శ్రీయుత జిల్లా గ్రామీణాబివృద్ది అధికారి

You might also like

Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 1

మండల ప్రజా పరిషత్తు కార్యాలయము

అక్కన్నపేట తేదీ :

శ్రీయుత జిల్లా గ్రా మీణాబివృద్ది అధికారి


జిల్లా గ్రా మీణాభివృద్ది సంస్థ
సిద్దిపేట్ గారికి.

లేఖ నెంబరు : A/Pension/27/2022 తేదీ; 03.10.2022

ఆర్యా
:
విషయము - మం. ప్ర .ప అక్కన్నపేట అసరా పెన్షన్ సిద్దిపేట్
జిల్లా నుండి జనగామ జిల్లా తరిగొప్పు మండల
మునకు బదిలీ చేయుట గురించి.

:
సూచన - శ్రీ ముడవర్ లాల్ సింగ్ తండ్రి శివ లాల్
గ్రా ; బో త్త లపర్రే ,మం; తరిగొప్పుల జిల్లా జనగామ గారి
ధరఖాస్తు తేదీ: 30.09.2022

పై విషయము పురస్కరించుకొని తమకు సమర్పించుట ఏమనగా శ్రీ ముడవర్ లాల్ సింగ్

తండ్రి శివ లాల్ గ్రా మము బో త్త లపర్రే మండలము తరిగొప్పుల జిల్లా జనగామ గారికి అక్కన్నపేట

మండలములో O.A.P పెన్షన్ మంజురి అయినది Pension ID.SDPME09629 అట్టి OAP.

Pension ను జనగామ జిల్లా కు బదిలీ చెయ్యగలరని మనవి చేయుచున్నాను Pension card

ఇంధు వెంట సమర్పించనైనది.

భవధియ

మండల పరిషత్ అభివృద్ధి అధికారి

మం;అక్కన్నపేట్ జిల్లా సిద్దిపేట్

You might also like