అర్థ పరిణామం

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 16

అర్

థ పరిణామం
భాషలోని వర్ణ
ా లు, ధ్వనులు, వాక్య నిర్ణాణం, వాయక్రణ
నిర్ణాణం మారినట్ల
ు గానే అర్ణ
ా లు కూడా మారడం సహజం.
నననయ భారతంలో ‘క్ంపు’ అనే పదానిన వాసన అనే
అర
ా ంలో వాడారు. నేటి భాషలో అది చెడు వాసన అనే
అర
ా ంగా మారింది. ప
ర తి పదానికీ చరిత
ర ఉంది. ఒక్ మాటకు
ఒకే అర
ా ం కాకుండా అనేకార్ణ త కొత
ా లుంటాయి. కొత త
భావాలు, ఆలోచనలు, అవసర్ణలు వచ్చినప్పుడు ఉనన గ్ర
ప్స్

త సందర్ణాలో
పదాలనే కొత ు వాడటం వల త అర్ణ
ు కొత ా లు

రం

w
vG
చా

dm
5f
సమా

up

ఏరపడటం సహజం. పాతకాలంలో ఇలు


ు అంటే పూరిలు
ు అనే
Jh
r7
r
dQ
ార్త

AE
వా

A
AA
న-

/A

అర
ా ం ఉండేది. ఆధునిక్ కాలంలో ఇలు
ు అంటే పంకుటిలు
ు ,
at
జ్ఞ

ch
in

ా-వి

jo
e/
విద్య

t.m
://

డాబా, మేడ, అపార్


ట మంట్ అనే అర్ణ
ా ులో రూఢమ ంది.
s
tp
ht

అర
ా పరిణామానికి హేతువులు
అర
ా పరిణామానికి స్థ
ా లంగా ప
ర ధానమ న ఐదు కారణాలను
పేర్కొనవచ్చి. అవి..

• నాగరిక్తలో మారుప ర్ణవడం


• చారిత
ర క్ కారణాల వల
ు కొనిన పదాలు ప
ర సిది
ి లోకి వచ్చి
అర్ణ
ి ంతరంలో ఉపయోగంచడం వల

• అలంకారిక్ ప
ర యోగం
• పరిసర్ణలో
ు మారుప ర్ణవడం
• త లో మారుప
భావాభివయకి

ఇవేకాకుండా ప
ర క్రణార్ణ
ా లు, నానార్ణ
ా లు, ుశ్ల షార్ణ
ా లు,
పలుకుబడులు, జాతీయాలు, వాయక్రణార్ణ
ా లు,
పర్ణయయపదాల వల
ు అర్ణ త ంది.
ా ులో మారుప వస్
అర
ా పరిణామ భేదాలు
త లు.. అర
భాషావేత ా వాయకోచం, అర
ా సంకోచం, అర
ా సౌమయత
లేదా అర
ా గౌరవం, అర
ా గా
ర మయత లేదా అర్ణ
ా పక్ర
ష ,
ప్స్
గ్ర

రం

w
vG
చా

dm

లక్ష్యయర్ణ
ా లు, కేవల సంకేతార్ణ త పరిణామం,
ా లు, వస్
5f
సమా

up
Jh
r7
r
dQ
ార్త

AE
వా

అలంకారిక్ ప త వంటి బేధాలను


ర యోగం, లోక్ నిరుకి
A
AA
న-

/A
at
జ్ఞ

ch
in

ా-వి

jo
e/
విద్య

పేర్కొనానరు. వాటిని పరిశీలిదా


ద ం..
t.m
s ://
tp
ht

అర
ా వాయకోచం లేదా అర త ృతి
ా విస
ఒక్ పదం పాతకాలంలో పరిమితార
ా ంలో ఉండి, తర్ణవత
కాలంలో విశాలార త ృతం కావడానిన అర
ా ంలో విస ా వాయకోచం
లేదా అర త ృతిగా పేర్కొనవచ్చి. ఆంగ
ా విస ు ంలో దీనిన
Extension of the meaning అంటారు. అర
ా వాయకోచానికి
కొనిన ఉదాహరణలు..
చెంబు: ర్ణగ లోహంతో చేసిన దానేన పా
ర చీన కాలంలో
చెంబు అనేవారు. నేడు ఏ లోహంతో చేసినా చెంబు
అంట్లనానరు. ప
ర త్యయకార త ృతార
ా ం నుంచ్చ విస త డి
ా ంలో ఇత
చెంబు, ుపాసి
ట క్ చెంబు, వండి చెంబు అని
త నానరు.
వయవహరిస్
నూనె: పా
ర చీన కాలంలో నువువల నుంచ్చ తీసినదానేన నూనెగా
పరిమితార
ా ంలో వయవహరించేవారు. ప త తం వేరుశెనగ,
ర స్
కొబబరి, సనుఫ్వర్ నుంచ్చ తీసిన వాటిని కూడా నూనెగానే
సామానయ అర
ా ంలో వాడుతునానరు.
అష
ట క్షా
ట లు: పా
ర చీన కాలంలో ఎనిమిది రకాల న క్షా
ట లను ప్స్
గ్ర

రం

పేర్కొనానరు. అవి..
w
vG
చా

dm
5f
సమా

up
Jh
r7

1) దేశాంతర గమనం (విదేశాలకు వళ్


ు డం)
r
dQ
ార్త

AE
వా

A
AA
న-

/A
at
జ్ఞ

ch

2) భార్ణయ వియోగం
in

ా-వి

jo
e/
విద్య

t.m
s ://
tp
ht

3) ఆపదలో
ు బంధు దరశనం
4) శతు
ు స్ననహం 5) నీచ ఉచ్చిష
ట భోజనం
6) పర్ణనన భోజన ప
ర తీక్షణం
7) అప
ర తిష

8) దారిదయరం
నేడు వీటినే అసంఖ్యయక్మ న క్షా
ట లు అనే అర
ా ంలో
వాడుతునానరు.
అవధాని: పా త నే అవధాని
ర చీన కాలంలో అవధానం చేస్న వయకి
అనేవారు. నేడు బా
ర హాణుల పేర
ు చ్చవర అవధాని
చేరుతోంది. ఇక్ొడ అర త ృతి జరిగంది.
ా విస
క్మాలు: పా
ర చీన కాలంలో తాటి ఆకులతో చేసి చెవులకు
ధ్రించే ఆభరణాలనే క్మాలనేవారు. నేడు చెవులకు
ధ్రించే బంగారం, వండి, ుపాసి
ట క్ ఆభరణాలనినంటినీ
త ృతార
విస ా ంలో క్మాలంట్లనానరు.
అర
ా సంకోచం
పా త ృతార
ర చీన కాలంలో విస ా ంలో ఉండి నేడు పరిమితార్ణ
ా నికి ప్స్
గ్ర

రం

వచ్చిన పదాలను అర
ా సంకోచం అంటారు. అర
ా ం
w
vG
చా

dm
5f
సమా

up
Jh
r7

కుంచ్చంచ్చకుపోవడమే అర
ా సంకోచం.
r
dQ
ార్త

AE
వా

A
AA
న-

/A
at
జ్ఞ

ch

ఉదాహరణ:
in

ా-వి

jo
e/
విద్య

t.m
s ://
tp
ht

• పా
ర చీన కాలంలో ీస్త్ర, పురుషులిద
ద రూ ధ్రించే వసా
ీ లను
చీర, కోక్ అనేవారు. ఇప్పుడు కేవలం ీస్త్రలు ధ్రించే
వసా
ీ లు అనే అర
ా ంలో పరిమితమయాయయి.
• పూరవం అవవ అనే పదానిన ీస్త్ర అనే సామానయ అర
ా ంలో
వాడేవారు. ఇప్పుడు కేవలం వృద
ి ీస్త్ర అనే అర్ణ
ా నికే
పరిమితమ ంది.
• పని, ప
ర యతనం అనే అర
ా ంలో పా
ర చీనకాలంలో ఉద్యయగం
అనే పదం వాడేవారు. నేడు కేవలం ప
ర భుతవ, ప రవేట్ల,
పారిశా
ర మిక్ సంబంధ్మ న సంస
ా ులో చేస్న ఉద్యయగం అనే
అర
ా ంలో పరిమితమ ంది.
• శా
ర ది ం: దీనికి పూరవం శ
ర ద
ి తో చేస్న పని అనే అర
ా ం
ఉండేది. ఇప్పుడు చనిపోయిన వారికి నిరవహంచే
క్రాకాండగా రూఢమ ంది.
• అర
ా సంకోచం జరిగన కొనిన పదాలు: వయవసాయం,
మృగం, ఆర్ణధుయడు, సంభావన, నెయియ, సాహెబ్, ప్స్
గ్ర

రం

జంగమ, క్రా.
w
vG
చా

dm
5f
సమా

up
Jh
r7
r
dQ
ార్త

AE
వా

అర
ా సౌమయత లేదా అర
ా గౌరవంలేదా అర్థ
ా తొర
A


AA
న-

/A
at
జ్ఞ

ch
in

ా-వి

jo
e/
విద్య

పూరవకాలంలో నిందార
ా ంలో వాడిన పదాలు కాలక్రమంలో
t.m
s ://
tp
ht

విశిషా
ట రా బోధ్కాల వాటికి అర
ా గౌరవం క్లిగనప్పుడు వాటిని
అర
ా సౌమయత లేదా అర్థ
ాి తొర
ష అంటారు.
ఉదాహరణలు:
సభికులు: పా
ర చీన కాలంలో జూదగాళ్ల
ు అనే అర
ా ంలో
వాడేవారు. నేడు సభలోని వారు అనే గౌరవార
ా ంలో
వాడుతునానరు.
వ తాళికులు: పూరవం ర్ణజును నిద
ర లేపే వారు అనే అర
ా ంలో
వాడేవారు. ప త తం సంసొర
ర స్ త లు, మూఢాచార్ణలప అవగాహన
క్లిగంచేవారు అనే గౌరవార
ా ంలో వాడుతునానరు.
త ం: గతంలో నిమిష కాలం, అలపకాలం అనే
ముహూర
అర
ా ంలో వాడేవారు. ప త తం పవిత
ర స్ ర మ న శుభకార్ణయలు
నిరవహంచే కాలం అనే అర
ా ంలో రూఢమ ంది.
మర్ణయద: ‘హదు
ద ’ అనే అర
ా ంలో ఉండేది. నేడు గౌరవం అనే
అర
ా ంలో వాడుతునానరు.
అదృష
ట ం: క్నిపంచనిది అనే అర
ా ం ఉండేది. నేడు సంపద,
భాగయం అనే అర
ా ంలో ఉంది. ప్స్
గ్ర

రం

త : మేడ ప భాగం అనే అర


అంతస్ ా ంలో పూరవం వాడేవారు.
w
vG
చా

dm
5f
సమా

up
Jh
r7

ప త తం పరువు, ప
ర స్ ర తిష
ట అనే అర
ా గౌరవానిన
r
dQ
ార్త

AE
వా

A
AA
న-

/A
at
జ్ఞ

ch

సంతరించ్చకుంది.
in

ా-వి

jo
e/
విద్య

t.m
s ://
tp
ht

ఆంగు ంలో Knight అనే పదం Servant అనే అరా ంలో


పాతకాలంలో ఉండేది. ప త తం ప
ర స్ ర జా
ా శాలి అనే అరా ంలో
వాడుతునానరు.
Nice అనే పదం Stupid అనే అర
ా ంలో ఉండేది. నేడు
అందమ న అనే అర
ా ంలో వాడుతునానరు.
అర
ా గా
ర మయత లేదా అర్ణ
ా పక్ర
ష లేదా అర
ా నూయనత
పా
ర చీనకాలంలో గౌరవార
ా ంలో ఉండి కాలక్రమంలో
నిందార
ా ంలో ప త నన పదాలను అర
ర యోగస్ ా గా
ర మయత లేదా
అర్ణ
ా పక్ర
ష అంటారు.
క్ంపు: ఒక్నాడు స్వాసన అనే అర
ా ం ఉండేది. ప త తం
ర స్
దుర్ణవసన అనే అర
ా ంలో వాడుతునానరు.
ఛందస్డు: పూరవకాలంలో వేద పండితుడు అనే అర
ా ంలో
వాడేవారు. ప త తం అమాయకుడు, లోక్జా
ర స్ ా నం లేనివాడు
అనే నిందార
ా ంలో వాడుతునానరు.
క్రా: పూరవం పని అనే అర
ా ంలో వాడేవారు. ప త తం పతృక్రా
ర స్
అనే అర్ణ
ా నికి పరిమితమ ంది. ప్స్
గ్ర

రం

దేవదాసి: ఒక్పపడు దేవాలయాలో


ు నృతయ గానాదులు
w
vG
చా

dm
5f
సమా

up
Jh
r7

నిరవహంచే ీస్త్ర అనే అర


ా ం ఉండేది. ప త తం వేశయకు
ర స్
r
dQ
ార్త

AE
వా

A
AA
న-

/A
at
జ్ఞ

ch

పర్ణయయపదంగా మారింది.
in

ా-వి

jo
e/
విద్య

t.m
s ://
tp
ht

సాని: పూరవం ర్ణణి, దొరసాని అనే గౌరవార


ా ంలో వాడేవారు.
ప త తం వేశయ, వయభిచారిణి అనే అర
ర స్ ా ంలో వాడుతునానరు.
అర్ణ
ా పక్ర
ష జరిగన కొనిన పదాలు: క్ళావంతులు, క ంక్రయం,
పూజయం, ఘటం మొదల నవి.
లక్ష్యయర
ా సిది
ి
పదాలకు అసలు అర్ణ
ా లతోపాట్ల కొనిన లక్ష్యయర్ణ
ా లు ఏరపడి
రూఢికకాొయి. లక్ష్యయర్ణ
ా లకు అనేక్ మూలాలుంటాయి.
లక్ష్యయర్ణ
ా లు ఏరపడేందుకు
1) ఆధార ఆదేయ సంబంధ్ం
2) కారయకారణ సంబంధ్ం
3) అశాంశి సంబంధ్ం ఉంట్లంది.
1. ఆధార ఆదేయ సంబంధ్ం: పా
ర చీనార
ా ం, ముష్ట
ట - పడికిలి,
నేడు భిక్ష, భిక్షం ఆధారమ ంది. పడికిలి కాబటి
ట భిక్ష అనే
లక్ష్యయర
ా ం ఏరపడింది.
2. కారయకారణ సంబంధ్ం: పూరవం దాహం అనే పదానికి
దహంచడం, తపంచడం అనే అర్ణ
ా లు ఉనానయి. ప్స్
గ్ర

రం

కారయకారణ సంబంధ్ం వల
ు దపపక్, దాహం అనే లక్ష్యయర్ణ
ా లు
w
vG
చా

dm
5f
సమా

up
Jh
r7

ఏరపడా
ా యి.
r
dQ
ార్త

AE
వా

A
AA
న-

/A
at
జ్ఞ

ch

3. లక్షయలక్షణ సంబంధ్ం: పా
ర చీనార
ా ంలో స్థది.. వసా
ీ లు
in

ా-వి

jo
e/
విద్య

t.m
s ://
tp
ht

కుటే
ట ందుకు ఉపక్రించేది. ప త తం డాక్ట ురు వాడే ఇంజక్షన
ర స్
అనే లక్ష్యయర
ా ంలో స్థది వాడుతునానరు.

కేవలం సంకేతార్ణ
ా లు
ఒక్ పదానికి జన వయవహారంలో ఒక్ అర
ా ం ఉండగా, ఒక్
త , విజా
వృతి ా న శాస
ీ పరంగా ఆ పదానిన ప
ర త్యయక్ అర
ా ంలో
వాడతారు. ఇలాంటి వాటిని సంకేతార్ణ
ా లు అంటారు.
1. వాయువు: సామానాయర
ా ం గాలి (పా
ర చీ నకాలం), నేడు
పశువ దుయలు, పశువులకు వచేి వాయధిని గాలి అంట్లనానరు.
ఇది సంకేతార
ా ం.
2. ద
ర వయం: పా
ర చీనార
ా ం.. ధ్నం, డబుబ. నేడు ఆధునిక్ విజా
ా న
శాస త లు, పదార
ీ వేత ా ం అనే సంకేతార
ా ంలో వాడుతునానరు.
3. ఇంధ్నం: ఇంతకుముందు వంట చెరకు, చ్చదుకులు,
పట్ర
ర లు వంటి అర్ణ
ా ులో వాడేవారు. నేడు ఆధునిక్ విజా
ా న
శాస
ీ ంప
ర కారం ఉష త నిచేి చమురు, బొగ్గ
ా శకి ు వంటి వాటికి
సంకేతారా ంగా వాడుతునానరు.
త పరిణామం
వస్ ప్స్
గ్ర

రం

ఒక్ పదం పా త రూపం, నిర్ణాణం


ర చీన కాలంలో స్థచ్చంచే వస్
w
vG
చా

dm
5f
సమా

up
Jh
r7

మొదల న వాటిలో కాలక్రమంలో వచ్చిన భేదానిన స్థచ్చంచే


r
dQ
ార్త

AE
వా

A
AA
న-

/A
at
జ్ఞ

ch

త ృతిని వస్
విస త పరిణామం అంటారు.
in

ా-వి

jo
e/
విద్య

t.m
s ://
tp
ht

1. లక్ొపడతలు:అంటే పూరవం పల
ు లు ఆడుకొనే లక్ొతో
చేసిన బొమాలు. ప త తం లక్ొబొమాలే కాకుండా క్ర
ర స్ ర ,
లోహంతో చేసిన బొమాలను కూడా లక్ొపడతలు
త పరిణామం.
అంట్లనానరు. ఇది వస్
2. ఆయుధ్ం: పా
ర చీన కాలంలో విలు త వంటివి
ు , గద, క్తి
ఆయుధాలు. నేడు తుపాకీ, ర ఫిల్, ఫిరంగ, అణవసా
ీ లు వంటి
త నానరు. ఇది వస్
వాటిని ఆయుధాలుగా పలుస్ త పరిణామం.
అలంకారిక్ ప
ర యోగం
అలంకారిక్మ న పోలిక్ను చెపపడం వల
ు జరిగే అర

పరిణామానిన అలంకారిక్ ప
ర యోగం అంటారు.
ఉదా॥ ఆమ రంభ, వాడు మనాథుడు
1. రంభ, మనాథుడు వంటి ఉపమానాల దావర్ణ వారు
సౌందరయవంతులనే అర త ంది.
ా ం స్ురిస్
2. ఎండ నిప్పులు చెరుగ్గతోంది - ఎండ తీవ
ర తను
స్థచ్చంచేందుకు నిప్పు ఉపమానానిన జోడించ్చనందున ఇది
అలంకారిక్ ప
ర యోగం. ప్స్
గ్ర

రం

3. చూపుల వనెనలలు: చూపుల చల


ు దనానిన
w
vG
చా

dm
5f
సమా

up
Jh
r7

స్థచ్చంచేందుకు వనెనల ఉపమానానిన ప


ర యోగంచ్చనందున
r
dQ
ార్త

AE
వా

A
AA
న-

/A
at
జ్ఞ

ch

ఇది అలంకారిక్ ప
ర యోగం.
in

ా-వి

jo
e/
విద్య

t.m
s ://
tp
ht

తీప మాటలు, చేదు నిజం, పచ్చి అబద


ి ం, వంటివి
అలంకారిక్ ప
ర యోగాలు.

లోక్ నిరుకి
కొందరు తమకు పరిచయమునన పదాలను తమకు
పరిచయం లేని పదాలసా
ా నంలో వాడతారు. కాలక్రమేణా అవి
జన వయవహారంలో బహుళ్ పా
ర చ్చరయం పందుతాయి.
త అంటారు.
అలాంటి పదాల మారుపను లోక్ నిరుకి
త సింహాచలం
1. నారద సింహాచలం: జన వయవహారంలో నార్
త సింహాచలం ఒక్ ర లేవ
నారద సింహాచలంగా మారింది. నార్
స్న
ట షన పేరు. అది తెలియనివారు నారద సింహాచలంగా
పలవడంతో అలాగే ప
ర సిది
ి చెందింది. అదేవిధ్ంగా బోరన
మిఠాయి, మొక్ొజొనన, చక్రకేళి, మధురవాడ వంటి పదాలు
త కి ప
లోక్ నిరుకి ర సిదా
ి లు.

గత పోటీ పరీక్షలో
ు అడిగన ప
ర శనలు

1. కిందివాటిలో అర
ా సంకోచం జరిగన పదాలు? ప్స్
గ్ర

(టెట్, జనవరి 2012)



రం

w
vG
చా

dm
5f
సమా

up

1) చందమామ, వసా
త దు, కోక్
Jh
r7
r
dQ
ార్త

AE
వా

A
AA
న-

/A

2) ఛందస్డు, క ంక్రయం, పత
ర ం
at
జ్ఞ

ch
in

ా-వి

jo
e/
విద్య

t.m
s ://

3) స్త్రసా, నూనె, ముష్ట



tp
ht

4) ఆర్ణధుయడు, స్త్రసా, పత
ర ం
2. దివంగతులగ్గ, శివ క్యం చెందు మాటలో
ు జరిగన
అర
ా పరిణామం? (టెట్, జనవరి 2012)
1) అర
ా సంకోచం

2) లోక్ నిరుకి
3) లక్ష్యయర
ా సిది
ి

4) సభోయకి

సమాధానాలు: 1) 2)
4 4

మాదిరి ప
ర శనలు

1. పదజాలానికి అర
ా ంలో జరిగే మారుపను
ఏమంటారు?
1) ధ్వని పరిణామం
ప్స్
2) శబ
ద పరిణామం
గ్ర

రం

w
vG
చా

dm

3) అర
ా పరిణామం
5f
సమా

up
Jh
r7
r
dQ
ార్త

AE
వా

4) వాయక్రణ పరిణామం
AA
న-

/A
at
జ్ఞ

ch
in

ా-వి

jo
e/
విద్య

t.m

2. నననయ భారతంలో వాడిన క్ంపు పదంలో ప త తం


ర స్
s ://
tp
ht

జరిగన అర
ా పరిణామం?
1) అర
ా నూయనత
2) అర్ణ
ా పక్ర

3) అర
ా గా
ర మయత
4) ప వనీన
3. తెలుగ్గలో అర
ా పరిణామానిన గ్గరించ్చ
మొట త ?
ట మొదట పరిశోధ్న చేసిన భాషావేత
1) ఆచారయ దొణపప
2) ఆచారయ జి.ఎన.రడి

3) ఆచారయ యల్.చక్రధ్రర్ణవు
4) ఆచారయ చేకూరి ర్ణమార్ణవు
4. కింది పదాలో
ు అర
ా వాయకోచానికి ఉదాహరణలు?
1) క్ంపు, సంభావన, మృగం
2) ధ్రార్ణజు, క్మా, పత
ర ం
3) చెంబు, నూనె, ధ్రార్ణజు
4) ఛందస్డు, సాని, క్మా ప్స్
గ్ర

రం

5. పా త ృతార
ర చీనకాలంలో విస ా ంలో ఉండి ఇప్పుడు
w
vG
చా

dm
5f
సమా

up
Jh
r7

పరిమితార్ణ
ా నికి పరిమితమ త్య అది ఏ అర
ా పరిణామం?
r
dQ
ార్త

AE
వా

A
AA
న-

/A
at
జ్ఞ

ch

1) అర
ా వాయకోచం
in

ా-వి

jo
e/
విద్య

t.m
s ://
tp
ht

2) అర
ా సంకోచం
3) అర
ా గా
ర మయత

4) లోక్ నిరుకి
6. పా
ర చీన కాలంలో గౌరవార
ా ంలో ఉండి ప త తం
ర స్
నిందార్ణ
ా నికి దిగజారిత్య దానిన ఏ అర
ా పరిణామం
అంటారు?
1) అర
ా సౌమయత
త పరిణామం
2) వస్
3) అర్థ
ా తొర

4) అర
ా సంకోచం
7. సాని, క ంక్రయం, క్రా, దేవదాసి వంటి పదాలో

జరిగన అర
ా పరిణామం?
1) అర
ా సంకోచం
2) అర
ా నూయనత

3) సభోయకి

4) మృదూకి ప్స్
గ్ర

రం

8. తుపాకీ, ర ఫిల్, ఫిరంగ వంటి పదాలో


ు జరిగన అర

w
vG
చా

dm
5f
సమా

up
Jh
r7

పరిణామం?
r
dQ
ార్త

AE
వా

A
AA
న-

/A
at
జ్ఞ

ch


1) లోక్ నిరుకి
in

ా-వి

jo
e/
విద్య

t.m
s ://
tp
ht

2) అలంకార ప
ర యోగం
త పరిణామం
3) వస్
4) అర
ా సంకోచం
9. వాచయం చేయకూడని పదాల అర్ణ
ా నిన నూతన పద
బంధాలతో చెపపడానిన ఏ అర
ా పరిణామం అంటారు?
1) అర
ా గా
ర మయత

2) సభోయకి

3) మృదూకి
4) అర్థ
ా తొర

త , అదృష
10. సభికులు, అంతస్ ట ం పదాలో
ు జరిగన అర

పరిణామం ఏది?
1) అర
ా సంకోచం
2) అర
ా వాయకోచం
3) అర్థ
ా తొర


4) లోక్ నిరుకి
11. ముష్ట
ట - ఇంజక్షన, దాహం వంటి పదాలో
ు జరిగన ప్స్
గ్ర

రం

అర
ా పరిణామానిన ఏమంటారు?
w
vG
చా

dm
5f
సమా

up
Jh
r7

త పరిణామం
1) వస్
r
dQ
ార్త

AE
వా

A
AA
న-

/A
at
జ్ఞ

ch

2) లక్ష్యయర
ా సిది
ి
in

ా-వి

jo
e/
విద్య

t.m
s ://
tp
ht


3) లోక్ నిరుకి
4) అర
ా సంకోచం
12. చనిపోవు, కులాల పేరు
ు , గరావతి వంటి పదాలో

జరిగన అర
ా పరిణామం ఏది?
1) అర
ా గౌరవం
2) అర
ా గా
ర మయత

3) సభోయకి

4) మృదూకి
13. దీపం కొండెకిొంది, నల
ు పూసలు పరిగపోయాయి
వంటి పదాలు ఏ అర
ా పరిణామానికి ఉదాహరణలు?

1) సభోయకి

2) మృదూకి
3) అర
ా గౌరవత
4) అర
ా సంకోచం
14. మొక్ొజొనన, నారద సింహాచలం, చక్ర కేళి, వంటి ప్స్
గ్ర

రం

పదాలు ఏ అర
ా పరిణామానికి ఉదాహరణలు?
w
vG
చా

dm
5f
సమా

up
Jh
r7


1) సభోయకి
r
dQ
ార్త

AE
వా

A
AA
న-

/A
at
జ్ఞ

ch

2) లక్ష్యయర
ా సిది
ి
in

ా-వి

jo
e/
విద్య

t.m
s ://
tp
ht


3) లోక్ నిరుకి
4) అర
ా గౌరవం

సమాధానాలు
1) 3 2) 4 3) 2 4) 3 5) 2 6) 3 7) 2 8) 3 9) 2 10) 3
11) 2 12) 3 13) 2 14) 3

You might also like