Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 6

159 124

Quoraలో వెతకండి ప్రశ్న ను చేర్చండి

యండమూరి వీరేంద్రనాథ్ నవలలు మీరు చదివారా? మీ


జ్ఞా పకాలలోంచి ఆయన నవలలు చదివిన అనుభవాన్ని
పంచుకోగలరా?
సమాధానం అనుసరించండి · 7 అభ్య ర్థన

సంబంధించినవన్నీ (58) క్రమబద్దీకరించండి సిఫార్సు చేసినవి

Bindu · అనుసరించండి
ఇండియన్ ఇన్‌స్టిట్యూ ట్స్ ఆఫ్ టెక్నా లజీ, ఖరగ్‌పూర్ నుండి ఎం. టెక్ (2022లో గ్రాడ్యు యేషన్ పూర్తి
చేసారు) · 6 ఆగ

నేను ఈ మధ్యే తెలుగు నవలలు చదవటం మొదలు పెట్టా ను. మా అమ్మ గారు మంచి పుస్థక
ప్రియులు, అందుచేత మా ఇంట్లో యాండమూరి వీరేంద్రనాథ్ గారి, ఒల్గ గారి అలాగే యద్దనపుడి
గారి నవలలు ఉంటాయి. మొదట చదివింది ఒల్గా గారి నవల, ఇక రెండవది యండమూరి గారు
రచించిన వెన్నె ల్లో ఆడపిల్ల. ఈ నవల చాలా బాగుంటుందని మా అమ్మ చెపితే విని మొదలు
పెట్టా ను. మొదటి కొన్ని పేజీలు మామూలు గా అనిపించాయని కొద్దిసేపు పక్క న పెట్టేసాను.
తరువాత బోర్ కోడుతుందని, మళ్ళీ మొదలు పెట్టా ను. ఆ అమ్మా యి కాల్ వచ్చి నప్ప టినుండి కథ
చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. అక్క డ హీరో ఈ అమ్మా యిని మెచ్చు కున్న ప్రతీ సారి, నాకు
రచయిత తెలివితేటలు గురించి ఆశ్చ ర్యం వేసింది. ఇంక పు… (మరిన్ని )
27

పవన్ సంతోష్ సూరంపూడి · అనుసరించండి


వేలాది పుస్తకాల పాఠకుణ్ణని సగర్వంగా చెప్పు కుంటాను. · 1సంవత్స రంన అప్‌డేట్ చేశారు

"తెల్లని కాకిని తెమ్మ న్నా చిటికెలొ తెస్తా

తను బంగరు జింకను ఇమ్మ న్నా క్షణమున ఇస్తా

వయసే ఇరవై, పరుగే ఎనభై

చూపే చురుకై, చూసే చెలికై

ఏరికోరి యండమూరి నవలందిస్తా "

ఇలా మొదలవుతుంది ఓ పాట. నేను నాలుగైదు తరగతుల్లో ఉండగా వచ్చిందా సినిమా మరో
రెండేళ్ళ కో, ఏమో టీవీలో చూసిన గుర్తు. ఈ పాట, దాని నేపథ్య మూ చాలా ఆసక్తికరంగా
అనిపించాయి. హీరోని టౌన్‌నుంచి ఊరికి వచ్చి న హీరోయిన్ ఒక పనిచేసిపెట్టమని అడుగుతుంది.
అదేమంటే- పల్లెటూళ్ళో చాలా బోర్ కొడుతోంది, యండమూరి నవలలు కావాలని. ఎగురుకుంటూ
అతను వెళ్ళి పక్క ఊరిలో ఉన్న లైబ్రెరీలో వాలతాడు. ఆ లైబ్రేరియన్‌ఇతని స్నే హితుడే.
కావాలటే ప్రాణం అడిగి చూడు అనేంత స్నే హం. సరే కదాని యండమూరి నవ… (మరిన్ని )
83 1 14

Goutham Kondapavuluru (కొండపావులూరి గౌతమ్ ) · అనుసరించండి


కొన్ని పుస్తకాలు చదివాను · 13 సెప్టెంన అప్‌డేట్ చేశారు

యండమూరి గారి పుస్తకాలు చాలానే చదివా. " ప్రేమ, కాసనోవా 99, రుద్ర నేత్ర,
మరణమృదంగం, డైరీ ఆఫ్ మిసెస్ శారద, భార్య గుణవతి శత్రువు, 13-14-15, సంబంధిత ప్రశ్న లు
అంతర్ము ఖం, లేడీస్ హాస్టల్' ఇంకొన్ని మరీ చిన్న ప్పు డు చదివేసాను. ఇంజనీరింగ్ లో
ఉన్న ప్పు డు "తులసిదళం, రక్తసిందూరం, అభిలాష, డబ్బు to the పవర్ ఆఫ్ డబ్బు , పొన్ని యిన్ సెల్వ న్ నవలలు
వెన్నె ల్లో ఆడపిల్ల మరి కొన్ని చదివా. ఎందుకంత విజయవంతం అయ్యా యి?…

ఉద్యో గం మొదలు పెట్టి పదేళ్లు అయ్యా క ఇంకో విడతలో " పర్ణశాల, యుగాంతం, ప్రియురాలు యండమూరి వీరేంద్రనాథ్ నవలలు
పిలిచే, నల్లంచు తెల్ల చీర, ఋషి, ఆనందో బ్రహ్మ , దుప్ప ట్లో మిన్నా గు, మరో హిరోషిమా, అంత ప్రాచుర్యం పొందడానికి కారణా…
అష్టా వక్ర, స్వ రభేతాళం, డేగ రెక్క ల చప్పు డు, చీకటిలో సూర్యు డు" వగైరా చదివా.
యండమూరి వీరేంద్రనాథ్ నవలలను
పైన ఇచ్చి న మూడు పట్టికలలో కూడా చాలా పేర్లు మరి… (మరిన్ని ) ఆన్లైన్ / ఫోన్లో చదవడానికి గల మార్గా …
మీ ప్రతిస్పందన ప్రైవేట్‌గా ఉంటుంది
యండమూరి వీరేంద్రనాథ్‌నవలల్లో
ఇది మీ సమయానికి తగిన విలువైనదేనా?
అత్యంత ఆసక్తిదాయకమైనది ఏది?…
పేజీలో మీ సమాధానాలను క్రమబద్ధీకరించడానికి ఇది మాకు ఖచ్చి తంగా కాదు ఖచ్చి తంగా
సహాయపడుతుంది. అవును సందేశాలు
'డిజిటల్ మినిమలిజం' పుస్తకాన్ని
చదివారా? మీ అభిప్రాయం తెలపండి?
43 2
యండమూరి నవలలు నాకు మొత్తం
నవలలు కావాలి, సెకండ్ హ్యాండ్…
సంబంధిత ప్రశ్న లు మరిన్ని సమాధానాలు కింద

ప్రశ్న ను చేర్చండి
పొన్ని యిన్ సెల్వ న్ నవలలు ఎందుకంత విజయవంతం అయ్యా యి? వాటి ప్రత్యే కత ఏమిటి?

యండమూరి వీరేంద్రనాథ్ నవలలు అంత ప్రాచుర్యం పొందడానికి కారణాలు ఏమిటి?


సందేశాలు ఏవీ లేవు
త్త
159 124కొత్త సంభాషణను
Kishor Vivian · అనుసరించండి Quoraలో వెతకండి ప్రశ్న ను చేర్చండి
ప్రారంభించడం ద్వా రా
2సంవత్స రాలు Quora లో ఇతరులతో కనెక్ట్
యండమూరి చాలా రాశాడు. ( నేను యండమూరి కంటే చిన్న వాణ్ణే అయినా డు అనే అంటాను. అవ్వండి.
ఎందుకంటే కాలేజ్‌టైమ్‌లో - తన రచనల ద్వా రా నాకు అంత సన్ని హితుడనిపించాడు. )
కొత్త సందేశం
అప్ప ట్లో ఆయన రాసినవాటిలోంచి నాకు నచ్చి నవన్నీ చెప్ప డం… ఆ అనుభవాలు, ఆ
అభిమానం, అవన్నీ రాయడం… ఇదంతా రాస్తే అది ఓ పెద్ద నవల అవుతుంది. కాబట్టి - సింపుల్
గా యండమూరి నామీద కలిగించిన ప్రభావం, నాకు కలిగించిన ఒక గొప్ప మేలు గురించి
చెబుతాను.

మా నాన్న గారు రచయిత కావడం వల్లనేమో చిన్న ప్ప టినుంచీ నాకు రచన అనేది ఓ
అలవాటైపోయింది. మా నాన్న గారు నేర్పి న సంస్కా రాల ప్రభావం … మొదటినుంచీ గొప్ప
ఆలోచనల పట్ల నాకు చాలా ఇష్టం ఏర్ప డేలా చేసింది. అదీగాక నేను కాలేజ్ టైమ్ నుంచీ వివేకా…
(మరిన్ని )
52 5

ప్రసాదరాజు · అనుసరించండి
పుస్తక పఠనం అంటే ఇష్టం · 8 సెప్టెం

తెలుగు కోరాలో ప్రవేశించాకే యండమూరి గారి నవలలు చదవడం ప్రారంభమైంది. అప్ప టి


వరకు ఆయన కేవలం సెల్ఫ్ హెల్ప్ పుస్తకాల రచయిత, మోటివేషనల్ స్పీ కర్ గానే నాకు
పరిచయం. అంతకన్నా ఎక్కు వ తవ్వ లేదు. ఓసారెప్పు డో మాటీవీలో అనుకుంటా 'క్యా రమిల్
కస్టర్డ్' వంట చేశారని మాత్రం గుర్తు. చాలా బాగా చేశారు.

ఇక్క డి రచయితలు ఆయన నవలల గురించి గొప్ప గా రాస్తుంటే ఆ అనుభూతి నాక్కూ డా


కలగాలని కొన్ని నవలలు కొన్నా ను.

మొదటి నవల 'డేగ రెక్క ల చప్పు డు', రాత్రంతా కూర్చు ని ఒక్క ఉదుటున చదివేశాను. ఇప్పు డు
హిందీ వెబ్ సిరీస్లలో దాదాపు అదే కధాంశం. దేశంపై దాడి-కథానాయకుడి వ్య క్తిగత సమస్య లు-
కథానాయకుడు రహస్యంగా శత్రు దేశం వెళ్లి సాహసోపేతంగా అక్క డ రహస్యా ల… (మరిన్ని )
23 1

కళ్యా ణ్ · అనుసరించండి
అంతర్జా తీయ సాఫ్ట్వే ర్ కంపెనీలో సాఫ్ట్వే ర్ ఇంజనీర్ (2020–ప్రస్తుతం) · 12 సెప్టెం

ఈ సమాధానానికి ఒకటికన్నా ఎక్కు వ జవాబులు రాయగలను నేను. అయితే మొదటగా శ్రీ


యండమూరి గారు చదివి, తన ఫేస్‌బుక్ లో షేర్ చేసిన నా సమీక్షను ముందుగా ఇక్క డ
పంచుకుంటాను.

15

యండమూరి వీరేంద్రనాథ్

Yandamoori Veerendranath

*ఆనందోబ్రహ్మ *

-యండమూరి

జీవితంలో గెలవటానికి ఒక అద్భు తమైన , నిస్వా ర్థమైన ప్రోత్సా హంతో ఒక యువకుడి


ప్రయాణమే, ఆనందోబ్రహ్మ !

మనందరికీ కష్టా లుంటాయి, ఆకలి వుంటుంది, బాధలుంటాయి, నిస్స త్తువ ఆవరిస్తుంది,


అయినవోళ్ళు పోతారు, జీవితం గడుస్తుంది, యవ్వ నం ముగుస్తుంది, సమయం అస్తమిస్తుంది,
కాలం ఖర్చ వుతుంది. అందరి జీవితాలలో ఇవి జరిగేవే. కానీ ఒక జీవితం కథ ఎప్పు డౌతుంది? ఒక
కథ స్ఫూ ర్తిదాయకం ఎప్పు డౌతుంది? అది పదిమందికి ఉపయోగక… (మరిన్ని )

సందేశాలు

Sudheer Varma Tirumalaraju · అనుసరించండి


35 1
CEO-Dhunis Technologies Pvt Ltd : Startup & Business Trainer · 1సంవత్స రంన అప్‌డేట్ చేశారు

యండమూరికి ఏకలవ్య శిష్యు ణ్ణి అని చెప్పు కుంటాను. కేవలం ఆయన పుస్తకాలు చదివే ఈ రోజు
నా జీవితాన్ని మార్చు కున్నా ను. జీవితం లో జరిగిన ప్రతి ఓటమి , గెలుపు, ఆలోచన, ఆశయం,
మాట వెనుక ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంది.

డబ్బు టు పవర్ ఆఫ్ డబ్బు చూసి బిజినెస్ స్టా ర్ట్ చేశాను సందేశాలు ఏవీ లేవు
త్త
విజయానికి ఐదు మెట్లు తో కొన్ని కొత్త ఒరవడులు తయారుచేసుకున్నా
159 124కొత్త సంభాషణను
Quoraలో వెతకండి ప్రశ్న ను చేర్చండి
ప్రారంభించడం ద్వా రా
లోయ నుండి శిఖరం ఇప్ప టికి ఒక ఫుట్ నోట్స్ ఉంచుకున్నా ను Quora లో ఇతరులతో కనెక్ట్
అవ్వండి.
ఇలా ఒకటా రెండు, చదవని ఏ పుస్తకం లేదు. మొత్తం కలెక్షన్ ఉంది. పుస్తకాలు ఉండటం,
చదివేయడం గొప్ప కాదు వాటిని ఆచరించడం గొప్ప అన్న మాటతోనే చిన్న చిన్న మార్పు లు
చేస్తూ వ్య క్తిత్వం పెంచుతున్నా ను. కొత్త సందేశం

మొదటిసారి ఆఫీస్ నుండి సెలవు పెట్టి మధ్యా నం రూమ్ కి వచ్చ … (మరిన్ని )

Usharani Akella · అనుసరించండి


25 2 3
ఫ్రీలాన్స్ జర్న లిస్టు, పోటీ పరీక్షలకు కంటెంట్ రైటర (1990–ప్రస్తుతం) · 2సంవత్స రాలు

ఇప్ప ట్లా టీవీలో సినిమాలు, సీరీస్, స్మా ర్ట్ ఫోన్లు ఇవేవీ లేని కాలంలో పెరిగిన తరం మాది.
చదువుకోవడం, పాటలు, అప్పు డప్పు డు సినిమాలు…ఇవి కాకుండా మాకున్న ప్రధానమైన
అలవాటు కానివ్వండి, కాలక్షేపం కానివ్వండి, వినోదం కానివ్వండి.. అది సాహిత్యం, అంటే
రకరకాల పుస్తకాలు, నవలలు చదవడం.

చిన్న ప్ప ట్నించీ చందమామ, బాలమిత్ర, బొమ్మ రిల్లు, బుజ్జా యి పుస్తకాలు, తెలుగులో రష్య న్
కథలు ఇవన్నీ చదివినా నేను చాలా త్వ రగానే నవలలకి అప్ గ్రేడ్ అయిపోయాను.

యద్దనపూడి సులోచనారాణి, మాదిరెడ్డి సులోచన, కోడూరి కౌసల్యా దేవి, మాలతీ చందూర్,


ఇలాంటి అనేక మంది రచయిత్రులే కాకుండా విశ్వ నాథ సత్య నారాయణ, అడవి బాపిరాజు వంటి
లబ్ధప్రతిష్టు లైన చాలా మంది రచయి… (మరిన్ని )

Ramanjineyulu Kuram · అనుసరించండి


22 1 1
అనంతపురం, ఆంధ్రప్రదేశ్, ఇండియాలో నివసించారు · 2సంవత్స రాలు

నాకు దేవుడంటే ఒక విషయంలో చాలా కోపం. యండమూరి నవలలు పాఠకుల్ని ఒక ఊపు


ఊపిన జనరేషన్లో నన్ను పుట్టించకుండా చాలా లేట్ గా పుట్టించినందుకు. నాతో అప్ప టి
పాఠకులు ఆయన క్రేజ్ గురించి ఎలా చెప్పే వారంటే మా రోజుల్లో యండమూరి నవలల్లో
మునిగిపోయి ఆడవాళ్ళు పోపు మాడ్చే సేవారు.వంట చేయడం ఆలస్య మై భర్తలు ఆఫీసుకి లేట్ గా
వెళ్ళా ల్సి వచ్చే ది. బాస్ లతో తిట్లు పడేవి. సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికొస్తూ మల్లెపూలు
తేవడం మర్చి పోయినా క్షమిస్తా రేమో గానీ అద్దె లైబ్రరీ నుంచి భార్య చెప్పి న నవల
తీసుకురాకపోతే ఆ భర్తకి రాత్రికి పస్తే. రెంటల్ లైబ్రరీల్లో క్యూ లో నిలబడి వెయిట్ చేసేవాళ్ళం
ఇలా చెప్పే వారు. నేను యండమూరి నవలలు చదవడం స్టా ర్ట్ చేసిం… (మరిన్ని )

Anudeep Yenduri · అనుసరించండి


8
Jaaji technologiesలో మాజీ Process Engineer/Data consultant (2018–2022) · 1సంవత్స రం

ఆయన నవలల్లో నాకు బాగా నచ్చింది, నన్ను బాగా కదిలించింది ఏమిటి అంటే "అంతర్ము ఖం"

ఈ నవల చదివిన 2-3 రోజుల వరకు మనల్ని వెంటాడుతుంది. యండమూరి రాసిన మిగిలిన
నవలలకి దీనికి చాలా తేడా ఉంటుంది.మిగిలినవి అన్ని కమర్షియల్ సినిమాలా ఉంటే ఇది ఆర్ట్
సినిమాలా ఉంటుంది.

ఒక మనిషి చావకపోతే ఎలా ఉంటుంది అనే అంశం మనకి చాలా నచ్చు తుంది. ఇందులో
పాత్రలు సహజంగా ప్రవర్తిస్తా యి.

తప్ప క చదవవలసిన నవల.

Aruna Nayani · అనుసరించండి


16 6
ఢిల్లీ విశ్వ విద్యా లయంలో రాజకీయ శాస్త్రం  చదివారు (2020లో గ్రాడ్యు యేషన్ పూర్తి చేసారు) ·
1సంవత్స రం

చాలా రోజుల నుండి ఒక వెలితి ఉండేది వెన్నె ల్లో ఆడపిల్ల చదవలేదని.. లాక్ డౌన్ పుణ్య మా అని
అది తీరిపోయింది. వెన్నె ల్లో ఆడపిల్ల నవల రాత్రి భోజనం చేసాక ఒక శుభ ముహూర్తన
ప్రారంభించాను. ఎప్పు డు తెల్లరిపోయిందో తెలియకుండా పుస్తకం పూర్తిచేసాను. కంటి మీద
కునుకు లేకుండా, తెరిచిన పుస్తకం మూయకుండా ఏకబిగిన పూర్తి చేశాను. పుస్తకం చదివాక నా
భావాలను అక్షరరూపం చేసి రాసి పెట్టుకోవడం అలవాటు. అలా రాసుకున్న వాక్యా లను ఇక్క డ
కాపీ చేస్తున్నా ను.

జీవితం తాలూకు గొప్ప సత్యం ఇది- గెలుపుకు , ఓటమికి తేడా ఎంత చిన్న ది. సందేశాలు
గెలుస్తే చప్ప ట్లు కొట్టే ఈ జనం , ఓడితే ఎంత అవహేళన చేస్తా రు కనీసం
ప్రయత్నా న్ని కూడా గుర్తించరు.

చదరంగాన్ని ఛేదించిన

… (మరిన్ని )

సందేశాలు ఏవీ లేవు


త్త
6Challa.jayadev Vara · అనుసరించండి
159 124కొత్త సంభాషణను
senior journalist · 7 ఆగ Quoraలో వెతకండి ప్రశ్న ను చేర్చండి
ప్రారంభించడం ద్వా రా
వెన్నె ల్లో ఆడపిల్ల నవలలో ఆయన హీరో రేవంత్ పేరు కి చెప్పి న అర్థమే నాకు పదే పదే Quora లో ఇతరులతో కనెక్ట్
గుర్తుకొస్తోంది .దీనికి కారణం పొలిటిషన్ రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి నీ టీవీలో అవ్వండి.
చూస్తున్న ప్పు డల్లా యండమూరి రేవంత్ ప్రధానికి రాసిన అర్థమే గుర్తొచ్చి నవ్వు కుంటూ
ఉంటాను. అంతకు మించి ఆయన నవలలో చదివిన దానికి సంబంధించిన అనుభవాలు నాకు కొత్త సందేశం
నేరుగా ఏమీ లేవు.

చంద్ర మోహన్ · అనుసరించండి


191 3 39
సాహిత్యా భిలాషి · 1సంవత్స రంన అప్‌డేట్ చేశారు

అనగనగా, పందొమ్మి ది వందల ఎనభైలలో ....

తెలుగు సాహిత్యంలో ఒక శూన్య దశ నడుస్తున్న కాలం. కుటుంబ విషయాలు తప్ప ఇతర లోకం
చూడని నవలలే సాహిత్యంగా ఉన్న రోజులు. యద్దనపూడి సులోచనా రాణి, మాదిరెడ్డి సులోచన,
ఆరెకపూడి (కోడూరి) కౌసల్యా దేవి, తోటకూర ఆశాలత, పాలకూర సీతాలత, గోంగూర... ఇలా
రచయిత్రులదే రాజ్యం అప్పు డు. ధనికుడైన హీరో, అతని పడవలాంటి కారు, ద్రాక్ష తోటలు
(విశాఖ పట్నంలోనైనా సరే); ఇక పేదయింటి నుండి వచ్చి న ఆత్మా భిమానం కల హీరోయిన్, వారి
కలహాలు, ప్రణయాలు, ప్రణయ కలహాలు, విరహాలు, పశ్చా త్తా పాలు, ప్రణయాలు, చివరికి హీరో
గుండెల్లో తలదాచుకొని తన అదృష్టా నికి మురిసిపోయే హీరోయిన్. ఎప్పు డో ఒక్కో సారి లల్లా దేవి,
ఎన్. ఆర్. నం… (మరిన్ని )

రామ్
మౌనిక చిత్త త్తపల్లిదీనిని
కొలూరి · అనుసరించండి
అప్‌వోట్ చేశారు
ఏలూరులో నివసిస్తున్నా రు · 2సంవత్స రాలు
117 3 23
డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్

అనే మాటకు అర్థా న్ని ఆయన రాసిన సిగ్గేస్తోంది అనే నవల చదివాక మొదటి సారి అవగతం
చేసుకున్నా ను. ఆయన రాసిన నవలలు నా దగ్గర కొన్ని ఉన్నా ఇప్ప టివరకు 2 పుస్తకాలే చదివే
అవకాశం కలిగింది.

1 మొదటిది సిగ్గేస్తోంది

ఒక లొకాలిటి, అందులో కొన్ని కుటుంబాలు. అందులో శ్రీధర్ ధరణి అనే వారి జంట. వారికి
ఇద్దరు పిల్లలు. ఈ నవలలో వీరితో పాటు ఇంకో మూడు నాలుగు కుటుంబాలను చూపిస్తూ
సమాజంలో ఆ ఆడవారు ఎదుర్కు న్న అవమానాలను, అఘాయిత్యా లను ఎలా ఎదుర్కు న్నా రో
చెప్పే నవల ఇది.

కొన్ని పాయింట్లు (స్పా యిలర్ అలర్టు )

1.ఒక పెద్ద నిర్మా త కూతురిని ధరణి తమ్ము డు ప్రేమించడం అందుకు ఆ నిర్మా త అతడిని
బెదిరించడం, అది తెలుసుకు… (మరిన్ని )

నళినీకాన్త్ వల్లభజోస్యు ల · అనుసరించండి


26 1
తెలుగు తెలుసు · 2సంవత్స రాలు

నేను 16–20 ఏళ్ల వయసు మధ్య లో (10 ఏళ్ల క్రితం) చాలా పుస్తకాలు చదివే వాడిని. అప్పు డు
పరిచయం అయిన పేరు యండమూరి.

మా అమ్మ మల్లా ది వెంకట కృష్ణమూర్తి అభిమాని, మా పెద్దమ్మ యండమూరి వీరేంద్రనాథ్


అభిమాని. అందువల్ల మా ఇంట్లో యండమూరి పుస్తకాలు లేవు. ఒక సారి సెలవల్లో పెద్దమ్మ
ఇంటికి వెళ్ళి నప్పు డు తను యండమూరి నవలలు కొన్ని చదవమని ఇచ్చింది, అవి సినిమాలు
గా వచ్చా యి అని చెప్పి .

అక్క డున్న 10 రోజుల్లో దాదాపు 5 పెద్ద నవలలు పూర్తి చేసేసాను - అభిలాష, డబ్బు టు ది పవర్
అఫ్ డబ్బు , మరణ మృదంగం, రాక్షసుడు, ఆఖరి పోరాటం. ఇక అప్ప టి నించి ఆయన రాసిన
నవలలు వాటిలోని ఉత్కంఠ, మలుపులు, పాత్రల ఎత్తులు పైఎత్తులు , నాయికల అందం /
తెలివితేట… (మరిన్ని )

సందేశాలు
సూర్య పడుకొనె · అనుసరించండి
23 స్త 3
పు కాలు చదవడం ఓ వ్యా పకం · 2సంవత్స రాలు

నేను తెలుగు నవలలు చదవడం మొదలు పెట్టింది యండమూరి నవలల నుంచే. అంతకు
ముందు వరకూ పాఠ్య పుస్తకాలు, మహా అయితే చందమామ కథలు అవి తప్ప వేరేదీ చదివెరగను.
నా స్నే హితుడొకడు మాత్రం మధుబాబు పుస్తకాలు, యండమూరి నవలలు తెగ చదివేవాడు.
నన్ను కూడా చదవమనేవాడు కానీ పెద్దగా పట్టించుకునేవాడిని కాను‌. ఓ సారి ఎందుకో బోరు కొట్టి
'తులసీ దళం' పుస్తకం పేరు బాగుందని తీసుకుని చదవటం మొదలుపెట్టా ను. నాకు హారర్ జాన్రె
అంటే చచ్చేంత భయం, కానీ బయటికి కనబడనీయకుండా మేకపోతు గాంభీర్యం నటిస్తుంటాను. సందేశాలు ఏవీ లేవు
త్త
పగలు పుస్తకం చదివేటప్పు డు బాగానే ఉన్నా రాత్రుళ్లు మాత్రం
159 ఆయన పుస్తకంలో వాడిన 124కొత్త సంభాషణను
ఉపమానాలు, సన్ని వేశాలు, పాత్రలు గుర్తొచ్చి ఒంటరిగా ఉండాలంటేనే Quoraలో వెతకండి
ఒణు… (మరిన్ని ) ప్రశ్న ను చేర్చండి
ప్రారంభించడం ద్వా రా
Quora లో ఇతరులతో కనెక్ట్
అవ్వండి.

Ravi E · అనుసరించండి కొత్త సందేశం


19 3
Avid reader of telugu and Sanskrit literature. · 2సంవత్స రాలు

నేను పుస్తకాలు చదవడం మొదలెట్టినప్పు డు యండమూరి, మల్లా ది ప్రముఖ రచయితలు. మా


ఇంట్లో ఆంధ్రజ్యో తి వీక్లీ తెప్పించేవారు. అందులో అభిలాష, చంటబ్బా య్, నండూరి వారి
విశ్వ దర్శ నం, నామిని సినబ్బ కతలు, పఠాభి ఫిడేలురాగాలు, పురాణం సీత ఇల్లా లి ముచ్చ ట్లు -
ఇలా ఆసక్తికరంగా ఉండేది. ఈ నేపథ్యంలో నేను వారం వారం ఎదురుచూస్తూ చదివిన మొదటి
యండమూరి సీరియల్ - మరణమృదంగం. ఇది ఆంధ్రజ్యో తిలో సీరియల్ గా వచ్చింది.

అయితే అంతకు మునుపే పుస్తకంగా చదివినవి తులసిదళం, తులసి, అభిలాష, పర్ణశాల వగైరా.
ఇలా మొదలెట్టి, ఆయన నవలలు అన్నీ చదివాను. వెన్నె ల్లో ఆడపిల్ల - ఆంధ్రభూమి పేజీలు
చింపి కుట్టిన నవల నాకు పాతపుస్తకాల అంగట్లో దొరికింది.ఓ విచిత్రం … (మరిన్ని )

చిన్న NY · అనుసరించండి
23 1 3
చదవడం, వినడం, చదివించడం, చదివి వినిపించడం కూడా ఇష్టం ·
2సంవత్స రాలున అప్‌డేట్ చేశారు

నేను విశాలనేత్రాలను కనుగొన్నా ను!

మా కుటుంబంలో ఎవరికో హైస్కూ లులో "ధనుర్దా సు" అనే ఒక తెలుగు పాఠం ఉండేది. అది
పిలకా గణపతి శాస్త్రి గారి "విశాలనేత్రాలు" అనే చారిత్రాత్మ క కాల్ప నిక నవలలోని ఒక దృశ్యం.
అందులో, కథానాయకుడు రంగనాయకుడు (ధనుర్దా సు అతని మారుపేరు) తన ప్రేయసి
హేమసుందరి ఆకర్ణదీర్ఘనయనాలకు మోహానురక్తు డు. ఆమె నయనకమలాలు సూర్య కిరణాలకు
కందిపోతాయేమోనని నడివీథిలో ఆమెకు గొడుగుపడతాడు.

ఆ సంఘటన శిష్య గణంతో అటుగా వస్తున్న రామానుజయతీంద్రుల దృష్టినాకర్షిస్తుంది.


రామానుజులవారు ధనుర్దా సును తన సమక్షానికి పిలిపించుకొంటారు. రంగనాయకుడు హేమ
కన్ను లంతటి కన్ను లను ఇంకెక్క డా చూడలేదనీ, ఆ కనుదోయికి తాను దాసుడనని చెబుతాడు.
య… (మరిన్ని )

అలోక్ నంద ప్రసాద్ · అనుసరించండి


16 3
మరో సగటు పాఠకుడు · 1సంవత్స రంన అప్‌డేట్ చేశారు

నేను చిన్న ప్పు డు చిరంజీవి గారి వీరాభిమానిని.

అయితే విడుదలప్పు డు ఎంతో ఆనందింపజేసిన ఆయన అడవిదొంగ, కొండవీటి దొంగ, వేట,


రాక్షసుడు, రుద్రనేత్ర, స్టేట్ రౌడీ, యముడికి మొగుడు, లంకేశ్వ రుడు వంటి చిత్రాలు
పెద్దయ్యా క మళ్ళీ చూస్తే నచ్చే వి కావు. వాటిని చూసి ఆనందించే వయసులో చూసి ఆనందించా
అని సరిపెట్టేసుకున్నా .

కాలాన్ని తట్టుకుని నిలబడిన చిత్రాలు కొన్ని మాత్రం ఇప్ప టికీ నచ్చు తాయి. ఉదాహరణకు -
రుద్రవీణ, ఛాలెంజ్, స్వ యంకృషి, గ్యాంగ్ లీడర్, ముఠా మేస్త్రి.

యండమూరి వీరేంద్రనాథ్ గారి నవలలు నేను చదివినవి కొన్నే :

విజయానికి అయిదు మెట్లు

అష్టా వక్ర

వెన్నె ల్లో ఆడపిల్ల

మంచు పర్వ తం

తులసీదళం

ఇవన్నీ ఆ కాలంలో వారి నవలల ఆధారంగా వచ్చి న సిన… (మరిన్ని )

సందేశాలు

సందేశాలు ఏవీ లేవు


త్త
159 124కొత్త సంభాషణను
Quoraలో వెతకండి ప్రశ్న ను చేర్చండి
ప్రారంభించడం ద్వా రా
Quora లో ఇతరులతో కనెక్ట్
అవ్వండి.

కొత్త సందేశం

సందేశాలు

సందేశాలు ఏవీ లేవు


త్త

You might also like