Telugu-Mobile-Murli (20-March-2022)

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 14

20-03-2022 ప్రాత: మురళి ఓంశంతి

'బాప్దాదా' 01-03-1990

‘‘బ్రాహ్మణ జీవితం యొక్క పునాది - దివ్య


బుదిి మరియు ఆత్మమక్ దృష్టి’’

ఈ రోజు దివ్య బుదిి విధాత మరియు


ఆత్మమక్ దృష్టి దాత అయిన బాప్ దాదా
నలువ ైపులా ఉనన దివ్య బుదిి ని ప్రాప్తి
చేసుకునే ప్తల్ల ల్ను చూసుినానరు. బ్రాహ్మణ
ప్తల్ల లు ప్రత్మ ఒక్కరికీ ఈ రండు
వ్రదానాలు బ్రాహ్మణ జనమ తీసుకుంటూనే
ప్రాప్తించాయి. దివ్య బుదిి మరియు ఆత్మమక్
దృష్టి - ఇవి జనమ సిది అధికారం రూపంలో
అందరికీ ల్భంచి ఉనానయి. ఈ
వ్రదానాలు బ్రాహ్మణ జీవితం యొక్క
పునాది. ఈ రండు ప్రాపుిల్నే జీవ్న
పరివ్రిన లేక్ మరజీవా జనమ, బ్రాహ్మణ
జీవితం అని అనడం జరుగుతంది. గత
జీవితము మరియు వ్రిమాన బ్రాహ్మణ
జీవితము - ఈ రండంటి మధ్యన తేడా
విశేషంగా ఈ రండు విషయాల్దే. ఈ
రండు విషయాల్ప ై సంగమయుగీ
పురుషారుుల్ నంబరు తయారవుతంది.
ఈ రండు విషయాల్ను సదా ప్రత్మ
సంక్ల్పంలో, మాటలో, క్రమలో ఎవ్రు
ఎంతగా ఉపయోగిస్తిరో, అంతగానే
ముందు నంబరును తీసుకుంటారు.
ఆత్మమక్ దృష్టి, దృష్టితో వ్ృత్మి, క్ృత్మ
సవతహాగానే మారిపోతాయి. దివ్య బుదిి
దావరా సవయం పటల , సేవ్ పటల , బ్రాహ్మణ
పరివారంలోని సంబంధ్-సంపరాకల్ పటల
సదా మరియు సవతహాగా ప్రత్మ
విషయంలోనూ నిరణయం
యథారుమైనదిగా ఉంటంది మరియు
ఎక్కడ ైతే దివ్య బుదిి దావరా యథారు
నిరణయం జరుగుతందో, అక్కడ నిరణయం
ఆధారంగానే సవయం, సేవ్, సంబంధ్-
సంపరాకలు యథారుంగా శక్తశా
ి లిగా
అవుతాయి. దృష్టి మరియు దివ్య బుదిి నే
ముఖ్యమై న విషయాలు.

ఈ రోజు బాప్ దాదా ప్తల్ల ల్ందరి దివ్య


బుదిి ని చెక్ చేసుినానరు. అనినంటిక్నాన
ముందుగా దివ్య బుదిి యొక్క మొదటి
నిరాిరణ - వారు సదా తండ్రిని, సవయానిన
మరియు ప్రత్మ బ్రాహ్మణ ఆతమను, వారు
ఎవ్రో, ఎలా ఉనానరో, అలానే తెలుసుకుని
ఆ రూపంలో తండ్రి నుండ ఎంత
తీసుకోవాలో, ఆ అధికారానిన సదా ప్రాప్తి
చేసుకుంటూ ఉంటారు. తండ్రి ఎలాగతేై
తయారుచేస్తరో, సేవ్కు నిమితింగా
పటాిరో, బ్రాహ్మణ జీవితంలో తండ్రి ఏ
విశేషతల్ను, దివ్య గుణాల్ను ఇచాారో, ఏ
విధ్ంగా నిమితింగా చేస్తరో - ఆ విధ్ంగా
తమను తాము గురిించి ఆ ప్రమాణంగా
సవయానిన ముందుకు తీసుకువళ్ళడము -
దీనినే తండ్రిని, సవయానిన మరియు
బ్రాహ్మణ ఆతమల్ను వారు ఎవ్రో, ఎలా
ఉనానరో అలా వారిని తెలుసుకుని
ముందుకు తీసుకువళ్ళడము అని
అంటారు. ఇది దివ్య బుదిి యొక్క మొదటి
నిరాిరణ.

దివ్య బుదిి అనగా హోలీహ్ంస బుదిి .


హ్ంస అనగా సవచ్ఛత, పాల్ను మరియు
నీటిని లేక్ ముతాయల్ను మరియు రాళ్ళను
గురిించి ముతాయల్ను గ్రహంచేటవ్ంటిది.
ఇవి రాళ్ళళ, ఇవి ముతాయలు అని తెలుసు
కానీ రాళ్ళను ధారణ చేయదు, అందుకే
హోలీహ్ంస సంగమయుగీ జ్ఞాన సవరూప
విదాయదేవి ‘‘సరసవత్మ’’ యొక్క
వాహ్నము. మీరంతా జ్ఞాన సవరూపులు,
అందుకే విదాయపతలు లేక్ విదాయదేవీలు.
ఈ వాహ్నము దివ్య బుదిి క్త గురుి.
బ్రాహ్మణుల ైన మీరందరూ బుదిి యోగం
దావరా మూడు లోకాల్ను విహ్రిస్తిరు.
బుదిి ని కూడా వాహ్నమని అంటారు.
అనిన వాహ్నాల్ క్నాన తీవ్ర వేగం క్ల్ది.
దివ్య బుదిి ని బుదిి బల్ము అని కూడా
అనడం జరుగుతంది ఎందుక్ంటే బుదిి
బల్ము దావరానే తండ్రి నుండ సరవ
శకుి ల్ను కాయచ్ చేయగల్రు, అందుకే బుదిి
బల్మని అనడం జరుగుతంది. ఎలాగ ైతే
స ైన్స్ బల్ము ఉంది, స ైన్స్ బల్ము ఎనిన
హ్దుు అదుుతాల్ను చూప్తసుింది! నేడు
మానవుడక్త అసంభవ్మని అనిప్తంచే ఎన్నన
విషయాల్ను అది సంభవ్ం చేసి
చూప్తసుింది. కానీ అది వినాశీ బల్ము.
స ైన్స్ అనేది బుదిి బల్మే కానీ దివ్య బుదిి
బల్ము కాదు, అది ప్రాపంచిక్ బుదిి ,
అందుకే ఈ ప్రపంచ్ం కోసము మరియు
ప్రక్ృత్మ కోసమే ఆలోచించ్గల్రు మరియు
చేయగల్రు. దివ్య బుదిి బల్ము మాసి ర్
సరవశక్తవ్ి ంతలుగా తయారుచేసుింది,
పరమాతమను గురిించ్డానిన, పరమాతమ
మిల్నానిన, పరమాతమ ప్రాప్తిని అనుభూత్మ
చేయిసుింది. దివ్య బుదిి ఏది
కావాల్నుకుంటే అది, ఎలా
కావాల్నుకుంటే అలా, అసంభవానిన
సంభవ్ం చేసేటవ్ంటిది. దివ్య బుదిి
దావరా ప్రత్మ క్రమలో పరమాతమ ప్రేమను
(పవిత్రమై న టచింగ్ ను) అనుభవ్ం చేసి
ప్రత్మ క్రమలో సఫల్తను అనుభవ్ం
చేయగల్రు. దివ్య బుదిి ఎటవ్ంటి
మాయ దాడన ైనా ఓడంచ్గల్దు. ఎక్కడ ైతే
పరమాతమ టచింగ్ ఉంటందో, పవిత్రమై న
టచింగ్ ఉంటందో, మిక్్చర్
(క్ల్గల్పడము) ఉండదో, అక్కడ మాయ
టచింగ్ లేక్ దాడ అసంభవ్ము. మాయ
రావ్డం కాదు క్దా, అది క్నీసం టచ్
కూడా చేయలేదు. మాయ దివ్య బుదిి
ఎదురుగా సఫల్త యొక్క వ్రమాల్గా
అవుతంది, మాయ మాయగా ఉండదు.
ఎలాగతేై దావపరంలోని ఋష్ట-ముని
ఆతమలు సింహానిన కూడా తమ శక్తతో
ి
శాంతపరిచేవారు క్దా. సింహ్ం స్తథీగా
అవుతంది, వాహ్నంగా అవుతంది, ఆట
వ్సుివుగా అవుతంది, పరివ్రిన
అవుతంది క్దా. మరి సతోప్రధానులు,
మాసి ర్ సరవశక్తవ్ి ంతలు, దివ్య బుదిి
వ్రదానుల ైన మీ ఎదురుగా మాయ
ఏపాటిది! మాయ శత్రువు రూపం నుండ
పరివ్రిన అవ్వలేదా? దివ్య బుదిి బల్ము
అత్మ శ్రేషఠమై న బల్ము. కేవ్ల్ం దీనిని
ఉపయోగించ్ండ. ఎటవ్ంటి
సమయమో, ఆ విధితో
ఉపయోగించినటల యితే, సరవ సిదుిలు మీ
అరచేత్మలో ఉంటాయి. సిదిి అనేది ఏమంత
పదు విషయం కాదు, కేవ్ల్ం దివ్య బుదిి
యొక్క సవచ్ఛత. ఎలాగతేై ఈ రోజులోల
ఇంద్రజ్ఞలికులు చేతల్తో చ్మతాకరం
చేసి చూప్తస్తిరు క్దా. ఈ దివ్య బుదిి
యొక్క సవచ్ఛత సరవ సిదుిల్ను
అరచేత్మలోక్త తీసుకొసుింది. బ్రహ్మణాతమల ైన
మీరందరూ సరవ సిదుిల్ను ప్రాప్తి
చేసుకునానరు. కానీ దివ్య సిదుిల్ను,
స్తధారణమై నవాటిని కాదు. అందుకే ఈ
రోజు వ్రకు కూడా భకుి లు మీ మూరుిల్
దావరా సిదిి ని ప్రాప్తి చేసుకునేందుకు
వళ్తిరు. సిదిి సవరూపులుగా అయాయరు
కావుననే భకుి లు మీ నుండ
యాచించేందుకు వళ్తిరు. మరి దివ్య బుదిి
యొక్క అదుుతం ఏమిటో అరుమయిందా!
దివ్య బుదిి యొక్క అదుుతం
సపషిమయియంది క్దా. కానీ ఈ రోజు ఏం
చూస్తరు? ఏం చూసి ఉంటారు? టీచ్రుల
వినిప్తంచ్ండ.

టీచ్రుల అయితే తండ్రి సమానంగా మాసి ర్


శిక్షకులుగా అయాయరు క్దా! టీచ్రు అనగా
ప్రత్మ సంక్ల్పము, మాట మరియు ప్రత్మ
క్షణము సేవ్లో ఉపసిు తలు - ఇటవ్ంటి
సేవాధారినే బాప్ దాదా టీచ్ర్ అని
అంటారు. ప్రత్మ సమయమై తే వాణి దావరా
సేవ్ చేయలేరు, అల్సిపోతారు క్దా. కానీ
మీ ఫీచ్ర్్ (ముఖ్ క్వ్ళిక్లు) దావరా ప్రత్మ
సమయం సేవ్ చేయగల్రు. ఇందులో
అల్సట యొక్క విషయం లేదు. ఇద ైతే
చేయగల్రు క్దా. టీచ్రుల మాటాలడే
సేవ్న ైతే యథాశక్త ి మరియు
సమయమనుస్తరంగానే చేయగల్రు కానీ
భవిషయ ఫరిశాి యొక్క ముఖ్ క్వ్ళిక్లు
ఉండాలి. ఫరిశాి సంగమయుగం యొక్క
భవిషయతి, అదే ముఖ్ క్వ్ళిక్లోల
క్నిప్తంచినటల యితే ఎంత మంచి సేవ్
జరుగుతంది? జడ చిత్రాలు, వాటి ముఖ్
క్వ్ళిక్ల్ దావరా అంత్మమ జనమ వ్రకు
కూడా సేవ్ చేసుిననపుపడు చె ైతనయ శ్రేషఠ
ఆతమల ైన మీరు మీ ముఖ్ క్వ్ళిక్ల్ దావరా
సేవ్ సహ్జంగా చేయగల్రు. మీ ముఖ్
క్వ్ళిక్లోల సదా సుఖ్ము, శాంత్మ,
సంతోషం యొక్క మరుపు ఉండాలి.
ఎటవ్ంటి దుుఃఖ్మయమై న, అశాంత
ఆతమ అయినా సరే, ఆందోళ్నలో ఉనన ఆతమ
అయినా సరే, మీ ముఖ్ క్వ్ళిక్ల్ దావరా
తమ శ్రేషఠ భవిషయతిను
తయారుచేసుకోగల్రు. ఇటవ్ంటి
అనుభవ్ం ఉంది క్దా. అమృతవేళ్ తమ
ముఖ్ క్వ్ళిక్ల్ను చెక్ చేసుకోండ.
ఎలాగతేై శరీరం యొక్క ముఖ్ క్వ్ళిక్ల్ను
చెక్ చేసుకుంటారు క్దా, అలా ఫరిశాి
ముఖ్ క్వ్ళిక్లోల సంతోషం, శాంత్మ, సుఖ్ం
యొక్క అల్ంక్రణ, ఇది చెక్
చేసుకుననటల యితే సవతహాగా మరియు
సహ్జంగా సేవ్ జరుగుతూ ఉంటంది.
టీచ్రలకు సహ్జమనిప్తసుింది క్దా. ఈ
సేవ్న ైతే 12 గంటలు చేయగల్రు. ఈ
వాణి సేవ్న ైతే రండు, నాలుగు గంటలే
చేస్తిరు. పాలనింగ్ చేసే పని, భాషణ ఇచేా
పని అయితే అల్సిపోతారు, ఇందులోన ైతే
అల్సిపోయే విషయమే లేదు. ఇది
నాయచురల్ క్దా. ఆ మాటకొసేి అందరూ
అనుభవ్జుా లే కానీ... బాప్ దాదా
చూస్తరు, విదేశాల్లో కుక్కల్ను మరియు
ప్తలులల్ను ఎకుకవ్గా పంచుతూ ఉంటారు.
అటవ్ంటి ఆట బొమమలు కూడా ఇక్కడకు
తీసుకొస్తిరు. కావున అనుభవ్ం చాలా
బాగా చేస్తిరు కానీ అపుపడపుపడు కుక్క
వ్చేాసుింది, అపుపడపుపడు ఏదో ఒక్ ప్తలిల
వ్చేాసుింది, వాటిని తరిమేందుకు
సమయానిన వచిాస్తిరు. కానీ ఈ రోజు
వినిప్తంచాము క్దా, మాయ మీ సఫల్త
యొక్క మాల్గా అవుతంది. నిమితి
సేవాధారులు అందరి మడలో మాల్ వేసి
ఉంది. సఫల్త మాల్ ఉందా లేక్
అపుపడపుపడు మడలో మాల్ ఉనాన కూడా
క్నిప్తంచ్ని కారణంగా సఫల్త
ల్భంచాల్ని బయట వతకుతూ
ఉంటారా? రాణి క్థను వినిప్తస్తిరు క్దా.
మడలో హారం ఉనాన కూడా బయట
వతకుతూ ఉనానరు, ఇలా అయితే
చేయరు క్దా. సఫల్త ప్రత్మ బ్రాహ్మణ ఆతమ
యొక్క అధికారము. టీచ్రలందరూ
సఫల్తామూరుిలు క్దా లేక్ పురుషారీు
మూరుిలు, శ్రమించే మూరుిలా?
పురుషారుం కూడా సహ్జ పురుషారుము,
శ్రమతో కూడనది కాదు. యథారు
పురుషారుం యొక్క పరిభాష ఏమిటంటే -
నాయచురల్ అటెనషన్స. చాలామంది, అటెనషన్స
పటాిలి క్దా అని అంటారు. కానీ అటెనషన్స
టెనషన్స లోక్త మారిపోతంది అనేది
తెలియను కూడా తెలియదు. నాయచురల్
అటెనషన్స అనగా యథారు పురుషారిు.

టీచ్రలంటే బాప్ దాదాకు ప్రేమ, అందుకే


శ్రమ చేయనివ్వరు. హ్ృదయం యొక్క
ప్రేమ అంటే ఇదే క్దా. అచాఛ, ఇంకా
ఏమేమి చూస్తరో మరో స్తరి
వినిప్తస్తిము! కొదిు -కొదిు గా వినిప్తస్తిము.
అందరి లోపల్ సవయం యొక్క చిత్రమై తే
వ్స్తి ఉంది.

దేశ-విదేశాల్లో సేవా వ ైభవ్ం చాలా


బాగుంది. భారత్ యొక్క కానఫరన్స్ కూడా
చాలా బాగా సఫల్ం అయియంది. సఫల్తకు
గురుి ఏమిటంటే, సఫల్త యొక్క
సుగంధ్ం దావరా వ్చేా ఆతమలు తమ
ఉలాలస-ఉతా్హాల్తో సంఖ్యలో
పరుగుతూ ఉంటారు. మంచిగా ఉంది
అననదానిక్త గురుి ఏమిటంటే అందరి
లోపల్ - చూడాలి, వినాలి, పందాలి అనన
కోరిక్ పరుగుతంది. ఇది మంచిక్త గురుి.
క్నుక్ సంఖ్య తకుకవ్ ఉంటందని
అనుకోక్ండ. ఒక్వేళ్ మంచిగా
చేసినటల యితే కోరిక్ పరుగుతంది, సంఖ్య
కూడా పరుగుతంది. విదేశీ రిట్రీట్ లో
కావ్చుా, కానఫరన్స్ లో కావ్చుా, రండంటి
రిజలుి రోజు-రోజుకు చాలా-చాలా
మంచిగా క్నిప్తస్తి ఉంది. అనినంటిక్నాన
మంచి రిజలుి ఏమిటంటే, ఇదివ్రకు
విదేశాల్లో, బ్రహామకుమారీల్ పేరు మీద
ఎవ్రూ రారు అని అనేవారు. ‘‘ఇపుపడ ైతే
డ ైరక్ి బ్రహామకుమారీల్ ఆశ్రమాల్కు రిట్రీట్
లు చేసుకునేందుకు వళ్ళినానరు,
రాజయోగం నేరుాకునేందుకు వళ్ళినానరు’’
అని అనుకుంటనానరు, క్నుక్ ఇది పరదా
నుండ బయటకు రావ్డము, ముసుగును
తీసేస్తరు. మధుబన్స నివాసులు లేక్
సేవాధారుల్ందరూ, భారత్ లోని అనేక్
స్తునాల్ నుండ వ్చిా సేవ్ చేసి
ఉండవ్చుా, మధుబన్స నివాసులు
మరియు నలువ ైపుల్ యొక్క
సేవాధారులు, విషయాల్ను చూడకుండా,
విశ్రంత్మని చూడకుండా, సేనహ్ంతో, మంచి
అల్సట లేని సేవ్ను చేస్తరు, అందుకే
బాప్ దాదా నలువ ైపులా ఉనన అల్సట
లేని సేవ్కు సఫల్త ప్రాప్తి చేసుకునే
విశేషమై న ప్తల్ల ల్కు సేవ్ యొక్క
అభనందనల్ను, హ్ృదయపూరవక్మై న
అభనందనల్ను తెలుపుతనానరు. శబు ము
మారుమోగుతూ నలువ ైపులా వాయప్తస్తి
ఉంది. అచాఛ!

సరవ దివ్య బుదిి ఆత్మమక్ వ్రదానీ ఆతమల్కు,


సదా బుదిి బలానిన
సమయమనుస్తరంగా,
కారయమనుస్తరంగా ఉపయోగించే జ్ఞాన
సవరూప ఆతమల్కు, సదా తమ ఫరిశాి
ముఖ్ క్వ్ళిక్ల్ దావరా అఖ్ండ సేవ్ చేసే
సవతహా మరియు సహ్జ పురుషారీు
ఆతమల్కు బాప్ దాదా ప్రియసమృతలు
మరియు నమసేి.
డబల్ విదేశీ సోదరీ-సోదరుల్ యొక్క
వేరేవరు గ్రూపుల్తో అవ్యక్ి బాప్ దాదా
మిల్నము

1) అందరూ తమ శ్రేషఠ భాగాయనిన


చూసుకుని హ్రిషతలుగా ఉంటారా? ఇంకా
ఎంతోమంది వ్చిానా కానీ, మీ భాగయమై తే
సదా ఉండనే ఉంది. మీరు వారిని ముందు
పటిి నా కూడా, మీరే ముందు ఉంటారు
ఎందుక్ంటే ముందు పటేి వారు
సవతహాగానే ముందు ఉంటారు.
ఇతరుల్ను ముందు పటి డంతో మీ
పుణయం జమ అవుతంది. క్నుక్
ముందుకు వళిళపోయారు క్దా! సదా ప్రత్మ
అడుగులో ఈ ల్క్ష్యం ఉండాలి, ముందుకు
వళ్తళలి మరియు తీసుకువళ్తళలి. ఎలాగతేై
తండ్రి ప్తల్ల ల్ను ముందుంచారు, సవయం
బాయక్ బోన్స గా ఉనానరు కానీ ప్తల్ల ల్ను
ముందుంచారు, మరి ఫాలో ఫాదర్
చేసేవారు క్దా. ఎంతగా ఇక్కడ తండ్రిని
ఫాలో చేస్తిరో, అంతగా విశవ రాజయ
సింహాసనంప ై నంబరువారుగా ఫాలో
చేస్తిరు. సింహాసనం తీసుకోవాలా లేక్
సింహాసనాధికారిని చూడాలా?
(సింహాసనంప ై కూరోావాలి).
సతయయుగంలోన ైతే ఎనిమిది మంది
కూరుాంటారు, మరి ఏం చేస్తిరు? కొదిు
సమయం కోసం ట్రై చేస్తిరా! విశవ
మహారాజు తమ మహ్లోలక్త వళిళనపుపడు
మీరు కూరుాని చూస్తిరా! ఏం చేస్తిరు?
ఎంతగా ఈ సమయంలో సదా తండ్రితో
పాట త్మంటారో-తాగుతారో, ఉంటారో,
ఆడుకుంటారో, చ్దువుకుంటారో అంతగా
అక్కడ తోడుగా ఉంటారు. మరి
బ్రహామబాబాప ై చాలా ప్రేమ ఉంది క్దా.
బ్రహామబాబాకు, బ్రహామకుమారులు మరియు
కుమారీలు ప్రియమై నవారని బాప్ దాదాకు
కూడా సంతోషముంది! బ్రహామబాబాతో
పాట అనేక్ జనమలు సమీపంగా ఉంటారు
మరియు తోడుగా ఉంటారు. 21 జనమల్
గాయరంటీ అయితే ఉంది - భనన నామ-
రూపాల్తో బ్రహామ ఆతమతో పాట
సంబంధ్ంలో ఉంటారు. ఇది మనసులో
అనిప్తసుిందా లేక్ వినానరు కాబటిి
అంటనానరా? ఫీలింగ్ క్లుగుతందా?
ఎంతగా సమీపత యొక్క సమృత్మ
ఉంటందో, అంతగా నాయచురల్ నషా,
నిశాయం సవతహాగా ఉంటాయి.
హ్ృదయంలో సదా అనుభవ్ం చేయండ,
ఏమనంటే, అనేక్ స్తరుల తండ్రిక్త
సహ్చ్రులుగా అయాయరు, ఇపుపడు కూడా
ఉనానరు, అనేక్ స్తరుల అలా అవుతూ
ఉంటారు. ప్తల్ల ల్ అవినాశీ పురుషారుం
చూసి బాప్ దాదాకు విశేషమై న సంతోషం
క్లుగుతంది. సదా తలిలదండ్రుల్కు
మరియు పరివారానిక్త చినన ప్తల్ల ల్ పటల
విశేషమై న ప్రేమ ఉంటంది మరియు
అందరి ప్రేమనే వారిని ముందుకు
తీసుకువళ్ళింది. బాప్ దాదా సదా చూస్తి
ఉంటారు, ఏ బిడడ ఎంత ముందుకు
వళ్ళినానడు మరియు సేవ్లో ఎంత వ్ృదిి
చేసుినానడు! క్నుక్ సదా ఇదే వ్రదానానిన
సమృత్మలో ఉంచుకోండ, సదా నిరంతరం
మరియు నాయచురల్ పురుషారుం ఉండాలి.
ఈ సంవ్త్రం ఈ వ్రదానానిన సమృత్మలో
ఉంచుకుని సమృత్మ సవరూపులుగా అవావలి.
ఈ వ్రదానం పర్నల్ గా నా వ్రదానము
అని ప్రత్మ ఒక్కరూ భావించాలి! అచాఛ!
అందరూ బిజీగా ఉంటారు క్దా! ఎవ్ర ైతే
బిజీగా ఉంటారో, వారి వ్దు కు మాయ
రాదు ఎందుక్ంటే వారి వ్దు మాయను
రిసీవ్ చేసుకునే సమయమే లేదు. మరి
ఇంత బిజీగా ఉంటనానరా లేక్
అపుపడపుపడు రిసీవ్ చేసుకుంటనానరా?
బ్రాహ్మణులుగా అయియందే ఎందుకు?
బిజీగా ఉండడం కోసం క్దా. బాప్ దాదా
సరదాగా అంటారు, బిజీగా ఉండేవారే
అతయంత పదు బిజినస్ మాయన్స అని.
రోజంతటిలో ఎంత పదు బిజినస్ చేస్తిరు?
లక్క తెలుస్త? లక్క చూసుకోవ్డం వ్చాా?
ప్రత్మ అడుగులో పదమాల్ సంపాదన.
అడుగులో పదమము - మొతిం క్ల్పంలో
ఇటవ్ంటి బిజినస్ ను ఎవ్వరూ
చేయలేరు. క్నుక్ ఎంతగా జమ
అవుతందో, ఆ జమ యొక్క సంతోషం
ఉంటంది. అందరిక్నాన ఎకుకవ్ సంతోషం
ఎవ్రిక్త ఉంటంది? నషాతో చెపపండ,
మేము సంతోషంగా ఉండక్పోతే ఇంకెవ్రు
ఉంటారు! ఈ నషా కూడా ఉండాలి కానీ
నిరామనముగా కూడా ఉండాలి. ఎలాగతేై
మంచి వ్ృక్షం యొక్క గురుి ఏమిటంటే -
ఫలాల్తో ఉంటంది కానీ వ్ంగి
ఉంటంది. ఇటవ్ంటి నషా ఉందా?
క్నుక్ రండూ క్లిసి ఉండాలి. మీ అందరి
నాయచురల్ జీవితము ఇలా తయార ైంది,
ఎవ్రిని చూసినా సరే, వీరు ఒకే పరివారం
యొక్క ఆతమలు అనే సమృత్మతో చూస్తిరు,
అందుకే నషిపరిచే నషా కాదు. ప్రత్మ ఆతమ
పటల హ్ృదయపూరవక్మై న ప్రేమ
సవతహాగానే ఇమర్్ అవుతంది. ఎపుపడూ
ఎవ్రి పటల దేవషం క్ల్గజ్ఞల్దు. ఎపుపడ ైనా
ఎవ్ర ైనా నిందించినా కూడా దేవషం
రాజ్ఞల్దు, ప్రశన ఉతపననమవ్వజ్ఞల్దు.
ఎక్కడ ైతే ప్రశానరిక్ం ఉంటందో, అక్కడ
అల్జడ తపపకుండా ఉంటంది. ఫుల్ స్తిప్
పటేి వారు ఫుల్ పాస్ అవుతారు. ఎవ్రి
వ్దు న ైతే శకుి ల్ ఫుల్ స్తిక్ ఉంటందో, వారే
ఫుల్ స్తిప్ పటి గల్రు. అచాఛ!

బాప్ దాదా వీడ్కకలు సమయంలో


ప్తల్ల ల్ందరికీ హోలీ శుభాకాంక్షల్ను
తెలిపారు

పవిత్రమై న ప్తల్ల ల్కు సదా హోలీనే. సదా


జ్ఞాన రంగులో రంగరించ్బడ ఉంటారు,
అందుకే ప్రతేయక్ంగా రంగు వేసుకునే
అవ్సరమే ఉండదు. వీర ైతే వేసుకోరు
కూడా క్దా! విదేశాల్లో వేసుకోరు. అద ైతే
మన్నరంజనము. ఇక్పోతే, రంగులో
రంగరించ్బడ మికీకమౌస్ గా అవ్వవ్దుు.
సదా హోలీ హ్ంసలు, హోలీ (పవిత్రం)గా
ఉండేవారు మరియు హోలీని
జరుపుకునేవారు, ఇతరుల్ప ై కూడా హోలీ
(పవిత్రం)గా చేసే రంగును వేస్తిరు.
ప్తల్ల ల్ందరికీ హోలీ శుభాకాంక్షలు
మరియు దానితో పాట ఉలాలస-
ఉతా్హాల్ జీవితంలో ఎగురుతననందుకు
అభనందనలు. అచాఛ!

వరదానము:- సాక్షీతనం యొక్క స్థి రమై న


ఆసనంప ై విరాజమానమై ఉండే
స్థి రమై నవారిగా, చలంచనివారిగా క్ండి

ప్రక్ృతి అలజడి చూపంచినా లేక్ తన


సందరమై న ఆటను చూపంచనా -
రండింటిలోనూ ప్రక్ృతిపతి ఆతమలు సాక్షీగా
అయి ఆటను చూసాారు. ఆట చూడడంలో
మజా వసాంది, భయపడరు. ఎవర ైతే
తపసయ దాారా సాక్షీతనపు స్థి తి యొక్క
స్థి రమై న ఆసనంప ై విరాజమానమై ఉండే
అభ్యయసం చేసాారో, వారిని ప్రక్ృతి లేక్
వయక్తాల యొక్క ఏ విషయాలు
క్దిలంచలేవు. ప్రక్ృతి మరియు మాయ
యొక్క 5-5 మంది ఆటగాళ్ళు తమ ఆటను
ఆడుతునాారు, మీరు వాటిని సాక్షీగా
అయియ చూడండి, అపుుడు స్థి రమై న-
చలంచని ప్రక్ృతిజీత్ ఆతమ అని అంటారు.

స్లోగన్:- మనస-బుదిి ని ఒక్క తండ్రిప ై


ఏకాగ్రం చేసేవారే పూజాయతమలుగా
అవుతారు.

స్తచ్న:- ఈ రోజు నల్లోని మూడవ్


ఆదివారము, రాజయోగ తపసీవ సోదరీ-
సోదరుల్ందరూ స్తయంకాల్ం 6.30
నుండ 7.30 గం. వ్రకు, విశేష
యోగాభాయస సమయంలో పరంధామం
యొక్క ఉననతమై న సేి జ్ ప ై సిు తల ై,
మొతిం గ్లలబ్ ప ై పవిత్రత యొక్క శక్తశా
ి లి
క్తరాణాల్ దావరా పవిత్రత, శాంత్మ మరియు
శకుి ల్ సకాష్ ను వాయప్తంపజేయాలి.

You might also like