Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 18

బాఘ్ మార్ హరిసింగ్ నల్వా

తెలుగుసేత – సింకలనిం
శ్రీనివాస కృష్ణ పాటిల్
“హరిసింగ్ నల్వాను చింపిన జిహాదీకి పదివేల దీనారాలు బహుమతి ఇస్తాను” అని బిగ్గరగా గింతెతిా పరకటిించాడు
ఆఫ్ఘన్ పాదుషా దోసా్ మహమమద్ ఖాన్.
ఆఫ్ఘన్ సరా
ా రలిందరికీ ఆశ పుటిటింది. కాని, అది దాదాపు అస్తధ్యిం! కాబటిట ఎవ్ారూ కూడా మేము ఆ పని చేస్తాము
అని అింగీకరిించేిందుకు కూడా స్తహసించలేదు.
ఎిండుటాకులను అగ్ని దహించినట్ట
ట గా మాన్ షేరా లోయలో వేల్వది ముజాహదీనల సైనాయనిి మట్ట
ట బెటిటనపపటి
అతడి అరివీరభయింకరరూపిం ఇింకా వారి కిండ్లలో కదల్వడుతూనే ఉింది.
మెటికోట్ పరాతస్తనువులోల తమ నాయకుడైన సయయద్ అహమమద్ తో తలపడి తమ కిండ్లముిందే అతడి తలను
తెగ్వేసన దృశయిం వారిలో ఇింకా ఎవ్ారూ మరచిపోలేదు.
పెషావ్ర్ లో తమ సైనాయలను ఊచకోత కోసన అతడి కతిా గుర్త
ు కువ్స్
ా ింటే వారికి గుిండలు
గుబగుబల్వడుతునాియి.
ఇింతకూ వారిందరి గుిండలోలనూ అింతగా గుబులు పుటిటించిన హరిసింగ్ నల్వా ఎవ్ర్త?
)))(((
"బిచితర నాటక్" అనేది సకు
ు గుర్త గోవింద సింహులవారి ఆతమకథ.
అిందులో ఆయన పింజాబులో ఖత్రరలు అని పిలువ్బడే హైిందవ్క్షతిరయజాతిని గూరిి పరస్తావించార్త. వారిందరూ
గోవిందసింహులవారి కాల్వనికి వ్రుకులుగాను, లేఖకులుగాను, గ్ణకులుగాను, పట్ట
ట వ్స్తాాలు నేసేవారిగాను సిరపడి
ఉనాిర్త.
ఖత్రరలలోనే ఒక తెగ్ బేడీలు. (బిష్న్ సింగ్ బేడీ గుర్త
ు నాిడా?) వార్త తమ పూర్వాకుడు రాముని కుమార్తడైన
కుశుడ్ని చెపుపకుింటార్త. వార్త క్షతిరయులైనపపటికీ, కేవ్లిం ఆయుధ్వదయలతో సింతృపిా చెిందకుిండా
బా
ర హమణులతో పోటీ పడి వారణాసకి పోయి చకకగా వేదాలు నేర్తికునాిరని, అిందుకే వారిని వేది (వేదాభ్యయసిం
చేసనవార్త) అని పిలిచేవారని, ఆ వేది అనే పదమే కాలకీ మేణ బేడి అయిిందని అింటార్త.
అల్వగే పింజాబు హైిందవ్క్షతిరయులలో మరొక తెగ్వారైన శోధిలు తమ పూరిాకుడు సీతారాముల కుమార్తడైన
లవుడ్ని అింటార్త. వార్త గపప ఆతమశోధ్న (తపస్ు) చేశార్త కాబటిట శోధి అని పిలువ్బడా
ా రట. సకు
ు గుర్త
రామదాస సింహునినుించి ఏడుగుర్త గుర్తవులు అిందరూ ఈ శోధిలే.
)))(((
1791వ్ సింవ్తురింలో, అపపటి పింజాబు రాజధాని అయిన గుజరన్ వాల్వ పటటణింలో, ఖతిరకుట్టింబింలో ధ్రమ్
కౌర్, గుర్తదయాళ్ సింగ్ ఉపపల్ అనే దింపతులకు హరి అనే పుతు
ర డు కలిగాడు. ఏడ్వ్ ఏటనే అతడి తిండిర
చనిపోయాడు. తన అతడిని తలిల గపప వీర్తనిగా చేయాలని సింకలిపించి అల్వగే పెించిింది.
హరి తన పదవ్ యేటనే అమృత్ సించార్ అనే సకుక సింస్తకరానిి పిందాడు. అపపటినుిండి హరిసింగ్ అయాయడు.
పన్ిిండ్వ్ యేటకే ఆయుధ్వదయలలోను, గుఱ్ఱపుస్తార్వలోనూ స్తటిలేని మేటిగా పేర్తగాించాడు.
1804లో, పదాిలగవ్యేట అతడు అపపటి పింజాబ్ రాజధాని అయిన ల్వహోర్ కు వెళ్లల మహారాజా రింజిత్ సింగును
కలవ్డ్ిం తటసిించిింది. ఆ బాలుని తేజస్ుకు, వనయానికి రింజిత్ సింగ్ ముగు
ు డైపోయాడు.
మహారాజుగారి పూరిాకులైన మహాసింగ్ చరత్ సింగ్ లో చెింత తన తిండిరతాతలు పని చేశారని ఆ బాలుడు
వనివించుకుని తర్తవాత రింజిత్ సింగ్ అభిమానిం రటిటింపెైింది.
ఆ బాలుని యుదువదాయపరదరశన చూసన తర్తవాత అతడిని తన పుతరసమానుడిగా భ్యవించి వాతులయిం
చూపకుిండా ఉిండ్లేకపోయాడు. ఆ బాలుడిని తన అింగ్రక్షకునిగా నియమించుకునాిడు.
అతడు చేసన పని ఎింతో మించిదయిింది. అదే సింవ్తురింలో (1804) ఒకనాడు రింజిత్ సింగ్ అడ్వలో
వేటాడుతూ ఉిండ్గా ఒక పెదా పులి అతడిపెై దాడి చేసింది. కాని రపపపాట్టలో హరిసింగ్ ఆ పులిమీద పడా
ా డు.
రింజిత్ సింగ్ కేేమింగా బయటపడా
ా డు. కాని, పులి హరిసింగ్ ను తన నోట ఇరికిించుకుింది. అతడి ఆయుధ్ిం
పెనుగుల్వటలో ఎకకడో జారిపోయిింది. కాని, హరిసింగ్ నిరభయింగా తన పోరాటిం స్తగ్నించాడు. పులి కోరలనుిండి
తాను తపిపించుకొనడ్మే కాక, ఆ పులి నోటిని చీలిి చింపేశాడు.
అతడి అసమానబలశౌరాయలను పరతయక్షింగా చూసన రింజిత్ సింగ్ ఆనిందాశిరాయలతో అతడిని నల్వా అని
పిలిచాడ్ట. (అింటే పింజాలవ్ింటి చేతులు కలిగ్నన మనిషి అని అరిమట) అపపటినుిండి అతడిని అిందరూ బాఘ్
మార్ హరిసింగ్ నల్వా అని ఎింతో అభిమానింతో పిలిచేవార్త.
ఈ ధైరయస్తహస్తలను మెచిి రింజిత్ సింగ్ అతడిని 800 మింది అశ్వాకులు, 800 మింది సైనికులు కలిగ్నన
సైనయదళానికి సరా
ా ర్తగా నియమించాడు. అపపటికే లబుపరతిష్ఠ
ు లైన ఎిందోమింది సరా
ా ర్తలు కూడా ఒక బాలుడు
సరా
ా ర్త కావ్డ్మా అని ఎింతమాతరిం అసూయ పడ్కుిండా హరిేించి, తమతో సమానుడ్ని మనఃసూూరిుగా భ్యవించి
అతడిని చేరదీశార్త. వారి ఆదరానికి పాతు
ర డైన హరిసింగ్ కీ మింగా కాకలు త్రరిన యోధునిగా తయారైనాడు.
కీ మింగా వ్యస్తోపాట్ట అతని శౌరయపరాకీ మాలు వ్రిుల్వ
ల యి. గుర్తగోవిందసింహుని ఆశయస్తధ్నకు కట్ట
ట బడిన
రాజా రింజిత్ సింగ్ దేశింలో పరజలు ఎకకడ్ పీడ్నకు గురైనా వారిని రకిేించేిందుకు గాను తన సైనాయనిి అకకడ్కు
పింపేవాడు. అరివీరభయింకర్తలైన అతని సరా
ా ర్తలు అకకడ్కు వెళ్లల, ఆ పా
ర ింతానిి స్తాధీనిం చేస్కుని,
శాింతిభదరతలను న్లకొలేపవార్త. స్సిరమెైన పరిపాలనా వ్యవ్సిను పాదు కొలిపేవార్త.
అట్టవ్ింటి రాజా రింజిత్ సింగ్ తరపున హరిసింగ్ నల్వా గెలిచిన యుధా
ు లకు లకేక లేదు. వాయవ్యభ్యరతింలో
అతడి వీరవహారానికి ఎదుర్త లేకుిండా పోయిింది. బరాిల్వ యుదుిం, కసూర్ యుదుిం, సయాల్ కోట్ యుదుిం,
జమ్మమ యుదుిం, అతోక్ యుదుిం, మహమ్మద్ కోట్ యుదుిం, ముల్వ
ా న్ యుదుిం, సోపియన్ యుదుిం, మింగ్ళ్ యుదుిం,
మింకేరా యుదుిం, నౌషేరా యుదుిం, సరికోట్ యుదుిం, సైదూ యుదుిం, బాల్వకోట్ యుదుిం... ఇల్వ...
ఆ సమయింలో ఆఫ్ఘనిస్తిన్ లో ఇస్తలమేతరధ్రమవ్యతిరేకి అయిన దోసా్ మహమమద్ ఖాన్ తకికన పోటీదార్తలిందరినీ
హతమారిి తనను తాను పాదుషాగా పరకటిించుకునాిడు. అతడికి రింజిత్ సింగ్ వజయపరింపర నచిలేదు.
అయితే రింజిత్ సింగ్ మీదకు దిండతిా అతనిని ఓడిించగ్లననే ధైరయిం కూడా అతడికి లేదు. అతడే తనపెై యుదా
ు నికి
వ్చేిల్వ చేస, జిహాద్ పేర్తతో మగ్నలిన ఇస్తలిం రాజాయలనుిండి స్తనుభూతిని, సైనయసహకారానిి పింది అతడిని
ఓడిించాలని పనాిగ్ిం పనాిడు.
అయితే రింజిత్ సింగ్ నిషాకరణింగా అతడిమీదకు ఎిందుకు దిండ్యాతర చేస్తాడు? అిందుకని అతడికి ఆగ్ీహిం
కలిగ్నించాలని అతడు పెషావ్ర్ లోని ఇస్తలమేతరధ్ర్వమయులను చితరహింసలకు గురి చేయస్తగాడు. వారి ఆకీ ిందనలు,
రకిేించిండి అనే వనిపాలు రింజిత్ సింగ్ కు చేరాయి.
వెింటనే పెషావ్ర్ ను దోసా్ మహమమద్ ఖాన్ నుిండి స్తాధీనిం చేస్కొమమని అతడు హరిసింగ్ నల్వాను ఆదేశ్వించాడు.
హరిసింగ్ అింతు చూడాలనుకుని దోసా్ మహమమద్ ఖాన్ చివ్రకు అతడి పరాకీ మానికి వ్యయహాలకు దిగ్భామ
చెింది పెషావ్ర్ ను వడిచి కాబూల్ కు పారిపోయాడు. హరిసింగ్ స్నాయాసింగా పెషావ్ర్ ను స్తాధీనిం
చేస్కునాిడు.
అింతకు మునుపు తన తరపున కాశ్రమర్ కు, తర్తవాత హజారాకు గ్వ్రిర్తగా చకకని పరిపాలన అిందిచిన
హరిసింగ్ ను రాజా రింజిత్ సింగ్ పెషావ్ర్ కు గ్వ్రిర్తగా నియమించాడు.
)))(((
ఇదీ జరిగ్నన కథ. దోసా్ మహమమద్ ఖాన్ కు ఈ పరాభవ్ిం కింటిమీద కునుకు పటటనివ్ాలేదు. హరిసింగ్ నల్వా
పరాకీ మిం గురిించి అతడు అింతకు ముిందు కేవ్లిం వని ఉనాిడు. పెషావ్ర్ యుదుింలో పరతయక్షింగా చవ చూశాడు.
తాను వనిదాని కింటె అతడు మరిింత చిండ్పరచిండుడ్ని అతడికి అరిమెైింది. అతడిని నేర్తగా యుదుింలో గెలవ్డ్ిం
అస్తధ్యమని భ్యవించాడు. అిందుకే, హరిసింగ్ ను చింపిన జిహాదీకి పదివేల దినారాలు బహుమానింగా ఇస్తానని
పరకటిించాడు. అయితే ఏ ఒకకరూ ధైరయిం చేస, ముిందుకు రాలేదు. ఏిం చేయాలో తెలియని మహమమద్ ఖాన్
నీర్తగారిపోయాడు.
అయితే ఆ రోజు రాతిర ఒక సరా
ా ర్ మహమమద్ ఖాన్ ను రహసయింగా కలుస్కునాిడు.
“హుజూర్, యుదుింలో హరిసింగ్ ను గెలవ్డ్ిం స్తధ్యిం కాదు. అిందువ్లన మరొక ఉపాయిం ఆలోచిించాను" అనాిడు.
“ఏమటది?”
“హుజూర్, మహబబత్ జిహాద్ దాారా హరిసింగ్ ను చింపవ్చుి.”
“మహబబత్ జిహాదా? అదేమటి?”
“హుజూర్, పేరమ వ్ల వస్ర్తదాిం. దానికి లింగ్నివాడు ఎవ్డూ ఉిండ్డు. ఒక హూక్ సూరత్ నవ్ జవానీ లడికీని
అతని మీదకు ఉసగలుపుదాిం. అతడు ఆమెను వవాహమెైనా ఆడ్తాడు లేదా చేరదీస్తాడు. అతడు ఆదమరచి
ఉని సమయింలో ఆమె అతడిని ఖతిం చేస్
ా ింది.”
“సహబాబస్ సహబాబస్, అల్వగే చేదా
ా ిం. కానీ, అట్టవ్ింటి హూక్ సూరత్ నవ్ జవానీ లడికీ ఎకకడ్ ఉింది?”
“హుజూర్, ఎవ్రో కాదు, సాయింగా నా కూతురే ఉింది. పేర్త నూర్.”
దోసా్ మహమమద్ ఖాన్ ఆశిరయపోయాడు. “సరా
ా ర్, ఇస్తలింకు నువు చేస్
ా ని మేలు వ్లల నీకు తపపకుిండా జనిత్
లభిస్
ా ింది అింటూ అతడిని పగ్నడేశాడు.. అతడికి భ్యర్వగా నజరానాలు ఇపిపించి, పని మొదలు పెటటమనాిడు.
కనీవనీ ఎర్తగ్నింత మొతాింలో లభిించిన నజరానాలకు మురిసపోయిన సరా
ా ర్ తన పని మొదలు పెటా
ట డు.
పెషావ్ర్ నివాస అయిన సరా
ా ర్ కమాల్ ఖాన్ కు అరవెై యేిండు
ల . నలుగుర్త బేగ్ింలు. అిందులో జర్వనా అనే బేగ్ింకి
లేక లేక పుటిటన కూతుర్త నూర్ భ్యను. చకకటి చుకక. కమాల్ ఖాన్ కు ఆమె తపప వేరే సింతానిం లేదు. ఆమె
నలుగుర్త తలు
ల ల ముదు
ా ల బిడ్ా. అిందు చేత అల్వ
ల ర్తముదు
ా గా పెరిగ్నింది. పదహారేిండ్ల యువ్తి. పెషావ్ర్ లో
ఎిందరో అమీర్త
ల నూర్ ను తమకు ఇచిి చేయవ్లసిందిగా కమాల్ ఖాన్ ను కోర్తతునాిర్త. కాబూల్, కెటా
ట ,
కాిందహార్, సమర్ ఖిండ్, హీరత్ మొదలైన దూరపా
ర ింతాలకు చెిందినవార్త కూడా ఆమెను తమకిచిి పెిండిల చేయమని
కమాల్ ఖాన్ ను అడుగుతూ కబుర్త
ల పింపుతునాిర్త. అయినా, కమాల్ ఖాన్ ఆమెకు వారికింటె గపప సింబింధ్ిం
చేయాలని అిందరినీ తిరసకరిసూ
ా వ్స్
ా నాిడు. కాని, ఈరోజు దోసా్ మహమమద్ ఖాన్ మాటలు వనగానే అతడికి
తన కూతుర్త నూర్ ను ఉపయోగ్నించి హరిసింగ్ నల్వాను కడ్తేరాిలని భ్యవించాడు. అిందుకు అతడు కూడా
సమమతిించి నజరానాలు ఇవ్ాడ్ింతో అతడి సింతోషానికి మేర లేదు.
కమాల్ ఖాన్ తెచిిన నజరానాలు చూడ్గానే అతడి భ్యరయలు ఎింతగానో సింతోషిించార్త. అయితే అవ ఎిందుకు
ఇవ్ాబడా
ా యో తెలియగానే వారికి కమాల్ ఖాన్ మీద కోపిం ముించుకు వ్చిిింది. అతడి మీద కేకలు వేశార్త.
గ డా, అభిం శుభిం ఎర్తగ్ని అమాయికురాలైన కూతుర్తను నీ నీచమెైన రాజకీయాలకోసిం బలిపశువును
“దురామర్త
చేస్తావా? అనాిర్త.
అట్టవ్ింటి పనికోసిం వనియోగ్నించేిందుకు నలుగురిలో ఏ ఒకకరూ ఒపుపకోలేదు. ఇల్వింటి పని చేయడానికి మా
కూతురే దొరికిిందా? దోసా్ మహమమద్ ఖానుకు ఇపపటికే ఇరవెై మింది బీవీలు ఉనాిర్త. ఇపపటికే పదహార్తమింది
కూతుర్త
ల ఉనాిర్త. ఇింకా ఎింతమిందిని చేస్కుింటాడో, ఇింకా ఎింతమిందిని కింటాడో? వారిలో ఒకరిని హరిసింగ్
కు ఇచిి తన రాజకారయిం జరిపిించుకోరాదా?” అని దుమెమతిాపోశార్త.
అయితే కమాల్ ఖాన్ మాతరిం పట్ట
ట వ్దలలేదు. “నా మాట వనిండి. హరిసింగ్ స్తమానుయడు కాదు. సఖ్
స్తమా
ా జాయనికి పాదుషా రింజిత్ సింగ్ అయితే అతడి కుడిభుజిం హరిసింగ్. పరస్
ా తిం అతడు మన పెషావ్ర్ గ్వ్రిర్త
కూడా. అతడికి నిఖా చేస్కుింటే మన కూతుర్త నూర్ భ్యను పెషావ్ర్ రాణి అవుతుింది. దాని వ్లన మనకు ఎింతో
పరతిష్ు చేకూర్తతుింది. హరిసింగ్ కు అతా
ా మామలుగా మన పేర్త పరఖాయతులు పెషావ్ర్ అింతా మార్త మ్ర
ా గుతాయి”
అనాిడు.
“హరిసింగ్ కు ఇపపటికే పెిండిల అయిిందని తెలియదా నీకు?”
“అయితే మాతరిం ఏమటి? మన నూర్ అిందచిందాలకు అతడు తపపక బానిస అయిపోతాడు. మొదటి రాణిని
పకకకు తోస మన కూతురే అసలైన రాణి అవుతుింది.”
“అయినా, నువు చెపిపన పథకిం పరకారిం ఆ వెైభోగ్ిం అదింతకాలముింట్టింది? ఏదో ఒకరోజు హరిసింగ్ ను కపటింతో
చింపాలింట్టనాివు. అల్వ చేశాక దాని బరతుకు ఏమ కావాలి?”
“ఏమౌతుింది? హరిసింగ్ చసేా పెషావ్ర్ మనదే. మనిం హిందువులిం కాదు. హిందూ సీాాలతో సేిహిం చేసీ చేసీ
వారిల్వగానే మీర్త కూడా ఆలోచిస్
ా నాిర్త. మన ఆచారింలో భరు చనిపోతే ఆ సీాా మరల్వ పెళ్లల చేస్కోవ్చుి.
అతడు కూడా చసేా మరల్వ పెళ్లల చేస్కోవ్చుి. అల్వ ఎనిి స్తరైనా చేస్కోవ్చుి. మన నూర్ ను నిఖా
చేస్కోవాలింటే ఎవ్రైనా ఎగ్నరి గ్ింతేస మర్వ వ్స్తార్త. ఆ వష్యిం గూరిి అటేట బాధ్ పడ్కిండి” అనాిడు కమాల్
ఖాన్.
“ఇల్వింటి మాటలు పలకడానికి నీకు సగు
గ గా లేదా?”
కమాల్ ఖాన్ వారి పరశికు సమాధానిం చెపపకుిండా నిరలక్షయింగా ఉిండిపోయాడు.
“హరిసింగ్ కు ఇపుపడు నలబెై నాలుగేిండు
ల . మన నూర్ భ్యనుకు ఇపుపడు పదహారేిండు
ల మాతరమే. తెలుస్త?
అట్టవ్ింటి ముసలోడికి ఇచిి పెళ్లల చేస్తారా?”
“అదో పెదా వష్యమా? మా దోసా్ మహమమద్ ఖాన్ కు నలబెై రిండు ఏిండు
ల . అతడి ఇరవ్యోయ బేగ్ిం వ్యస్
కేవ్లిం పదాిలుగు ఏిండు
ల మాతరమే తెలుస్త? అింతే కాదు, అతడి బేగ్ింలలో మరో ఐదుగురి వ్యస్ ఇింకా
పదానిమది కూడా నిిండ్లేదు. అది కూడా తెలుస్త?”
“ఒరే మ్మర్త
ు డా, వాడొక కామపిశాచి. ఆ పిలలల ఖరమ కొదీా దోసా్ మహమమద్ ఖాన్ చూపు వారిమీద పడిింది.
అధికారమదింతో వారి తలిలదిండు
ర లను బల్వతాకరింగా ఒపిపించి వారిని నిఖా చేస్కునాిడు. మన కూతుర్తను
కూడా ముసల్వడికిచిి పెళ్లల చేయవ్లసన ఖరమ ఏమ పటిటింది?"
“హరిసింగ్ ను ఎపుపడైనా మీర్త చూశారా? ఎింతటి మహావీర్తడు అతడు! అతడు బలలిం గాని కతిా కాని పటిట
యుదా
ు నికి నిలిచాడ్ింటే ఇరవెైయేిండ్ల పడుచు పోరగాళ్ల
ల ఓ పాతికమింది అతని చుట్ట
ట ముటిట యుదా
ు నికి దిగ్ననా
అతడికి గోర్తను కూడా తాకలేర్త. పెైగా ఆ పాతికమింది బరతికి బటటకటిటతే అది నిజింగా గపప వష్యిం!” అనాిడు
కమాల్ ఖాన్.
ఇల్వ బేగ్ింలు ఎింతగా కాదింట్టనాి కమాల్ ఖాన్ మాతరిం తన పట్ట
ట వీడ్లేదు. అింతా సకీ మింగా జరిగ్నతే హరిసింగ్
తమకు అలు
ల డౌతాడు. ఆ తర్తవాత అతడిని చింపగ్లిగ్నతే పెషావ్ర్ కు తననే పాలకునిగా చేస్తానని మహమమద్
ఖాన్ మాట ఇచాిడు. తన కూతుర్తకు కూడా మళ్లల పెళ్లల చేయడ్ిం పెదా వష్యమేమీ కాదు!
అయినా, బేగ్ింలు ఎింతకూ ఒపుపకోకుిండా వసగ్నసూ
ా ఉిండ్టింతో అతడు చివ్రకు తన కపటపు మాటలు మొదలు
పెటా
ట డు.
“సరే, వష్యిం ఇింతవ్రకూ వ్చిిింది కాబటిట అసలు వష్యిం చెబుతాను వనిండి! దోసా్ మహమమద్ ఖాన్ కు
ఇపపటికే ఇరవెై ముగు
గ ర్త బేగ్ింలు ఉనాిర్త. అతడి కనుి మన కూతుర్త మీద పడిింది. ఆమెను తనకు ఇరవెై
నాలుగో బేగ్ింగా ఇవ్ామని ననుి అడిగాడు. అతడికి ఇవ్ాడ్ిం నాకు ఇష్టిం లేదు. కాని, అల్వ నేను తిరసకరిసేా
ననుి చింపేస అయినా మన కూతుర్తను తన స్తాధీనిం చేస్కుింటాడు. అిందువ్లల నేను తెలివగా ఇల్వ హరిసింగ్
పేర్త చెపిప, నా కూతుర్త చేతనే హరిసింగును చింపిస్తానని చెపపడ్ిం వ్లల పరస్
ా తానికి ఊర్తకునాిడు. నేను మన
కూతుర్తను హరిసింగ్ కు ఇచిి నిఖా చేయకుింటే వాడే మన కూతుర్తను ఎతు
ా కుపోతాడు. హరిసింగ్ కు కాకుిండా
వేరవ్రికి ఇచిి చేసనా సరే, అతడిని చింపి మర్వ ఎతు
ా కుపోతాడు. అరిమెైిందా? నాకు మాతరిం నా కూతుర్త మీద
పేరమ లేదనుకునాిరా?”
ఆ మాటలు బరహామసాాింల్వ పని చేశాయి. కమాల్ ఖాన్ బేగ్ింలిందరూ నిశ్చిష్ఠ
ట లయాయర్త. దోసా్ మహమమద్ ఖాన్
ఎింతటి కూ
ీ ర్తడో దేశానికింతటికీ తెలుస్. వాడి జనానాకు పోవ్డ్ిం కనాి చావ్డ్ిం మేలు. తమ ముదు
ా ల
కూతుర్తకు అట్టవ్ింటి గ్తి పటటకూడ్దు. ఆమెను కాపాడుకోవాలింటే హరిసింగ్ కనాి వేరొక సమర్త
ి డు ఎవ్రూ
లేర్త! కమాల్ ఖాన్ చెపిపన దాింట్ల
ల అతిశయోకు
ు లు ఏమీ లేవు.
“కానీ, మరి నిఖా జరిగ్నన తర్తవాత హరిసింగ్ ను కపటింతో చింపాలింట్టనాివు? మరి అవేిం మాటలు?”
“ఎిందుకింటే, నాకు ఆడ్వారి మీద అసలు నమమకమే లేదు. నిజింగా ఇదీ అసలు వష్యిం అని చెపేపసేా ఆడ్వారైన
మీ నోట ఈ రహసయిం దాగుతుిందనే నమమకిం నాకు లేదు. మీనుించి మీ సేిహతురాళ్లకు, వారినుించి వారి
సేిహతురాళ్లకు వెడుతుింది. న్మమదిగా ఈ వష్యిం దోసా్ మహమమద్ ఖాన్ వ్రకు చేరిపోతుింది. అపుపడు మనలో
ఎవ్రమ్మ బరతికి బటటకటటలేము. హరిసింగ్ తో మన కూతుర్త పెిండిల అయేయింతవ్రకూ మాతరమే మనిం పరమాదింలో
ఉింటాిం. పెిండిల జరిగ్నన తర్తవాత హరిసింగ్ అతామామలుగా మహారాణిగారి తలిలదిండు
ర లుగా మనకు మించి రక్షణ
ఉింట్టింది.”
అపపటికి బేగ్ింలిందరికీ కమాల్ ఖాన్ మీద వశాాసిం కుదిరిింది. పరస్
ా త పరిసితులలో వారికి వేరే గ్తయింతరిం కూడా
లేదు కాబటిట, నూర్ భ్యనును హరిసింగ్ కు ఇవ్ావ్చుినని చివ్రకు అింగీకరిించార్త.
తన మాటలు అింత చకకగా పనిచేసనిందుకు కమాల్ ఖాన్ తనను తానే మనస్లో అభినిందిించుకునాిడు.
కమాల్ ఖాన్ ఒక పథకిం పరకారిం తన కూతురైన నూర్ భ్యనుకు ఆమె సేిహతుల దాారా హరిసింగ్ నల్వా వీరతాిం
గూరిి గపపతనిం గూరిి కథలు కథలుగా చెపిపించడ్ిం మొదలు పెటా
ట డు. పెషావ్ర్ లోనూ, ఇతరతర కూడా పరజలు
అతనిని ఎింతగా అభిమానిస్తారో ముిందే తెలిస ఉని పదహారేిండ్ల బాలిక నూర్ కు సహజింగానే హరిసింగ్ పటల
ఆకరేణ కలిగ్నింది. పెైగా ఇింట్ల
ల తలిలదిండు
ర లు కూడా తనను అతడికి ఇచిి పెళ్లల చేదా
ా మనుకుింట్టనాిరని
తెలియగానే ఆ ఆకరేణ పేరమగా ఆరాధ్నగా మారిింది.
ఆ వష్యానిి ఆమె సేిహతుల దాారా తెలుస్కుని సింతోషిించిన కమాల్ ఖాన్ ఒకరోజు హరిసింగ్ నల్వా దరశనిం
కోరి అతని చెింతకు వెళ్లల తన కూతుర్త నూర్ ను వవాహిం చేస్కొనవ్లసిందిగా కోరాడు.
అతడు మునుపు పఠానల సైనయింలో సరా
ా ర్తగా పని చేశాడ్ని, అయితే ఇపుడు కూ
ీ రమెైన పనులు మానివేస బుదిుగా
బరతుకుతునాిడ్ని హరిసింగ్ కు తెలుస్. అిందువ్లన అతడిని స్తదరింగా ఆహాానిించినపపటికీ, అతడి పెిండిల
పరస్తావ్నను మృదువుగా తిరసకరిించాడు. అతడు కోరితే వారిలోనే ఒక గపప సింబింధానిి తాను ఆమెకోసిం చూస
పెడ్తానని చెపాపడు.
తన పథకిం న్రవేరనిందుకు కమాల్ ఖాన్ కు ఆశాభింగ్ిం కలిగ్నింది. తన కలలు కలలలౌతాయేమ్ర అని నిరాశతో
కు
ీ ింగ్నపోయాడు. అయితే అతడికి ఇింకా ఆశ చావ్లేదు. తన కూతుర్త జగ్దేకస్ిందరి. ఆమెను చూసేా హరిసింగ్
తపపక మనస్ మార్తికుింటాడ్ని, ఆమెతో పెిండిలకి అింగీకరిస్తాడ్ని అతడికి గ్టిట నమమకిం.
అిందువ్లల అతడు ఒకరోజు అతడు ఆమె తలు
ల ల దాారానే తన కూతుర్తను నేర్తగా అడిగ్నించాడు. “బేటీ, నీకు
హరిసింగ్ అింటే ఇష్టమేనా? అతడిని పెిండిల చేస్కుింటావా?”
ఆమె సగు
గ తో తల దిించుకుింది. అింతకింటె అింగీకారిం ఏముింట్టింది?
అపుడు కమాల్ ఖాన్ తాను హరిసింగ్ ను ఆ వష్యమెై అడిగ్ననట్ట
ల , కాని అతడు తిరసకరిించినట్ట
ల ఆమెకు నిజిం
చెపేపశాడు. నూర్ భ్యనుకు ఆశాభింగ్మెైింది. ఆమె ముఖిం వెల వెల బోయిింది. కళ్ తపిపపోయిింది. ఆమె
హృదయిం ముకకలైింది. కనీిళ్లను అదిమ పెట్ట
ట కుింటూ, తల దిించుకుని మరల్వ ఎతానే లేదు.
అపుడు కమాల్ ఖాన్ ఆమెను ఓదార్తసూ
ా చెపాపడు – “బేటీ, మరేిం దిగులు పడ్కు, హరిసింగ్ పరతిరోజూ ఉదయిం
షాహభ్యగ్ ఉదాయనవ్నానికి వ్స్తాడు. ఆ సమయింలో నువేా నేర్తగా వెళ్లల అడుగు. నినుి చూసేా అతడు కాదనలేడ్ని
నా అభిపా
ర యిం” అని చెపాపడు.
తిండీరకూతురల మధ్యలో జరగ్రాని సింభ్యష్ణ అది. కాని, కమాల్ ఖాన్ దురాశ అతడితో అల్వ పలికిించిింది.
తలు
ల లిందరూ కూడా దోసా్ మహమమద్ ఖాన్ భయింతో అతడి మాటలను సమరిిించార్త.
నూర్ భ్యను కూడా ఒక వెైపు సింకోచిసూ
ా నే, హరిసింగ్ నల్వాపెై తాను పెించుకుని పేరమ కొదీా సరేనింది.
తనకుని పలుకుబడినింతా ఉపయోగ్నించి, హరిసింగ్ ఉదయమే షాహబాగ్ ఉదాయనవ్నానికి వ్చేి సమయింలో తన
కూతుర్తకు కూడా అకకడ్ ఎల్వ పరవేశిం కలిపించాల్వ అని కమాల్ ఖాన్ పరయతాిలు మొదలు పెటా
ట డు.
హరిసింగ్ పరతిరోజూ ఉదయమే షాహబాగ్ కు వ్చిి ఏకాింతింలో జపజీ స్తహబ్ ను భకిుశీ దులతో పఠిస్తాడు. ఆ
సమయింలో ఒకరిదార్త సైనికులు కొింత దూరింగా ఉింటారే తపప అతని చుటూ
ట నితయిం ఉిండే పరివారిం ఆ
సమయింలో ఉిండ్ర్త. ఆ తర్తవాత ఆ సమయింలో అకకడ్కు వ్చిిన పౌర్తలు ఎవ్రైనా తనతో మాటా
ల డ్దలిసేా
వారితో కొింతసేపు ముచిటిస్తాడు. పరజల కష్టస్ఖాలను నేర్తగా తెలుస్కునేిందుకు, తన పరిపాలనలో ఏమెైనా
లోట్టపాట్ట
ల ింటే సరిదిదు
ా కునేిందుకు కూడా అది ఒక చకకని అవ్కాశింగా కూడా హరిసింగ్ భ్యవసూ
ా ఉింటాడు. ఆ
సమయింలో ఎవ్రైనా ఏదైనా తమకు కావాలని ఏదైనా అడిగ్నతే కాదనకుిండా వారికి స్తయిం చేస్తాడు లేదా దానిం
చేస్తాడు.
ఈ వష్యిం తెలిసన కమాల్ ఖాన్ సరిగా
గ అట్టవ్ింటి హరిసింగ్ అలవాట్టనే తన కోరక న్రవేర్తికునేిందుకు తగ్నన
ఉపాయింగా మలచుకుిందామనుకునాిడు. అట్టవ్ింటి సమయింలో నూర్ తనను పెిండిల చేస్కొనమని అడిగ్నతే
హరిసింగ్ కాదనలేడ్ని కమాల్ ఖాన్ పనాిగ్ిం. ఆవధ్ింగా అతడి ధ్రమతతపరతనే అతడి బలహీనతగా మారిి
దబబ కొటా
ట లని అతడు భ్యవించాడు.
మొతా
ా నికి ఒక రోజు హరిసింగ్ జపజీ పఠనిం పూరిు చేస్కుని పరజలను కలుస్కునే సమయానికి తన కుమారు అయిన
నూర్ భ్యను అకకడ్కు వెళ్లలల్వ ఏరాపట్ట చేశాడు.
హరిసింగ్ జపజీ పఠిించి పరజలను కలుస్కునే స్తినానికి వ్చాిడు. ఆజానుబాహుడైన అతడి దేహిం క్షతిరయోచితింగా
అమతబల్వఢ్యమెై అలరార్తతోింది. అతడు పిడికిలి బిగ్నించి కొడితే ఎింతటి కఠినమెైన పాషాణశ్వల అయినా
ముకకలు కావ్లసిందే అనిపిస్
ా ింది. పదేిండ్ల వ్యస్లోనే అమృతసించార్ సింస్తకరానిి పిందిన అతడు
సమునితమెైన తన శ్వరస్ుపెై ధ్రిించిన పగ్నడీ అతడి అచించలమెైన ఆతమవశాాస్తనిి చాట్టతూ ఉనిది. గుర్తవు
అడిగ్నతే తన తలను ఒకక క్షణిం కూడా వెనుకాడ్కుిండా సమరిపించడానికి సదుిం అనే ఖల్వు వీర్తల పరతిజఞకు గుర్త
ు గా
ఆ పగ్నడీ ముిందు భ్యగ్ింలోనే ఎక్ ఓింకార్ చిహిమెైన ఖిండా, బసింతి-స్రమయినీలిం రింగులలో మెర్తసూ
ా అతడి
ధీరతాానిి తెలుపుతోింది. అతడి మీస్తలూ గ్డ్ాము తన ధ్రామనికి తాను స్దీరఘకాలింనుిండి అనింతకాలిం వ్రకు
కట్ట
ట బడినట్ట
ట గా పడ్వుగా ఉనాియి. మెడ్ చుటూ
ట అతడు ధ్రిించిన హజూర్వ ధ్వ్ళ్కాింతులను వెదజలు
ల తూ
నిరమలమెైన అతడి మనస్ుకు పరత్రకగా ఉనిది. పరసనిమెైన అతని ముఖిం దివ్యమెైన తేజస్ుతో వెలిగ్నపోతూ
ఉింది. అతని కిండు
ల దయామృతరస్తనిి ఒలికిసూ
ా ఉనాియి. అతడు నడుముకు ధ్రిించిన కృపాణిం దుష్టశ్వక్షణ
చేసేిందుకు అనుక్షణిం సనిదుమెై ఉింటూ సజజనులకు అభయపరదాయకింగా నయనానిందకరింగా ఉనిది.
“సూరయసింగ్, ఈ రోజు వ్చిినవారిని త్రస్కురా” అనాిడు హరిసింగ్ అకకడ్ ఉని తన అనుచర్తనితో.
“ఈరోజు ఒకకరే వ్చాిర్త” అని తెలిపాడు సూరయసింగ్.
“సరే. త్రస్కురా”.
ఒకక నిమష్ింలో తన ముిందుకు వ్చిి కొింత దూరింలో నిలబడిన వ్యకిుని చూశాడు హరిసింగ్. ముదుర్తనీలింరింగు
దుస్
ా లలో మేలిముస్గు కపుపకుని వ్చిిన ఒక యువ్తి. ఆమె ముఖిం కనబడ్టిం లేదు.
మొటట మొదటస్తరి హరిసింగ్ ను పరతయక్షింగా చూసన నూర్ భ్యను పరవ్శురాలైపోయిింది. తన మనస్లో అనునితయిం
మెదలుతూ ఉని ఆ ధీరగ్ింభీరమ్మరిు తాను ఊహించుకుని దానికింటె నూరిింతలు గపపగా ఉనాిడు. ఆమె
తనను తాను మరచిపోయి, అతడికి అభివాదిం చేయడ్ిం కూడా వసమరిించిింది.
ఒక సీాా ఒింటరిగా ఏదో చెపుపకోవాలని వ్చిిిందింటే ఆమె నిసుహాయురాలై ఉింట్టిందని, చాల చికుకలలో ఉిండి
ఉింట్టిందని భ్యవించి హరిసింగ్ మనస్లోనే చాల వాయకులత చెిందాడు.
“కూరోిిండ్మామ” అనాిడు ఎింతో దయాపూరణమెైన కింఠింతో.
నూర్ భ్యను కు అమామ అనే ఆ పిలుపు కరణకఠోరింగా వనిపిించిింది. అిందరూ తనను పేర్త పెటిట పిలిచేవార్త, లేదా
బేటీ అని బెహన్ అని పిలిచేవారే తపప ఇల్వ ఆమెను మా అింటూ సింబోధిించినవార్త అింతవ్రకూ ఎవ్రూ లేర్త.
అట్టవ్ింటిది తాను ఎవ్రిని తన పిరయునిగా భ్యవసూ
ా ఉనిదో ఆ వ్యకిు తనను అమామ అని పిలవ్డ్ిం ఆమెకు ఎింతో
కష్టమనిపిించిింది.
“కూరోిిండ్మామ” అని మరోస్తరి అనాిడు హరిసింగ్.
మరోస్తరి మరోస్తరి అమామ అని పిలిపిించుకొనడ్ిం ఇష్టిం లేక నూర్ భ్యను తటాలున కూర్తిింది. అయితే
అకకడుని శ్వల్వసనిం మీద కాకుిండా నేలపెై తన మ్రకాళ్లమీద కూర్తిింది. వెింటనే హరిసింగ్ లేచి నిలుచునాిడు.
“అమామ, మీర్త ఇింత దీనింగా ఉిండ్కిండి, గుర్తసేవ్కుడూ రాజా రింజిత్ సింగ్ ఆజా
ఞ పాలకుడూ అయిన ఈ హరిసింగ్
పరతిజఞ చేస చెబుతునాిడు. మీకు వ్చిిన ఎట్టవ్ింటి కషా
ట న్ైినా నేను తొలగ్నస్తాను. భయపడ్కుిండా నేను మీకు
ఏమ చేయగ్లనో చెపపిండ్మామ” అనాిడు.
హరిసింగ్ నోటినుిండి వెలువ్డుతుని అమామ అనే పదిం మాటిమాటికి ములుకుల్వ
ల గుచుికుింటూ ఉిండ్గా నూర్
భ్యను ఏమీ మటా
ల డ్లేక పోయిింది. తనను పెిండా
ల డ్మని అతడిని అడిగేిందుకు ఆమె వ్చిిింది. కాని పదే పదే
హరిసింగ్ అమామ అమామ అింటూ ఉింటే తన కోరికను ఎల్వ చెపుపకునేది అింటూ ఆమె మాటల్వడేిందుకు
తడ్బడుతోింది. ఆమె మనస్ ఆమెనే ఎదుర్త తిరిగ్న పరశ్విసూ
ా ఉనిది.
ఆమె ఎింతకూ తన మౌనానిి వీడి మాటా
ల డ్కపోవ్డ్ింతో తన కషా
ట నిి ఇతర్తల ముిందు చెపుపకునేిందుకు ఆమె
సింకోచిస్
ా నిదేమ్ర అనే భ్యవించి హరిసింగ్ సూరయసింగును కాసా దూరింగా పమమని సింజఞ చేశాడు.
సూరయసింగ్ దూరింగా పోయాడు. కాని, మర్వ దూరింగా కాదు. పరాఙ్మమఖుడై నిలబడినపపటికీ చీమ చిట్టకుకమనాి
వనగ్లిగేింత జాగ్రూకతతో ఎవ్రైనా శతు
ర వు తన పరభువుకు అపకారిం తలపెటేట ఉదేాశింతో మార్తవేష్ింలో
వ్చిివుింటే, ఏమెైనా దోరహిం తలపెటటదలిసేా మెర్తపుల్వ అడు
ా పడి అతడి తలను ఒకక వేట్టతో
ఎగురగటటగ్లిగ్ననింత దూరింలోనే అపరమతాింగా ఉనాిడు.
కాని, సూరయసింగ్ దూరింగా పోయినపపటికీ నూర్ భ్యను ఏమీ మాటా
ల డ్లేక పోయిింది. హరిసింగ్ వ్ింటి వ్యకిుని ఆమె
ఇింతవ్రకూ తమ బింధువులలో గాని, పరిచయస్
ి లలో గాని ఎనిడూ చూడ్లేదు. అట్టవ్ింటి వ్యకిు ఒకడు
ఉింటాడ్ని ఆమె ఎనిడూ వని ఉిండ్లేదు. అసలు అల్వింటి వ్యకిుతాిం ఒకటి ఉింట్టిందని కూడా ఆమె ఎనిడూ
ఊహించి ఉిండ్లేదు.
“చెపపిండ్మామ” అనాిడు హరిసింగ్ మృదువుగా. “మీకు వ్చిిన కష్టిం ఎట్టవ్ింటిదైనా శాయశకు
ు ల్వ త్రర్తస్తాను.
ఆ కషా
ట నిి త్రరిలేకుింటే పెషావ్ర్ పాలకుడ్నే ఈ పదవ నాకు తృణపా
ర యమెైనది. తతషణమే వ్దులుకుింటాను”
అనాిడు. తాను ఆమె కోరకను త్రరిలేమ్రననే సిందేహింతో ఆమె మాటా
ల డ్టానికి సింశయిస్
ా ిందేమ్రనని అతడు
భ్యవించాడు.
ఆ మాటలతో నూర్ భ్యను చలిించిపోయిింది. తన తిండిర, ఇతర బింధువులు పదవీకాింక్షతోనే నితయిం యుదా
ు లలో
నిమగ్ిమెై నరమేధ్ిం చేస్
ా నాిర్త. ఎింతోమిందిని చితరహింసల పాలు చేస్
ా నాిర్త. తమకు అనుకూలుర్త
కానివారిని పదవీచుయతులను చేసేిందుకు ఎింతో అసహయకరమెైన కుటరలు కుతింతా
ర లు పనుితుింటార్త. వార్త
నితయరకు పిపాస్లు. వారిలో ఎనిడూ కూడా మనస్త వాచా కరమణా హరిసింగ్ వ్ింటి పరశాింతుడైన ఒకక మనిషిని
కూడా తాను చూచి ఎర్తగ్దు.
అింతవ్రకూ ఆమె ఊహాపరపించింలో హరిసింగ్ ఒక పుర్తష్ఠడు, తాను ఒక సీాా. అింతే. కాని, ఇపుపడు హరిసింగ్
సమకాేనికి వ్చాిక, కేవ్లిం ఒకటి రిండు మాటలలోనే అతడి మహోనితవ్యకిుతాిం అరిమెైనాక ఆమెకు అతడు
భగ్వ్తుారూపింల్వ తోచాడు. అతడి పటల భకిుభ్యవ్ిం పెరిగ్నింది. తాను అతడిని కోరదలచిన కోరిక చాల
తుచఛమెైనదిగా అనిపిించిింది. అట్టవ్ింటి కోరిక కోరమని తనను పింపిన తలిలదిండు
ర లమీద ఆమెకు కోపిం కూడా
వ్చిిింది.
కాని... కాని... “నీవు హరిసింగును కాకుిండా ఇింకెవ్రిని నిఖా చేస్కునాి దోసా్ మహమమద్ ఖాన్ అతడిని చింపేస
నినుి ఎతు
ా కుపోతాడు” అని తిండిర చెపిపన మాట గుర్త
ు కు రాగానే ఆమె భయింతో వ్ణికిపోయిింది. న్మమదిగా
నోర్త వపిప అసపష్టింగా చెపిపింది. “నాకు కుమార్తడు కావాలి.”
వనీవనిపిించకుిండా ఆమె పలికిన మాటలు హరిసింగుకు అరిిం కాలేదు. “ఏమనాిరమామ?” అని సపష్టతకోసిం
మరల్వ అడిగాడు.
“నేను మీవ్ింటి కుమార్తని కోర్తతునాిను” అనిది నూర్ భ్యను న్మమదిగా, సపష్టింగా.
ఆ మాటలు వని హరిసింగ్ ఒకక క్షణిం మౌనిం వ్హించాడు. ఆ మాటలకు అరిిం ఏమట్ల అతడికి తెలుస్ను. ఒక
పిరయురాలు తనను పెిండా
ల డ్మని తన పిరయుడిని అడిగే సిందరభింలో ఆ వధ్ింగా పలుకడ్ిం ఆ పా
ర ింతింలో ఒక వాడుక.
హరిసింగ్ ఎట్టవ్ింటి బదులూ పలుకకపోయేసరికి నూర్ భ్యను న్మమదిగా తల ఎతిా అతడి వెైపు చూసింది.
హరిసింగ్ మునుపటిల్వగానే నిశిలింగా ఉనాిడు. ఆమె మాటలు వని తర్తవాత కూడా అతడి మనస్ు వ్దనిం
రిండూ పరశాింతింగానే ఉనాియి. దూరింగా ఉదాయనింలో ఉని ఎతెైన వ్ృకాేగ్ీభ్యగానిి తదేకింగా చూస్
ా నాిడు.
అతడి నిశిలత ఆమెకు కొింత భయిం కలిగ్నించిింది. తనను అతడు తిరసకరిసేా తన గ్తి ఏమటి? ఇతడు మాతరమే
తనను రకిేించగ్ల ధీరపుర్తష్ఠడు. వెింటనే “పరభుజీ” అని అతడిని సింబోధిించిింది. ఎట్ల ఉని అతడి చూపును
తనవెైపు మళ్లలించుకునే ఉదేాశయిం ఆమెది.
హరిసింగ్ తల తిపిప ఆమె వెైపు చూశాడు. వెింటనే ఆమె తన మేలిముస్గును తొలగ్నించిింది. “నీ అిందానికి ఏ
మగ్వాడైనా బానిస కాక తపపదు” అని ఆమె తలిలదిండు
ర లు ఆమెకు బాగా తలకెకికించి పింపిించార్త. ఆ మాటలను
నమమన ఆ అమాయికురాలు వారి బోధ్నల పరకారమే ఆ వధ్ింగా తన ముఖారవిందానిి తనవాడ్నుకుని
పుర్తష్ఠనికి చూపే పరయతిిం చేసింది.
ఒకే ఒకక క్షణిం ఆమె ముఖానిి చూసన హరిసింగ్ వెింటనే మరల్వ తలను పకకకు తిపుపకునాిడు. హరిసింగ్
చరయ నూర్ భ్యనుకు శరాఘాతింల్వ తోచిింది. తన అిందచిందాలపెై ఆమెకుని నమమకిం నడిసముదరింలో నావ్ల్వ
మునిగ్నపోయిింది. కర్తవుకాలింలో చివ్రి గ్నింజకూడా ఖరైిపోయిన బికారిల్వ ఆమె నిసుహాయురాలైపోయిింది. ఆమె
కిండ్లలో నీళ్ల
ల పెలు
ల బికాయి. కింఠిం గ్దగదమెైపోగా “పరభుజీ” అని అతి కష్టింగా పలికిింది.
ఆమె కింఠింలోని ఆరుసారానిి హరిసింగ్ గుర్త
ు పటటగ్లిగాడు. ఈస్తరి తలతిపిప ఆమెను భకిు ఉటిటపడుతుిండ్గా
చూశాడు. తాను కూడా న్మమదిగా మ్రకాళ్లమీద కూర్తినాిడు. మరల్వ అల్వగే ఆమెను సింబోధిించాడు –
“అమామ” అని.
“అమామ, నావ్ింటి కుమార్తడు ఎిందుకమామ? ఇింతటివాడిని మీ ఎదుర్తగా నేనునాిను. ననేి మీ కుమార్తనిగా
భ్యవించిండి. మమమలిి నేను నా మాతృమ్మరిుగా భ్యవస్
ా నాిను. మీర్త కూడా కనికరిించి ననుి మీ కుమార్తనిగా
సీాకరిించిండి” అనాిడు రిండు చేతులూ జోడిించి నమసకరిసూ
ా .
ఆ పదహారేిండ్ల యువ్తి ఈ మాటలు వని కింపిించిపోయిింది. ఎింతటి మహోనితమ్మరిు ఇతడు? ఇతడి చెింతకు
తాను ఎింత హీనమెైన కోరికతో వ్చిిింది? బేలతనింతో ఆమె కనీిర్త పెట్ట
ట కుింది. గ్దగదసారింతో పరభుజీ అని
మాతరిం పలికిింది.
“అమామ, ననుి పరభుజీ అనకిండి. నేను పెషావ్ర్ లో అిందరికీ పరభువును కావ్చుిను గాని, మీకు, మా తలిలగారికి
మాతరిం కుమార్తడ్నే. అిందువ్లల మా తలిలల్వగానే మీర్త కూడా ననుి పుతార్ అని పిలవ్ిండి. బేటా హర్వ అని
పిలవ్ిండి” అనాిడు హరిసింగ్.
ఎింతో మృదువుగా, దయాపూరితింగా అతడు పలికిన మాటలు వనేసరికి నేను చేయరాని తపుప చేశాను అని
తనను తానే నిిందిించుకుింట్టని నూర్ భ్యను మనస్లోని అపరాధ్బావ్ిం సమ్మలింగా తొలగ్నపోయిింది.
)))(((
జరిగ్నన వష్యిం తెలుస్కుని కమాల్ ఖాన్ హరిసింగ్ అింతటి ఔదారయవ్ింతుడు అింటే నమమలేకపోయాడు.
అతడు ఎిందరో పరిేయన్ ఆఫ్ఘన్ రాజుల చెింత పని చేశాడు. వారిందరూ నరరూపరాక్షస్లు, హింస్తపిరయులు,
పశుపరవ్ృతిా కలిగ్ననవార్త, డ్బుబకోసిం ఆడ్వాళ్లకోసిం ఎింతటి ఘోరానికెైనా వెనుదీయని వాళ్లల తపప హరిసింగ్ ల్వింటి
వాడు ఒకకడూ తారసపడ్లేదు. అతడి పరవ్రునను గూరిి తన కూతుర్త మాటలు వని తర్తవాత హరిసింగ్ పెై
అతడికి ఏదో మ్మల గౌరవ్ిం కలిగ్నింది.
నూర్ భ్యను తలు
ల ల ఆశిరాయనికి మేర లేకపోయిింది. వారరిగ్నన పరపించింలో అట్టవ్ింటి పుర్తష్ఠడు ఒకడు ఉింటాడ్ని
వార్త ఊహలో కూడా ఎర్తగ్ర్త. ఎింతమింది సీాలను తన జనానాలో చేర్తికుింటే అింత గపప మగ్వాడిగా
కీరిుింపబడుతుని వ్యకు
ు లను గూరిి మాతరమే వార్త చినితనిం నుిండి వింట్టనాిర్త. అట్టవ్ింటి గపపతనాలు
తమకు కింపరిం పుటిటించేవగా ఉనిపపటికీ సీాాలకు, వారి భ్యవాలకు, వారి మాటలకు ఏమాతరిం వలువ్నివ్ాని
సమాజింలో పుటిటన దురదృషా
ట నికి గాను తమను తామే నిిందిించుకుింటూ నిసుహాయులుగా బరతికేస్
ా నాిర్త.
హిందువులలో ఏకపత్రివ్రతుడైన శ్రీరామునిగూరిి, భీష్ఠమడు వ్ింటి ఆజనమబరహమచార్తలను గూరిి వార్త వనాిర్త
గాని, కథలలో తపప నిజింగా అట్టవ్ింటివార్త నిజింగా ఉింటారని వార్త ఎనిడూ భ్యవించలేదు. ఇపుపడు హరిసింగ్
పరవ్రున తెలిశాక అట్టవ్ింటి వ్యకిు పెషావ్ర్ పాలకుడుగా ఉిండ్టిం తమ అదృష్టింగా భ్యవించార్త.
నూర్ భ్యను సమచారానిి చార్తల దాారా తెలుస్కుని హరిసింగ్ ఆ మర్తసటి రోజే కమాల్ ఖానును
పిలిపిించాడు. నూర్ భ్యనుకు మీర్త యోగుయడైన ఒక వ్ర్తని చూడ్ిండి. ఆమె పెిండిల ఖర్తిలనీి నేనే ఇస్తాను. మా
తలిలగార్త ఎట్టవ్ింటి భవ్నింలో ఉింటారో అట్టవ్ింటి భవ్నిం ఇస్తాను. మా తలిలగారికి ఉని సౌకరాయలనిిటినీ నేనే
కలిపస్తాను అని స్తదరింగా చెపాపడు.
కమాల్ ఖాన్ ఈ వష్యానిి నూర్ భ్యను తలు
ల లకు తెలుపగానే వార్త ఎింతో సింతోషిించార్త. హరిసింగ్ అిండ్
ఉిండ్గా దోసా్ మహమమద్ ఖాన్ భయిం తమకు ఎింతమాతరిం ఉిండ్దు!
సరిగా రిండు న్లలు తిరిగేసరికి నూర్ భ్యనుకు గపప అిందగాడు, వీర్తడూ అయిన ఒక పఠాన్ యువ్కునితో
వవాహిం జరిగ్నింది. హరిసింగ్ పరివారిం మొతాిం ఆ పెిండిలకి హాజరైనార్త. పెషావ్ర్ పరజలిందరూ కమాల్ ఖాను
కుట్టింబానిి రాజబింధుకుట్టింబింగా పరిగ్ణిించి గౌరవించస్తగార్త.
తాను అనుకునిట్ట
ల జర్తకగ్పోయినా, తాను మాతరిం ఎింతో అదృష్టవ్ింతుడినని కమాల్ ఖాన్ సింతోషిించాడు.
కాని అతడి సింతోష్ిం ఎింతో కాలిం నిలబడ్లేదు.
కాబూల్ నుిండి ఒక రహసయదూత వ్చిి కమాల్ ఖాన్ తనకిచిిన మాట నిలబెట్ట
ట కోనిందుకు గాను అతడికి దోసా్
మహమమద్ ఖాను మరణశ్వక్ష వధిించాడ్నే సమాచారిం అిందిించాడు. అతడి కూ
ీ రతాానిి పరతయక్షింగా ఎరిగ్నన
కమాల్ ఖాను నిలువెల్వ
ల వ్ణికిపోయాడు.
“హుజూర్, అల్వ
ల కీ కసిం. నేను మాట తపేపవాడిని కాను. నా కూతుర్త దాారా హరిసింగును చింపడానికి చేసన
పరయతిిం వఫ్లిం అయినట్ట
ల మీకు అనిపిించవ్చుిను. కానీ, ఆ పరయతిిం చేయడ్ిం దాారా నేను హరిసింగుకు
చాల్వ చేర్తవ్ అయాయను. అతడు ననుి ఇపుడు నముమతునాిడు. కాబటిట, తారలోనే హరిసింగును నేను మించి
అవ్కాశిం చూస్కుని ఏదో ఒక వధ్ింగా చింపగ్లను. ననుి నమమిండి” అింటూ మహమమద్ ఖానుకు రహసయసిందేశిం
పింపిించాడు.
ఒకరోజు రాజా రింజిత్ సింగ్ నుిండి హరిసింగ్ నల్వాకు ఒక రహసయ సిందేశిం వ్చిిింది. “మన దేశింలోనికి శతు
ర వులు
నిరింతరిం కెైబర్ కనుమగుిండా చొరబడుతునాిర్త. కాబటిట కెైబర్ కనుమ మన నియింతరణలో ఉిండాలి. వెింటనే
అిందుకు తగ్నన చరయ చేపట్ట
ట .”
హరిసింగ్ నల్వా వెింటనే తన మింతు
ర లు సలహాదార్తలతో సమావేశమెై కెైబర్ కనుమను గూరిి చరిిించాడు.
కెైబర్ కనుమ హమాలయపరాతశ్చీణులలో భ్యగ్మెైన హిందూకుష్ పరాతాలలో ఉనిది. ఆ పా
ర ింతాలలో పష్త
ా న్
జాతికి చెిందిన పరజలు నివ్ససూ
ా ఉింటార్త. (నేడు ఆఫ్రరదీలుగా, యూసపా
జ హలుగా, పఠాను
ల గా
పిలువ్బడుతునివారిందరూ పష్త
ా నేల.)
ఒకపుపడు వారిలో అధికులు హిందువులుగా ఉిండేవార్త. మరికొిందర్త బౌదు
ు లుగా, జొరాషిటాయనులుగా ఉిండేవార్త.
పశుపాలనవ్ృతిా దాారా, అటవీసింపదను సేకరిించి అముమకొనడ్ిం దాారా, కొిందర్త కృషికరమదాారా పరశాింతజీవ్నిం
కొనస్తగ్నించేవార్త.
భ్యరతదేశింనుిండి పడ్మటి దేశాలకు పోయేిందుకు కెైబర్ కనుమ దగ్గరి దారి. భ్యరతదేశిం నుిండి, చెైనా నుిండి
వాయపార్తలు కెైబర్ కనుమ దాారా తమ వ్రుకపరయాణాలు కొనస్తగ్నించేవార్త. (నేటి లకకలో అది యాబెై కిలోమీటరల
పడ్వెైన దారి.)
అయితే కీ మింగా అదే కనుమగుిండా పశ్విమదేశాలనుిండి దోపిడీదార్తలైన తెగ్లు సౌభ్యగ్యవ్ింతమెైన భ్యరతదేశింపెై
దాడికి రావ్డ్ిం పా
ర రింభమెైింది. అలగా
జ ిండ్ర్త, తెైమ్మర్త, బాబర్త మొదలైనవారిందరూ కెైబర్ కనుమనుిండి
అపారమెైన సైనాయలతో వ్చిి భ్యరతదేశింమీద దాడి చేసనవారే. వారిల్వగానే అనేకమెైన నరహింతకులు
లకకలేననిి స్తర్త
ల భ్యరతదేశానిి దోచేిందుకు వ్చాిర్త.
వ్చిిన పరతిస్తర్వ వార్త ఎన్ినోి అరాచకాలకు అకృతాయలకు పాలపడా
ా ర్త. అపారమెైన జనక్షయానికి
కారకులైనార్త. దేవాలయాలను కొలలగటిట ధ్ాింసిం చేశార్త. భ్యరత్రయుల గుర్తకుల్వలపెైన వశావదాయలయాలపెైన
దాడి చేస, అకకడ్ నిరపరాధులు, నిరాయుధులు అయిన ఆచార్తయలను వారి శ్వష్ఠయలను పాశవకింగా
హతమారాిర్త. గ్ీింథాలయాలను గా
ీ మాలను తగులబెటా
ట ర్త. భ్యరత్రయులైన క్షతిరయులు ఒకవెైపు
యుదురింగ్ింలో ఉిండ్గా, మరొకవెైపు ఆయుధ్పరయోగేతరవ్ృతు
ా లలో పరశాింతింగా జీవసూ
ా ఉని నిరపరాధులైన
హిందువులపెై భయింకరమారణాయుధాలతో దాడి చేస పిలలలు, వ్ృదు
ు లు అనే కనికరిం లేకుిండా పుర్తష్ఠలిందరినీ
హతమారాిర్త. కింటికి సజీవ్ింగా కనిపిించిన సీాాలనిందరినీ ఎతు
ా కుపోయార్త. భ్యరత్రయుల జీవ్నాధారమెైన
పశువులను కూడా వ్దలకుిండా చింపేశార్త. వారి వ్యవ్స్తయకేేతా
ర లను సరానాశనిం చేశార్త. బావులలోను,
చెఱువులలోనూ తా
ర గే నీటిని వష్మయిం చేశార్త.
అయితే పరతిస్తర్వ భ్యరత్రయులు వారి దాడులను ధైరయింగా ఎదురొకనాిర్త. కొనిిస్తర్త
ల ఓడార్త. మరికొనిి స్తర్త

గెలిచి వారిని తరిమకొటా
ట ర్త. (ఈ కాల్వనికే చరితర మధ్య యుగ్ిం అని పేర్త. వారి కూ
ీ రతాానికి ఒకక భ్యరతదేశమే
కాక పరపించమింతా గ్గోగలతిాపోయిింది. దానిని వార్త తమ ఘనమెైన వారసతాపు చరితరగా ఈనాటికి కూడా
చెపుపకుింటూ ఉింటార్త.)
అయినపపటికీ శతాబా
ా ల తరబడి వేల్వదిగా లక్షల్వదిగా మడ్తలదిండుల్వ వ్చిిపడిన ఎడారి సైనాయలు కీ మింగా
ఆఫ్ఘనిస్తిన్ పెైన, కెైబర్ కనుమ పెైన పట్ట
ట ను పెించుకునాియి. ఒకపుపడు గాింధారదేశింగా పిలువ్బడిన ఆఫ్ఘనిస్తిన్్‌లో
స్తినికులైన హిందువులు బౌదు
ు లు కీ మింగా అలపసింఖాయకులైపోయార్త. రింజిత్ సింగ్ కాల్వనికి దాదాపు ఎనిమది
వ్ిందల సింవ్తురాలముిందే ఆఫ్ఘనిస్తిన్ బలవ్ింతింగా ఇస్తలిం దేశింగా మారిబడిింది. ఇస్తలిం ధ్రమిం సీాకరిించేిందుకు
ఇష్టపడ్నివార్త అమానుష్ింగా వ్ధిించబడా
ా ర్త. భ్యరతదేశిం పడ్మటి భ్యగానిి ఆకీ మించుకునిిందున తమకు
తోచినపుడు హఠాతు
ా గా భ్యరతదేశింపెై దిండతాడ్ిం ముసల్వమను రాజులకు స్లువెైింది.
ఇదే కీ మింలో వార్త పష్త
ా న్ తెగ్వారిపెై భీకరమెైన దాడులు చేస ఇస్తలిం మతింలోనికి మారేిశార్త. వారి పష్తా భ్యష్లో
కూడా చాల మార్తపలచాియి. వారి భ్యష్లో భ్యరత్రయపదసింపద తగ్నగపోయిింది. పరిేయన్ భ్యషాపదాలు వ్చిి
చేరాయి. భ్యష్ మారితే సింసకృతి మారిపోవ్డానికి ఎింతో కాలిం పటటదు. న్మమదిగా పష్త
ా న్ వారి
ఆచారవ్యవ్హారాలు కూడా పూరిుగా నాశనమెైపోయాయి.
తరాలు గ్డుస్
ా ని కొదీా పష్త
ా ను
ల తమ పూరాచరితరను మరచిపోయి, అచిమెైన ముసల్వమనులల్వగానే
పరవ్రిుించడ్ిం మొదలు పెటా
ట ర్త.
ఒకపుపడు పరశాింతింగా బరతికిన వార్త కూ
ీ రసాభ్యవులైపోయార్త. భ్యరతదేశింపెై నిషాకరణమెైన దేాష్ిం
పెించుకునాిర్త. తాము పడ్మటి దేశాల వారస్లమని, భ్యరతదేశానిి దార్ అల్ ఇస్తలింగా మారాిలని
భ్యవించడ్ిం మొదలు పెటా
ట ర్త. చీటికి మాటికి ఆఫ్ఘన్ సైనాయలకు తోడుగా వార్త భ్యరతదేశింపెై దాడులు చేసూ

చీకాకు పెడుతునాిర్త.
నౌషేరా యుదుింలో రాజా రింజిత్ సింగుకు వ్యతిరేకింగా అజీిం ఖానుకు సహాయపడా
ా ర్త. అల్వగే హరిసింగ్ పెషావ్ర్్‌ను
స్తాధీనిం చేస్కుని సమయింలో దోసా్ మహమమద్ ఖాను నిరపాయింగా తపిపించుకుని పారిపోయేిందుకు కూడా
సహాయపడా
ా ర్త. ఆఫ్ఘన్ సైనాయలు పకకలో బలలమెైతే ఈ పష్త
ా ను
ల ఆ బలేలనికి మొనల్వింటివార్త.
అిందువ్లన భవష్యతు
ా లో పడ్మటినుిండి దిండ్యాతరలను ఆపాలింటే కెైబర్ కనుమపెై పట్ట
ట స్తధిించడ్ిం అనివారయిం.
అదీ రింజిత్ సింగ్ హరిసింగ్ నల్వాకు పింపిన ఆదేశింలోని ఆింతరయిం.
)))(((
హరిసింగ్ అమృతసర్ నగ్రింలో నవ్రాతిర ఉతువాలలో పాలలనేిందుకు వెళా
ల డ్ని అిందరూ అనుకునాిర్త. అయితే
అతడు తన కదలికలపెై శతు
ర వుకు అించనా వేసే అవ్కాశిం ఇవ్ారాదనే వ్యయహింలో భ్యగ్ింగానే వెళా
ల డు. నవ్రాతు
ర లు
ముగ్నయటమేమటి, హరిసింగ్ నల్వా కెైబర్ కనుమ దారిలో ముిందుగా వ్చేి పష్త
ా నల స్తివ్రమెైన జమ్మ
ా ద్ పెై
మెర్తపుదాడి చేశాడు. (1836)
ఊహించని దబబకు శతు
ర వులిందరూ చెల్వ
ల చెదురైపోయార్త. కెైబర్ కనుమగుిండానే కాబూల్ కు పారిపోయార్త.
హరిసింగ్ ఎింతమాతరిం ఆలసయిం చేయకుిండా జమ్మ
ా ద్్‌లో కోటను పటిష్టపరిచాడు.
దోసా్ మహమమద్ ఖాన్ ఈ దబబనుిండి తేర్తకునే లోగా హరిసింగ్ పింజతర్ మీద దాడిచేస యుసఫ్జ
జ హ సైనాయనిి
ఓడిించాడు. పింజతర్ పాలకుడైన ఫ్తే ఖాన్, రింజిత్ సింగ్ కు స్తమింతుగా ఉింటూ శ్వస్
ా కటటడానికి, హిందువులను
హింసించకుిండా ఉిండ్టానికి అింగీకరిించడ్ింతో తిరిగ్న అతడికే పింజతర్ ను అపపగ్నించాడు.
ఇింతటి సింతోష్కరమెైన సిందరభింలో రాజా రింజిత్ సింగ్ మనుమడైన నవ్ నిహాల్ సింగ్ కు వవాహిం నిశియమెైింది.
(1837) మనిం శతు
ర తాానిి వీడి మతు
ర లుగా ఉిందాిం వవాహిం చూడ్టానికి రమమింటూ దోసా్ మహమమద్ ఖానుకు
కూడా రింజిత్ సింగ్ సిందేశిం పింపిించాడు. వవాహానికి చాలమింది బిరటిష్ కమాిండ్ర్త
ల కూడా హాజర్త కాబోతునాిర్త.
రింజిత్ సింగ్ మాతరమే కాక అతని సైనయింలోని పరముఖసరా
ా రలిందరూ కూడా అమృత్్‌సర్ లో జరిగే వవాహానికి
హాజరౌతునిిందు వ్లన, వారవ్రూ లేని సమయింలో రాజధాని అయిన ల్వహోర్తపెై శతు
ర వులవ్రూ దిండతాకుిండా,
దిండతిానా తగ్నన రక్షణకోసిం యావ్త్ పింజాబ్ స్తమా
ా జయింనుించి సైనయింలో అధికభ్యగానిి ల్వహోర్తకు రపిపించార్త.
వవాహానికి ఆహూతులైన అతి ముఖయమెైన అతిథులకు అనుకోని పరమాదిం వాటిలలకుిండా రక్షణ కలిపించాలనే
సదుదేాశింతో అమృత్్‌సర్్‌కు కూడా చాల సైనయిం వ్చిిింది. అిందులో భ్యగ్ింగానే, పెషావ్ర్ నుిండి, జమ్మ
ా ద్ నుిండి
కూడా చాల సైనయిం ల్వహోర్ కు వెళ్లలింది.
ఈ ఇింటిగుట్ట
ట కమాల్ ఖాను దాారా దోసా్ మహమమద్ ఖానుకు చేరిింది. హరిసింగ్ నల్వాపెై పరతికారిం త్రర్తికునే
అవ్కాశిం కోసిం ఎదుర్తచూస్
ా ని అతడికి కాలిం కలస వ్చిినటలనిపిించిింది. రాజకుమార్తని వవాహానిి
చూడ్టానికి గాను హరిసింగ్ అమృత్్‌సర్్‌కు పోతే నాయకుడు లేకుిండా తకుకవ్ సైనయిం కలిగ్నన జమ్మ
ా ద్్‌ను
పెషావ్ర్్‌ను తాను తిరిగ్న ఆకీ మించుకోవ్చుినని భ్యవించి, తనకు ఆహాానిం అిందినపపటికీ ఆ వవాహానికి అతడు
హాజర్త కాలేదు.
అమృత్్‌సర్్‌లో వవాహపు వేడుకలు పా
ర రింభమయేయ సమయానికి దోసా్ మహమమద్ ఖాన్ జమ్మ
ా ద్ మీదకు తన
కుమార్తలను, తన సరా
ా ర్తలను పెదా సైనాయనిి తోడిచిి దిండ్యాతరకు పింపిించాడు.
అపపటికి హరిసింగ్ దళ్పతి అయిన మహాన్ సింగ్ కేవ్లిం 600 మింది సపాయిలతో జమ్మ
ా ద్ కోటను రకిేసూ

ఉనాిడు. దాదాపు పాతికవేల మహమమద్ సైనయిం జమ్మ
ా ద్ కోటను చుట్ట
ట ముటిట దిగ్బింధిించారనే వష్యిం హరిసింగ్
నల్వాకు తెలిసింది. అతడు నిజానికి అమృత్్‌సర్్‌లో వవాహానికి వెళ్లలేదు. పెషావ్ర్్‌లోనే ఉనాిడు. సమాచారిం
అిందుకుని వెింటనే అతడు హుటాహుటిన పెషావ్ర్ నుిండి కొదిాపాటి సైనయింతో జమ్మ
ా ద్్‌కు బయలుదేరాడు.
అతడు కవ్చిం తొడుగుకుని యుదుసనిదు
ు డై గుఱ్ఱిం ఎకకబోతుని సమయానికి కమాల్ ఖాన్ చేతినిిండా
మఠాయిలతోను, తన సేవ్కులతో పిండ్ల బుటటలను మ్రయిించుకుింటూ ఎదుర్త వ్చాిడు. హరిసింగ్ కు సల్విం
చేస, హుజూర్, ఈ మఠాయిలను సీాకరిించిండి అనాిడు.
అతడి సింతోషానికి హరిసింగ్ ఆశిరయపోయి కారణిం అడుగ్గా, “హుజూర్, మా నూర్ భ్యనుకు కుమార్తడు పుటా
ట డు.
అదే ఈ సింతోషానికి కారణిం. మీర్త ఈ మఠాయిలు సీాకరిించిండి. మా ఇింటికి వచేిస (నిజానికి ఆ భవ్నిం వారికి
హరిసింగ్ ఇచిినదే) మీ చేతులతో నా మనుమడిని మీ అింతటి వాడు కావాలని దీవించిండి” అని పలికాడు.
హరిసింగ్ సింతోష్పడా
ా డు. కమాల్ ఖాను ఇచిిన మఠాయిలను త్రస్కునాిడు. “కమాల్ స్తబ్, నేను జరూర్తగా
జమ్మ
ా ద్ వెడుతునాిను. తిరిగ్న వ్చిిన తర్తవాత తపపక మీ ఇింటికి వ్స్తాను” అని చెపాపడు. సరేననాిడు కమాల్
ఖాన్.
జమ్మ
ా ద్ చేర్తకునే దారిలోనే హరిసింగ్ కు దోసా్ మహమమద్ ఖాన్ సైనికులు ఎదుర్తవ్చిి అడ్ాగ్నించార్త. హరిసింగ్
చిండ్పరచిండ్ింగా వజృింభిించాడు. అతడి ధాటికి ఆఫ్ఘన్ సైనయిం కకావకలైింది. చచిినవార్త చావ్గా మగ్నలినవార్త
పికకబలిం చూపిించస్తగార్త.
అయితే ఆ సమయింలో హరిసింగ్్‌కు కిండు
ల తిరగ్టిం మొదలుపెటా
ట యి. తల దిమెమకికపోయిింది. వపర్వతమెైన
దాహిం వేసింది మించినీళ్ల
ల అిందుబాట్టలో లేవు. సపృహతపిప తన గుఱ్ఱిం మీద వాలిపోయాడు.
ఇదింతా కమాల్ ఖాన్ హరిసింగ్ కు ఇచిిన మఠాయిలలో కలిపిన వష్పరభ్యవ్ిం!
హరిసింగ్ నీరసపడిపోవ్డ్ిం చూసన శతు
ర వులు తిరిగ్న అతని చుటూ
ట కముమకునాిర్త. ఒకడు తన బలలింతో హరిసింగ్
రొముమపెై బలింగా పడిచాడు. మరొకడు డొకకలో పడిచాడు. నలుగురైదుగుర్త సైనికులు అతడి తలపెై బలింగా
ఆయుధ్పరయోగ్ిం చేశార్త. హరిసింగ్ గుఱ్ఱిం ఒకకస్తరిగా సకిలిసూ
ా వెనుక కాళ్లమీద లేచిింది.
దాింతో హరిసింగ్ తిరిగ్న సపృహలోనికి వ్చాిడు. వెింటనే పరిసితిని గ్మనిించాడు. వెింటనే భీష్ణపరాకీ మింతో
వజృింభిించాడు. అతడి కతిాకి సమాధానిం చెపేప పరతియోధుడు లేకపోయాడు. నిపుపలోనికి దూకుతుని
పుర్తగుల్వ
ల అతడిని ఎదిరిించబోయిన పరతి శతు
ర సైనికుడూ అతడి పరతాపాగ్నిలో మాడిపోయాడు. అింతే కాదు,
అతడి సైనికులు కూడా శతు
ర వులపెై వజృింభిించిన త్రర్త చూశాక అిందులో ఒకొకకడు ఒకొకక హరిసింగ్ ల్వ వారికి
అనిపిించాడు. దాింతో శతు
ర వులిందరూ పా
ర ణభయింతో మరల్వ పల్వయనమింతరిం పఠిించార్త.
మొతా
ా నికి హరిసింగ్ జమ్మ
ా ద్ కోటకు చేర్తకునాిడు. అయితే అతడు త్రవ్రింగా గాయపడిన వష్యిం దోసా్
మహమమద్ ఖానుకు తెలిసపోయిింది. దాింతో చెల్వ
ల చెదురైన తన సైనాయనిి త్రస్కుని తానే సాయింగా మరల్వ
కోటను ముటటడిించాడు. లోపల సకు
ు సైనికుల సింఖయ చాల తకుకవ్గా ఉిందని అతడికి తెలుస్. అయినపపటికీ,
హరిసింగ్ నాయకతాింలో ఒకొకక సైనికుడూ పదేసమింది శతు
ర వులను స్లువుగా హతమారిగ్లరని కూడా అతడికి
తెలుస్. అిందువ్లల యుధ్ుిం చేయడానికి అతడికి ధైరయిం చాలలేదు. లోపల సైనికులకు ఎకుకవ్రోజులు
సరిపోయేనిి ఆహారపదారా
ి లు లేవ్ని, వార్త తిిండికి లేక నీరసించిపోతే కోటను పెదాగా పరతిఘటన లేకుిండానే
స్తాధీనిం చేస్కోవ్చుినని భ్యవించి, కోటలోని వార్త బయటకు రాకుిండా కాపల్వ కాయడ్ిం మొదలుపెటా
ట డు.
ఇట్ట హరిసింగ్్‌కు తన మరణఘడియలు సమీపిించినట్ట
ల తెలిసపోయిింది. అతడు మహాన్ సింగ్ ను పిలిచి,
“నాయనా, నేను గుర్తసేవ్లో, దేశసేవ్లో, రాజసేవ్లో మరణిించబోతునాిను. నేను మరణిించాను అనే వష్యిం
తెలిసేా మహమమద్ ఖాన్ తపపకుిండా కోటలోనికి చొచుికురావ్డానికి పరయతిిస్తాడు. అిందువ్లల నేను మరణిించినా
సరే, ఈ వష్యానిి ఎవ్రికీ తెలియనివ్ాకు. అయితే తారలో జమ్మ
ా ద్్‌కు మన అదనపు బల్వలు రానునాియి.
అవ వ్చిి, మహమమద్ ఖానును తరిమకొటిటన తర్తవాతనే నా మరణవారును మహారాజుగారికి నివేదిించు.
అింతవ్రకూ నా మరణసమాచారానిి మన శతు
ర వులకు గాని, మన పరజలకు గాని, చివ్రకు నా కుట్టింబానికి గాని
తెలియనివ్ాకు” అని ఉపదేశ్వించాడు.
మహాన్ సింగ్ సరేనని మాట ఇచాిడు.
మహమమద్ ఖాను దాదాపు వారిం రోజుల పాట్ట కోట బయట ఎదుర్త చూశాడు. ఇింతలో రాజా రింజిత్ సింగ్
పింపిన అదనపు బలగాలు అకకడ్కు వ్చిి చేరడ్ిం చూడ్గానే తిరిగ్న సైనయింతో సహా కాబూలుకు పారిపోయాడు.
మరల్వ జమ్మ
ా ద్్‌ను, పెషావ్ర్్‌ను స్తాధీనిం చేస్కోవాలనేది అతడి జీవతింలో ఒక త్రరని కోరికగానే మగ్నలిపోయిింది.
ఒక మహాయోధునిగా, గపప ఔదారయవ్ింతునిగా, పరజలను ఎింతగానో పేరమించిన పరిపాలకునిగా, హరిసింగ్ నల్వా
చరితరలో నిలిచిపోయాడు.
నమమకూడ్ని వారిని నమమ, వారిని చేరదీస, చివ్రకు వారి దోరహానికి గురైన వారి జాబితాలో హరిసింగ్ నల్వా పేర్త
కూడా ఉిండ్టిం మన దురదృష్టిం.
అతడు చేసన పరబాట్టనుిండి మనిం నేర్తికొనవ్లసన గపప గుణపాఠిం అది. నేర్తికునేిందుకు నిరాకరిసేా అది
మన జాతి కూడా చరితరలో కలిసపోయి శాశాతింగా అదృశయమెైపోతుింది. తథాపి, అమింగ్ళ్ిం పరతిహతమగు గాక!

nnn

You might also like