Children Ministry 2023 1

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 1

సిింహములను ఎలోహిిం

ఏ విధముగా వాడుకున్నాడో
తెల్సుకుుందాాం.
విద్యార్థులు నేర్చుకునే విషయం:
ఎలోహిిం నమ్్మదగిన వాడు
ఎంతటి ప్రమాదం నుుండైనా ఆయన మనలను తప్పిస్తారు.

వాక్్య భాగం : దానియేలు 6: 1-23


దానియేలు ఎలోహిిం నందు విశ్వాసం కలిగి ఆయనకు ప్రార్్థన చేయుచుుండెడి వాడు.
రాజు నొద్్ద దానియేలును మంచి పేరు కలదు.
దానియేలు పై అసూయ కలిగిన కొొంత మంది అధికారులు దానియేలును ఇబ్్బబంది పెట్టాలని
రాజును తప్్ప వేరొకరిని పూజిించకూడదని ఒక చట్్టటం చేస్తారు.
అయితే దానియేలు ప్రార్్దిించుటకు ఆ చట్్టమును ఉల్్లలంఘిించడానికి కూడా వెనుకాడడు.

రాజాజ్్ఞను ఉల్్లలంఘిించిన దానియేలును సిింహముల బోనులో పడవేస్తారు.


స్్వభావం ప్రకారము సిింహములు దానియేలును వెెంటనే తినేయాలి.
కానీ సిింహములు దానియేలు ను ముట్్టను కూడా ముట్్టవు.
సిింహములు ఎలోహిిం ఆజ్ఞాపిించిన దాని ప్రకారము దానియేలును సంరక్షిస్తాయి .
తన భక్తుడైన దానియేలును తప్్పిించడానికి ఎలోహిిం సిింహముల నోర్్లను మూసివేశారు.

మనం ఏమి నేర్చుకోవాలి ?


* నిజాయితీ గా ఉండాలి.
* ఆయన ఏ సందర్్భములోనైనా మనలను తప్పిస్తారు అనే నమ్్మకం కలిగి ఉండాలి.
* ఏ పనిలోనూ అపనమ్్మకం కలిగి ఉండకూడదు.
* ఎట్టి పరిస్థితులలోనూ ఎలోహిిం ను ప్రార్్దిించడం మానకూడదు.

కంఠత వాక్్యము కీర్్తనల గ్రంథము(Psalm) 91


“వేటకాని ఉరిలోనుుండి ఆయన నిన్ను విడిపిించును నాశనకరమైన తెగులు రాకుుండ నిన్ను రక్షషించును”

You might also like