారిగా తయ్యరుచేసాారు. ఈ
ఆట అంతా భారత్ ప ైనే తయ్యరె ై ఉంది.
వరాణలు కూడా భారత్ కు చందినవే,
లేదంటే 84 జనుల్ లెకక ఎలా
కుదురుతంది. తండ్రి అరథం చేయిసాారు,
ఇది ఉనాదే ఇనుపయుగ ప్రపంచమ్మ. ఇది
కలియుగ అంతిమమ్మ, మళ్ళా సతాయుగ
ఆది జరుగుతంది. ధరు భ్రష్టటలుగా, కరు
భ్రష్టటలుగా అయిన దేవీ-దేవతా ధరుం
వారు మళ్ళా వసాారు. మీరు వచ్చిరు కదా.
చూడండి, వృక్షం చ్చవరోల బ్రహాు నిల్బడి
ఉన్నారు, వారు తమోప్రధానంగా ఉన్నారు
మరియు సతోప్రధానంగా అయ్ాందుకు
కింద తపసా చేసుాన్నారు. కావున బ్రహాు
ఎలా తపసా చేసుాన్నారో, అలానే
బ్రహాుకుమారులు, కుమారీలు కూడా
చేసుాన్నారు. ఇప్పుడు సతోప్రధానంగా
అవుతనా ఈ బ్రహాులోకి పరమాతు వచ్చి
తమ పరిచయ్యనిా ఇసాారు. వీరికి కూడా
తెలియజేసాారు, అలాగే పిల్ల ల్కు కూడా
తెలియజేసాారు. బాబా మరియు పిల్ల లె ైన
మీరు దేవతలుగా అయ్ాందుకు
కల్ువృక్షమ్మ కింద తపసా చేసుాన్నారు. ఈ
మందిరమ్మ ఖచ్చితంగా మీ సుృతిచ్చహామే.
ఇది ఉనాతోనాతమై న మందిరం అని ఈ
మందిరం యొకక పూరిా చరిత్ర-భౌగోళకానిా
తెలియజేస్త బుదిి శలి బిడడ ఎవరె ైన్న
ఉండాలి. ఇందులో మమాు కూడా
ఉన్నారు, బాబా కూడా ఉన్నారు, పిల్ల లు
తపసా చేసుాన్నారు. ఎవరె ైతే భారత్ ను
సవరగ ంగా తయ్యరుచేసారో, వారి చరిత్ర-
భౌగోళకానిా విదేశీయులు వినాటల యితే -
ఇది భారత్ ను సవరగంగా తయ్యరుచేస్త మా
తండ్రి మందిరమ్మ అని అంటారు. వారు
ఈ సమయంలో ప్రాకిటకల్ గా కూరుిని
ఉన్నారు. ఈ విషయం ఎవరికీ తెలియదు.
ఈ చ్చత్రాల్నీా అంధ విశవసంతో
తయ్యరుచేయబడినవి, దీనిని భూత పూజ
అని అంటారు, బొముల్ పూజ. సకుక
ధరాునిా సాథపన చేసన గురున్ననక్ ఆతు,
కొతా ఆతు, నిరివకారి ఆతు. ఆ ఆతు ఎకకడికి
వచ్చింది? తపుకుండా ఏదో ఒక శ్రీరంలో
ప్రవేశించ్చ ఉంటారు కనుక పవిత్రాతు
ఎప్పుడూ దుుఃఖానిా అనుభవించలేదు.
మొదట అయితే ఆ ఆతు సుఖానిా
అనుభవిసుాంది, ఆ తరావత దుుఃఖానిా
అనుభవిసుాంది. అసలు వికరులే
చేయనప్పుడు దుుఃఖానిా ఎందుకు
అనుభవిసుాంది! మనం కూడా మొదట
సంపూరణంగా ఉంటామ్మ, ఆ తరావత
నముది-నముదిగా కళలు తగుగతాయి. ప్రతి
మనిషి విషయంలో ఇలాగే జరుగుతంది.
పతిత-పావన్న రండి అని పిలుసాారు
కావున తపుకుండా వచ్చి పావన ప్రపంచ
సాథపన చేసాారు మరియు పతిత ప్రపంచ
విన్నశ్నం చేసాారు. బ్రహాు దావరా సాథపన
మరియు శ్ంకరుని దావరా విన్నశ్మ్మ.
ఎంత మంచ్చ రీతిలో అరథం చేయిసాారు.
ఎవరె ైతే దేవీ-దేవతా ధరాునికి చందిన
వారుంటారో, ఇది వారి బుదిి లోనే
కూరుింట్లంది. అందుకే బాబా అంటారు,
భకుా ల్కు ఈ జ్యఞన్ననిా ఇవవండి. మేమ్మ
మొదట దేవీ-దేవతా ధరాునికి
చందినవారిగా ఉండేవారమని, తరావత
అసురులుగా అయ్యామని ఎవరికీ
తెలియనే తెలియదు. ల్క్ష్మీ-న్నరాయణులు
పూరిా 84 జనుల్ను తీసుకున్నారు. ఇప్పుడు
మీరు శూద్రుల్ నుండి బ్రాహుణులుగా
అయ్యారు, ఎవరె ైతే తరావత వసాారో, వారు
బ్రాహుణులుగా అవవరు. కల్ుక్రితం ఈ
విషయ్యలు ఎవరి బుదిి లోన ైతే
కూరుిన్నాయో, వారి బుదిి లోనే మళ్ళా
కూరుింటాయి లేదంటే బయటకు
వళాగానే సమాపామైపోతాయి. ఇందులో
శ్రమ ఉంది. మిగతా సాథన్నలోలన ైతే కేవల్ం
కథలు విని, మళ్ళా ఇంటికి వళా వికారాలోల
పడిపోతారు. గురువును పూరిాగా ఫాలో
చేయరు. మరి వారు ఫాలోవర్స
(అనుచరులు)గా ఎలా పిలువబడతారు.
గురువులు కూడా వారిని ఏమీ అనరు.
ఒకవేళ ఏమై న్న అంటే, ఇక ఫాలోవర్స
ఒకకరు కూడా మిగల్రు, ఇక వారు ఎకకడ
నుండి తింటారు! గృహసుథల్దే తింటారు
కదా, మళ్ళా వికారుల్ వదద జను
తీసుకోవాలిస వసుాంది. దేవతలె ైతే సన్నాసం
చేయరు. ఇది ప్రవృతిా మారగప్ప సన్నాసమ్మ.
అది నివృతిా మారగప్ప సన్నాసమ్మ. తండ్రి
వచ్చి స్త్రీ-ప్పరుష్టలు ఇరువురికీ అరథం
చేయిసాారు, పిల్ల లూ, సంపూరణ పవిత్రంగా
అయినటల యితే, సంపూరణ రాజా పదవిని
పందుతారు. తకుకవ పవిత్రంగా
అయినటల యితే, తకుకవ పదవిని
పందుతారు. తలిల-తండ్రిని ఫాలో
చేయ్యలి.

తండ్రి అంటారు, తలిల-తండ్రి వలె


శ్రమించ్చనటల యితే సంహాసన్నధికారులుగా
అవుతారు. మ్మఖామై న విషయమ్మ -
పవిత్రతకు సంబంధించ్చనది. ఇప్పుడు
దేహాభిమాన్ననిా వదల్ండి. నేను ఆతును,
బాబా తీసుకువళాడానికి వచ్చిరు,
పవిత్రంగా అవవడం దావరానే పవిత్ర
ప్రపంచ్చనికి యజమానులుగా అవుతారు.
కుంభ మేళ్ళ అని అంటారు. ఆ త్రివేణి
మొదలె ైనవి నదుల్ మేళ్ళలు, వాటిని
సంగమమని అంటారు. వాసావానికి ఇది
అనేక నదులు మరియు సాగరం యొకక
మేళ్ళ. మీరంతా జ్యఞన నదులు - తండ్రి
జ్యఞనసాగరుడు. తండ్రి అంటారు, న్నతో
యోగం జోడించ్చనటల యితే, పతితం నుండి
పావనంగా అవుతారు. తపుకుండా
మరణించ్చలిసందే. తండ్రి నుండి
వారసతావనిా తీసుకోవాలి, అయితే, ఇప్పుడే
భకి ా ఫలితానిా భగవంతడి నుండి
తీసుకోగల్రు. లేదంటే మీరు భకి ా
చేయలేదని భావించడం జరుగుతంది.
భకి ా చేస్తవారే వచ్చి రాజా భాగాానిా
తీసుకుంటారు. తండ్రి ఎంత మంచ్చ రీతిలో
అరథం చేయిసాారు. మిగిలినవారందరి
బుదిి లోన ైతే శసాాలే ఉంటాయి. ఇకకడ
జ్యఞనసాగరుడ ైన తండ్రి అరథం
చేయిసుాన్నారు కావున మీరు శ్రేషఠంగా
అవుతన్నారు. రాజధానిని సాథపన
చేయడంలో ఎంత శ్రమ ఉంట్లంది. రుద్ర
జ్యఞన యజఞంలో చ్చలా విఘ్నాలు
కలుగుతాయి. అచ్చి!

మధురాతి మధురమై న సకీల్ధే పిల్ల ల్కు


మాత-పిత, బాప్ దాదాల్ ప్రియసుృతలు
మరియు గుడ్ మారిాంగ్. ఆతిుక పిల్ల ల్కు
ఆతిుక తండ్రి నమస్తా.

ధారణ కొరకు మ్మఖా సారమ్మ:-

1. దేహాభిమానంలోకి వచ్చి ఎప్పుడూ


కూడా వికారాల్ వల్లో చ్చకుకకోకూడదు.
కరు వికరుగా అవవకూడదు, అందుకే కరు
చేస్త మ్మందే తండ్రి నుండి సల్హా
తీసుకోవాలి.
2. తలిల-తండ్రిని ఫాలో చేయ్యలి. ఉనాత
పదవి కోసం సంపూరణ పావనంగా
తపుకుండా అవావలి.

వరదానము:- అతీతతవం యొకక అవసథ


దావరా పాస్ విత్ ఆనర్ సరిట ఫికెట్ న
ప్రాపిత చేసుకునే అశ్రీరి భవ

పాస్ విత్ ఆనర్ (గౌరవప్రదంగా


ఉతీతరుుల్య్యయ) సరిట ఫికెట్ న ప్రాపిత
చేసుకునేందుకు నోరు మరియు మనసు,
ఈ రండింట్ట శ్బాాల్కు అతీతంగా శంత
సవరూప సిథ తిలో సిథ తల్య్యయ అభ్యయసం
కావాలి. ఆతమ శంతి సాగరంలో
ఇమిడిపోవాలి. ఈ స్వవట్ స ైలెన్ి యొకక
అనభూతి చాలా ప్రియమనిపిసుతంది.
తనవు మరియు మనసుకు విశ్రంతి
ల్భిసుతంది. అంతిమంలో ఈ అశ్రీరిగా
అయ్యయ అభ్యయసమే పనికొసుతంది. శ్రీరం
యొకక ఏ ఆట్ నడుసుతనాి సరే, అశ్రీరిగా
అయి ఆతమ సాక్షీగా (అతీతంగా) అయి తన
శ్రీరం యొకక పాత్రన చూడాలి, ఈ
అవసథ నే అంతిమంలో విజయులుగా
చేసుతంది.

స్లలగన్:- సరవ గుణాలు మరియు సరవ


శ్కుత ల్ అధికారానిి ప్రాపిత చేసుకునేందుకు
ఆజాఞకారులుగా అవవండి.

మాతేశ్వరిగారి అమూల్ామై న మహా


వాకాాలు - సృషిటప ై ఎప్పుడూ ప్రళయం
జరగదు

సృషిటప ై ప్రళయం ఎప్పుడూ జరగదు. ఈ


సృషిటప ై ఏదో ఒక సమయంలో ప్రళయం
తపుకుండా జరుగుతంది అని ఇప్పుడు
మనుష్టాలు ఏద ైతే భావిసాారో, వారు
ప్రళయమంటే సృషిట
జల్మయమై పోవటమని భావిసాారు. కొతా
సృషిట సాథపన అవుతంది, ఆ కొతా సృషిట
యొకక ప్రారంభానిా ఎలా చూపిసాారంటే,
సృషిట ఆదిలో దేవత అయిన శ్రీకృష్టణడు
రావి ఆకుప ై బొటనవేలును చపురిస్తా
సృషిటప ైకి వసాారు, ఈ విధంగా సృషిట
ఉతుతిా ప్రారంభమవుతంది. ఇప్పుడిది
వివేకంతో ఆలోచ్చంచ్చలిసన విషయమ్మ,
మనం ప్రళయమంటే
జల్మయమై పోవడమ్మ అని అనాటల యితే,
ఒకకరు కూడా ఈ సృషిటప ై ఉండకూడదని
దీని అరథమ్మ. మనుష్టాల్కు ప్రళయమంటే
ఏమిటో తెలియదు. ప్రళయం యొకక
యథారథ అరథం ఏమిటంటే, సృషిటప ై ఇంతటి
అపవిత్రత ఉనా కారణంగా సృషిట
దుుఃఖమయమై పోయింది, ఆ అపవిత్రత
యొకక ప్రళయం జరుగుతంది మరియు
సృషిట పవిత్రంగా అవుతంది అనగా
తమోగుణీ సృషిట పరివరాన అయి సతోగుణీ
సృషిటగా తయ్యరవుతంది కనుక దీని
అరథమేమిటంటే సృషిటప ై ప్రళయం జరగదు
కానీ సృషిటప ై ఉనా ఆసురీ అవగుణాల్
ప్రళయం జరుగుతంది, అంతేకానీ
మనుష్టాల్ ప్రళయం జరగదు. ఒకవేళ
సృషిటప ై ప్రళయం జరిగినటల యితే - గీత
భగవానుడు సృషిట అన్నదిగా నడుసుాంది
అని వినిపించ్చన భగవానువాచను
అసతామని భావించ్చలా? అయితే
తపుకుండా పాత ప్రపంచం అనగా
తమోగుణీ సృషిట విన్నశ్నం అవుతంది,
మళ్ళా కొతా సతోగుణీ ప్రపంచ సాథపన
జరుగుతంది. కనుక విన్నశ్నం మరియు
సాథపన యొకక కారాాలు, రెండూ కలిస
ఒకేసారి జరుగుతూ ఉంటాయి. సృషిటప ై
ప్రళయం జరుగుతందని అనమ్మ, ఈ
సృషిటప ైనే సవరగం మరియు నరకం యొకక
సాథపన జరుగుతంది. ఇకపోతే, ఎప్పుడ ైతే
సవరగ ం ఉంట్లందో, అప్పుడు నరకం
ఉండదు, ఎప్పుడ ైతే నరకం ఉంట్లందో,
అప్పుడు సవరగం ఉండదు. ఎకకడ ైతే పవిత్ర
దేవీ-దేవతల్ నివాస సాథనం ఉంట్లందో,
దానిని సవరగం అని అంటారు మరియు
ఎకకడ ైతే అపవిత్ర మనుషాాతుల్ నివాస
సాథనం ఉంట్లందో, ఆ మృతాలోకానిా
నరకం అని అంటారు అనగా అపవిత్రత
యొకక ప్రళయం జరుగుతంది.

You might also like