Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 2

Missionary Song - 8 Song - 10

భారత పుణ్య భూమిలో - పుష్పమై నిలిచిన NAVIGATE YOUR LIFE (Theme)


చదువుల తల్లి - కమల చిరంజీవి ౹౹2౹౹ When your life is being tossed
In the sea of raging storm
చదువు విలువను తెలుపుతూ - దేశదేశాలు తిరిగావు When all hope is being lost
వట్టి పల్లి వజ్రమై - జ్ఞాన వెలుగు వెదజల్లావు ౹౹2౹౹ భారత౹౹ To run back to your home ౹౹2౹౹
There is someone you can trust
విద్య అనే దీపాన్ని - చీకటిలో వెలిగించావు Who is always with us
కోట్ల కొలది బ్రతుకులలో - గొప్ప స్పూర్తిని నింపావు ౹౹2౹౹ Always waiting with open arms ౹౹2౹౹ CHILDREN & YOUTH DEVELOPMENT PROGRAM
కష్టమంతా కలంలోపోసి - అక్షరాలనే రాసావు
భాష భాషలలో వ్యక్తులను వ్యవస్థలనుగా తీర్చావు ౹౹2౹౹ భారత౹౹ Chorus: “The Lord will guide you continually...” Isaiah 58:11
Hey navigate your life to navigate your life
స్ర్తీ సాధికారతకై - నడుము బిగించి నడిచావు Jesus is always there to navigate your life
లక్ష్య సాధన మార్గంలో - ప్రేమ వృక్షమై నిలిచావు ౹౹2౹౹ He can lead you through the stormy sea
పచ్చని సృష్టిని ప్రేమించి - లక్షల మొక్కలు నాటించి
లెక్కకు మించిన సేవలతో - సమాజ విలువలు పెంచావు ౹౹2౹౹భారత౹౹
He’ll take you to the other side safely ౹౹Repeat౹౹
Navigating Life
Though you’ve prayed for so long
దైవ చిత్తమే కోరి - ప్రార్ధనాశక్తితో నిండి No answers came along
దైవ సేవలో తరించి సాగె - ధీరవనితవు నీవు ౹౹2౹౹ And you think all hope is gone ౹౹2౹౹
గగన ప్రయాణాలెన్నో చేసినా - తగ్గింపు మాదిరి నీవు Start praying in His name
జీవిత సవాళ్లు అధిగమించుటకు - ఆదర్శ మహిళ నీవు ౹౹2౹౹భారత౹౹ Yesterday, today is the same
Jesus never change ౹౹2౹౹ Chorus
Song - 9

BE THE CHANGE
The Lord will guide you always
He will satisfy your need
The Lord will guide you always
He will satisfy your need ౹౹2౹౹
He gives you the water
He gives you the strength
You will be like a watered garden
2022 CBC
Like and ever flowing spring ౹౹2౹౹ ౹౹Repeat౹౹
Telugu - English Songs
Be the change to the world
We are the change
Be the change to the world
We are the change ౹౹2౹౹
Welcome Song - 1 Song - 4 Song - 6
సీబీసీ వచ్చేసింది తమ్ముడా - ఆనందం తెచ్చేసింది చెల్లెలా ౹౹2౹౹ నన్ను నడుపుము యేసయ్య - నన్ను విడవకు యేసయ్య ౹౹2౹౹ ప్రార్ధన మార్చును పరిస్థితులు
టో
గెట్ రెడీ గెట్ రెడీ ఫర్ ద ఫన్ - గెట్ రెడీ గెట్ రెడీ ఫర్ ద స్రీస్ ౹౹2౹౹ ప్రార్ధన చేయును అద్భుతములు ౹౹2౹౹
నీవు తోడుంటే భయమే లేదు - నిత్య విజయము నాకు ఇలలో ౹౹2౹౹
ల ల ల ల లా - ల ల ల ల లా - ౹౹4౹౹ ౹౹సీబీసీ౹౹
హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా ౹౹2౹౹ హన్నా ప్రార్ధన యెహోవా వినెను
ప్లే గ్రౌండ్ లో ఉండదు /దొరకదు - పబ్జి గేమ్ లో ఉండదు
చాటింగ్ లో అందదు - జూమ్ మీటింగ్ లో కుదరదు ౹౹2౹౹ ఎటు చుసిన ప్రాణ భయమే - ఎటు వెదికినా మిగిలే దిగులే ౹౹2౹౹ సంతానము తో దీవించెను
నీ స్వరమే నాకు చాలు - నీ స్వస్థతే నాకు మేలు ౹౹2౹౹ ల ల ల ల ల ల ల - ల ల ల ల ల ల ౹౹ ప్రార్ధన ౹౹
యేసుని మాటలు - యేసుని పాటలు - పప్పెట్ షో లు - బైబిల్ పాఠాలు
లైవ్లీ గా ఎంజాయ్ చేద్దాము రా తమ్ముడా - జాలీ గా యేసు లో ఉందాము హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా ౹౹2౹౹ యేసయ్య ప్రార్ధన యెహోవా వినెను
రా చెల్లెలా - ౹౹2౹౹ ౹౹సీబీసీ౹౹ సర్వలోకము కు రక్షణ ఇచ్చెను ౹౹2౹౹
నా మార్గము - నా ప్రయాణము - నా జీవము - సర్వము ౹౹2౹౹
నీ వాక్యమే నాకు దీపము - నీతోనే సాగేదన్ ౹౹2౹౹ ల ల ల ల ల ల ల - ల ల ల ల ల ల ౹౹ ప్రార్ధన ౹౹
Theme Song - 2
హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా ౹౹2౹౹
అద్భుతమైన ప్రయాణం - నా యేసుతో ప్రయాణము
ఆనందమైన ప్రయాణం - నా యేసుతో ప్రయాణము ౹౹2౹౹
౹౹నన్ను నడుపుము౹౹ Song - 7

జీవన ప్రయాణము - నా యేసుతో ప్రయాణం ఎస్తేరు ఎస్తేరు ఎస్తేరు ౹౹4౹౹


Song - 5
నా జీవన ప్రయాణం - నా యేసుతో ప్రయాణం ౹౹అద్భుత౹౹
యూదురాలు ఎస్తేరు - తల్లిదండ్రులను కోల్పోయెను
ఆటంకాలే వచ్చిన - తుపానులే ఎదురొచ్చిన కపెర్నహూముకు యేసు వచ్చెను మొర్దకై పెంపకంలో బహు ఘనము గా జీవించెను ౹౹ ఎస్తేరు౹౹
సాఫిగా సాగును - నా యేసుతో ప్రయాణం ౹౹2౹౹ ౹౹జీవన౹౹ ఒక ఇంటి లో బోధించు చుండెను
కపెర్నహూముకు యేసు వచ్చెను రాజు ఆజ్ఞ బయలుదేరును రాణి స్థా నము కై
చిన్ని చెల్లెలా - చిట్టి తమ్ముడా
రారండి మన యేసు తో ప్రయాణము చేయుటకు ౹౹2౹౹ ౹౹జీవన౹౹ ఆ ఇంటి లో స్థలము లేకపోయెను ఎస్తేరు బయలుదేరును రాజు కోటకు ౹౹2౹౹
హేగే నియమించెను అలంకారము
Song - 3 పక్ష వాయువు గల రోగి ఉండెను ఎస్తేరు ధరించెను ఆ అలంకారమే ౹౹2౹౹
ఆయనకు నలుగురు ఫ్రండ్స్ ఉండెను ౹౹2౹౹
ఎస్తేరు రాణి ఆయెను రాజు చెంతకు చేరెను ౹౹2౹౹ ఎస్తేరు౹౹
కాపరి - నా కాపరి
నా యేసే మంచి కాపరి ౹౹2౹౹ వారు యేసునొద్దకు రోగిని తెచ్చెను
నడుపును - నన్ను నడుపును కానీ ఇంటిలో స్థలము లేకపోయెను ౹౹2౹౹ హామాను కుట్రలో ఉండెను యూదా జాతి నాశనము
కాయును - నన్ను కాయును ౹౹2౹౹ కాపరి౹౹ ఎస్తేరు యోచించెను యూదుల రక్షణ కార్యము ౹౹2౹౹
లెఫ్ట్ రైట్ చూసి పైకి చూసిరి రాజు ప్రేమను పొందెను - ఓడించెను హామాను ను
పచ్చిక బయలు లో - హాయి హాయి గా
శాంతి కర జలములలో - జాలీ జాలీ గా ౹౹2౹౹ గొప్ప ఐడియా తో ఇంటి కప్పు విప్పిరి ౹౹2౹౹
యూదులకు స్వాతంత్రము - పూరీము పండగ సంబరము ౹౹2౹౹
సంతోషముగా నా కాపరి తో విహరించెదన్ - విహరించెదన్ ౹౹2౹౹ కాపరి౹౹ రోగి ని పరుపుతో దింపిరి యేసునొద్దకు ౹౹ఎస్తేరు౹౹
మరణ పాశమైన - మహా తెగులైన యేసు పాపము క్షమించి - స్వస్థ పరిచేను ౹౹2౹౹
నా కాపరి యేసు తన ప్రాణము ఇచ్చెను ౹౹2౹౹
దిగులే ఏమి లేదు అనుదినము - నేను అయనతో - నా యేసునితో ౹౹2౹౹
౹౹కాపరి౹౹

You might also like