Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 5

ఉపవాచకం రామాయణం

( పాత్రల స్వభావాలు)

1) శ్రీరాముడు

మానవునిగా జనిమించి మహనీయునిగా ఎదిగి జగతికి ఆదర్శింగా నిలిచిన పుర్ుషో త్త ముడు శ్రీరామచిందరుడు.
శ్రీరాముడు వింటి ఉత్త మ గుణసింపనరుడు మరొకర్ు కనిపించడు. ఆయనవింటి వార్ు. ఆ కాలానికే కాదర ఏ
కాలానికి లేదర. శ్రీరాముని ధర్మచరిత్ు సృష్ి ఉనుింత్కాలిం ఉింట ింది. మానవజాతిని తీరిిదిది , ధారిమక జీవనిం
ఎింత్ గొపపదో , ఎింత్ పవిత్ుమిందో , ఎింత్ ఆదర్శవింత్మిందో త్న పువర్త న దాారా శ్రీరాముడు నిర్ూపించాడు.
శ్రీరాముడు ధర్మ నిష్ఠ కు, సత్య సింపదకు, ఏకపతీు వుతానికి దృషాిింత్ింగా నిలిచాడు. దరష్ి రావణాది రాక్షసరలనర
సింహరిించి లోక కళ్యయణిం చేశాడు.

(2) సీత్

పుపించము నిందలి మహాపతివుత్లలో సీతాదేవి అగీగణుయరాలు. శ్రీమదాుమాయణింలో సీత్ పాత్ు మహో నుత్మింది.
అసాధార్ణ పాతివుత్యిం, తాయగిం, సౌశ్రలయిం, శాింత్ిం, సహనశ్రలిం, ధర్మపరాయణత్, వినయిం, సింయమనిం,
సేవాభావిం, సదాచార్ిం మొదల ైన ఉత్త మగుణాలతో కూడిన మహాసాధిా సీతాదేవి.. సీతాదేవి పవిత్ు జీవనిం,
అకకచెలె ళ్ళకు, కోడళ్ళకు, కుమారతతలకు చకకని పుబో ధాత్మకములు, సఫూరితదాయకములు. రావణుని
త్ృణపాుయింగా ఎదిరిించి మాటాెడిన ధీర్వనిత్. ఆమ సాక్షాత్త
త దెైవ సార్ూపణి అయినపపటికిని సీత్ త్న
మానవజీవిత్మునిందర ఆదర్శచరిత్ు కలిగి సామానయ గృహిణిగా ఆదర్శ జీవనానిు గడిపింది.

3) లక్షమణుడు

వాల్మమకి రామాయణింలో లక్షమణుని పాత్ు ఆదర్శవింత్మింది. సో దర్ పేుమకు సరియిన ఉదాహర్ణ లక్షమణుడు.
అనుతోపాట అర్ణయవాసిం చేశాడు. త్న జీవితానిు రాముని సేవకే అింకిత్ిం చేసన మమూరిత. లక్షమణుని
బుహమచర్యము నిర్ుపమానము. అత్డు గొపప ధెైర్యశాలి. అసమాన పరాకీమవింత్తడు. సర్ళ్ సాభావిం కలవాడు,
సహనిం కలవాడు, త్పససింపనరుడు, తాయగి. సేవాభావిం కలవాడు, శ్రీరాముని యిందర సాటిలేని పేుమగలవాడు.
రాముని సేవలో త్ననర తానే మర్చిపో తాడు. నీడవల లక్షమణుడు శ్రీరాముని విడిచి ఉిండలేడు. సీత్నర త్లిె గా
భావిించి గౌర్విించాడు. యుదధ ర్ింగింలో రామునికి అిండగా నిలిచిన మహనీయుడు.

4)భర్త్తడు:
రామాయణింలో భర్త్తడు సర్ాశరీష్ఠ తడు. అత్ని చరిత్ు ఉజ్ వలమింది. ఆదర్శవింత్మనది. భర్త్తడు మనసరస
నిష్కపటమిందిగా నిర్ూపత్మింది. ఇత్డు సాధర శిరోమణి, సాామిభకిత పరాయణుడు, ఆదర్శ పుర్ుష్తడు,
సాార్ధింలేనివాడు, భకితత్త్పర్ుడు, కర్మయోగి, నిర్ుపమాన నీతిజ్ఞుడు, సింయమనిం కలవాడు, సదాచార్
పరాయణుడు, పేుమమూరిత, వినయశ్రలి, శ్రీరాముని యిందర భకిత, విశాాసాలు కలవాడు. రాజయకాింక్షలేనివాడు,
రామాజు నర శిర్సావహిించేవాడు, అనుకోసిం త్లిె ని కూడా దఫష్ించాడు. భర్త్తని పేర్ు అపూర్ామింది.

5) హనరమింత్తడు:

శ్రీ శ్రీమదాుమాయణింలో హనరమింత్తని పాత్ు అసమానమనదిగా పేరొకనవచరి. పుభు భకిత పరాయణుడు. గొపప
వకత . సాటిలేని బలిం కలవాడు, బుదిధమింత్తడు, వాయకర్ణ పిండిత్తడు, సేవా ధర్మపరాయణుడు, నిర్ింత్ర్ిం
సత్యమునే పలుకువాడు. హనరమింత్తని సాామిభకిత తిర్ుగులేనిది. దెైవభకిత ఇత్నికి ఉగుుపాలతో పెటి న విదయ.
యుదధ విదయలయిందర ఆరితేరినవాడు. కోరిన ర్ూపమునర ధరిించగల సమర్ుుడు. హనరమింత్తని గుణములు
అదరుత్ములు. అపార్ములు. సీతానేాష్ణలోనర, లింకాదహనింలోనర, రావణునికి సిందేశానిు ఇవాడింలోనర
ఇత్నికి ఇత్డే సాటి. లింకానగర్ింలో హనరమింత్తడు చఫపన సాహసిం వీర్ులిందరికీ ఆదర్శపాుయమనది.
రాముని వియోగింతో ఉను సీత్కు రాముని గురిించి చెపప, సీత్ మనసరనర సరిందర్ిం చేశాడు కనరక
హనరమింత్తడిని సరిందర్ుడు అింటార్ు.

6) రావణుడు:

శ్రీమదాుమాయణింలో అత్యింత్ పుధానమన భూమికనర పో ష్ించినవాడు, లింకాధి పతియిన రావణుడు ( ఒకవిధింగా


చెపాపలింటే రామావతార్మునకు కార్ణమనవాడు రావణుడే. అత్డు గొపప విదాయవింత్తడు... | త్పశాశలి, గొపప
శివభకుతడు, మరియు అసత ర శసత రవిదయలనీు నేరిిన మహావీర్ుడు. అయితే అత్డు మదహింకారి. కామకోీధాలకు
ల ింగినవాడు. ఇలాింటి దరర్ుుణాలే అత్ని పత్నానికి దారితీశాయి. పవిత్ుమన ఆలోచనలు లేనివాడు. పర్కాింతా
వాయమోహిం కలవాడు. మించిమాటలనర వినని సాభావిం కలవాడు. రాక్షసవింశ నాశనానికి తానే
కార్ణమయాయడు.

7 ) విభీష్ణుడు

రామాయణింలో విభీష్ణుని పాత్ు అపూర్ామనది. ఇత్డు రావణుని సో దర్ుడు, సేవాపరాయలనర, ధర్మత్త్పర్ుడు


ఎవర్ు త్పుప చేసనా వారిని నిలదీసే సాభావిం కలవాడు. అధర్మ పరాయణుడెైన రావణుని ఎదిరిించిన
మహావీర్ుడు. శ్రీరాముడిని శర్ణుజొచాిడు. ధర్మిం వైపు నిలిచి శాశాత్మన కీరత ని
ి ప ిందాడు.

8) విశాామిత్తుడు:
రామాయణింలో విశాామిత్తుని పాత్ు గొపపది. ఇత్డు గొపప ఋష్, యాగర్క్షణ కోసిం దశర్థరని సమీపించాడు.
రామలక్షమణుల సహాయానిు అరిుించాడు. యాగర్క్షణ పేర్ుతో విశాామిత్తుడు రామలక్షమణులకు. ఎనను శాసాతాలనర
బో ధిించాడు. బల, అతిబల అనే మింతాులనర కూడా ఉపదేశిించాడు. సీతారాముల వివాహ విష్యింలో పుధాన
భూమికనర పో ష్ించాడు. శ్రీరామునికి అసత రవిదయలనర ఉపదేశిించడింలో నేర్పరిత్నానిు పుదరిశించాడు. గింగావత్ర్ణ
మొదల ైన వృతాతింతాలనర తెలియజేశాడు.

9) దశర్థరడు:

ఇత్డు ఇక్షాాకు వింశపు మహారాజ్ఞ. గొపప పరాకీమవింత్తడు. సత్యసింధరడు పుత్ుకామేష్ి దాారా కుమార్ులనర
ప ిందాడు. శ్రీరాముని యిందర అమిత్మన అనరరాగిం కలవాడు. పుత్ు వాయమోహింతో మర్ణిించాడు. కుమార్ులకు
శసాతాసత ర విదయలనర నేరిపించాడు. పెదిల యిందర వినయిం కలవాడు.

(10) జనకమహారాజ్ఞ:

ఈయన మిథిలానగరానికి మహారాజ్ఞ. సీతాదేవికి త్ిండిు. మికికలి పరాకీమవింత్తడు. త్న పూరవాకుల నరిండి
సింకీమిించిన శివధనసరసనర ర్క్షిసత రనాుడు. సీతాదేవికి సాయింవరానిు పుకటిించి యోగుయడెైన శ్రీరామచిందరునికి
త్న కుమారతత అయిన సీత్కు ఇచిి వివాహానిు జరిపించాడు.

11) కుింభకర్ుుడు:

ఇత్డు రావణుని సో దర్ుడు. బుహమవర్పుసాది. ఇత్డు ఆర్ునలలు మేల కని ఉింటాడు. ఆర్ునలలు పడుకొని
ఉింటాడు. భోజనపుయుడు. యుదధ సమయింలో రావణుని ఆదేశింతో శ్రీరామునితో యుదధ ిం చేశాడు. వీర్ మర్ణానిు
ప ిందాడు.

(12) సరగవీవుడు:

ఇత్డు ఒక వానర్రాజ్ఞ, ఇత్డు గొపపవీర్ుడు, ధర్మపర్ుడు, నిర్ింకుశుడు, కొింత్ చాపలయిం కలవాడు. మిత్ు
ధరామనికి కటి బడినవాడుగా రామాయణింలో కనిపసాతడు. ఇత్ని ఆజు కు తిర్ుగుిండదర. త్న సో దర్ుడెైన వాలిని
సింహరిించడానికి శ్రీరామునితో సఖ్యత్నర కుదరర్ుికునాుడు. సీతానేాష్ణలో సరగవీవుడు త్న కర్త వాయనిు
పాటిించాడు. రావణ వధ త్ర్ువాత్ రాముని కోరికపెై అయోధయకు వళ్యళడు.

(13) వాలి:

ఇత్డు వానర్రాజ్ఞ, గొపప పరాకీమవింత్తడు, పెది పెది బిండరాళ్ళనర కూడా అవల్మలగా విసరివేయగల సమర్ుధడు.
దృఢమన చెటెనర కూడా పీకి పారేయగల శకిత సమర్ుధడు. పర్కాింతా వాయమోహిం కలవాడు.. అదే ఇత్ని మర్ణానికి
దారితీసింది. ధరామనిు అభిమానిించాడు. వాలి కోరికపెై రాముడు అత్ని కుమార్ుడెైన అింగదరని యువరాజ్ఞగా
నియమిించాడు.
(14) కతైక:

ఈమ దశర్థరని ముగుురి భార్యలలో మూడవ భార్య. పుత్ుకామేష్ి యాగిం త్ర్ువాత్ ఈమకు భర్త్తడు
జనిమించాడు. మింథర్ మాయమాటలకు లోనైింది. రాముని అర్ణయవాసానికి కార్ణమింది. భర్త్తని ఆగీహానికి
లోనైింది. దశర్థరడు మర్ణానికి పరోక్షింగా కార్ణభూత్తరాల ైింది.

(15) మింథర్:

రామాయణింలో మింథర్పాత్ు ఎింతో విశిష్ి మనది. శ్రీరామ వనవాసానికి పుధానకార్కురాలు. ఈమ కతైకేయి


సహాయకురాలు. పచినికాపుర్ింలో చిచరిపెటి ే సాభావిం కలది. కతైకేయిలో దరర్ుుదిధని పుటిిించిింది. మింథర్
మాటలనర విని కతైక రామునికి 14 సింవత్సరాలు వనవాసానిు భర్త్తనికి పటాిభిష్ేకానిు కోరిింది. భర్త్తని
ఆగీహానికి లోనైింది. ఒక దరష్ి పాత్ుగా రామాయణింలో నిలిచిపో యిింది.

16) మారవచరడు:

ఇత్డు ఒక రాక్షసరడు. తాటకి యొకక కుమార్ుడు అయిన ఇత్డు గొపప ధరామత్తమడు, పుభుభకిత పరాయణుడు,
సీతాపహర్ణిం త్పపని రావణునికి చెపాపడు. రావణుని ఆగీహానికి కార్కుడెైనాడు. గత్యింత్ర్ిం లేక రావణుని
ఆదేశానిు అనరసరిించి మాయార్ూపమన జింకగా మారాడు. రాముని బాణానికి మర్ణిించాడు.

17) జటాయువు:

దశర్థరని మిత్తుడు. సీత్ యొకక ర్క్షణ బాధయత్నర తీసరకునాుడు. రావణుడు సీత్నర అపహరిించరకొని వళ్ళళ
సమయింలో రావణుని ఎదిరిించాడు. రావణుని చేతితో మర్ణిించాడు. రామునికి సీత్ జాడనర తెలియజేశాడు. మిత్ు
ధరామనిు పాటిించాడు.

18) భగవర్థరడు:

ఇత్డు ఒక సఫర్యవింశపు రాజ్ఞ. గొపప పరాకీమవింత్తడు. దిల్మపుని కుమార్ుడు. త్న పుపతామహులకు సార్ు లోక
పాుపత ని కలిగిించడిం కోసిం ఆకాశగింగనర త్న త్పశశకితతో భూలోకానికి దిింపన మహానీయుడు. గింగావత్ర్ణ
విష్యింలో కఠోర్ పరిశీమనర చేశాడు.

(19 ) శబరి:

ఈమ గొపప భకుతరాలు, కబింధరడు సఫచిించిన మార్ు ింలో పుయాణిసత ఫ రామలక్షమణులు పింపా సర్సరసను
పాుింతానికి ఆ తీర్ింలో ఉను శబరి ఆశీమానికి వళ్యళర్ు. శబరి త్పససదరధరాలు. జాున వయోవృదరధరాలు, శ్రీరామ
దర్శనింతో ఆమ త్నరవు పులకిించిింది. పింపాతీర్ింలో దొ రికే పిండె నర సాామికి సమరిపించినది. త్న జనమ
ధనయమనటె భావిించిింది. శ్రీరాముడి అనరమతిని ప ింది, త్న దేహానిు అగిుకి ఆహుతి చేస, అగిుకాింతితో
ఊర్ధవలోకాలకు వళ్ళింది.

You might also like