Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 13

22-03-2022 ప్రాత: మురళి ఓంశంతి

"బాప్ దాదా" మధువనం

‘‘మధురమై న పిల్ల లూ - ఒకవేళ తండ్రితో


మిల్నం జరుపుకోవాల్ంటే, పావనంగా
అవాాల్ంటే, సత్యాతి-సతామై న ఆతిిక
ప్రేయసులుగా అవాండి, ఒకక తండ్రిని తప్ప
ఎవారినీ సిృతి చేయకండి’’

ప్రశ్న:- బ్రాహ్ిణులు ఎవర ైతే దేవతలుగా


అవుత్యరో, ఆ బ్రాహ్ిణుల్ ప్దవి దేవతల్
కన్నన ఉననతమై నది, ఎలా?

జవాబు:- బ్రాహ్ిణులు ఈ సమయంలో


సత్యాతి-సతామై న ఆతిిక సమాజ
సేవకులు. మనుష్యాల్ ఆతిల్కు ప్విత్రత,
యోగం యొకక ఇంజెక్షన్ ను వేస్తారు.
భారత్ యొకక మునిగిపోయి ఉనన న్నవను
శ్రీమతంప ై తీరానికి చేరుస్తారు. నరకవాసి
భారత్ ను సారగ వాసిగా చేస్తారు. ఈ
విధంగా దేవీ-దేవతలు చేయరు. వార ైతే
ఈ సమయంలోని సేవ యొకక ప్రారబాానిన
అనుభవిస్తారు, అందుకే బ్రాహ్ిణులు
దేవతల్ కన్నన ఉననతమై నవారు.

గీతము:- మా తీరాాలు అతీతమై నవి....


(హ్మారే తీర్థా న్నారే హై ...)

ఓంశంతి. పిల్ల లు పాటను విన్నారు.


జీవాత్మల్మై న మనము, ఆత్మ మరియు
శరీరము, ఆత్మను ఆత్మ అని, శరీరానిా
జీవము అని అంటారు. ఆత్మలు
పరంధామం నుండి వస్తాయి. ఇక్కడకు
వచ్చి శరీరాల్ను ధారణ చేస్తాయి. ఇది
క్రమక్షేత్రము, ఇక్కడకు వచ్చి మనం పాత్రను
అభినయిస్తాము. త్ండ్రి అంటారు, నేను
కూడా పాత్రను అభినయించాలి. నేన ైతే
పతితుల్ను పావనంగా
త్యారుచేయడానికి వచాిను. ఈ
సమయంలో, ఈ పతిత్ ప్రపంచంలో
ఒక్కరు కూడా పావనమై నవారు లేరు.
మళ్ళీ పావన ప్రపంచంలో ఒక్కరు కూడా
పతిత్మై నవారు ఉండరు. సత్య-
త్రేతాయుగాలు పావనమై నవి, ద్వాపర-
క్లియుగాలు పతిత్మై నవి. పతిత్-
పావనుడ ైన త్ండ్రే వచ్చి అందరికీ శిక్షణను
ఇస్తారు - ఓ ఆత్మలూ, మీరు ఈ శరీరంతో
84 జనమల్ పాత్రను పూరిా చేస్తరు.
అందులో అరధ సమయం సుఖము, అరధ
సమయం దుుఃఖానిా పంద్వరు. దుుఃఖం
కూడా నమమది-నమమదిగా
మొదల్వుతుంది. ఇప్పుడు చాలా
దుుఃఖముంది. ముఖయంగా ఇప్పుడు చాలా
ఆపదలు రానున్నాయి. ఈ సమయంలో
అందరూ భ్రష్టాచారులుగా ఉన్నారు.
ఎవారి యోగము త్ండ్రితో లేదు. ఆత్మ
సాయానిా మరిిపోయింది. ఇప్పుడు త్ండ్రి
కూర్చిని అరథం చేయిస్తారు, ఎలాగతేై
ప్రేయసి, ప్రియుడు ఉంటారు క్ద్వ!
ఎలాగతేై కుమారి మరియు కుమారుడు
ఉన్నారనుకండి, ఒక్రి గురించ్చ ఒక్రికి
అసలు తెలియనే తెలియదు. ఇరువురికి
నిశిితారథం జరగడంతో ప్రేయసి-
ప్రియులుగా అయిపోతారు. ఆ నిశిితారథం
వికారాల్ కసం జరుగుతుంది. వారిని
వికారీ పతిత్ ప్రేయసీ-ప్రియులు అని
అంటారు. వేరే ప్రేయసీ-ప్రియులు
ఉంటారు, వారు కేవల్ం ముఖానిా చూసి
ప్రేయసులుగా అవుతారు, ల ైలా-మజ్నా
మొదల ైనవారు ఒక్రి ముఖం ఒక్రు
చూసుకుంటూ ఉంటారు. వారు
వికారాలోలకి వెళ్ీరు. పని చేస్తా-చేస్తా,
ప్రియుడు ఎదురుగా నిల్బడిపోతాడు.
ఎలాగతేై మీరా ఎదురుగా క్ృష్ణుడు
నిల్బడేవారు. ఇప్పుడు, ఇక్కడ పరమపిత్
పరమాత్మ ప్రియుడు, ఆత్మల్మై న
మనమంతా వారికి ప్రేయసులుగా
అయాయము. అందరూ వారిని సమృతి
చేస్తారు. ప్రేయసులు చాలా మంది
ఉన్నారు - అందరికీ ప్రియుడు ఒక్కరే.
మనుష్యమాత్రుల్ందరూ ఆ ఒక్కరికే
ప్రేయసులు. భగవంతుడిని
క్లుసుకునేందుకు భకి ా చేస్తారు. భకుా లు
ప్రేయసులు, భగవంతుడు ప్రియుడు.
ఇప్పుడు మిల్నం ఎలా జరగాలి? కావున
పరమాత్మ, ఎవర ైతే అందరికీ ప్రియుడో,
వారు వస్తారు. ఇప్పుడు వచ్చి అంటారు,
ఒక్వేళ్ పిల్ల ల ైన మీరు ననుా
క్ల్వాల్నుకుంటే, నిరంత్రము నన్నాక్కడినే
సమృతి చేయండి. న్నతో యోగం జోడించ్చ,
న్నకే ప్రేయసులుగా అవాండి. ఈ రావణ
రాజయంలో దుుఃఖమే దుుఃఖం ఉంది.
ఇప్పుడిది విన్నశనం అవానునాది. మిమమలిా
పావనంగా త్యారుచేయడానికి నేను
వచాిను. ఇది మీ అంతిమ జనమ, అందుకే
సమృతి చేసినటల యితే మీ విక్రమలు
విన్నశనమవుతాయి. ధరమరాజు శిక్షల్
నుండి కూడా విముకుా ల్వుతారు. ఆ
నిరాకార త్ండ్రి అంటారు, న్న గారాబాల్
పిల్ల లూ, ఇప్పుడు ఇది అంతిమ
సమయము, త్ల్ప ై పాపాల్ భారముంది.
ఇప్పుడు ప్పణ్యయతుమలుగా అవాాలి. యోగం
ద్వారానే విక్రమలు విన్నశనమవుతాయి
మరియు ప్పణ్యయతుమలుగా అవుతారు.
త్ండ్రి అంటారు, 63 జనమలు మీరు రావణ
రాజయంలో పాపాతుమలుగా ఉండేవారు.
ఇప్పుడు మిమమలిా పాపాతుమల్ నుండి
ప్పణ్యయతుమలుగా త్యారుచేస్తాను.
దేవత్లు ప్పణ్యయతుమలు. పాపాతుమలే
ప్పణ్యయతుమల్ను పూజిస్తారు. ఇప్పుడు ఇది
అంతిమ జనమ, అందరూ అయితే
మరణంచాలిసందే, అటువంటప్పుడు
వారసతాానిా ఎందుకు తీసుకకూడదు!
ప్పణ్యయతుమలుగా ఎందుకు అవాకూడదు!
అనిాంటిక్న్నా పదద పాపము - వికారాలోలకి
వెళ్ీడము. వికారుల్ను పతితులు అని,
నిరిాకారుల్ను పావనులు అని అంటారు.
సన్నయసులు కూడా పతిత్ంగా ఉండేవారు,
అందుకే పావనంగా అయ్యందుకు ఇళ్ళీ-
వాకిళ్ీను వదిలేస్తారు. ఎప్పుడ ైతే మళ్ళీ
పావనంగా అవుతారో, అప్పుడు అందరూ
వారికి త్ల్ వంచుతారు. ఇంత్కుముందు
పతిత్ంగా ఉనాప్పుడు ఎవరూ వంగేవారు
కాదు. ఇక్కడ ైతే త్ల్ వంచడం మొదల ైన
విష్యాలేవీ లేవు. త్ండ్రి పిల్ల ల్కు
శ్రీమతానిా ఇస్తారు, సాయానిా ఆత్మగా
భావించండి, మనం ఇక్కడకు పాత్రను
అభినయించడానికి వచాిము, మళ్ళీ
త్ండ్రి వదద కు వెళ్ళీలి. ఇప్పుడు ద ైహిక్ తీరథ
యాత్రల్న్నా సమాపామవానున్నాయి. మీరు
తిరిగి ఇంటికి, శంతిధామానికి వెళ్ళీలి.
ఎప్పుడ ైతే యాత్రల్కు వెళ్ళారో, యాత్ర చేసే
సమయంలో పవిత్రంగా ఉంటారు. మళ్ళీ
ఇంటికి వచ్చి పతితులుగా అవుతారు. అవి
అల్ుకాల్ం కసం ద ైహిక్ యాత్రలు.
ఇప్పుడు మీకు ఆతిమక్ యాత్రను నేరిుస్తారు.
త్ండ్రి అంటారు - న్న శ్రీమత్ంప ై
నడుచుకునాటల యితే మీరు అరధక్ల్ుం
అపవిత్రంగా అవారు. సత్యయుగంలో
రాధే-క్ృష్ణుల్ నిశిితారథం పతితులుగా
అయ్యందుకు ఏమై న్న జరుగుతుంద్వ.
అక్కడ ైతే పావనంగా ఉంటారు. ఎలాగతేై
యోగబల్ంతో మీరు విశానికి
యజమానులుగా అవుతారో, అలా
యోగబల్ంతో పిల్ల లు జనిమస్తారు. అక్కడ
పిల్ల లు ఎప్పుడూ అల్ల రి చేయరు
ఎందుక్ంటే అక్కడ మాయ ఉండదు.
పిల్ల లు మంచ్చ క్రమలే చేస్తారు. ఆ క్రమలు,
అక్రమలుగా అవుతాయి. ఇక్కడ రావణ
రాజయంలో మీ క్రమలు, విక్రమలుగా
అవుతాయి. ఈ ఆట త్యార ై ఉంది.
కుమార-కుమారీల ైన మీరంతా
పరసురంలో సోదరీ-సోదరులు.
శివబాబాకు మనవలుగా అయాయరు. సారగ
రాజ్యయధికారం యొక్క వారసత్ాం తాత్గారి
నుండి ల్భిసుాంది. ఇప్పుడు త్ండ్రి వచ్చి,
స్త్రీ-ప్పరుష్ణలు ఇరువురి యోగం త్మతో
జోడింపజేస్తారు. గృహసథ వయవహారంలో
ఉంటూ పవిత్రంగా అవాండి అని
అంటారు. ఈ ధరాయనిా
ై చూపించండి.
క్లిసి ఉంటూ, కామాగిా అంటుకకూడదు,
ఇలా ఉండి చూపిసేా, అప్పుడు చాలా
ఉనాత్ పదవిని పందుతారు. భీష్మ
పితామహుని వల బ్రహమచారిగా
అవాడము, ఇందులో శ్రమ ఉంది. ఇది
చాలా క్ష్ాము అని మనుష్ణయలు
భావిస్తారు. కాన్న ఈ యుకినిా త్ండ్రే
నేరిుస్తారు.

శివ భగవానువాచ - క్ృష్ణుడేమీ


భగవంతుడు కారు. వారు ద ైవీ గుణ్యల్
క్ల్ మనిషి. బ్రహామ-విష్ణు-శంక్రులు కూడా
స్తక్ష్మవత్నవాసులు. ఎలాగతేై బ్రాహమణుల్
పదవి దేవత్ల్ క్న్నా కూడా ఉనాత్మై నదో,
అలా బ్రహామ పదవి విష్ణువు క్న్నా
ఉనాత్మై నది ఎందుక్ంటే ఈ సమయంలో
మీరు ఆతిమక్ సమాజ సేవకులు.
మనుష్టయత్మల్కు పవిత్రత్, యోగం అనే
ఇంజెక్షన్ ను వేస్తారు. మీరే ఈ భారత్ ను
సారగ ంగా త్యారుచేస్తారు, అందుకే
త్యారుచేసేవారి మహిమ ఎకుకవగా
ఉంది. మీరే దేవత్లుగా అవుతారు కాన్న
ఈ సమయంలో మీరు బ్రాహమణులుగా
అయి సేవ చేస్తారు, దేవతా రూపంలో
సేవ చేయరు. అక్కడ ైతే మీరు రాజయం
చేస్తారు. నరక్వాసి భారత్ ను సారగవాసిగా
చేయడము మీ సేవ, అందుకే
వందేమాత్రం అని అంటారు. ఇది శివ శకి ా
స ైనయము. మమామను సింహంప ై స్తారీ
చేసినటులగా చూపిస్తారు, కాన్న అలా కాదు.
మీరు సింహాలు ఎందుక్ంటే మీరు 5
వికారాల్ప ై విజయం పందుతారు.
భారత్ ను సారగ ంగా త్యారుచేస్తారు. ఇది
ఉనాత్మై న సేవ అయినటుల క్ద్వ, అందుకే
శకుా ల్ మందిరాలు చాలా ఉన్నాయి.
ముఖయమై నది ఒక్టి. శకినిా చేివారు
శివబాబా. మహిమ అంతా వారిదే.
త్రాాత్ ఎవరవర ైతే సహాయకులుగా
ఉన్నారో, వారి పేరుల కూడా ఉన్నాయి.
ప్పరుష్ణల ైన పాండవుల్ను కూడా
మహారథులు అని అంటారు. స్త్రీ-
ప్పరుష్ణలు ఇరువురూ కావాలి. ఇది
ప్రవృతిా మారగ ం క్ద్వ. ఎప్పుడూ వికారీ
గురువుల్ను ఆశ్రయించకూడదు.
గృహసుథల్ను గురువులుగా చేసుకవడంతో
ఎలాంటి లాభం లేదు. గృహసిథ అనగా
పతితుల్కు పతితులు ల్భించారు,
వారప్పుడూ కూడా పావనంగా చేయలేరు.
సన్నయసుల్కు శిష్ణయల్ము అని సాయం
గురించ్చ చెప్పుకుంటారు కాన్న సాయం
సన్నయసులుగా అవాలేదంటే, ఇది కూడా
అసత్యం అయినటేల . ఈరోజులోల మోసం
చాలా జరుగుతుంది. గృహసుథలు
గురువులుగా అయి కూర్చింటారు,
పవిత్రత్ విష్యం చెపురు. ఇక్కడ ైతే త్ండ్రి
అంటారు, పవిత్రంగా అయితేనే పిల్ల లు
అని పిల్వబడతారు. పావనంగా
అవాకుండా రాజయం ల్భించదు. కావున
త్ండ్రితో త్పుకుండా యోగం జోడించాలి.
ఇక్పోతే, ఎవరు ఎవరిని నముమతారో,
ఉద్వహరణకు ఎవర ైన్న గురున్ననక్ ను
నమేమవార ైతే, వారు ఆ వంశంలోకి వెళ్ళారు.
ఎవర ైతే ఈ సమయంలో శిక్షణ తీసుకొని
పవిత్రంగా అవుతారో, వారు సారగ ంలోకి
వస్తారు. గురున్ననక్ ను ఏమీ దేవత్ అని
అనరు. దేవత్లు సత్యయుగంలో
ఉంటారు. అక్కడ సుఖం చాలా ఉంటుంది,
మిగిలిన ధరామల్వారికి సారగ సుఖాల్
గురించ్చ తెలియదు. సారగ ంలో ఉండేది
భారత్వాసులే. మిగిలినవార ైతే త్రాాత్
వస్తారు. ఎవరవర ైతే దేవత్లుగా అయ్యది
ఉందో, వారే అవుతారు. ఈ సమయంలో
దేవత్ల్ను, ల్క్ష్మీ-న్నరాయణుల్ను
పూజిస్తారు మరియు త్మది హిందూ
ధరమమని అంటారు ఎందుక్ంటే
పతితులుగా అయిపోయారు కావున త్మ
పవిత్ర ధరామనిా మరిిపోయి,
హిందువులుగా చెప్పుకుంటారు. అరే,
మీరు దేవీ-దేవతా ధరామనికి చెందినవారు,
మళ్ళీ మిమమలిా మీరు హిందువులు అని
ఎందుకు చెప్పుకుంటారు! హిందూ అనేది
ధరమమేమీ కాదు, కాన్న వారు
పడిపోయారు. దేవత్ల ైతే చాలా కొదిద
మందే ఉంటారు, ఎవర ైతే ఇక్కడికి వచ్చి
శిక్షణ తీసుకుంటారో - వారే మనుష్ణయల్
నుండి దేవత్లుగా అవుతారు. కొంత్ శిక్షణ
తీసుకుంటే, స్తధారణ ప్రజలోలకి వస్తారు.
త్ండ్రికి చెందినవారిగా అయినటల యితే
విజయమాల్లోకి వస్తారు. ఇప్పుడ ైతే
ఆతిమక్ ప్రేయసి-ప్రియులుగా అవాాలి.
సత్యయుగంలో ద ైహిక్మై నవారిగా
అవుతారు, క్లియుగంలో కూడా
ద ైహిక్మై నవారిగా అవుతారు. ఇప్పుడు
సంగమయుగంలో, ఒక్క ఆతిమక్ ప్రియునికి
ప్రేయసులుగా అవాాలి.

త్ండ్రి అంటారు, ననుా సమృతి చేస్తా


ఉండండి. వికారాలోలకి వెళ్తా వంద రటల శిక్ష
ల్భిసుాంది, ఒక్వేళ్ పడిపోయినటల యితే -
బాబా, నేను నల్ల ముఖం చేసుకున్నాను
అని రాయాలి. త్ండ్రి అంటారు, పిల్ల లూ,
ఇప్పుడు మీరు తెల్ల గా అవాాలి. క్ృష్ణుడిని
శయమసుందరుడు అని అంటారు, వారి
ఆత్మ ఈ సమయంలో నల్ల గా
అయిపోయింది. మళ్ళీ జ్యాన చ్చతిప ై
కూర్చిని తెల్ల గా అవుతుంది. 21 జనమల్
కొరకు సుందరంగా అవుతుంది, మళ్ళీ
శయమంగా అవుతుంది. ఈ శయమము
మరియు సుందరము యొక్క ఆట
త్యార ై ఉంది. శయమం నుండి
సుందరంగా అయ్యందుకు ఒక్క సకండు,
సుందరం నుండి శయమంగా అయ్యందుకు
అరధక్ల్ుం పడుతుంది. అరధక్ల్ుం
శయమము, అలాగే అరధక్ల్ుం సుందరము.
శివబాబా ఒక్కరు యాత్రికుడు, మిగిలిన
ప్రేయసుల్ంతా నల్ల గా ఉన్నారు. అతి
సుందరంగా త్యారుచేసేందుకు మీకు
యోగం నేరిుస్తారు. సత్యయుగంలో ఫస్టా
కాలస్ట సహజసిదధ మైన సందరయం
ఉంటుంది ఎందుక్ంటే 5 త్తాాలు
సతోప్రధానంగా ఉండడంతో శరీరం కూడా
సుందరంగా అవుతుంది. ఇక్కడ ైతే
క్ృత్రిమమై న సందరయం ఉంటుంది.
పవిత్రత్ చాలా మంచ్చది. బాబా వదద కు
చాలామంది వస్తారు, పవిత్రత్ యొక్క
ప్రతిజా చేస్తారు కాన్న కొందరు ఫెయిల్
అవుతారు, కొందరు పాస్ట అవుతారు. ఇది
ఈశారీయ మిష్న్. మునిగిపోయి ఉనా
భారత్ ను రక్షంచడము. భారత్ యొక్క
న్నవను రావణుడు ముంచేస్తడు,
రాముడు వచ్చి ద్వటిస్తారు. మీ బుదిధ లో
ఉంది, మేము సారగ ంలోకి వెళ్ళీ వజ్ర-
వె ైఢూరాయల్ మహళ్ీను త్యారుచేస్తాము,
ఈ శరీరానిా వదిలి రాకుమార-
రాకుమారీలుగా అవుతాము అని. ఎవర ైతే
పిల్ల లుగా అవుతారో, వారికే ఇలాంటి
ఆలోచనలు నడుస్తాయి. ఇది ఈశారీయ
దరాారు అనగా ఈశారీయ ఫ్యయమిలీ. మీరు
మాతా-పిత్... మేము మీ పిల్ల ల్ము అని
పాడుతారు, కావున ఫ్యయమిలీ అయినటుల
క్ద్వ! ఈశారుడు తాత్గారు, బ్రహామ త్ండ్రి.
మీరు సోదర-సోదరీలు. మీరు సారగ
వారసతాానిా తాత్గారి నుండి
తీసుకుంటారు, త్రాాత్ మీరు
పోగొటుాకుంటారు, మళ్ళీ ఇవాడానికి బాబా
వస్తారు. వారసతాానిా తీసుకునేందుకు
ఇప్పుడు మీరు ప్రాకిాక్ల్ గా త్ండ్రికి
చెందినవారిగా అయాయరు. ప్రాకిాక్ల్ గా
మీరు బ్రహామకు పిల్ల లు, శివునికి మనవలు.
కావున దీనిని ఈశారీయ దరాారు అని
కూడా అంటారు, ఈశారీయ కుటుంబమని
కూడా అనవచుి. అచాా!

మధురాతి మధురమై న సికీల్ధే పిల్ల ల్కు


మాత్-పిత్, బాప్ ద్వద్వల్ ప్రియసమృతులు
మరియు గుడ్ మారిాంగ్. ఆతిమక్ పిల్ల ల్కు
ఆతిమక్ త్ండ్రి నమసేా.

ధారణ కొరకు ముఖయ స్తరము:-


1. జ్యానచ్చతిప ై కూర్చిని సంపూరు
పావనంగా (తెల్ల గా) అవాాలి. పవిత్రత్నే
నంబరువన్ సుందరత్, ఈ సుందరత్ను
ధారణ చేసి త్ండ్రికి పిల్ల ల్ము అని
పిలిపించుకునేందుకు హకుకద్వరులుగా
అవాాలి.

2. ఈ విన్నశన సమయంలో త్ల్ప ైన


ఏద ైతే పాపాల్ భారముందో, ద్వనిని ఒక్క
త్ండ్రి సమృతితో తొల్గించుకవాలి.
ప్పణ్యయత్మగా అయ్యందుకు శ్రేష్ఠ క్రమలు
చేయాలి.

వరదానము:- కంబ ైండ్ సారూప్ం యొకక


సిృతి దాారా కంబ ైండ్ సేవను చేసే
సఫల్త్య మూరా భవ

ఎలాగతేై శ్రీరం మరియు ఆతి కంబ ైండ్


గా ఉన్ననయో, భవిష్ా విష్యు సారూప్ం
కంబ ైండ్ గా ఉందో, అలా తండ్రి మరియు
ఆతిల ైన మనం కంబ ైండ్ గా ఉన్ననము,
ఈ సారూప్ం యొకక సిృతిలో ఉంటూ, సా
సేవ మరియు సరాాతిల్ సేవ కలిపి
చేయండి, అపుపడు సఫల్త్యమూరుాలుగా
అవుత్యరు. సేవలో చాలా బిజీగా ఉన్ననము
అందుకే సా సిా తి యొకక చారుు ఢీలా
అయిపోయింది అని ఎపుపడూ అనకండి.
సేవ చేయడానికి వెళిి, తిరిగి వచాాక,
మాయ వచ్ాంది, మూడ్ ఆఫ్ అయింది,
డిసు ర్థ్ అయ్యాము అననట్లల ఉండకూడదు.
సాయం మరియు సరుాల్ సేవ కంబ ైండ్
గా జరగడమే సేవలో వృదిా కి స్తధనము.

స్లలగన్:- హ్దుు కోరికలు అంటే ఏమిటో


తెలియనివారిగా ఉండడమే మహాన్
సంప్తిావంతులుగా అవాడము.
మాతేశారిగారి అమూల్యమై న
మహావాకాయలు - నిరాకారీ ప్రపంచం
మరియు స్తకారీ ప్రపంచం యొక్క
విస్తారము

ఒక్టి నిరాకారీ ప్రపంచము, మర్చక్టి


స్తకారీ ప్రపంచము అని సాయం
పరమాత్మ ద్వారా మనం
తెలుసుకున్నాము. ఇప్పుడు నిరాకారీ
ప్రపంచానిా బ్రహామండము అనగా అఖండ
జోయతి మహాత్త్ాము అని అంటారు, అది
ఆత్మల ైన మన యొక్క మరియు పరమపిత్
పరమాత్మ యొక్క నివాస స్తథనము. ఆ
నిరాకార ప్రపంచం నుండే పరమాత్మ,
ఆత్మల ైన మనలిా పాత్రను
అభినయించడానికి స్తకార సృషిాలోకి
పంపిస్తారు. ఎలాగతేై బ్రహామండంలో
ఆత్మల్ వృక్షముందో, అలా స్తకార సృషిాలో
ఆత్మల్ది శరీర సహిత్ంగా వృక్షముంది.
ఎలాగతేై జడమై న వృక్షం యొక్క
ఉద్వహరణ చెపాారో, ఏ విధంగా వృక్షం
యొక్క వేరుల కింద ఉంటాయో, అలా
మనుష్య సృషిాని కూడా త్ల్క్రందులుగా
ఉనా వృక్షం అని అంటారు ఎందుక్ంటే
మనుష్య సృషిా వృక్షం యొక్క వేరుల ప ైన
నిరాకారీ ప్రపంచంలో ఉంటాయి. అక్కడ
కూడా ప్రతి ఒక్క ధరమం యొక్క సక్షనుల
వేరేారుగా ఉంటాయి, ఆ ప్రపంచంలో
స్తరయ చంద్రుల్ ప్రకాశమేమీ ఉండదు,
నిజ్యనికి ఆ ప్రపంచమై తే సాయం అఖండ
జోయతి త్త్ాము, అది పూరిాగా స్త
థ ల్
త్తాాల్ క్న్నా అతి స్తక్ష్మమైనది. ఎలాగతేై
స్తకార సృషిా ఆకాశం, వాయువు, అగిా,
జల్ం మరియు భూమి అనే పంచ
త్తాాల్తో త్యారుచేయబడిందో, వీటిలో
కూడా భూమి స్త
థ ల్ త్త్ాము, దీని క్న్నా
స్తక్ష్మమైనది జల్ము, అంత్క్న్నా
స్తక్ష్మమైన త్త్ాము అగిా, దీని క్న్నా ఇంకా
స్తక్ష్మమైనది వాయువు, త్రువాత్ది ఆకాశ
త్త్ాము. ఇప్పుడు ఈ పంచ త్తాాల్ క్న్నా
కూడా అతి స్తక్ష్మమైనది ఈ అఖండ జోయతి
మహాత్త్ాము, అది ఈ స్త
థ ల్ సృషిా క్న్నా
దూరంగా ఉనా నిరాకార ప్రపంచము,
అక్కడ ఆత్మల్మై న మనం అండాకారం
సమానంగా (జోయతిరిాందు రూపంలో)
మన పరమపిత్ పరమాత్మతో పాటు
ఉంటాము క్నుక్ బ్రహామండం క్న్నా వేర ైనది
ఈ స్తకార సృషిా.

You might also like