Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 1

7/1/22, 2:01 PM Pranati Television - YouTube

శ్రీ వారాహి న‌వ‌రాత్రుల‌లో భాగంగా రెండ‌వ రోజు 01 జూలై శుక్ర‌వారం నాడు ఆచ‌రించ‌వ‌ల‌సిన విధివిధాన‌ము.
ఇచ్ఛా , జ్ఞా న‌, క్రియా శ‌క్తిరూపాలే వ‌రుస‌గా ల‌లితా, శ్యా మ‌లా, శ్రీ వారాహి జూలై 1 శుక్ర‌వారం ఉద‌యం నుంచి
మ‌ధ్యా హ్నం లోప‌ల‌నే వారాహి దేవిని ఆరాధించాలి. పూజా మందిరంలో శ్రీ‌వారాహి చిత్ర‌ప‌టం లేకున్న ‌ప్ప ‌టికీ,
శ్రీ ల‌లితాదేవి చిత్ర‌ప‌టం ముందే పూజను ఆచ‌రించేది.

స‌ర్వ ‌శాప‌రిపూర‌క చ‌క్ర‌దేవ‌త‌ల‌ను నేడు ప్రార్థించాలి.

ధ్యా నం -

శ్లో . హ్రీంకారాస‌న గ‌ర్భి తాన‌ల‌శిఖాం

సౌః క్లీం క‌ళాం బిభ్ర‌తీం,

సౌవ‌ర్ణాంబ‌ర ధారిణీం వ‌ర‌సుధాధౌతాం

త్రినేత్రోజ్జ్వ ‌లామ్‌,

వందే పుస్త‌క పాశ‌మంకుశ‌ధ‌రాం

స్ర‌గ్భూ షితా ముజ్జ్వ ‌లాం

త్వాం గౌరీం త్రిపురాం ప‌రాత్ప ‌ర‌క‌ళాం

శ్రీ‌చ‌క్ర‌సంచారిణీమ్

పై విధంగా దేవ‌త‌ను ప్రార్ధించిన త‌దుప‌రి దిగువ నామాల‌ను ప‌ఠిస్తూ , జ‌గ‌న్మా త‌ను ధ్యా నించేది.

ఓం కామాక‌ర్షిణ్యై న‌మః

ఓం బుద్ధ్యా క‌ర్షిణ్యై న‌మః

ఓం అహంకారాక‌ర్షిణ్యై న‌మః

ఓం శ‌బ్దా క‌ర్షిణ్యై న‌మః

ఓం స్ప ‌ర్శా క‌ర్షిణ్యై న‌మః

ఓం రూపాక‌ర్షిణ్యై న‌మః

ఓం ర‌సాక‌ర్షిణ్యై న‌మః

ఓంగంధాక‌ర్షిణ్యై న‌మః

ఓం చిత్తా క‌ర్షిణ్యై న‌మః

ఓం ధైర్యా క‌ర్షిణ్యై న‌మః

ఓం స్మృత్యా క‌ర్షిణ్యై న‌మః

ఓం నామాక‌ర్షిణ్యై న‌మః

ఓం బీజాక‌ర్షిణ్యై న‌మః

ఓం ఆత్మా క‌ర్షిణ్యై న‌మః

ఓం అమృతాక‌ర్షిణ్యై న‌మః

ఓం శ‌రీరాక‌ర్షిణ్యై న‌మః

ఓం స‌ర్వా శాప‌రిపూర‌క చ‌క్ర‌స్వా మిన్యై న‌మః

ఓం త్రిపురేశ్యై న‌మః

ఓం శ్రీ‌వారాహీదైవ్యై న‌మః

ఓం మ‌హా మ‌హా శ్రీ‌చ‌క్ర‌న‌గ‌ర సామ్రాజ్ఞ్యై న‌మః

న‌మ‌స్తే న‌మ‌స్తే న‌మ‌స్తే న‌మః

ఈ స‌ర్వా శాప‌రిపూర‌క చ‌క్ర‌ము ష‌ట్చ ‌క్రాల‌ల‌లోని స్వా ధిష్ఠా న చ‌క్రానికి ప్ర‌తీక‌. స్వా ధిష్ఠా న చ‌క్ర నివేద‌న‌మైన
ద‌ధ్యా న్న ‌ము ఈరోజున నివేదించాలి. అన్న ‌ము, పెరుగు, మిరియ‌ము, ల‌వ‌ణ‌ము (మామూలు ఉప్పు )తో
చేయున‌ది ద‌ధ్యా న్న ‌ము. ల‌లితాస‌హ‌స్ర స్తో త్రంలో 104, 105 శ్లో కాల‌లో ఈ స్వా ధీష్ఠా న చ‌క్రానికి సంబంధించిన
నివేద‌న వున్న ‌ది.

https://www.youtube.com/c/PranatiTelevision/community 1/1

You might also like