Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 2

ప్రెసిడెంట్ విజిటర్ మానేజ్మెంట్ సిస్టమ్

1. Day to Day work of the volunteer

● ఒక్కొక్కరోజు ఒక్కొక్కరి చప్పున PVMS ను ఆశ్రయించిన వారి సమస్యలను తెలుసుకొని

డిజిటల్ డేటాలో పొ ందుపరచాలి

2. రివ్యూ మీటింగ్ ప్రతి సో మవారం సమయం( )లకు PVMS టీమ్ మెంబర్స్

అందరు వారి ప్రతిరోజు వచ్చిన పెటిషన్స్ యొక్క మంచి చెడులను విశ్లేషంి చుకుని పెటిషన్స్

లను రెండు విదాలుగా విభజించాలి

3. పైన చెప్పిన విధంగా సాధారణ పిటష


ి న్(Normal visitor)లేదా ముఖ్యమైన

సమస్యలగలవారు(Front desk)అని పెటిషన్స్ లని విభచించుకొని వాటిని డిజిటల్ డేటా లో

ఎంటర్ చేసుకోవాలి

4. ఒకవేళ సమస్య సాధారణమయునది అయితే(Like photo , office seeing or financial

needs)వాటిని Normal visit పెటిషన్స్ గా పరిగణించి ఒక Box కానీ లేదా Separate Rack

లో కానీ Date wise విభచించి భద్రపరచాలి

5. అలాగే వారు చెప్పిన సమస్యలు వాస్త వానికి

దెగ్గరగ
ి ా మరియు పార్టీ అభివృద్ధికి దో హదపడే

విధంగా ఉంటె దానిని Front desk పెటిషన్స్

లో కూడా A,B,C,D,E కేటగోరీలాగా సమస్య

యొక్క తీవ్రతను బట్టి ఎంపికచేసి వీటిని


అన్నిటిని ఒక Rack లో భద్రపరచాలి

6. వీటిని అన్నిటిని ప్రతిరోజు క్రమంతప్పకుండా Digital entry చెయ్యాలి.

You might also like