Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 2

మానేరు నది

భారతదేశ నది

మానేరు నది లేదా "మానైర్" లేదా మానేరు" భారతదేశంలోని గోదావరి నదికి ఉపనది[1]. మానేరునది సిరిసిల్ల
డివిజన్‌లో ప్రా రంభం కాగా దీనిపై గంభీరావుపేట్ వద్ద ఎగువ మానేరు డ్యామ్, మధ్య మానేరు డ్యామ్ లను, కరీంనగర్
వద్ద దిగువ మానేరు డ్యామ్ నిర్మించారు. అనంతరం ఈ నది గోదావరిలో కలుస్తుంది.[2] దిగువ మానేరు డ్యామ్
తెలంగాణ రాష్ట్రం లోని కరీంనగర్ ప్రజలకు త్రా గునీటిని అందిస్తుంది. ఇది 163.000 హెక్టా ర్లకు (400,000 ఎకరాల)
సాగు నీటిని అందించడమేకాకుండా మత్స్య పరిశ్రమకు, త్రా గునీటి సరఫరా వంటి ప్రయోజనాలను కూడా అందిస్తుంది.
ఈ నదిపై కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి నిర్మించబడింది.

మానేరు రిజర్వాయరు

మూలాలు

వెలుపలి లం కెలు
వెలుపలి లంకెలు

"https://te.wikipedia.org/w/index.php?
title=మానేరు_నది&oldid=3594647" నుండి వెలికితీశారు

Pranayraj1985 చివరిసారి 6 నెలల క్రితం దిద్దు బాటు చేసారు

You might also like