Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 12

19-03-2022 ప్రాత: మురళి ఓంశంతి

"బాప్ దాదా" మధువనం

‘‘మధురమై న పిల్ల లూ - తండ్రి మిమమల్ని


ఈ దుఃఖం యొక్క లోక్ం నండి బయటకు
తీసి సుఖం యొక్క ధామంలోకి
తీసుకువెళ్ళడానికి వచ్చారు, ధామము అని
పవిత్ర స్థానానిి అనడం జరుగుతంది’’

ప్రశ్ి:- ఈ అనంతమై న ఆట ఏ రండు


పదాల్ ఆధారంగా తయారయంది?

జవాబు:- ‘‘వారసతవము మరియు


శపము’’. తండ్రి సుఖం యొక్క
వారసత్వవనిి ఇస్థారు, రావణుడు దుఃఖం
యొక్క శపానిి ఇస్థాడు, ఇది అనంతమై న
విషయము. దేవీ-దేవత్వ ధరమం వారు
తండ్రి నండి వారసత్వవనిి తీసుకుంటారు.
అరధక్ల్పం తరావత మళ్ళళ రావణుడు
శపానిి ఇస్థాడు. పిల్ల ల ైన మీకు ఇప్పపడు
సమృతి క్ల్నగంది - మేము నిరాకారీ
ప్రపంచంలో ఉండేవారము, తరావత
సుఖం యొక్క పాత్రన అభినయంచ్చము.
మేమే దేవతలుగా, క్షత్రియులుగా,
వె ైశ్యులుగా, శూద్రులుగా అయాుము,
ఇప్పపడు బ్రాహ్మణులుగా అయ దేవతలుగా
అవుత్వము.

గీతము:- ఓం నముః శివాయ...

ఓంశంతి. ఇది అనంతమై న తండ్రి యొక్క


మహిమ. ఉననతోననతమై నవారు ఆ
భగవంతుడు - ఇద ైతే అందరికీ తెలుసు.
ఉననతోననతమై న భగవంతుని మతం
కూడా తప్పకండా ఉననతంగా ఉంటంది,
అందుకే శ్రీమతము అనగా శ్రేష్ఠ మతము
అని అంటారు. భకు రాళ్ళందరూ వారిని
స్మృతి చేస్తురు. వారు భగవంతుడు,
కావున భగవతి కూడా కావాలి. తండ్రి
ఉన్ననరంటే తలిి కూడా కావాలి. ఒక్రేమో
లౌకిక్ తలిిదండ్రులు, రండవవారు
పారలౌకిక్ తలిిదండ్రులు. లౌకిక్
తలిిదండ్రులు ఉన్నన కానీ, ఎప్పపడ ైన్న
ఎవర ైన్న దుుఃఖితులుగా అయితే,
పారలౌకిక్మై నవారిని స్మృతి చేయడం
జరుగుతుంది. ఇప్పపడు మీక లౌకిక్
స్ంబంధాలు కూడా ఉన్ననయి. పారలౌకిక్
తలిిదండ్రులు మిమమలిన ప్రలోక్ంలోకి
తీసుకవెళ్తురు. లౌకికానిన బంధనము అని
అంటారు, అందులో దుుఃఖముంది. రండు
ప్రలోకాలున్ననయి - ఒక్టి నిరాకారీ
లోక్ము, అక్కడ ఆతమలు నివసిస్తుయి,
రండవది స్తకారీ లోక్ము, దానిని
సుఖధామము అని అంటారు. అది
శంతిధామము, అది సుఖధామము.
తండ్రి వచ్చి ఈ దుుఃఖం యొక్క లోక్ము
నండి, దేనిన ైతే మృతుులోక్ము లేక్ ప్తిత
భ్రష్టాచారీ ప్రప్ంచము అని అంటారో,
ఇక్కడ నండి తీసుకవెళ్తురు, ఇక్కడ
అందరూ ప్తితులుగా ఉన్ననరు. ఎవర ైతే
వికారాలోికి వెళ్తురో, ప్తితులు అని వారిని
అనడం జరుగుతుంది. స్తుయుగంలో
పావనమై నవారు, స్ంపూరణ నిరిికారులు
ఉంటారు. ఇంతకముందు లక్ష్మీ-
న్నరాయణుల మహిమన పాడేవారు
మరియు తమన తాము వికారులుగా
భావించేవారు. మహారాజు-మహారాణి
అయిన లక్ష్మీ-న్నరాయణులు ప్విత్రంగా
ఉండేవారు కావున ప్రజలన కూడా
ప్విత్రమై నవారని అంటారు. అది
సుఖధామము, వె ైకంఠము. నరకానిన
ధామము అని అనరు. ధామము అని
ప్విత్రమై నదానిని అంటారు. ఇది అప్విత్ర
ప్రప్ంచము. భారత్ సుఖధామంగా
ఉండేది. ఇప్పపడు ప్తిత భ్రష్టాచారీ
నరక్ంగా ఉంది. ఇప్పపడు అందరినీ సుఖం
యొక్క ధామంలోకి తీసుకవెళ్తళలి, కావున
తప్పకండా తండ్రికి రావాలిి ఉంటంది,
వారు వచ్చి పిలి లన సుఖమయంగా
చేయాలిి ఉంటంది. బాబా స్ిరగ
రచయిత. వారంటారు - ఓ బాబా,
మొట్ా మొదట్ మీరు మాక స్ిరగ ం యొక్క
వారస్తాినిన ఇచాిరు. అరధక్లపం మనం
స్ిరగ ంలో ఉండేవారము, దానినే
సూరువంశీ-చంద్రవంశీ రాజధాని అని
అంటారు. తండ్రి స్మృతినిపిపస్తురు, 21
జనమలు మీరు స్ిరగ ంలో ఉండేవారు. 8
జనమలు స్తుయుగంలో, 12 జనమలు
త్రేతాలో తీసుకన్ననరు, ఈ
విష్యాలనినంటినీ తండ్రి కూరుిని అరథం
చేయిస్తురు. వారంటారు - పిలి లూ, మీక
మీ జనమల గురించ్చ తెలియదు, నేన మీక
అంతా తెలియజేస్తున. నిరాకార తండ్రి,
నిరాకార పిలి లతో మాటాిడుతారు.
వారంటారు, ఈ స్తధారణ తనవున
లోన్ గా తీసుకొని నేన మీక అరథం
చేయిస్తున. అరధక్లపం మీరు అశోక్
వాటిక్లో ఉండేవారు, తరాిత మీరు శోక్
వాటిక్లోకి వచేిస్తరు. సుఖం పూరిు అయి
దుుఃఖం వచ్చింది. వామ మారగ ము అనగా
నరక్ము. అందులో మీరు దుుఃఖం
పందుతారు, తరాిత తండ్రి వచ్చి రావణ
రాజుం నండి విడిపించ్చ రామ రాజుంలోకి
తీసుకవెళ్తురు. ఈ ఆట్ తయార ై ఉంది.
తండ్రి సుఖం యొక్క వారస్తాినిన ఇస్తురు,
రావణుడు దుుఃఖం యొక్క శపానిన
ఇస్తుడు. ఇది అనంతమై న విష్యము.
ఇప్పపడు తండ్రి మీక 21 జనమల కోస్ం
సుఖం యొక్క వారస్తాినిన ఇసుున్ననరు.
భగవంతుడు స్ిరాగనిన రచ్చస్తురు క్నక్
స్ిరగ ం యొక్క వారస్తిం లభంచాలి.
వారస్తాినిన ఒక్ప్పపడు పందారు. మాయ
అరధక్లపము శప్ం ఇచ్చింది. మీ బుదిధ లో
మొతుం చక్రమంతా ఉంది. ఈ చక్రం
ఎప్పపడూ అంతమవిదు. మళ్ళళ
వారస్తాినిన ఇవిడానికి తండ్రి తప్పకండా
రావాలిిందే. ఇప్పపడు తండ్రి వచాిరు,
ఎవర ైతే క్లపక్రితం కూడా తీసుకన్ననరో,
వారే వారస్తాినిన తీసుకంటారని
తెలుసు. దేవీ-దేవతా ధరమం వారు తప్ప
ఇతరులెవిరూ వారస్తాినిన తీసుకోలేరు.
మొదట్ బ్రాహ్మణులుగా అవికండా
దేవతలుగా అవిలేరు. ఆతమలమై న మనం
మొదట్ నిరాకారీ ప్రప్ంచంలో
ఉండేవారము. తరాిత సుఖం యొక్క
పాత్రన అభనయించడానికి వస్తుము.
మనమే దేవతలుగా అయాుము, తరాిత
క్షత్రియులుగా, వె ైశ్యులుగా, శూద్రులుగా
అయాుము. మనము ఈ వరాణలలోకి
వస్తుము. ఇప్పపడు ఎవర ైతే బ్రాహ్మణులుగా
అవుతారో, వారు తమన తాము
బ్రహామకమారులు మరియు కమారీలుగా
పిలిపించుకంటారు. మేము సోదరీ-
సోదరులుగా అయాుమని భావిస్తురు. ఇక్
వికార దృష్టా ఉండజాలదు. మేము
ప్విత్రంగా అయి, ప్విత్ర ప్రప్ంచానికి
యజమానలుగా అవుతామని తెలుసు.
తండ్రిని మరియు స్ిరాగనిన స్మృతి చేస్తురు
మరియు ఈ ఒక్క జనమ ప్విత్రంగా
ఉంటారు. ఇది మృతుులోక్ము. ఇది
నశంచనననది మరియు అమరలోక్ము
వరిథలినననది. అక్కడ 5 వికారాలు ఉండనే
ఉండవు, రావణ రాజుమే
స్మాప్ుమైపోతుంది. స్తు-
త్రేతాయుగాలన రామ రాజుమని,
దాిప్ర-క్లియుగాలన రావణ రాజుమని
అంటారు. అదే భారత్ వజ్రతులుంగా
ఉండేది, ఇప్పపడు గవితులుంగా
అయిపోయింది. ఇప్పపడు తండ్రి అంటారు,
మీక వజ్రతులుమై న జనమన ఇవిడానికి
వచాిన. మీరు న్న శ్రీమతంప ై నడవండి.
లేదంటే మీరు స్ిరగ ం యొక్క సుఖానిన
చూడలేరు. స్ిరగంలో దుుఃఖం యొక్క పేరే
ఉండదు, ఇంకే ఇతర ఖండము ఉండదు.
భారత్ యే నిజానికి ప్రాచీన ఖండము.
కేవలం దేవీ-దేవతల రాజుమే ఉంటంది,
అందుకే దానిని స్ిరగ మని అంటారు.
అరధక్లపము మీరు స్ిరగ ం యొక్క సుఖానిన
అనభవించారు, తరాిత రావణ రాజుం
మొదలె ైంది. స్తుయుగానిన శవాలయమని
అంటారు. శవబాబా దాిరా స్తథప్న
చేయబడినది. శవబాబా బ్రహామ దాిరా
స్ిరగ ం యొక్క స్తథప్నన, శంక్రుని దాిరా
నరక్ం యొక్క విన్నశన్ననిన చేయిస్తురు.
ఎవర ైతే స్తథప్న చేస్తురో, వారే స్ిరగ ంలో
పాలన కూడా చేస్తురు. వారే విష్ణణప్పరి
యొక్క యజమానలుగా కూడా
అవుతారు. శవబాబానే శూద్రుల నండి
బ్రాహ్మణులుగా తయారుచేస్తురు. ఈ
స్మయంలో మీది బ్రాహ్మణ వరణము.
తరాిత దేవతల వరణముగా అవుతుంది.
ఇప్పపడు మీరు ఈశిరుని దాిరా బ్రాహ్మణ
వరణంలోకి వచాిరు, తరాిత మీరు
ఈశిరీయ వరణంలో తండ్రితో పాట
ప్రంధామంలో ఉంటారు. మళ్ళళ అక్కడ
నండి దేవతా వరణంలోకి వస్తురు.
స్తుయుగంలో ఒక్క దేవతల రాజుమే
ఉండేది, ఆ స్మయంలో ఇంకే ఖండమూ
ఉండేది కాదు. తరాిత ఇస్తిములు,
బౌదుధలు మొదలె ైనవారు వచాిరు.

ఇప్పపడు పాండవులె ైన మీరు యోగబలంతో


5 వికారాలప ై విజయానిన పంది జగత్
జీతులుగా, విశినికి యజమానలుగా
అవుతారు. లక్ష్మీ-న్నరాయణులు
సూరువంశీయులుగా, స్ిరాగనికి
యజమానలుగా ఉండేవారు. వారికి
కూడా స్ంగమంలో తండ్రి నండే
వారస్తిం లభంచ్చంది. స్ంగమయుగము
బ్రాహ్మణులది, ఎవర ైతే బ్రాహ్మణులుగా
అవిరో, వారు క్లియుగంలో ఉననటి.
తండ్రి మిమమలిన వేశులయం నండి
బయట్క తీసి శవాలయంలోకి
తీసుకవెళ్తున్ననరు. ఇప్పపడు మీరు బ్రహామక
పిలి లు, బ్రహామకమారులు మరియు
బ్రహామకమారీలు. మీరు సోదరీ-
సోదరులు, ఎప్పపడూ కూడా విష్ పానము
చేయలేరు. అయితే, గృహ్స్థ వువహారంలో
ఉండాలిిందే, కానీ వికారాలోికి వెళ్ళలేరు.
ఈ రావణ రాజుంలో ఉంటూ క్మల ప్పష్ప
స్మానంగా ప్విత్రంగా ఉండాలి. మరి ఈ
స్ృష్టా ఎలా వృదిధ చందుతుంది అనే ప్రశన
ఉతపననమవిజాలదు. తండ్రి ఆజఞ
ఏమిట్ంటే - నేన ప్విత్ర ప్రప్ంచానిన
తయారుచేయడానికి వచాిన, మీరు ఈ
అంతిమ జనమ ప్విత్రంగా అయినట్ి యితే
మీరు ప్విత్ర ప్రప్ంచానికి
యజమానలుగా అవిగలరు. దీని
గురించే అబలలప ై అతాుచారాలు
జరుగుతాయి. రుద్ర జాఞన యజఞంలో
అసురుల విఘ్ననలు కూడా క్లుగుతాయి.
తండ్రి అంటారు, శ్రీమతంప ై
నడవట్ంతోనే మీరు శ్రేష్ఠంగా అవుతారు.
ఇంత స్మయమూ మీరు ఆసురీ
మతముప ై అనగా 5 భూతాల మతముప ై
ఉండేవారు. నేన ఆతమన, నేన ఈ
శరీరంతో పాత్రన అభనయించాలి అని
ఎవిరికీ తెలియదు. ఆతమ అని
స్తలిగ్రామమునే అంటారు. స్తలిగ్రామము
కూడా అంత పదద గా ఏమీ ఉండదు.
ప్రమాతమ కూడా అంత పదద గా ఏమీ
ఉండరు. ఆతమ మరియు ప్రమాతమ నక్షత్రం
వలె ఉంటారు. ఆతమలో మొతుం పాత్రంతా
నిండి ఉంది. ఆతమ అంటంది, నేన
పాత్రన అభనయించడం కోస్ం ఒక్
శరీరానిన వదిలి మరొక్దానిని ధరిస్తున. శ్రీ
న్నరాయణుని ఆతమ అంటంది, నేన శ్రీ
న్నరాయణుని రూపానిన ధరించ్చ ఇనిన
జనమలు రాజుం చేస్తున అని. ఆతమలోనే
మొతుం అవిన్నశీ పాత్ర నిండి ఉంది, దీనినే
గాడ్ ఫాదరీి న్నలెడ్్ (ఈశిరీయ జాఞనం)
అని అంటారు. భగవానవాచ, సిపరిచుుల్
ఫాదర్ (ఆతిమక్ తండ్రి) కూరుిని ఆతమలన
చదివిస్తురు, మనష్ణులెవిరూ
చదివించరు. ఈ చక్రం ఎలా
తిరుగుతుంది అనేది ఈ అనంతమై న
తండ్రి చదివిస్తురు. ఈ స్ృష్టా చక్రం
మరియు రచయిత లేక్ రచనల జాఞనము
గురించ్చ మనష్ుమాత్రులెవిరికీ
తెలియదు. ఇప్పపడు మీరు శవాలయమై న
స్తుయుగంలో రాజుం చేయడానికి
యోగుులుగా అవుతారు. భారత్ ఎప్పపడ ైతే
యోగుముగా ఉండేదో, అప్పపడు చాలా
తెలివె ైనదిగా ఉండేది. ఇప్పపడు తండ్రి మళ్ళళ
వజ్రతులుంగా తయారుచేయడానికి
వచాిరు క్నక్ వారి శ్రీమతంప ై నడవాలిి
ఉంటంది. రావణుని మతం మిమమలిన
గవితులుంగా చేసుుంది.
ఈ ప్రప్ంచం యొక్క ఆయువు 5 వేల
స్ంవతిరాలని, అందులోనే పాతదిగా
మరియు కొతుదిగా అవుతుందని మీక
తెలుసు. స్తు-త్రేతాయుగాలు కొతు
ప్రప్ంచము, దాిప్ర-క్లియుగాలు పాత
ప్రప్ంచము. తండ్రి మళ్ళళ ద ైవీ ప్రప్ంచం
యొక్క స్తథప్న చేయడానికి వచాిరు.
ఆతమలె ైన మీరు పూరిు 84 జనమలు
తీసుకంటారు. ఆతమనే ఈ ఇంద్రియాల
దాిరా మాటాిడుతుంది మరియు
వింటంది. ఒక్ పాత శరీరానిన వదిలి
కొతుది తీసుకంటంది. ఆతమలక తండ్రి ఈ
జాఞన్ననిన ఇచాిరు, ఏమనంటే, మనం
తండ్రితో పాట మొదట్ మధురమై న
ఇంటిలో ఉండేవారము, తరాిత మనమే
దేవతలుగా, క్షత్రియులుగా, వె ైశ్యులుగా,
శూద్రులుగా అయాుము. ఇప్పపడిది మన
అంతిమ జనమ. బ్రాహ్మణులె ైన మనము
స్ిరగ ం యొక్క వారస్తాినిన తీసుకని
దేవతలుగా అవుతాము. కొతు శరీరానిన
ధారణ చేస్తుము. ఈ చక్రం బుదిధ లో
తిరగాలి. ప్విత్రంగా ఉండడంతో మీరు
స్ిరగ ం యొక్క చక్రవరీు మహారాజుగా
అవుతారు. ఎవర ైతే క్లపక్రితం వలె
తయార ై ఉంటారో, ఈ విష్యం వారి
బుదిధ లోకే వసుుంది. లేదంటే బుదిధ లోకి
రానే రాదు. ప్రప్ంచ చరిత్ర-భౌగోళిక్ము
అరథం చేసుకోవాలిినది. కొందర ైతే
తెలుసుకని కూడా ఈ చదువున
వదిలేస్తురు. స్ిరగంలోకతేై వస్తురు కానీ
యోగిగా అయి విక్రమలన విన్నశనం
చేసుకోలేదంటే శక్షలు అనభవించాలిి
ఉంటంది. స్ిరగంలోకి వస్తురు కానీ
ప్రజలోి కూడా తకకవ ప్దవిని
పందుతారు. స్ిరగంలో మొదట్
పావనమై న మహారాజా-మహారాణులు
ఉండేవారు, వారే మళ్ళళ ప్తిత రాజా-
రాణులుగా అయాురు. ఇప్పపడ ైతే ఆ రాజా-
రాణులు కూడా లేరు. ఇప్పపడు మళ్ళళ
తండ్రి దాిరా పావనమై న రాజా-
రాణులుగా అవుతున్ననరు. ఈ ఈశిరీయ
జాఞన్ననిన నిరాకార తండ్రే చదివిస్తురు.
స్తకారంలో ఈ బ్రహామ కూడా ఆ
నిరాకారుడి నండే వింటన్ననరు. నిరాకార
తండ్రి కూరొిని చదివిస్తురు. ఈ
జాఞనంతోనే మనష్ణుల నండి దేవతలుగా
అవుతారు, ఈ బ్రహామ ఆతమ కూడా
చదువుకంటంది. పిలి ల ఆతమ కూడా
చదువుకంటంది. మంచ్చ లేక్ చడు
స్ంస్తకరాలు ఆతమలోనే ఉంటాయి. మంచ్చ
స్ంస్తకరాలు ఉననట్ి యితే మంచ్చ ఇంటిలో
జనమ తీసుకంటారు. చదువుతూ-
చదువుతూ తరాిత జాఞన్ననిన కూడా
విడిచ్చపటేా స్తురు. మాయ తన వె ైప్పక
లాకకంటంది. ఒక్ వె ైప్ప రావణుని
మతము, రండవ వె ైప్ప రాముని మతము.
ఈ అంతిమ జనమలో రాముని మతంప ై
నడవాలి. రావణుడు జయించడంతో
అప్పపడప్పపడు అటవె ైప్పక వెళిళపోతారు.
అప్పపడు రామునికి శత్రువులుగా
అవుతారు. అటవంటివారికి శక్షలు చాలా
క్ఠినంగా ఉంటాయి. మీరు రాముని
శరణు తీసుకన్ననరు. మళ్ళళ ఒక్వేళ్
ద్రోహులుగా అయి రావణుని శరణు
తీసుకననట్ి యితే రాముడిని
నిందింప్జేస్తురు. తప్పకండా ఈ రామ
రాజుము మరియు రావణ రాజుము
యొక్క ఆట్ తయార ై ఉందని మీ బుదిధ లో
ఉంది. స్తుయుగము స్తోప్రధానము,
త్రేతా స్తో, తరాిత దాిప్రము రజో,
క్లియుగంలో తమో, మీరు ఇప్పపడు
స్తోప్రధానంలోకి వెళ్తురు. బాబా వచ్చి
స్తోప్రధానంగా చేస్తురు. తరాిత 16 క్ళ్ల
నండి 14 క్ళ్లలోకి రావాలి. మళ్ళళ
రావణుని స్తంగతుంలో క్ళ్లు తగిగ పోతూ
ఉంటాయి. ఇప్పపడు క్లియుగంలో ఏ క్ళ్
మిగలేి దు. అందరూ అంటారు, మేము
ప్తితులము, భ్రష్టాచారులము. ప్తిత
ప్రప్ంచం యొక్క విన్నశనం జరగనననది,
పావన ప్రప్ంచం స్తథప్న అవుతూ ఉంది.
అనంతమై న తండ్రి పిలి లన
తెలుసుకోగలరు. ఇప్పపడు మీరు
భగవంతుని ఇంట్లి కూరుిన్ననరు.
బ్రాహ్మణ, బ్రాహ్మణీలె ైన మీరు మళ్ళళ
దేవతలుగా అవుతారు, తరాిత
క్షత్రియులుగా, వె ైశ్యులుగా, శూద్రులుగా...
ఇది చక్రము. చక్రవరుులు బ్రాహ్మణులె ైన
మీరు. రాజయోగం నేరుికొని జాఞన ధారణ
చేయడంతో చక్రవరీు రాజా-రాణులుగా
అవుతారు. క్నక్ ప్పరుష్టరథం చేసి
స్ిరగ ంలో ఉననత ప్దవిని పందాలి. అచాా!

మధురాతి-మధురమై న సికీలధే పిలి లక


మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు
మరియు గుడ్ మారినంగ్. ఆతిమక్ పిలి లక
ఆతిమక్ తండ్రి నమస్తు.

ధారణ కొరక ముఖు స్తరము:-

1. ఈ అంతిమ జనమలో రాముని


మతముప ై నడవాలి. ఎప్పపడూ కూడా
రాముని శరణున వదిలి రావణుని
శరణులోకి వెళిళ తండ్రిని
నిందింప్జేయకూడదు.

2. శక్షల నండి విడుదలయేుందుక


యోగిగా అయి విక్రమలన విన్నశనం
చేసుకోవాలి. ప్విత్ర ప్రప్ంచంలోకి
వెళ్ళందుక ప్విత్రంగా తప్పకండా
అవాిలి.

వరదానము:- అనంతమై న అధికారానిి


సమృతిలో ఉంచుకొని సంపూరణత యొక్క
అభినందనల్న జరుప్పకునే మాసట ర్
రచయత భవ

సంగమయుగంలో పిల్ల ల ైన మీకు


వారసతవం కూడా ప్రాపిాంచంది, చదవు
ఆధారంగా సంపాదన యొక్క ఆధారం
కూడా ఉంది మరియు వరదానాలు కూడా
ల్భించ ఉనాియ. మూడు
సంబంధాల్తోనూ ఈ అధికారానిి
సమృతిలో ఇమర్్ చేసుకుని ప్రతి అడుగు
వేయండి. ఇప్పపడు సమయం, ప్రక్ృతి
మరియు మాయ వీడ్కకలు కోసం వేచ
ఉనాియ, కేవల్ం మాసట ర్ రచయత
పిల్ల ల ైన మీరు, సంపూరణత యొక్క
అభినందనల్న జరుప్పకోండి, అప్పపడు
అవి వీడ్కకలు తీసుకుంటాయ. జ్ఞానం
యొక్క దరపణంలో చూసుకోండి, ఒక్వేళ్
ఈ ఘడియనే వినాశ్నం జరిగనటల యతే
నేన ఏమవుత్వన?

స్లలగన్:- ప్రతి సమయము, ప్రతి క్రమలో


బాులన్్ పెట్టటనటల యతే సరువల్
ఆశీరావదాలు సవతహాగా ప్రాపిాస్థాయ.

You might also like