ఐటీఐలకు మరమ్మతు

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 2

ఐటీఐలకు మరమమ తు

డిగ్రీలు సంపాదంచడమే పరమారథం కాదన్న బాపూజీ- పెదద చదువులకు ఆర్థథక స్తోమత చాలని పేద కుటంబాల
పిలలలకు చిన్న తరగతుల నంచే వృ త్తోవిదయ లు బోధంచాలని ఏనాడో పిలుపిచాా రు. దాదాపు ఏడున్న ర
దశాబా
ద లనాడు దేశంలో పార్థశాీమిక శిక్షణ సంసథ (ఐటీఐ)ల ఆవిర్భా వానికి దోహదపడింద ఆ సిఫారుు .
Published : 16 Feb 2023 00:34 IST
డిగ్రీలు సంపాదంచడమే పరమారథం కాదన్న బాపూజీ- పెదద చదువులకు ఆర్థథక స్తోమత చాలని పేద కుటంబాల
పిలలలకు చిన్న తరగతుల నంచే వృ త్తోవిదయ లు బోధంచాలని ఏనాడో పిలుపిచాా రు. దాదాపు ఏడున్న ర
దశాబా
ద లనాడు దేశంలో పార్థశాీమిక శిక్షణ సంసథ (ఐటీఐ)ల ఆవిర్భా వానికి దోహదపడింద ఆ సిఫారుు . పదో తరగత్త
తరవాత తకుు వ వయ వధలోనే ఉపాధ సాధన్కు ఐటీఐ కోరుు లు ఉతోమం. అందుకే అవి దేశంలో వృ త్తోవిదయ కు
వెన్నన ముకగా పేరందాయి. అటవంటి శిక్షణ సంసథల పరస్త
ో త సిథత్తగతులు విసమ యపరుస్త
ో నాన యి. దేశవాయ పోంగా
రమారమి 15వేల ఐటీఐలో
ల ని 25 లక్షల సీట్లలో సగమైనా భర్తీకావడం లేదని ‘నీత్త ఆయోగ్‌’ తాజా అధయ యన్ం
సప ష్టీకర్థంచింద. డైరెకీ రేట్‌జన్రల్‌ఆఫ్‌ట్రయినింగ్‌(డీజీటీ) గ[ణంకాల పరకారం, స్తమారు 78శాతం ఐటీఐలు
పెైై వేటవే. మొతోం 95వేలకు పెైబడిన్ ఐటీఐ బోధన్ సిబబ ందలో నియమానసారం శిక్షణ పందన్వారు కేవలం
15శాతమేన్ంటే, చదువుల వాసి ఎంతగా తెగ్గోస్తకుపోతున్న దో ఇటేీ బోధపడుతుంద. మంజూరెైన్ కొలువులో
ల 36
శాతమే భర్తీ అయ్యయ యన్న యథారథం, ఐటీఐ కోరుు ల వాసికి తూట
ల ఎందుకు పడ్డ
ా యో చాటతంద. సగటన్
ఒకోు ఐటీఐ విదాయ ర్థథపెైనా పరభుతవ వయ యం రూ.1,32,000గా తేలుతునాన - ఉదోయ గ నియ్యమకాల రేట
0.09శాతానికి పతన్ం కావడం దగాా ై ంతపరుస్తోంద. ఐటీఐల పరకాాళన్కు ‘నీత్త ఆయోగ్‌’ సపోసూతా
ర వళిని
పరత్తపాదంచడ్డనికి ఇంతటి విసోృ త నేపథ్య ముంద! పరుగున్ చైనా తొమిమ దేళల నిరబ ంధ విదాయ విధాన్ంలో భాగంగా
ఆఖర్థ మూడు సంవతు ర్భలూ వృ త్తో విదాయ బోధన్ చేపడుతంద. యూకే 68శాతం, జరమ నీ 75, దకిాణ కొర్థయ్య 96
శాతందాకా యువతన వృ త్తో నిపుణులుగా తీర్థా దదు
ద తునాన యి. ఇండియ్యలో ఆ సంఖయ అయిదు శాతంలోపే.
పరతేయ క వృ త్తోవిదాయ మండలి అవతరణ, జాతీయ సాథయి కేంద్రరకృ త పోరీల్‌ఏర్భప ట, బోధన్ సిబబ ందకి శిక్షణ,
ఆధునికీకరణ నిధ తదతర్భలత నీత్త ఆయోగ్‌సూచిస్త
ో న్న సంసు రణలు- ఐటీఐల దురవసథన
చదరగొట్ీగలవా?
ఐటీఐ చదువు పూర్థీ చేసిన్వార్థకి అవకాశాలకు కొదవ లేదు. వివిధ పరభుతవ రంగ సంసథలు, పర్థశీ మలు, ఉతాప దక
తయ్యర్త విభాగాలో
ల ఉపాధకి ఢోకా ఉండదు. సవ యం ఉపాధకీ మార్భ
ో లు ఏరప డతాయి. అటవంటి కోరుు లందంచే
ఐటీఐలో
ల పరవేశాలు ఎందుకు కుంచించుకుపోతునాన యి? అందుకు కారణలేమిటో దేశవాయ పోంగా విదాయ రు
థ లు,
బోధన్ సిబబ ంద, పర్థపాలనా బృ ందాలు, య్యజమానాయ ల నంచి నీత్త ఆయోగ్‌సేకర్థంచిన్ సమాచారం
తేట్పరుస్తోంద. వాసోవానికి, ఐటీఐలన కుంగద్రస్త
ో న్న సమసయ లేమిటో కేాతర సాథయి కథ్నాల రూపేణ అడపాదడపా
వెలలడవుతూనే ఉనాన యి. శిక్షకుల కొరత, సౌకర్భయ ల లేమి కారణంగా- నాలుగైదు కౌన్ను లింగుల తరవాతా సీట

భర్తీ కాకుండ్డ ఖాళీగా మిగిలిపోతునాన యి. కాలానగుణంగా పర్థపుష్ీం కాకపోవడం- పర్థశీ మల అవసర్భలకు
తగోట
ల విదాయ రు
థ లన తీర్థా దదా
ద లన్న ఐటీఐల మౌలిక ఆశయ్యనేన కదలబారుస్తోంద. పరయ వసాన్ంగా, పార్థశాీమిక
విభాగాలు కోరుకుంటన్న సాథయిలో ‘పనిమంతులు’ లభంచకుండ్డ పోతునాన రు! ఐటీఐలో
ల శిక్షణ పందన్వార్థని
ఇతర విదాయ వకాశాలు, ఉపాధ మారెు ట్‌త అనసంధానించాలన్న నీత్త ఆయోగ్‌యోచన్ విన్సంపుగా ఉంద.
అంతకనాన ముందు, నిధుల పరవాహం పెంచి శిక్షకుల ఖాళీలు భర్తీ చేసేలా పా
ర ణవాయువులూదడం తక్షణవసరం.
ఐటీఐలకు పర్థపాలనాపరమైన్ సవ యంపరత్తపత్తో కలిప ంచడం ఎంత ముఖయ మో, నిర్థదష్ీ కాలావధలో సాధంచాలిు న్
లకాాయ లన ఇదమితథంగా నిరేదశించి వాటి మధయ ఆరోగయ కరమైన్ సప రధ రగిలించడమూ అంతే కీలకం. పాఠశాల
సాథయిలోనే వృ త్తోవిదాయ బోధన్ ఆవశయ కతన తెలియజెపప డం, న్నైపుణయ భవృ దధ పథ్కాలన శిక్షణ సంసథల
పనితీరున పరయ వేకిాసూ
ో లోపాలన సర్థదదదడం వంటివీ పరభుతావ ల అజెండ్డలో అంతర్భా గం కావాలి. అవి విదేశీ
విజయ గాథ్ల నంచి విలువెైన్ పాఠాలు నేర్థా పరణళికాబదధంగా అడుగులు వేసేోనే- భవిష్య త్‌తరం శాీమిక శకిీ
న్వీన్ న్నైపుణయ లత పదున తేలుతుంద!

You might also like