Professional Documents
Culture Documents
నీతి ఆయోగ్
నీతి ఆయోగ్
వికీపీడియా నుండి
లక్ష్యాలు
ఇది ఆర్థికాంశాలతో పాటు ప్రా ధాన్యం ఉన్న జాతీయ, అంతర్జా తీయ విషయాలపై సూచనలిస్తుంది. జాతీయ లక్ష్యాల
సాధన కోసం రాష్ట్రాలకు చురుకైన పాత్రను, భాగస్వామ్యాన్ని కల్పిస్తుంది. గ్రా మస్థా యి నుంచి విశ్వసనీయ
ప్రణాళికలను రూపొందింపజేసే యంత్రాంగాన్ని తీర్చిదిద్ది, వాటి అమలు తీరును పర్యవేక్షిస్తుంది. ఆర్థిక వ్యూహాలు,
విధానాల్లో జాతీయ భద్రత ప్రయోజనాలను చూస్తుంది. ఆర్థిక పురోగతి నుంచి తగినంత లబ్ధి పొందలేకపోతున్న
సామాజిక వర్గా లపై ప్రత్యేక దృష్టి పెడుతుంది. పౌరుల భాగస్వామ్యాన్ని పెంచడం, అందరికీ అవకాశాలు కల్పించడం,
భాగస్వామ్య పాలన, సాంకేతిక వినియోగాన్ని పెంచడం వంటివి దీని యొక్క ప్రధాన లక్ష్యాలు.
ఇవీ చూడండి
పంచవర్ష ప్రణాళికలు (నీతి ఆయోగ్ ఏర్పడక ముందు ఉన్న పాత సంస్థ)
మూలాలు
1. "Overview | NITI Aayog" (https://niti.gov.in/content/overview). niti.gov.in. Retrieved
2021-04-07.
2. tcompetitive (2019-01-07). "నీతి ఆయోగ్ లో ఉండే ముఖ్యమైన విషయముల గురించి తెలుసుకుందాం" (h
ttps://telugucompetitive.com/నీతి-ఆయోగ్-లో-ఉండే-ముఖ్యమ/). Telugucompetitive.com.
Retrieved 2021-04-07.
వెలుపలి లంకెలు
ఈనాడు దినపత్రిక - 02-01-2015 (ప్రణాళిక స్థా నంలో నీతి ఆయోగ్)
సాక్షి దినపత్రిక - 02-01-2015 (కొత్త దిక్సూచి 'నీతి ఆయోగ్')