New Microsoft Office Word Document

You might also like

Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 6

బ్లూ స్టో న్ ఎంటర్టైన్మెంట్

పాండురంగం సమర్పించు

అరవింద
( తెలుగు మూవీ )

మెయిన్ టెక్నిషియన్స్

ఎడిటర్ - నాగూర్ వల్లి

మ్యూజిక్ డైరెక్టర్ - ఎన్ వి

డైరెక్టర్ అఫ్ ఫో టోగ్రఫీ - మెంటల్ గని

కో - ప్రొ డ్యూసర్ - జలంధర్ రెడ్డి

ఎగ్జిక్యూటివ్ ప్రొ డ్యూసర్ - సి హెచ్ వాసవి

ప్రొ డ్యూసర్ - సి హెచ్ శ్రీకరన్

కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం - జలంధర్ రెడ్డి బి.కాం

----- *** ------


ఆర్టిస్ట్స్ క్యారెక్టర్ రిలేషన్

తోట విక్రమ (నుతనపరిచయం) కౌశిక్ హీరో

రాజు (నుతనపరిచయం) ప్రు ద్వి హీరో

ధను శ్రిమల్ల అరవింద ఆత్మ

నయనిక రెడ్డి అరవింద ఆత్మ రూపం

సౌమ్య పావని హీరోయిన్

చందన శ్రా వ్య హీరొయిన్

సుదర్శన్ రెడ్డి రుద్ర విల్ల న్

హరి కుమార్ మహి ఫ్రెండ్

ఇంతియాజ్ ఆరు ఫ్రెండ్

మల్లే ష్ భార్గ వ్ ఫ్రెండ్

సంతోష్ బన్ని ఫ్రెండ్

సూర్య అంజలి ప్రొ ఫెసర్

నాగేంద్ర శంకరా శాస్త్రి స్వామిజి

----- *** ------


“అరవింద”
( తెలుగు మూవీ )

( సంక్లిప్త చిత్ర కథ )

కౌశిక్ పావని & పృధ్వీ శ్రా వ్య ల బ్యాచ్ లా కోర్స్ పూర్తి చేసుకుని ముద్ద నగిరి అనే వూరిలో

ఓ బంగ్లా లో వరసగా జరిగే హత్యల తాలూకు రహస్యాన్ని ఆధారాలతో సహా నిరూపించడానికి ఆ

బంగ్ల కి వచ్చి ఆత్మ కి చిక్కుతారు... ఆత్మ నుండి తప్పించుకునే ప్రయత్నం లో ఓ స్వామీజీ ని

కలిసి ఆత్మ (అరవింద )ని దిగ్బంధనం చేసి ఫ్లా ష్ బ్యాక్ తెలుసుకుంటారు

ఫ్లా ష్ బ్యాక్లో రుద్ర - అరవింద (ఆత్మ) ని కొట్టి చంపి ఓ బంగ్లా లో పాతి పెడతారు... అరవింద

రుద్ర పై పగతో ఆత్మగ మారి ఆ బంగ్లా లో తిరుగుతుంటది... ఫ్లా ష్ బ్యాక్ తెలిసిన హీరో వాళ్ళు

అరవింద కి ఎలాగయినా న్యాయం చేయాలని రుద్రా న్ని ఆ బంగ్లా కు రప్పించి ఆత్మ చేతిలో

చనిపో యే ల చేస్తా రు. అరవింద ఆత్మ శాంతించడంతో కథ సుఖాంతం అవుతుంది...

----- *** ------


“అరవింద”
( తెలుగు మూవీ )

(SYNOPSIS)

After completing the batch law course of few students he comes to a


bungalow in Muddanagiri to prove the mystery of a series of murders in a
bungalow. Realize the flashback

brings Rudra to the bungalow to do justice to Aravinda and make him die at
the hands of the soul. The story ends with Aravinda's soul calming down ...

----- *** ------


“అరవింద”
( తెలుగు మూవీ )

సాంగ్ నెంబర్ : 01

( అరవింద ని మీట్ అయిన కళ్ళప్ప డ్రీం సాంగ్ )

పల్ల వి

వన్ టూ త్రి ఫో ర్ నా ఫీలింగ్స్

ఫై సిక్స్ సేవన్ ఎయిట్ నీకోసం

ఏ బి సి డి ని లవ్వు

ఈ ఏఫ్ జి ఏచ్ నా కోసం - 2

వాన్ టూ త్రి ఫో ర్ నా ఫీలింగ్ - 2

చరణం 1

ఫస్ట్ టైం నిన్ను చూసాక

మాస్ట ర్ పీసు అనుకున్న

నీ స్పైసీ స్పైసీ చూపులకి

నీ ఐస్ క్రీం ల మెల్ట్ అయిపో యా -2

మెల్లి మెల్లెగా కరిగి


చల్ల చల్ల గా ఎగిరి - 2

కరిగి ఎగిరి ఎదిగి ఒదిగి

నాకోసం ఏదయినా అనిపించేలా…

చరణం 2

మూన్ లైట్ లో నిను తలిచాక

లైం లైట్ లో కి వచ్చాను

నా లైఫ్ టైం కలిసుంటానంటే

నీ లైఫ్ లైన్ నీనైపో త - 2

చైనా చైనా గ మురిసీ

మెల్లి మెల్లగా అలిసీ - 2

మురిసి అలిసి అరిచి తలచి

నాకోసం నిన్నే గెలిచేనా…

----- *** ------

You might also like