Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 27

SPOKEN ENGLISH QUESTION

Wh-& How Questions

Wh-& How Questions

1. What’s your name? - నీ పేరేంటి? / మీ పేరేంటి?

2. What are you? – నీవు ఏేం చేస్ా తవు?

3. Where do you live? - నీవు ఎక్కడ నివసిస్ా తవు

4. How many brothers and sisters do you have ? -నీక్ు ఎేంతమేంది బ్రదర్లు, సిస్టర్ు ల ఉన్నార్ల?

5. What does your father do? -మీ న్నన్ాగతరేం చేస్ా తర్ల?

6.What’s your qualification ? -నీ విదనార్హత ఏమిటి?

7.What are your hobbies ?- నీ హాబీలు ఏమిటి?

8. How far is your house from here ? - మీ ఇలుు ఇక్కడ న్ ేంచి ఎేంత దూర్ేం?

9. Where were you born ?- నీవు ఎక్కడ పుటటటవు?

10. How are you?- నీవు ఎలా ఉన్నావు?

11. What do you want?- నీక్ు ఏేం కతవతలి?

12. Why can’t you do that work? - ఆ పని నీవేంద క్ు చేయలేవు?

13. What is Sujata doing? - స్ జాత ఏేం చేస్ా ్ ేంది?

14. Where were you yesterday? - నీవు నిన్ా ఎక్కడ ఉన్నావు?

15. Where did you go yesterday? - నీవు నిన్ా ఎక్కడక్ు వళ్ళావు

16. Why did you go there? నీవు అక్కడక్ు ఎేంద క్ు వళ్ళావు?

17. How did you go there? - నీవు అక్కడక్ు ఎలా వళ్ళావు?

18. When did he come? – అతన్ ఎపుుడు వచనాడు?

19. What should I do now? – ఇపుుడు న్ేన్ ఏేం చేయాలి?


20. Who told you? – నీక్ు ఎవర్ల చెప్తుర్ల?

21. When will they meet you? - వతళ్ళా నిన్ ా ఎపుుడు క్లుస్తార్ల?

22. What do you have to do? ? – నీవు ఏమి చేయవలసి ఉేంది?

23. What happened? – ఏేం జరిగిేంది?

24. What have you done? – నీవు ఏేం చేస్తవు?

25. Why didn’t you go to Guntur ? – నీవు గ ేంటూర్లక్ు ఎేంద క్ు వళ్ాలేద ?

26. Where are you going? – నీవు ఎక్కడక్ు వళ్ళతున్నావు?

27. Where are you coming from? – నీవు ఎక్కడ న్ ేంచి వస్ా న్నావు?

28. When do you take your lunch? – నీవు భోజన్ేం ఎపుుడు చేస్ా తవు?

29. Excuse me, when will the doctor come ? - ఎ క్యాజ్ మి, డనక్టర్ ఎపుుడు వస్తార్ేండీ?

30. Which part of A.P.do you belong to? - ఆేంధ్రపరదేశ్ లో నీవు ఏ ప్తరేంతననికి చెేందిన్ వతడవు?

31. What’s your native place? - నీవు పుటిటన్ పరదేశమేది?

32. Where will you go tomorrow? - మీర్ల రపు ఎక్కడక్ు వళ్తనర్ల?

3. Where will you be tomorrow? - మీర్ల రపు ఎక్కడ ఉేంటటర్ల?

34. Where are your friends ? - నీ సేాహితులు ఏరి?

5. Who brought these vegetables? - ఈ క్యర్గతయలన్ ఎవర్ల తెచనార్ల?

36. How long will he stay in Kakinada ? - అతడు కతకిన్నడలో ఎేంత కతలేం ఉేంటటడు?

37. Whose house is this ? - ఇది ఎవరి ఇలుు?

3. Whose advice do you follow ? - నీవు ఎవరి స్లహాన్ ప్తటిస్ా తవు?

39. What do you want to become? - నీవు ఏమి అవతలన్ క్ుేంటున్నావు?

40. What do you want your son to become ? - అబ్టాయి ఏమి అవతలని మీర్ల
కోర్లక్ుేంటున్నార్ల

41. How old are you? - నీ వయసేంత?


42. How much money do you have? - నీ వదద ఎేంత డబ్ ా ఉేంది?

43. Why are you angry with me ?- నీవు న్న మీద ఎేంద క్ు కోపేంగత ఉన్నావు?

4. Where should I enquire?- న్ేన్ ఎక్కడ అడగతలి?

45. Why isn’t Radhika coming?- రతధిక్ ఎేంద క్ు రతవడేం లేద ?

46. Why haven’t you completed your work? - నీవు నీ పని ఎేంద క్ు పూరిా చేయలేద ?

47. Why couldn’tyou complete your work?- నీవు నీ పని ఎేంద క్ు పూరిా చేయలేక్ ప్్ యావు?

48. What’s your opinion about the state government ?- రతష్టట ర పరభ తవేంపై నీ అభిప్తరయేం
ఏమిటి?

49. Who is your favourite politician and why do you like him?- నీ అభిమాన్ రతజకీయవేతా
ఎవర్ల, అతడిని ఎేంద క్ు ఇష్టట పడతనవు?

50.Daddy, what have you ordered? - న్నన్ాగతర్ూ, మీర్ల ఏమి ఆర్డ ర్ చేస్తర్ల?

51.Why do you have to go to Anantapur? - నీవు అన్ేంతపూర్క్ు ఎేంద క్ు వళ్ావలసి ఉేంది?

52= Why did you have to meet them?- నీవు వతళ్ాన్ ఎేంద క్ు క్లవవలసి వచిాేంది?

53. How did you feel? - నీవు ఎలా స్ుేందిేంచనవు?

S4 How often do you watch TV? - నీవు టివి ఎనిా మార్లు చూస్తావు?

55.Why are you coming so late ?- నీవు ఎేంద క్ు ఇేంత ఆలస్ాేంగత వస్ా న్నావు?

56. Why are you leaving so soon ? - నీవు ఎేంద క్ు ఇేంత త ేందర్గత వళ్ళాప్్ తున్నావు?

57.When are you coming back ? - నీవు ఎపుుడు తిరిగి వస్ా న్నావు?

58. When is Bhaskar leaving ? - భటస్కర్ ఎపుుడు వళ్ళతున్నాడు?

59. How long did you spend there ? - నీవు అక్కడ ఎేంత సేపు గడిప్తవు?

60. What places have you seen in india?- ఇేండియాలో ఏ పరదేశతలు చూస్తవు?

61. Who broke the window?- ఈ కిటికీని ఎవర్ల పగలగొటటటర్ల?

62.Who will help you? -నీక్ు ఎవర్ల స్హాయేం చేస్ా తర్ల?


63. Whom will you help ?- నీవు ఎవరికి స్హాయేం చేస్ా తవు?

64. Whom are you waiting for ?- నీవు ఎవరి కోస్ేం ఎద ర్లచూస్ా న్నావు

65. Whom is he talking to?- అతన్ ఎవరితో మాటటుడుచ న్నాడు?

66. Who are you calling?- నీవు ఎవరిని పిలుస్ా న్నావు?

67. Who is calling you ? - నిన్ ా ఎవర్ల పిలుస్ా న్నార్ల?

68. Who is she helping ? - ఆమె ఎవరికి స్హాయేం చేస్ా ్ ేంది?

69. Who is helping her? - ఆమెక్ు ఎవర్ల స్హాయేం చేస్ా న్నార్ల?

70. Whom did you get the information from ?- నీవు స్మాచనరతనిా ఎవరి వదద న్ ేంచి
ప్ ేందనవు? ‘

71.Who met you in Khammam ?- నిన్ ా ఖమమేంలో ఎవర్ల క్లిస్తర్ల?

72. Whom did you meet in Khammam ? - నీవు ఖమమేంలో ఎవరిని క్లిస్తవు?

73. Whom do you like most in the world ? - నీవు ఈ పరపేంచేంలో ఎవరిని ఎక్ుకవగత

ఇష్టట పడతనవు?

74. Whom are you staying with ?- నీవు ఎవరితో ఉేంటున్నావు?

75. Who are staying with you? - నీతో ఎవర్ల ఉేంటున్నార్ల?

76. Who did you go with ? - నీవు ఎవరితో వళ్ళావు?

77. How did they use to go to Vizag ? - వతళ్ళా వైజాగ్ కి ఎలా వళ్ళతుేండేవతళ్ళా?

78. How can you solve this problem?- నీవు ఈ స్మస్ాన్ ఎలా పరిష్టకరిేంచగలవు?

79. What business are you doing? - నీవు ఏమి వతాప్తర్ేం చేస్ా న్నావు?

80. How much did you draw from your account?- నీవు నీ ఖాతనలో ఎేంత (డబ్ ా) దనర
చేస్తవు?

81.Where are you working and what’s your designation ?- నీవు ఎక్కడ పని చేస్ా న్నాన్ .
అక్కడ నీ పన్ేేంటి?
82.In which college are you studying?- నీవు ఏ కతలేజీలో చద వుతున్నావు

83.When does the class start?- కతుస్ ఎపుుడు మొదలవుతుేంది?

84. What’s the duration of your computer course?- నీ క్ేంపూాటర్ కోర్లు ఎేంత కతలేం?

85. When shall we meet again? - మన్ేం మళ్ళా ఎపుుడు క్లుదనదేం?

86. What shall I tell them ?- న్ేన్ వతళ్ాక్ు ఏమి చెప్తులి?

87. Why is there so much delay?- ఎేంద క్ు చనలా ఆలస్ామవుతోేంది?

88. Excuse me sir, when is the next bus ? - బ్స్ ు ఎపుుడేండీ?

89. What’s the fare?- పరయాణ చనరటట ఎేంత?

90. What’s the bus fare toMusheerabad? - మ షీరతబ్టద్ క్ు బ్స్ ు ఛనరటీ ఎేంత?

91. How much is the fare to Bangalore?- బ్ేంగ ళ్ూర్ క్ు పరయాణ ఛనరటీ ఎేంత?

92. Where does the bus stop? - బ్స్ ు ఎక్కడ ఆగ తుేంది.

93. How long will the train stop here?- రైలు ఇక్కడ ఎేంతసేపు ఆగ తుేంది?

94.Where is the reservation counter ? - రిజరవష్టన్ క ేంటర్ ఎక్కడ?

95. What time will we arrive in Hyderabad?- మన్ేం ఎపుుడు హైదరతబ్టద్ క్ు చేర్తనమ .

96. When will I reach Nalgonda ? - న్ేన్ న్ల్గేండక్ు ఎపుుడు చేర్తనన్ ?

97. When shall I reach Nalgonda ?- న్ేన్ న్ల్గేండక్ు ఎపుుడు చేరతలి?

98. Why have you taken so long ?- నీవు ఎేంద క్ు చనలా స్మయేం తీస్ క్ున్నావు?

99. Why don’t you do it later? ,- నీవు ఈ పనిని తర్లవతత ఎేంద క్ు చేయవు?

100. Where do you get your provisions ?- మీర్ల పచనరట స్ర్లక్ులు ఎక్కడ తీస్ క్ుేంటటర్ల?

101. Where do you usually do your shopping?- నీవు స్తధనర్ణేంగత షతపిేంగ్ ఎక్కడ చేస్ా తర్ల?

102. What films have you seen recently ? - ఈ మధ్ా నీవు ఏేం సినిమాలు చూస్తవు !

103. Who are your favourite film hero and heroine?- నీ అభిమాన్ హీరో, హీరోయిన్ు ఎవర్ల?

104. What is showing in Devi 70 MM ? - దేవీ 70 ఎేం.ఎేం. లో ఏమాడుతోేంది?


105. What post have you applied for ?- నీవు ఏ ఉదయ ాగతనికి దర్ఖాస్ా చేస్తవు?

106. How far has your brother studied?- నీ స్్ దర్లడు ఎేంత వర్క్ు చద వుక్ున్నాడు...

107. From which university did you pass your B.A.? - నీవు ఏ యూనివరిుటీలో బి.ఎ.
ప్తస్యాావు

108. How is he related to you ?- అతన్ నీక్ు ఏమవుతనడు?

109. What relation are you to each other? - మీకిదదరికీ ఉన్ా బ్ేంధ్ తవమేమిటి?

110. How long did it take to read this book? - ఈ పుస్ా క్ేం చదవడననికి ఎేంత స్మయేం పటిటేంది?

111.Where’s the post office here? - ఇక్కడ ప్్ స్తటపీస్ ఎక్కడ ఉేంది?

112 Where’s the nearest petrol bunk? - ఈ దగగ రు ో పటరరల్ బ్ేంక్ ఎక్కడ ఉేంది?

113. How do you spend your leisure time? - నీవునీ ఖాళ్ళ స్మయానిా ఎలా గడుపుతనవు?

114. How much time is there left? - ఇేంకత ఎేంత స్మయేం ఉేంది?

115. How much rent do you pay for your house?- మీర్ల మీ ఇేంటికి ఎేంత అదెద చెలిుస్ా తర్ల?

116 Why have you changed your house? - నీవు ఎేంద క్ు ఇలుు మారతవు?

17. How much money does your friend Venkat earn? - నీ సేాహితుడు వేంక్ట్ ఎేంత
స్ేంప్తదిస్ా తడు?

118. How long have you known Raghavendra?- నీక్ు రతఘవేేందర ఎేంత కతలేం న్ ేంచి తెలుస్ ?

119. How long have you been here? - నీవు ఎేంత కతలేం న్ ేంచి ఇక్కడ ఉన్నావు?

120. How long have you been staying here? - మీర్ల ఎేంత కతలేం న్ ేంచి ఇక్కడ
ఉేండుచ న్నార్ల?

121. Why don’t you come with me ? - నీవు న్నతో ఎేంద క్ు రతవు?

123. Where did you go for Sankranti festival ? - స్ేంకతరేంతి పేండకిక నీవు ఎక్కడికళ్ళావు?

123. What’s wrong with you? – నీకమయిేంది?

124. What were you doing last night?- నిన్ా రతతిర నీవు ఏమి చేయ చ ేంటివి?
125. What will you be doing tonight ?- ఈ రతతిర నీవు ఏమి చేయ చూ ఉేంటటవు?

126. How many rooms are there in your house ? - మీ ఇేంటరు ఎనిా గద లు ఉన్నాయి?

127. What floor is your flat on ?- మీ ఫ్తుట్ ఎన్నా అేంతస్ా లో ఉేంది?

128. Why do you want to learn English ?- నీవు ఇేంగటుష్ ఎేంద క్ు న్ేర్లాకోవతలన్ క్ుేంటున్నావు?

129. What’s the price of this ?- దీని ఖరటదెేంత?

130. How much is the sari?- ఈ చీర్ ఖరటదెేంత?

131. How much does the cycle cost? - ఈ సైకిల్ ధ్ర్ ఎేంత?

132.Why did they refuse to buy the house in Madhapur ?- మాదనపూర్ లో ఇలుు కొన్ టక్ు
వతళ్ళ
ు ఎేంద క్ు నిరతక్రిేంచనర్ల?

133. Why do you like Papakka ?- నీక్ు ప్తపక్క అేంటే ఎేంద క్ు ఇష్టట ేం?

134. What happened to your uncle?- మీ అేంక్ుల్ కి ఏమయిేంది?

135, Why did Nagendra behave like that ? - న్నగేందర ఎేంద క్ు అలా పరవరిాేంచనడు?

136. How much do I have to pay ? - న్ేన్ ఎేంత చెలిుేంచవలసి ఉేంది?

137. How much does he owe you?- అతన్ నీక్ు ఎేంత బ్టకీ ఉన్నాడు?

138. Why didn’tyou wake me up earlier? - న్న్ ా నీవేంద క్ు మ ేంద గత లేపలేద ?

139.What’s your opimon about him? - అతని గ రిేంచి నీ అభిప్తరయేం ఏమిటి?

140. How do you know all these things? - నీక్ు ఈ విష్టయాలనీా ఎలా తెలుస్ ?

141. Are you ready to start your work? - నీవు నీ పని మొదలు పటట డననికి సిదధేంగత ఉన్నాన్న?

142. Do you want our help? నీక్ు మా స్హాయేం కతవతలా?

143. Did you meet Raju in Vizag ? - నీవు రతజుని వైజాగ్ లో క్లిస్తవత?

14. Have you taken your lunch ? - నీవు లేంచ్ చేస్తవత?

145. Will you come to Shirdi with us ? - నీవు మాతో షిరడక


ట ి వస్తావత?

146. Have you read today’s newspaper Eenadu?- నీవు ఈ రోజు ఈన్నడు పేపర్ చదివతవత?
147.Can you convince them ? - నీవు వతళ్ాన్ ఒపిుేంచగలవత?

148. Should you buy a scooter ?- నీవు స్ూకటర్ కొన్నలా?

149.Do you have to go to Cuddapah ? - నీవు క్డపక్ు వళ్ావలసి ఉేందన?

150. Does she believe in God?- ఆమె భగవేంతుని న్మ మతుేందన?

151. Do you want to tell me anything? - నీవు న్నక్ు ఏమెైన్న చెప్తులన్ కొేంటున్నావత?

152. Are you working anywhere at present ?- నీవు పరస్ా తేం ఎక్కడెైన్న పని చేస్ా న్నావత?

153. Did Raja Sekhar come on time ? - రతజశేఖర్ స్మయానికి వచనాడన?

154. Do you have change for fifty rupees ?- నీ వదద యాభై ర్ూప్తయలక్ు చిలు ర్ ఉేందన?

155. Have you really understood ? - నీక్ు నిజేంగత అర్ధమెైేందన?

156. Are you coming or not ? - నీవు వస్ా న్నావత లేదన?

157. Is there anybody inside ? - లోపల ఎవరైన్న ఉన్నారత?

158. Has the postman come ?- ప్్ స్ట మాన్ వచనాడన?

159. Has 113 come ?- 113 (బ్స్ న్ేంబ్ర్) వచిాేందన?

160. Are you married ?- నీక్ు పళ్ాయిేందన?

161. Is there any book shop nearby ?- ఈ దగగ రు ో ఏదెైన్న బ్ క్ షతప్ ఉేందన?

162. Have we met before ? - మన్ేం ఇేంతక్ు మ ేంద క్లిస్తమా?

163. Does Karunakar go to temple everyday ?- క్ర్లణనక్ర్ రోజూ గ డికి వళ్తనడన?

164. Is Karunakar in the temple ?- క్ర్లణనక్ర్ గ డిలో ఉన్నాడన?

165, Will you go to Guntur next week ? -నీవు వచేా వతర్ేం గ ేంటూర్లక్ు వళ్తనవత ?

166. Will you be in Guntur next week? - నీవు వచేా వతర్ేం గ ేంటూర్లలో ఉేంటటవత?

167. Did she come here yesterday ? - ఆమె నిన్ా ఇక్కడక్ు వచిాేందన?

168. Was she here yesterday ? - ఆమె నిన్ా ఇక్కడ ఉేందన?

169. Have they gone to Kurnool ?- వతళ్ళా క్ర్ూాలుక్ు వళ్ళారత?


170. Have they been to Kurnool ?- వతళ్ళా క్ర్ూాలుక్ు వళ్ళాచనారత?

171.Do you think kappa Rao is honest?- అప్తురతవు నిజాయితీపర్లడని నీవన్ క్ుేంటున్నావత?

172 Have you confidence in them?- నీక్ు వతళ్ా మిద న్మమక్ేం ఉేందన?

173. Do you know Mr. Suresh Kumar well?- నీక్ు స్ రష్ క్ుమార్ బ్టగత తెలుస్త?

174. Have you brought anything for me?- నీవు న్నకోస్ేం ఏమెైన్న తెచనావత?

175. Shall I wake him up?- న్ేన్ అతడిని నిదరలేపన్న?

176.Will you keep your promise?- నీవు నీ మాటన్ నిలబ్టుటక్ుేంటటవత?

17. Did you send the papers to the manager?- నీవు ఆ కతగితనలన్ మేన్ేజర్ల పేంపిేంచనవత?

178. Was the programme postponed ? ప్్ ర గతరేం వతయిదన పడిేందన?

19. Didn’t i tell you to bring onions?- ఉలిు ప్తయలు తెమమని న్ేన్ నీక్ు చెపులేదన?

180. Did you pay by cheque or in cash? - నీవు చెక్ దనవరత చెలిుేంచనవత లేక్ న్గద దనవరతన్న?

181. Is he on leave today ?- అతన్ ఈ రోజు సలవులో ఉన్నాడన?

182 Is Venkatesh on his seat ?- వేంక్టేష్ తన్ సీటు ర ఉన్నాడన?

183. Have you locked the door ?- నీవు తలుపుక్ు తనళ్ేం వేస్తవత?

184. Did you count your change ?- నీవు నీ చిలు ర్ లెక్క పటటటవత?

185. Are there any vacant seats ? - అక్కడ ఏమెైన్న ఖాళ్ళ క్ురటాలు ఉన్నాయా?

186. Is there any hotel in your village ?- మీ ఊళ్ళా ఏదెైన్న హో టల్ ఉేందన?

187. Could you solve the problem ?- నీవు స్మస్ాన్ పరిష్టకరిేంచగలిగతవత?

188. Am I disturbing you? - న్ేన్ నిన్ ా డిస్టర్ా చేస్ా న్నాన్న?

189. Hasn’t Jayanti come yet ? - జయేంతి ఇేంకత రతలేదన?

190. Have you ever seen it ?- నీవు దీనిా ఎపుుడెైన్న చూస్తవత?

191. Have you come to a decision ?- నీవు ఓ నిర్ణయానికి వచనావత?

192. Does this bus go to Charminar ?- ఈ బ్స్ ు చనరిమన్నర్క్ు వళ్ళతుేందన?


193. Will Visakha Express stop at Secundrabad ?- విశతఖ ఎక్ు పరస్ సికిేందనరబ్టద్ లో
ఆగ తుేందన?

14. Does the train arrive at 9.30.?- రైలు 9.30కి చేర్లతుేందన?

195. Does the bus depart at 7.15 ?- బ్స్ ు 7.15కి బ్యలుదేర్లతుేందన?

1. Did anybody come when I was out ?- న్ేన్ లేన్పుుడు ఎవరైన్న వచనారత?

197. Havelever lied to you before ? - న్ేన్ ఇేంతక్ు మ ేంద ఎపుుడెైన్న నీతో అబ్దద ేం చెప్తున్న?

198. Have you finished doing your homework?- నీవు నీ హో ేంవర్కన చేయడేం పూరిా చేస్తవత?

199.Was he disappointed to know that? - అది తెలిసి అతన్ నిరతశపడనడడన?

200. Have you come on personal work? - నీవు వాకిాగతమెైన్ పని మీద వచనావత?

201. Have you any doubts?- నీక్ు ఏమెైన్న స్ేందేహాలు ఉన్నాయా?

202. Has anybody come?- ఎవరైన్న వచనారత?

203. Do you go to movies often?- నీవు సినిమాలక్ు తర్చ గత వళ్తనవత?

204. Do you know how to deal with him?- అతనితో ఎలా వావహరిేంచనలో నీక్ు తెలుస్

205. Are you going to attend the party? -నివు ప్తరటక


ట ి హాజర్వబ్ో తున్నావత?

206. Did you use to smoke? - నీవు సిగరట్ తనగ చ ేండేవతడివత?

207. Are you going anywhere ? - నీవు ఎక్కడికైన్న వళ్ళతున్నావత?

208. Do you wash your clothes yourself?- నీ బ్టట లిా నీవే ఉతుక్ుకేంటటవత?

209. Do you need anything else?- నీక్ు ఇేంకత ఏమెైన్న కతవతలా?

210. Did you have to change your house ? – మీర్ల ఇలుు మార్వలసి వచిాేందన?

211. Is it expensive ? - ఇది ఖరటదెైన్దన?

212 Was he surprised to see you there ?- నిన్ ా అక్కడ చూసి అతన్ ఆశార్ాపదనదేం?

213. Is there any letter for me ? - న్నకమెైన్న ఉతా ర్ేం వచిాేందన?

214. Are there any chairs in your house?- మీ ఇేంటరు క్ురటాలేమెైన్న ఉన్నాయా?
215. Do your parents speak English?- మీ అమామ న్నన్ాలు ఇేంగటుష్ మాటటుడతనరత?

216. Does your sister stay with you? - నీ సిస్టర్ నీతోన్ే ఉేంటుేందన?

217. Are you a vegetarian or non-vegetarian ? - నీవు శతఖాహారివత, మాేంస్తహారివత?

218. Will you have time tomorrow?- నీక్ు రపు స్మయమ ేంటుేందన?

219. Do you fast on Saturdays ? - నీవు శనివతరతలోు ఉపవతస్ేం ఉేంటటవత?

220Does Indiareally need foreign investment?- ఇేండియాకి నిజేంగత విదేశీ పటుటబ్డి అవస్ర్మా

221. Do you frequently make mistakes in your work, and if so, why ?- నీవు నీ

పనిలో తర్చ గత తపుులు చేస్ా ేంటటవత, ఒక్వేళ్ చేస్ా ేంటే, ఎేంద క్ని?

222. Have you consulted a doctor ?- నీవు డనక్టర్ ని క్లిస్తవత?

223. Doctor, will he be alright ?- డనక్టర్ గతర్ేండీ, అతన్ బ్టగవుతనడన?

224. Does Nelima always wear silk saris ?- నీలిమ ఎలు పుుడు సిల్క చీర్లు ధ్రిస్ా ేంది.

25. Do you get muncipal water regularly. - మీక్ు మ నిుపల్ వతటర్ నితాేం వస్ా ేందన..?

26. Did you have your scooter repaired?- నీవు నీ స్ూకటరిా బ్టగ చేయిేంచ క్ున్నాడు..!

27. Have you spent all your money?- నీవు నీ మొతా ేం డబ్ ాని ఖర్లా పటేటస్తవత.

28. Have you booked your train tickets? - మీర్ల మీ రైలు టికకటు న్ బ్ క్ చేస్తరత?

229. Must he concentrate on the work ?- అతన్ పని మీద మన్స్ లగాేం చేయాలా?

230. Can you succeed in speaking English? - ఇేంగటుష్ మాటటడటేంలో నీవు విజయేం
స్తదిేంచగలవత?

SPOKEN ENGLISH QUESTIONS & ANSWERS

Wh-& How questions and answers

1.What’s your name?- నీ పేరేంటి?కోర్లకొన్ే

My name is Raju. - న్న పేర్ల రతజు.

2. What are you?- నీవు ఏేం చేస్ా తవు?


I am a student. / I am a businessman.- న్ేన్ విదనారిని న్ేన్ వతాప్తర్స్ా డిని./

I am an employee.- న్ేన్ ఉదయ ాగిని.

3.Where do you live?- నీవు ఎక్కడ నివసిస్ా తవు?

I live at Narayanaguda in Hyderabad. న్ేన్ హైదరతబ్టద్ లోని న్నరతయణగూడులో నివసిస్ా తన్ .

I live in Ameerpet. / న్ేన్ అమీర్ పేట్ లో నివసిస్ా తన్ . (large place క్ు in వతడనలి )

I line at Lalapet. న్ేన్ లాలాపేట్ లో నివసిస్ా తన్ . (small place క్ు at వతడనలి)

4.how many brothers and sisters do you have ? నీక్ు ఎేంత మేంది బ్రదర్లు, సిస్టర్లు ఉన్నార్ల?

| have one brother and one sister. - న్నక్ు ఒక్ బ్రదర్ల ఒక్ సిస్టర్ల ఉన్నార్ల.

I have one sister and no brothers.- న్నక్ు ఒక్ సిస్టర్ ఉేంది బ్రదర్లు లేర్ల.

5.what does your father do?/ What’s your father ? - మీ న్నన్ాగతరేం చేస్ా తర్ల.

He is in service. - ఆయన్ ఉదయ ాగేంలో ఉన్నార్ల.

He is a businessman. - ఆయన్ వతాప్తర్స్ా డు.

6 What’s your qualification ?- నీ విదనార్హత ఏమిటి?

I did B.com. - న్ేన్ బి.కతేం చేశతన్ .

7. What are your hobbies ? నీ హాబీలు ఏమిటి?

Reading books, watching TV, playing chess, collecting stamps and

| travelling are my hobbies.- పుస్ా కతలు చదవడేం, టీవీ చూడటేం, చెస్ ఆడటేం, స్తటేంపులు

సేక్రిేంచడేం, పరయాణేం చేయడేం అన్ేవి న్న హాబీలు.

8. How far is your house from here ? - మీ ఇలుు ఇక్కడ న్ ేంచి ఎేంత దూర్ేం?

I’s about 5 kilometres from here- మా ఇలుు ఇక్కడ న్ ేంచి దనదనపు 5 కిలో మీటర్లు ఉేంటుేంది.

9. Where were you born - నీవు ఎక్కడ పుటటటవు?

I was born in Hyderabad- న్ేన్ హైదరతబ్టదయు పుటటటన్ .

10. How are you? - నీవు ఎలా ఉన్నావు?


Fine. Thank you./Quite well- బ్టగ న్నాన్ .

11.What do you want ? - నీక్ు ఏేం కతవతలి?

I want your book- న్నక్ు నీ పుస్ా క్ేం కతవతలి.

12. Why can’t you do that work ?- నీవు ఆ పని ఎేంద క్ు చేయలేద ?

Am very tired. That’s why I can’t do the work now- న్ేన్ బ్టగత అలసిప్్ యాన్ . అేంద వలు న్ేన్
ఇపుుడు ఆ పని చేయలేన్ .

13. What is Sujata doing? -స్ జాత ఏేం చేస్ా ్ ేంది.

She is helping her children with their homework- అమె తన్ పిలులక్ు హో ేంవర్క చేయడేంలో
స్హాయేం చేస్ా ్ ేంది.

14. Where were you yesterday? - నీవు నిన్ా ఎక్కడ ఉన్నావు?

I was in my uncle’s house - న్ేన్ మా అేంక్ుల్ ఇేంటరు ఉన్నాన్ .

15. Where did you go yesterday? - నీవు నిన్ా ఎక్కడక్ు వళ్ళావు?

I went to my uncle’s house- న్ేన్ మా అేంక్ుల్ ఇేంటికి వళ్ళాన్ .

16. Why did you go there?- నీవు అక్కడక్ు ఎేంద క్ు వళ్ళావు?

I had some work. That’s why I went there-న్నక్ు కొేంచెేం పని ఉేంది. అేంద వలు అక్కడక్ు వళ్ళాన్

17. How did you go there ?- నీవు అక్కడక్ు ఎలా వళ్ళావు?

I went there on foot. - న్ేన్ అక్కడక్ు న్డచి వళ్ళాన్ .

18. When did he come ? - అతన్ ఎపుుడు వచనాడు?

He came on Monday- అతన్ స్్ మవతర్ేం వచనాడు?

19. What should I do now?- న్ేన్ ఇపుుడు ఏేం చేయాలి?

You had better complete your work.- నీవు నీ పని పూరిా చేసేా బ్టగ ేంటుేంది.

20. Who told you? - నీక్ు ఎవర్ల చెప్తుర్ల?

My friend Naveen told me. - న్నక్ు న్న ఫరేండ్ న్వీన్ చెప్తుడు.


21. When will they meet you? - వతళ్ళా నిన్ ా ఎపుుడు క్లుస్తార్ల?

They will meet me tonight. - వతళ్ళా న్న్ ా ఈ రతతిర క్లుస్తార్ల.

22. What do you have to do? - నీవు ఏమి చేయవలసి ఉేంది?

I have to buy a computer. - న్ేన్ క్ేంపూాటర్ కొన్వలసి ఉేంది.

23. What happened?/ What’s the matter?- ఏేం జరిగిేంది? / విష్టయేం ఏమిటి?

Refused to go as I was busy with my work. He got angry and left.

This morning my friend Balaji came and asked me to come to a film/-ఈ ఉదయేం న్న ఫరేండ్
బ్టలాజీ వచిా సినిమాక్ు ర్మమని అడిగతడు. న్ేన్ బిజీగత ఉేండటేం వలు వళ్ళాటక్ు నిరతక్రిేంచనన్ .
అతనికి కోపేం వచిా వళ్ళాప్్ యాడు.

24. What have you done? నీవు ఏేం చేస్తవు?

I have arranged everythingOn the table-. న్ేన్ అనీా టేబ్ ల్ మీద సిదధేం చేస్తన్ .

25. Why didn’tyou go to Guntur? - నీవు గ ేంటూర్లక్ు ఎేంద క్ు వళ్ాలేద ?

Actually I have to go to Guntur but some guests came to my house.

Soldidn’t go to Guntur.-నిజానికి న్ేన్ గ ేంటూర్లక్ు వళ్ావలసి ఉేంది. అయితే మా ఇేంటికి


బ్ేంధ్ వుల్చనార్ల,అేంద వలు న్ేన్ గ ేంటూర్లక్ు వళ్ాలేద .

26.Where are you going- ? నీవు ఎక్కడక్ు వళ్ళతున్నావు?

Iam going to Malakpet. - న్ేన్ మలక్ పేటక్ు వళ్ళతున్నాన్ .

27. Where are you coming from?- నీవు ఎక్కడ న్ ేంచి వస్ా న్నావు?

Tam coming from Ashok Nagar - న్ేన్ ఆశోక్ న్గర్ న్ ేంచి వస్ా న్నాన్ .

28 When do you take your lunch?- నీవు భోజన్ేం ఎపుుడు చేస్ా తవు?

I take my lunch at 12.30 - న్ేన్ పన్ాేండున్ార్కి భోజన్ేం చేస్ా తన్ .

25. Excuse me, when will the doctor come ? - ఎక్ు క్యాజ్ మి, డనక్టర్ ఎపుుడు వస్తార్ేండీ?

He will come within fifteen minutes. - ఆయన్ పదిహేన్ నిమిషతలోు వచేాస్తార్ల.


30. Which part of A.P. do you belong to? - ఆేంధ్రపరదేశ్ లో నీవు ఏ ప్తరేంతననికి చెేందిన్వతడవు?

I belong to Vijayawada- న్ేన్ విజయవతడక్ు చెేందిన్వతడన్ .

31. What’s your native place? - నీ పుటిటన్ పరదేశమేది ?

My native place is Tirupati- . న్ేన్ పుటిటన్ పరదేశేం తిర్లపతి.

32 Where will you go tomorrow ? - మీర్ల రపు ఎక్కడక్ు వళ్తనర్ల?

We will go to Ramoji Film City.- మేమ రతమోజీ ఫిలిేం సిటీకి వళ్తనమ .

33. Where will you be tomorrow ?- మీర్ల రపు ఎక్కడ ఉేంటటర్ల?

We will be in Ramoji Film City. - మేమ రపు రతమోజీ ఫిలిేం సిటీలో ఉేంటటమ .

34. Where are your friend’s ?- నీ సేాహితులు ఏరి?

They are playing outside.- వతళ్ళా బ్యట ఆడుచ న్నార్ల.

35. Who brought these vegetables ?- ఈ క్యర్గతయలన్ ఎవర్ల తెచనార్ల?

The servent brought those vegetables- ఆ క్యర్గతయలన్ పని మనిషి తెచనాడు.

36. How long will he stay in Kakinada ? - అతడు కతకిన్నడలో ఎేంత కతలేం ఉేంటటడు?

He will stay in Kakinada for three days.- అతడు కతకిన్నడలో మూడు రోజులుేంటటడు.

37. Whose house is this ? - ఇది ఎవరి ఇలుు?

This is C.Narayana Reddy’s house. - ఇది సి.న్నరతయణ రడిడ గతరి ఇలుు.

38. Whose advice do you follow? - నీవు ఎవరి స్లహాన్ ప్తటిస్ా తవు?

Ifollow my father’s advice. - న్ేన్ మా న్నన్ాగతరి స్లహా ప్తటిస్ా తన్ .

39. What do you want to become? - నీవు ఏమి అవతలన్ క్ుేంటున్నావు?

Ifollow my parents’ advice.- న్ేన్ మా అమామన్నన్ాల స్లహా ప్తటిస్ా తన్ .

I want to become a business magnate.- న్ేన్న పదద వతాప్తర్వేతాన్ అవతలన్ క్ుేంటున్నాన్ .

40. What do you want your son to become? - మీ అబ్టాయి ఏమి అవతవలని మీర్ల
కోర్లక్ుేంటున్నార్ల?
I want my son to become lawyer- మా అబ్టాయి లాయర్ అవతవలని న్ేన్ కోర్లక్ుేంటున్నాన్ ...

41. How old are you? - నీ వయసేంత?

I am 20 years old. - న్నక్ు ఇర్వై ఏళ్ళా.

42. How much money do you have?- నీ వదద ఎేంత డబ్ ాేంది?

I have two hundred rupees. - న్న వదద రేండు వేందల ర్ూప్తయలున్నాయి.

43. Why are you angry with me? - నీవు న్న మీద ఎేంద క్ు కోపేంగత ఉన్నావు?

You promised me to take to a movie but you didn’t. - నీవు న్న్ ా సినిమాక్ు

తీస్ క్ువళ్తనన్ని మాట ఇచనావు గతని తీస్ క్ు వళ్ాలేద .

44. Where should I enquire ?- న్ేన్ ఎక్కడ అడగతలి?

You had better enquire at the fourth counter – మీర్ల న్నలోగ క ేంటరోు అడిగితే బ్టగ ేంటుేంది.

45. Why isn’t Radhika coming?- రతధిక్ ఎేంద క్ు రతవడేం లేద ?

She is not feeling well. That’s why she isn’t coming – ఆమెక్ు ఆరోగాేం బ్టగ ేండటేం లేద .
అేంద వలు ఆమె రతవడేం లేద .

46. Why haven’t you completed your work?- నీవు నీ పని ఎేంద క్ు పూరిా చేయలేద

While I was working, the power went off. That’s why The work hasn’t been completed -
న్ేన్ పనిచేస్ా ేండగత క్రేంట్ ప్్ యిేంది. అేంద వలు పని పూరిా చేయబ్డలేద .

47. Why couldn’t you complete your work ?- నీవు నీ పని ఎేంద క్ు పూరిా చేయలేక్ప్్ యావు

While I was working, the computer Broke down. So I couldn’t complete my work.

న్ేన్ పని చేస్ా ేండగత క్ేంపూాటర్ ప్తడయిేంది. అేంద వలు న్ేన్ పని పూరిా చేయలేక్ప్్ యాన్

48. What’s your opinion about the state government? – రతష్టట ర పరభ తవేంపై నీ అభిప్తరయేం
ఏమిటి?

In my opinion it’s doing well - న్న అభిప్తరయేం పరకతర్ేం ఇది బ్టగతన్ే పని చేస్ా ్ ేంది.

In my opinion it’s not doing well- న్న అభిప్తరయేం పరకతర్ేం ఇది బ్టగత పని చేయడేం లేద .
49. Who is your favourite politician and why do you like him? – నీ అభిమాన్ రతజకీయవేతా
ఎవర్ల, అతడిని ఎేంద క్ు ఇష్టట పడతనవు?

My favourite politician is Bob. I like him because he doesn’t sit like

A rock but works like a clock - న్న అభిమాన్ రతజకీయవేతా బ్టబ్. న్ేన్ అతడిని

ఎేంద క్ు ఇష్టట పడతనన్ేంటే, అతన్ రతయిలా క్యరోాక్ గడియార్ేంలా పని చేస్ా తడు.

50. Daddy, what have you ordered? - న్నన్ాగతర్ూ, మీర్ల ఏమి ఆర్డ ర్ చేస్తర్ల?

I have ordered masala dosa because it’s - న్ేన్ మస్తలా దయ స్ ఆర్డర్ చేస్తన్ .

Very delicious in this hotel - ఎేంద క్ేంటే ఈ హో టలోు ఇది చనలా ర్లచిగత ఉేంటుేంది.

51.Why do you have to go to Anantapur? - నీవు అన్ేంతపూర్క్ు ఎేంద క్ు వళ్ావలసి ఉేంది?

I have some important work there. - న్నక్ు అక్కడ కొేంచెేం మ ఖామెైన్ పని ఉేంది.

52.Why did you have to meet them? నీవు వతళ్ాన్ ఎేంద క్ు క్లవవలసి వచిాేంది?

In fact I didn’t want to meet them but my mother advised me to do so - నిజానికి

న్ేన్ వతళ్ాన్ క్లవతలన్ కోలేద . అయితే మా అమమ అలా చేయమని స్లహా ఇచిాేంది.

53.How did you feel?- నీవు ఎలా ఫీలయాావు?

I felt very happy to know it - ఇది తెలిసి న్ేన్ చనలా ఆన్ేందేంగత ఫీలయాాన్ .

I was very happy to know that - అది తెలిసి న్ేన్ చనలా ఆన్ేందపడనడన్ .,

I was shocked to know that - అది తెలిసి న్ేన్ అదిరిప్్ యాన్ .

I was surprised to see him - అతడిని చూసి న్ేన్ ఆశార్ాపడనడన్ .

I felt humiliated - న్ేన్ అవమాన్ేంగత ఫీలయాాన్ .

54. How often do you watch TV ? - నీవు టీవీ ఎనిా మార్లు చూస్తావు?

I watch twice a day - న్ేన్ టీవీని రోజుక్ు రేండు స్తర్లు చూస్తాన్ .

I watch TV five times a day - న్ేన్ టీవీని రోజుక్ు ఐద స్తర్లు చూస్తాన్ .

55.Why are you coming so late?- నీవు ఎేంద క్ు ఆలస్ాేంగత వస్ా న్నావు?
I was caught in a traffic jam- న్ేన్ టటరఫిక్ జామ్ లో చిక్ుకక్ున్నాన్ .

I couldn’t catch the bus - న్ేన్ బ్స్ ు అేంద కోలేక్ప్్ యాన్ .

56. Why are you leaving so soon ? - నీవు ఎేంద క్ు ఇేంత త ేందర్గత వళ్ళాప్్ తున్నావు?

I have to catch the train. If I go న్ేన్ రైలున్ అేంద కోవలసి ఉేంది. న్ేన్ ఆలస్ాేంగత

Late, I will miss it - వళ్ళతే, రైలున్ మిస్ అవుతనన్ .

57. When are you coming back ? - నీవు ఎపుుడు తిరిగి వస్ా న్నావు?

Lam coming back on Monday - న్ేన్ స్్ మవతర్ేం తిరిగి వస్ా న్నాన్ .

58.When is Bhaskar leaving ? భటస్కర్ ఎపుుడు వళ్ళతున్నాడు?

I don’t exactly know when he is leaving. I think he is leaving this evening.

అతన్ ఎపుుడు వళ్ళతున్నాడయ న్నక్ు క్చిాతేంగత తెలియద . ఈ స్తయేంతరేం వళ్ళతున్నాడన్ క్ుేంటట.

59.How long did you spend there? - నీవు అక్కడ ఎేంత సేపు గడిప్తవు?

I spent there for half an hour - న్ేన్ అక్కడ అర్గేంట సేపు గడిప్తన్ .

60.What places have you seen in India?- నీవు ఇేండియాలో ఏ పరదేశతలు చూస్తవు?

I have seen many places in India. They are Bangalore, Mysore, Chennai,

Delhi and Agra. - న్ేన్ ఇేండియాలో చనలా పరదేశతలు చూస్తన్ . అవేమిటేంటే మెైస్ూర్ల,బ్ేంగలయర్ల,
చెన్ైా, ఢిల్లు మరియ ఆగతర.

“I have seen very few places in India. - న్ేన్ ఇేండియాలో చనలా తక్ుకవ పరదేశతలు చూస్తన్ .

I have never left my place - న్ేన్ మా ఊర్ల వదిలి ఎపుుడూ వళ్ాలేద .

61. Who broke the window ?- ఈ కిటికీని ఎవర్ల పగలగొటటటర్ల?

Sachin broke the window - ఈ కిటికీని స్చిన్ పగలగొటటటడు.

62 Who will help you? - నీక్ు ఎవర్ల స్హాయేం చేస్ా తర్ల?

My sister will help me - న్న స్్ దరి న్నక్ు స్హాయేం చేస్ా ేంది.

63. Whom will you help? - నీవు ఎవరికి స్హాయేం చేస్ా తవు?
I will help my sister - న్ేన్ న్న స్్ దరికి స్హాయేం చేస్ా తన్ .

64. Whom are you waiting for? - నీవు ఎవరి కోస్ేం ఎద ర్లచూస్ా న్నావు?

Iam waiting for my friend - న్ేన్ న్న సేాహితుని కోస్ేం ఎద ర్లచూస్ా న్నాన్ .

65. Whom is he talking to ?- అతన్ ఎవరితో మాటటుడుచ న్నాడు?

He is talking to his brother-in-law - అతన్ తన్ బ్టవతోమాటటుడుచ న్నాడు

66. Who are you calling ? - నీవు ఎవరిని పిలుస్ా న్నావు?

I am calling her - న్ేన్ ఆమెన్ పిలుస్ా న్నాన్ .

67. Who is calling you ?- నిన్ ా ఎవర్ల పిలుస్ా న్నార్ల?

She is calling me - ఆమె న్న్ ా పిలుస్్ా ేంది.

68. Who is she helping ?- ఆమె ఎవరికి స్హాయేం చేస్ా ్ ేంది?

She is helping her mother - ఆమె తన్ తలిు కి స్హాయేం చేస్ా ్ ేంది.

69. Who is helping her ?- ఆమెక్ు ఎవర్ల స్హాయేం చేస్ా న్నార్ల?

Her father is helping her- ఆమె తేండిర ఆమెక్ు స్హాయేం చేస్ా న్నాడు.

70. Whom did you get the information from ? - నీవు ఎవరి వదద న్ ేంచి స్మాచనర్ేం ప్ ేందనవు?

I got the information from a clerk.- న్ేన్ ఒక్ గ మాస్తా న్ ేంచి స్మాచనర్ేం ప్ ేందనన్ .

71. Who met you in Khammam ?- నిన్ ా ఖమమేంలో ఎవర్ల క్లిస్తర్ల?

Rajesh met me in Khammam - న్న్ ా ఖమమేంలో రతజష్ క్లిస్తడు.

72. Whom did you meet in Khammam. - నీవు ఖమమేంలో ఎవరిని క్లిస్తవు?

I met Rajesh in Khammam. - న్ేన్ ఖమమేంలో రతజష్ ని క్లిస్తన్ .

73. Whom do you like most in the world ?- నీవు ఈ పరపేంచేంలో ఎవరిని ఎక్ుకవ ఇష్టట పడతనవు

I like my parents most in the world.- న్ేన్ ఈ పరపేంచేంలో న్న తలిు దేండురలన్ ఎక్ుకవగత
ఇష్టట పడతనన్ .

74. Whom are you staying with ?- నీవు ఎవరితో ఉేంటున్నావు?


I am staying with my friend Chandrasekhar-న్ేన్ న్న సేాహితుడు చేందరశేఖర్ తో ఉేంటున్నాన్ ..
75.Who are staying with you? - నీతో ఎవర్ల ఉేంటున్నార్ల?

My friends are staying with me - న్నతో న్న సేాహితులు ఉేంటున్నార్ల.

76.Who did you go with? - నీవు ఎవరితో వళ్ళావు?

I went with my Neighbours- న్ేన్ మా ప్ ర్లగిేంటి వతళ్ాతో వళ్ళాన్ .

77. How did they use to go to Vizag - వతళ్ళా వైజాగ్ కి ఎలా వళ్ళతుేండేవతళ్ళా?

They used to go to Vizag by bus - వతళ్ళా వైజాగ్ బ్స్ ులో వళ్ళతుేండేవతళ్ళా.

78. How can you solve this problem? - నీవు ఈ స్మస్ాన్ ఎలా పరిష్టకరిేంచగలవు?

I have a lot of friends. They will certainly help me. So I am confident of

Solving this problem - న్నక్ు చనలా మేంది సేాహితులు ఉన్నార్ల. వతళ్ళా న్నక్ు తపుక్

స్తయేం చేస్ా తర్ల. అేంద వలన్ న్నక్ు ఈ స్మస్ాన్ పరిష్టకరిేంచగలన్న్ా న్మమక్ేం ఉేంది.

79. What business are you doing? - నీవు ఏమి వతాప్తర్ేం చేస్ా న్నావు?

I am running a general stores. - న్ేన్ జన్ర్ల్ స్్ట ర్ున నిర్వహిస్ా న్నాన్ .

I deal in garments - న్ేన్ బ్టట ల వతాప్తరతనిా చేస్ా న్నాన్ .

80. How much did you draw from your account. ? - నీవు నీ ఖాతనలో ఎేంత డనర చేస్తవు?

How much did you draw from the bank ? - నీవు బ్టాేంక్ న్ ేంచి ఎేంత డనర చేస్తవు?

I drew two thousand rupees from the bank. - న్ేన్ బ్టాేంక్ న్ ేంచి రేండు వేలు డనర చేస్తన్ .

81. Where are you working and what’s your designation ? - నీనీవు ఎక్కడ పని చేస్ా న్నావు
అక్కడ నీ పన్ేేంటl

I am working in Satyam Software as a cashier-న్ేన్ స్తాేం స్తఫ్టట వేర్ లో కతాషియర్గత


పనిచేస్ా న్నాన్

82. In which college are you studying? నీవు ఏ కతలేజీలో చద వుతున్నావు?

I am studying in Chaitanya Degree College- న్ేన్ చెైతన్ా డిగటర కతలేజీలో చద వుతున్నాన్ .


83. When does the class start ?- కతుస్ ఎపుుడు మొదలవుతుేంది?

It starts at 10 A.m - కతుస్ పదిేంటికి మొదలవుతుేంది.

84. What’s the duration of your computer course? -నీ క్ేంపూాటర్ కోర్లు ఎేంత కతలేం?

The duration of the course is 2 years - న్న క్ేంపూాటర్ కోర్లుక్ు రేండు స్ేంవతురతలు పడుతుేంది.

85. When shall we meet again ? - మన్ేం మళ్ళా ఎపుుడు క్లుదనదేం?

Let’s meet tomorrow - మన్ేం రపు క్లుదనదేం.

86. What shall I tell them ?- న్ేన్ వతళ్ాక్ు ఏమి చెప్తులి?

Tell them to come here - ఇక్కడక్ు ర్మమని వతళ్ాక్ు చెపుు.

87. Why is there so much delay ? - ఎేంద క్ు చనలా ఆలస్ావుతోేంది?

It seems nobody is working there - అక్కడ ఎవర్ూ పని చేయడేం లేదని అనిపిస్ా ్ ేంది.

88. Excuse me sir, when is the next bus ?- తర్లవతత బ్స్ ు ఎపుుడేండి?

It’s at 2 p.m. అది రేండిేంటికి.

89. What’s the fare? పరయాణ ఛనరటీ ఎేంత? It’s four rupees. - అది న్నలుగ ర్ూప్తయలు.

90.What’s the bus fare to Musheerabad ?- మ షీరతబ్టద్ క్ు బ్స్ ు ఛనరటీ ఎేంత?

It’s eight rupees- అది ఎనిమిది ర్ూప్తయలు.

91. How much is the fare to Bangalore ?- బ్ేంగ ళ్ూర్లక్ు పరయాణ ఛనరటీ ఎేంత?

It’s two hundred rupees - అది రేండు వేందల ర్ూప్తయలు,

The fare to Bangalore is two hundred rupees-బ్ేంగ ళ్ూర్లక్ు పరయాణ ఛనరటీ రేండు వేందలు.

92. Where does the bus stop.? - బ్స్ ు ఎక్కడ ఆగ తుేంది?

It stops at Ram Mandir - అది రతమ మేందిర్ వదద ఆగ తుేంది?

93. How long will the train stop here? - రైలు ఇక్కడ ఎేంత సేపు ఆగ తుేంది?

It will stop here for ten minutes - అది ఇక్కడ పది నిమ షతలు ఆగ తుేంది.

94. Where is the reservation counter ?- రిజరవష్టన్ క ేంటర్ ఎక్కడ?


Go straight and turn left - తిన్ాగత వళ్ళా ఎడేం చేతి వైపు తిర్లగ .

95. What time will we arrive in Hyderabad? - మన్ేం ఎపుుడు హైదరతబ్టద్ క్ు చేర్తనమ ?

We will arrive in Hyderabad at 5 p.m. - మన్ేం ఐదిేంటికి హైదరతబ్టద్ క్ు చేర్తనమ .

96. When will I reach Nalgonda ?- న్ేన్ న్ల్గేండక్ు ఎపుుడు చేర్తనన్ ?

You will reach Nalgonda at 3 p.m. - నీవు న్ల్గేండక్ు మూడిేంటికి చేర్తనవు.

97. When shall reach Nalgonda ? - న్ేన్ న్ల్గేండక్ు ఎపుుడు చేరతలి?

You should reach Nalgonda at 3 p.m. - నీవు న్ల్గేండక్ు మూడిేంటికి చేరతలి.

98. Why have you taken so long?- నీవు ఎేంద క్ు చనలా స్మయేం తీస్ క్ున్నావు?

Sorry, I got up late. - స్తరట, న్ేన్ ఆలస్ాేంగత నిదర లేచనన్ .

While I was coming, my scooter broke down. - న్ేన్ వస్ా న్ాపుుడు, న్న స్ూకటరతుడెైేంది.

I ran out of petrol when I was riding my scooter.- న్ేన్ేన్ స్ూకటర్ మీద వళ్ళతున్ాపుుడు
పటరరల్ అయిప్్ యేం

99. Why don’t you do it later ? నీవు ఈ పనిని తర్లవతత ఎేంద క్ు చేయవు?

I don’t put off (postpone) till tomorrow what I can do today.

న్ేన్ ఈ రోజు చేయగలిగ పనిని రపటికి వతయిదన చేయన్ .

100. Where do you get your provisions? మీర్ల పచనరట స్ర్లక్ులు ఎక్కడ తీస్ క్ుేంటటర్ల?

We get our provisions at Madhu General Stores. మేమ పచనరట స్ర్లక్ులన్ మధ్

జన్ర్ల్ స్్ట ర్ు లో తీస్ క్ుేంటటమ .

101. Where do you usually do your shopping? నీవు స్తధనర్ణేంగత షతపిేంగ్ ఎక్కడ చేస్ా తవు?

I usually do my shopping at Jagadamba Centre. -న్ేన్ స్తధనర్ణేంగత జగదనేంబ్ సేంటరోు షతపిేంగ్


చేస్ా తన్ .

102.What films have you seen recently? - ఈ మధ్ానీవు ఏేం సినిమాలు చూస్తవు?
I Have seen Naa Manasu Neede and Bhale Police – న్ేన్ న్న మన్స్ నీదే, భలే ప్్ ల్లస్
చూస్తన్ .

103. Who are your favourite film hero and heroine?- నీ అభిమాన్ హీరో హీరోయిన్ు ఎవర్ల?

My favourite film hero and heroine are Raja and Roja.- న్న అభిమాన్ హీరో రతజా, అభిమాన్
హీరోయిన్ రోజా

104. What is showing in Devi 70MM?- దేవీ 70 ఎేం.ఎేం.లో ఏమాడుతోేంది.

Sholay is showing in Devi 70MM - దేవీ 70 ఎేం.ఎేం.లో ష్ లే ఆడుతోేంది.

105. What post have you applied for ? - నీవు ఏ ఉదయ ాగతని butకి దర్ఖాస్ా చేస్తవు?

I have applied for a clerk’s post.- న్ేన్ క్ు ర్క ఉదయ ాగతనికి దర్ఖాస్ా చేస్తన్ .

I have applied for a clerical post.- న్ేన్ క్ు ర్క ఉదయ ాగతనికి దర్ఖాస్ా చేస్తన్ .

I have applied for the post of assistant manager.- న్ేన్ అసిసట ేంట్ మేన్ేజర్ ఉదయ ాగతనికి దర్ఖాస్ా
చేస్తన్ .

106. How far has your brother studied?- నీ స్్ దర్లడు ఎేంత వర్క్ు చద వుక్ున్నాడు?

He did B.A.- అతన్ బి.ఎ. చేస్తడు.

He has taken his B.A- అతన్ బి.ఎ. చేస్తడు.

107. From which university did you pass your B.A.- నీవు ఏ యూనివరిుటీలో
బి.ఎ.ప్తస్యాావు

I passed my B.A. from Osmania University- న్ేన్ ఉస్తమనియా యూనివరిుటీలో బి.ఎ.


ప్తస్యాాన్ .

108. How is he related to you. - అతన్ నీక్ు ఏమవుతనడు?

He is my elder brother- అతన్ న్న అన్ాయా.

109. What relation are you to each other- మీకిదదరికీ ఉన్ా బ్ేంధ్ తవమేమిటి?

We are sisters. - మేమ అకతకచెలెు ళ్ాేం.

We are mother and daughter.- మేమ తల్లు క్యతుర్ు ేం.


110. How long did it take to read this book? - ఈ పుస్ా క్ేం చదవడననికి ఎేంత స్మయేం పటిటేంది?

It took me six hours to read this book. - ఈ పుస్ా క్ేం చదవడననికి ఆర్ల గేంటలు పటిటేంది.

111. Where’s the post office here ? - ఇక్కడ ప్్ స్తటఫీస్ ఎక్కడ ఉేంది?

Go straight and turn right from the - తిన్ాగత వళ్ళా టటరఫిక్ ఐలాేండ్ న్ ేంచి క్ుడి వైపు

Next traffic island. You turn left from- తిర్గేండి. అక్కడ న్ ేంచి ఎడమ వైపు తిరిగితే

There and you will see the post office on the right- క్ుడి వైపున్ ప్్ స్తటఫీస్ క్న్బ్డుతుేంది.
112.Where’s the nearest petrol bunk ?- ఈ దగగ రు ో పటరరల్ బ్ేంక్ ఎక్కడ ఉేంది?

Just turn left and go straight- ఎడమవైపు తిరిగి తిన్ాగత వళ్ు ేండి.

113. How do you spend your leisure time?- నీవు నీ ఖాళ్ళ స్మయానిా ఎలా గడుపుతనవు

I spend my leisure time watching TV and reading books-న్ేన్ న్న ఖాళ్ళ స్మయానిా టివీ
చూడడేం, పుస్ా కతలు చదవడేంతో గడుపుతనన్ .

114. How much time is there left.?- ఇేంకత ఎేంత స్మయేం ఉేంది?

We have got about 10 minutes- మన్క్ు పది నిమిషతల స్మయేం ఉేంది.

115. How much rent do you pay for your house?- మీర్ల మీ ఇేంటికి ఎేంత అదెద చెలిుస్ా తర్ల?

We pay eight hundred per month - మేమ న్లక్ు ఎనిమిది వేందలు చెలిుస్ా తమ ,

116. Why have you changed your house?నీవు ఎేంద క్ు ఇలుు మారతవు?

The old house was very conjusted./ ప్తత ఇలుు చనలాఇర్లగతగ ఉేంది.

We couldn’t adjust ourselves with the owner- మేమ ఇేంటి యజమానితో అడెీస్ట
కతలేక్ప్్ యామ .

117. How much money does your friend Venkat earn ? – నీ సేాహితుడు వేంక్ట్ ఎేంత
స్ేంప్తదిస్ా తడు?

He earns six thousand rupees per month - అతడు న్లక్ు ఆర్ల వేలు స్ేంప్తదిస్ా తడు.

118. How long have you known Raghavendra? - నీక్ు రతఘవేేందర ఎేంతకతలేం న్ ేంచి తెలుస్ ?

I have known him for one week - న్నక్ు అతన్ వతర్ేం రోజుల న్ ేంచి తెలుస్
I have known him for a long time- న్నక్ు అతన్ చనలా కతలేం న్ ేంచి తెలుస్ .

119. How long have you been here ?- నీవు ఎేంత కతలేం న్ ేంచి ఇక్కడ ఉన్నావు?

I have been here for one year.- న్ేన్ స్ేంవతుర్ేం న్ ేంచి ఇక్కడ ఉన్నాన్ .

I have been here since 1999. - న్ేన్ 1999 న్ ేంచి ఇక్కడ ఉన్నాన్ .

120. How long have you been staying here?- మీర్ల ఎేంతకతలేం న్ ేంచి ఇక్కడ ఉేంటున్నార్ల?

We have been staying here for one year. - మేమ స్ేంవతుర్ేం న్ ేంచి ఇక్కడ ఉేంటున్నాన్ ,

We have been staying here since 1999- మేమ 1999 న్ ేంచి ఇక్కడ ఉేంటున్నామ .

121. Why don’t you come with me ?- నీవు న్నతో ఎేంద క్ు రతవు?

Actually, I want to come with you but I have to take my mother to the doctor

నిజానికి న్నక్ు నీతో రతవతలని ఉేంది. అయితే న్ేన్ మా అమమన్ డనక్టర్ వదద క్ు

తీస్ క్ువళ్ావలసి ఉేంది.

122. Where did you go for Sankranti festival ? - స్ేంకతరేంతి పేండకిక నీవు ఎక్కడికళ్ళాన్

I went to my mother in law’s house in - న్ేన్ స్ేంకతరేంతి పేండకిక ఏలయర్లలోని న్ూ

Eluru for Sankranti festival. - అతా గతరిేంటికి వళ్ళాన్ .

123. What’s wrong with you?- నీకమయిేంది?

I have a headache- న్నక్ు తలన్ొపిుగత ఉేంది.

124. What were you doing last night? నిన్ా రతతిర నీవు ఏమి చేయ చ ేంటివి?

I was watching cricket with my son Rahul. న్ేన్ మా అబ్టాయి రతహుల్ తో కిరకట్ చూస్ా న్నాన్ .

125. What will you be doing tonight.? ఈ రతతిర నీవు ఏమి చేయ చూ ఉేంటటవు?

I will be chatting with my neighbour nani - న్ేన్ మా ప్ ర్లగిేంటి న్ననితో క్బ్ ర్లు చెబ్ తుేంటటన్ ,

126. How many rooms are there in your house?- మీ ఇేంటరు ఎనిా గద లు ఉన్నాయి?

There are five rooms in our house - మా ఇేంటరు ఐద గద లు ఉన్నాయి.

127. What floor is your flat on ?- మీ ఫ్తుట్ ఎన్నా అేంతస్ా లో ఉేంది?


Our flat is on the second floor. - మా ఫ్తుట్ రేండయ అేంతస్ా లో ఉేంది.

128. Why do you want to learn English?- నీవు ఇేంగటుష్ ఎేంద క్ు న్ేర్లాకోవతలన్ క్ుేంటున్నావు?

If I learn English, I can fare well in life./ If I am able to speak English,

I can get a better job. - న్ేన్ ఇేంగటుష్ న్ేర్లాక్ుేంటే జీవితేంలో బ్టగత రతణేంచగలన్ ..

న్ేన్ ఇేంగటుష్ బ్టగత మాటటుడగలిగితే మేంచి ఉదయ ాగతనిా ప్ ేందగలన్ .

129. What’s the price of this ?- దీని ఖరటదెేంత?

It’s five hundred rupees- ఇది ఐద వేందల ర్ూప్తయలు.

130. How much is the sari ? - ఈ చీర్ ఖరటదెేంత?

It’s just one fifty rupees. - ఇది న్ూట యాభై ర్ూప్తయలు మాతరమే.

131. How much does the cycle cost.?- ఈ సైకిల్ ఖరటదెేంత?

It costs Rs.1,200. - ఇది పన్ాేండు వేందల ర్ూప్తయలు.

132. Why did they refuse to buy the house in Madhapur ? – మాదాపూర్ లో ఇల్ల
ు కొనుటకు
వాళ్ళు ఎందుకు నిరాకరంచారు.

Their lawyer advised them not to buy that- దానిి కొనవద్దని వాళ్ు లాయర్ వాళ్ు కు సలహా
ఇచాా డు.

133. Why do you like Papakka? - నీక్ు ప్తపక్క అేంటే ఎేంద క్ు ఇష్టట ేం?

She treats me as her own brother. That’s the reason why I like Papakka

Very much - ఆమె న్న్ ా తన్ స్ ేంత తమ మనిలా చూస్ క్ుేంటుేంది. న్ేన్నమెన్ ఎక్ుకవగత

ఇష్టట పడటటనికి కతర్ణేం ఇదే.

134. What happened to your uncle ? - మీ అేంక్ుల్ కి ఏమయిేంది?

He has been admitted to Yashoda Hospital. Last night he met with an

Accident - ఆయన్ యశోదన హాసిుటల్ లో చేర్ాబ్డనడడు. కిరతేం రతతిర ఆయన్క్ు యాకిుడెేంట్ అయిేంది.

135. Why did Nagendra behave like that ? న్నగేందర ఎేంద క్ు అలా పరవరిాేంచనడు?
He was humiliated by his uncle. That’s why he got angry and behaved

136. How much do i have to pay?- న్ేన్ ఎేంత చెలిుేంచవలసి ఉేంది?

Like that - అతన్ తన్ అేంక్ుల్ వలు అవమానిేంచబ్డనడడు. అేంద క అతనికి కోపేం వచిా అలా
పరవరిాేంచనడు.

You have to pay twentyrupees - నీవు ఇర్వై ర్ూప్తయలు చెలిుేంచవలసి ఉేంది.

137. How much does he owe you - అతన్ నీక్ు ఎేంతబ్టకీ ఉన్నాడు?

He owes me two thousand rupees - అతన్ న్నక్ు రేండు వేలు బ్టకీ,

138. Why didn’t you wake me up earlier?- న్న్ ా నీవేంద క్ు మ ేంద గత లేపలేద ?

Last night you came home late. - రతతిర నీవు ఇేంటికి ఆలస్ాేంగత వచనావు.

After dinner you went to bed late.Soldidn’twake - అన్ాేం తిన్నాక్ ఆలస్ాేంగత

you up earlier. పడుక్ున్నావు - అేంద క న్ేన్ నిన్ ా మ ేంద గత లేపలేద .

139. What’s your opinion about him? - అతడిపై నీ అభిప్తరయేం ఏమిటి?

In my opinion he is very clever and generous - న్న అభిప్తరయేం ఏమిటేంటే అతన్

చనలా తెలివైన్వతడు మరియ ఔదనర్ాేం ఉన్ావతడు.

In my opinion he is careless, selfish and arrogant - న్న అభిప్తరయేం ఏమిటేంటే అతన్


అజాగరతాపర్లడు, స్తవర్ధపర్లడు మరియ గరివషిట

140. How do you know all these things ?- నీక్ు ఈ విష్టయాలనీా ఎలా తెలుస్

Somebody told me - న్నక్ు ఎవరో చెప్తుర్ల.

You might also like