శ్రవణ నక్షత్రము - వికీపీడియా

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 6

శ్రవణ నక్షత్రము

శ్రవణా నక్షత్ర జాతకుల గుణగణాలు


శ్రవణానక్షత్ర అధిపతి చంద్రు డు. అధిదేవత మహా విష్ణు వు, గణము దేవగణము, రాశ్యాధిపతి శని, జంతువు వానరం.
ఈ నక్షత్రజాతకులు మితభాషులు. కోపతాపాలు, మొండి వైఖరి, అల్లరితనం ఉన్నా వీరు ధర్మం తప్పక జీవితం
సాగిస్తా రు. వీరు చక్కని తీర్పులు చెప్పగలరు. వీరి అంతర్గత ఆలోచన, మేధస్సు ఎవరికి అర్ధం కాదు. ఓర్పు ఉంటుంది
కాని దానికి హద్దు లు ఉంటాయి. ఎవరికి ఎటువంటి మర్యాద ఇవ్వాలో ఎవరిని ఎక్కడ ఉంచాలో వీరిని చుసి
నేర్చుకోవాలి. ఆభరణాలు, స్థిరాస్థు లు, వస్తు వులు స్థిరాస్థు లుగా లభించిన దాని కంటే స్వార్జితము ఎక్కువగా
ఉంటుంది. మనోధైర్యంతో సాహస నిర్ణయాలు తీసుకుంటారు. విజయం సాధించి అఖండమైన ఖ్యాతి గడిస్తా రు.
చనువుగా మాట్లా డే స్వభావం ఉన్నా ఎవరిని నెత్తికి ఎక్కించుకోరు. ఊహ తెలిసిన నాటి నుండి ధనానికి లోటు
ఉండదు. అంచెలు అంచెలుగా పైకి వస్తా రు. శత్రు వర్గం అడుగడుగునా ఇబ్బందులు పెడుతుంది. ఒక వర్గా నికి
ప్రా తినిధ్యం వహిస్తా రు. బంధుప్రీతి ఎక్కువ. స్నేహితులకు గుప్తంగా సహకరిస్తా రు. చదువు పట్ల శ్రద్ధ , సమాజములో
ఉన్నత స్థితి, అవకాశాలను సద్వినియోగపరచుకొనుట, సందర్భాను సారము వ్యూహం చేయుట వీరి స్వంతం.
అందరు వీరిని మొండి వాళ్ళు అని భావించినా విరికి విశాలహృదయం, సున్నిత మనస్తత్వం ఎవరికి అర్ధం కాదు.
వ్యాపారంలో ముందుగా భాగస్వాముల వలన నష్టపొయినా తరువాత మంచి లాభాలు గడిస్తా రు. వారసత్వ
విషయాలు లాభిస్తా యి. జీవితంలో ఊహించని స్థా యికి చేరుకుంటారు. బాల్య జీవితానికి జీవితంలో చేరుకున్న
స్థా యికి ఎంతో తేడా ఉంటుంది. అడుగడుగునా దైవం కాపాడుతాడు. వీరికి దైవాను గ్రహం ఎక్కువ. వీరికి ఉండే
దైవభక్తి, గుప్తదానాలు ఇందుకు కారణం. సంతానం వలన ఖ్యాతి లభిస్తుంది.

=== శ్రవణా
నక్షత్రము ===

sampoorna makara raasi

నక్షత్ర వివరములు
నక్షత్రములలో ఇది 22వది.

నక్షత్రం అధిపతి గణము జాతి జంతువు వృక్షము నాడి పక్షి అధిదేవత రాశి
శ్రవణ చంద్రు డు దేవ స్త్రీ వానరము జిల్లేడు అంత్య మహావిష్ణు వు మకరము

శ్రవణా నక్షత్ర జాతకుల తారా ఫలాలు

తార నామం తారలు ఫలం


జన్మ తార రోహిణి, హస్త , శ్రవణం శరీరశ్రమ
సంపత్తా ర మృగశిర, చిత్త , ధనిష్ట ధన లాభం
విపత్తా ర ఆర్ద్ర, స్వాతి, శతభిష కార్యహాని
క్షేమతార పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర క్షేమం
ప్రత్యక్ తార పుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్ర ప్రయత్న భంగం
సాధన తార ఆశ్లేష, జ్యేష్ట , రేవతి కార్య సిద్ధి , శుభం
నైధన తార అశ్విని, మఖ, మూల బంధనం
మిత్ర తార భరణి, పూర్వ ఫల్గు ణి, పూర్వాషాఢ సుఖం
అతిమిత్ర తార కృత్తిక, ఉత్తర ఫల్గు ణి, ఉత్తరాషాఢ సుఖం, లాభం

చిత్ర మాలిక
శ్రవణ నక్షత్ర వృక్షము జిల్లేడు.

శ్రవణ నక్షత్ర జాతి స్త్రీ


శ్రవణ నక్షత్ర పక్షి

శ్రవణ నక్షత్ర అధిపతి చంద్రు డు.


శ్రవణ నక్షత్ర అధిదేవత మహావిష్ణు వు.

శ్రవణ నక్షత్ర గణము దేవగణము దేవగణాధిపతి ఇంద్రు డు.

ఇతర వనరులు

"https://te.wikipedia.org/w/index.php?
title=శ్రవణ_నక్షత్రము&oldid=3652032" నుండి
వెలికితీశారు
60.243.167.21 చివరిసారి 4 నెలల క్రితం దిద్దు బాటు చేసారు

You might also like