Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 8

పింగళి వింకయ్య –భారత

జాతీయ్ జిండా రూపకర త


జననం 1876 ఆగస్ట
ు 2
భట్
ల పృనుమరు
ు , మచిలీ఩ట్నం, ఆంధ
ర ఩
ర దేశ్

మరణం ై 4 (వయస్టు 86)


1963 జూల
భారతదేశం

జాతీయత భారతీయుడు

స్ట఩రిచితుడు త
భారత జాతీయ఩తాకం రూ఩కర
తెలుగు వారి ఆతభగౌరవం ...పంగళి వంకయమ

పంగళి వంకయమ ఆంధ


ర ఩
ర దేశ్ రాషు రంలోని కృష్ణ
ా జిల్ల
ల మచిలీ఩ట్నం సమీపాన ఉనన
఩ త త మ౅వవ మండలంలోని భట్
ర స్ట ల పృనుమరుు గ్ర
ర మంలో హనుమంతరాయుడు,
వంకట్రతనమభ దం఩తులకు జనిభంచాడు
పా
ర థమిక విదమ చల ల ఩ల్ల
ల లోను, మచిలీ఩ట్నం హందూ ఉననత పాఠశాలలోనూ అభమసంచాడు. ఉననత
పాఠశాల విదమ పూరి త చేస్టకొని సీనియర్ కంబ్ర ర డ్జ
్ చేయుట్కు కొలంబో వళ్ల ల డు. శ్ర
ర లంక వళిి
కొలంబోలోని సటీ కాలేజీలో ప౅ల్లటికల్ ఎకనమిక్సు ఩ ర త్యమక విషయంగ్ర చదివి కంబ్ర ర డ్జ
్ సీనియర్
త రు
఩రీక్షలో ఉతీ ా డయ్యమడు
19 ఏళ్ల వయస్టలో దేశభక్త త తో దక్షిణాఫ్ర
ర కాలో జరుగుతునన రృండవ బోయర్
యుద ధ ంలో ఉతాుహంగ్ర పాల్గ ొ న్ననడు. దక్షిణాఫ్ర
ర కాలో ఉండగ్ర మహాతాభ గ్రంధీని కల్లశాడు.
గ్రంధీతో వంకయమకు ఏర఩డిన ఈ సానినహతమం అర ధ శతాబ్ ద ం పాటు నిల్లచింది.
఑క జాతికీ, ఆ జాతి నిరవహంచే ఉదమమానికీ ఑క ఩తాకం అవసరమనన గొ఩఩ వాస త వం వంకయమకు
1906లోనౄ కల్లగందని అనవచ్చు. కారణం కలకతా త కాంగ్రర స సభలు.1916 నుంచి 1921 వరకు ఎంతో
఩రిశోధన చేశారు. 30 దేశాల ఩తాకాలను అతను సేకరించాడు.
ఆన్నటి నుండి జాతీయ జృండా ఎల్ల ఉండాలనౄ సమసమనౄ అభిమాన
విషయంగ్ర పృటుు కొని, దాని గురించి దేశంలో ఩ ర చారం
పా
ర రంభించాడు.1913 నుండి ఩ ర తి కాంగ్ర
ర స సమావేశానిక్త హాజరృై ,
న్నయకులందరితోనూ జాతీయ ఩తాక రూ఩కల఩న గురించి చరులు
జరిపాడు.1916లో "భారతదేశానికొక జాతీయ జృండా " అనౄ
త కానిన ఇంగ్ల
పుస ల షులో రాస ఩ర చ్చరించాడు.
1916 , లక్ననలో జరిగన భారత జాతీయ కాంగ్ర ర స సమావేశంలో
వంకయమ తయ్యరు చేసన జాతీయ జృండానౄ
ఎగురవేశారు. 1919లో జలంధర్ వాస ై న ల్లల్ల హన్సు రాజ్ మన
త వ్యమల
జాతీయ ఩తాకంపృ ై రాట్న చిహనముంటే బాగుంటుందని సూచించగ్ర గ్రంధీజీ
దానిన అంగ్లకరించాడు.
఑క దేశానిక్త జాతీయ ఩తాకం ఎంతో విలువ ై నది.
అది ఆ దేశ సారవభౌమతావనిక్త ,విజయవంతమృ ై న ఩రిపాలనక్త,ఆకాంక్షలక్త

ర తీక.
గ్రంధీజీ పె
ర దఫలంతో తి
ర వర
ా ఩తాకం పుటి ు ంది ఆంధర ఩
ర దేశ్ లోనౄ. కాష్ణయ
రంగు హందువ్యలకు చిహనమని, ఆకు఩చు ముస ల ంలకని పౄర్కొనడంతో, ఇతర
మతాలకు కూడా పా ర ధానమత ఇవావలనౄ అభిపార యం వలువడడంతో గ్రంధీజీ
సూచనపృై ఆకు఩చు, కాష్ణయ రంగులుతో పాటు తెలుపు కూడా చేరిు తి ర వర ా
఩తాకానిన వంకయమ రూప౅ందించాడు. మధమనునన రాట్నం గ్ర ర మ జీవన్ననిన,ై రృతు
త ందన్ననడు. కారిభక కర
కారిభకతావనిన స్టపరిం఩ చేస్ట ై ఆధార఩డిన
ష కులపృ
భారతదేశం, సతామహంసలను ఆచరించడంతో స్టభిక్షంగ్ర ఉంటుందని మన
ఆశయం. ఆ ఆశయ చిహనమౄ మన తి ర వర
ా ఩తాకం.

1947, జూల ై 22 న భారత రాజామంగ సభలో నృహ్రర జాతీయ జృండా గురించి


త , మును఩టి తి
఑క తీరాభనం చేసూ ర వరా జృండాలోని రాట్నననిన తీసేస, దాని
సా
ా నంలో అశోకుని ధరభచకార నిన చిహనంగ్ర ఇమిడాురు. చిహనం మారు఩ తప఩త్య
పంగళి వంకయమ రూప౅ందించిన జృండాకు నౄటి జృండాకు త్యడా ఏమీ లేదు.
అశోకుని ధరభచక ర ం మన పూరవ సంసొృతిక్త సంకతం.
‘మన జాతీయ ఩తాకం’ పౄరుతో యంగ ఇండియ్య ఩తి ర కలో గ్రంధీజీ
రాసన మాట్లు ఩ ర త్యమకమృై నవి. ‘‘మన జాతీయ జృండా క్నసం తామగం
చేసేందుకు మనం సద ధ ంగ్ర ఉన్ననం. మచిలీ఩ట్నంలోని ఆంధ ర జాతీయ
కళ్లశాలలో ఩నిచేస్ట త నన (అ఩఩టిక్త పంగళి అకొడ అధామ఩కుడు) పంగళి
వంకయమ ఑క పుస త కం ఩ ర చ్చరించారు. అందులో వివిధ దేశాల జృండాల
నమూన్నలు ఉన్ననయి. అల్లగే మన జాతీయ ఩తాకం నమూన్న ఎల్ల
ఉండాలో కూడా ఆయన సూచించారు. జాతీయ ఩తాకానిన ఖరారు
చేయడానిక్త కాంగ్రర స సభలలో ఆయన ఩డిన శ ర మ, త఩నలకు నౄను
త న్ననను. నౄను విజయవాడ వళి
అభినందిస్ట ల నప్పుడు ఆకు఩చు, ఎరుపు – ఆ
రృండు రంగులతో ఩తాకానిన రూప౅ందించవలసందని వంకయమగ్రరిక్త
సూచించాను. ఩తాకం మధమలో ధరభచక ర ం ఉండాలని కూడా
సూచించాను. తరువాత మూడు గంట్లలోనౄ వంకయమగ్రరు ఩తాకం
తెచిు ఇచాురు. తరువాత తెలుపు రంగు కూడా చేరాులని భావించాం.
ఎందుకంటే ఆ రంగు మన సతమ సంధతకీ, అహంసకీ ఩ ర తీకగ్ర ఉంటుంది.’’
అని గ్రంధీజీ తన ఩తి ర కలో రాశారు.
పంగళి వంకయమ గ్రరు భూగరబ శాస ర ం లో కూడా ఩రిశోధనలు చేస
తల్ల
ల రాయి అనౄ గర ంధానిన రచించారు.
వంకయమగ్రరు అదివతీయ ఩ ర తిభా వంతుడే కాక సవతంతర ఉదమమంలో
చ్చరుకుగ్ర పాల్గ
ొ ని తన వంతు సేవలందించిన పృద ద మనిషి.

ఈయన నిసావర ై న గురి


ధ సేవలకు సరృ త ంపు లభించలేదనౄ చె఩఩వచ్చు.
ఐన఩఩టికీ ఎన్నన క్నట్
ల భారతీయుల మనస్టులో జాతీయ ఩తాక
త గ్ర నిల్లచిన మంచి మనిషి వంకయమగ్రరు. ఈరోజు అయన 145
రూ఩కర
వ జయంతి సందరబముగ్ర ఆయనక్త నివాళులు అరి఩ంచడం మన విధి.

ై జృహంద్
సేకరణ -దీక్షితుల వాణీ ఩
ర భ (వికీపీడియ్యనుండి )

You might also like