13 బాల వ్యాకరణం - సంధి పరిచ్ఛేదం-ఉత్వ,అత్వ, యడాగమ సంధులు

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 11

బాల వ్యాకరణం

సంధి పరిచ్ఛేదం
ఉత్వ,అత్వ, యడాగమ సంధులు
ఉపన్యాసకుడు
డా.రామక పాండురాంగ శరమ
అచ్ సంధులు…
 ఉత్వ సంధి
 యడాగమ సంధి
 అత్వ సంధి
 ఇత్వ సంధి
 ఆమ్ర
ే డిత్ సంధి
 త టకార సంధి
ద్వవరుక్
 అచ్ సంధి - ప్ త
ర వృత్త
Teluguthesis.com
ఉత్వ సంధి
త న క్చ్చు ప్రం బగునపుడు సంధి యగు.
1. ఉత్త
పూరవప్రసవరంబులకం బరసవరం బేకాదేశం బగుట సంధి యనంబడు.

 రాముఁడు + అత్డు = రాముఁ డత్డు (రామడ్-ఉ+అ-త్డు )


 సోముఁడు + ఇత్ుఁడు = సోముఁ డిత్డు
 మనమ + ఉంటిమి = = మన మంటిమి
 అత్ుఁడు+ ఎక్కడ= అత్ుఁ డెక్కడ
 ఇత్ుఁడు + ఒక్ుఁడు = ఇత్ుఁ డొక్ుఁడు
Teluguthesis.com
ఉత్వ సంధి వైకల్పికం
2. ప్ త ,శత్
ర థమ్రత్ర విభక్త ర రథ చ్చవర
ణ ంబులం దునన
యుకారమనక సంధిై వ క్ల్పిక్మగా నగును.
 ననునన్ + అడిగె : న ననడిగె,ననున నడిగె.
 నాకొఱకన్ + ఇచ్చు : నాకొఱక్తచ్చు, నాకొఱక నిచ్చు.
 నాకన్ + ఆదరువు : నా కాదరువు, నాక నాదరువు.
 నాయందున్ + ఆశ : నాయం దాశ, నాయందు నాశ.

Teluguthesis.com
ఉదాహరణలుమరి కొన్ని

నాయందున్ + ఆశ : నాయం దాశ, నాయందు నాశ.


ఇందున్ + ఉనానుఁడు : ఇం దునానుఁడు, ఇందు నునానుఁడు.
ఎందున్ + ఉంటివి : ఎందుంటివి, ఎందు నుంటివి.
వచ్చుచ్చన్ + ఉండెను : వచ్చు చ్చండెను, వచ్చుచ్చ నుండెను.
చూచ్చచ్చన్ + ఏుఁగెను : చూచ్చ చుఁగెను, చూచ్చచ్చ నుఁగెను.

Teluguthesis.com
యడాగమ సంధి
3. సంధి లేనిచోట సవరంబుక్ంటం బరం బయిన
సవరంబునక యడాగమం బగు.
ఆగమం బనుఁగా వరా
ణ ధిక్యంబు. (అచః సవరాః)
 మా + అమమ : మాయమమ.
 మా + ఇల్ల
ు : మాయిల్ల
ు .
 మా + ఊరు : మాయూరు.

Teluguthesis.com
అత్వ సంధి
త నక సంధి బహుళమగా నగు.
4. అత్త
 మ్రన + అల్ల
ు డు =మ్రనల్ల
ు ుఁడు, మ్రనయల్ల
ు ుఁడు.
 పుటి
ి న + ఇల్ల
ు = పుటి
ి నిల్ల
ు , పుటి
ి నయిల్ల
ు .
 చూడక్ + ఉండెను = చూడ కండెను, చూడక్ యుండెను.
----------------------------------------------------
సీత్మమ, వలయాల్ల, మ్రనల్ల
ు డు/మ్రనయల్ల ు డు, ఒకానొక్

Teluguthesis.com
అత్వ సంధి

బహుళగ ర హణమచత్ ీసీ వాచక్, త్త్సమ, సంబోధనాంత్మలక


సంధి లేదు.

 అమమ + ఇచ్చును = అమమ యిచ్చును


 దూత్ + ఇత్ుఁడు = దూత్ యిత్ుఁడు
 చ్చల్లవుుఁడ + ఇందమ = చ్చల్లవుుఁడయిందమ.
Teluguthesis.com
అత్వ సంధి

 సంసకృతీయంబునక సంధి యగు నని యధరవణాచారుయల్ల చ్చప్పిరి


గాని దానిక్తుఁ బూరవకావయమలందుుఁ బ
ర యోగంబు మృగయంబు.
 ఆధునిక్ క్ృత్తలం దొకానొక్చోట ీసీవాచక్త్త్సమంబులక సంధి
గానంబడియెడు.
 గంగనుకాసె, నెలుఁ త్తచ్చును.
 వలయాల్వవదుల సంధి లేమి బాహుళక్మ చత్న యని
యూహంచ్చనద్వ.
Teluguthesis.com
• రామడత్డు, సోమడిత్డు
ఉత్వ సంధి • నననడిగె / ననుననడిగె

యడాగమ సంధి • మాయమమ, మాయిల్ల


ు , మాయూరు

• సీత్మమ, వలయాల్ల
అత్వ సంధి • మ్రనల్ల
ు డు/ మ్రనయల్ల
ు డు, వలయాల్ల

Teluguthesis.com
ధన్ావ్యదాలతో ….

డా. రామక పాండురాంగ శరమ


http://academy.teluguthesis.com/
సమరపణ
Teluguthesis.com

You might also like