Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 12

16-03-2022 ప్రాత: మురళి ఓంశంతి

"బాప్ దాదా" మధువనం

‘‘మధురమై న పిల్ల లూ - బ్రాహ్మణుల ైన


మీరు యజ్ఞ రక్షకులు, ఈ యజ్ఞమే మీకు
మనసు కోరుకునన ఫలాన్నన
ఇచ్చేటువంటిది’’

ప్రశ్న:- ఏ రండు విషయాల్ ఆధారంగా 21


జ్నమల్ కోసం అన్నన దుఃఖాల్ నండి
విడుదల్ అవవగల్రు?

జ్వాబు:- ప్రేమతో యజ్ఞ సేవ చ్చయండి


మరియు తండ్రిన్న సమృతి చ్చయండి,
అప్పుడు 21 జ్నమలు ఎప్పుడూ
దుఃఖితులుగా అవవరు, దుఃఖం యొక్క
క్న్ననరున కారేరు. పిల్ల ల ైన మీకు తండ్రి
శ్రీమతం ఏమిటంటే - పిల్ల లూ, తండ్రిన్న
తప్ు మిత్ర-సంబంధీకులు, సేనహితులు
మొదల ైనవారవవరిన్న గురుు చ్చయక్ండి.
బంధనముకుు లుగా అయి ప్రేమతో
యజ్ఞఞన్నన సంభాళించినటల యితే, మనసు
కోరుకునన ఫల్ం ల్భిసుుంది.

గీతము:- బాల్యప్ప రోజుల్న


మరిేపోక్ండి... (బచ్ున్ కే దిన్ భులా నా
దేనా...)

ఓంశంతి. మధురాతి-మధురమై న పిల్ల లు


పాటను విన్నారు మరియు దీని అరాానిా
కూడా అరాం చేసుకున్నారు, ఏమని అంటే,
ఇది మన ఈశ్వరీయ జనమ, ఈ జనమలో
మనం ఎవరిన ైతే తల్లల-తండ్రి అని
అంటామో, వారి మతంప ై నడవడంతోనే
మనం విశవనికి యజమానులుగా
అవుతాము ఎందుకంటే వారు కొతత విశ్వం
యొకక రచయిత. ఈ నిశ్చయంతోనే మీరు
ఇకకడ కూరుచన్నారు మరియు విశ్వ
యజమానతవపు వారసతావనిా
తీసుకుంటున్నారు. ఈ పాత విశ్వం ఏద ైతే
ఉందో, ఇది విన్నశ్నం అవవనునాది,
ఇందులో ఏ సుఖమూ లేదు. అందరూ
విషయ సాగరంలో మునకలు వేసుతన్నారు.
రావణుడి సంకెళ్ళలో దుుఃఖితులుగా అయి
అందరూ మరణంచనున్నారు. ఇపుుడు
తండ్రి పిల్ల ల్కు వారసతావనిా ఇవవడానికి
వచ్చచరు. మనం ఎవరికి చందినవారిగా
అయ్యామో, వారి నుండి వారసతావనిా
పందాల్ల అని పిల్ల ల్కు తెలుసు. వారు
మనకు రాజయోగానిా నేరిుసుతన్నారు.
ఎలాగతేై బ్యారిసట రు, మేము బ్యారిసట రుగా
తయ్యరుచేసాతము అని అంటారు. తండ్రి
అంటారు, మిమమల్లా సవరగ ం యొకక డబల్
కిరీటధారులుగా తయ్యరుచేసాతను. శ్రీ
ల్క్ష్మీ-న్నరాయణుల్ మరియు వారి వంశ్ం
యొకక వారసతావనిా ఇవవడానికి వచ్చచను.
దాని కోసం మీరు రాజయోగానిా
నేరుచకుంటున్నారు. ఈ విషయ్యల్ను
మరిచపోకండి. మాయ మరపింపజేసుతంది,
పరమపిత పరమాతమ నుండి
విముఖులుగా చేసుతంది. దాని వాాపారమే
ఇది. ఎపుటినుండ ైతే దాని రాజాం
ఏరుడిందో, అపుటినుండి మీరు
విముఖులుగా అవుతూ వచ్చచరు. ఇపుుడు
దేనికీ పనికిరాకుండా ఉన్నారు. ముఖం
మనుష్యాల్దే కావచ్చచ కానీ గుణం
పూరితగా కోతి వలె ఉంది. ఇపుుడు మీ
ముఖానిా మనుష్యాల్దిగా, గుణానిా
దేవతల్దిగా తయ్యరుచేసుతన్నారు, అందుకే
బ్యబ్య అంటారు, బ్యలాానిా మరిచపోకండి,
ఇందులో ఏ కషటము లేదు. ఎవర ైతే
నిరబంధనులుగా ఉన్నారో, వారిద ైతే అహో
భాగాము అని అంటారు. ఆ లౌకిక
మాతా-పితలె ైతే వికారాలోలకి పడేసేవారు
మరియు ఈ మాతా-పితలె ైతే సవరగంలోకి
తీసుకువెళ్ళళవారు. జ్ఞాన సాాన్ననిా
చేయిసుతన్నారు. ప్రశంతంగా కూరుచన్నారు.
అయితే, శ్రీరంతో పని కూడా చేయ్యల్ల.
అనంతమై న తండ్రి నుండి వారసతవం
ల్భిసుతంది, ఇంకెవవరి సమృతి
సతాయించదు. ఒకవేళ్ ఏద ైన్న బంధనం
ఉనాటల యితే సమృతి సతాయిసుతంది.
ఎవర ైన్న సంబంధీకులు గురుతకొచ్చచరు,
మిత్రులు, సేాహితులు గురుతకొచ్చచరు,
సినిమా గురుతకొచ్చంది... మీకెతేై తండ్రి
చపాతరు, ఇంకెవవరినీ గురుత చేయకండి.
యజా సేవ చేయండి మరియు తండ్రిని
సమృతి చేయండి, అపుుడు 21 జనమలు మీరు
ఎపుుడూ దుుఃఖానిా పందరు, దుుఃఖం
యొకక కనీారును కారచరు. ఇటువంటి
అనంతమై న తల్లలదండ్రుల్ను ఎపుుడూ
విడిచ్పటట కూడదు. యజా సేవను
చేయ్యల్ల. మీరు యజా రక్షకులు. యజాం
యొకక అనిా రకాల్ సేవల్ను చేయ్యల్ల. ఈ
యజాం మనసు కోరుకునా ఫలానిా ఇసుతంది
అనగా జీవనుమకినిత , సవరగ రాజ్ఞానిా
ఇసుతంది. కనుక ఇటువంటి యజ్ఞానిా
ఎంతగా సంభాళంచ్చల్ల. ఎంత శంతి
ఉండాల్ల. ఎవరు వచ్చన్న సరే, ఇకకడ ైతే
సుఖ-శంతులు ఉన్నాయని భావించ్చల్ల.
ఇకకడ ఎలాంటి శ్బద ం చేయడం అసలు
ఇషటమనిపించదు. రావణ రాజాం నుండి
విడుదలె ై వచ్చచము. ఇపుుడు మనం రామ
రాజాంలోకి వెళ్తతము. ఎవర ైతే
బంధనముకుత లు ఉన్నారో, వారి కోసమై తే
అహో సౌభాగాము. ఎవర ైతే అనంతమై న
తండ్రి నుండి వారసతావనిా తీసుకుంటారో,
వారు ల్క్షాధికారులు, కోటీశ్వరుల్ కన్నా
కూడా మహాన్ సౌభాగాశలురు. ఎవరి
బంధనమై తే తెగిపోయిందో, వారిది కూడా
అహో సౌభాగాము అని అంటారు.
ఎవర ైతే బంధనముకుత లుగా అయి బ్యబ్య
నుండి వారసతావనిా తీసుకుంటారో, వారి
అదృషటం ఎంతగా తెరుచ్చకుంటుంది.
బయట ైతే రౌరవ నరకముంది, అందులో
దుుఃఖం తపు ఏ సుఖము లేదు. ఇపుుడు
తండ్రి అంటారు, మిగతా చ్ంతల్నిాంటినీ
వదిల్ల యజా సేవను ప్రేమగా చేయండి.
ధారణ చేయండి. మొటట మొదట తమ
జీవితానిా వజ్రతుల్ాంగా
తయ్యరుచేసుకోవాల్ల. అది శ్రీమతంప ైనే
అలా తయ్యరవుతుంది. ఇకకడ ైతే
పిల్ల ల్ందరూ బంధన్నల్ నుండి విడుదలె ై
ఉన్నారు. తమ సవభావానిా కూడా చ్చలా
మంచ్గా ఉంచ్చకోవాల్ల, సతోప్రధానంగా
అవావల్ల. లేదంటే సతోప్రధాన రాజాంలో
ఉనాత పదవిని పందలేరు. యజాం నుండి
ఏద ైతే ల్భిసుతందో, దానిని స్వవకరించ్చల్ల.
బ్యబ్య అనుభవజ్ఞా లు. వీరు ఎంత పదద
రతాాల్ వాాపారి అయిన్న కానీ, ఎకకడ ైన్న
ఆశ్రమానికి వెళ్ళత, ఆశ్రమం యొకక
నియమాల్ప ై పూరితగా నడుచ్చకునేవారు.
మాకు ఫలాన్న వసుతవును ఇవవండి అని
అకకడ అలా అడగడం జరగదు. చ్చలా
రాయల్టట తో, ఏ భోజనమై తే అందరికీ
ల్భిసుతందో, అదే తినడం జరుగుతుంది.
ఈ ఈశ్వరీయ ఆశ్రమంలో చ్చలా శంతి
కావాల్ల.

ఎవర ైతే ప్రియునితో పాటు ఉన్నారో... అది


కూడా బ్యప్ దాదా ఇరువురూ
కూరుచన్నారు. సముమఖంలో కూరుచని
వింటారు. ఒకవేళ్ ఇపుుడు సేవా
యోగుాలుగా అవవకపోతే, ఇక కల్ు-
కలాుంతరాలు పదభ్రష్యటలుగా
అయిపోతారు. అంధుల్కు చేతికర్రగా
అయి, ఈ మహామంత్రానిా అందరికీ
ఇవావల్ల. ఇదే సంజీవని మూల్లక. కొందరిని
మాయ పూరితగా అచేతనంగా చేసేసుతంది.
ఈ యుదధ మై దానంలోన ైతే, తండ్రిని
మరియు వారసతావనిా సమృతి చేయండని
చపుడం జరుగుతుంది. ఇది సంజీవని
మూల్లక. హనుమాన్ అయితే మీరే,
నంబరువారుగా మహావీరులుగా
అవుతారు. అచేతనంగా పడి ఉనావారు
చ్చలా మంది ఉన్నారు. వారిని సృహలోకి
తీసుకురావాల్ల, అపుుడు వారు ఎంతో
కొంత జీవితానిా తయ్యరుచేసుకుంటారు.
దేహం పటల కూడా మోహం
పటుటకోకూడదు. మోహం అనేది తండ్రి
పటల మరియు అవిన్నశీ జ్ఞనరతాాల్ పటల
పటుటకోవాల్ల. ఎంతగా ధారణ
జరుగుతుందో, అంతగా ఇతరుల్ చేత
కూడా చేయిసాతరు. తండ్రి అంటారు,
మాకు జ్ఞాన యుకత ఆతమలు
ప్రియమనిపిసాతరు. ప్రదరశనీ సేవ కోసం
బ్యబ్య జ్ఞానీ పిల్ల ల్నే వెతుకుతారు. అరాం
చేయించడము చ్చలా సహజము. పదద -
పదద వాకుత లు విని సంతోషిసాతరు. జీవితం
ఈ సంసా దావరా తయ్యరవుతుంది అని
అరాం చేసుకుంటారు. కానీ ఇది కూడా
కోటల లో కొందరే అరాం చేసుకుంటారు. ఇది
అనంతమై న సన్నాసము. ఈ పాత
ప్రపంచంలో ఏద ైతే చూసాతరో, ఇదంతా
సమాపతమైపోతుంది. ఇపుుడ ైతే తండ్రి
నుండి వారసతావనిా తీసుకోవాల్ల, తిరిగి
వెళ్తళల్ల. మళ్ళళ మనం సూరావంశీ
కుల్ంలోకి వచ్చ రాజాం చేసాతము.
ఒకపుుడు రాజాం చేసారు, మళ్ళళ మాయ
లాకుకంది. ఎంత సహజమై న విషయము.
మధురాతి-మధురమై న తండ్రిని సమృతి
చేయ్యల్ల. మనసు తండ్రిప ై నిమగామై
ఉండాల్ల. ఇకపోతే, కరేమంద్రియ్యల్తో
కరమల్న ైతే చేయ్యల్ల. శ్రీమతంప ై
నడుచ్చకోవాల్ల. ప్రియమై న, మధురాతి-
మధురమై న పిల్ల లూ, తండ్రి అంటారు,
నోటి నుండి సదా జ్ఞాన రతాాలే
వెలువడాల్ల, రాళ్ళళ వెలువడకూడదు.
ప్రాపంచ్క సమాచ్చరానికి సంబంధించ్న
విషయ్యలేవీ మాటాలడకండి. లేదంటే నోరు
చేదుగా అయిపోతుంది. ఒకరికొకరు
రతాాల్ను ఇచ్చచకుంటూ ఉండండి, మీ
వదద రతాాల్ జోల్ల ఉంది. విన్నశీ ధన్ననిా
దానం చేసాతరు. భారత్ ను మహాదాని
అని అంటారు. ఈ సమయంలో తండ్రి
పిల్ల ల్కు దానమిసాతరు, పిల్ల లు తండ్రికి
దానమిసాతరు. బ్యబ్య, శ్రీర సహితంగా
ఇదంతా మీదే. అపుుడు తండ్రి అంటారు,
ఈ విశ్వ రాజ్ఞాధికారము మీది. ఈ పాత
ప్రపంచ్చనికి సంబంధించ్నదంతా
సమాపతం అవవనునాది కావున మనం
బ్యబ్యతో వాాపారం ఎందుకు
చేయకూడదు. బ్యబ్య, ఇదంతా మీది,
భవిషాతుతలో మాకు రాజ్ఞానిా ఇవవండి.
మేము ఇదే కోరుకుంటున్నాము, ఇంకే
వసుతవు యొకక అవసరం మాకు లేదు.
మేము తనువు, మనసు, ధన్నల్ను
ఇచ్చనటల యితే మేము ఆకల్లతో
మరణసాతమని ఎవవరూ ఇలా అనుకోకండి.
అలా జరగదు, ఇది శివబ్యబ్య భండారము,
దీని నుండి అందరి శ్రీర నిరవహణ
జరుగుతుంది మరియు జరుగుతూనే
ఉంటుంది. ద్రౌపది ఉదాహరణ ఉంది.
ఇపుుడు ప్రాకిటకల్ గా పాత్ర నడుసుతంది.
శివబ్యబ్య భండారము సదా నిండుగా
ఉంటుంది. ఇది కూడా ఒక పరీక్షగా
నడిచ్ంది, ఎవరికెతేై భయం కల్లగిందో,
వారంతా వెళళపోయ్యరు. ఇకపోతే,
తోడును అందించేవారు వచేచసారు.
ఆకల్లతో మరణంచే విషయం లేదు.
ఇపుుడ ైతే పిల్ల ల్ కోసం మహళ్ళళ
తయ్యరవుతున్నాయి. మంచ్గా
ఉండాల్నుకుంటే, శ్రమించ్ తమ ఉనాత
పదవిని తయ్యరుచేసుకోవాల్ల. ఇది కల్ు-
కల్ుపు ఆట. ఈ సారి పరీక్షలో ఫెయిల్
అయ్యారంటే, ఇక కల్ు-కలాుంతరాలు
ఫెయిల్ అవుతూనే ఉంటారు. పాస్
అవవడం కూడా ఎలా అవావల్ంటే,
మమామ-బ్యబ్య సింహాసనంప ై కూరోచవాల్ల.
21 జనమలు ఒక సింహాసనం తరావత
మరొకదానిప ై కూరుచంటారు.

ఒకక తండ్రిని తపు ఇంకెవవరినీ సమృతి


చేయకూడదు. మురళ్ళ రాయడము చ్చలా
మంచ్ సేవ, అందరూ సంతోషిసాతరు,
ఆశీరవదిసాతరు. బ్యబ్య, అక్షరాలు చ్చలా
బ్యగున్నాయి. లేదంటే అక్షరాలు బ్యగా
లేవని రాసాతరు. బ్యబ్య, మాకు వాణని కట్
చేసి పంపిసుతన్నారు. మా రతాాలు
దంగిల్లంచబడుతున్నాయి. బ్యబ్య, మేము
అధికారుల్ము, మీ నోటి నుండి ఏ
రతాాలె ైతే వెలువడుతాయో, అవనీా మా
వదద కు రావాల్ల. ఇది కూడా, ఎవర ైతే
అననుాలు ఉంటారో, వారే అంటారు.
మురళ్ళ సేవను చ్చలా మంచ్ రీతిలో
చేయ్యల్ల. అనిా భాషల్ను నేరుచకోవాల్ల.
మరాఠీ, గుజరాతి మొదలె ైనవి... ఎలాగతేై
ర ృదయులో, పిల్ల లు కూడా
బ్యబ్య దయ్యరదహ
ర ృదయులుగా
దయ్యరదహ అవావల్ల.
పురుషారాం చేసి జీవితం
తయ్యరుచేసేందుకు సహాయకులుగా
అవావల్ల. ఇకపోతే ఆ ప్రపంచం యొకక
జీవితమై తే పూరితగానే నిసాారమై నది.
ఒకరినొకరు ఖండించ్చకుంటూ ఉంటారు.
ఎంత పతితులుగా ఉన్నారు. ఇపుుడు
మనం బ్యబ్య శ్రీమతంప ై ఎందుకు
నడుచ్చకోకూడదు. బ్యబ్య, నేను మీ
వాడిని, మీరు ఏ సేవలో కావాల్నుకుంటే,
ఆ సేవలో పటట ండి. అపుుడు బ్యధుాలు
బ్యబ్య అవుతారు. ఆశ్రయ సాాన్ననికి
వచేచవారిని బ్యబ్య అనిా బంధన్నల్ నుండి
ముకుత లుగా చేసాతరు. ఇకపోతే, ఈ
ప్రపంచంలోన ైతే అశుదధ త చేరి ఉంది.
ఈశ్వరుడు సరవవాాపి అని అంటూ
విముఖులుగా చేసేసాతరు. ఒకవేళ్
సరవవాాపి అయినటల యితే, సమీపంగా
కూరుచనాటల యితే, మరి ఓ ప్రభూ, అని
అంటూ పిల్వాల్లాన అవసరం ఏముంది.
అరాం చేయిసేత గుర్రు గుర్రుమంటూ
ఉంటారు. అరే, భగవంతుడు సవయంగా
అంటున్నారు - నేను సరవవాాపినని నేన ైతే
ఎపుుడూ ఇలా చపులేదు. ఇద ైతే
భకిమా
త రగం వారు రాసేసారు. సవయం
నేను కూడా ఇంతకుముందు చదివేవాడిని.
కానీ ఆ సమయంలో ఇది ఒక నింద అని
భావించేవాడిని కాదు. భకుత ల్కు ఏమీ
తెల్లయదు, ఏం చపిున్న అది సతామని
నముమతారు. బ్యబ్య ఎంత మంచ్ రీతిలో
అరాం చేయిసాతరు, మళ్ళళ బయటకు వెళళ
హంగామా చేసాతరు. అపుుడు అకకడకు
వెళళ దాస-దాస్వలుగా, నౌకరులగా
అవుతారు. బ్యబ్య అయితే చపాురు -
చ్వరి సమయం ఎపుుడ ైతే వసుతందో, ఆ
సమయంలో మీకు మొతతం
తెల్లసిపోతుంది. సాక్షాతాకరాలు
చేసుకుంటూ ఉంటారు మరియు ఫలాన్న-
ఫలాన్న వారు ఇలా అవుతారని చపూత
ఉంటారు. అపుుడు ఆ సమయంలో తల్
దించ్చకోవాల్లా వసుతంది, అపుుడిక, రాజాం
పందిన వారికి ఉనాంత సంతోషం
ఉండదు. మనసు లోపల్ ముళ్ళళ
గుచ్చచకుంటునాటులగా ఉంటుంది, ఏమిటి
ఇలా అయిపోయింది! అని. కానీ టూ
లేట్, చ్చలా పశచతాతపపడతారు. అపుుడిక
ఏమీ చేయలేరు. తండ్రి అంటారు, నీకు
ఇంతగా అరాం చేయించేవాడిని, అయిన్న
నీవు ఇది చేసేవాడివి, ఇపుుడు నీ పరిసిా తి
చూడు. కల్ు-కలాుంతరాలు
పశచతాతపపడతారు. ప్రేయసుల్ను
నంబరువారుగా తీసుకువెళ్తతరు కదా.
నంబరువన్ నుండి లాస్ట వరకు ఇది అరాం
చేసుకుంటారు - చదువును బ్యగా
చదువుకోలేదు కనుక లాస్ట లో
కూరుచన్నారు అని. మేము ఎనిా
మారుకల్తో పాస్ అవుతాము అనాది పరీక్ష
రోజ్ఞలోల తెల్లసిపోతుంది. మేము ఏ
పదవిని పందుతాము అనాది మీరు అరాం
చేసుకుంటారు. సేవ చేయకపోతే ధూళ
ల్భిసుతంది. చదువు మరియు సేవ పటల
అటనషన్ పటాటల్ల. మధురాతి-మధురమై న
బ్యబ్య యొకక పిల్ల లు కనుక చ్చలా
మధురంగా అవావల్ల. శివబ్యబ్య ఎంత
మధురమై నవారు, ఎంత ప్రియమై నవారు.
మనల్లా మళ్ళళ ఆ విధంగా
తయ్యరుచేసాతరు. ఇది ఎంత పదద
యూనివరిాటీ. అచ్చా!
మధురాతి-మధురమై న సికీల్ధే పిల్ల ల్కు
మాత-పిత, బ్యప్ దాదాల్ ప్రియసమృతులు
మరియు గుడ్ మారిాంగ్. ఆతిమక పిల్ల ల్కు
ఆతిమక తండ్రి నమసేత.

ధారణ కొరకు ముఖా సారము:-

1. దేహ సహితంగా అందరి నుండి


మోహానిా తొల్గించ్, తండ్రి మరియు
అవిన్నశీ జ్ఞన రతాాల్ పటల మోహానిా
పటుటకోవాల్ల.

జ్ఞాన రతాాల్ను దానం చేసూత ఉండాల్ల.

2. చదువు మరియు సేవ పటల పూరిత


అటనషన్ పటాటల్ల, తండ్రి సమానంగా
మధురంగా అవావల్ల. ప్రాపంచ్క
సమాచ్చరానిా వినకూడదు, అలాగే
ఇతరుల్కు వినిపించ్ నోటిని చేదుగా
చేసుకోకూడదు.

వరదానము:- హ్దుల్కు అతీతంగా


ఉంటూ ప్రమాతమ ప్రేమన అనభవం
చ్చసే ఆతిమక్త యొక్క సుగంధంతో సంప్నన
భవ

ఎలాగతేై గులాబి ప్పషుము ముళ్ళ మధయన


ఉంటూ కూడా అతీతంగా మరియు
సుగంధభరితంగా ఉంటుంది, ముళ్ళ
కారణంగా పాడవవద. అటువంటి ఆతిమక్
గులాబీలు, ఎవర ైతే సరవ హ్దుల్ నండి
మరియు దేహ్ం నండి అతీతంగా
ఉంటారో, ఎటువంటి ప్రభావంలోకి రారో,
వారు ఆతిమక్త యొక్క సుగంధంతో
సంప్ననంగా ఉంటారు. ఇటువంటి
సుగంధభరితమై న ఆతమలు తండ్రికి
మరియు బ్రాహ్మణ ప్రివారాన్నకి
ప్రియమై నవారిగా అయిపోతారు.
ప్రమాతమ ప్రేమ తరగన్నది, స్థి రమై నది,
ఎంత ఉందంటే అది అందరికీ
ప్రాపిుంచ్గల్ద, కాన్న దాన్నన్న
ప్రాపిుంచుకునే విధి - అతీతంగా
అవవడము.

స్లలగన్:- అవయక్ు స్థి తిన్న అనభవం


చ్చయడాన్నకి వయక్ు భావము మరియు
భావనల్ నండి అతీతంగా ఉండండి.

అమూల్ామై న జ్ఞాన రతాాలు (దాదీల్ పాత


డ ైరీల్ నుండి)

ఈ జ్ఞాన బల్ం చ్చలా గొపుది, ఈ జ్ఞానం


లోపల్ నిండి ఉంటుంది. బయటికి
చేతుల్తో ఏ పని అయిన్న చేసూత
ఉండవచ్చచ కానీ ఆంతరిక మనసు యొకక
శుదధ వృతితతోనే పదవి ప్రాపితసుతంది.
ఆంతరిక వృతితతోనే అంతా సావహా
చేయ్యల్ల. ఒకవేళ్ ఆంతరిక వృతితతో అంతా
సావహా చేయకుండా, బయటికి ఎంత పని
చేసిన్న కూడా వారికి పదవి ప్రాపితంచదు.
ఇంకా, సావహా చేయడంలో, నేను అంతా
సావహా చేసాను అనేది రాకూడదు. నేను
చేసాను, ఈ కరాతపన్ (నేను చేసాను అనా
భావన) ఒకవేళ్ లోపల్ ఉనాటల యితే, దాని
వల్న ల్భించే ప్రాపిత దూరమై పోతుంది.
అపుుడిక దాని నుండి ఏ ఫల్ము
వెలువడదు, అది నిషఫల్ం అయిపోతుంది,
అందుకే నేను చేసాను అనా భావన
ఉండకూడదు. ఎటువంటి ఆంతరిక వృతిత
ఉండాల్ంటే, విశల్మై న ఫిల్మ
అనుసారంగా అంతా జరుగుతుంది, నేను
నిమితతంగా అయి పురుషారాం చేసాతను, ఈ
ఆంతరిక మనసా వృతితతోనే పదవి
ప్రాపితసుతంది అని. ఓంశంతి.

You might also like