Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 3

మహారాజ శ్రీ తహశీల్దా ర్ అనకాపల్లి వారి దివ్య

సముకమునకు
కూండ్రం గ్రా మ VRO N అనంత రామయ్య
వ్రా సుకున్న రిపో ర్టు విన్నపములు

అయ్యా !

విషయం :- అర్జీలు – స్పందన -అర్జీలు -కూండ్రం గ్రా మము కాపురస్థు లు శ్రీ మజ్జి శ్రీను
S/o (లేటు) అప్పల నాయుడు గారు వారి నుయ్యి(బావి)ను పూడ్చాలని
చూడ గా ప్రక్కన గల రైతు లు ఇబ్బంది పెడుతున్నారని న్యాయం
చెయ్యమని కొరతు చేసు కున్న అర్జీ పై విచారణ నివేదిక సమర్పించుట
గూర్చి –
సూచిక:- 1 శ్రీ మజ్జి శ్రీను S/o (లేటు) అప్పల నాయుడు గారి చేసుకున్న దరఖాస్తూ
VSP2021 12061252
2 శ్రీ తహశీల్దా ర్ అనకాపల్లి వారి ఆదేశములు
@ @ @

పై సూచకలను దయతో గమనించు ప్రా ర్దన


పై మొదటి సూచక నందు శ్రీ మజ్జి శ్రీను S/o (లేటు) అప్పల నాయుడు గారు కూండ్రం గ్రా మము
నందు తనకు సర్వే నెం.303-24 నందు ఎ.0-16 సెంట్లు భూమి కలదని అందు వారి తాత గారు సుమారు 60
సంత్సరాల క్రితం వ్యవసాయ అవసరాల నిమిత్త ం నుయ్యి (బావి) త్రవ్వి యున్నారని, ప్రస్తు తం గ్రా మము దగ్గ రలో
వున్నందున వ్యవసాయం చెయ్యక నిరపయోగ్యంగా వున్నందున అ బావి లో పశువులు ,మనుషులు పడి
మరణిస్తు న్నారని అందు వలన అ బావి ని పూడ్చాలని చూడ గా వారి భూమి లో కొంత కబ్జా చేసిన వారు బావి ని
పూడ్చాకున్న ఆటంకం కలిగిస్తు న్నారని వారి నుండి తన భూమి ని కాపాడి వారిక ి న్యాయం చెయ్యమని కోరుతూ
స్పందన కార్యక్రమము నందు అర్జీ పెట్టు కొని యున్నారు.
పై రెండు వ సూచక నందు శ్రీ తహశీల్దా ర్ అనకాపల్లి వారు విచారణ చేసి నివేదించ మనీ
ఆదేశములు జారీ చేసి యున్నారు.
యిందు విషయమై భూమి పై విచారణ చెయ్యగా కూండ్రం గ్రా మ సర్వే నెం.303-24 నందు ఎ.0-
16 సెంట్లు భూమి లో సుమారు ఎ.0-09 సెంట్లు భూమి ఇప్పటకే ఇండ్లు తో వున్నది. మిగిలిన భూమి నందు
సుమారు ఎ.0-02 సెంట్లు భూమి నందు బావి కలదు సుమారు ఎ.0-05 సెంట్లు భూమి కోర్నుగా ఖాళీగా
వున్నది. సదరు ఖాళీగా వున్న స్థ లం లో కొంత భాగం అర్జీ దారునుది గా స్థా నికులు చెప్పి యున్నారు.
రికార్డు లు పరశీలించగా కూండ్రం గ్రా మ SFA ప్రకారం సర్వే నెం.303-24 నందు పురా ఎ.0-16
సెంట్లు భూమి వుండి రైతు వారి మెట్టు భూమి గా నమోద కాబడి 10 (1 ) పట్టా నెం.358 అయివున్నది.
పట్టా దారు పేరు తప్సీలు లిస్టు లో చూడమని కలదు. వెబ్ ల్యాండ్ ఆడంగల్ ప్రకారం సర్వే నెం.303-24 నందు
పురా ఎ.0-16 సెంట్లు భూమి వుండి జిరాయితీ పట్టా భూమి గాను పట్టా నెం .100191 అయివున్నడి. పట్టా దారు
పేరు మజ్జి అప్పల నాయుడు గా నమోద కాబడి యున్నది.
విచారణ లో భాగంగా అర్జీదారు వద్ద మరియు బావి ని పూడ్చకున్న ఆటంకం కలిగిస్తు న్న వారి
వద్ద మరియు అర్జీదారు పిన తండ్రి వద్ద నుండి వాంగ్మూలములు తీసుకోవదమైనది. అర్జీదారు చెప్పిన ప్రకారము
సదరు సర్వే నెం.303-24 నందు ఎ.0-16 సెంట్లు భూమి తన కు మరియు వారి పిన శ్రీ తండ్రి మజ్జి రాము S/o
(లేటు) సూర్యనారాయణ లకు మాత్రమే హక్కు కలదని అ బావి నందు యితరాలకు ఏవిదమైన హక్కులు లేవని
తెలుపుతూ వాంగ్మూలముఇచ్చి యున్నారు. కాని వారి పిన తండ్రి శ్రీ మజ్జి రాము S/o (లేటు)
సూర్యనారాయణ గారు వారి వాంగ్మూలము నందు సదరు సర్వే నెం.303-24 నందు గల బావి మొత్త ం 5
వాటాలు అని అందు తన అన్న గారు అయిన మజ్జి అప్పల నాయుడు గారికి తనకు కలిపి ఒక వాటా అని
మిగిలిన 4 వాటాలు 1 దేశేటి పెద అప్పారావు S/o (లేటు) కొండయ్య 2 దేశేటి చిన అప్పారావు S/o (లేటు)
అప్పలరాజు 3 శానాపతి అప్పల నాయుడు కుమారాలు రమణ వగైరాలు 4 శానాపతి అప్పారావు బార్య పాపమ్మ
లు అయి వున్నారని. వారి అన్నయ్య కుమారుడు అయిన మజ్జి శ్రీను మూడు నెలల క్రితం సదరు బావి ని
పూడ్చ టానికి ప్రయిత్నిచగా మిగిలిన వాటాదారులు అడ్డ గించి యున్నారని వాంగ్మూలం ఇచ్చి యున్నారు.
మిగిలిన వాటాదారులు అయిన 1 దేశేటి పెద అప్పారావు S/o (లేటు) కొండయ్య 2 దేశేటి చిన
అప్పారావు S/o (లేటు) అప్పలరాజు 3 శానాపతి అప్పల నాయుడు కుమారాలు రమణ వగైరాలు 4 శానాపతి
అప్పారావు బార్య పాపమ్మ లను విచారణ చెయ్యగా సదరు నుయ్యి (బావి) గల సర్వే నెం.303-24 నందు ఎ.0-
04 సెంట్లు భూమి వారి పితృలు అయిన దేశేటి వుప్పయ్య కుమారుడు కొండయ్య మరియు శానాపతి
వెంకటస్వామి కుమారుడు అప్పల నాయుడు గార్లు కు క్రియ ములకముగా దస్తా వేజు నెం.69/1971 తేదీ 15-
03-1971 ద్వారా శానాపతి ముశీలి భార్య చిన్న ఆమె కుమారుడు పరమటయ్య గార్లు వల సంక్రమించినదని
అందు మజ్జి అప్పల నాయుడు గారి కూటంబీకులు తో కలిపి వుమ్మడిగా 5 వాటాలు గా బావి ని నిర్మించి కొని
యున్నారని వారి పితృలు తాదానంతరం వారికి బావి లో నాలుగు వాటాలు సంక్రమించినవని సదరు మజ్జి
అప్పల నాయుడు కుమారుడు శ్రీను ఒక్కరు అ బావి తన ఒక్కరిదే నని తను ఒక్కరూ పూడ్చు టకు
ప్రయిత్నించా గా వారు ఆటంకం కలిగించి యున్నారాని. మజ్జి శ్రీను ఒక్కరు బావిని పూడ్చుడం వలన వారికి గల
హక్కులుకు బంగం కలుగు తుంది అని వారి వాంగ్మూలము నందు తెలిపి యున్నారు. మరియు వారు అందరు
కలిపి వాటాలు ప్రకారం బావిని పూడ్చుదమని చెప్పగా అందుకు సదరు మజ్జి శ్రీను అంగీకరించుట లేదని వారు
మౌకీకముగా తెలియ జెసియున్నారు.
భూమి పై విచారణ చేసి రికార్డు లను పరశీలించి సంబందిత రైతులు నుండి వారి వారి వాదనలను
విని స్థా నికులు తెలిపిన వివరములు ప్రకారం కూండ్రం గ్రా మ సర్వే నెం .303-24 నందు గల బావి ఐదుగురు
వాటాదారులు ది గా తెలియ వచ్చింది. అర్జీదారు చెప్పినట్లు గా 1 దేశేటి పెద అప్పారావు S/o (లేటు) కొండయ్య 2
దేశేటి చిన అప్పారావు S/o (లేటు) అప్పలరాజు 3 శానాపతి అప్పల నాయుడు కుమారాలు రమణ వగైరాలు 4
శానాపతి అప్పారావు బార్య పాపమ్మ అను వారు కబ్జా దారులు కారని రుజువు కాబడినది. ఈ బావిను
పూడ్చుటకు వాటాదారులకు ఎవరకి అబ్యానతరం లేదు అని, కాని పూడ్చన పిమ్మట వచ్చు స్థ లం వాటాల లో
ఇబ్బంది కలదని తెలియ జెసియున్నారు. కావున ఈ బావి పూడ్చుట స్థ ల వాటాల తో ముడిపడి వున్నందున ఈ
అర్జీ Civil dispute అయి వున్నందున అర్జీ పరిస్కరించుటకు విలుపడలేదని తెలియ జేసుకుంటూ తదుపరి
చర్యలు నిమిత్త ం శ్రీ వారికి నివేదక
ి సమర్పించడమైనది.
ఇట్లు
తమ విదేయుడు

You might also like