Download as txt, pdf, or txt
Download as txt, pdf, or txt
You are on page 1of 5

[9/20, 4:34 PM] Tirunagari Ramakrishnarao: రాముడు జన్మించి 1,81,60,171 సం

కృష్ణుడు జన్మించి 5,245 సం అయింది . (2017 సం నాటికి )


❇✴❇✴🗓📆📅📝🔎🔍🖋🖊📝

ఈ మధ్య కొన్ని పోస్టింగ్స్ లో రాముడు బీసీ 5000 సం క్రితం వాడని శ్రీకృష్ణుడు బీసీ 3000 సం క్రితం వాడని దీనిని NASA
ధృవీకరించింది అని సరికొత్త టెక్నాలజీ ఉపయోగించి కనుగొన్నారని న్యూస్ పేపర్ లలో కూడా వచ్చిందని చూసాను.కానీ ఎప్పటినుండో
నాకొక #అనుమానం.🤔

వీరిద్దరి కాలాల మధ్య కేవలం 2000 సం మాత్రమేనా?

...✴❇ రాముడు త్రేతాయుగానికి చెందినవాడు అని కృష్ణుడు ద్వాపరాయుగానికి చెందినవాడు అని అందరికి తెలుసు. .....✴❇

మరి ఒక్కొక్క యుగం వయసు కొన్ని లక్షల సంవత్సరాలు గా చెప్పబడుతోంది. ( త్రేతాయుగం వయసు సుమారు12 లక్షల సం గా
ద్వాపరయుగం సుమారు 8 లక్షల సం గా చెప్పబడుతోంది.)

ఒకవేళ రాముడు త్రేతాయుగం చివరలోను కృష్ణుడు ద్వాపర యుగం మొదట్లోనూ ఉన్నట్లు భావించిననూ ద్వాపయుగం మొత్తం జరిగిన
తర్వాత (సుమారు 8 లక్షల సం) కలియుగం వస్తుంది అప్పుడు కృష్ణుడు పుట్టి కొన్ని లక్షల సంవత్సరాలు అయ్యి ఉండాలి.

కానీ కృష్ణుడు & మహాభారతం కొన్ని వేల సం క్రితం జరిగినది మనకు చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. ( ద్వారక లో శిథిలాల
ద్వారా సుమారు బీసీ 3000 సం క్రితం జరిగినట్లు ) తెలుస్తుంది.

ఇలాంటి సందేహాల నివృత్తి కోసం పెద్దలను ప్రత్యక్షంగా & పరోక్షంగా (సామాజిక మాధ్యమాల ) ద్వారా సంప్రదించడం జరిగింది.

...➖ ➖ ✴❇ వారు తెలిపిన & అంతర్జా లం ద్వారా నేను తెలుసుకొన్న విషయాల ద్వారా ఈ పోస్ట్ ను తయారు చేసాను.
ఇది నేను తెలుసుకున్న విషయ సంగ్రహణం #మాత్రమే .

....✴❇ ఇంకా విషయాలు ఎవరికైనా తెలిస్తే షేర్ చేయండి. తెలుసుకుందాం & తెలియచేద్దాం....✴❇

మనం ప్రస్తు తం

1⃣మొదటిదైన #శ్వేతవరాహ కల్పం లోని


7⃣ఏడవదైన #వైవస్వత మన్వంతరం లోని
2⃣8⃣వ చతుర్యుగం లోని

కలియుగం లో 5,119 వ సంలో (2017 నాటికి ) వున్నాం.

కలియుగ ప్రారంభకాలము బీసీ 1⃣8⃣-0⃣2⃣-3⃣1⃣0⃣2⃣ వ సం.


2017 ప్ర�
[9/20, 4:35 PM] Tirunagari Ramakrishnarao: పురాణములు :-
1 భాగవత, 2 పద్మ, 3 విష్ణు 4 నారద, 5 వరాహ, 6 గరుడ, 7 బ్రహ్మాండ, 8 బ్రహ్మ, 9 బ్రహ్మవైవర్త, 10 మార్కండేయ,
11 భవిష్య, 12 లింగ, 13 వామన, 14 శివ, 15 స్కాంద, 16 అగ్ని, 17 మత్స్య, 18 కూర్మ.

ఉపపురాణములు :-
1 సవత్కుమార, 2 నరసింహ, 3 బృహన్నారదీయ, 4 శివరహస్య, 5 దూర్వాస, 6 కపిల, 7 వామన, 8 భార్గవ, 9 వారుణ,
10 కలికి, 11 సాంబ, 12 నంది, 13 సూర్య, 14 పరాశర, 15 వసిష్ఠ, 16 దేవీ భాగవత, 17 గ‌ణేశ‌, 18 హంస.

స్మృతులు:-
(1) మనుస్మృతి (2) పరాశరస్మృతి (3) గౌతమధర్మసూత్రములు (4) వసిష్ఠధర్మసూత్రములు (5) శంఖస్మృతి (6) లిఖితస్మృతి
(7) ఆపస్తంబధర్మసూత్రము (8) అత్రిస్మృతి (9) విష్ణుస్మృతి (10) హారీతస్మృతి (11) యమస్మృతి (12) అంగిరఃస్మృతి (13)
బోధాయనధర్మసూత్రము (14) ఉశనఃస్మృతి (15) సమర్తస్మృతి (16) బృహస్పతిస్మృతి (17) కాత్యాయనస్మృతి (18) దక్షస్మృతి
(19) వ్యాసస్మృతి (20) యాజ్ఞవల్క్యస్మృతి (21) శాతాతపస్మృతి.
[9/20, 4:35 PM] Tirunagari Ramakrishnarao: మహాభారతం లో కొన్ని ముఖ్య సంఘటనలు జరిగిన #తిథులు
:

సులభం గా టై పు చేయడానికి సంవత్సరాలను సం గాను , నెలలను నె గాను , రోజులను రో గాను చేయడం జరిగింది.
తారీఖు లను రోజులు-నెలలు-సంవత్సరాలు గా dd-mm-yy గా భావించవలెను.

➡️ కర్ణుని జననం : మాఘ శుద్ధ పాడ్యమి.


ఇతను ధర్మరాజు కంటే 16 సం పెద్దవాడు.
➡ యుధిష్టరుని జననం :
ప్రజోత్పత్తి నామ సంవత్సర జ్యేష్ఠ నక్షత్ర శుక్ల పంచమి మిట్టమధ్యాహ్నం అభిజిత్ ముహూర్తం లో Sagittarius (ధనుర్రాశి) లో.
సుమారు క్రీ పూ 15-8-3229.

➡ భీముని జననం :
మఖ నక్షత్ర అంగీరస బహుళ నవమి .
ధర్మరాజు కన్నా 1 సం 19 రో చిన్నవాడు.

🏹🏹 అర్జు నుని జననం:


శ్రీముఖి నామ సం ఫాల్గుణ మాస ఉత్తరా నక్షత్ర శుక్ల పౌర్ణమి.
భీమునికన్నా 1 సం 4 నె 21 రో చిన్నవాడు.

🗡⚔ నకుల & సహదేవుల జననం :


భవ నామ సం ఫాల్గుణ మాస అశ్విని నక్షత్ర పౌర్ణమి మిట్ట మధ్యాహ్నం.
అర్జు నుని కన్నా 1 సం 15 రో చిన్నవాళ్ళు.

➡ శ్రీ కృష్ణ జననం :


శ్రీముఖ నామ సం శ్రవణ మాసం రోహిణి నక్షత్ర బహుళ అష్టమి .
అర్ధరాత్రి అనంతరం tarus (వృషభ)లగ్నం.

➡ దుర్యోధనుడి జననం :
భీముని మరుసటి దినం.
హిడింబాసురుడు, బకాసురుడు,కీచకుడు వీరుకూడా ఇదే సమయాలో మఘ & స్వాతి నక్షత్రాల మధ్య జన్మిస్తా రు.
అక్కడి నుండి రోజుకొకరు చొప్పున మిగిలిన 99 కౌరవులు వారి చెల్లి #దుశ్శల (సైంధవుని భార్య).

➡ పాండురాజు మరణం:
సర్వ ధారి నామ సం ఉత్తర నక్షత్ర శుక్ల ద్వాదశి.
అప్పటికి ధర్మరాజు వయసు 16 సం 6 నె 7 రో.

➡ పాండవుల హస్తినపుర ప్రవేశం:


సర్వధారి సం చైత్ర మాస బహుళ త్రయోదశి.
పాండురాజు మరణాంతర 16 రో కు.

➡ యుధిష్టరుని పట్టా భిషేకం:


శుభకృత్ నామ సం ఆస్వీయుజ శుక్ల దశమి.
అతని వయసు 31 సం 5 రో.

అక్కడినుండి 5 సం 4 నె 20 రో హస్తినాపురం లో ఉంటారు.

➡ వారణావ్రత ప్రవేశం :
ప్లవ నామ సం ఫాల్గుణ మాస శుక్ల అష్టమి.

➡ లాక్ష గృహ దహనం:


కీలక ఫల్గుణ 13/14 వ రాత్రి 3 వ ఝాము.

➡ ఘటోత్కచ జననం:
సౌమ్య నామ సం అశ్వినీ శుక్ల విదియ.

పాండవులు ఏక చక్రపుర�
[9/20, 4:36 PM] Tirunagari Ramakrishnarao: 100 మంది కౌరవుల పేర్లు మీకు తెలుసా?

1. దుర్యోధనుడు. 2. దుశ్సాసనుడు. 3. దుస్సహుడు. 4. దుశ్శలుడు. 5. జలసంధుడు. 6. సముడు. 7. సహుడు. 8.


విందుడు. 9. అనువిందుడు. 10. దుర్దర్షుడు. 11. సుబాహుడు. 12. దుష్పప్రదర్శనుడు. 12. దుర్మర్షణుడు. 13.
దుర్మఖుడు. 15. దుష్కర్ణుడు. 16. కర్ణుడు. 17. వివింశతుడు. 18. వికర్ణుడు. 19.శలుడు. 20. సత్వుడు. 21.
సులోచనుడు. 22. చిత్రు డు. 23. ఉపచిత్రు డు. 24. చిత్రాక్షుడు. 25. చారుచిత్రు డు. 26. శరాసనుడు. 27. ధర్మధుడు.
28. దుర్విగాహుడు. 29. వివిత్సుడు. 30. వికటాననుడు. 31. నోర్ణనాభుడు. 32. నునాభుడు. 33. నందుడు. 34.
ఉపనందుడు. 35. చిత్రాణుడు. 36. చిత్రవర్మ. 37. సువర్మ. 38. దుర్విమోచనుడు. 39. అయోబావుడు. 40.
మహాబావుడు. 41. చిత్రాంగుడు. 42. చిత్రకుండలుడు. 43. భీమవేగుడు. 44. భీమలుడు. 45. బలాకుడు. 46.
బలవర్థనుడు. 47. నోగ్రాయుధుడు. 48. సుషేణుడు. 49. కుండధారుడు. 50. మహోదరుడు.

51. చిత్రాయుధుడు. 52. నిషింగుడు. 53. పాశుడు. 54.

బృఎందారకుడు. 55. దృఢవర్మ. 56. దృఢక్షత్రు డు. 57. సోమకీర్తి. 58. అనూదరుడు. 59. దఢసంధుడు. 60.
జరాసంధుడు. 61. సదుడు. 62. సువాగుడు. 63. ఉగ్రశ్రవుడు. 64. ఉగ్రసేనుడు. 65. సేనాని. 66. దుష్పరాజుడు. 67.
అపరాజితుడు. 68. కుండశాయి. 69. విశాలాక్షుడు. 70. దురాధరుడు. 71. దుర్జయుడు. 72. దృఢహస్థు డు. 73.
సుహస్తు డు. 74. వాయువేగుడు. 75. సువర్చుడు. 76. ఆదిత్యకేతుడు. 77. బహ్వాశి. 78. నాగదత్తు డు. 79.
అగ్రయాయుడు 80. కవచుడు. 81. క్రధనుడు. 82. కుండినుడు. 83. ధనుర్ధరోగుడు. 84. భీమరధుడు. 85.
వీరబాహుడు. 86. వలోలుడు. 87. రుద్రకర్ముడు. 88. దృణరదాశ్రు డు. 89.అదృష్యుడు. 90. కుండభేది. 91. విరావి.
92. ప్రమధుడు. 93. ప్రమాధి. 94. దీర్గరోముడు. 95. దీర్గబాహువు. 96.ఉడోరుడు. 97. కనకద్వజుడు. 98.
ఉపాభయుడు. 99. కుండాశి. 100. విరజనుడు. 101 వ బిడ్డగా దుశ్శల అనే ఆడపిల్ల జన్మిస్తుంది.
[9/20, 4:37 PM] Tirunagari Ramakrishnarao: ఇది చాలా ముఖ్యమైన సమాచారం చదివితే మీకు జ్ఞానము
రావొచ్చు..
మిగతవారితో పంచుకోవచ్చు కూడా...
మహాభారతంలో ఒక కధ ఉంది. కకుద్మి అనే ఒక రాజు ఉండేవాడు. అతనికి రేవతి అనే అందమైన కూతురు ఉండేది.అయితే ఆ
అమ్మాయి అందానికి తగిన వరుణ్ణి వెతకడం ఆ రాజుకి పెద్ద తలనొప్పి అయ్యింది.అందుకని ఆ రాజు తనకున్న తపశ్శక్తిని ఉపయోగించి
తన కూతుర్ని వెంటపెట్టు కుని బ్రహ్మ లోకానికి వెళ్తా డు.అయితే ఆ సమయానికి బ్రహ్మ లోకంలో సంగీత కార్యక్రమం జరుగుతుండడం వల్ల
కొద్దిసేపు వేచి ఉంటాడు.

అది ముగిసిన తర్వాత బ్రహ్మ దగ్గరికి వెళ్లి తన కూతురికి తగిన వరుణ్ణి తన రాజ్యంలో గాని పక్క రాజ్యంలో గానీ ఉంటే చెప్పమని
ప్రార్ధిస్తా డు.అప్పుడు బ్రహ్మ రాజుతో నువ్వు నీ కూతుర్ని తీసుకురావడం చాలా మంచిది అయ్యింది అన్నాడు.అదేంటి అని అడిగాడు
రాజు. నీకు తెలియదా భూమిపై సమయానికి, బ్రహ్మ లోకంలో సమయానికి వ్యత్యాసం ఉందని.నువ్వు ఇక్కడ ఉన్న ఈ కాస్త
సమయంలో భూమి పై 27 చతుర్యుగాలు గడిచిపోయాయి.ఇప్పుడు అక్కడ నీవారు గానీ, నీ రాజ్యం గానీ లేదు అన్నాడు. దిగ్భ్రాంతి
చెందిన రాజు బ్రహ్మను వేడుకుని ఇప్పుడు తాను ఏం చేయాలో సెలవియ్యమన్నాడు. అప్పుడు బ్రహ్మ, ఇప్పుడు భూమిపై 28 వ
చతుర్యుగము నడుస్తుంది. అక్కడ మహా విష్ణు అవతారం అయిన శ్రీ కృష్ణుని అన్న బలరాముడు నీ కూతురికి తగిన జోడి.కాబట్టి
అతనికిచ్చి నీ కూతుర్ని వివాహం చెయ్యి అన్నాడు బ్రహ్మ.

ఇప్పుడు ఒక ప్రముఖ హాలీవుడ్ చిత్రం గురించి మాట్లా డదాం. ఆ చిత్రం పేరు ‘ Interstellar ‘. క్లు ప్తంగా చెప్పాలంటే ఆ
సినిమాలో కథానాయకుడు గతంలో నాసాలో పైలట్ గా చేసి ప్రస్తు తం తన ఊరిలో వ్యవసాయం చేస్తూ ఉంటాడు. అతనికి ఒక
కూతురు, కొడుకు ఉంటారు.
కూతురంటే అతనికి ప్రాణం. అయితే తరచూ వారి ప్రాంతంలో దూళి తుఫానులు రావడం వల్ల తన పంట మొత్తం నాశనం అవుతూ
ఉండేది. ఒకరోజు అతని కూతురు తన గదిలో ఉన్న పుస్తక
[9/20, 4:40 PM] Tirunagari Ramakrishnarao: మన భారత దేశంలో
అక్షర క్రమంలో ఋషుల పేర్లు
అ - ఆ - ఇ - ఈ - ఉ - ఊ - ఋ - ఎ - ఏ - ఐ - ఒ - ఓ - ఔ - అం - క - ఖ - గ - ఘ - చ - ఛ
- జ - ఝ - ట - ఠ - డ - ఢ - త - థ - ద - ధ - న
ప - ఫ - బ - భ - మ -య - ర - ల - వ - శ - ష - స - హ - ళ - క్ష

దేవర్షి : దేవలోకంలో ప్రతిష్ఠి కలవారు దేవర్షులు.


బ్రహ్మర్షి : ఉత్తమ శ్రేణికి చెందిన మహర్షులను బ్రహ్మర్షులు అంటారు.
మహర్షి : సామాన్య ఋషి స్థా యిని దాటిని గొప్ప ఋషులను మహర్షి అంటారు.
రాజర్షి : రాజుగా ఉంటూనే ఋషిత్వం పొందినవాడు రాజర్షి.

అగ్ని మహర్షి
అగస్త్య మహర్షి
అంగీరస మహర్షి
అంగిరో మహర్షి
అత్రి మహర్షి
అర్వరీవత మహర్షి
అభినామన మహర్షి
అగ్నివేశ మహర్షి
అరుణి మహర్షి
అష్టా వక్ర మహర్షి
అష్టిక మహర్షి
అథర్వణ మహర్షి
ఆత్రేయ మహర్షి
అథర్వాకృతి
అమహీయుడు
అజామిళ్హుడు
ఆప్నవ
అప్రతిరథుడు
అయాస్యుడు
అవస్యుడు
అంబరీషుడు

ఇరింబిఠి


ఉపమన్యు మహర్షి
ఉత్తమ మహర్షి
ఉన్మోచన
ఉపరిబభ్రవుడు
ఉద్దా లకుడు
ఉశనసుడు
ఉత్కీలుడు

ఊర్ఝ మహర్షి
ఊర్ద్వబాహు మహర్షి

ఋచీక మహర్షి
ఋషభ మహర్షి
ఋష్యశృంగ మహర్షి
ఋషి


ఔపమన్యవ మహర్షి
ఔరవ మహర్షి

కపిల మహర్షి
కశ్యప మహర్షి
క్రతు మహర్షి
కౌకుండి మహర్షి
కురుండి మహర్షి
కావ్య మహర్షి
కాంభోజ మహర్షి
కంబ స్వాయంభువ మహర్షి
కాండ్వ మహర్షి
కణ్వ మహర్షి
కాణ్వ మహర్షి
కిందమ మహర్షి
కుత్స మహర్షి
కౌరుపథి
కౌశికుడు
కురువు
కాణుడు
కలి
కాంకాయనుడు
కపింజలుడు
కుసీదుడు కౌడిన్యమహర్షి

గౌతమ మహర్షి
గర్గ మహర్షి
గృత్సమద మహర్షి
గృత్సదుడు
గోపథుడు
గోతముడు
గౌరీవీతి
గోపవనుడు
గయుడు

చ్యవన మహర్షి
చైత్ర మహర్షి
చాతనుడు

జమదగ్ని మహర్షి
జైమిని మహర్షి
జ్యోతిర్ధా మ మహర్షి
జాహ్న మహర్షి
జగద్బీజ
జాటికాయనుడు

తండి మహర్షి
తిత్తిరి మహర్షి
త్రితుడు
తృణపాణి

దధీచి మహర్షి
దుర్వాస మహర్షి
దేవల మహర్షి
దత్తోలి మహర్షి
దాలయ మహర్షి
దీర్ఘతమ మహర్షి
ద్రవిణోదస్సు

నచికేత మహర్షి
నా�

You might also like