Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 12

17-03-2022 ప్రాత: మురళి ఓంశంతి

"బాప్ దాదా" మధువనం

‘‘మధురమై న పిల్ల లూ - మీరు భక్తి


యొక్క ఆసక్తిక్రమై న విషయాల్కు
బదులుగా ఆతిిక్ విషయాల్ను అందరికీ
వినిపించాలి, రావణ రాజ్యం నుండి
ముకుి లుగా చేసే సేవను చేయాలి’’

ప్రశ్న:- సేవలో సఫల్తను ప్రాపిి


చేసుకునందుకు ముఖ్యంగా ఏ గుణం
కావాలి?

జ్వాబు:- నిరహంకారితనము యొక్క


గుణము. మహావీర్ కోసం కూడా
చూపిస్తిరు, ఎక్కడ సతసంగం జ్రిగినా
సరే, అక్కడ చెప్పుల్ వదద కు వెళిి
కూరుునవారు ఎందుక్ంటే వారిలో
దేహాభిమానం ఉండేది కాదు, కానీ
ఇందులో ధరయం
ై కావాలి. మీరు ఏ
డ్రసుసన ైనా వేసుకుని ఆ సతసంగాల్కు వెళిి
వినవచ్చు. గుప్ి వేషంలో వెళిి వారి
సేవను చేయాలి.

గీతము:- ఓం నమః శివాయ...

ఓంశంతి. ఇది ఉన్నతోన్నతమై న్


భగవంతుని మహిమ. ఈశ్వరుడు అన్ండి,
పరమపిత పరమాతమ అన్ండి, కేవలం
ఈశ్వరుడు లేక భగవంతుడు అని
అన్డంతో తండ్రి అని భావంచడం
జరగదు, అందుకే పరమపిత పరమాతమ
అని అనాలి. వారు ఈ మనుష్య సృష్టి
యొకక రచయిత. ఇప్పుడు ఉన్నతోన్నతమై న్
తండ్రి వచ్చి ఏం చెప్తారు? వారంటారు -
పతిత మనుష్యయలు న్నున పిలుస్తారు,
వచ్చి మమమలిన ప్తవన్ంగా
తయారుచేయండి అని. ప్తవన్ము అన్గా
పవత్రము. పతిత-ప్తవనా అని
భగవంతుడినే అన్డం జరుగుతుంది.
నిజానికి వారు తపుకండా వస్తారు. భకిా
మారగ ంలో భగవంతుడిని సమృతి
చేస్తానానరంటే వారు రావడం కూడా
తపుకండా వస్తారు. కానీ ఎప్పుడ ైతే
భకా లక భకి ా ఫలానిన ఇవావలిి ఉంటందో,
అప్పుడు వారు వస్తారు. ఫలానిన ఇవవడము
అన్గా వారసత్వవనిన ఇవవడము, వారికతేై
చాలా సహజము. ఒకక సెకండులో
జీవనుమకినిా ఇవవగలరు. జన్కడికి
సెకండులో జీవనుమకి ా లభంచ్చంది అని
అంటారు కూడా. ఒకకరి పేరునే గురుా
చేస్తకంటూ ఉంటారు. సెకండులో
జీవనుమకి ా అన్గా స్తఖ-శంతులు
లభంచాయి. శంతి, స్తఖం మరియు
ఎకకవ ఆయుష్యు కావాలని మనుష్యయలు
అంటారు కూడా. చ్చన్నతన్ంలో ఎవర ైనా
మరణంచ్చన్ట్ల యితే, అకాల మృతుయవు
సంభవంచ్చంది, పూరిా ఆయుష్యు గడపలేదు
అని అంటారు. ఇప్పుడు తండ్రి ఏద ైతే చేసి
వెళ్ళారో, దానికే మహిమ ఉంది.
సెకండులో జీవనుమకి,ా అన్గా తపుకండా
దానికి ముందు జీవన్బంధన్ంలో
ఉంటారు. జీవన్బంధన్ము అని
కలియుగాంతమును మరియు జీవనుమకి ా
అని సతయయుగ ఆదిని అన్డం
జరుగుతుంది. జన్కని వలె ఇంట్లల-
గృహసథ ంలో ఉంటూ జీవనుమకినిా పందాలి
అని అంటారు.

తండ్రి అరథం చేయిస్తారు, పదాలు రండే -


రాజయోగము మరియు జాాన్ము. భారత్
యొకక ప్రాచీన్ రాజయోగమై తే
ప్రసిద్ధ మైన్ది. ప్రాచీన్ము అన్గా
మొట్ి మొద్టిది, కానీ ఎపుటిది? ఇది
మనుష్యయలక తెలియదు ఎందుకంటే
కలుము యొకక ఆయువును లక్షల
సంవతిరాలని చెప్తారు. భారత్ యొకక
ప్రాచీన్ జాానానిన మరియు యోగానిన
అయితే అంద్రూ కోరుకంటారు, వీటితో
భారత్ సవరగ ంగా అవుతుంది. ఇప్పుడ ైతే
భారత్ చాలా దుుఃఖితముగా ఉంది,
మొద్ట్ సూరయవంశీ రాజయం ఉండేది.
ఇప్పుడు లేదు, మళ్ళా - ఆ రాజయోగానిన
మరియు జాానానిన ఎవరు ఇచాిరు అని
అంటూ వారిని గురుా చేస్తకంటారు! ఈ
వష్యం వారికి తెలియదు. లేద్ంటే తండ్రి
నుండి వారసత్వవనిన తీస్తకోవడంలో
పిలల లక ఎటవంటి కష్ిమూ ఉండదు.
తండ్రికి చెందిన్వారిగా అయాయరంటే
వారసత్వవనికి యోగుయలుగా అయిన్టల.
అయినా కూడా తలిల, తండ్రి, టీచరు
యొకక శిక్షణ లభంచాలిి ఉంటంది. ముకి ా
యొకక వారసతవం కూడా కావాలి, అందుకే
గురువులను ఆశ్రయిస్తారు. కానీ
జీవనుమకినా ైతే ఎప్పుడూ ఎవవరూ ఇవవలేరు.
ఎప్పుడ ైతే జీవన్బంధన్ం యొకక అంతం
జరుగుతుందో, జీవనుమకి ా యొకక ఆది
జరుగుతుందో, అప్పుడే జీవనుమకినిా చేివారు
మళ్ళా వస్తారు. మనుష్యయలు కేవలం
వనానరు, సెకండులో జీవనుమకి ా అని అన్గా
సెకండులో రావణ రాజయము నుండి రామ
రాజయము, పతితము నుండి ప్తవన్ము.
కానీ ఎలా అనేది తెలియదు. తండ్రి
ఆతమలె ైన్ మీతో మాటాలడుత్వరు. ఇది
స్తప్రీమ్ ఆతమ (పరమ ఆతమ) ఇచేి ఆతిమక
శిక్షణ. అకకడ ైతే మనుష్యయలే శస్తాలు
మొద్లె ైన్వనీన చదువుత్వరు. ఫలానా
మహాతమ ఈ జాానానిన ఇచాిరు అని
అంటారు. ఇకకడ ఉన్నది ప్రాచీన్
రాజయోగము మరియు జాాన్ము, దీనిని
5 వేల సంవతిరాల క్రితం, పరమపిత
పరమాతమ ఇచాిరు, దీనితో మీరు దేవీ-
దేవతలుగా అయాయరు. ఇప్పుడు ప్రాయుః
లోపమై పోయింది. ఒకవేళ ప్రాయుః
లోపమవవకపోతే ఎలా వనిపించాలి?
మనుష్యయలు పతితంగా అవవకపోతే,
పతితప్తవనుడ ైన్ తండ్రి ఎలా వస్తారు?
పతితంగా అవవడంలో 84 జన్మలను
తీస్తకోవాలిి ఉంటంది. దీని వస్తారానిన
అంత్వ కూడా తండ్రి అరథం చేయిస్తారు.
వరాాల గురించ్చ కూడా అరథం చేయిస్తారు.
బ్రహామ కావాలి, అలాగే బ్రహామ యొకక తండ్రి
కూడా కావాలి. బ్రహామ, వష్యా, శ్ంకరులు,
ఈ ముగుగరికీ తండ్రి శివ్. ఇప్పుడు బ్రహామ
దావరా కూర్చిని ప్రాచీన్ జాానానిన ఇస్తారు,
దీనితో వష్యాప్పరికి యజమానులుగా
అవుత్వరు మరియు బ్రాహమణుల నుండి
దేవతలుగా అవుత్వరు. మీరు బ్రాహమణ
ధరామనికి చెందిన్ మనుష్యయల నుండి దేవీ-
దేవత్వ ధరమం వారిగా అవుతునానరు.
కావున్ మొద్ట్ ప్రజాపిత బ్రహామ కావాలి.
కృష్యాడిన ైతే ప్రజాపిత అని అన్లేరు.
కృష్యాడికి ఇంతమంది రాణులు, పిలల లు
మొద్లె ైన్వారు ఉండేవారని అంటూ
వార ైతే అనీన తప్పుడు వష్యాలను
తయారుచేస్తరు, ఇది పరప్తట.
వాసావానికి పిలల లు బ్రహామక ఉనానరు,
కృష్యాడికి కాదు. బ్రహామనే కృష్యాడిగా
అవుత్వరు. కేవలం ఈ ఒకక జన్మ యొకక
గంద్రగోళమే మనుష్యయలను
తికమకపడేలా చేసింది. గీత్వ భగవంతుడు
కృష్యాడని చెపూా శివుడిని ఎగరగొటేి స్తరు.
బ్రహామక 3 ముఖాలు ఉండేవని అంద్రూ
అంటారు, ఎంత తికమకపడిపోయారు.
రచయిత అయిన్ శివుడిన ైతే పూరిాగా
మాయం చేసేస్తరు. రచయితనే వచ్చి,
వారు దేవీ-దేవత్వ ధరామనిన ఎలా రచ్చస్తారు
అన్నది తెలియజేస్తారు. అంతేకానీ,
పరమాతమ సృష్టిని ఎలా రచ్చస్తారు అని
కాదు. పరమపిత పరమాతుమడినే - ఓ
పతిత ప్తవనా, వచ్చి పతితులె ైన్ మమమలిన
ప్తవన్ంగా చేయండి అని పిలుస్తారు. ఈ
సమయంలో రావణ రాజయం న్డుస్తాంద్ని
ప్రపంచానికి తెలియనే తెలియదు.
రావణుడి యొకక పెద్ద -పెద్ద కథలను
కూర్చిని వనిపిస్తారు. వీటిని భకి ా యొకక
ఆసకికా రమై న్ వష్యాలు అని అన్డం
జరుగుతుంది మరియు ఇవ ఆతిమక
వష్యాలు. ఈ సమయంలో సీతలు లేక
భకా రాళ్ళా అంద్రూ రావణుని జ ైలులో
ఉనానరు మరియు రావణ రాజయంలో చాలా
దుుఃఖితులుగా ఉనానరు. ఇప్పుడు అంద్రినీ
రావణ రాజయం నుండి వముకా లను
చేయించాలి. ఇప్పుడు తండ్రి వచాిరు,
వారంటారు - పిలల లూ, మీ 84 జన్మలు
ఇప్పుడు పూరిా అయాయయి. ఇప్పుడు తిరిగి
వెళ్ళాలి. దుుఃఖహరా-స్తఖకరా రండి, అని
న్నేన పిలిచేవారు. ఇది నా పేరే.
కలియుగంలో అప్తరమై న్ దుుఃఖం ఉంది.
సతయయుగంలో అప్తరమై న్ స్తఖం ఉంది.
మళ్ళా మీక స్తఖం యొకక వారసత్వవనిన
ఇపిుంచడానికి, మీక రాజయోగానిన
మరియు జాానానిన మళ్ళా నేరిుస్తానానను.
ఈ ప్తత ప్రపంచం వనాశ్న్మై పోతుంది.
మనుష్యయలె ైతే వనాశ్నానికి చాలా
భయపడత్వరు. వీరు పరసురంలో అసలు
కొటాలడుకోకపోతే శంతి ఏరుడుతుంది అని
భావస్తారు. మరి, ఇనిన అనేక ధరామలలో
శంతి ఎలా ఏరుడుతుంది? తండ్రి అరథం
చేయిస్తారు, ఇప్పుడు ఈ ధరామలనీన ఏవె ైతే
ఉనానయో, ఇవ ఇంతకముందు లేవు, ఒకే
ధరమం ఉన్నప్పుడు తపుకండా స్తఖ-
శంతుల రాజయం ఉండేది. ఇప్పుడు
అంద్రూ మన్స్తక శంతి ఎలా
లభస్తాంది అని అడుగుత్వరు! అరే,
మన్స్త అంటే ఏమిటి - మొద్ట్ దీనిన ైతే
అరథం చేస్తకోండి. ఆతమలోనే మన్స్త-బుదిధ
ఉనానయి. మనుష్యయల నాలుక
మాటాలడుతుంది. కళ్ళా చూస్తాయి. మొతాం
కలిపి మనుష్యయలు దుుఃఖితులుగా ఉనానరు
అని అంటారు. తండ్రిని సమృతి చేయండి
మరియు వారసత్వవనిన సమృతి చేయండి
అని ఎవరికనా
ై అరథం చేయించడము
చాలా సహజము. మళ్ళా కలువృక్షము
మరియు డ్రామా యొకక వవరణను కూడా
ఇవావలిి ఉంటంది, దాని కోసమే ఈ
చ్చత్రాలు తయారుచేయబడి ఉనానయి.
కేవలం మన్మనాభవ అని చెపుడానికతేై
చ్చత్రం యొకక అవసరం లేదు. చ్చత్రాలపె ై
అరథం చేయించడానికి గంట్ పడుతుంది.
ప్రాచీన్ రాజయోగానిన భగవంతుడు
నేరిుంచారు మరియు రాజయం లభంచ్చంది.
మరి మనుష్యయలు ఎవర ైనా రాజయోగానిన
నేరిుస్తారా. తండ్రిని మరియు వారసత్వవనిన
సమృతి చేయడమై తే సర ైన్ది. కానీ
ఎపుటివరకతేై ఎవరికనా
ై ఈ వవరాలను
అరథం చేయించరో, అపుటివరక బుదిధ
తెరుచుకోదు, సృష్టి చక్రానిన అరథం
చేస్తకోలేరు. ఎప్పుడ ైనా ఏద ైనా డ్రామాను
చూసి వసేా, అది ఆది నుండి అంతిమం
వరక బుదిధ లో తిరుగుతూ ఉంటంది,
అన్డానికతే,
ై మేము డ్రామాను చూసి
వచాిము అని ఇంతమాత్రమే అంటారు.
మీరు కూడా, మాక ఈ డ్రామా గురించ్చ
తెలుస్త అని అంటారు. కానీ వస్తారమై తే
చాలా ఉంది. తండ్రి నుండి స్తఖశంతుల
వారసతవం లభస్తాంది, మళ్ళా బుదిధ లో
చక్రం కూడా ఉంది. 84 జన్మల చక్రానిన
తపుకండా ఘడియ-ఘడియ గురుా
చేయాలి. ఈ జాాన్ం బ్రాహమణులకే
లభస్తాంది, వీరే మళ్ళా దేవతలుగా
అవుత్వరు. బ్రహామ నుండి వష్యావు, మళ్ళా
వష్యావు నుండి బ్రహామ. ఇంతకముందు
దేవీ-దేవతలుగా ఉన్న మీరే, ప్పన్రజన్మలు
తీస్తకంటూ-తీస్తకంటూ మళ్ళా వచ్చి
బ్రాహమణులుగా అయాయరు. హదుద తండ్రి
అయితే కేవలం ఉతుతిా, ప్తలన్ చేస్తారు.
వనాశ్న్మై తే చేయరు. వనాశ్న్ం అన్గా
ఇక మొతాం పతిత ప్రపంచమే ఉండదు.
మొతాం రావణ రాజయం యొకక వనాశ్న్మే
జరగనున్నది. లేద్ంటే రామరాజయం ఎలా
వస్తాంది! అకకడ ఎప్పుడూ రావణుడిని
కాలిరు. భకి ా మారగ ం యొకక ఏ
వష్యము జాాన్ మారగంలో ఉండదు.
మీరు సతయ, త్రేత్వ యుగాలలో ప్రారబ్ధధనిన
అనుభవస్తారు. అది జాాన్ం యొకక
ప్రారబధ ము. దీనిని భకి ా యొకక ప్రారబధ ము
అని అంటారు. ఇది అలుకాలికమై న్
క్షణభంగుర స్తఖము. మొద్ట్ భకి ా
అవయభచారిగా ఉండేది, తరావత
వయభచారిగా అవుతూ-అవుతూ పూరిాగా
దుుఃఖితులుగా అయిపోత్వరు. సద్గ తిదాత
ఒకక తండ్రి, తండ్రిని మరియు
వారసత్వవనిన సమృతి చేయండి అన్నద ైతే
అరథం చేయించాలి. సమృతి చేస్తరు
మరియు సవరగ రాజయం లభంచ్చంది, మళ్ళా
న్రకంలోకి ఎలా వచాిరు, ఈ
వష్యాలనీన కూర్చిని అరథం చేయించడం
జరుగుతుంది. ఇప్పుడు మీక మొతాం సృష్టి
చక్రం యొకక ఆదిమధ్యంత్వల గురించ్చ
తెలిసింది. కావున్ ఈ సమయంలో మీరు
త్రికాలద్రుులుగా అవుతునానరు. దేవతలు
కూడా త్రికాలద్రుులుగా లేరు అని మీరు
వారికి చెప్తారు. అప్పుడు వారు, మరి
త్రికాలద్రుులుగా ఎవరు ఉండేవారు అని
అంటారు. ఎందుకంటే సంగమయుగీ
బ్రాహమణుల గురించె ైతే ఎవరికీ తెలియనే
తెలియదు. సతింగం ఎకకడ జరిగినా సరే,
హనుమాన్ వెళ్ళా చెప్పుల వద్ద
కూరుినేవారన్నటల చూపిస్తారు. ఇప్పుడు
ఈ వష్యం మహావీర్ కోసం ఎందుక
చెప్తురు? ఎందుకంటే పిలల లె ైన్ మీలో
ఎటవంటి దేహాభమాన్ము లేదు.
సతింగంలో అటవంటి వష్యం ఏద ైనా
వచ్చింద్నుకోండి, అప్పుడు మీరు
చెపువచుి, ప్రాచీన్ సహజ రాజయోగము
మరియు జాాన్ంతో సెకండులో జీవనుమకినిా
తీస్తకోవాలంటే, ఫలానావారి వద్ద క
వెళాండి అని. అరథం చేయించేవార ైతే చాలా
ధరయవంతులుగా,
ై నిరహంకారులుగా
ఉండాలి. కొదిద గా కూడా దేహాభమాన్ం
ఉండకూడదు. ఎకకడికి వెళ్ళా కూరుినాన
సరే, సమయం లభసేా ఇతరులక
చెప్తులి. శ్కిశ
ా లిగా ఉన్నట్ల యితే భాష్ణ
ఇస్తారు - గృహసథ వయవహారంలో ఉంటూ
సెకండులో జీవనుమకి ా ఎలా లభంచగలదు
అని. పరమపిత పరమాతమ తపు
ఇంకవవరూ ఇవవలేరు. ఈ వష్యానిన
మహావీరులే అరథం చేయించగలరు.
సతింగాలక వెళ్ళా వన్డానికి వద్ద న్రు.
గృహసథ వయవహారంలో ఉంటూ పిలల లె ైన్
మీరు చాలా సేవ చేయగలరు.
రాజయోగం నేరుికోవాలనుకంటే
బ్రహామకమారీల వద్ద క వెళాండి అని
చెపుండి. మునుమందు మీ పేరు
ప్రసిద్ధ మవుతుంది, మజారిటీ
ఏరుడుతుంది. ఇప్పుడ ైతే కొదిద మందే
ఉనానరు. ఎతుాకపోత్వరు అన్న పేరు
కూడా చాలా ఉంది. కృష్యాడు
ఎతుాకపోయారని అంటారు, అరే,
ఎతుాకపోయే వష్యమే లేదు. టీచరు
ఎప్పుడ ైనా చదివంచడానికి
ఎతుాకపోత్వరా! సేవ చేసేవార ైతే చాలా
వచార స్తగర మథన్ం చేయాలి మరియు
చాలా ధరయవంతులుగా
ై అవావలి.

అచాా - మధురాతి-మధురమై న్ సికీలధే


పిలల లక మాత-పిత, బ్ధప్ దాదాల
ప్రియసమృతులు మరియు గుడ్ మారినంగ్.
ఆతిమక పిలల లక ఆతిమక తండ్రి న్మసేా.

ధ్రణ కొరక ముఖయ స్తరము:-

1. భకా రాళా రూపీ సీతలంద్రినీ రావణుడి


జ ైలు నుండి వడిపించాలి. సెకండులో
ముకి-ా జీవనుమకి ా యొకక మారాగనిన
చూపించాలి.

2. తండ్రి మరియు వారసత్వవనిన సమృతి


చేయాలి. దేహాభమానానిన వడిచ్చ
మహావీరులుగా అయి సేవ చేయాలి.
వచార స్తగర మథన్ం చేసి సేవ యొకక
కొతా-కొతా యుకా లను కనుగొనాలి.

వరదానము:- నథంగ్ న్యయ (కొత్తిమీ కాదు)


అన యుక్త ి దాారా ప్రతి ప్రిస్థి తిలో
ఆనందం యొక్క స్థి తిని అనుభవం చేసే
సదా స్థి రమై నవారిగా, చలించనివారిగా
క్ండి

బ్రాహిణులు అనగా సదా ఆనందమయ


స్థి తిలో ఉండేవారు. మనసులో సదా
సాతహాగా ఇదే పాట మోగుతూ ఉండాలి -
వాహ్ బాబా మరియు వాహ్ నా
భాగయము. ప్రప్ంచంలోని అల్జ్డి
క్లిగించే ఏ ప్రిస్థి తిలోన్య
ఆశ్ురయప్డకూడదు, ఫుల్ స్తాప్. ఏం
జ్రిగినా సరే, అది మీ కొరకు నథంగ్ న్యయ.
కొతి విషయమేమీ కాదు. లోప్ల్ ఇంతటి
అచల్ స్థి తి ఉండాలి. ఎందుకు, ఏమిటి
అనదానిలో మనసు తిక్మక్ప్డకూడదు.
అప్పుడు స్థి రమై న-చలించని ఆతిల్ని
అంటారు.

స్లలగన్:- వృతిిలో శుభభావన, శుభకామన


ఉననటల యిత్త శుభ వె ైబ్రేషనుల వాయపిస్తి
ఉంటాయి.

అమూలయమై న్ జాాన్ రత్వనలు (దాదీల ప్తత


డ ైరీల నుండి)

1) ఇప్పుడు మీరు ద ైవీ గుణాలను ధ్రణ


చేయాలి. ఓరుు అనే గుణము యొకక
ధ్రణ కూడా నిశ్ియంతో ఏరుడుతుంది
మరియు స్తక్షీతన్ప్ప అవసథ లోనే
సంతోష్ముంది. ఈ ధ్రణతోనే పరమాతమ
తమంతట్ త్వమే వేయి అడుగులు
ముందు ప్రతయక్షమవుత్వరు. బ్ధబ్ధ
అంటారు, మీరు సూక్ష్మంగా రండు
అడుగులు ద్గగరక వచ్చిన్ట్ల యితే నేను
సూ
థ లంలో అనేక అడుగులు వేసి మీ
ముందుక వస్తాను. సవ లక్ష్యములో సిథ తులె ై
ఉండడమే జాాన్ము. సవ లో సిథ తులె ై
ఉండట్ంతోనే పరమాతమ సవయంగా
ముందుక వస్తారు. బ్ధబ్ధ యొకక ఈ
మహావాకాయలను గురుాంచుకోండి,
అవేమిట్ంటే - ఎంతగా ద ైవీ గుణాలను
ధ్రణ చేస్తారో, అంతగానే ఒకరికొకరు
స్తఖానినచేిందుక నిమితాంగా అవుత్వరు.
ఈ రోజు ఇసేా రేప్ప లభస్తాంది. ఈ రోజు
సేవకనిగా అయి ఇసేా, రేప్ప యజమానిగా
అయి రాజయం చేస్తారు. ఇప్పుడ ైతే మీరు
వశ్వ సేవాధ్రులు కదా.

2) ప్రతి ఒకకరూ సవ-సవరూపంలో సిథ తులె ై


మీ రథానిన (శ్రీరానిన) న్డిపిసూా వెళాండి.
ఎలా అంటే... ఈ రథానిన నేను
కూరోిబెడత్వను, నేను తినిపిస్తాను, నేను
నిద్రప్పచుిత్వను, నేను నోటి దావరా
మాటాలడిస్తాను. ఒకవేళ నేను నోటి దావరా
ఎవరికనా
ై దుుఃఖానినసేా, నేను నా సవ
సవరూప్తనేన అవమాన్పరిిన్ట్ల వుతుంది.
అప్పుడు, ఆ సవ-సంపూరా ఆతమ అంటంది,
ఓ జీవాతమ, నీపె ై నాక దుుఃఖము
కలుగుతుంది. ఇటవంటి మనిష్ట లేక
ప్రాణలో శుద్ధ ఆతమన ైన్ నేను ప్రవేశించ్చ
లేను. సవ-శుద్ధ ఆతమ ఏ స్తథన్ంలో
ఉంటందో, ఆ స్తథన్ంలో దుుఃఖముండదు.
ఎందుకంటే అది ఎప్పుడూ ఎవరికీ
దుుఃఖానినవవలేదు. సవ శుద్ధ ఆతమ అయితే
స్తఖ సవరూపము. మరియు ఇలాంటి సవ
నిశ్ియ బుదిధ ఉన్నట్ల యితే సదా స్తఖానేన
ఇస్తాంది. అది స్తక్షాతుా నా సవరూపము
మరియు ఎవర ైతే తమను త్వము సవ ఆతమ
అని నిశ్ియం చేస్తకని కూడా ఇతరులక
దుుఃఖానినస్తారో, వార ైతే కేవలం పేరుకే
పండితులు. వారి ప్రభావం ఇతరులపె ై
పడదు. అచాా - ఓంశంతి.

You might also like