Cell PDF 2

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 12

సూచన

దీనినితో కావలిసిన కణం యొకక సమాచారానిి తెలుసుకోవచ్చు


మీకు దేని సమాచారం కావాలో ఆ పేరుప ై నొకకండి,
మొదటికి రావడానికి పేజీ కిర ంద ఉని జంతు లేక వృక్ష కణం చిత్ ై నొకకండి
ర ంప
ఇది పాఠం లోని చాలా ప్ర శ్ిలకు నోట్స్ రాయడానికి ఉప్యోగ ప్డుతుంది.
మొదలు పెట్టడం కోసం
ఇక్కడ నొక్కండి శ్
ర ద్ధ
ా వాన్ లభతే జ్ఞ
ా నం
శ్
ర దా గల వానికి జ్ఞ
ా నం
త ంది
లభిసు
సారాంశాం
వృక్ష క్ణము కోసం ఇక్కడ నొక్కండి
సారాంశాం
జంతు క్ణము కోసం ఇక్కడ నొక్కండి
కంద్రక్ం
క్ణంలో కంద్రక్ం అతి ముఖ్యమైన క్ణంగం. దీనిని క్ణ నియంత్రణ గది అని
కూడా అంటారు. క్ణంగాలనినంటిలో పెదదగా, సపష్టంగా క్నబడే క్ణంగం
కంద్రక్ం.
కొనిన నిజకంద్రక్ క్ణలు మినహాయంచి మిగిలిన అనిన నిజకంద్రక్ క్ణలలో
కంద్రక్ం ఉంటంది. కొనిన రకాల క్షీరదాల ఎర్రరక్త క్ణలలో, మొక్కలలో
పోష్క్ క్ణజాలంలోని చాలనీ నాళాలలో కంద్రక్ం ఉండదు. వీటిలో కూడా
ప్రారంభ దశలో కంద్రక్ం ఉంటంది. తరువాత దశలో ఇవి క్ణల నండి
తొలగించబడి నశిస్తతయ.
క్ణ విధులనినంటిని కంద్రక్ం క్రమబదీదక్రంచి, నియంత్రిస్తంది. జనయ
సమాచారానిన క్లిగి ఉంటంది.
ఇది జీవుల లక్షణలన నిరాారస్తందని అంటారు. కాబటిట క్ణ విభజనలో కూడా
కంద్రక్ం ప్రధాన పాత్ర వహిస్తంది,
కంద్రక్ం, క్ణద్రవయ పదారాాలన వేరు చేస్తత కంద్రకానిన ఆవరంచి ఉనన తవచానిన
కంద్రక్ తవచం అంటారు. ఇది పాాస్తా పొరన పోలి ఉంటంది. జనయ పదారాం
మొతతం కంద్రక్ంలో ఉంటంది.
1831 సంవతసరంలో రాబర్టట బ్రౌన్ ఈ భాగానికి కంద్రక్ం అని నామక్రణం
చేసినాడు. క్ణ సిదాాంతానిన ప్రతిపాదించిన ష్లాడన్ క్రొతత క్ణలు కంద్రక్ం నండి
ఉదభవిస్తతయని, కంద్రకానిన సైటోబ్లాస్ట అంటారని ఊహించాడు.

సారాంశాం క్ణముకి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి


పాాస్తాపొర
క్ణం యొక్క బ్లహ్య తవచానిన పాాస్తాపొర అంటారు.
పాాస్తా పొర నిరాాణనిన మనం ఎలకాాన్ స్తక్షమదరిని దావరా మాత్రమే
చూడగలుగుతాం. పాాస్తా పొర సరళ్ంగా ఉండి ప్రొటీనా, లిపిడాతో నిరాతమై
ఉంటంది.
పాాస్తా పొర క్ణం లోని క్ణద్రవాయనిన బ్లహ్య పరసరాలతో వేరు చేస్తంది.
క్ణతవచం క్ణంయొక్క ఆకారానిన, పరమాణనిన నిర్దదశించడమే కాకండా క్ణ
ద్రవాయనిన ఆవరంచి ఉండట్ం వలన బ్లహ్య పరసరాల నండి లోపలి
భాగాలక రక్షణ క్లిపస్తంది.
క్ణంలోని అంతర వాతావరణం బ్లహ్య వాతావరణంతో పోలిినప్పపడు
వేరుగా ఉంటంది. క్ణం లోపల వివిధ పదారాాలలోని అనఘట్కాలు
సమతాసిాతిని ప్రదరిస్తతయ. సమతాసిాతి నిరవహ్ణలో పాాస్తా పొర ప్రధాన
పాత్ర వహిస్తంది.
క్ణం లోపలికి, వెలుపలికి, ఏ పదారామైనా వెళాళలంటే పాాస్తా పొర దావరా
మాత్రమే వెళాళలి. పాాస్తా పొర యొక్క ప్రత్యయక్ లక్షణమేమిట్ంటే ఈ పొర అనిన
పదారాాలన తన గుండా ప్రసరంపనీయదు. కొనిన ప్రత్యయక్మైన పదారాాల
ప్రసరణ మాత్రమే పాాస్తా పొర దావరా జరుగుతుంది. కాబటిట పాాస్తా పొరని
విచక్షణ తవచం అంటారు. క్ణం మరయు బ్లహ్య పరసరాల మధయ జరగే
పదారాాల వినిమయానిన నియంత్రించడం పాాస్తా పొర యొక్క ప్రత్యయక్ లక్షణం

సారాంశాం క్ణముకి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి


మైటోకాండ్రియా
మైటోకాండ్రియాలు గుండ్రంగా లేదా పొడవుగా ఉండే అతిచినన
క్ణంగాలు. ఎలకాాన్ స్తక్షమదరిని దావరా మైటోకాండ్రియాన
పరశీలించినప్పడు మైటోకాండ్రియా చుట్టట రండు తవచాలు
క్నబడుతాయ అంతర తవచం లోపలికి చొచుికని ముడతలు పడిన
నిరాాణలన ఏరపరుస్తంది. ఈ నిరాాణలన క్రిస్టట అంటారు. క్రిస్టట
మధయగల ఖాళీ ప్రదేశానిన మాత్రిక్ అంటారు.
క్ణనికి కావాలిసన శకితని ఉతపతిత చేస్ట క్ణ శావసక్రియ మైటోకాండ్రియా
లో జరుగుతుంది. కాబటిట మైటోకాండ్రియాలన “క్ణ శకాతాగారాలు”
(Power house of the cell) అంటారు.
స్తధారణంగా మైటోకాండ్రియాలు 2-8 మైక్రానా పొడవు 0.5 మైక్రానా
వాయసం క్లిగి ఉంటాయ. కంద్రక్ం క్ంటే 150 రటా చిననది. ప్రతి
క్ణంలో దాదాప్పగా 100-150 మైటోకాండ్రియాలు ఉంటాయ.
సంయుక్త స్తక్షమదరినిలో పరశీలించినప్పడు మైటోకాండ్రియాలు
గుండ్రంగా లేదా పొడవుగా ఉండే చుక్కల మాదిరగా క్ణంలో
క్నబడుతాయ. ఎలకాాన్ స్తక్షమదరిని దావరా మాత్రమే
మైటోకాండ్రియా అంతరనరాాణనిన సపష్టంగా పరశీలించవచుి.

సారాంశాం క్ణముకి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి


హ్రతర్దణువు

హ్రతర్దణువులు ఒక్ రక్మైన ఆకపచి రంగులో ఉండే


పాాసిటడు,ా ఇవి మొక్కలలో మాత్రమే ఉంటాయ,
పాాసిటడుా మూడు రకాలు (1) క్రోమోపాాస్టలు (వరణర్దణువులు)
వివిధ రంగులలో ఉంటాయ. (2) కోారోపాాస్టట లు ఆకపచిగా
ఉంటాయ. (3) ల్యయకోపాాస్టలు రంగులేనివి. ఇవి
వరణరహితంగా ఉంటాయ.
కోారోపాాస్ట వివిధ ఆకారాలలో ఉంటాయ. కొనిన రకాల
హ్రతర్దణువులు గుండ్రంగా, అండాకారంగా ఉంటాయ.
శైవలాలలో హ్రతర్దణువులు నిచ్చిన ఆకారంలో కాని,
నక్షత్రాకారంలోకాని, సరపలాకారంలో గాని, జాలాకారంలో
గాని ఉంటాయ. బ్లగా ఎదిగిన మొక్కలలో హ్రతర్దణువుల
4-10 మైక్రానా వాయస్తనిన క్లిగి ఉంటాయ.
కిరణజనయ సంయోగక్రియలో స్తరయకాంతిలోని సౌరశకితని
గ్రహించి రస్తయనిక్ శకితగా మారిడమే హ్రత ర్దణువుల
(Chloroplast) యొక్క ముఖ్యమైన విధి.
కిరణజనయసంయోగ క్రియలో పాల్గొనే క్ణలలో కోారో
పాాస్టలు 50-200 వరక ఉంటాయ.

సారాంశాం క్ణముకి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి


అంతర్జీవ ద్రవయజాలం

క్ణనిన ఎలకాాన్ స్తక్షమ దరిని దావరా పరశీలించేట్ప్పడు క్ణ ద్రవయమంతా వల


వంటి తవచంతో వాయపించి ఉననటా క్నబడుతుంది. దీనిని అంతర్జీవ ద్రవయజాలం
అంటారు. క్ణద్రవయంలో వాయపించి ఉనన వల వంటి నిరాాణం దావరా క్ణంలో
ఒక్ భాగం నండి మరొక్ భాగానికి పదారాాల రవాణ జరుగుతుంది.
అంతర్జీవ ద్రవయజాలం తవచంతో కూడిన నాళాలతో ఏరపడిన వల వంటి
నిరాాణలు. అంతర్జీవ ద్రవయజాల తవచం పాాస్తా పొరన పోలి ఉంటంది.
అంతర్జీవ ద్రవయజాల ఉపరతలంపై ర్దణువుల వంటి నిరాాణలు క్నబడతాయ.
వీటిని “రైబోజోము” అంటారు.
‘రైబోజోమ్’లు క్లిగిన అంతర్జీవ ద్రవయజాలానిన గరుక అంతర్జీవ ద్రవయజాలం
అంటారు, ‘రైబోజోమ్’లు లేని దానిని ననప్ప అంతర్జీవ ద్రవయజాలం అంటారు.
గరుకతలం గల అంతర్జీవ ద్రవయజాలం ప్రోటీనా సంశ్లాష్ణనికి తోడపడిత్య ననప్ప
అంతర్జీవ ద్రవయజాలం ప్రోటీనా వంటి కొనిన ప్రత్యయక్ పదారాాలన అంతర్జీవ ద్రవయజాలం లిపిడ్, కొవువ అణువుల సంశ్లాష్ణనికి తోడపడుతుంది.
క్ణద్రవయంలోని వివిధ ప్రాంతాలక లేదా క్ణద్రవయం నండి సంశ్లాషంచబడిన ప్రొటీనా, లిపిడుా అవసరానిన బటిట క్ణంలోని వివిధ భాగాలక
కంద్రకానికి రవాణ చేయడానికి దోహ్దపడే మారొంగా
పంపబడుతాయ. పంపబడిన కొనిన ప్రోటీనా, లిపిడుా పాాస్తాపొర నిరాాణంలో
పనిచేస్తంది. క్ణంలో జరగే కొనిన జీవరస్తయనిక్ చరయలక
తోడపడతాయ.
అంతర్జీవ ద్రవయజాలం వేదిక్గా పనిచేస్తంది.
సక్శ్లరుకాలలోని కాలేయ క్ణలలో ననప్ప అంతర్జీవ ద్రవయజాలం
అనేక్ విష్పదారాాలు, మతుతపదారాాలన నిర్జవరయం చేయట్ంలో
ప్రధాన పాత్ర వహిస్తంది. సారాంశాం క్ణముకి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి
గాలిీ సంకిాష్టం
ఈ క్ణంగాలు అనేక్ తవచాలతో నిరాతమై ఉంటాయ. ఇవి కూడా తితుతలు
క్లిగి నాళాల మాదిరగానే ఉంటాయ. మధయ కహ్రం చుట్టట ఏక్ తవచప్ప పొర
క్పిప ఉంటంది. ఈ తవచం సంచుల వంటి నిరాాణలు ఏరపరుచుకొని
ఉంటంది. వాటి చుట్టట ద్రవంతో నిండిన కోశాలు అతికి ఉంటాయ.
రైబోజోములలో ఉతపతిత అయన ప్రోటీనా మరయు ఇతర పదారాాలు గాలిీ
సంకిాష్టటనిన చేరుకంటాయ. ఇక్కడ ఈ పదారాాలు కొంత మారుప చ్చందుతాయ.
గాలిీ సంకిాష్టటలు వివిధ రకాల పదారాాలన క్ణంలోని ఇతర భాగాలక రవాణ
చేస్ట ముందు తమలో నిలవచేస్కంటాయ. అక్కడి నండి పదారాాలనీన
పాాస్తాపొర వైప్ప కాని లేదా మరొక్ క్ణంగమైన లైసోజోమ్స వైప్ప కాని
పంపబడుతాయ.
1898 సంవతసరంలో కామిలోా గాలిీ (Camillo ఈ పదారాాలు పాాస్తాపొరకి చేరుకనన పిదప క్ణం నండి స్రవించబడతాయ.
Golgi) గాలిీ సంకిాష్టటనిన సంయుక్త స్తక్షమదరినిలో కొనిన సందరాభలలో ఈ క్ణంగాలు క్ణ తవచాలన ప్పనరుతపతిత చేయట్ంలో
పరశీలించాడు. వాటి లోపల ఉనన ఇతర భాగాలన కాని మరమాతుత చేయట్ంలో కాని తోడపడుతాయ.
ఎలకాాన్ స్తక్షమదరిని దావరా మాత్రమే సపష్టంగా వివిధ రకాల క్ణలలో గాలి సంకిాష్టణల సంఖ్య వేరువేరుగా ఉంటంది. ఎంజైమ్
పరశీలించగలం. లేదా హారోానాన స్రవించే క్ణలలో గాల్జీ సంకిాష్టటలు ఎకకవ సంఖ్యలో
ఉంటాయ.

సారాంశాం క్ణముకి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి


రకితక్లు
క్ణలలో క్నబడే పెదద పెదద ఖాళీ ప్రదేశాలన రకితక్లు అంటారు. ఇవి
రసభరతంగా ఉండే సంచుల వంటి నిరాాణలు. జంతు క్ణలలో రకితక్లు
చిననవిగా ఉంటాయ. వృక్షక్ణలలో పెదదవిగా ఉంటాయ. పరణతి చ్చందిన
మొక్క క్ణలలో రకితక్లు మొతతం సాలానిన ఆక్రమిస్తతయ. ఇవి క్ణంలో
కడయపీడనానిన నియంత్రిస్తతయ. వయరా పదారాాలన బయట్క పంప్పతాయ.

సారాంశాం క్ణముకి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి


క్ణక్వచం
పాాస్తా పొర వెలుపలి పొరగా ఉంటే వృక్ష క్ణలలో దీనితో పాటగా సెలుయలోజ్ తో నిరాతమైన మరొక్ పొర క్ణక్వచంగా పనిచేస్తంది.
ఇదే వృక్ష క్ణనికి జంతు క్ణనికి ప్రధానమైన త్యడా.
క్ణక్వచం చాలా దృఢంగా ఉననపపటికీ రంధ్రాలు క్లిగియునన సరళ్మైన పొరలా ఉంటంది. క్ణనికి నిరదష్టమైన ఆకారానిన ఇస్తత రక్షణ
క్లిగిస్తంది. ఇంతక ముందు క్ణక్వచం నిష్క్కియాతాక్ంగా ఉంటందని నమేావారు. కానీ ప్రస్తతం మొక్క క్ణంలో ఇది ఒక్ ప్రత్యయక్మైన
భాగం. క్ణంలో పెరుగుదల మరయు అభివృదిా జరగేట్ప్పడు దీని దావరా ఇతర క్ణలక నిరంతరంగా సమాచార మారపడి జరుగుతుంది.
వృక్ష క్ణలలో క్ణక్వచం యొక్క ఆవశయక్తఏమిటి?
క్ణరసం దావరా ఏరపడే బ్లహ్య పీడనానిన నిరోధించడానికి క్ణక్వచం అంతర పీడనానిన క్లిగిస్తంది. అందువలా పరసరాలలో జరగే
మారుపలన తటటకనే శకిత జంతుక్ణం క్ంటే వృక్ష క్ణనికి క్ణంగాలు ఎకకవగా ఉంటాయ.

లైసోజోములు
క్ణంలోని కొనిన రకాల ఎంజైమ్ లక క్ణంలోని అనిన పదారాాలన వినాశనం చేస్ట శకిత ఉననపపటికీ క్ణం నశించక్ పోవడం చాలా కాలం
శాస్త్రవేతతలక అంతు చిక్కని ప్రశనగా మిగిలింది. క్ణద్రవయంలో అతిచినన ర్దణువులన పరశీలించిన తరువాత ఈ సమసయక పరష్టకరానిన
క్నగొన క్లిగారు. ఈ ర్దణుప్పలలో ‘వినాశక్ర ఎంజైమ్’లు ఉంటాయ. ఈ ఎంజైము క్ణంలోని ఇతర భాగాలపై చరయ జరపవు, వినాశనం
కావాలిసన పదారాాలు లైసోజోమ్స క రవాణ చేయబడుతాయ. లైసోజోమ్ వాటిని జీరణం చేస్కంటంది. అప్పపడు లైసోజోమ్స పగిలి
అందులోని ఎంజైమ్స విడుదలై దానిని నాశనం చేస్తతయ. కాబటిట లైసోజోమ్స న సవయం విచిఛితతిత సంచులు అంటారు.
సారాంశాం క్ణముకి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి
కీలక్ పదాలు
పాాస్తాపొర, విచక్షణసతరం, కంద్రక్ పూరవక్ణం, నిజ కంద్రక్రణం, క్రోమోపాాస్ట,ట ల్యయకోపాాస్టట, పత్రహ్రతం, మాత్రిక్, క్రిస్టట, కోశాలు.

మనం ఏం నేరుికనానం
 జీవుల నిరాాణతాక్, క్రియాతాక్ ప్రమాణమే క్ణం.
 క్ణనిన ఆవరంచి ప్రోటీనా, లిపిడ్ లతో నిరాతమైన పాాస్తాపొర ఉంటంది
 పాాస్తాపొరన విచక్షణసతరం అంటారు. మొక్క క్ణలలో పాాస్తాపొర వెలుపల ‘సెలుయలోజ్’తో నిరాతమైన క్ణక్వచం
ఉంటంది. కంద్రక్ పూరవక్ణలలో కంద్రక్ తవచం ఉండదు.
 అంతర్జీవ ద్రవయజాలం, క్ణంతర రవాణలో సంశ్లాష్క్ తలంగా ఉపయోగపడుతుంది.
 జీరణక్రియా ఎంజైమ్ లన క్లిగి తవచంతో కూడిన సంచుల వంటి నిరాాణలే ‘లైసోజోమ్’లు.
 గాల్జట సంకిాష్టటలు తవచప్ప దంతరలతో కోశాలు క్లిగిన నిలవచేస్ట నిరాాణలు.
 మైటోకాండ్రియాలన ‘క్ణ శకాతాగారాలు’ అంటారు.
 క్ణంలో మూడు రకాల పాాసిటడుా ఉంటాయ. క్రోమోపాాసిటడుా, కోారోపాాసిటడుా మరయు ల్యయకోపాాసిటడుా.
 ఘన, ద్రవ పదారాాలు నిలవచేస్ట సంచుల వంటి నిరాాణలే రకితక్లు.
 క్ణలనీన ముందు తరం క్ణల నంచే ఏరపడుతాయ. మొదటికి

You might also like