Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 23

Subject Telugu

Grade VI

Term 2

Unit 8

Chapter Title
చెరువు

Number of 10
Sessions

Teacher Name: Pavan Jyothi

Learning Objectives: Refer to Blooms taxonomy.; maximum of four objectives including a

minimum of two from the higher levels (application, analysis, synthesis).
1. పాఠం లోని చిత్రా లను చూసి విద్యార్థు లు స్వేచ్ఛగా మాట్లా డగలుగుతారు.
2. పఠన నైపుణ్యాలు పెంపొ ందుతాయి.
3. శ్రవణ నైపుణ్యాలు పెంపొ ందుతాయి. విద్యార్థు లు
చెరువు గురించి తెలుసుకుంటారు.
4. అర్థం కాని పదాలను, వాక్యాలను గురించి మిత్రు లతో చర్చించి తెలుసుకుంటారు. పదాలను
రాస్తా రు.ద్విత్వా సంయుక్తా క్షరాలు మరియు పదాలు విడతీయడం
Key vocabulary & Concept list: అర్ధా లు, వచనాలు, సరళ పదాలు, పర్యాయ పదాలు, ద్విత్వసంయుక్తా క్షర

పదాలు, పట్టిక ఆధారంగా వాక్యాలు, కాలాలు.

Session 1 -
Total Duration: Max 45 minutes .

I. Gain attention:(Hook) Duration: 5 minutes

sit & stand గేమ్ ఆడిపస
ి ్తా ను.

2. Inform learner of objectives: (Lesson objective) Duration: 3 minutes.

వినడం , చదవడం ,రాయడం నైపుణ్యాలు నేర్చుకుంటారు.
చెరువులు వల్ల మానవులకు జీవకోటికి ఉపయోగాలు తెలుసుకుంటారు.

3. Stimulate recall of prior learning: (Prior Knowledge) Duration: 3 minutes

విద్యార్థు లను ప్రశ్నలు అడుగుతాను. విద్యార్థు లు ఇంతకుముందు
ఎపుడయినా ఏదయినా చెరువు చూసారా అని అడుగుతాను
విద్యార్థు లు సమాదానాలు చెప్తా రు.
4.Present the content: (Teach) Duration: 15-20 minutes
పాఠం ఉద్దేశ్యం, పాఠ్యభాగ వివరాలు వివరిస్తా ను. Step –1
విద్యార్థు లను చిత్రా న్ని చూసి అందులో ఏమి ఉందొ ఆలోచించించి చెప్పమంటాను.

Step - 2 విద్యార్థు లతో పాఠం యొక్క ఉద్దేశం చదివిస్తా ను.

Step –3 విద్యార్థు లకు పాఠం యొక్క ఉద్దేశం వివరిస్తా ను. పాఠ్యభాగ వివరాలు,ప్రవేశిక తెలుసుకుంటారు .

5.Provide “learning guidance”: (Guided/Teacher-led Practice) Duration: 0-5 minutes

పాఠంలోని బొ మ్మను చూడండి..పాఠం ముందున్న ఉద్దేశ్యం చదవండి.పాఠంలోని విషయాన్నిఊహించి చెప్పండి.
6.Elicit performance (Practice) (Independent Practice) Duration: 0-5 minutes.
విద్యార్థు లు వారికి తెలిసి అంశాలు చెప్పడానికి ప్రయత్నిస్తా రు.

7.Provide feedback: Duration: 0-5 minutes

విద్యార్థు లు పాఠం ఉద్ధేశం ,పాఠ్యభాగ వివరాలు తెలుసుకుంటారు.

8.Assess performance: Duration: 0-5 minutes
విద్యార్థు లను ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబడతాను.

9.Enhance retention and transfer: Duration: 0-5 minutes

చెరువు గురించి పాఠం ఉద్ధేశం ,పాఠ్యభాగ వివరాల అవగాహన చేసుకుంటారు.
Session 2 Total Duration: Max 45 minutes
1. Gain attention:(Hook)
..
sit & stand గేమ్ ఆడిపస
ి ్తా ను.

2.Inform learner of objectives: (Lesson objective) Duration: 3 minutes

విద్యార్థు లు చెరువుల వల్ల ఉపయోగాలు నేర్చుకుంటారు . చెరువులు వల్ల
మానవులకు జీవకోటికి ఉపయోగాలు తెలుసుకుంటారు. కొత్త పదాలకు అర్థా లు
తెలుసుకుంటారు. విద్యార్థు లలో పఠన శ్రావణ లేఖన
నైపుణ్యాలు పెంపొందుతాయి.
3.Stimulate recall of prior learning: (Prior Knowledge)
విద్యార్థు లకు పునశ్చరణ చేస్తా ను. కొన్ని ప్రశ్నలు అడుగుతాను.
4.Present the content: (Teach) Duration: 15-20 minutes
ఒకటవ భాగం బో ధిస్తా ను. Step 1
విద్యార్థు లతో పాఠం చదివిస్తా ను. Step-2 విద్యార్థు లు
చదివిన అంశం ఏమి అర్థ మైందో అడిగితెలుసుకుంటాను. Step -3 విద్యార్థు లకు నేను ఆదర్శ
పఠనం చేస్తూ పాఠం వివరిస్తా ను.
5.Provide “learning guidance”: (Guided/Teacher-led Practice) Duration: 0-5 minutes.
పిల్లలు పాఠాన్ని తప్పులు లేకుండా చదవండి.

6.Elicit performance (practice): (Independent Practice) Duration: 0-5 minutes.

పాఠాన్ని చదవండి .అర్థంకాని పదాల కింద గీతాలు గీయండి
7.Provide feedback: Duration: 0-5 minutes.
పిల్లలను పాఠం గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతాను.

పాఠం ఎంతవరకు అవగాహన అయిందో తెలుసుకుంటాను.

పిల్లలు చేసిన తప్పులు సరి చేస్తా ను.

8.Assess performance: Duration: 0-5 minutes.

విద్యార్థు లను కొన్ని ప్రశ్నలు అడుగుతాను.

.
9.Enhance retention and transfer: Duration: 0-5 minutes.
పిల్లలకు తరగతి గదిలో విన్న విషయాలు ఎంత వరకు గుర్తు న్నాయో కొన్ని ప్రశ్నలు అడిగి తెలుసుకుంటాను. చెరువుల వల్ల
ఉపయోగాలు తెలుసుకుంటారు.

Session 3
Total Duration: Max 45 minutes
I. Gain attention:(Hook) Duration: 5 minutes.

sit & stand గేమ్ ఆడిపస

ి ్తా ను.

II. Inform learner of objectives: (Lesson objective) . Duration: 3 minutes

విద్యార్థు లు చెరువుల గురించి నేర్చుకుంటారు . చెరువులు వల్ల
మానవులకు జీవకోటికి ఉపయోగాలు తెలుసుకుంటారు.

కొత్త పదాలకు అర్థా లు తెలుసుకుంటారు. విద్యార్థు లలో పఠన శ్రావణ

లేఖన నైపుణ్యాలు పెంపొందుతాయి.
పర్యాయపదాలు తెలుసుకుంటారు.

III. Stimulate recall of prior learning: (Prior Knowledge) . Duration: 3 minutes

పిల్లలను బో ధించిన అంశానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతాను.

IV. Present the content: (Teach) . Duration: 15-20 minutes

రెండవ భాగం బో ధిస్తా ను. Step 1
విద్యార్థు లతో పాఠం చదివిస్తా ను. Step-2
విద్యార్థు లు చదివిన అంశం ఏమి అర్థ మైందో అడిగితెలుసుకుంటాను. Step -3 విద్యార్థు లకు నేను
ఆదర్శ పఠనం చేస్తూ పాఠం వివరిస్తా ను
V. Provide “learning guidance”: (Guided/Teacher-led Practice) . Duration: 0-5 minutes
తప్పులు లేకుండా కఠిన పదాలు చదవండి మరియు రాయండి .

VI. Elicit performance (practice): (Independent Practice) Duration: 0-5minutes

పిల్లలు పాఠాన్ని తప్పులు లేకుండా చదవండి .
VII. provide feedback: Duration: 0-5 minutes.
పిల్లలు పాఠం చదవగలుగుతారు.

పిల్లలు తప్పులు చదివితే సరిచేస్తా ను.

VIII. Assess performance: Duration: 0-5 minutes.

విద్యార్థు లు పాఠం ఎంత మేరకు గ్రహించారో ఈ క్రింది ప్రశ్నలు అడిగి తెలుసుకుంటాను.

IX. Enhance retention and transfer: Duration: 0-5 minutes.

ఏ పని అవ్వాలి అన్నా సహనం కావాలి అని చెరువు పాఠం ద్వార తెలుసుకుంటారు.

Session 4 Total Duration: Max 45 minutes.

I. Gain attention:(Hook) Duration: 5 minutes.
sit & stand ఆట ఆడిస్తా ను.

II. Inform learner of objectives: (Lesson objective) Duration: 3 minutes.

చెరువులు వల్ల మానవులకు జీవకోటికి ఉపయోగాలు తెలుసుకుంటారు. విద్యార్థు లు
చెరువుల గురించి నేర్చుకుంటారు. కొత్త పదాలకు అర్థా లు
తెలుసుకుంటారు.
పదాలకు అర్ధా లు రాయడం,పర్యాయపదాలు గుర్తించడం.

ద్విత్వ, సంయుక్తా క్షరాలు అక్షరాలను గుర్తించుట.

III. Stimulate recall of prior learning: (Prior Knowledge) Duration: 3 minutes.
పిల్లలు పాఠం ఎంత వరకు అర్థం చేసుకున్నారో కొన్ని ప్రశ్నలు అడుగుతాను.

IV. Present the content: (Teach) Duration: 15-20 minutes.

మూడవ భాగం బోధిస్తా ను. Step
1 విద్యార్థు లతో పాఠం చదివిస్తా ను. Step-
2 విద్యార్థు లు చదివిన అంశం ఏమి అర్థ మైందో అడిగితెలుసుకుంటాను. Step –3 విద్యార్థు లకు
నేను ఆదర్శ పఠనం చేస్తూ పాఠం వివరిస్తా ను.
V. Provide “learning guidance”: (Guided/Teacher-led Practice) Duration: 0-5 minutes
తప్పులు లేకుండా కఠిన పదాలు చదవండి మరియు రాయండి .
VI. Elicit performance (practice): (Independent Practice) Duration: 0-5 minutes.
పిల్లలు పాఠాన్ని తప్పులు లేకుండా చదవండి .
VII. Provide feedback: Duration: 0-5
minutes.

పిల్లలు రాసిన సమాదానాలు తప్పులు ఉంటే సరిచేస్తా ను పిల్లలను తప్పులు లేకుండా రాసేలా మార్గనిర్ధేశం చేస్తా ను.

VIII. Assess performance: Duration: 0-5 minutes.

పిల్లలు పాఠం ఎంత మేరకు గ్రహించారో ఈ క్రింది ప్రశ్నలు అడిగి తెలుసుకుంటాను.

IX. Enhance retention and transfer: Duration: 0-5 minutes.

విద్యార్థు లు మన వల్ల చెరువులు ఎలా కలుషితం అవుతున్నాయో తెలుసుకుంటారు. చెరువులు కలుషితం కాకుండ ఎలాంటి
జాగ్రతలు తీసుకోవాలో తెలుసుకుంటారు.

Session -5 Total Duration: Max 45 minutes.

X. Gain attention:(Hook) Duration: 5 minutes.
sit & stand ఆట ఆడిస్తా ను .

XI. Inform learner of objectives: (Lesson objective) Duration: 3 minutes.

పిల్లలు పేరా చదివి ప్రశ్నలకు జవాబులు రాయగలగడం.

పదాలకు అర్ధా లు రాయడం,పర్యాయపదాలు గుర్తించడం.

ద్విత్వ, సంయుక్తా క్షరాలు అక్షరాలను గుర్తించుట.

ప్రకృతి వికృతి పదాలు నేర్చుకుంటారు
XII. Stimulate recall of prior learning: (Prior Knowledge) Duration: 3
minutes.
పిల్లలు పాఠం ఎంత వరకు అర్థం చేసుకున్నారో కొన్ని ప్రశ్నలు అడుగుతాను.

XIII. Present the content: (Teach) Duration: 15-20 minutes.

Step-1
విద్యార్థు లచేత పేరా చదివిస్తా ను. Step –2
పేరాని విద్యార్థు లకు వివరిస్తా ను. Step-3
విద్యార్థు లు పేరా చదివి ప్రశ్నలు రాస్తా రు.

XIV. Provide “learning guidance”: (Guided/Teacher-led Practice) Duration: 0-5

minutes
పిల్లలూ! ధారాళంగా చదవడం -అర్థం చేసుకొని, ప్రతిస్పందిచడంలోని కృత్యాలు తప్పులు లేకుండా క్షుణ్ణ ంగా
చదివి రాయండి.

XV. Elicit performance (practice): (Independent Practice) Duration: 0-5 minutes.

పిల్లలు పేరా చదివి ప్రశ్నలు తయారు చేస్తా రు.
XVI. Provide feedback: Duration: 0-5
minutes.

పిల్లలు రాసిన సమాదానాలు తప్పులు ఉంటే సరిచేస్తా ను పిల్లలను తప్పులు లేకుండా రాసేలా మార్గనిర్ధేశం చేస్తా ను.

XVII. Assess performance: Duration: 0-5 minutes.

XVIII. Enhance retention and transfer: Duration: 0-5

minutes.
పిల్లలూ! ధారాళంగా చదవడం -అర్థం చేసుకొని, ప్రతిస్పందిచడంలోని కృత్యాలు తప్పులు లేకుండా క్షుణ్ణ ంగా చదివి,
రాయడం నేర్చుకుంటారు.

Session –6,7
Total Duration: Max 45 minutes .

I. Gain attention:(Hook) Duration: 5 minutes.

sit & stand ఆట ఆడిస్తా ను.

II. Inform learner of objectives: (Lesson objective) Duration: 3 minutes.

చెరువు పాఠం లోని ప్రశ్నలకు జవాబులు రాయడం.

III. Stimulate recall of prior learning: (Prior Knowledge) Duration: 3 minutes.

చెరువు పాఠం ఎంత మేరకు అర్థమైందో కొన్ని ప్రశ్నలు అడుగుతాను.
IV. Present the content: (Teach) Duration: 15-20 minutes.
స్వీయరచన

విద్యార్థు లకు పాఠంలోని ప్రశ్న జవాబులు వివరిస్తా ను.

విద్యార్థు లు ప్రశ్నలకు జవాబులు రాస్తా రు.

V. Provide “learning guidance”: (Guided/Teacher-led Practice) Duration: 0-5 minutes

VI. చెరువు పాఠం తప్పులు లేకుండా చదువుతారు.రాయగలుగుతారు.

VII. Elicit performance (practice): (Independent Practice) Duration: 0-5 minutes

పిల్లలు ప్రశ్న జవాబులు తప్పులు లేకుండా కుదిరించి రాయండి. .

VIII. Provide feedback: Duration: 0-5 minutes.

విద్యార్థు ల యొక్క ఇంటి పని చూసి తప్పులు ఉంటే సరిచేస్తా ను. విద్యార్థు లు ప్రశ్న
జవాబులు రాయగలుగుతారు . విద్యార్థు లు జవాబులు తప్పులు రాస్తే సరిచేస్తా ను.

IX. Assess performance: Duration: 0-5 minutes.

X. Enhance retention and transfer: Duration: 0-5 minutes

పిల్లలు ప్రశ్న జవాబులు తప్పులు లేకుండా రాయగలుగుతారు.

Session – 8
Total Duration: Max 45 minutes .
I. Gain attention:(Hook) Duration: 5 minutes.

Sit & stand గేమ్ ఆడిపిస్తా ను.

II. Inform learner of objectives: (Lesson objective) Duration: 3 minutes.

పిల్లలు పదజాలం లోని పదాలు వాక్యాలు ,జాతియాలు ,సామెతలు రాయగలుగుతారు. పాఠం

లోని జంట పదాల గురించి నేర్చుకుంటారు.
III. Stimulate recall of prior learning: (Prior Knowledge) Duration: 3 minutes.
చెరువు పాఠం లోని అంశాలు పునశ్చరణ చేస్తా ను.

IV. Present the content: (Teach) Duration: 15-20 minutes.

Step -1 విద్యార్థు ల చేత పదజాలం లోని అంశాలుచదివిస్తా ను. Step -2 పిల్లలకు
పదజాలం అంశాలు వివరిస్తా ను. Step -3 పిల్లలు పదజాలం లోని
జాతీయాలు ,సామెతలు రాయగలుగుతారు .
V. Provide “learning guidance”: (Guided/Teacher-led Practice) Duration: 0-5 minutes
పిల్లలు పదజాలం లోని జాతీయాలు ,సామెతలు తప్పులు లేకుండా చదువుతారు.రాయగలుగుతారు.

VI. Elicit performance (practice): (Independent Practice) Duration: 0-5 minutes.

VII. Provide feedback: Duration: 0-5 minutes.

జాతీయాలు ,సామెతలు తప్పులు లేకుండా చదువుతారు.రాయగలుగుతారు.
విద్యార్థు ల యొక్క పఠనం లో కానీ లేఖనం లోకానీ తప్పులు ఉంటే సరిచేస్తా ను.

VIII Assess performance: Duration: 0-5 minutes

పిల్లలు మీకు తెలిసిన ఐదు జాతీయాలు ,సామెతలు రాయండి.

VIII. Enhance retention and transfer: Duration: 0-5 minutes.
విద్యార్థు లలో శ్రా వణ పఠన లేఖన నైపుణ్యాలు ఎంత వరకు పెంపొ ందాయో కొన్ని ప్రశ్నలు అడిగి
తెలుసుకుంటాను.పిల్లలు అర్థా లు గ్రహిస్తా రు. పిల్లలు పదజాలం లోని జాతీయాలు సామెతలు రాయగలుగుతారు పాఠం
లోని కొత్త పదాలగురించి నేర్చుకుంటారు.

Session –9
Total Duration: Max 45 minutes
1. Gain attention:(Hook) Duration: 5 minutes

Sit & stand గేమ్ ఆడిపస

ి ్తా ను.

2.Inform learner of objectives: (Lesson objective) Duration: 3 minutes

విద్యార్థు లు భాషాంశాలు నేర్చుకుంటారు.

పిల్లలు శ్రవణ,లేఖన ,పఠన నైపుణ్యాలు నేర్చుకుంటారు.

3.Stimulate recall of prior learning: (Prior Knowledge) Duration: 3 minutes

భాషాంశాల గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతాను.

4.Present the content: (Teach) Duration: 15-20 minutes

Step -1 విద్యార్థు లతో భాషాంశాలు చదివిస్తా ను. Step-2
విద్యార్థు లకు ద్విత్వా ,సంయుక్తా క్షరాలు వివరిస్తా ను.పదాలను ఏవిధంగా విడతీయాలో వివరిస్తా ను.
Step –3 పిల్లల చేత రాయిస్తా ను.
5.Provide “learning guidance”: (Guided/Teacher-led Practice) Duration: 0-5 minutes
పిల్లలు తప్పులు లేకుండా ద్విత్వా , సంయుక్తా క్షరాలు మరియు పదాలు విడతీయడం రాయండి చదవండి .
6.Elicit performance (practice): (Independent Practice) Duration: 0-5 minutes.
పిల్లలు పదాలు ఎలా విడతియాలో ప్రయత్నిస్తా రు .

7.Provide feedback: Duration: 0-5 minutes.

విద్యార్థు లు ద్విత్వా , సంయుక్తా క్షరాలు మరియు పదాలు విడతీయడం గురించి నేర్చుకుంటారు. పఠనం లో కానీ లేఖనం లోకానీ
తప్పులు ఉంటే సరిచేస్తా ను.

8.Assess performance: Duration: 0-5 minutes.

9.Enhance retention and transfer: Duration: 0-5 minutes.
విద్యార్థు లు ద్విత్వా , సంయుక్తా క్షరాలు మరియు పదాలు విడతీయడం గురించి నేర్చుకుంటారు.

Session -10
Total Duration: Max 45 minutes (Dictation )
1. Gain attention:(Hook) Duration: 5 minutes

Sit & stand గేమ్ ఆడిపిస్తా ను.

2.Inform learner of objectives: (Lesson objective) Duration: 3 minutes

విద్యార్థు లు కఠినపదాలు సాధన చేసి రాస్తా రు.
3.Stimulate recall of prior learning: (Prior Knowledge) Duration: 3 minutes
NA

4.Present the content: (Teach) Duration: 15-20 minute

విద్యార్థు లు పదాలు ఉక్త లేఖనం రాస్తా రు.

5.Provide “learning guidance”: (Guided/Teacher-led Practice) Duration: 0-5 minutes.

తప్పులు లేకుండ పదాలు ఉక్త లేఖనం రాయండి.

6.Elicit performance (practice): (Independent Practice) Duration: 0-5 minutes.

పిల్లలు ఉక్త లేఖనం రాస్తా రు.
7.Provide feedback: Duration: 0-5 minutes.
పిల్లలు ఇచ్చిన పదాలు ఉక్త లేఖనం రాయగలుగుతారు.

8.Assess performance: Duration: 0-5 minutes.

పిల్లలు పాఠాన్ని తప్పులులేకుండా చదవండి.
9.Enhance retention and transfer: Duration: 0-5 minutes.

విద్యార్థు లు ఉక్త లేఖనం రాయగలుగుతారు.

Teacher’s Section head’s Vice Principal’s Principals’ Signature & Date

Signature & Date Signature & Date Signature & Date

You might also like