Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 1

TaRL Discussion Points

● ప్రథమ్ భారతదేశంలో విద్య నాణ్యతను మెరుగుపరచడానికి కృషి చేస్తు న్న ఒక స్వచ్చంద సంస్థ .
సరైన స్థా యి లో విద్యా ప్రమాణాలను అందించడానికి TaRL Program పని చేస్తు ంది.
● TaRL అనేది భారతీయ NGO ప్రథమ్ ఎడ్యుకేషన్ Foundation ద్వారా ప్రా రంభించబడినది.
CAMaL Method: Combaind activities for Maximised Learning సమీకృత కృత్యదార బో ధన :
1. దీనిలో ప్రదానంగా పాఠశాలలలో TaRL కార్యక్రమాన్ని ఉదయం/మద్యాహ్నం సమయాలలో నిర్వహించాలి. ఒకే పూట రెండు
సబ్జెక్టు లు(తెలుగు, గణితం) ఒక్కొక్క గంట చొప్పున నిర్వహించాలి.
2. వీటి లో భాగం గా విద్యార్థు ల ను Testing శాంపిల్స్ ను ఆధారం గా Baseline test చేసుకొని ప్రా రంభ,అక్షరాలు , పదాలు , పేరా ,కథ
స్థా యిల విద్యార్థు లను గుర్తించి గా విభజించి వారిని Reader(ప్రా రంభ, అక్షర, పదాలు ) మరియు Non-Readers (పేరా, కథా )స్థా యి కి
తగిన విధంగా గా బో ధన చేస్తా రు.
3. వయసు మరియు grade తో సంబందం లేకుండా సమూహాలు గా విభజించి, సమూహానికి తగిన కృత్యాలను మరియు కృత్యాలను
తగినటువంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఉపయోగిస్తూ భోదన చేయడం జరుగుతుంది.
ఉపాధ్యాయుల కు శిక్షణ :TaRL విద్యా పద్ధ తిని తరగతిలో బో ధించడానికి మొదట M.T master trainers కి అమరావతి లో శిక్షణ ను ఇవ్వడం
జరిగింది .M.T వారి వద్ద నుండి ప్రతి మండల పరిధి లోని C.R.P మరియు M.L.R.P లకు శిక్షణ ఇప్పించి వారి వద్ద నుండి ప్రతి 3,4,5 తరగతలను
బో ధించే ఉపాధ్యాయులకు 3 దశల వారీగా జిల్లా లోని అన్నీ పాఠశాల ల Teachers కి శిక్షణ ఇచ్చే విధంగా గా రూపొ ందించడం జరిగింది.
● DEO, AMO మరియు Nodel Officer వారి జిల్లా స్థా యిలో TaRL Programme ను పర్యవేక్షిస్తా రు.
● MEO, MLRP, మరియు CRPs Mandal స్థా యిలో పర్యవేక్షిస్తా రు.
● ఈ యొక్క TaRL program లో District మరియు Mandal లెవెల్ review meetings లో Program యొక్క స
● జిల్లా స్థా యిలో Pratham District Co-Ordinotor ఉండి Support చేస్తూ ంటారు.
● కొన్ని రోజుల తరువాత Endline నిర్వహించి, వారి అభివృద్ధికి అనుగుణంగా స్థా యిలు నిర్ధా రించి భోదిస్తా రు
Monitoring Key Indicators :
ప్రతి పర్యవేక్షణ సందర్శన సమయంలో గమనించవలసిన కొన్ని సూచికలు క్రింద ఇవ్వబడ్డా యి. దయచేసి పాఠశాలలో
వెంటనే పరిష్కరించగల అన్ని సమస్యలను మీరు పరిష్కరిస్తు న్నారని నిర్ధా రించుకోండి.
● Attendance: తరగతిలో గ్రూ ప్ వారీగా విద్యార్థు ల మొత్త ం హాజరు.
● Assessment data: ఉపాధ్యాయుడు TaRL Learning levels డేటా యొక్క మూల్యాంకన ప్రక్రియ మరియు
వినియోగాన్ని అర్థం చేసుకున్నారా.
● Grouping: మూల్యాంకనం ప్రకారం గ్రూ పింగ్ correct జరిగిందా మరియు గ్రూ పింగ్ డైనమిక్‌గా ఉందా అంటే టీచర్
పిల్లలను వారి స్థా యిలు మెరుగుపడినప్పుడు వారిని వివిధ సమూహాలకు మారుస్తు న్నారా?
● Materials: పాఠశాలలో అన్ని టీచింగ్-లెర్నింగ్ మెటీరియల్ అందుబాటులో ఉన్నాయా మరియు సమర్థవంతంగా
ఉపయోగించబడుతున్నాయా?
● Activities: ప్రతి సమూహానికి తగిన కృత్యాలు జరుగుతున్నాయా? పిల్లలు కార్యకలాపాల్లో active గా
పాల్గొ ంటున్నారా?
● Progress: Low లెర్నింగ్ లెవెల్స్‌లో ఉన్న పిల్లలు ఇంటర్వెన్ష న్ సమయంలో తెలుగు మరియు గణితంలో ఏదైనా
పురోగతిని చూసారా ?
● Challenges: తరగతి గది లో TaRL అమలులో ఉపాధ్యాయులు ఎదుర్కొనే సవాళ్లు ఏమిటి.

You might also like