సమీపింపరాని తేజోనివాసి

You might also like

Download as doc, pdf, or txt
Download as doc, pdf, or txt
You are on page 1of 17

సమీపింపరాని తేజోనివాసి-I-Tim-6;16

Matthew 28:19,కాబట్టి మీరు వెళ్లి , సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రి


యొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధా త్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ
మిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞా పించి తినో వాటినన్నిటిని గైకొన వలెనని
వారికి బో ధించుడి.ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని
వారితో చెప్పెను.

1 Corinthians 12:4-6, 4. కృపావరములు నానావిధములుగా ఉన్నవి గాని ఆత్మ


యొక్కడే.5. మరియు పరిచర్యలు నానావిధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే.6. నానా
విధములైన కార్యములు కలవు గాని అందరిలోను అన్నిటిని జరిగించు దేవుడు  ఒక్కడే.

Ephesians 4:4-6- శరీర మొక్కటే, ఆత్మయు ఒక్కడే; ఆ ప్రకారమే మీ పిలుపు


విషయమై యొక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి.5. ప్రభువు ఒక్కడే, విశ్వాస
మొక్కటే, బాప్తిస్మ మొక్కటే, 6. అందరికి తండ్రియైన దేవుడు  ఒక్కడే. ఆయన అందరికిపైగా
ఉన్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలోఉన్నాడు

Revelation 1:4-5-వర్త మాన భూతభవిష్య త్కాలములలో ఉన్నవానినుండియు,


ఆయన సింహాసనము ఎదుటనున్న యేడు ఆత్మలనుండియు, 5. నమ్మకమైన సాక్షియు,
మృతులలోనుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన
యేసుక్రీస్తు నుండియు, కృపాసమాధానములు మీకు కలుగునుగాక.

2 Corinthians 13:14- ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధా త్మ


సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.

దేవుడు ఒక్కడా? ముగ్గు రా?


ఒక్కరిగా ఉన్న -ముగ్గు రా? ముగ్గు రుగా ఉన్న ఒక్కడా?
What is GOD?- who is GOD?
When did GOD arrived other wise who Made GOD?
MADE IN INDIA or MADE IN FORIGN?
దేవుడు ఎవరు? ఎప్పటి నుo డి ఉన్నవాడు? అయన గుణ -లక్షణాలు ఏమి?
ఈ విషయాల గురించి ఆలోచిద్దా ము? దేవుణ్ణి యెరిగి ఆరాధించాలి
అనేక మంది అనుకొనుచు ఉండవచ్చు –
1)దేవుడు ఆదామును కలుగ జేసినప్పటినుo డి ఉన్నాడు?
2)యేసు క్రీస్తు - 2000 సంవత్సరములనుండి ఉన్నాడు –
3) పరిశుద్దా త్మ దేవుడు ఆతరువాత వచ్చాడు !
ఈ రీతిగా ఆలోచిస్తే - దేవుడు మానవుని పరిమాణంలో/కొలతలలో
ఉన్నట్లు గా అవుతుంది –Does GOD should fit in man’s
Quantification
దేవుడు మనుస్యులతో చేయబడ్డా డా?- దేవుని గురించి మానవుడు ఉహించి
వ్రా స్తా డు - అతడే ఆయనకు తనకు నచ్చిన గుణ లక్షణములను -
ఆపాదిస్తా డు
అవసరము లేదు అనుకొంటే - ఆయన అవతారానికి - ముగింపు వ్రా స్తా డు-
ఎంత విచారకరం!!
Bible ఏమి చెబుతుంది? దేవుడు సర్వశక్తు డు -Almighty GOD
చదివిన వాక్య భాగాలనుండి గమనించినల్ట్లయితే - దేవుడు ఒక్కడే - ముగ్గు రుగా

మానవుకోటికి బయలుపరచుకొన్నాడు - ఆయా సందర్భాలనుబట్టి

దేవుని దైవత్వ లక్షణాలు - ప్రధానముగా 4-లక్షణాలు


1)దేవుడు సర్వాo తర్యామి-అన్నిచోట్లా అన్నివేళలా ఉండడగలిగిన
వాడు
2)దేవుడు సర్వజ్ఞు డు - సర్వము తెలిసినవాడు (హృదయములో
తలంపు పుట్ట కమునుపే)
3) దేవుడు సర్వ శక్తిమంతుడు -Almighty
4) దేవుడు అన్నికాలములలో ఉండువాడు - వర్త మాన -భూత భవిష్యత్
కాలములో ఉండువాడు
దేవుడు అనే మాట -తెలుగు బైబిల్లో -722 సార్లు వ్రా యబడినది. హీబ్రు

బైబిల్లో ఎలోహిమ్ -ఇది ఏక వచనము-కానీ, ఏకవచనములో

బహుళఅర్థ ము కలిగిన నామము (ఉదా;-సైన్యం -ద్రా క్ష గుత్తి - ఇది


ఏకవచనముగా ఉన్నను బహుళత్వము ఉన్నది) అలాగునే LORD
GOD the FATHER, god The SON & GOD The HOLY SPRIT

ఎలోహిమ్ అనగా The LORD అని English లో వ్రా యబడినది


తెలుగులో దేవుడు అని వ్రా య బడియున్నది
In The Bigining -ఆది యందు 4000BC చరిత్ర బైబిల్లో ఉన్నది
దేవుడు అన్నికాలంబులలో ఉన్నవాడు - దేవుడే కాలములలును
ప్రా రంభించెను
బైబిల్ లో ఆయా కాలములలో అని వ్రా యబడియున్నది
మరి ఆయాకాలములలో దేవుడు ఏ రీతిగా బయలుపరచు కొన్నాడు
ముఖ్యముగా జరిగన
ి కాలములు 3
1)పురాతన కాలము –Ancient Time
2)అనాది కాలము –Long long ago
3)ఆదికాలము- Bigining days
1)పురాతన కాలము- పూర్వ కాలము
Meeka-5;2- బేత్లెహేము ఎఫ్రా తా, యూదావారి కుటుంబము లలో నీవు స్వల్ప గ్రా మ
మైనను నాకొరకు ఇశ్రా యేలీ యులను ఏలబో వువాడు నీలోనుండి వచ్చును; పురాతన

కాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను.

Jesus పురాతనకాలం మొదలుకొని శాశ్విత కాలం వరకు ఉండు దేవుడు


Psalm-93;2 . పురాతనకాలమునుండి నీ సింహాసనము స్థిరమాయెను- సదాకాలము
ఉన్నవాడవు నీవే
Isaiah-37;26 నేనే పూర్వమందే దీని కలుగజేసితిననియు పురాతన కాలమందే దీని
నిర్ణయించితిననియు నీకు వినబడలేదా?

Isaiah-51;9 యెహో వా బాహువా, లెమ్ము లెమ్ము బలము తొడుగు కొమ్ము పూర్వపు


కాలములలోను పురాతన తరములలోను లేచి నట్లు లెమ్ము

2)అనాది కాలము Next to పురాతన కాలము


Psalm-68;33-33. అనాదిగా నున్న ఆకాశాకాశవాహన మెక్కువానిని కీర్తించుడి ఆయన
తన స్వరము వినబడజేయును అది బలమైన స్వరము.
Prov-8;23 అనాది కాలము మొదలుకొని మొదటినుండి భూమి ఉత్పత్తి యైన కాలమునకు
పూర్వము నేను నియమింపబడితిని.
Isaiah-63;16- మాకు తండ్రివి నీవే, అబ్రా హాము మమ్ము నెరుగక పో యినను ఇశ్రా యేలు
మమ్మును అంగీకరింపక పో యినను యెహో వా, నీవే మాతండ్రివి అనాది కాలము నుండి మా
విమోచకుడని నీకు పేరే గదా.
Acts-15;17-పడిపో యిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను దాని పాడైనవాటిని తిరిగి
కట్టి దానిని నిలువబెట్టెదనని అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియ పరచిన
ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని వ్రా యబడియున్నది.

Roma-16;25
II Tim-1;9 -మన క్రియలనుబట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టియు, అనాది
కాలముననే క్రీస్తు యేసు నందు మనకు అనుగ్రహింప బడినదియు, 10. క్రీస్తు యేసను మన
రక్షకుని ప్రత్యక్షతవలన బయలుపరచబడి నదియునైన తన కృపనుబట్టియు, మనలను
రక్షించి పరిశుద్ధ మైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను.

Titus-1;3

3)ఆది కాలము;- ఈ భూ మండలాన్ని సృష్టిస్తు న్న కాలం


Gen-1;1-2 ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.2. భూమి
నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను;
ఆది కాలములో ఈ భూమి యొక్క సకల నిర్మాణము జరిగినది - సృష్టి
కార్యము - లేక దేవుని కార్యములు అనాది కాలమునుడి జరుగుచు
ఉన్నాయి
పురాతన కాలములో నుండియే దేవుడు తన కార్యములను జరిగించుచు
ఉన్నాడు (మీకా -పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలము) పురాతన
కాలము అనేదానికన్నా ఇంకా వెనక్కి చెప్పే పదము తెలుగులో దొ రకలేదు
సంస్కృతములో - సనాతన అంటారు - అనగా నిత్యత్వము - (Eternal)
దేవుని ఉనికికి ఉపయోగించ వచ్చు - అనాది అనగా ప్రా రంభము చెప్పలేనిది
హైందవ పండితులు - సనాతన ధర్మము అంటారు - కానీ ఇది భూమి
ఆరంభము అయినా తరువాతనే గదా వచ్చించి కాబట్టి - ఆది కాలము
తరువాత వచ్చిన యుగములలో ఉన్నది.
మరి పురాతన కాలములో అయన ప్రత్యక్షత ఏ విధముగా ఉన్నది? అయన
పురాతన కాలమునకు ముందుగానే యున్నవాడు - ఇంకా కొలిచే దానికి
ఏమి లేదు కాబట్టి, మీకా ప్రవక్త - పురాతన కాలము నుండి - శాశ్విత
కాలము వరకు ప్రత్యక్షత అంటున్నాడు - Endless to Endless
దేవుని గూర్చి తెలిసికోడానికి ప్రకృతి పరంగా - శారీరక పరంగా -మనకున్న
Information చాల కొద్దిగా ఉన్నది - ఈ సృష్టిని చూచి కొంత ఆలోచించ
గలము - కేవలము దేవుని ఆత్మచేత అనుగ్రహించ బడిన జ్ఞా నముతో
మాత్రమే - గ్రహించ గలము - స్తెఫను అనుభవము - మనకు Example గా
ఉన్నది
యోబు గ్రంధములో ఇలా అంటున్నాడు-
Job-11;7 దేవుని గూఢాంశములను నీవు తెలిసికొనగలవా? సర్వశక్తు డగు దేవుని గూర్చి
నీకు పరిపూర్ణజ్ఞా నముకలుగునా?
Job-26;14- ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. ఆయననుగూర్చి మనకు
వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దముపాటిదే గదా. గర్జనలుచేయు ఆయన
మహాబలము ఎంతైనది గ్రహింప గలవాడెవడు?

Job-26 పై వచనాలలో కొన్ని కార్యములను తెలియచేస్తూ - ఇవి ఆయనకు


స్వల్ప కార్యములు అంటున్నాడు
దేవుణ్ణి గూర్చి మనకు తెలిసింది గోరంత - తెలియనిది కొండంత
పురాతన కాలములో దేవుడు ఎలాఉన్నాడు - త్రిత్వములోని ముగ్గు రుని
గురించి కూడా ఆలోచిద్దా ము***
I- పురాతన కాలములో దేవుడు ఎలాఉన్నాడు
I-Tim-6;16. సమీపింప రాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు
అమరత్వము గలవాడైయున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను
చూడలేదు, ఎవడును చూడనేరడు; ఆయనకు ఘనతయు శాశ్వతమైన
ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్‌. Repeat Reading…..
దేవుడు ఒక్కడే! అయన-సమీపింపరాని తేజస్సు కలిగిన దేవుడు -ఎవరు
అయన దగ్గ రకు వేళ్ళలేరు. దూతలు ఎలా వెళ్లగలిగారు? చాలమందికి
అనుమానం
ఆయన గొప్పవెలుగు అయిఉన్నాడు -అత్యంత తేజోమయుడు -ఎవరు
చూడలేరు -సమీపింప లేరు
కాబట్టి ,అలాటి ఆయున ఆత్మ రూపములోనికి మారాడు.
దేవుడు ఆత్మగా మారడానికి కారణం -సకల నిర్మాణాలుజరగాలి (విశ్వ
నిర్మాణము) -దేవుని ఆలోచనలు -కార్యరూపము దాల్చాలి. అంటే
పరలోకము- పరదైసు- సభా పర్వతము- పాతాళము -నరకము - సమస్త
సృష్టి-దూతలు (అయన పరిచారకులు) భూమి-అందులోని జీవరాశి etc
అందుకు అయన తనను ఎవరు సమీపింప రాని- తేజస్సునుండి - తాను
మాత్రమే నివసింప దాగిన స్థా నము నుండి -తన్ను తాను కొంత - తగ్గించు
కొన్నాడు - ఒకరకంగా తన తేజస్సును - తగ్గించు కొన్నాడు
అనగా తన స్థా నమునుండి దిగివచ్చి ఈ సృష్టి -కార్య క్రమానికి
పూనుకొన్నాడు
ఈ సృష్టియావత్హు ను-సకల నిర్మాణాలను సృష్టించుటకు దిగిరావలసివచ్చింది
ఎందుకనగా ఈ సృష్టికాని-దూతలుకాని-మానవుడుకానీ అయన తేజస్సును
చూచి బ్రతికి బయట పడలేదు ఈ మాటే తిమోతి పత్రికలో వ్రా యబడింది.
I-king 8;27 King Solomon says-నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు
నివాసము చేయడు; ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్ట జాలవు; నేను కట్టించిన
యీ మందిరము ఏలాగు పట్టు ను?

ఇంకొక చోట - ఈ భూమి ఆయన పాద పీఠము అని వ్రా య బడి యున్నది -
ఇందులో మందిరము కట్టి- ఆయనను నివసింపమని అనగలమా?
ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృష్టించెను. English లో
Heven & Earth అని ఉంది
Job says-35;5-ఆకాశమువైపు నిదానించి చూడుము నీ కన్న ఉన్నతమైన ఆకాశ
విశాలములవైపు చూడుము.

ఈ ఆకాశ విశాలములలో అనేకమైన దేవుని కార్యాలు ఉన్నాయి - పరదైసు


పరలోకము -దేవుని సభా పర్వతము -దూత గణములు-God’s Assembly
అందుకే కీర్తనా కారుడు అంటున్నాడు Psalm-148;4. పరమాకాశములారా,
ఆకాశముపైనున్న జలములారా, ఆయనను స్తు తించుడి.
పౌలు గారు ఒక మనుష్యుని గూర్చి సాక్ష్యమిచ్చు చున్నాడు
II-cori-12;2. క్రీస్తు నందున్న యొక మనుష్యుని నేనెరుగుదును. అతడు
పదునాలుగు సంవత్సరముల క్రిందట మూడవ ఆకాశమునకు కొనిపో బడెను;
అతడు శరీరముతో కొనిపో బడెనో నేనెరుగను, శరీరములేక కొనిపో బడెనో
నేనెరుగను, అది దేవునికే తెలియును.
So, పరమాకాశములు -ఇవన్నీ దేవుని సృష్టిలో భాగములు - దేవుడు ఉండు
స్థ లాలు - అయన సభా స్థ లాలు
1st Heven, 2nd Hevan 3rd Heven ఇవన్నీ దేవుని సృష్టిలో భాగములు
1)ఈ పరమాకాశముల పైన - దేవుడు నివాసము ఉండు స్థ లము -
సమీపింప రాని తేజస్సు గల స్థ లము
2)పరమాకాశములలో ఆయన సింహాసనము కలదు - అందుకు క్రింద దేవుని
దేవాలయము ఉంటున్నది
Isaiah-6;1 రాజైన ఉజ్జియా మృతినొందిన సంవత్సరమున అత్యు న్నతమైన సింహాసన
మందు ప్రభువు ఆసీనుడైయుండగా నేను చూచితిని; ఆయన చొక్కాయి అంచులు

దేవాలయమును నిండుకొనెను. (Rev-4;2-6 &9-10 & 21;11)


3) ఇంకొక ఆకాశము - ఉత్త ర దిక్కునున్న సభా పర్వతము

Rev-5;13-14 అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను


సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము, అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై
యున్నవానికిని గొఱ్ఱ పిల్లకును స్తో త్రమును పొ ందనర్హు డని గొప్ప స్వరముతో
చెప్పుచుండిరి.14. ఆ నాలుగు జీవులు ఆమేన్‌అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి

నమస్కారము చేసిరి. Gods Assembly

2 దినవృత్తా 18:18- మీకాయా యెహో వా మాట వినుడి, యెహో వా తన సింహాసనముమీద


ఆసీనుడై యుండుటయు, పరమండల సైన్యమంతయు ఆయన కుడిప్రక్కను ఎడమప్రక్కను

నిలువబడుటయు నేను చూచితిని.ఇక్కడ మీకా ప్రవక్త - ఇద్ద రు ఇశ్రా యాయేలు &


యూదా రాజులతో -తన దర్శనాన్ని చెబుచున్నాడు-Gods Assembly

సాతాను ఆ స్థ లములో కూర్చొండుటకు ప్రయత్నము చేసింది

Isaih-14; 12-14. తేజోనక్షత్రమా, వేకువచుక్కా, నీవెట్లు ఆకాశమునుండి పడితివి?


జనములను పడగొట్టిన నీవు నేలమట్ట మువరకు ఎట్లు నరకబడితివి? నేను ఆకాశమున
కెక్కిపో యెదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్త ర దిక్కు
ననున్న సభాపర్వతముమీద కూర్చుందును. మేఘమండలముమీది కెక్కుదును మహో న్న
తునితో నన్ను సమానునిగా చేసికొందును అని నీవు మనస్సులో అనుకొంటివిగదా?

దూతలు ఉండే నివాస స్థ లము వేరు -అది ఇంకొక ఆకాశము

Juda1;6  మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక, తమ నివాసస్థ లమును


విడిచిన దేవదూతలను, మహాదినమున జరుగు తీర్పువరకు కటికచీకటిలో
నిత్యపాశములతో ఆయన బంధించి భద్రము చేసెను.

కానీ సాతాను అను ఈ దూత అనుకొంటున్నాడు -దేవునియొక్క సింహాసము


మీద కూర్చోవాలి అని - పరిపాలించాలి అని
ఆత్మ స్వరూపియైన దేవుడు -ఆ సింహాసనము నుండి నిర్ణ యాలు
తీసికొనుచు ఉంటాడు - సృష్టి యావత్హు కు ఆదేశాలు జారీ చేస్తు ంటాడు - సకల
దూత గణముతో అను నిత్యమూ శ్లా ఘించ బడుచు ఉంటాడు - అందుకే
లూసిఫర్ కి ఆశ పుట్టినది
సమీపింపరాని తేజస్సులోనుండి-ప్రత్యక్షమైన ఆత్మ స్వరూపియైన దేవుడు
బైబిల్లో పాత నిబంధన గ్రంధములో-యెహో వా దేవునిగా పిలువ బడ్డా డు
Jemes-2;19 దేవుడొ క్కడే అని నీవు నమ్ముచున్నావు. ఆలాగు నమ్ముట మంచిదే;
దయ్యములును నమ్మి వణకుచున్నవి.
Dut-32;39 ఇదిగో నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు  లేడు మృతి నొందించు
వాడను బ్రదికించువాడను నేనే గాయపరచువాడను స్వస్థ పరచువాడను నేనే నా చేతిలోనుండి
విడిపించువాడెవడును లేడు.

David praises GOD-II-sam-22;32  యెహో వా తప్ప దేవుడేడి? మన దేవుడు


తప్ప ఆశ్రయదుర్గ మేది?
Hanna Praises I-sam-2;2  యెహో వావంటి పరిశుద్ధ  దేవుడు ఒకడును లేడు నీవు తప్ప
మరి ఏ దేవుడును లేడు మన దేవునివంటి ఆశ్రయదుర్గ మేదియు లేదు. (Dut-4;35)

Isaiah-45;18 18. ఆకాశములకు సృష్టికర్త యగు యెహో వాయే దేవుడు ఆయన భూమిని


కలుగజేసి దాని సిద్ధపరచి స్థిర పరచెను నిరాకారముగానుండునట్లు ఆయన దాని సృజింప
లేదు నివాసస్థ లమగునట్లు గా దాని సృజించెను ఆయన సెలవిచ్చునదేమనగా యెహో వాను
నేనే మరి ఏ దేవుడును లేడు.
Isaiah-45;5. నేను యెహో వాను, మరి ఏ దేవుడును లేడు నేను తప్ప ఏ దేవుడును లేడు.

ఈ పై వాక్యములు అన్ని కూడా దేవుడు ఒక్కడే - ఆయనే సర్వశక్తు డు అని


తెలియచేస్తు న్నాయి
Moses says to Isreal Dut-4;35  అయితే యెహో వా దేవుడనియు, ఆయన తప్ప
మరి యొకడు లేడనియు నీవు తెలిసికొనునట్లు అది నీకు చూపబడెను.

God’s Personal Statement


Isaiah-43;10-11. మీరు తెలిసికొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించునట్లు
మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు నాకు ముందుగా ఏ దేవుడు
ను నిర్మింపబడలేదు నా తరువాత ఏ దేవుడు నుండడు.11. నేను నేనే యెహో వాను, నేను
తప్ప వేరొక రక్షకుడు లేడు.

దానియేలు చూచిన దేవుని సభా ప్రా ంగణము Daniel-7;10 . అగ్నివంటి ప్రవాహము


ఆయన యొద్దనుండి ప్రవహించుచుండెను. వేవేలకొలది ఆయనకు పరిచారకులుండిరి;
కోట్ల కొలది మనుష్యులు ఆయనయెదుట నిలిచిరి, తీర్పుతీర్చుటకై గ్రంథములు తెరువబడెను.

So ,మీకా ప్రవక్త ద్వారా వ్రా యబడిన మాటలు - పురాతన కాలమునుండి -


శాశ్విత కాలమువరకు ప్రత్యక్ష మగు దేవుడు
I-మొట్ట మొదటి ప్రత్యక్షత - సమీపింపరాని తేజస్సును విడచి - తాను
మాత్రమే నివసించు స్థా నములోనుండి - ఉన్నవాడను దేవునిగా -
యెహో వాగా పిలువబడి దేవునిగా- ఆత్మ రూపిగా -ప్రత్యక్ష పరచుకొన్నాడు
దేవుడు-Almighty - సర్వశక్తు డు - ఆత్మ స్వరూపి
దేవుడు- అన్నిటికి అతీతుడు - ఏకకాలంలో -అన్నిచోట్లా ఉండదగినవాడు -
ఆయన ముఖ కాంతికి మరుగైనదేదియు లేదు
యెహో వా -ఆత్మ స్వరూపి
ఆయనను గూర్చి మనకు తెలిసినది -కొంచము –Job-26;14
యెహో వా -ఎలోహిమ్ - హీబ్రు బైబిల్ లో ఉన్నది – LORD-ప్రభువు
Gen1;26
యెహో వా -ఎలీషాడ్డా యి -సర్వశక్తి గలదేవుడు –Gen-17;1
సర్వశక్తిగల -యెహో వా అను తన నామమును బయలుపరచెను –Exo-6;3
మీ పితురుల దేవుడైన యెహో వా -Exo-3;15
సమీపింపరాని తేజస్సులో నివసించువాడు - అయన స్వరముకూడా
వినలేము -వినగలగాలి అంటే - దేవుని పరిశుద్దా త్మ దేవుడే మనకు
సహాయము చేయాలి – దేవునితో మాట్లా డే భాష మనకు రాదు - ఆత్మ
దేవుడే మన తరుపున విజ్ఞా పన చేయును -Roma-8;26 & (II-Cori-12;3)
ఆయన కంఠ ధ్వనికి - భూమి కరిగి పో వును-Psalm-46;6
ఆత్మ కలిగిన వారికీ ఆత్మల భాష అర్థ ంఔతుంది - ఆత్మను కోల్పోయిన-
మానవునికి -దేవుని భాష ఆత్మల భాష అర్థ ము కాదు
ఆత్మను కోల్పయి మానవుడు నశించిపో యి ఉన్నాడు
BUT GOD want to speak with the Man
తన హస్త కృత్యమైన మానవునితో దేవుడు మాట్లా డాలి అనుకొనుచున్నాడు

II-మనిషితో మాట్లా డడానికి మనిషిగా మారవలసివచ్చింది


A-ఆత్మల కొరకు -ఆత్మ భాష కొరకు - ఆత్మ స్వరూపియైన దేవుడు,
మానవుల కొరకు - మానవునిగా ఆయెను.
Heb-1;1-2 పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తలద్వారా మన
పితరులతో మాటలాడిన దేవుడు. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను.
ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను
నిర్మించెను.
Why? ఎందుకొరకు దేవుడు ఈ పని చేయవలసి వచ్చింది
Dut;32;18 నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గ మును విసర్జించితివి. నిన్నుకనిన దేవుని మరచితివి

కన్నతల్లితండ్రు ల మాట విననివారు - కన్నవారిని మరచువారు కదా ఈ


మనుష్యులు
తల్లి తండ్రు లపట్ల - శ్రద్హ భక్తు లు ఉండవు - వారి మాటకు పెడా చెవి పెడతారు -
వారిని మాట లెక్క చేయరు - కనీస గౌరవము ఇవ్వరు - వారి ఆస్థికోరకు
మాత్రము - హక్కుగా భావిస్తా రు
మానవుడు దేవుని పట్ల కూడా ఈ రీతిగానే ప్రవర్తిస్తూ ఉంటున్నాడు
దేవుని దగ్గ ర నుండు అవసరమైనప్పుడు - నాయన తండ్రి - అని ప్రా ధేయపడి
- తన శారీరిక అవసరాలను పొ ందుతారు
కానీ ఆయనకు ఇవ్వ వలసిన -గౌరవము -ఘనత - ఇవ్వరు -దేవుని
మాటలకూ -చెవి యొగ్గు రు - దేవుని పట్ల భయ భక్తు లు - కలిగి యుండరు
నేను కొన్ని సంవత్సరాల క్రితము - అబ్రా హామును గూర్చి చెబుచు - దేవుడు
అబ్రా హామును -తన స్నెహితునిగా భావించాడు - ఒకవేళ అతని భుజముపై
చేయివేసి ఉండవచ్చు - కానీ అబ్రా హాము -అయన ఎదుట సాష్ట్రా ంగ పడినాడు
- విధేయత చేపినాడు - ఎన్నడూ ఎదురు చెప్పలేదు - ప్రశ్నించలేదు -
ఇదేమిటి ప్రభువా నీవే ఇచ్చి మరల నీవే అడుగుచున్నావు అని -ఇస్సాకు
విషయములో అనలేదు. విశ్వసించాడు - విధేయత చూపాడు
B-దేవునిని అద్ద ములో చూచినట్లు గా -యేసుక్రీస్తు గా బయలుపరచు
కొన్నాడు

Heb-1;3-5- ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వముయొక్క


మూర్తి మంతమునైయుండి, తన మహత్తు గల మాటచేత సమస్త మును నిర్వహించుచు,
పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతలకంటె ఎంత శ్రేష్ఠమైన
నామము పొ ందెనో వారికంటె అంత శ్రేష్ఠు డై, ఉన్నత లోక మందు మహామహుడగు దేవుని
కుడిపార్శ్వమున కూర్చుం డెను. 5. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను
కని యున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినైయుందును, ఆయన నాకు
కుమారుడై యుండును అనియు ఆ దూతలలో ఎవనితోనైన ఎప్పుడైనను చెప్పెనా?

C-సమీపింపరాని తేజస్సునుండి -ఆత్మ స్వరూపియైన-యెహో వగా-


ప్రత్యక్షమైన దేవుడు
మానవుని కొరకు -మానవునిగా -యేసుక్రీస్తు గా -మన ముందుకు వచ్చెను
చూడుము నేను నీ కొరకు నీవలె- శరీర ధారియై వచ్చానుఅంటున్నాడు
Philip-2;6-8 & 9-11
6. ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్ట
కూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని 7. మనుష్యుల పో లికగా పుట్టి, దాసుని స్వరూపమును
ధరించుకొని, తన్ను తానే రిక్తు నిగా చేసికొనెను.8. మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా
కనబడి, మరణము పొ ందునంతగా, అనగా సిలువమరణము పొ ందు నంతగా విధేయత చూపినవాడై,
తన్నుతాను తగ్గించుకొనెను 9. అందుచేతను పరలోకమందున్నవారిలో గాని, భూమిమీద
ఉన్నవారిలో గాని,10. భూమి క్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున
వంగునట్లు ను, 11. ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థ మై యేసుక్రీస్తు ప్రభువని
ఒప్పు కొనునట్లు ను,  దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును
ఆయనకు అనుగ్ర హించెను.

పాత నిబంధనలోఉన్న యెహో వా-క్రొ త్త నిభందనలోఉన్న యేసుక్రీస్తు


ఒక్కరేనా? ఔను ఒక్కరే
మరి ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ లేరా? అక్కడకు ఉన్నదేవుడు - ఇక్కడను
ఉన్నదేవుడు -తండ్రి-కుమారుడు -ఏకమైయున్న దేవుడు
D-OT లో యెహో వా దేవునిగా యేసు క్రీస్తు కు ఉన్న కొన్ని పో లికలు
1) నూతన పస్కా నిబంధన -యేసు క్రీస్తు ద్వారా Jermia-31;31 & Heb-

8;8
Jer-31; 32 31. ఇదిగో నేను ఇశ్రా యేలువారితోను యూదావారి తోను క్రొ త్త నిబంధన చేయు
దినములు వచ్చుచున్నవి; ఇదే యెహో వా వాక్కు 32. అది ఐగుప్తు లోనుండి వారిని రప్పించుటకై నేను
వారిని చెయ్యి పట్టు కొనిన దినమున, వారి పితరులతో నేను చేసిన నిబంధనవంటిది కాదు; నేను వారి
పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసికొనిరి; యిదే యెహో వా వాక్కు.
Heb-8;8-9  అయితే ఆయన ఆక్షేపించి వారితో ఈలాగు చెప్పుచున్నాడు ప్రభువు ఇట్ల నెను ఇదిగో
యొక కాలము వచ్చు చున్నది. అప్పటిలో ఇశ్రా యేలు ఇంటివారితోను యూదా ఇంటివారితోను నేను
క్రొ త్త నిబంధన చేయుదును. 9. అది నేను ఐగుప్తు దేశములోనుండి వీరి పితరులను వెలుపలికి రప్పించు
టకైవారిని చెయ్యి పట్టు కొనిన దినమునవారితో నేను చేసిన నిబంధనవంటిది కాదు. ఏమనగావారు-
వారు నా నిబంధనలో నిలువలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేసితినని ప్రభువు చెప్పుచున్నాడు.
మరి ఆ నిబంధన ఏమై యున్నది
Matt-26;28 ఇది నా రక్త ము, అనగా పాపక్షమాపణ నిమిత్త ము అనేకుల కొరకు
చిందింపబడుచున్న నిబంధన రక్త ము.

2) యేసు క్రీస్తు ఆరోహణము


Psalm-47;55. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయెను బూరధ్వనితో యెహో వా
ఆరోహణమాయెను.
Luka-24;51 వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలోనుండి ప్రత్యేకింపబడి
పరలోకమునకు ఆరోహణుడాయెను.
Acts-1;9. ఈ మాటలు చెప్పి, వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను, అప్పుడు
వారి కన్నులకు కనబడకుండ ఒక మేఘము ఆయనను కొనిపో యెను.

3) యేసు క్రీస్తు పరలోకమునుండి దిగి వచ్చెను


Meka-1;3 ఇదిగో యెహో వా తన స్థ లము విడిచి బయలుదేరుచున్నాడు, ఆయన దిగి
భూమియొక్క ఉన్నతస్థ లములమీద నడువబో వుచున్నాడు.
John-3;13 మరియు పరలోకమునుండి దిగివచ్చినవాడే, అనగా పరలోకములో ఉండు
మనుష్యకుమారుడే తప్ప పరలోకము నకు ఎక్కిపో యిన వాడెవడును లేడు.

4) పాపుల రక్షకుడు యేసు ప్రభు


Isaih-35;4 తత్త రిల్లు హృదయులతో ఇట్ల నుడి భయపడక ధైర్యముగా ఉండుడి ప్రతిదండన
చేయుటకై మీ దేవుడు  వచ్చుచున్నాడు ప్రతిదండనను దేవుడు  చేయదగిన ప్రతికారమును
ఆయన చేయును ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును.
Matt-1;21 తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు
యేసు2 అను పేరు పెట్టు దువనెను.

5) సూచక క్రియలు-మహత్కార్యములు చేయును


Isaih-35;5-6 గ్రు డ్డివారి కన్నులు తెరవబడును చెవిటివారి చెవులు విప్పబడును6.
కుంటివాడు దుప్పివలె గంతులువేయును మూగవాని నాలుక పాడును అరణ్యములో నీళ్లు
ఉబుకును అడవిలో కాలువలు పారును

6) దేవునికి తల వాల్చుకొనుటకైనను స్థ లములేదు


Jermi-14;8 ఇశ్రా యేలునకు ఆశ్రయుడా, కష్ట కాలమున వారికి రక్షకుడా, మా దేశములో నీ
వేల పరదేశివలెనున్నావు? ఏల రాత్రివేళను బసచేయుటకు గుడారమువేయు
ప్రయాణస్థు నివలె ఉన్నావు;
Luka-2;7- తన తొలిచూలు కుమారుని కని, పొ త్తి గుడ్డ లతో చుట్టి, సత్రములో వారికి
స్థ లము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను.
Luka-9;58 అందుకు యేసు నక్కలకు బొ రియలును ఆకాశపక్షులకు నివాసములును కలవు
గాని మనుష్య కుమారునికి తలవాల్చు కొనుటకైనను స్థ లము లేదని అతనితో చెప్పెను.

అపో స్తు లలు చెప్పినది-statements


John-12;40-41 వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని
నావలన స్వస్థ పరచబడకుండు నట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసి వారి
హృదయము కఠినపరచెను అని యెషయా మరియొక చోట చెప్పెను. 41. యెషయా ఆయన
మహిమను చూచినందున ఆయననుగూర్చి ఈ మాటలు చెప్పెను
యెషయా చూచినది చెప్పినను నమ్మరైరి (6;1-3) Isaih-6;10 వారు కన్నులతో చూచి
చెవుల తో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థ త పొ ందక పో వునట్లు ఈ
జనుల హృదయము క్రొ వ్వచేసి వారి చెవులు మంద పరచి వారి కన్నులు మూయించుమని
చెప్పెను.

ఏక కాలములో ముగ్గు రుగా ఉన్నదేవుడు


Isaih-9;6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను
ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్త యగు అధిపతి అని అతనికి పేరు
పెట్టబడును.
Meeka-5;2 బేత్లెహేము ఎఫ్రా తా, యూదావారి కుటుంబము లలో నీవు స్వల్పగ్రా మమైనను
నాకొరకు ఇశ్రా యేలీ యులను ఏలబో వువాడు నీలోనుండి వచ్చును; పురాతన కాలము
మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను.

ఇక్కడ కూడా యేసు ప్రభువు ప్రత్యక్షతలు తెలియ చేయ బడియున్నవి


దేవుడు ఒక్కడే అని ఇన్ని references ఉన్నాయి - దేవుళ్ళు ముగ్గు రు అని
ఒక్క reference కూడా లేదు-GOD is ONE
Isaiah-43;10-. మీరు తెలిసికొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించునట్లు మీరును
నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు నాకు ముందుగా ఏ దేవుడును
నిర్మింపబడలేదు నా తరువాత ఏ దేవుడు  నుండడు.
Kolli-1;14-16. ఆ కుమారునియందు మనకు విమోచనము, అనగా పాపక్షమాపణ కలుగు
చున్నది.15. ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు.
16. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్నవియు, దృశ్యమైనవిగాని,
అదృశ్య మైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను
ధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింప బడెను, సర్వమును
ఆయనద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెను.
Gen1;1 ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను

అంత కన్నా ముందు నుంచి ఉన్నవాడు


Koli-1;17. ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్న వాడు; ఆయనే సమస్త మునకు
ఆధారభూతుడు.

అనేకమంది ప్రవక్త లు యేసుప్రభువునుగూర్చి వ్రా సారు-


లేఖనములప్రకారము యేసు పుట్టా డు -మరి అది కేవలం శరీరధారిగా
అవతిరించుట కొరకా?
John-3;16- దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ
కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము
పొ ందునట్లు ఆయనను అనుగ్రహించెను.

Isai-9;6 - ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను


ఇక్కడ చెప్ప బడిన పుట్టు క - యేసు అప్పుడే పుట్టిన వాడా? అయన జగత్హు
పునాది వేయబడక ముందే ఉన్నవాడు - ఆదియు అంతము లేనివాడు
Heb-7;3. అతడు తండ్రిలేనివాడును తల్లిలేని వాడును వంశావళి లేనివాడును,
జీవితకాలమునకు ఆది యైనను జీవనమునకు అంతమైనను లేనివాడునైయుండి దేవుని
కుమారుని పో లియున్నాడు.
Rev-21;6 మరియు ఆయన నాతో ఇట్ల నెను సమాప్త మైనవి; నేనే అల్ఫాయు ఓమెగయు,
అనగా ఆదియు అంతమునై యున్నవాడను; దప్పిగొను వానికి జీవజలముల బుగ్గ లోని
జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును
Rev-22;13 నేన ే అల్ఫాయు ఓమెగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు
అంతమునై యున్నాను.
Prov-8;23. & 29 అనాదికాలము మొదలుకొని మొదటినుండి భూమి ఉత్పత్తి యైన
కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని.29. జలములు తమ సరిహద్దు లు
మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొ లిమేరను ఏర్పరచినప్పుడు భూమియొక్క
పునాదులను నిర్ణయించినప్పుడు30. నేను ఆయనయొద్ద ప్రధానశిల్పినై అనుదినము సంతో
షించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచునుంటిని

అనాదికాలమునుండి ఉన్నదేవుడు -మానవునిగా -మానవుని కొరకు


వచ్చాడు - ఆయనే మానవుణ్ణి నిర్మించిన వాడు - మరల ఆయనే మానవుణ్ణి
-తన ప్రా ణము పెట్టి రక్షించుటకు-కుమారునిగా -యేసు క్రీస్తు గా వచ్చెను
Original రూపం - సమీపింపరాని తేజస్సుతో -అమరత్వములో
నివసించువాడు -అనాదినుండి ఉన్నవాడు - ఆది అంతము లేనివాడు
Isaiah-43;10 మీరు తెలిసికొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించునట్లు మీరును నేను

ఏర్పరచు కొనిన నా సేవకుడును నాకు సాక్షులు నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నా


తరువాత ఏ దేవుడు నుండడు.
John-8;28

I Am That I Am
తరువాత యేసు ప్రభువు ఎవరు? పరిశుద్దా త్మ ఎవరు?

You might also like