Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 13

18-03-2022 ప్రాత: మురళి ఓంశంతి

"బాప్ దాదా" మధువనం

‘‘మధురమై న పిల్ల లూ - మాయ యొక్క


పొగమంచు చాలా శక్తివంతమై నది, దాని
నండి జాగ్రతిగా ఉండాలి, పొగమంచులో
ఎప్పుడూ తిక్మక్పడకూడదు’’

ప్రశన:- మహావీరుల ైన పిల్ల లు ఎటువంటి


క్రివ్యానిన చేసారు, దాని స్మృతి చిహ్నము
శసాాల్లో ఉంది?

జవ్యబు:- మహావీరుల ైన పిల్ల లు


మూర్ఛితుల ైన వ్యర్ఛక్త స్ంజీవని
మూలిక్నిచిి స్రహ్లోక్త తీసుకొచాిరు,
దీని స్మృతి చిహ్నము శసాాల్లో కూడా
చూపిసాిరు. పిల్ల ల ైన మీకు దయ క్ల్గాలి.
ఎవర ైతే సేవ చేస్తి-చేస్తి, తండ్రి నండి
వ్యరస్తవము తీసుకుంటూ-తీసుకుంటూ,
ఏదో ఒక్ కారణం వల్న తండ్రి చేతిని
విడిచి వెళిిపోయారో, వ్యర్ఛక్త ఉతిరాలు
రాసి ప్పనర్జీవితుల్న చేయండి. మీకు
ఏమి జర్ఛగిన కారణంగా మీరు చదువున
విడిచిపెట్టారు... దురదృష్ావంతులుగా
ఎందుకు అయాారు అని ఉతిరానిన
రాయండి. పడిపోతుననవ్యర్ఛని రక్షంచాలి.

గీతము:- నయన హీనల్కు దార్ఛని


చూపించండి... (నయన్ హీన్ కో రాహ్
దిఖావో...)

ఓంశంతి. ఈ పాట చాలా సాధారణంగా


పాడుతూ ఉంటారు, ఓ భగవంతుడా,
అంధులకు చేతికర్రగా అవవండి
ఎందుకంటే భక్త ి మారగంలో చాలా ఎదురు
దెబ్బలు తింటారు. కానీ తండ్రిని
పందలేరు. ఆతమ అంటంది, ఓ బాబా,
నేను మిమ్మల్ని కలుసుకోవడానిక్త ఈ
శరీరం ద్వవరా ఎంతో భ్రమించాను.
మిమ్మల్ని పందే మారగ ం చాలా
కఠినమై నదని. జనమ-జన్మంతరాలుగా
మేము భక్తనిి చేస్తి వచాాము అన ైతే
మ్నుష్యులు తప్పకుండా భావిసాిరు.
మాకు జ్ఞానం లభంచాల్న, అప్పపడు మేము
నయన హీనుల నుండి నయన్లు
కలవారిగా అవుతాము అని వారిక్త
తెల్నయదు. భక్త ి చేయడము, ఎదురు
దెబ్బలు తినడము, ఇది భక్త ి మారగ ం
యొకక నియమ్ము. అరధ కలపము ఎదురు
దెబ్బలు తింటూ వచాారు. ఇప్పపడు మీరు
ఎదురు దెబ్బలు తినడం ఆపేసారు. మీరు
భక్త ి చేయరు, శసాాలూ చదవరు.
భగవంతుడు లభంచిన తరావత ఇవనీి
ఎందుకు చేయాల్న! మ్మ్మల్ని తమ్తో
పాట తీసుకువెళ్ళే భగవంతుడు
లభంచారు, కనుక ఇక మేము ఎదురు
దెబ్బలు ఎందుకు తింటాము!
భగవంతుడు వస్తి తప్పకుండా అందరినీ
తమ్తో పాట తీసుకువెళ్తిరు. అందరూ
ఎదురుదెబ్బలు కూడా తింటూ ఉంటారు
మ్రియు ఒకరికొకరు ఆశీరావద్వలు కూడా
ఇచ్చాకుంటూ ఉంటారు, ఏమీ అరథం
చేసుకోరు. పోప్ లు, సాధు-సతుపరుష్యలు
ఎవర ైతే వసాిరో, వారి కోసం ఈ
గురువులు భగవంతుడిని
కలుసుకోవడానిక్త మాకు మారాగనిి
చెపాిరని భావిసాిరు. కానీ సవయం ఆ
గురువులకే మారగ ం తెల్నయకపోతే ఇక
ఎలా చూపిసాిరు! ఆశీరావదం ఇచిానప్పపడు
కూడా కేవలం భగవంతుడిని సమృతి
చేయండి, రామ్-రామ్ అని అనండి అని
అంటారు. ఎలాగతేై మారగ ంలో ఫలాన్
సాథనం ఎకకడ అని ఎవరిన ైన్ అడిగితే, ఈ
మారగ ం ద్వవరా వెళ్ేండి అప్పపడు
చేరుకుంటారు. తోడుగా తీసుకువెళ్తిము
అని అయితే అనరు. మీకు మారగ ం కావాల్న
- అది చెపాిరు, కానీ తోడుగా ఎవరో ఒక
గడ్ై అయితే కావాల్న కద్వ. గడ్ై లేనటల యితే
తికమ్కప్డతారు. మీరు కూడా
పగమ్ంచ్చ కారణంగా అడవిలో తికమ్క
ప్డాారు కద్వ. ఈ మాయ యొకక
పగమ్ంచ్చ చాలా శక్తవి ంతమై నది.
స్టీ మ్రులో ఉని వారిక్త పగమ్ంచ్చ
కారణంగా మారగ ం కనిపించదు. చాలా
జ్ఞగ్రతిగా ఉంటారు. కానీ ఇదె ైతే మాయ
యొకక పగమ్ంచ్చ. ఎవవరికీ మారగ ం
గురించి తెల్నయదు. జప్ తపాదులు, తీరథ
యాత్రలు మొదల ైనవి చేస్తి ఉంటారు.
జనమ-జన్మంతరాలు భగవంతుడిని
కలుసుకోవడానిక్త భక్త ి చేస్తి వచాారు.
అనేక రకాల మ్తాలు కూడా లభస్తి
ఉంటాయి, ఎలాంటి సాంగతుమో,
అలాంటి రంగు అంటతుంది. ప్రతి
జనమలో గురువును కూడా ఆశ్రయించాల్ని
ఉంటంది. ఇప్పపడు పిలల ల ైన మీకు
సదుగరువు లభంచారు. నేను కలప-కలపము
వచిా పిలల ల ైన మిమ్మల్ని తిరిగి ఇంటిక్త
తీసుకువెళ్తిను, మ్ళ్ళే విష్యుప్పరిలోక్త
ప్ంపిసాిను అని వారు సవయంగా
అంటారు.

ఇప్పపడు మ్నం బాబా నుండి వారసతావనిి


తీసుకుంటన్ిము. ఎవర ైన్ గురువు లేక
ప్ండితుడు మొదల ైనవారు వచిా ఈ
జ్ఞాన్నిి తీసుకొని మ్ళ్ళే ఇతరులకు
మ్నమన్భవ, శివబాబాను సమృతి చేయండి
అని చెపాపరనుకోండి, అప్పపడు మీరు ఈ
జ్ఞాన్నిి ఎకకడ నుండి తీసుకున్ిరు అని
వారి శిష్యులు మొదల ైనవారు
అడుగుతారు! ఇతను వేరే మారాగనిి
తీసుకున్ిరని వారు వెంటనే అరథం
చేసుకుంటారు. వారి దుకాణం
సమాప్ిమైపోతుంది. గౌరవం
సమాప్ిమైపోతుంది. మీరు
బ్రహ్మమకుమారీల వదద జ్ఞానం
తీసుకునిటల యితే మ్రి మేమందుకు
బి.కె.ల వదద కు వెళ్ేకూడదు అని
అంటారు. గురువులు కూడా సవయంగా
అంటారు - అందరూ జిజ్ఞాసువులు
మ్మ్మల్ని విడిచిపెడతారు. తరావత మేము
ఎకకడ నుండి తిన్ల్న. మొతిం
వాుపారమ్ంతా సమాప్ిమైపోతుంది.
మొతిం గౌరవం సమాప్ిమైపోతుంది.
ఇకకడ ైతే 7 రోజులు భట్టీలో ఉంచి తరావత
అనీి చేయించవలసి ఉంటంది. రొట్టీలు
కాలాండి, ఇది చేయండి... ఎలాగతేై
సన్ుసులు కూడా దేహ్మభమానం
తొలగిపోవాలని చేయిసాిరు లేకపోతే
నిలవడము చాలా కష్ీము. రండవ
విష్యము, ఎవర ైతే బ్యట నుండి
వసాిరో, వారిక్త మొటీ మొదట తండ్రి
ప్రిచయానిి ఇవావల్న, మేము తల్నల-తండ్రి
నుండి విశవనిక్త యజమానిగా అయ్యు
వారసతావనిి తీసుకుంటన్ిము అని.
బాబా విశవ రచయిత. మేము నరుని
నుండి న్రాయణునిగా అవావల్న అనిది
మా లక్ష్యము ఉదేద శుము. మీరు కూడా
చేరాలనుకుంటే 8 రోజులు వచిా చదవాల్ని
ఉంటంది. చాలా భారీ శ్రమ్తో కూడినది.
ఇంతగా అభమాన్నిి ఎవవరూ
తొలగించలేరు. అటవంటి వారు తవరగా
రాలేరు. మీరు సోదరీ-సోదరులు అని
తండ్రి అరథం చేయిసాిరు. ఒకరికొకరు అరథం
చేయించ్చకోగలరు. కొందరు పిలల లు
ఎవర ైతే చాలా మ్ంచి స్తవ చేస్తవారో,
చాలా మ్ందిక్త అరథం చేయించేవారో,
ఇప్పపడు బాబా చేతిని విడిచిపెటాీరు.
ఇప్పపడు ఇదె ైతే మీకు తెలుసు, శివబాబా
మ్నల్ని బ్రహ్మమ ద్వవరా చదివిసుిన్ిరు.
డ ైరకుీగా అయితే చదివించలేరు. కావున
బాబా అంటారు, బ్రహ్మమ ద్వవరా సాథప్న
చేయిసాిను. రాజయోగానిి నేరిపసాిను.
ఒకవేళ్ ఎవర ైన్ బ్రహ్మమ చేతిని
విడిచిపెటిీ నటల యితే, శివునిది కూడా
విడిచిపెటిీ నటేల . ఫలాన్వారు ఎందుకు
విడిచిపెటాీరు అని ఆలోచించడం
జరుగుతుంది. అదృష్ీవంతులుగా
అయ్యుందుకు బ్దులుగా
దురదృష్ీవంతులుగా ఎందుకు అయాురు?
మీరు ఎవరిపె ై అల్నగారు? సోదరీల
(అకకయుల) తో అల్నగి ఉంటారు. మీరు
ఇంతగా వారసతవం తీసుకునేవారు, మ్ళ్ళే
ఏమై ంది! నేరిపంచే తండ్రి మిమ్మల్ని ఏమై న్
అన్ిరా. చదువును విడిచిపెటాీరు
మ్రియు దురదృష్ీవంతులుగా
అయిపోయారు! బాబా కూడా అడగగలరు
- మీరు రాజయోగం నేరుాకోవడం
ఎందుకు విడిచిపెటాీరు! మీరు కూడా
ఆశారువంతుల ై విని, వరిుంచి,
పారిపోయ్యవారిలోక్త వచేాసారు. తమ్
అదృష్టీనిక్త అడుాగీత పెటీకున్ిరు!
సమ్యానిి చూసి వారిక్త రాయాల్న.
ఉతిరం చూసిన తరావత మ్ళ్ళే
మేలుకోవడము జరగవచ్చా.
ప్డిపోతునివారిని రక్షంచాల్ని ఉంటంది.
మునిగిపోవడం నుండి ఎవరిన ైన్ రక్షస్తి
అభనందిసాిరు. ఇది కూడా
మునిగిపోవడం నుండి రక్షంచడము.
ఇవనీి జ్ఞానం యొకక విష్యాలు. మీరు
న్వికుడి చేతిని విడిచిపెటిీ నటల యితే
మునిగిపోయి మ్రణిసాిరు అని రాయాల్న.
ఈదేవారు తమ్ ప్రాణాలను కూడా
ప్ణంగా పెటిీ ఇతరులను కూడా రక్షసాిరు.
ఎవర ైన్ పూరిిగా ఈత రానివార ైతే వారు
సవయం కూడా మాయమై పోతారు. మీరు
కూడా ఎవరిన ైన్ మునిగిపోతూ
చూసినటల యితే 10 - 20 ఉతిరాలు
రాయండి. ఇదేమీ అవమానం కాదు.
మీరు ఇంత కాలం చేతిని ప్టీకున్ిరు,
ఇతరులకు కూడా అరథం చేయించారు.
మ్ళ్ళే మీరు ఎలా మునిగిపోతారు. మీరు
ప్రేమ్తో రాయండి. అకకయు, మీర ైతే
రాజయోగం నేరుాకొని తీరానిి ద్వటేవారు
- ఇప్పపడు మీరు మునిగిపోతున్ిరు.
పాప్ం వారిని రక్షంచాల్న అని దయ
కలుగుతుంది. తరావత ఎవర ైన్
రక్షంప్బ్డతారా లేద్వ - అనిదె ైతే వారి
భాగుములోని విష్యము. రండవ
విష్యము, ఇకకడ నరుని నుండి
న్రాయణునిగా అయ్యు మారగ ం
తెల్నయజేయబ్డుతుంది, ఈ రాజయోగం
చాలా మ్ంచిది అని ఇకకడ ప్రదరశనీలో
అభప్రాయానిి రాసి ఇసాిరు. కేవలం అలా
రాసి, బ్యటకు వెళ్ళే తరావత
మ్రిాపోతారు, అందుకనే ఎవర ైతే రాసాిరో
వారి వెనుక ప్డాల్న - మీరు ఈ
అభప్రాయానిి రాసి ఇచాారు, కానీ ఏం
చేసారు, మీరు కూడా లాభానిి
పందలేదు, ఇతరులకు ఇవవలేదు! మొదటి
ముఖ్ుమై న విష్యము – తల్నల తండ్రి
యొకక ప్రిచయానిి ఇవావల్న. అందుకనే
బాబా ప్రశివళ్ళని తయారుచేయించారు.
కనుక అడగండి - ప్రమ్పిత ప్రమాతమతో
మీ సంబ్ంధం ఏమిటి? ఏ వారసతవము
లభసుింది! ఇది రాయాల్న. ఇకపోతే,
మొతిం ప్రదరిశనీ అరథం చేయించి చివరోల
రాయడం వలన లాభమేమీ లేదు.
ముఖ్ుమై న విష్యం - తల్నల తండ్రి యొకక
ప్రిచయానిి ఇవవడము. ఇప్పపడు అరథం
చేసుకున్ిరు కాబ్టిీ రాయండి, లేదంటే
ఏమీ అరథం చేసుకోనటేల . మ్నస్తూరిిగా
అరథం చేయించి అప్పపడు రాయించాల్న.
తప్పకుండా వీరు జగదంబ్, జగతిపత.
తప్పకుండా తండ్రి నుండి వారసతవం
లభసుింది అని వారు వ్రాయాల్న. ఇలా
రాసి ఇస్తి, అప్పపడు మీరు కొంత స్తవ
చేసారు అని భావించవచ్చా. మ్ళ్ళే ఒకవేళ్
రాకపోయినటల యితే ఉతిరం రాయాల్న,
తప్పకుండా వీరు జగదంబ్ మ్రియు
జగతిపత అయినప్పపడు మ్ళ్ళే వారసతావనిి
తీసుకోవడానిక్త ఎందుకు రావడం లేదు!
అకసామతుిగా మ్ృతుువు కబ్ళ్ళసుింది. శ్రమ్
చేయాల్న. ప్రదరిశనీ చేసారు. ద్వని వలన
కష్ీం మీద ఎవరో 2-4 వెలువడినటల యితే
లాభం ఏం జరిగింది! పిలల లు ప్పరుష్టరథం
చేయాల్న. రావడం మానేస్తి ఉతిరం
రాయాల్న. మీరు అనంతమై న తండ్రి నుండి
వారసతావనిి తీసుకునేవారు మ్ళ్ళే మాయ
మిమ్మల్ని ప్టీకుంది. ప్రభువు యొకక
మారాగనిి విడిచిపెడుతున్ిరు. దీని వలన
మీరు మీ ప్దవిని భ్రష్ీము
చేసుకుంటారు. మ్హ్మవీరులు ఎవర ైతే
ఉంటారో వారు వెంటనే సంజీవని
మూల్నకనిసాిరు. వారు
మూరిితులయాురు. మాయ ముకుక
ప్టీకుంది కావున వారిని రక్షంచాల్న. ఇంత
శ్రమ్ చేస్తి అప్పపడు కోటాలది మ్ందిలో ఏ
ఒకకరో వెలువడుతారు. ఈ అంట ఎలా
ఉంది అని ప్రిశీల్నంచాల్న. మా గంతు
ఎండిపోతుంది అని పిలల లు రాసాిరు కానీ
మీరు ఎకుకవ విష్యాలలోక్త వెళ్ేకండి.
మొదట ముఖ్ుమై న విష్యానిి అరథం
చేయించి రాయించండి, తరావత వేరే
విష్యాలు. ఒకక త్రిమూరిి చిత్రంపె ైనే
పూరిిగా అరథం చేయించాల్న. వీరు మా
తల్నల-తండ్రి, వీరి నుండి వారసతవం
లభంచనునిది అని నిశాయం
చేసుకుంటారు. ఎవరు ఎంత వృదుధల ైన్
కానీ - ఈ రండు ప్ద్వల ైతే అందరికీ అరథం
చేయించగలరు కద్వ. ఒకవేళ్ ఈ రండు
ప్ద్వలు కూడా ధారణ అవవలేనటల యితే,
వీరి బుదిధ ఎకకడో చెతిలో చికుకకుని ఉంది
అని బాబా అరథం చేసుకుంటారు. నోటితో
ఎకుకవగా మాటాలడకూడదు. కేవలం
బాబాను మ్రియు వారసతావనిి సమృతి
చేయండి. వారసతవము విష్యుప్పరి, ద్వనిక్త
మీరు యజమానిగా అవుతారు. బాబా
చాలా సహజము చేసి అరథం చేయిసాిరు.
అహలులు, కుబ్జ లు ఎలాంటివార ైన్
కూడా, వారసతావనిి పందగలరు. కేవలం
శ్రీమ్తంపె ై నడుచ్చకోవాల్న. దేహీ-
అభమానిగా అవవడమై తే సహజము.
ఎవరికెన్
ై గృహసథ వువహ్మరం లేనటల యితే,
ఒంటరిగా ఉనిటల యితే చాలా స్తవ
చేయగలరు. కొంతమ్ందిక్త దేహ్మభమానం
ఉంటంది. మోహప్ప బ్ంధనం తెగదు.
దేహీ-అభమానులు శరీరంపె ై మోహం
పెటీకోరు! సవయానిి ఆతమగా భావించండి
అని బాబా యుక్తనిి చెపాిరు. ఇది పాత
ప్రప్ంచము. దీనిపె ై మ్మ్కారానిి
తొలగించాల్న. ఒకక తండ్రిని సమృతి చేయాల్న.
వారసతావనిి సమృతి చేస్తి రచయిత కూడా
గురుికొసాిరు. ఎంత సంపాదన ఉంది,
సవయం కూడా చేయండి మ్రియు
ఇతరుల చేత కూడా చేయించండి.
తల్నలదండ్రులు పిలల లను యోగుులుగా
చేసాిరు, తరావత తండ్రిని
సంభాళ్ళంచడము పిలల ల యొకక ప్ని.
అప్పపడు తల్నలదండ్రులు ఫ్రీ అవుతారు.
ఇకకడ చాలా మ్ందిక్త మోహప్ప ఆకరషణ
ఉంటంది. ఎవరికెన్
ై తమ్ పిలల లు
లేకపోతే దతిత తీసుకుని పిలల లపె ై
మోహం ఉంటంది. అప్పపడు వారు
ప్దవిని పందలేరు. స్తవకు బ్దులుగా
డిస్ సరీవస్ చేసాిరు. ప్రదరశనీలో
ముఖ్ుమై న విష్యం ఇదే అరథం
చేయించాల్న - తప్పకుండా వీరు మాకు
తండ్రి అని నిశాయం ఏరపడాల్న.
రాజయోగం ద్వవరా వీరి నుండి 21 జనమల
వారసతవం లభసుింది. కొతి ప్రప్ంచము
యొకక రచన ఎలా ఉంటంది! ఎలా
మ్నం యజమానులుగా అవుతాము. ఇది
లక్ష్యము ఉదేద శుము. కానీ పిలల లు పూరిిగా
అరథం చేసుకోరు. మేము ఈశవరీయ
సంతానము అని పిలల ల ైన మీరు
రాత్రింబ్వళ్ళే సంతోష్ంగా ఉండాల్న.
ఇప్పపడు ఈశవరీయ సంతానమై న మీకు
ఎంత సంతోష్ం ఉంటందో అకకడ విష్యువు
యొకక దె ైవీ సంతాన్నిక్త అంత సంతోష్ం
ఉండదు.

ఇప్పపడు మీరు ఈశవరీయ సంతానంగా


అయాురు, మ్ళ్ళే మీరే విష్యువు యొకక
సంతానంగా అవుతారు. కానీ సంతోష్ం
ఇప్పపడే ఉంటంది. దేవతలను ఈశవరీయ
సంతానము కన్ి ఉనితమై నవారు అని
అనరు. కావున ఈశవరీయ సంతాన్నిక్త
ఎంత సంతోష్ముండాల్న. కానీ ఇకకడ
నుండి బ్యటకు వెళ్ేగానే మాయ
పూరిిగా మ్రపింప్జేసుింది. అప్పపడు
అదృష్ీంలో రాజుము లేదు అని
భావించండి. చాలా శ్రమ్ చేయాల్న.
మాయ ఎలాంటిదంటే అకకడిక్త అకకడే
చెంప్ దెబ్బ వేసి మ్రిచిపోయ్యలా చేసుింది.
అచాి!

మ్ధురాతి మ్ధురమై న సికీలధే పిలల లకు


మాత-పిత, బాప్ ద్వద్వల ప్రియసమృతులు
మ్రియు గుడ్ మారిింగ్. ఆతిమక పిలల లకు
ఆతిమక తండ్రి నమ్స్తి.

ధారణ కొరకు ముఖ్ు సారము:-

1. మోహప్ప బ్ంధన్లనిింటినీ తెంచి


వేసి, ఈ పాత దేహము మ్రియు
ప్రప్ంచము నుండి మ్మ్కారానిి
తొలగించి స్తవలో నిమ్గిమ్వావల్న. తండ్రి
మ్రియు వారసతావనిి సమృతి చేసి
సంపాదన జమ్ చేసుకోవాల్న.

2. బాగా ఈతకొటేీ వారిగా అయి అందరినీ


తీరానిక్త చేరేా స్తవ చేయాల్న. శ్రీమ్తంపె ై
నడుచ్చకోవాల్న, బుదిధ ని చెతిలో
ఉంచకూడదు.

వరదానము:- స్రవ శకుి ల్న తమ


అధికారంలో పెటుాకొని స్హ్జ స్ఫల్తన
ప్రాపిి చేసుకునే మాస్ా ర్ స్రవ శక్తవ్య
ి న్ భవ

ఎంతంతగా మాస్ా ర్ స్రవశక్తవ్య


ి న్ యొక్క
సీటుపె ై సెట్ అయి ఉంట్టరో, అంతగా ఈ
స్రవ శకుి లు ఆరడర్ లో ఉంట్టయి. ఎలాగ ైతే
స్త
ూ ల్ క్ర్మంద్రియాలు ఏ స్మయంలో ఏ
ఆరడర్ చేసాిరో ఆ విధంగా ఆరడర్ పె ై
నడుసాియో, అదే విధంగా స్తక్ష్మ శకుి లు
కూడా ఆరడర్ పె ై నడిచేవిగా ఉండాలి.
ఎప్పుడ ైతే ఈ స్రవ శకుి లు ఇపుటి నండే
ఆరడర్ పె ై ఉంట్టయో, అప్పుడు
అంతిమంలో స్ఫల్తన ప్రాపిి
చేసుకోగల్రు ఎందుక్ంటే ఎక్కడ ైతే
స్రవశకుి లు ఉంట్టయో, అక్కడ స్ఫల్త
జనమ సిదధ అధికారంగా ఉంటుంది.

స్లలగన్:- ఆకార్జ మర్ఛయు నిరాకార్జ సిూ తిలో


స్హ్జంగా సిూ తుల్వ్యవల్ంటే
నిరహ్ంకార్ఛగా అవవండి.

అమూలుమై న రతాిలు (ద్వదీల పాత


డ ైరీల నుండి)

వాసివానిక్త సమృతి యొకక రూప్ం ఏమిటి?


తండ్రి సమానంగా దివు కరివుంలో
తతపరుల ై ఉండడము. ప్రమాతమ సమృతిలో
ఉంటన్ిరు అనిది దేని ద్వవరా
కనిపిసుింది! ఎలాగతేై చూడండి, ఒక
బాలుడు ఉన్ిడంటే, అతను ఎప్పపడ ైతే
తన తండ్రి అడుగుజ్ఞడలను అనుసరిస్తి
సవయం కూడా కారుం చేయడంలో
తతపరుడ ై ఉంటాడో, అదే, తండ్రి సమృతి
యొకక రూప్ము ఎందుకంటే తండ్రి తన
పిలల లను ఆజ్ఞాకారిగా ఉండడం చూసి
చాలా హరిషసాిరు, న్ కుమారుడు చాలా
సుపాత్రునిగా ఉన్ిడు, నేను లేకున్ి న్
ఇంటి యొకక పాలన-పోష్ణ చేసుిన్ిడు.
అదే విధంగా ఏ-ఏ దె ైవీ వతిల ైతే తమ్
దె ైవీ తల్నల-తండ్రి సమానంగా దివు
కరివాులు చేయడంలో తతపరుల ై ఉంటారో,
అదే సమృతి యొకక ఒరిజినల్ రూప్ము. ఏ
సవ-సవరూప్ంలో తల్నల-తండ్రి సిథ తుల ై
ఉంటారో, అదే సవ-సవరూప్ంలో
బాలకుడు కూడా సిథ తి అయి ఉండడంతో
ఇదద రి తీగలు కనక్టీ అవుతాయి మ్రియు
తండ్రి దగగరకు తవరగా వెళ్ళే చేరుకుంటారు.
తండ్రి కూడా అంటారు, అలాంటి వతిలు
న్తో ఎప్పపడూ కల్నస్త ఉంటారు అనగా
వారు సాక్షాత్ న్ సవరూప్మే. ఈ విధంగా
అంతరుమఖ్తలో ఉంటూ స ైలన్సి తో
ప్రమాతమను కూడా సమీప్ంగా
లాకుకంటారు. అచాి - ఓంశంతి.

You might also like