Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 4

తెలంగాణ జాతరలు

తెలంగాణ రాష్ట్రం లోని జాతరలన్ని జానపదుల జీవన విధానానికి, విశ్వాసాలకు, ధార్మిక జీవనానికి అద్దం
పడుతాయి. తెలంగాణలోని పల్లెపల్లెలో జాతరలు జరుగుతుంటాయ. వాటిలో కొన్ని మాత్రమే ప్రముఖంగా
కనిపిస్తా యి.[1]

ప్రముఖ జాతరలు
1. సమ్మక్క సారలమ్మజాతర:- ములుగు జిల్లా , తాడ్వాయి మండలం, మేడారంలో జరిగే జాతర.
2. నాగోబాజాతర:- ఆదిలాబాద్ జిల్లా , ఇంద్రవల్లి మండలం, కేస్లా పూర్ గ్రా మంలోని గోండు గిరిజన తెగవారు
జరుపుకునే జాతర.
3. గొల్లగట్టు జాతర:- సూర్యాపేట జిల్లా , దురజ్‌పల్లి గ్రా మంలో పాలశెర్లయ్య గట్టు మీద జరిగే జాతర.
4. కొండగట్టు
జాతర:- జగిత్యాల జిల్లా , మాల్యాల మండలం, ముత్యంపేట గ్రా మ సమీపంలో ఉన్న
అంజనేయస్వామి దేవాలయంలో జరిగే జాతర.
5. కొమురవెల్లి
మల్లన్న జాతర:- సిద్ధిపేట జిల్లా , కొమురవెల్లి గ్రా మంలో శివరాత్రి రోజున మల్లికార్జు నస్వామికి
జరిగే జాతర.
6. ఏడుపాయల జాతర:- మెదక్ జిల్లా , నాగసాన్‌పల్లి గ్రా మంలోని మంజీరానది దగ్గర శివరాత్రి రోజున జరిగే
జాతర.
7. గంగమ్మ జాతర:- సూర్యాపేట జిల్లా , నూతనకల్లు మండలం, చిక్కమల్ల గ్రా మంలో ఉగాది రోజున జరిగే
జాతర.
8. మల్లూ ర్ జాతర:- ములుగు జిల్లా , మంగపేట మండలం, మల్లూ ర్ లో జరిగే జాతర.
9. వేలాల జాతర:- మంచిర్యాల జిల్లా , చెన్నూర్‌మండలం, వెలాల్ గ్రా మంలో శివరాత్రి రోజున జరిగే జాతర.
10. అయినవోలు జాతర:- వరంగల్ (పట్టణ) జిల్లా , ఐనవోలులో జరిగే జాతర.
11. కొరివి జాతర:- మహబూబాబాదు జిల్లా , కొరివి శ్రీ వీరభద్రస్వామికి జరిగే జాతర.
12. నల్లగొండ జాతర:- జగిత్యాల జిల్లా , కొడిమ్యాల మండలం, నల్లగొండ గ్రా మంలో నరసింహస్వామికి జరిగే
జాతర.
13. తుల్జా భవాని జాతర:- నల్లగొండ జిల్లా , చందంపేట మండలం పెద్దమునిగల్ గ్రా మంలో జరిగే జాతర.
14. గద్వాల్ జాతర:- జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కోటలో ఉన్న శ్రీ చెన్నకేశవస్వామికి జరిగే జాతర.
15. మల్దకల్ జాతర:- జోగులాంబ గద్వాల జిల్లా , మల్దకల్ లో తిమ్మప్ప శ్రీవేంకటేశ్వరస్వామికి జరిగే జాతర.
16. చేవెళ్ళ జాతర:- రంగారెడ్డి జిల్లా , చేవెళ్ళలోని శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామికి జరిగే జాతర.
17. జోగినాథుని జాతర:- మెదక్ జిల్లా , జోగిపేటలోని కొండపై జోడులింగాలుగా వెలసిన జోగినాథునికి జరిగే
జాతర.
18. కేతకి
సంగమేశ్వరస్వామి జాతర:- సంగారెడ్డి జిల్లా , ఝురాసంగం గ్రా మంలో శ్రీకేతకి సంగంమేశ్వరస్వామి
ఆలయంలో నల్లగొండ నరసింహస్వామికి జరిగే జాతర.
19. సింగరాయ జాతర:- సిద్ధిపేట జిల్లా , కోహెడ మండలంలోని కూరేళ్ళలో లక్ష్మీనరసింహస్వామికి జరిగే
జాతర.
20. తేగడ జాతర:- భద్రా ద్రి కొత్తగూడెం జిల్లా , మణుగూరు మండలం, తేగడ గ్రా మంలో భద్రకాళి, వీరభద్రు ల
కళ్యాణోత్సవంలో జరిగే జాతర.
21. బుర్నూరు జాతర:- ఆదిలాబాద్ జిల్లా , ఉట్నూరు తాలూకాలోని బుర్నూరు ప్రాంతంలో జరిగే జాతర.
22. మన్యంకొండ జాతర:- మహబూబ్ నగర్ జిల్లా , మన్యంకొండలోని శ్రీవేంకటేశ్వరస్వామికి జరిగే జాతర.
23. గంగాపురం జాతర:- మహబూబ్ నగర్ జిల్లా , జడ్చర్ల సమీపంలోని గంగాపురంలోని చెన్నకేశవాలయంలో
జరిగే జాతర.
24. కురుమూర్తి జాతర:- మహబూబ్ నగర్ జిల్లా , కురుమూర్తి గ్రా మంలోని శ్రీవేంకటేశ్వరస్వామికి జరిగే జాతర.
25. సిరసనగండ్ల జాతర:- నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని చారకొండ వద్ద సిరసనగండ్లలో జరిగే
జాతర.
26. సలేశ్వరం జాతర:- నాగర్ కర్నూల్ జిల్లా , లింగాల మండలం అప్పాయిపల్లిలోని సలేశ్వరస్వామికి జరిగే
జాతర.
27. కోటంచ జాతర:- జయశంకర్ భూపాలపల్లి జిల్లా , రేగొండ మండలంలోని కొడవతంచ గ్రా మంలో
లక్ష్మీనరసింహస్వామికి జరిగే జాతర.
28. కూడెల్లి జాతర:- సిద్దిపేట జిల్లా , దుబ్బాక మండలం, కూడవెల్లి గ్రా మంలో రామలింగేశ్వరస్వామికి జరిగే
జాతర.
29. పుల్లూ రు జాతర:- సిద్దిపేట జిల్లా , పుల్లూ రు గ్రా మంలో త్రికూటేశ్వరస్వామికి జరిగే జాతర.
30. దుద్దెడ జాత:- సిద్దిపేట జిల్లా , కొండపాక మండలంలోని దుద్దెడలో శంభుదేవుడికి జరిగే జాతర.
31. భేతాళ జాతర:- మెదక్ జిల్లా , ఆళ్ళదుర్గ మండలంలో జరిగే భేతాళ జాతర.
32. చెర్వుగట్టు
జాతర:- నల్గొండ జిల్లా , నార్కట్‌పల్లిమండలంలోని యెల్లా రెడ్డిగూడలో శ్రీ జడల
రామలింగేశ్వరస్వామికి జరిగే జాతర.
33. మేళ్లచెరువు జాతర:- సూర్యాపేట జిల్లా , హుజూర్‌నగర్ తాలూకాలోని మేళ్లచెరువు గ్రా మంలో
శంభులింగేశ్వరస్వామికి జరిగే జాతర.
34. అడవి దేవునిపల్లి జాత:- నల్లగొండ జిల్లా , దామరచర్ల మండలంలోని అడవిదేవులపల్లి గ్రా మంలో
కనకదుర్గమ్మకి జరిగే జాతర.
35. కార్నేపల్లి జాతర:- భూపాలపల్లి జిల్లా , ములుగు కార్నేపల్లి గ్రా మంలోని నంద్రగూడెంలో జరిగే జాతర.
36. భూపతి జాతర:- భూపాలపల్లి జిల్లా , భూపతిపురంలో కోయల కొండసారలమ్మకు జరిగే జాతర.
37. మునీశ్వరుల జాతర:- యాదాద్రి - భువనగిరి జిల్లా , రామన్నపేట మండలం మునిపంపుల గ్రా మంలో జరిగే
జాతర.
38. శంభులింగేశ్వరస్వామి జాతర:- నల్లగొండ జిల్లా , శాలిగౌరారం మండలంలోని చిత్తలూరు గ్రా మంలో మూసీ
నది ఒడ్డు న శంభులింగేశ్వరస్వామికి జరిగే జాతర.
39. అర్వపల్లి జాతర:- సూర్యాపేట జిల్లా , జాజిరెడ్డిగూడెం మండలంలోని అర్వపల్లి గ్రా మంలో
లక్ష్మీనరసింహస్వామికి జరిగే జాతర.
Kothakonda Veerabhadhra swamy jathara- village kothakonda, Bheemadevarpally mandal ,
warangal urban district... every year sankranthi 7 days

మూలాలు

"https://te.wikipedia.org/w/index.php?
title=తెలంగాణ_జాతరలు&oldid=3563100" నుండి
వెలికితీశారు


2405:201:C020:6160:5FF:467C:238C:CCB8 చివరిసారి 7 నెలల క్రితం దిద్దు బాటు చేసారు

You might also like