కమబ క ంచం సంబం ం నవ న · NEIST, Jorhat Retd. Scientist (1965-1995) · 20 ఏ

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 4

159 124

Quoraలో వెతకండి ప్రశ్న ను చేర్చండి

సంబంధిత ప్రశ్న లు
మీ జీవితం మొత్తం మీద ఒక 10 పుస్తకాలు మాత్రమే మీ దగ్గర
ఉంచుకోవాలి అంటే మీరు దాచుకునే పుస్తకాలు ఏమిటి? ఈ పుస్తకం చదవకపోతే జీవితంలో చాలా
కోల్పో యేవాడిని/దానిని అనిపించిన…
ఎందుకు?
మీరు ఇప్ప టి వరకు చదివిన మూడు
సమాధానం అనుసరించండి · 10 అభ్య ర్థన
మంచి పుస్తకాలు ఏమిటి?

సంబంధించినవన్నీ (37) క్రమబద్దీకరించండి సిఫార్సు చేసినవి రంగనాయకమ్మ గారు రచించిన


రామాయణ విషవృక్షం మీద మీ…
బులుసు సుబ్రహ్మ ణ్యం · అనుసరించండి
NEIST, Jorhatలో మాజీ Retd. Scientist (1965–1995) · 20 ఏప్రి కొత్తగా పెళ్లి అయిన దంపతులు
చదవాల్సి న పుస్తకాలు ఏవి?
1. భాగవతం. పోతన గారిది. ఎందుకు అని సమాధానం చెప్ప ఖ్ఖర్లేని ప్రశ్న .
ఈ ఏడు (2021) మీరు
2. వేయిపడగలు. విశ్వ నాధ వారిది. 300 సంవత్స రాల కాలంతో పాటు ఒక వ్య వస్థ ఎలా మార్పు
చదవాలనుకుంటున్న పుస్తకాలు ఏవి?
చెందింది, విలువలు ఎలా మారాయి, జీవన విధానం ఎలా పరివర్తనం చెందింది, చివరకు ఆ
వ్య వస్థ ఎలా కూలిపోయింది అన్న విషయాలను చక్క గా ఒక కధగా వ్రాసారు రచయిత. తప్ప కుండా చదవాల్సి న 10 పుస్తకాలు
ఏమిటి ?
3. మధురాంతకం రాజారాం కధలు. ఈయన కధల గురించి చెప్పా లంటే నాలాంటి సాధారణ
మనిషి వల్ల కాదు. ఆయన మాటల్లో నే " నేను రాయలసీమకు చెందిన ఒక గ్రామీణ రచయితని. ప్రశ్న ను చేర్చండి
అక్క డి ఊళ్ళు , అక్క డి ప్రజలు, వాళ్ళ ఈతి బాధలు, రాగద్వే షాలు, సుఖ దుఃఖాలు యోగ
వియోగాలు మొదలైన వాటిని గురించి కధల ద్వా రా వ్య క్త పరుస్తూ వచ్చా ను. వస్తువును ఇచ్చే ది
సమాజం. శిల… (మరిన్ని )
89 1 14

పరిమి శ్రీరామనాథ్ · అనుసరించండి


హైదరాబాద్లో నివసించారు · 2సంవత్స రాలు

సమాధానమెపుడూ మారిపోయే ప్రశ్న . ప్రస్తుతం కొంతలో కొంత స్థిరమైన నా ఎంపికలు ఇవి.

1. రామాయణం (సంస్కృతం, వాల్మీ కి): ఇది ఆదికావ్య మే కాదు, మహాకావ్యం కూడా.


వర్ణనలో, భాషలో, కల్ప నలో, రచనాసంవిధానంలో, రసపోషణలో వాల్మీ కిని మించిన
మహాకవి సంస్కృతంలో లేడని నాకు చాలాసార్లనిపిస్తుంది. ఆయన తన ప్రతిభనంతా
ఏ వలపు కావ్యంలోనో, యుద్ధకావ్యంలోనో, హాస్య కావ్యంలోనో కాక, మనిషి ఎదుగుదలకి
ఉపయోగపడే ధర్మ కావ్యంలో ధారపోశాడు. ఆయన కవి అయి ఋషిత్వా న్ని పొందలేదు.
ముందు తపస్సు చేసి, సిద్ధుడై, మహర్షై తరువాత కావ్యా న్ని సృష్టించాడు. మానవజాతికి
ఒకడే వాల్మీ కి. ఆయనకు ప్రతీ భారతీయుడూ ఋణగ్రస్తుడే.

2. సేతుబంధం (ప్రాకృతం, ప్రవరసేనుడు): కవిత్వా నికి వచ్చి న

… (మరిన్ని )
39 6

చంద్ర మోహన్ · అనుసరించండి


సాహిత్యా భిలాషి · 2సంవత్స రాలు

చాలా కాలం క్రితం ఫేస్బు క్ లో వ్రాసుకొన్నా ను, నా జీవితంలో ఒకే ఒక పుస్తకం ఉంచుకోవలసి వస్తే
అది 'తిరుక్కు రళ్' అని. కనుక దానితో లిస్టు ప్రారంభిస్తా ను:

1. తిరుక్కు రళ్ : 1330 కురళ్ అనబడే రెండు పాదాల పద్యా లు కలిగిన గ్రంథం. దాదాపు
రెండువేల సంవత్స రాల ప్రాచీనమైనది. వ్రాసినాయన పేరు తెలియదు. ఆయన గురించి ఆయన
ఏమీ చెప్పు కోలేదు. ఈ నాటికీ వెదికితే, ఏ సందర్భా నికైనా తగిన దిశా నిర్దేశం చేయగల ఒక కురళ్
నాకు అందులో దొరుకుతుంది.

2. భగవద్గీత : పై పుస్తకానికి నా ప్లా న్-బి. అందులో ఏదైనా దొరక్క పోతే ఇందులో, ఇందులో లేకపోతే
అందులో.

3. మహాకవి సుబ్రహ్మ ణ్య భారతి రచనల సంకలనం. ప్రతి కవితా ఒక రస గుళిక.

4. వాల్మీ కి రామాయణం - ఆది కావ్య … (మరిన్ని )


83 1 6

సంబంధిత ప్రశ్న లు మరిన్ని సమాధానాలు కింద సందేశాలు

ఈ పుస్తకం చదవకపోతే జీవితంలో చాలా కోల్పో యేవాడిని/దానిని అనిపించిన పుస్తకం ఏమిటి?


ఎందుకు?

మీరు ఇప్ప టి వరకు చదివిన మూడు మంచి పుస్తకాలు ఏమిటి?

Praneeth Neeth · అనుసరించండి


బిజినెస్ కన్స ల్టెంట్,ఐడియాలవెదకరి,అన్వే షి · 9నెలలు
10 సందేశాలు ఏవీ లేవు
త్త
మొదట రామాయణం రెండు పుస్తకాలు ఒకటి వాల్మీ కి కృతమైనది
159 ఇంకొకటి విశ్వ నాధ వారి 124కొత్త సంభాషణను
Quoraలో వెతకండి ప్రశ్న ను చేర్చండి
ప్రారంభించడం ద్వా రా
కృతమైనది ఒక రసరమ్య ఝరీ ప్రవాహంలా ఉంటుంది ఎన్ని సార్లు మునకేసిన Quora లో ఇతరులతో కనెక్ట్
తనివితీరానటువంటి ప్రవాహం. అవ్వండి.

రెండు ఆంధ్ర మహాభారతం కవిత్రయం తెనిగించిన భారతం చదివితే చాలు తెలుగును ఔపాసన
పెట్టినట్లే. మనోహర గుంభిత సదృశ వర్ణనలు రసరమ్యంగా సంభాషణ అచ్చ తెలుగు మాట కట్టు కొత్త సందేశం
తీరు తెన్నూ అన్ని మనోహరాలే.

మూడు శ్రీనాధుడి హరవిలాసం సీస పద్య ఝంకారమే అసలు చదివితేనే ఒక కాన్వ స్ మీద ఒక
బొమ్మ వేసి కళ్ళ కు కట్టినట్లు ఉంటుంది.

నాలుగు మనుచరిత్ర ఆయన పదాలతో ఆడించి జిగిబిగి హొయలు సల్లా ప నాట్య విలాసంలా
ఉంటుంది ప్రబంధం.

ఐదు లీలాశుకుని కృష్ణ కర్ణా మృతం ఆ కావ్యం చదివితే ఆర్ద్రత లాలిత… (మరిన్ని )

Ravi E · అనుసరించండి
31 1 6
Avid reader of telugu and Sanskrit literature. · 2సంవత్స రాలు

ఐదు ఛప్పు న చెప్ప గలను. ఈ క్రింది చిట్టా , అస్తవ్య స్తమైన ఆర్డర్. మొదట పేర్కొ న్న ది ఉత్తమం -
ఇలా ఏం లేదు.

1. భగవద్గీత.

2. భదంతాచార్యు డు బుద్ధఘోషుని విసుద్దిమగ్గ

3. వాకాటక ప్రవరసేనుని సేతుబంధం. వ్యా ఖ్యా న సహితంగా దొరికితే బావుంటుంది.

4. జిడ్డు కృష్ణమూర్తి - Krishnamurti's Notebook, Krishnamurti to himself

5. కఠోపనిషత్, ప్రశ్నో పనిషత్,కేనోపనిషత్ ఇత్యా దులు - భాష్యంతో సహా.

ఇదే ప్రశ్న ను ఇంకెప్పు డైనా అడిగితే, పైన జాబితాలో "సేతుబంధం" మారవచ్చు . మిగిలినవి
యథాతథం.… (మరిన్ని )

నళినీకాన్త్ వల్లభజోస్యు ల · అనుసరించండి


17 2
పఠనాభిలాషి · 2సంవత్స రాలు

10 పుస్తకాలు మాత్రమే మన దగ్గర ఉంచుకోగలిగితే నేను దాచుకునేవి ఇవి

1. పోతన గారి భాగవతం

2. కవిత్రయ ఆంధ్ర మహా భారతం

3. వాల్మీ కి రామాయణం

4. మేఘసందేశం

5. వేయి పడగలు

6. శ్రీ రామకృష్ణ కథామృతమ్

7. స్వా మి వివేకానంద - His Call to the nation (ఆయన సూక్తు ల సమాహారం)

8. రవీంద్రుని గీతాంజలి

9. Our trees still grow in Dehra - Ruskin Bond

10. చలం మ్యూ సింగ్స్

ప్రశ్న అడిగిన పవన్ గారికి అభినందనలు.

Ram · అనుసరించండి
3
సాఫ్ట్వే ర్ ఇంజినీర్, బృంద నాయకత్వం (2000–ప్రస్తుతం) · 11నెలలు సందేశాలు
మా అమ్మ , నాన్న ల చేతి రాత ఉన్న ఏదైనా పుస్తకం/పేపరు

భగవద్గీత — జీవిత పరమార్ధం

రామాయణం — మంచీ చెడు

మహాభారతం — తప్పొ ప్పు లు

సందేశాలు ఏవీ లేవు


త్త
బాబు కొయిలాడ · అనుసరించండి 159 124కొత్త సంభాషణను
65 4 8 Quoraలో వెతకండి ప్రశ్న ను చేర్చండి
ప్రారంభించడం ద్వా రా
జీ న్యూ స్లో మాజీ పాత్రికేయుడు (2018–2019) · 1సంవత్స రంన అప్‌డేట్ చేశారు
Quora లో ఇతరులతో కనెక్ట్
సంబంధించినవి మీ జీవితంలో మీరు చదివిన 5 ఉత్తమ పుస్తకాలు ఏమిటి? అవ్వండి.
నేను నా జీవితంలో ఎన్నో పుస్తకాలు చదివాను. వాటిలో కొన్ని పుస్తకాల వల్ల నేను
ప్రభావితమయ్యా ను కూడా. అయితే అందులో కేవలం 5 ఉత్తమ పుస్తకాలను గురించి మాత్రమే
కొత్త సందేశం
పేర్కొ నమంటే చాలా కష్టం. పుస్తక పఠనం వల్ల ఉపయోగమేమిటి ? అని కొంతమంది మిత్రులు
నన్ను అడుగుతూ ఉంటారు. కానీ నేనైతే చాలా ఉపయోగాలు ఉన్నా యని అంటాను. ముఖ్యంగా
మన భాష మెరుగుపడుతుంది. మనకు కూడా రచనా వ్యా సంగం పట్ల ఆసక్తి పెరుగుతుంది. అలాగే
ఏ భావానైనా సరే.. ఎదుటి వ్య క్తికి అందంగా వ్య క్తం చేయగలుగుతాము. అంతకు మించి, కొత్త
విషయాలను తెలుసుకోవాలనే ఉత్సు కత కూడా పెరుగుతుంది. చూశారా.. పుస్తక పఠనం వల్ల
ఎన్ని లాభాలు ఉన్నా యో?

ఈ ప్రశ్న కు సమాధానంగా నేను కూడా.. నాకు వ్య క్… (మరిన్ని )

Rajan PTSK · అనుసరించండి


187 4 13
ఈ-పుస్తక ప్రచురణ రంగంలో గత ఎనిమిదేళ్ళు గా పనిచేస్తున్నా ను. · 10 మార్చి న అప్‌డేట్ చేశారు

సంబంధించినవి ఈ పుస్తకం చదవకపోతే జీవితంలో చాలా కోల్పో యేవాడిని/దానిని


అనిపించిన పుస్తకం ఏమిటి? ఎందుకు?
తెలుగుతనం ఉట్టిపడే కథల కోసం తెలుసుకోవాలంటే శ్రీపాద సుబ్రహ్మ ణ్య శాస్త్రి గారి కథలు
చదవాలి. మన సంఘపు పోకడల మీద సెటైరిక్ రచనలు చేయాలంటే “సాక్షి” వ్యా సాల సరళిని
ఆపోసన పట్టా లి. కొత్త పదాల సృష్టి చేస్తూ జనరంజకమైన మాటలు, పాటలు వ్రాయాలంటే పింగళి
గారి రచనలను గమనించాలి. కథ, నవల, పద్యం ఇలా ఏ రచనా సంవిధానంలో అయినా
అత్యు న్న త స్థా యి ప్రమాణాలు చూడాలనుకుంటే విశ్వ నాథ వారి రచనల్లో లోతును, ఎత్తునూ
పట్టుకోవాలి. తెలుగులో పాపులర్ నవలా రచన ఎలా చెయ్యా లి అన్న విషయం
తెలుసుకోవాలంటే… పాతికేళ్ళ పాటు ఆ రంగంలో అగ్రస్థా నంలో నిలబడ్డ యండమూరి
పుస్తకాలను తిరగెయ్యా లి. హాస్య రస ప్రధానమైన మంచి తెలుగు సినిమా ఎలా తియ్యా లో
తెలుసుకోవాలంట… (మరిన్ని )

పవన్ సంతోష్ సూరంపూడి · అనుసరించండి


129 1 17
వేలాది పుస్తకాల పాఠకుణ్ణని సగర్వంగా చెప్పు కుంటాను. · 2సంవత్స రాలు

సంబంధించినవి కొత్తగా పుస్తకాలు చదవడం మొదలుపెట్టేవారికి మీరు సూచించే


పుస్తకాలు ఏమిటి?
మీరు ఇప్ప టిదాకా తెలుగు సాహిత్యం చదవకపోయి, ఇప్పు డే మొదటిసారిగా పుస్తకం
పట్టుకోవాలనుకుంటున్నా రు అనుకోండి. మీరు తప్ప కుండా చదవాల్సి న పుస్తకం "అమరావతి
కథలు". అంతే కాదు, చదివే అలవాటున్న వారైనా గ్యా ప్ తర్వా త మళ్లీ మొదలుపెట్టా లంటే ఇదే
పట్టుకొమ్మంటాను. సర్వ రోగనివారిణిలాగా అందరికీ సిఫార్సు చేసేంతగా ఏముంది ఆ పుస్తకంలో
అంటారా? చెప్తా ను. ఒకటి కాదు మూడు కారణాలున్నా యి.

అవధరించండి.

1. తెలుగు దనం నిండిన కథలు

"భోజన చక్రవర్తి" అన్న కథ కొంచెం వినిపించుకోండి -

"చెరువులో స్నా నం చేయడానికి భయపడే జనానికి గజయీతగాడి కథెందుకని


తవరడగవచ్చు . కాని అత్తెసరు గిన్నె డు అన్నం ఆరుగురికి సరిపోతున్న ఈరోజుల్లో
అప్పంభొట్లు ఆహార విశేషాలు నమ

… (మరిన్ని )

సందేశాలు

సందేశాలు ఏవీ లేవు


త్త
159 124కొత్త సంభాషణను
Quoraలో వెతకండి ప్రశ్న ను చేర్చండి
ప్రారంభించడం ద్వా రా
Quora లో ఇతరులతో కనెక్ట్
అవ్వండి.

కొత్త సందేశం

సందేశాలు

సందేశాలు ఏవీ లేవు


త్త

You might also like