Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 3

159 124

Quoraలో వెతకండి ప్రశ్న ను చేర్చండి

సంబంధిత ప్రశ్న లు
ఈ పుస్తకం చదవకపోతే జీవితంలో చాలా కోల్పో యేవాడిని/
దానిని అనిపించిన పుస్తకం ఏమిటి? ఎందుకు? మీరు ఇప్ప టి వరకు చదివిన మూడు
మంచి పుస్తకాలు ఏమిటి?
సమాధానం అనుసరించండి · 48 అభ్య ర్థన
మీ జీవితం మొత్తం మీద ఒక 10
సంబంధించినవన్నీ (51) క్రమబద్దీకరించండి సిఫార్సు చేసినవి పుస్తకాలు మాత్రమే మీ దగ్గర…

ఇప్పు డు మీరు చదువుతున్న పుస్తకం


Rajan PTSK · అనుసరించండి ఏది?
ఈ-పుస్తక ప్రచురణ రంగంలో గత ఎనిమిదేళ్ళు గా పనిచేస్తున్నా ను. · 10 మార్చి న అప్‌డేట్ చేశారు

తెలుగుతనం ఉట్టిపడే కథల కోసం తెలుసుకోవాలంటే శ్రీపాద సుబ్రహ్మ ణ్య శాస్త్రి గారి కథలు కొత్తగా పుస్తకాలు చదవడం
చదవాలి. మన సంఘపు పోకడల మీద సెటైరిక్ రచనలు చేయాలంటే “సాక్షి” వ్యా సాల సరళిని మొదలుపెట్టేవారికి మీరు సూచించే…
ఆపోసన పట్టా లి. కొత్త పదాల సృష్టి చేస్తూ జనరంజకమైన మాటలు, పాటలు వ్రాయాలంటే పింగళి
ప్రతి ఒక్క రూ తమ జీవితంలో
గారి రచనలను గమనించాలి. కథ, నవల, పద్యం ఇలా ఏ రచనా సంవిధానంలో అయినా
ఒక్క సారైనా చదవవలసిన పుస్తకం ఏది?
అత్యు న్న త స్థా యి ప్రమాణాలు చూడాలనుకుంటే విశ్వ నాథ వారి రచనల్లో లోతును, ఎత్తునూ
పట్టుకోవాలి. తెలుగులో పాపులర్ నవలా రచన ఎలా చెయ్యా లి అన్న విషయం తప్ప కుండా చదవాల్సి న 10 పుస్తకాలు
తెలుసుకోవాలంటే… పాతికేళ్ళ పాటు ఆ రంగంలో అగ్రస్థా నంలో నిలబడ్డ యండమూరి ఏమిటి ?
పుస్తకాలను తిరగెయ్యా లి. హాస్య రస ప్రధానమైన మంచి తెలుగు సినిమా ఎలా తియ్యా లో
తెలుసుకోవాలంట… (మరిన్ని ) ప్రశ్న ను చేర్చండి
187 4 13

సమీర్ ధర్మ శాస్త వింజనంపాటి · అనుసరించండి


JNTU నుండి M.Tech (2014లో గ్రాడ్యు యేషన్ పూర్తి చేసారు) · 2సంవత్స రాలున అప్‌డేట్ చేశారు

అప్ప టిదాకా ఉన్న ఆలోచనా విధానాన్నీ మన సమాజాన్ని చూసే కోణంలో అసలు సత్యం ఎంత
చేదుగా (కొంత భయం కొల్పే విధంగా) ఉంటుందో తెలిపిన పుస్తకాలను మాత్రమే
ప్రస్థా విస్తున్నా ను.

1.బ్రేకింగ్ ఇండియా . రాజీవ్ మల్హో త్రా వ్రాసిన ఈ పరిశోధనాత్మ క పుస్తకం ఖచ్చి తంగా మనం
చూసే వార్తా విశ్లేషణల , సినిమాల దగ్గర్నుండీ దేశంలో జరిగే ఉద్య మాల దాకా ఎంత లోతుగా
విదేశీ సేవా సంస్థల , నిఘా విభాగాల వ్యూ హాలు ఉంటాయో వివరంగా చెప్పే రు. ఈ పుస్తకం
గురించి 9 ఏళ్ల క్రితం విన్నా ను, ఆపై చదివిన తర్వా త చాలా క్రొత్త విషయాలు తెలిశాయి. ఎప్పు డో
యుద్ధం వస్తేనో ఎక్క డో బాంబు పేలితేనో మన పై దాడి జరిగింది అనుకుంటాం కానీ నిత్యం
ప్రశాంతంగా ఎలా విదేశీ నిఘా సం… (మరిన్ని )
95 1 6

Meena Yogeswar · అనుసరించండి


కంటెంట్ మేనేజర్ (2021–ప్రస్తుతం) · 2సంవత్స రాలు

పర్వ నవల చదవకపోయి ఉంటే నేను నిజంగా జీవితంలో చాలా కోల్పో యేదాన్ని . నాకు మన
పురాణాలు, ఇతిహాసాలంటే చాలా ఆసక్తి.

చిన్న ప్పు డు మేము ఎప్పు డు కథలు చెప్పా మన్నా మా బామ్మ గారు మాములు కథలు చెప్పే వారు
కాదు. రామాయణం, భాగవతం, మహాభారతాలలోని కథలే చెప్పే వారు. అవి వినీ వినీ వాటిపై
మక్కు వ పెరిగిపోయింది.

నేను ప్రత్యే కంగా మహాభారతం పూర్తిగా చదవకపోయినా, కొన్ని ముఖ్య ఘట్టా లు చదివాను. అలా
భారతం విన్న ప్పు డూ చదివినప్పు డూ నాకు కొన్ని ప్రశ్న లు ఉండిపోయేవి.

కృష్ణు డు అంతమందిని పెళ్లి చేసుకోవడం, ద్రౌపది ఐదుగురిని పెళ్లి చేసుకోవడం, కర్ణుడి జననం,
ముఖ్యంగా ధర్మ రాజు ఎంతటి విపత్క ర పరిస్థితి లో అయినా అహింస బోధించిడం నాకు పెద్దగా
ఎక్కే వి … (మరిన్ని )
87 3 9

సంబంధిత ప్రశ్న లు మరిన్ని సమాధానాలు కింద

మీరు ఇప్ప టి వరకు చదివిన మూడు మంచి పుస్తకాలు ఏమిటి?

మీ జీవితం మొత్తం మీద ఒక 10 పుస్తకాలు మాత్రమే మీ దగ్గర ఉంచుకోవాలి అంటే మీరు


దాచుకునే పుస్తకాలు ఏమిటి? ఎందుకు?
సందేశాలు
చంద్ర మోహన్ · అనుసరించండి
సాహిత్యా భిలాషి · 2సంవత్స రాలు

భగవద్గీత.

చిన్న ప్పు డు బలవంతంగా పెద్దలు నేర్పి నా, అది ఒక మతగ్రంథం అన్న దృష్టికోణంలో చూడడం
వలన గీత అంటే చాలా విముఖత ఉండేది. అందులో ప్రతిపాదించిన కొన్ని విషయాలు చాలా
హాస్యా స్ప దంగా కూడా కనిపించేవి.
62 4 సందేశాలు ఏవీ లేవు
త్త
కానీ కొంత బుద్ధివికాసం కలిగాక ఒకసారి పూర్తిగా చదివి చూద్దాం
159 అని (బలవంతంగానే) చదివాక 124కొత్త సంభాషణను
Quoraలో
ద్గీత ఒకవెతకండి ప్రశ్న ను చేర్చండి
ప్రారంభించడం ద్వా రా
ఇందులో ఇంత విషయం ఉందా అన్న ఆశ్చ ర్యం, జ్ఞా నం కలిగాయి. భగవ హిందూ
మతానికి సంబంధించిన గ్రంథంగా కాక, నేటికి కూడా ఉపయోగపడే ఒక వ్య క్తి వికాస మార్గదర్శి గా Quora లో ఇతరులతో కనెక్ట్
నాకు అనిపించింది. ఇప్పు డుకూడా చదివిన ప్రతిసారీ ఏదో ఒక క్రొత్త విషయం తెలుసుకొన్న అవ్వండి.
అనుభూతి కలుగుతుంది.
కొత్త సందేశం
కేవలం ఇది ఆధ్యా త్మి క విషయాలకు సంబంధించిన పుస్తకం అని భావించి చదవకుండా …
(మరిన్ని )

ప్రత్యూ ష · అనుసరించండి
66 2
వ్యా పార సలహాలు -కచేరీలో ;ఉచిత సలహాలు కోరాలో · 27 ఏప్రి

ఇది.

నా వృత్తి జీవితాన్ని మలుపు తిప్పి న ఒకే ఒక పుస్తకం.

ఈ పుస్తకం వల్ల నేను కేవలం పరీక్ష కోసం వచ్చి ఉన్న ఇంగ్లీషు లో తప్పు లు తెలుసుకుని సరి
చేసుకున్నా ను. కానీ…

దాని వల్ల జీవితంలో ముందుకు వెళ్ళ డానికి అవసరమైన ఊతం దొరికింది. ఆ తరువాత చదివిన
పై చదువులు, అక్క డ పరిచయం అయిన మనుషులు నా ఆలోచనలను, నన్ను , ఇప్ప టి నా
విలువలను ఎంతగానో ప్రభావితం చేశాయి అనడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు.… (మరిన్ని )

AllThatGlitters · అనుసరించండి
13
30 ఏప్రి

Atomic Habits — James Clear

చిన్న చిన్న విషయాలు జీవితం లో ఎంత ప్రభావాన్ని చూపుతాయో అద్భు తం గా వివరించిన


పుస్తకం. చిన్న వయసులో ఇందులో విషయాల పట్ల అవగాహన కలగడం జీవితంపైన చాలా
ప్రభావం చూపిస్తుంది అనిపించింది.

ఖచ్చి తం గా ప్రతీ స్టూ డెంటూ చదివి తీరాల్సి నది.

ఈ పుస్తకం లోని కాన్సె ప్ట్స్ అన్ని మనకి తెలిసినవి గానే అనిపిస్తా యి, కానీ వాటి ప్రభావాన్ని
వివరించిన తీరు అబ్బు రపరుస్తుంది.

నా స్టూ డెంట్ లైఫ్ లో ఈ పుస్తకం చదవలేకపోయినందుకు చాలా బాధపడ్డా ను.

The joker · అనుసరించండి


15 1
నేనొక ప్రేమ పిపాసి ని · 21 మార్చి

రామ్ గోపాల్ వర్మ రాసిన "నా ఇష్టం". అసలు అది పుస్తకం రాక ముందు నుండి అతని బ్లా గ్ "RGV
zoomin" చదివే వాడిని. ఏం చేసైనా అలాంటి తెలివి, హ్యూ మర్ నాకూ కావాలి అనిపించింది.
అప్ప టి నుండే నేను ప్రపంచ సాహిత్యం చదవడం మొదలు పెట్టా ను. ఆలోచించడం లో ఉండే
మజా ను పరిచయం చేసిన వ్య క్తి రామ్ గోపాల్ వర్మ , అందుకు అతనికి ఎప్ప టికీ రుణపడి
ఉంటాను.

Poojitha · అనుసరించండి
22 6
తెలుగు నా మాతృభాష · 2సంవత్స రాలు

ఈ సమాధానం కొంచెం వ్య క్తిగతంగా ఉంటుంది.

మిట్టూ రోడి కతలు, పచ్చ నాకు సాక్షిగా, సినబ్బ కతలు అని కొన్ని పుస్తకాలు ఉన్నా యి.

ఈ పుస్తకాల రచయిత తన చిన్న ప్ప టి నుంచి తన జీవితం లో జరిగిన ఎన్నో సందర్భా లు


గురించి చిన్న చిన్న కథలు గా రాసారు. ఈ పుస్తకాల్లో చిత్తూ రు జిల్లా యాస బాగా కనిపిస్తుంది.
అంతేకాకుండా ఎన్నె న్నో కొత్త పర్యా యపదాలు ఉంటాయి ఒక పదానికి. ఎంతో వ్యంగంగా,
చిలిపిగా, చాలా సరదాగా ఉంటుంది.

ఒక వ్య వసాయ కుటుంబంలో అందరి కంటే చిన్న వాడిగా పుట్టి, అప్ప టి నుంచి ఆయన పడిన
ఎన్నో కష్టా ల కన్నా ఆయన జీవితాన్ని ఎలా సంతోషంగా సాగించాడో ఈ పుస్తకాలు చెబుతాయి.
సందేశాలు
ఈ పుస్తకాలకు బాపు గారు బొమ్మ లు వేసారు.

ఈ పుస్తకం చదవక పోయింటే ఎందుకు… (మరిన్ని )

యశ్వంత్ ఆలూరు · అనుసరించండి


58 2 3
వేటూరి అభిమాని · 2సంవత్స రాలు

చివరకు మిగిలేది - బుచ్చి బాబు సందేశాలు ఏవీ లేవు


త్త
జీవితానికి అర్థం తెలుసుకోవాలని “దయానిధి” అనే ప్రధాన పాత్ర159 చేసే ప్రయాణంలో రచయిత 124కొత్త సంభాషణను
Quoraలో వెతకండి
ట్టిన పాఠకుడు ప్రశ్న ను చేర్చండి
ప్రారంభించడం ద్వా రా
చూపించిన జీవితమెంతో ఉంటుంది. దయానిధితో ప్రయాణం మొదలుపె ఒకానొక
సమయంలో తనే దయానిధిగా మారిపోతాడన్న ది అతిశయోక్తి కాదు. ఆ గమనంలో తారసపడే Quora లో ఇతరులతో కనెక్ట్
పాత్రలెన్నో , అవి మిగిల్చే అనుభవాలెన్నో . ముఖ్యంగా “కోమలి”, “అమృతం”, “రాజభూషణం” అవ్వండి.
పాత్రలు జీవితం పట్ల, మానవ సంబంధాల పట్ల తమకున్న దృక్ప థాలతో మనసులో చెరగని
ముద్రను వేస్తా యి. వ్య క్తిగత ఆలోచనలకి, సమాజ ధర్మా నికి మధ్య జరిగే నిరంతర సంఘర్షణను కొత్త సందేశం
రచయిత పొందుపరిచిన తీరు అమోఘం.

పాత్రలు, సంభాషణలు ఎంత సహజంగా ఉంటాయో కథనంలో డ్రామా కూడా అంతే ఉంటుంది.
దయానిధి తన మాష్టా రు… (మరిన్ని )

శ్రీనివాస చక్రవర్తి బొర్రా · అనుసరించండి


53 1 5
పుస్తకాలు చదవడం - ఆ విషయాలను నలుగురుతో పంచుకోవడం · 2సంవత్స రాలు

దాశరథి రంగాచార్యు ల ఆత్మ కథ "జీవనయానం"

పుస్తకం కవర్ చూసి, చూసి ఒక అంచన వేయకూడదు అని చెప్ప డానికి ఇదే ఓ గొప్ప
ఉదాహరణ.గత రెండు, మూడు సంవత్స రాలుగా పుస్తకాలు పండుగలో దాశరథి రంగాచార్యు ల
ఆత్మ కథ "జీవనయానం" పుస్తకం నాకు కనిపిస్తూ ఉండేది..

కాని కవర్ ని మరియు టైటిల్ ని చూసి ఇదే ఏదో ఆధ్యా త్మి కానికి సంబంధించినది అని మనకు
అప్పు డే అవసరం లేదు అనుకునేవాడిని.‌

కానీ ఒక్క సారి మన తెలుగులో వచ్చి న అత్యు త్తమ ఆత్మ కథలు ఏవి అని తెలుసుకుందామాని
ప్రయత్ని స్తే అందులో "జీవనయానం" కూడా ఒకటని తెలిసింది..

అప్పు డు చదవడం మొదలుపెట్టా ను. ఇంత గొప్ప పుస్తకాన్ని ఇన్ని రోజులు ఎందుకు చదవలేదా
అనిపించింది..

ఇది రంగాచార్యు లు ఆత్మ కథ కాదు, మన తెలుగు

… (మరిన్ని )

సందేశాలు

సందేశాలు ఏవీ లేవు


త్త

You might also like