Harmony of Life of Christ in Gospels in Telegu Part 1 by Joseph

You might also like

Download as xlsx, pdf, or txt
Download as xlsx, pdf, or txt
You are on page 1of 13

సూచనా మత్తయి మార్కు లూకా యోహాను

సువార్తల ప్రారంబం

లూకా మాత్రం ఎవరికోసం రాసాడో తెలియచేసాడు. Luk 1:1-4


యేసు క్రీస్తు యొక్క నిత్యత్వము మరియు ఆయన మానవ జన్మ(యోహాను 1:1-18)
యోహాను 1:1-18
మత్తయి మరియు లూకా లోని యేసుక్రీస్తు వంశావలులు

మత్తయి లోనిది ఎసేపు వైపునుండి రాయబడినది, లూకా మరియ తరుపున నుండి రాశాడు. మత్తయ్యి 1:1-17 లూకా ౩:23-28
యేసుక్రీస్తు మరియు బాప్తిసమిచ్చు యోహాను యొక్క జననము మరియు బాల్యము

జకర్య దర్శనము లూకా 1:5-25


మరియను దూత దర్శించి ఆమె గర్బం దాల్చిందని తెలియజేయబడుట లూకా 1:26- 38
ఎలిజబెత్ యొక్క స్తు తి కీర్తన లూకా 1:39-45
మరియ యొక్క స్తు తి లూకా 1:46-56
బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క జననము, బాల్యం మరియు ఎడారి జీవితం లూకా 1:57-80
ఎసేపును దూత దర్శించి యేసు క్రీస్తు యొక్క జననము గూర్చి తెలియజేయుట మత్తయి 1:18 -25
మరియ యోసేపు ప్రజాసంఖ్య రాయించుకోనుటకు బెత్లెహేము కు వచ్చుట లూకా 2:1-7
యేసు క్రీస్తు జననము లూకా 2:7
పరలోక దూత సమూహము దేవుణ్ణి స్తు తించుట మరియు గొల్లలు యేసుని దర్శించుట లూకా 2: 8-20
8వ రోజున యేసుకు సున్నతి చేయించుట లూకా 2:21
యేసుని ప్రతిష్ట చేయుటకు దేవాలయమునకు తీసుకొని వచ్చుట లూకా 2: 22 - 24
సుమెయోను మరియు అన్నా యేసుని ఎత్తు కొని కొనియాడి ప్రవచించుట లూకా 2: 24 - 38
జ్ఞానులు యూదుల రాజును దర్శించుట మత్తయి 2:1-12
బెత్లెహేము లో 2 సం వయస్సు గలవారిని హతమార్చుట, బాలుడైన యేసుని ఇగుప్తు నకు తీసుకేల్లు ట మత్తయి 2: 13 - 18
బాలుడైన యేసు తెరిగి నజరేతుకు వచుట్ట మత్తయి 2:19 -23 ల్యూక్ 2:39
యేసు క్రీస్తు యొక్క బాల్యము లూకా 2:40
యేసు 12 సం వయస్సులో దేవాలయమును దర్శించుట లూకా 2:41 -52
యేసు యొక్క పరిచర్య ప్రారంభం
బాప్తిస్మమిచు యోహాను సేవా ప్రారంభము మార్కు 1:1 లూకా 2:1-2
యోహాను సందేసము మరియు జీవిత విధానము మత్తయి ౩:1-6 మార్క్ 1:2-6 లూకా ౩:౩-6
పరిసేయ్యులకు సద్దు కయులకు యోహాను, మారుమనస్సు ఫలించడం గుర్చిన సందేశం మత్తయి ౩: 7-10 లూకా ౩:7-14
మెసయ్య కు ముందుగా మార్గము సిద్దపరచేవాడు యోహాను మత్తయి ౩:11 -12 మార్క్ 1:7 -8 లూకా ౩:15 - 18
యోహాను చేత యేసు బాప్తిస్మము తీసుకొనుట మత్తయి ౩:13-17 మార్క్ 1: 9 -11 లూకా ౩:21-23
యేసు శోదించబడుట 40 పగళ్ళు 40 రాత్రు ల ప్రార్ధన అనంతరం మత్తయి 4 :1-11 మార్క్ 1:12 - 13 లూకా 4:1-13
సంహేద్రిన్ సభ లో యోహాను ఇచ్చిన సాక్ష్యం యోహాను 1:19-28
మెస్సయ్యా గూర్చి యోహాను ఇచ్చిన గుర్తు లు యోహాను 1:29 :34
యేసు తన మొదటి శిష్యుని (పేతురు ) ఏర్పరచుకోనుట యోహాను 1:35 :51
యేసు తన మొదటి అద్భుతాన్ని జరిగించాడు (కానాను వివాహం ) యోహాను 2:1-11
యేసు కపెర్నహోము కు తన మొదటి ప్రయాణం చేయుట యోహాను 2;12
యేసు మొదటి సారి దేవాలయాన్ని శుద్ధి చేయడం యోహాను 2:13 -22
యేసు నికోదేముతో మాట్లా డుట యోహాను 2:23 - ౩:21
యోహాను నమ్మకత్వ మరియు యేసు యోహానుల పరిచర్య యోహాను ౩:22-36
యోహాను బందించ బడినప్పుడు యేసు యుదా ని విడిచి గలలియకు వెళ్ళుట మత్తయి 4:12 మార్క్ 1:14 లూకా ౩:19-20 యోహాను 4:1-4
మార్గము మధ్యలో యేసు యాకోబు భావి దగ్గర సమరయ స్త్రీ తో మాట్లా డేను యోహాను 4:5-42
యేసు గలలియకు చేరుకోనేను యోహాను 4;43-45
గలలియ ప్రాంతంలో పరిచర్య

నజరేతు యేసుని త్రు నికరించుట, యేసు నూతన స్థలమునకు వెళ్ళుట


యేసు గొప్ప సేవ ప్రారంభం మత్తయి 4: 17 మార్క్ 1:14-15 లూకా 4:14-15
గలలియలోని కానా ఉరిలో ప్రధాని కుమారుని స్వస్థపరచుట యోహాను 4:46-54
కపెర్నహోములో నివసించుట మత్తయి 4:13-16
యేసు నలుగురు చేపలుపట్ట్టే జాలరులను మనుష్యులనుపట్టు జాలరులుగా ఏర్పరచుట మత్తయి 4:18-22 మార్క్ 1:16-20 లూకా 5:1-11
యేసు సమజమందిరములో బోదించి అపవిత్రాత్మ పట్టిన మనుష్యున్ని స్వస్థపరచడం పరిసేయ్యుల తిరస్కారం మార్క్ 1: 21-28 లూకా 4:31 -37

యేసు పేతురు అత్తను స్వస్థపరచుట మత్తయి 8:14-17 మార్క్ 1;29-34 లూకా 4:38 - 41
4 శిష్యులతో కలిసిమొదటి సారి గలలియకు వెళ్లి తిరుగు ప్రయాణములో మత్తయి ని వెంబడించమని చెప్పుట
4 శిష్యులు యేసుతో కలిసి గలలియకు వచ్చుట మత్తయి 4:23-25 మార్క్ 1:35-39 లూకా 4:42-44
యేసు కుష్టి రోగిని స్వస్థపరచుట మత్తయి 8:2-4 మార్క్ 1:40-45 లూకా 5:12 -16
యేసు పేతురు ఇంటి పైకప్పు నుండి దింపబడిన పక్షవాయువు తో ఉన్న వ్యక్తిని స్వస్థపరచుట మత్తయి 9:1-8 మార్క్ 2:1-12 లూకా 5:17 - 26
యేసు లేవి అనబడిన మత్తయిను పిలిచి అతని ఇంట బస చేసెను మత్తయి 9:9-1౩ మార్క్ 2:13-17 లూకా 5: 27 -32
యేసు శిష్యులు ఉపవాసం చేయకపోవడానికి యేసు ౩ ఉపమానములలో చెప్పిన సమాధానం మత్తయి 9:14-17 మార్క్ 2:18-22 లూకా 5:౩౩-39
Date
Jun-13
Jun-14
Jun-15
Jun-16
Jun-17
Jun-18
Jun-19
Jun-20
Jun-21
Jun-22
Jun-23
Jun-24
Jun-25
Jun-26
Jun-27
Jun-28
Jun-29
Jun-30
Bible verse
Joh 1:12 తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించె
Luk 1:50 ఆయనకు భయపడు వారిమీద ఆయన కనికరము తరతరములకుండును.
important bible verses
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
important bible verses
Joh 3:36 కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్యజీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వా
Joh 3:34 ఏలయనగా దేవుడు తాను పంపినవానికి కొలత లేకుండ ఆత్మననుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును.
Joh 3:34 ఏలయనగా దేవుడు తాను పంపినవానికి కొలత లేకుండ ఆత్మననుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును.
Question to think or topics to deal for video and ppt
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
Question to think or topics to deal for video and ppt
does God heal all?
devunnni vembadinchadam ante emiti..?
1. healings
2. parables

You might also like