Professional Documents
Culture Documents
Hfsongs Telugu
Hfsongs Telugu
అగ్ని మండించు
2. అడగక ముందే
3. అడవి చెట్ల నడుమ
4. అడిగినది కొంతే అయినా
5. అడుగడుగున రక్త బింధువులే
6. అత్యున్నత సింహాసనముపై
7. అత్యున్నత సింహాసనముపై (యేసన్న)
8. అత్యున్నతమై నది యేసు నామం
9. అదిగదిగో అల్లదిగో
10. అదిగో నా నావ
11. అద్వితీయ సత్య దేవా
12. అద్వితీయ సత్య దేవుడు
13. అదే అదే ఆ రోజు
14. అన్యజనులేల
15. అన్ని కాలంబుల
16. అన్ని నామముల కన్న
17. అన్ని నామముల కన్న ఘనమై న
18. అన్ని వేళల ఆరాధన
19. అన్ని వేళల వినువాడు
20. అన్నిటి కన్నా ప్రా ర్థనే మిన్న
21. అన్నీ సాధ్యమే
22. అనుదినము ప్రభుని
23. అనుదినం ఆ ప్రభుని వరమే
24. అపరాధిని యేసయ్యా
25. అప్పగింపబడిన రాత్రి
26. అబ్రా హాము ఇస్సాకు యాకోబునకు
27. అమ్మ కన్న మిన్న
28. అమ్మ కోసం
29. అమ్మల్లా రా ఓ అక్కల్లా రా
30. అమ్మా అని నిన్ను పిలువనా
31. అమూల్య రక్తము ద్వారా
32. అమూల్య రక్తం
33. అమూల్యమై న ఆణిముత్యమా
34. అయ్యా నా కోసం కల్వరిలో
35. అర్పించుచుంటిని యేసయ్యా
36. అరుణ కాంతి కిరణమై
37. అల్ఫా ఒమేగయై న
38. అవధులే లేనిది
39. అసాధ్యమై నది లేనే లేదు
40. అంకితం ప్రభూ నా జీవితం
41. అంజలి ఘటియింతు
42. అంత్య దినములయందు
43. అంతా నా మేలుకే
44. అంతే లేని నీ ప్రే మ ధార
45. అందమై న మధురమై న
46. అందమై న క్షణము
47. అందరికి కావాలి
48. అందరు నన్ను విడచినా
49. అందరు మెచ్చిన అందాల
50. అందాల ఉద్యానవనమా
51. అందాలతార
52. అందాల బాలుడు
53. అందాలు చిందే
54. అంధకార చెరసాలలో
55. అంబరానికి అంటేలా
56. అంబరానికి అంటేలా (యేసయ్య పుట్టా డని)
57. అంబరాన్ని దాటే
58. ఆ దరి చేరే దారే కనరాదు
59. ఆ నింగిలో వెలిగింది ఒక తార
60. ఆ భోజన పంక్తి లో
61. ఆ రాజే నా రాజు
62. ఆకర్షి ంచే ప్రి యుడా
63. ఆకశాన తార ఒకటి
64. ఆకాశ పక్షు లను చూడండి
65. ఆకాశ మహాకాశంబులు
66. ఆకాశ వాసులారా
67. ఆకాశమందు నీవుండగా
68. ఆకాశమందున్న ఆసీనుడా
69. ఆకాశమా ఆలకించుమా
70. ఆకాశమే పట్టనోడు
71. ఆకాశం అమృత జల్లు లు
72. ఆకాశంబున్ దూతలు
73. ఆగక సాగుమా
74. ఆగని పరుగులో
75. ఆడెదన్ పాడెదన్
76. ఆత్మ దీపమును
77. ఆత్మ వర్షము మాపై
78. ఆత్మ వర్షమును
79. ఆత్మ విషయమై
80. ఆత్మీయ గానాలతో
81. ఆదియంతము లేనివాడా
82. ఆధారం నాకు ఆధారం
83. ఆధారం నీవేనయ్యా
84. ఆధారం నీవేనయ్యా (డి జి ఎస్)
85. ఆధారం నీవేనయ్యా (మెడ్లీ )
86. ఆనంద తై లాభిషేకము
87. ఆనంద యాత్ర
88. ఆనందం నీలోనే
89. ఆనందమానందమే
90. ఆనందము ప్రభు నాకొసగెను
91. ఆనందముగా యెహోవా నీ
92. ఆనందమే పరమానందమే
93. ఆనందింతు నీలో దేవా
94. ఆనందింతుము
95. ఆపత్కాలమున
96. ఆయనే నా సంగీతము
97. ఆరని ప్రే మ ఇది
98. ఆరంభమయ్యింది రెస్టో రేషన్
99. ఆరాధన అధిక స్తో త్రము
100. ఆరాధన అందుకో
101. ఆరాధన ఆరాధన
102. ఆరాధన ఆరాధన (చెల్లి ంచెదము)
103. ఆరాధన నీకే
104. ఆరాధన యేసు నీకే
105. ఆరాధన స్తు తి ఆరాధన
106. ఆరాధనకు యోగ్యుడా
107. ఆరాధనా ఆరాధనా – ఆత్మతో
108. ఆరాధనా నీకే ఆరాధనా
109. ఆరాధించెద నిను మది పొగడెద
110. ఆరాధించెదను నిన్ను
111. ఆరాధించెదము ఆత్మతో
112. ఆరాధించెదము యేసయ్య నామమును
113. ఆరాధించెదం
114. ఆరిపోయే దీపంలా
115. ఆలకించు దేవా
116. ఆలకించుమో దేవా
117. ఆలయంలో ప్రవేశించండి
118. ఆలోచనలో గొప్పవాడా
119. ఆవేదన నేనొందను
120. ఆవో ఖుషీ సే
121. ఆశ తీర నా యేసు స్వామిని
122. ఆశతో నీ కొరకు
123. ఆశపడకు ఈ లోకం కోసం
124. ఆశ్చర్య కార్యముల్ చేయును యేసు
125. ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త
126. ఆశ్చర్యాకరుడా (యేసన్న)
127. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
128. ఆశ్చర్యకరుడు (రోజంతా)
129. ఆశ్చర్యమై న ప్రే మ
611. నీ నామమే ఎద
612. నీ నామం అతి మధురం
613. నీ నామం నా గానం
614. నీ నిర్ణయం
615. నీ నీడలోన
616. నీ పద సేవయే చాలు
617. నీ పాద సన్నిధికి
618. నీ పాదం మ్రొ క్కెదన్
619. నీ పాదాలే నాకు శరణం
620. నీ ప్రి య ప్రభుని సేవకై
621. నీ ప్రే మ ఎంతో
622. నీ ప్రే మ ఎంతో మధురం
623. నీ ప్రే మ నాలో మధురమై నది
624. నీ ప్రే మ నా జీవితాన్ని
625. నీ ప్రే మ మాధుర్యము
626. నీ ప్రే మకు సాటి
627. నీ ప్రే మకు సాటి లేదయా
628. నీ ప్రే మలో నుండి నన్ను
629. నీ ప్రే మా నీ కరుణా
పరిమళ తై లం నీ నామం
దాని వాసన వ్యాపించెగా
నింద శ్ర మ సంకటంలో
నను సుగంధముగా చేయున్ (2) ||కీర్తి ంతున్||
మనోవేదన సహించలేక
సిలువ వై పు నే చూడగా
లేవనెత్తి నన్నెత్తు కొని
భయపడకుమని అంటివి (2) ||కీర్తి ంతున్||
నా త్రో వకు దీపం నీవే
నా బ్రతుకుకు జీవం నీవే
నా సేవకు బలము నీవే
నా ఆత్మకాదరణ నీవే (2) ||కీర్తి ంతున్||
ఘనమై న నా ప్రభువా
నీ రక్త ప్రభావమున
నా హృదయము కడిగితివి
నీకే నా స్తు తి ఘనత (2) ||కీర్తి ంతున్||
నీవు నా దాసుడవనియు
ఏర్పరచుకొంటినని
నేనే నీ దేవుడనని
భయపడకు-మని అంటివి (2) ||కీర్తి ంతున్||
ఊహించలేని వివరింపజాలని
నీ కార్యములు ఆశ్చర్యమే
యోచించినా నా వర్ణనకందని
నీ కృపా కనికరములు అత్యున్నతమే
తరతరములకు మారని నీ ఉన్నత ప్రే మా
యుగయుగములకు నీకే ఘనతా మహిమా
సతతం నిను నే కొనియాడెదను
సకలం నీ నామముకే స్తో త్రము తగును ||అడిగినది||
కలువరిలోన నీ రూపమే
నలిగిపోయెను నా యేసయ్యా (2)
చివరి రక్త బిందువు లేకుండా
నా కోసమే కార్చినావు (2) ||అడుగడుగున||
9. అదిగదిగో అల్లదిగో
కల్వరి మెట్టకు దారదిగో
ఆ ప్రభువును వేసిన సిలువదిగో ||అదిగదిగో||
గెత్సేమను ఒక తోటదిగో
ఆ తోటలో ప్రా ర్ధన స్థలమదిగో (2)
అచటనే యుండి ప్రా ర్ధి ంచుడని (2)
పలికిన క్రీ స్తు మాటదిగో (2) ||అదిగదిగో||
శిష్యులలో ఇస్కరియోతు
యూదాయను ఒక ఘాతకుడు (2)
ప్రభువును యూదులకప్పగింప (2)
పెట్టి న దొంగ ముద్దదిగో (2) ||అదిగదిగో||
లేఖనము నెరవేరుటకై
ఈ లోకపు పాపము పోవుటకై (2)
పావనుడేసుని రక్తమును గల (2)
ముప్పది రూకల మూటదిగో (2) ||అదిగదిగో||
దాహము గొనుచున్నాననుచు
ప్రా ణము విడిచెను పావనుడు (2)
పరిశుద్ధు డు మన రక్షకుడేసు (2)
మన మది యేమో గమనించు (2) ||అదిగదిగో||
పాపమునకు జీతం
మరణం నిత్య మరణం
యేసులో కృపదానం
జీవం నిత్య జీవం (2)
హల్లె లూయా హల్లె లూయ (2) ||అద్వితీయ||
ఓ మనిషి యోచింపవా
నీ బ్రతుకు ఎలా ఉన్నదో (2)
బలము చూసి భంగ పడకుమా
ధనము చూసి దగా పడకుమా
ఆ రోజు శ్ర మ నుండి
తప్పించే నాథుడు లేడు ||అదే అదే||
పరిశుద్ధమై న నాదు
పర్వతమగు సీయోను మీద – పరిశుద్ధమై న
నారాజు నాసీనునిగా జేసి
యున్నానని సెలవిచ్చెను (2) ||అన్యజనులేల||
ఓ రాజులారా మీరు
జ్ఞా నవంతులై యుండుడి – ఓ రాజులారా
ఓ భూపతులారా మీరు
నాభోద నొందుడి నేడే (2) ||అన్యజనులేల||
దేవతలకన్నా దయగలవాడవు
క్షమించు మనసున్న మహారాజువు (2)
ప్రే మామయుడవు ప్రభువగు దేవుడవు
ప్రా ణము పెట్టి న ప్రభు యేసువు ||అన్ని నామముల||
కుమిలిపోతూ నలిగిపోతూ
ఏమౌతుందో అర్ధం కాక (2)
వేదన చెందుతూ నిరాశలో మునిగావా (2)
ఒకసారి యోచించుమా
నీ మొఱ్ఱను వినువాడు యెసయ్యే (2) ||అన్ని||
ఎవరికీ చెప్పుకోలేక
అంతగా బాధ ఎందుకు (2)
మొఱ్ఱపెట్టి న వారికి సమీపముగా యేసు ఉండును (2)
ఒకసారి యోచించుమా
నీ మొఱ్ఱను వినువాడు యెసయ్యే (2) ||అన్ని||
ముళ్ళతో కిరీటంబు
నల్లి నీ శిరమున నిడితి (2)
నా వల్ల నేరమాయె
చల్లని దయగల తండ్రి (2)
ఘోరంబుగా దూరితిని
నేరంబులను జేసితిని (2)
కౄరుండనై గొట్టి తిని
ఘోరంపు పాపిని దేవా (2)
రాతివేత దూరాన
చేతులెత్తి ప్రభు మోకరించి (2)
నా తండ్రి నీ చిత్తమై తే
ఈ పాత్రన్ తీసి వేయుమనెను (2) ||అప్పగింప||
దప్పిగొన్న జింకవలెనే
ఆశతో చేరితి నీ దరి దేవా (2)
సేదతీర్చి జలము నిన్ను (2)
వాడిన బ్రతుకులో (2)
నింపుము జీవము ||అర్పించుచుంటిని||
ఊహించలేని హృదయానందమును
దుఃఖమునకు ప్రతిగా దయచేసినావు (2)
భారమెక్కువై నా తీరం కడుదూరమై నా
నీపై ఆనుకొందును
నేను గమ్యం చేరుకొందును (2) ||అవధులే||
పరిశుద్ధు డు పరిశుద్ధు డు
అని దూతలతో పొగడబడే దేవా
పదివేలలో అతి సుందరుడా
నీవేగా అతి కాంక్షనీయుడా (2)
నా దోషములకై ఆ కలువరి సిలువలో
బలియాగమై నావ దేవా (2)
సొంతముగా నే చేసిన నా పాపములన్ని
శాంతముతో సహియించి క్షమియించినావు
పంతముతో నిను వీడి నే పారిపోగా
నీ రాజ్యమునకు చేర్చగ వంతెన అయినావు ||అంతే||
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
సమాధానమిచ్ఛే ఈ చిన్ని బాలుడే (2)
పొత్తి గుడ్డలలో చుట్టబడే పరమాత్ముడు
దూత గణములే జోల పాడగా (2)
సృష్టి కి బహు సంబరమాయెగా ||లాల||
ప్రవచనాలు నెరవేరాయి
శ్ర మ దినాలు ఇక పోయాయి (2)
విడుదల ప్రకటించే
శిక్షను తప్పించే (2) ||యేసయ్య||
దివిజానాలు సమకూరాయి
ఘనస్వరాలు వినిపించాయి (2)
పరముకు నడిపించే
మార్గము చూపించే (2) ||యేసయ్య||
రాజులనుగా యాజకులనుగా
మమ్ము చేసిన మహారాజ (2)
విజయమిమ్ము మా విజయుండా (2)
నిజమై న నీ ప్రజలకు (2) ||ఆకాశ||
ఆగక సాగుమా
సేవలో సేవకా (2)
ప్రభువిచ్చిన పిలుపును
మరువక మానక (2) ||ఆగక||
వసియించుము నా హృదయమునందు (2)
వసియించు నా నయనములందు (2)
అన్నియు నిర్వహించుచున్నావు (2)
నన్ను నిర్వహించుము ప్రభువా (2) ||ఆత్మ||
సమీపించరాని తేజస్సులో
వసియించుచున్న పరిశుద్ధు డా (2)
కెరూబులు సెరాపులు (2)
దీవా రాత్రు లు నీ సన్నిధిలో (2)
స్తో త్రం చేసెనా నా ప్రా ణ నాథుడా (2) ||స్తు తి పాత్రు డా||
నీ రాయబారినై నేను
ధై ర్యంగా జీవించ ఆశ (2)
నిస్స్వార్ధముగనూ త్యాగముతోనూ
నిను నేను ప్రకటింతును (2) ||ఆధారం||
నీ రాయబారినై నేను
ధై ర్యంగా జీవించ ఆశ (2)
నిస్స్వార్ధముగనూ త్యాగముతోనూ
నిను నేను ప్రకటింతును (2) ||ఆధారం||
87. ఆనంద యాత్ర
ఇది ఆత్మీయ యాత్ర
యేసుతో నూతన
యెరుషలేము యాత్ర
మన.. యేసుతో నూతన
యెరుషలేము యాత్ర ||ఆనంద యాత్ర||
యేసుని రక్తము
పాపములనుండి విడిపించెను (2)
వేయి నోళ్ళతో స్తు తించినను
తీర్చలేము ఆ ఋణమును (2) ||ఆనంద యాత్ర||
రాత్రి యు పగలును
పాదములకు రాయి తగలకుండా (2)
మనకు పరిచర్య చేయుట కొరకై
దేవదూతలు మనకుండగా (2) ||ఆనంద యాత్ర||
ఆనందం ఆనందం
యేసుని చూచే క్షణం ఆసన్నం
ఆత్మానంద భరితులమై
ఆగమనాకాంక్షతో సాగెదం ||ఆనంద యాత్ర||
సర్వసత్యమే నా మార్గమై
సంఘక్షే మమే నా ప్రా ణమై (2)
లోక మహిమ చూడక – నీ జాడలు వీడక (2)
నీతోనే నిలవాలి నిత్య సీయోనులో
ఈ దర్శనం – నా ఆశయం ||ఆనందం||
89. ఆనందమానందమే
ఈ భువిలో యేసయ్య నీ జననము (2)
సర్వోన్నతమై న స్థలములలోన
దేవునికి మహిమ ప్రభావము
భూమి మీద తనకిష్టు లకు
సమాధానము కలుగును గాక
హల్లె లూయా ||ఆనంద||
103.
104.