Professional Documents
Culture Documents
అరుణ చంద్ర
అరుణ చంద్ర
ీ సటో రీ)
"శరణం శ్రీ షిరీసాయిబాబా" అని మలి నమసాారం చేసి ప్ూజా గది లోనించి
1 | 42
బివిడి ప్రసాదరావు రచన : అరుణ చందర (వెబ్ సీరస్
ీ సటో రీ)
2 | 42
బివిడి ప్రసాదరావు రచన : అరుణ చందర (వెబ్ సీరస్
ీ సటో రీ)
"గత యిేడనది నీ ప్ుటటోన రోజున ప్రప్ట జ్ చేసిన ఆ ఆసామి న్ేటట వరకూ ఆగాడన."
అన్నాడ్ర కృష్ణ మూరి .
"య న్నన్నా. ఆ రోజు తరాుత ఈ రోజు వరకూ అతను ఆ విష్యం న్న వదద అస్సలు
కదప్న్ేలేదు. ఏవో ఆఫీస్ మాటలు తప్ాు ఇటటోవి మా మధ్ో ఏమీ రాలేదు కూడన" అని
చపిుంది అరుణ.
"ఇంటరసిోంగ్" అన్నాడ్ర కృష్ణ మూరి ఆస్కిిగా.
"ఆ అబాాయి ఎలాంటట వాడ్ర. స్ో డీ ఏమెైన్న చేశావా" అని అడిగంది లక్ష్ిా.
"లేదమాా. న్నకా తలంప్ లేదు కూడన" చపిుంది అరుణ.
"ఆ పెరుగు అందించవా" అన్నాడ్ర కృష్ో మూరి లక్ష్ిాతో.
ఆవిడ్ అందించిన పెరుగు బౌల్ అందుకకని అందులోని పెరుగును కకదిదగా అనాంలో
వేస్ుకున్నాడ్ర కృష్ణ మూరి .
"మామిడి కాయలు వస్ుిన్నాయిగా. కకదిదగా ప్చిచ ప్చచడి చేసి పెటో టచుచగా లక్ష్ీా"
చప్ాుడ్ర కృష్ణ మూరి .
"తప్ుక. రప్ు మారాటుోకు వెళ్లి కాయలు తసాిను" చపిుంది లక్ష్ిా.
కృష్ణ మూరి డినార్స ఐంది. లేచి వాష్ాసినీ వెైప్ు వెళ్ి త "న్ేను లాన్లి వేచి ఉంటాను.
మీ ఇదద రూ ఒకమారు అకాడ్కు రండి, మీ ప్నులు తురగా ప్ూరి చేస్ుకకని" అని చప్ాుడ్ర.
***
లాన్లి వాల ైైరోి కూచొని ఉన్నాడ్ర కృష్ో మూరి .
ఈ ఇనిీ పెండంట్ హో సిా ఆయన తనకు నచిచనటుో కటటోంచుకున్నాడ్ర అనిా
మోడ్రన్ వస్తులుతో ఈ హైదరాబాదు నగర ఒక చివర భాగంన.
తొలుత అరుణ అకాడ్కు వచిచంది. తండిరకి ఎదురుగా ఉనా కురీచలో కూరుచంది.
"ఏదైన్న ఎసి అందించే చలి దనం కంటే ఈ చటు
ి ఇచేచ గాలి మంచిగా ఉందిగా తల్లి "
అన్నాడ్ర కృష్ణ మూరి .
"నిజమే న్నన్నా. ప్గలు బాగా ఎండ్ ఐన్న చీకటట ప్డే స్రకి ఈ చటి మధ్ో
వాతనవరణం ఎంతైన్న న్ెైసు ా ఉంటుంది." అని, "ఇలుి చుటూ
ో ఈ చటు
ి కై మీరు ప్డ్ీ శీమ
3 | 42
బివిడి ప్రసాదరావు రచన : అరుణ చందర (వెబ్ సీరస్
ీ సటో రీ)
తప్న ఊరకన్ే ప్ట తోందన. ఏమో అనుకున్నాం కానీ ఇప్ుడ్ర మాకు తలుసటి ంది ఈ మీ
ప్నితనం" అంది అరుణ ప్ ందికగా.
"ఆ రోజులోి అమా మరీనతా. ఎందుకు ఇంత స్థ లం ఈ చటు
ి కై వాడ్రతున్నారని
ఒకటే నస్ కదత" అని నవుుతున్నాడ్ర కృష్ణ మూరి .
"మర అదే అమా ఇప్ుుడ్ర మాతరం ఈ చటి వాతనవరణననిా తగ మెచుచకుంటుంది
న్నన్నా" అని అరుణన నవుుతోంది.
అప్ుుడే లక్ష్ిా వస్త
ి "ఏమిటట తండీర కూతురు అంతగా ముచచట ప్డిప్ట తున్నారు"
అని అంటూ కృష్ణ మూరి ప్కాన కురీచలో కూరుచంది.
"అదేన్లయ్ నీ ఈ చటి బాగోతం గురంచి తలుచుకుంటున్నాం" అని చప్ాుడ్ర
కృష్ణ మూరి నవుుతూన్ే.
లక్ష్ీా నవేుస్త
ి "మీ చొరవే మేల ైందండీ ఇప్ుుడ్ర. ఇప్ుటట మన చుటూ
ో ఈ
కాలుషాోలుకు మంచి విరుగుడైంది మీ ఈ ప్రయతాం" అని అంది లక్ష్ిా నిండ్రగా.
పిమాట కకదిదస్ప్ు విరామంలా కకదిదప్ాటట మౌనం ఏరుడింది అకాడ్.
ఆ తరాుత కృష్ణ మూరి "మీ కకల్లగ్ చందర గురంచి నీకు తలిసింది తలిసినవి ఏమెైన్న
ఉంటే చప్ుు తల్లి " అని అడిగాడ్ర అరుణను.
"ఏమున్నాయి న్నన్నా. మంచిగా అగుపిస్ి ున్నారు. కానీ వాగుడ్రకాయలా
అనిపిస్ి ున్నారు" అని చపిుంది అరుణ.
"ఏం మాటాిడ్రతనడ్ర అమాా అంతగా నీతో" అడిగంది లక్ష్ిా.
"న్నతోనన్ే కాదు అమాా. అందరతోనత అనిానతా. కానీ హస్ుాలా అనిపించదు.
అనీా ఇంటరసిోంగ్ టాఫికస. కానీ అతగా న్నకు అనిపిస్ి ుంటుంది. అంతే" చపిుంది అరుణ
చినాగా నవుుతూన్ే.
"ఆహారప్ు అలవాటు
ి ఏమెైన్న గురి ంచనవా తల్లి " అడిగాడ్ర కృష్ణ మూరి .
"లంచిా కరయర్స తచుచకోరు న్నన్నా. కంటటన్ి లన్ే. అది చతశాను." చపిుంది అరుణ.
"సట ాకింగ్ డిరంకింగాింటటవి" అడిగంది లక్ష్ిా.
"సట ాకింగ్ లేదు అమాా. ఎవరైన్న ఆఫర్స చేసినప్ుుడ్ర అతను కాదనడ్ం న్ేను
గమనించనను. ఇక డిరంకింగ్ అంటే తలియదు" చపిుంది అరుణ.
4 | 42
బివిడి ప్రసాదరావు రచన : అరుణ చందర (వెబ్ సీరస్
ీ సటో రీ)
5 | 42
బివిడి ప్రసాదరావు రచన : అరుణ చందర (వెబ్ సీరస్
ీ సటో రీ)
ప్ుటటోనప్ుుడే అడిగసి ఉంది. అప్ుుడే న్ేను కాదన్ేశానుగా." అని చప్ాుడ్ర కృష్ణ మూరి
కాసాి చికాగాు.
లక్ష్ిా ఏమీ మాటాిడ్లేదు.
కకంతస్ప్ు తరాుత లక్ష్ా, "నిదరప్ట తున్నారా" అని అంది.
"లేదులే చప్ుు" అన్నాడ్ర కృష్ణ మూరి .
"అమాాయి ఆఫీస్ులోని ఆ అబాాయిేన్ే కాదు మర కకందరబాాయిలునత
చతదనదమండీ" అని చపిుంది లక్ష్ిా.
"తప్ుక లక్ష్ిా. అందుకగా మనకు తలిసిన ఆ పెళ్లి స్ంబంధనల మధ్ోవరి ని
మనలిా వెంటన్ే కలవమని ఫట న్ చేసి చప్ాును" అని చప్ాుడ్ర కృష్ణ మూరి .
ఆ పిమాట వాళ్ళ మధ్ో మాటలు లేవు కకదిద నిముషాలప్ాటు.
ఆ తరాుత కృష్ణ మూరి , ''నిదర వసటి ంది. గుడైాట్" అని అన్నాడ్ర.
"ఉ. గుడైాట్" అని అన్ేసింది లక్ష్ిా కూడన.
***
అలారం మోతతో నిదర లేచనడ్ర కృష్ణ మూరి .
ఆ మోతని కట్ చేసి లక్ష్ిాని లేప్ాడ్ర.
"లేస్ి ున్నాను, గుడయ ారాంగ్" అంటూన్ే లేచి కూరుచంది లక్ష్ిా.
"గుడయ ారాంగ్" అన్నాడ్ర కృష్ణ మూరి .
ఆ తరాుత ఆ దంప్తులిదద రూ రపెరసెై తమ ఇంటట చుటూ
ో ఉనా చటి మధ్ోకి
నడిచనరు మోరాంగాుకైా.
అలా వారు 60 నిముషాలు ప్ాటు మౌనంగాన్ే మధ్ోస్థ వడితో తమ ఇంటట చుటూ
ో
అకాడి చటు
ి నీడ్న నడ్రసాిరు నియమంగా ప్రత రోజు.
అప్ుుడే అకాడ్ వారకి ఎదురైన అరుణ, "గుడయ ారాంగ్, గుడయ ారాంగ్" అంది.
"న్ెైసట ారాంగి ల్లి" అన్నాడ్ర కృష్ణ మూరి .
"గుడయ ారాంగాీ" అంది లక్ష్ిా.
అప్ుటటక అకాడ్ ఒక రౌండ్ నడ్క ప్ూరి చేస్సింది అరుణ తన మోరాంగాుకోి.
***
6 | 42
బివిడి ప్రసాదరావు రచన : అరుణ చందర (వెబ్ సీరస్
ీ సటో రీ)
7 | 42
బివిడి ప్రసాదరావు రచన : అరుణ చందర (వెబ్ సీరస్
ీ సటో రీ)
8 | 42
బివిడి ప్రసాదరావు రచన : అరుణ చందర (వెబ్ సీరస్
ీ సటో రీ)
9 | 42
బివిడి ప్రసాదరావు రచన : అరుణ చందర (వెబ్ సీరస్
ీ సటో రీ)
"న్న ప్రు శరత్" అని తొలుత ప్రచయం చేస్ుకున్నాడ్ర చందర తండి.ర ఆ వెంటన్ే,
"ఈమె న్న భారో. శాీవణి" అని తన భారోని ప్రచయం చేశాడ్ర.
"న్ేను కృష్ణ మూరి " అని ప్రచయం చేస్ుకున్నాడ్ర అరుణ తండి.ర పిమాట లక్ష్ిాని
ప్రచయం చేశాడ్ర.
అంతన కలిసి శరత్ కారులో అతని ఇంటటని చేరారు.
కృష్ణ మూరి లక్ష్ిా రపెరసెై వచేచక వారంతన హాలులో కూరుచన్నారు.
శాీవణి ఇచిచన కాఫీలు తనగుతూ మాటాిడ్రకుంటున్నారు ఉలాిస్ంగా.
"ముందుగా మిమాలిా అభినందిస్ి ున్నాను. మీవి బారడ్ మెైండ్స" అన్నాడ్ర శరత్
కలివిడిగా.
"మీకూాడన. మీవి కూడన" అన్నాడ్ర కృష్ణ మూరి అదే రీతన.
అంతన చకాగా నవుుకున్నారు.
"మన మధ్ో ఏ అభోంతరాలు తగలక ప్ట యిేస్రకి హాయనిపించింది. మన పిలిలు
మాటాిడ్ర కునావి చందర అనీా మాకు చప్ాుడ్ర" అని చప్ాుడ్ర శరత్.
ఆ వెంటన్ే, "ఇది మా స ంత ఇలుి. స ంత వాోప్ార రీతనో ఇకాడ్ ఉంటున్నాం గత
ఆరళ్ి గా. వాోప్ారం బాగుంది. న్ేను స్మకూరుచకునా మరో 40 మందితో దనని వృదిథకి
నిరంతరం శీమిస్ుిన్నాను. ఇక మాకు బాబు చందర ప్ాప్ స్ుధ్ పిలిలు. స్ుధ్కి గతేడే పెళ్లి
చేశాం. అలుిడ్ర ప్రకాషారవు. సాప్ోేర్స ఇంజినీరు. వాళ్ల
ి చన్ెైాలో ఉంటున్నారు. మనలాగ
స్ుమారుగా వాళ్త
ి ఆలోచిస్ుింటారు. అత ముఖోంగా ప్రకాషారవు ప్రంట్స వారు చప్ి
వింటారు ఆలోచిసాిరు. మంచిని ఎన్ేేన్స చేయడననిక చతస్ుింటారు. ఇక న్న తలిి దండ్రరలు
గుంటూరులో ఉంటున్నారు. వాళ్ి వీ మన టైప్ు ఆలోచనలే. న్న చలిి శ్రీకాకుళ్ంలో బావతో
ఉంటుంది. బావకి ప్టటోంప్ులు ఎకుావ. కానీ అతోవస్రమెైతే మాతరం వారు కలుస్ుింటారు.
న్న భారో గురంచి తను అస్లు ప్రు కమల. న్ేను శాీవణి అంటాను. కారణం న్న కాలేజీ
డేసటి ఒక అమాాయిని న్ేను ప్రమించనను. ఆమె ప్రు శాీవణి. మా పెళ్లికి ఆమె పెదదలు
కాదనడ్ంతో ఆ శాీవణి కూడన పెళ్లిని కాదన్ేసింది. వాళ్ల
ి అనిా ప్టటోంప్ులూ చతశారు. వారకి
న్ేను స్రప్ట లేదట. సట అలా ఆ శాీవణి న్నకు కాక ప్ట యింది. ఇక ఈ శాీవణి తరుప్ు వారు
10 | 42
బివిడి ప్రసాదరావు రచన : అరుణ చందర (వెబ్ సీరస్
ీ సటో రీ)
11 | 42
బివిడి ప్రసాదరావు రచన : అరుణ చందర (వెబ్ సీరస్
ీ సటో రీ)
కృష్ణ మూరి ఇంటటకి వచేచస్రకి ఎదురళ్లి అతనిని ప్లకరంచనరు అతని అకా స్ుశ్రల
బావ అప్ాురావు.
"బాగున్నారా. లక్ష్ిా ఫట న్ చేసింది మీరు వచిచనటుో. అరజంట్ మీటటంగోి తురగా
రాలేక ప్ట యాను. ముందుగా చపిు ఉంటే రసీవ్ చేస్ుకోడననికి ఎవరో ఒకరం వచేచవారం"
అని చప్ుుతూన్ే వారతో లోనికి నడిచనడ్ర కృష్ణ మూరి .
హాలులో లక్ష్ిా ఉంది.
అరుణ ఇంకా ఆఫీస్ నుండి రాలేదు.
హాలులో అంతన కూరుచన్నారు. ఈ లోగా కృష్ణ మూరి తన గదికి వెళ్లి రపెరసెై
వచనచడ్ర.
"ఏమిటట బావగారూ విష్యాలు" అని అడిగాడ్ర కృష్ణ మూరి , నవుుతూ.
అప్ుటటక లక్ష్ిా చపిు ఉండ్గా అప్ుుడే రాము కాఫీలు తచిచ ఆ నలుగురుకూ
అందించి వెళ్లిప్ట యాడ్ర.
"వినీత్ పెళ్లికి నిశచయించనం. అరుణకై మాటాిడ్దనమని వచనచం" చపిుంది స్ుశ్రల.
"అదేమిటకాా. ఎప్ుుడయ చప్ాును మేనరకం న్నకు నచచదని" చప్ాుడ్ర
కృష్ణ మూరి .
"న్నకు తలిసిన మంచి డనకోరి ు ఇదద రని వాకబు చేశాను మూరి . మేనరకంలో
అనిాంటా కీడ్ర జరగాలని జరుగుతోందని ఏమీ లేదట" అని చప్ాుడ్ర అప్ాురావు
కృష్ణ మూరి తో.
"అంత వరకు ఎందుకు బావగారూ. న్ేన్ే ఆ విధ్ం వదద నుకుంటున్నాను. సట
అరుణకి దగు ర స్ంబంధ్ం వదుద" అని చప్ాుడ్ర కృష్ణ మూరి .
అప్ుుడే వాళ్ల
ి కాఫీలు తనగడ్ం ప్ూరి వుడ్ంతో లక్ష్ిా రాముని పిలిచి ఆ ఖాళ్ల కాఫీ
కప్ుులని తీస్ుకు వెళ్ిమంది.
వాడ్ర అలాగ చేశాడ్ర.
"అనాయో మొదట నుండి అలాగ అంటున్నాడ్ర. ఇప్ుటటకైన్న నువుు మాటాిడనలి
వదిన్న" అంది స్ుశ్రల లక్ష్ిాతో.
"ఈ మాటన ఆయనకి న్ేను అడ్రీ తగలను స్ుశ్రల" చపిుంది లక్ష్ిా.
12 | 42
బివిడి ప్రసాదరావు రచన : అరుణ చందర (వెబ్ సీరస్
ీ సటో రీ)
14 | 42
బివిడి ప్రసాదరావు రచన : అరుణ చందర (వెబ్ సీరస్
ీ సటో రీ)
అంతే. ఉదనహరణకి మమాలిా చతడ్ర. న్ననా చప్ాురు. అమాా న్ేను విన్నాం. మొదట
కంగారప్డనీం. పిమాట అమాకి అమా న్నకు న్ేను విడివిడిగా రోజులు వారాలు న్ెలలు
ఆలోచించనం. ఇప్ుుడ్ర ఈ రీతకి వచనచం. మంచి వెంటన్ే నిలవకప్ట యిన్న ప్ట నుప్ట ను అదే
దనరవుతోంది మామయాో. ఇది న్న అనుభవం మామయాో" అని అంది.
"అరుణ చపిునటుో ఇప్ుుడికిప్ుుడ్ర మీరూ ఏమీ తేలుచకోలేరు కూడన. సట మీ
వీలువెంబడి మీరూ ఎవరకి వారై ఆలోచించండి. ప్రస్ి ుతం మీకు ఉనా ఆలోచనకి మేము
స్రప్ట తనం. ఎందుకంటే అరుణకి ఇంకా ఆ అబాాయితో పెళ్లి కాలేదు కదన. సట ఇంకా మేము
మీ వాళ్ి మే కదన. కనుక రుస్రుస్లు ఆపి మాతో తరగండి ప్రస్ి ుతననికి. అరుణ పెళ్లి లోప్ు
మీరు మాలా ఆలోచిస్ి స్ంతోష్ంగా వాళ్ి ని దీవించండి. లేదన మీ అభిప్ారయాలు మీవి.
ఎదుట వార అభిప్ారయాలని మారాచలన్ే స్ుభావం మాతరం మాకు లేదు. థటటసట్" అన్నాడ్ర
కృష్ణ మూరి .
మళ్లి అకాడ్ మర కకంత స్ప్ు నిశశబద ం.
ఆ పిదప్, "లే వదిన్న" అంది లక్ష్ిా.
స్ుశ్రల లేచి లక్ష్ిాతో అకాడ్ నుండి కదిలింది.
అప్ాురావు కూడన కృష్ణ మూరి చప్ుగాన్ే లేచి అతనుతో కదిలాడ్ర.
అరుణ నింప్ాదైంది. తన గది వెైప్ు నడిచింది.
***
"మాకు వస్ుినా శుకీవారం మాోరజ్. తప్ుక రావాలి" అంటూ తమ ఆఫీసాట్ప్ుా
ప్రు ప్రున తమ వెడీ ంి గాారుీు అందిస్ి ున్నారు అరుణ చందరలు.
వాళ్ి ఉతనసహానికి ముచచట ప్డ్రతున్నారు వారంతన.
కృష్ణ మూరి లక్ష్ిాలే కాదు, శరత్ శాీవణిలు కూడన స్ుయంగా వెళ్లి తమ తమ
వాళ్ళని తమ పిలిల పెళ్లికి రమానమని ఆహాునించనరు. ఆ దనరన చదురుమదురుగా
అననుకూలతలు వారకి ఎదురయాోయి. ఐన్న వారు వాటటని చిరునవుులుతో
సీుకరంచనరు. తమ తీరున వారని సాుగతంచనరు. అంతన స్జావుగా జరప్ాలని తలచి
అలాన్ే నడిచనరు.
***
15 | 42
బివిడి ప్రసాదరావు రచన : అరుణ చందర (వెబ్ సీరస్
ీ సటో రీ)
16 | 42
బివిడి ప్రసాదరావు రచన : అరుణ చందర (వెబ్ సీరస్
ీ సటో రీ)
18 | 42
బివిడి ప్రసాదరావు రచన : అరుణ చందర (వెబ్ సీరస్
ీ సటో రీ)
"ప్ట ర సీడ్ చందనర" అన్నాడ్ర కృష్ణ మూరి తన ఎడ్మ చేతలోని అపిలిా కుడి చేతలోని
చనకుతో కోస్త
ి .
"మా పెళ్లికి ముందుటట మా స్ంప్ాదనలో మేము కూడ్బటుోకునాది ఎవరవి వారవే
అని అనుకున్నామని చప్ాును కదన. కానీ మా ఇరువుర ఆ మొతి ంతో ఎంత మేరకు వస్ి
అంత లాండ్రా జాయింట్ రజిస్ోష్
ే న్లి కకనుగోలు చేసి అటటోపెటో ుకోవాలనుకున్నాం.
ఏమంటారు" అని అడిగాడ్ర చందర.
కృష్ణ మూరి అపిలుాకాలని చరొకటట చొప్ుున ఆ ముగుురూకు ప్ంచనడ్ర. పిదప్
తను ఒక ముకా తంటూ, "గుడ్. మంచిదే. అలాన్ే కానీయండి" అని చప్ాుడ్ర
ఉతనసహంగా.
అరుణ ఆ మొతి ం ఎంతో చపిుంది.
"మంచి అమౌంటే. మంచిగాన్ే లాండ్ సెకూోర్స అవుతోంది." అని అని తరాుత,
"న్ేను కకనుగోలు చేసిన వెైప్ు లాండ్స ఉన్నాయి. వీల ైతే చతడ్ండి. అకాడన బాగుంటుంది"
అని కూడన అన్నాడ్ర కృష్ణ మూరి .
"స్ర మామయాో. అకాడన చతదనదం. మీరూ వీలుచేస్ుకకని రండి. మనం వెళ్ద లం"
అని చప్ాుడ్ర చందర హుషారాున్ే.
"ఇటే దనరగా. ఐతే అటే ఇప్ుుడ్ర వెళ్ి త ప్ట లే." అంది లక్ష్ిా.
"మనం ప్కాాగా ఎటు వెళ్ి లలో అనుకోలేదుగా ఏమీ. సట అటే ఇప్ుుడ్ర అనుకకని
వెళ్ద లం. ఏమంటావు చందనర" అన్నాడ్ర కృష్ణ మూరి .
"స్ర. అరుణన ఆ రూట్ నీకు తలుసా" అన్నాడ్ర చందర.
"తలుస్ు. వెళ్లి చతదనదమా" అంది అరుణ.
"తప్ుక. మనం అనుకునాది కూడన తొందరగా అవుతోందికదన అకాడ్ కుదిరతే"
అన్నాడ్ర చందర.
స్రగాు తొంబయిాముషాలు తరాుత ఆ కారు ఆ ప్ారంతననిా చేరంది.
ఆ నలుగురూ కారు దిగారు.
చినా ములుప్ు తరగ కకదిదగా ముందుకు వెళ్లి ఆగాడ్ర కృష్ణ మూరి .
మిగతన వాళ్ల
ి అతనిని అనుస్రంచనరు.
19 | 42
బివిడి ప్రసాదరావు రచన : అరుణ చందర (వెబ్ సీరస్
ీ సటో రీ)
20 | 42
బివిడి ప్రసాదరావు రచన : అరుణ చందర (వెబ్ సీరస్
ీ సటో రీ)
***
మరో న్నలుగళ్ి తరాుత -
కృష్ణ మూరి జాబ్ నుండి రటైరైప్ట యాడ్ర రండేళ్ి కిీతమే.
ప్రస్ి ుతం ఒక మెడికల్ కాలేజీ నిరాుహకుడ్రగా బిజీగా ఉన్నాడ్ర.
తను కకనుగోలు చేసి పెటో ుకునా లాండయ టోన్ే ఆ కాలేజీకై బిలిీ ంగ్స కటటోంచనడ్ర.
అందుకు కకంత బాోంక్స స్హాయం వాడ్రకున్నాడ్ర.
అలాగ లక్ష్ిా అనాయో కకడ్రకు కిరణుా రపిుంచనడ్ర. తనకు చేదయ డ్రగా
నియమించుకున్నాడ్ర. అతడి కుటుంబానికి ఆ కాలేజీ హాస్ో ల్ పెైన రండ్ర రూంల నివాస్
ప్ట రషన్ కటాయించనడ్ర. అందులో అనిా సౌకరాోలూ కలిుంచనడ్ర.
అరుణ చందరల ఇనిసిోటూోటూసుడన బాగా డ్వలప్చ అయాోయి.
శ్రీరాజ్ కూడన కృష్ణ మూరి అరుణల న్ేతృతుంలో స్తప్ర్స కిడు న రూప్ ందుతున్నాడ్ర.
***
ఉదయం నుండి ఆ జూనియర్స కాలేజీ వేడ్రకులకై రడీ ఐ ఉంది.
రజల కు సో వేచి ఉంది.
ఆ కాలేజీకి ఫసాోయాచీగా గురి ంప్ుబడ్ీ ఆ స్త
ో డంటలటో మాతరం ఎటటో టనష న్ లేదు.
కారణం వారంత ఈజీగా రంకుి ప్ ందగలమనా థీమాతో ఉన్నారు. అందుకు తమ కాలేజీ
ప్నితనం మీద వారకి మంచి గుర ఏరుడి ఉంది.
రజల్ో క వచేచశాయి.
అంతన అనుకునాటేో అరుణ చందరల ఆ జూనియర్స కాలేజీ ఫస్ో ప్ి సటి నిలించింది.
అకాడి ఆ స్త
ో డంట్స అంతన మంచి రంకుితో ప్ాస్యాోరు. వాళ్ి లో శ్రీరాజ్ కూడన ఒకడై
ఉన్నాడ్ర.
అకాడ్ వేడ్రక మొదల ై ఉలాిస్ంగా కకనసాగుతోంది.
స్త
ో డంటేస కాదు వార ప్రంట్స కూడన అందులో స్ుచైందంగా భాగస్ుిలయాోరు.
***
శ్రీరాజ్ తొలుత నుండి కమిసీోే స్బజ కోు చదువు వెైప్ు ఇంటరస్ుో చతప్వాడ్ర. పెైగా
వాడికి మెడిసిన్ మీద ఇంజనీరంగ్ మీద మకుావ లేదు ముందు నుంచి. గాీడ్రోయిేష్న్
వెైప్ు వెళ్లి కమిసీోే బస్ీ స్బజ క్సోక మీద లోతైన అవగాహన ప్ ంది తను అనుకుంటునా ఆ
22 | 42
బివిడి ప్రసాదరావు రచన : అరుణ చందర (వెబ్ సీరస్
ీ సటో రీ)
స్బజ కోు బస్ో నతో ప్ారుాలా మీద తను ప్ప్ర్సస కిీయిేట్ చేసి స్బిాట్ చేయాలనా తలంప్ు
వాడిది తొలుత నుండి. దనంతో తమ చంత ప్రస్ి ుతం అటటో గాీడ్రోయిేష్న్ కోరుసలకి వీలు
ప్డ్క వాడిని వేర కాలేజీకి ప్ంపించవలసి వచిచంది వాడి పెదదలకు.
***
అలా వేర కాలేజీలో చేరన శ్రీరాజ్ మొదటట స్ంవతసరం మంచి శాతం మారుాలు
ప్ ందనడ్ర. అదే జోషటి రండ్వ స్ంవతసరం చదువు మొదలు పెటో ాడ్ర.
అప్ుుడే అకాడ్ మధ్ుమత ప్రచయమయిోంది శ్రీరాజుా, గమాతు
ి గాన్ే కాదు
కాకతనళ్లయంగానత అదీ ఉదయమే.
"మీ న్ననాగారు టారనసఫర్స మూలంగా నీది మిడిల్ ఎడిాష్న్ెైంది. ఐన్న ఇకాడ్
నుండే మా కోరుస నువుు ఫాలో అవాులి. ప్ాతవి ఏమెైన్న తలుస్ుకోవాలంటే మా బస్ుో
స్త
ో డంట్ శ్రీరాజుా మీటవుు" అని చప్ాుడ్ర ఆ కమిసీోే ల కచరర్స అప్ుుడే కాిసటి కకతి గా చేరన
మధ్ుమతతో.
అదే విష్యానిా ఆ కాిస్ులో ఉనా శ్రీరాజుా ఆయన చపిు, "ఈ మధ్ుమతకి ఆమె
అవస్రం కకదీద కాసాి ఫాలో ఆప్చ ఇవుు శ్రీరాజ్" అని అన్నాడ్ర.
ఆ తరాుత మరాాడే మధ్ుమత అడిగంది శ్రీరాజిా కాిసటి న్ే, "న్నకు కమిసీోే స్బజ కోులో
గత ఛనప్ో ర్స అరాథంతంగా ఉండిప్ట యింది. అది మీకు ఐప్ట యింది. సట దననిని కాసాి చప్ుు"
అని.
"తప్ుక. థర్సో అవర్స ఖాళ్ల. స్ో డీ రూంకి రండి" అని చప్ాుడ్ర శ్రీరాజ్.
"రండి ఏమిటట. మనం ఒక కాిస్ వారం." అంది మధ్ుమత.
"కకతి . సట అలా అన్నా" చప్ాుడ్ర శ్రీరాజ్.
"రప్ు స్ండేగా మా ఇంటటకి రా. అడ్రస్ ఇసాిను. లేదన మీ ఇంటటకి కానీ రూంకి కానీ
న్ేను వసాి" అని చపిుంది మధ్ుమత.
"కుదరదు. స్ో డీ రూంకి వస్ి చప్ాిను." అని అన్ేశాడ్ర శ్రీరాజ్.
"స్రస్ర" అంది మధ్ుమత.
ఆ తరాుత ఆమెతో స్బజ క్సో మాటాిడ్రతునాప్ుుడ్ర మధ్ుమత ఒక ఏవరజ్
స్త
ో డంటాు గురి ంచనడ్ర శ్రీరాజ్.
23 | 42
బివిడి ప్రసాదరావు రచన : అరుణ చందర (వెబ్ సీరస్
ీ సటో రీ)
24 | 42
బివిడి ప్రసాదరావు రచన : అరుణ చందర (వెబ్ సీరస్
ీ సటో రీ)
25 | 42
బివిడి ప్రసాదరావు రచన : అరుణ చందర (వెబ్ సీరస్
ీ సటో రీ)
"మీతో కానీ లేక ఆమె పెదదవాళ్ి తో కానీ చపిుస్ి బాగుంటుందేమో తనతన" అన్నాడ్ర
శ్రీరాజ్.
"అస్లు బాగోదు శ్రీరాజ్. ఇందనక చప్ాుగా. తనకు నచచందననిని చేప్డితే తను
రచిచప్ట యిే అవకాశం కూడన ఉంటుందని. సట ఒక ప్ని చేసి చతదనదం." అని ఆగాడ్ర
కృష్ణ మూరి .
శ్రీరాజ్ శీదథ వహించనడ్ర. మౌనంగా తన తనత ఏమి చప్ుుతనరా అని చతస్ుిన్నాడ్ర.
ఆగ కృష్ణ మూరి , "శ్రీరాజ్ కాలం దొ డ్ీది. దననిన్ే మనం వాడ్రకుందనం. నువుు
సాధ్ోమెైనంత తురగా వీలు ఐతే రప్ నువేు స్ుయంగా ఆమెని కోర కలు. తను ఐ లవ్
యూ అన్ే లాంటటవి చప్ుయక ముందే నీలోని ధేోయానిా ఆశయానిా ఆమెకి విడ్మరచ
చప్ుు. అది సాధించేందుకు తను అడ్రీ కాకుండన ఉండనలని పెైగా అందుకు తన స్హకారం
నీకు మికిాలిగా కావాలని కోరు లేదు లేదు అరథంచేలా మాటాిడ్ర. నీ మీద మోజు ప్డ్రతోంది
కనుక నీ ఫూోచరైా తప్ుక ఆమె నీకు కోప్రట్ చయోవచుచ. ఇంకా కావాలంటే నీ
మూలంగాన్ే న్న ఫూోచర్స బైీటుుతోందని కూడన ఏడ్ చేసి చప్ుు. ఏమీ కాదు. ఇకపెై అంతన
స్రుదకోవచుచ. సాఫీ కావచుచ." అని చప్ాుడ్ర కృష్ణ మూరి .
శ్రీరాజుా కృష్ణ మూరి ఎతు
ి గడ్ నచిచంది.
"తప్ుక తనతన. థనంక్సస తనతన" అన్నాడ్ర గబగబా.
"అంతే కాదు శ్రీరాజ్. ఒకటట గురుి పెటో ుకో. ఇదీ మన ఆశయం. దీనిని దృషిోలో
ఉంచుకకని ఆమెతో స్మయస్తోరి తో మాటాిడ్ర. ఎందుకంటే మనం అనుకునాటేో అకాడ్
మాటాిడ్డ్ం కుదరదు కూడన. అటు వెైప్ు ప్రత స్ుందనకు తగు టో ు మాటాిడనలి స్ుమీ.
తుదకు మన కాన్ెసప్చో స్కసస్ ఐయిేలా మాతరమే నువుు వోవహరంచనలి. చనలు" అని
కూడన చప్ాుడ్ర కృష్ణ మూరి .
"స్ర తనతన" అన్నాడ్ర శ్రీరాజ్ కకతి ఉతనసహంగా.
కృష్ణ మూరి లేస్ి త, "ప్ద ప్డ్రకుందనం" అంటూ ఇంటట వెైప్ు కదిలాడ్ర.
శ్రీరాజ్ అనుస్రంచనడ్ర.
ఆ తరాుత తన గది వెైప్ు ప్ట తూ, "గుడైాట్ తనతన" అన్నాడ్ర కృష్ణ మూరి తో.
"గుడైాట్ శ్రీరాజ్" అని చపిు కృష్ణ మూరి తమ గదిలోకి వెళ్లళడ్ర.
26 | 42
బివిడి ప్రసాదరావు రచన : అరుణ చందర (వెబ్ సీరస్
ీ సటో రీ)
అప్ుటటకి లక్ష్ిా ఇంకా నిదర ప్ట వడ్ం లేదని గురి ంచి, "ప్డ్రకోలేదన." అంటూ ఆమె
ప్కాన ఆ మంచం మీద ప్డ్రకున్నాడ్ర.
"మన శ్రీరాజ్ మూలంగా న్నకు గరుంగా ఉంది లక్ష్ీా" అని చప్ాుడ్ర కృష్ణ మూరి
ఎంతో తనివిగా.
ఎందుకు అని లక్ష్ిా అడ్గలేదు.
కృష్ణ మూరి అంతన చప్ాుడ్ర. చివరన, "ఇక ప్డ్రకో గుడైాట్" అని అన్నాడ్ర
మెండ్రగా.
లక్ష్ిా, "ఇక హాయిగా నిదరప్డ్రతోంది. గుడైాట్" అని అంది నిండ్రగా.
***
మోరాంగాుక్స తరాుత లాన్లి కి లక్ష్ిాతో కలిసి వచిచన కృష్ణ మూరి ఆలరడీ అకాడ్
ఉనా అరుణ చందరలను చతసి, "ఈ రోజు మధ్ోలో ఆప్సి వచేచశారా వాకింగుా" అని
అడిగాడ్ర వాళ్ి ను కురీచలో కూరొచని.
అరుణ చుటూ
ో తల తపిు చతసింది. శ్రీరాజ్ దతరాన వాకింగ్ చేస్ి త కనిపించనడ్ర.
ఆ వెంటన్ే, "శ్రీరాజ్ ఏం అంటున్నాడ్ర న్నన్నా" అని అడిగంది అరుణ టకుాన.
"అదన స్ంగత." అని నవేుడ్ర కృష్ణ మూరి లక్ష్ిా వంక చతస్త
ి .
"మీరు ఇకాడ్కు చేరడ్ం చతస్ మీ న్ననా ననుా తీస్ుకకని వచేచశారు అరుణన"
అని చపిుంది లక్ష్ిా నవుుతూన్ే.
ఆ తరాుత మర ఆలస్ోం చేయక రాతర శ్రీరాజుా తనకు మధ్ో జరగంది చప్ాుడ్ర
కృష్ణ మూరి కుిప్ి ంగా అనిాంటటని.
ఆ తరాుత, "శ్రీరాజ్ వెలీన్ బో య్" అన్నాడ్ర కూడన.
అరుణ చందర మురసిప్ట యారు.
అప్ుుడే రాము ఐదు వాటర్స బాటటలుసు వార మధ్ో ఉనా టీప్ాయ్ మీద పెటో ాడ్ర.
ఆ రోజు దిన ప్తరకనత ఆ ప్కాన్ే పెటో ,ట "క్షమించనలి. న్ేను ఈ రోజు ఆలస్ోంగా తచిచనటుో
ఉంది. న్ేను టైం తప్ుుగా చతస్ుకున్నాను" అని వాడ్ర చప్ాుడ్ర న్ెమాదిగా.
"అదేమీ కాదు రాము. ఈ రోజు మేమే ముందుగా ఇకాడ్కు వచేచశాం" అని
అన్నాడ్ర చందర.
27 | 42
బివిడి ప్రసాదరావు రచన : అరుణ చందర (వెబ్ సీరస్
ీ సటో రీ)
28 | 42
బివిడి ప్రసాదరావు రచన : అరుణ చందర (వెబ్ సీరస్
ీ సటో రీ)
29 | 42
బివిడి ప్రసాదరావు రచన : అరుణ చందర (వెబ్ సీరస్
ీ సటో రీ)
30 | 42
బివిడి ప్రసాదరావు రచన : అరుణ చందర (వెబ్ సీరస్
ీ సటో రీ)
"గుడ్. స్రైన గైడింగ్ ఉంటే ఎంత ఫాస్ో జనరష్న్ెైన్న గాడీ తప్ుదు" అన్నాడ్ర
కృష్ణ మూరి .
ఆ పిదప్ అలా ఆ అంతన హాయయాోరు.
***
6 న్ెలలు తరాుత -
ఈ మధ్ో తన వెంట ప్డ్రతునా తన తోటట మేటుా పిలిచి మధ్ుమత, "చతడ్ర.
మనం ఈ కాలేజీకి వసటి ంది ప్కాా చదువుకోవడననికి. సట ఆ ప్నిలో ఉండ్ర. అనవస్రంగా
టైం వేస్ో చేస్ుకోకు చేయకు. న్నకు చదువు కోవాలని ఉంది. న్నకు అది తప్ు మరో ఆలోచన
లేదు. సట న్న వెంట ప్డ్డ్ం ఆప్ు. లేదంటే సీరయస్ యాక్షన్ చేప్డ్తన." అని చపిుంది
అతడితో.
అతడ్ర ఏదయ అనబో యాడ్ర.
"నీ మాటలు ఏమీ వినతలుచుకోలేదు. న్న రైటుా నువుు హరంచకు. న్ేను దననికై
ఎంతైన్న ప్ట రాడ్తనను" అని చపిుంది మధ్ుమత చనలా సీరయసాున్ే.
అతడ్ర జారుకున్నాడ్ర.
శ్రీరాజ్ నుంచి దతరమెైన మధ్ుమత ఇప్ుుడ్ర అదే ఊరులో మరో కాలేజీలో తన
చదువు కకనసాగసటి ంది. తను ఇప్ుుడ్ర ప్ూరి గా చదువు మీద మాతరమే దృషిో పెటో ట ఉంది.
ఐన్న మధ్ుమత శ్రీరాజ్ చదువు తునా కాలేజీలో అప్ుటట తనకు
ప్రచయస్ుధరాల ైన అప్ుటట తన కాిస్ాటైన స్రళ్తో టచోి ఉంది. శ్రీరాజ్ గురంచి
అప్ుుడ్ప్ుుడ్త తలుస్ుకుంటుంది అత గోప్ోంగా. పెైగా అతడ్ర ఆశయంకు ఎటటో విధ్మెైన
ఆటంకం రాకుండన చతడ్మని దేవుళ్ల
ి కు వరస్ పెటో ట మొకాస్ుకుంటుంది కూడన.
శ్రీరాజ్ తన ప్టుోదల ప్టటష్ఠకై కృషి చేస్ి ున్నాడ్ర నిరురామంగా నిరాంటకంగా.
***
మరో రండేళ్ి ఆరు మాసాలు తరాుత -
అరుణ చందర తమ విదనో స్ంస్థ లి ో ఒక ప్రతేోక స్భను ఏరాుటు చేసి దననిలో
ప్ాలు న్ేలా ముఖో అతథులుగా కమిసీోే స్బజ కోు ప్రముఖులను రపిుంచనరు.
శ్రీరాజ్ ఇప్ుుడ్ర తమ విదనో స్ంస్థ లి ోన్ే పిజీ చదువుతున్నాడ్ర.
31 | 42
బివిడి ప్రసాదరావు రచన : అరుణ చందర (వెబ్ సీరస్
ీ సటో రీ)
32 | 42
బివిడి ప్రసాదరావు రచన : అరుణ చందర (వెబ్ సీరస్
ీ సటో రీ)
33 | 42
బివిడి ప్రసాదరావు రచన : అరుణ చందర (వెబ్ సీరస్
ీ సటో రీ)
పెటో ాను. థటాసల్. న్ౌ ఐ యాం ఫీ.ర సట తొలుత నినుా కలవాలని అనుకున్నాను. ఇలా
వచేచశాను" చప్ాుడ్ర శ్రీరాజ్ చనలా కూలాు.
మధ్ుమత, "ఓ గాడ్. చనలా థిరలిింగాు ఉంది. న్ేను నీ ప్ప్ర్సస స్బిాట్ వరకు వేచి
ఉండనలనుకున్నాను" అని అంది.
శ్రీరాజ్ చినాగా నవేుసి, "వాట్ ఈజ్ ఎబౌట్ యు" అని అడిగాడ్ర.
"న్ేనత పిజీ చేశాను. జాబ్ స్రచంగోి ఉన్నాను" చపిుంది మధ్ుమత.
"ఓ గుడ్" అన్నాడ్ర శ్రీరాజ్ హుషారుగా.
"ఇకపెై నువుు ఏం చేయబో తున్నావ్" అడిగంది మధ్ుమత.
"మాకు ఎడ్రోకష్న్ ఇనిసిోటూోట్స ఉన్నాయి. తనత వాటట మేన్ేజాంట్
అప్ుచేప్ులా ఉన్నారు" చప్ాుడ్ర శ్రీరాజ్.
మధ్ుమత చిరునవుుతో శ్రీరాజ్ అనాది వింది.
ఆ వెంటన్ే గురుికు వచిచనటుో, "అయోో నీకు బాిక్స కాఫీ ఇష్ో ం కదత. తసాిను"
అంటూ లేచి వెళ్లింది ప్రుగులాంటట నడ్కతో.
తరగ మూడ్ర నిముషాలోి వచిచంది ఆ కాఫీతో.
ఆ కాఫీ కప్ుు ప్ుచుచకుంటూ, "నీకు ఎలా తలిసింది న్నకు బాిక్స కాఫీ ఇష్ో మని"
అని అడిగాడ్ర శ్రీరాజ్.
"ఇచై ఉంటే తలుస్ుకోవడ్ం కష్ో మా" అని అడిగంది మధ్ుమత స్రదనగా.
శ్రీరాజ్ నవేుసి, "మీ వాళ్ల
ి " అని అడిగాడ్ర.
"అమా న్న చినాప్ుుడే చనిప్ట యింది. న్ననా. జాబ్ రీతనో ఆఫీస్ుకు వెళ్ి లరు." అని
చపిుంది మధ్ుమత.
"ఓ. ఇంటటతనమంతన నీదే ననామాట" అన్నాడ్ర నవేుస్త
ి .
"ఏదయ కాసాి కూసాి. ఆయాలా ఓ మనిషి ఉంది మాతో" అని చపిుంది మధ్ుమత.
ఖాళ్ల కప్ుును టీప్ాయ్ మీద పెటో స్
ే ి త, "మర న్ేను వెళ్ి ల." అన్నాడ్ర లేస్ి త.
మధ్ుమత ఇబాందిగా కదిలింది. ఐన్న లేచి నిలుచంది.
"నీ మొబైల్ న్ెంబరు అదేన్న" అని అడిగంది.
"న్న న్ెంబరు ఉందన." అని అడిగాడ్ర శ్రీరాజ్.
34 | 42
బివిడి ప్రసాదరావు రచన : అరుణ చందర (వెబ్ సీరస్
ీ సటో రీ)
చినాగా నవేుసి, "ఇష్ో మెైతే ఏదీ కష్ో ం కాదని చప్ాుగా. న్ేను ఫట న్ చేయవచనచ"
అని అడిగంది మధ్ుమత.
"వెై న్నట్. నీ న్ెంబరూ ఇవుు" అన్నాడ్ర శ్రీరాజ్.
మధ్ుమత తన మొబైలి ో శ్రీరాజుా ఫట న్ చేసింది.
శ్రీరాజ్ ఫట న్ రంగవుతుండ్గా, "అదే న్న న్ెంబర్స" అని చపిుంది మధ్ుమత
నవుుతూ.
"గుడ్. బైబ"ై అన్నాడ్ర శ్రీరాజ్.
మధ్ుమత బయటకు వచిచంది శ్రీరాజోి.
శ్రీరాజ్ కారు సాోర్సో చేసిన తరాుత, "బై" అంది మధ్ుమత వెలితగా గాలిలోకి తన
కుడి చేయిని ఎతి ఊప్ుతూ.
***
డినార్స టైంలో -
"మధ్ుమతని కలిశాను" చప్ాుడ్ర శ్రీరాజ్.
"అవున్న. హౌ ఈజ్ షి" అని అన్నాడ్ర కృష్ణ మూరి .
అరుణ చందర శ్రీరాజా చతస్ుిన్నారు.
లక్ష్ిా అనాంలో ప్ప్ుు కలుప్ుకుంటుంది.
"షి ఈజ్ గుడ్. బట్ చనలా ఎమోష్న్ెైంది ననుా చతడ్గాన్ే. దన్ెాక్సోక మామూలే."
అని చపిు తన కుటుంబం గురంచి చప్ాుడ్ర శ్రీరాజ్ చినాగా నవుుతూన్ే.
అరుణ ప్చచడి వడిీంచుకుంటుంది.
చందర అనాంలో కూర కలుప్ుకుంటున్నాడ్ర.
కృష్ణ మూరి చనరనాం రండ్ర ముదద లు తని, "ఐతే మధ్ుమతకి పెళ్లి కాలేదు"
అన్నాడ్ర స్డ్న్ను.
భ జన్నలు ఆపి కృష్ణ మూరి ని చతశారు లక్ష్ిా అరుణ చందరలు.
శ్రీరాజ్ మాతరం భ ంచేస్ి తన్ే, "అంతేలా ఉంది" అని అన్ేశాడ్ర.
"ఏమిటట న్ననా నీ ఉదేదశోం" అని అంది అరుణ కృష్ణ మూరి తో.
35 | 42
బివిడి ప్రసాదరావు రచన : అరుణ చందర (వెబ్ సీరస్
ీ సటో రీ)
"ఏముంది తల్లి మధ్ుమత మంచి అమాాయిలా అనిపిసి ట ంది. శ్రీరాజ్ కూడన ఆమెకై
అనుకూలిసాిడేమో అనిపిసి ట ంది. సట మనం అనుకుంటే పెళ్లికై వాళ్ి తో మాటాిడ్దనమా అని"
అని చప్ుశాడ్ర కృష్ణ మూరి .
"ఏమో ఇదద రకీ వారసి పెటో ట ఉందేమో. లేకప్ట తే ఈ మాటలు ఎందుకు వసాియి" అంది
లక్ష్ిా.
"ఒక ఓటు అనుకూలం" అన్నాడ్ర కృష్ణ మూరి చినాగా.
"మీదీ అదేగా. రండ్ర అనుకూలంగా" అంది అరుణ.
"ఐన్న మేజారీీ కాదుగా" అన్నాడ్ర కృష్ణ మూరి నవుుతూ.
"శ్రీరాజ్ తనత వాడేగా. అంటే మూడ్ర అనుకూలంగా. ఐతే మేజారీోయి"ే అన్నాడ్ర
చందర.
"ఎనానుకున్నా. తలిి దండ్రరలు మీరు. ప్ూరి మేజారీో రానిదే ఏమీ చేప్టటోదుద" అంది
లక్ష్ిా.
"నువుు ఏమంటావు అరుణన" అన్నాడ్ర చందర.
"ఏముంది శ్రీరాజ్ ఇష్ో మే న్నదినతా" అంది అరుణ శ్రీరాజుా చతస్త
ి .
"నీకన్న శ్రీరాజ్ ఇష్ో మే మా అందర ఇష్ో ం" అన్నాడ్ర చందర నవుుతూ.
"శుభమ్ అని అన్ేయన్న శ్రీరాజ్" అని అన్నాడ్ర కృష్ణ మూరి .
"ఇంతకీ వాళ్ి ఇష్ో ం ఏమిటల" అన్నాడ్ర శ్రీరాజ్.
"వాళ్ి తో మాటాిడ్మా" అని అడిగాడ్ర కృష్ణ మూరి .
"మీ ఇష్ో ం తనతన" అని అన్ేశాడ్ర శ్రీరాజ్.
"అయితే శుభమే" అంది లక్ష్ిా గటటోగాన్ే.
పిమాట వారంతన నవుుకున్నారు.
***
శ్రీరాజ్ అనిా న్నరాకు ప్ులిోల్ చేస్ి త అత జాగీతిగా అత ప్ ందికగా తన ప్ప్రా
స్బిాట్ చేశాడ్ర కనసరాపరసనుసు కకదిద నిముషాల ముందు. పిమాట అత సామానోంగా ఆ
ఆఫీస్ుాండి బయటకు వచేచశాడ్ర.
ఆ బయట శ్రీరాజైా వేచి ఉంది మధ్ుమత.
36 | 42
బివిడి ప్రసాదరావు రచన : అరుణ చందర (వెబ్ సీరస్
ీ సటో రీ)
"ఓటువి కాదు ఓటు ... న్న ఓటు ... వి" అంది మధ్ుమత కాసాి విడ్తీస్త
ి న్ే.
శ్రీరాజ్ అయోమయంగా చతస్ుిన్నాడ్ర.
"నువుు కమిసీోే స్బజ క్సో ప్వరటుోవేన్న" అంది మధ్ుమత చిరు కోప్ంగా.
"కమిసీోే ... ఓటు ... ఓటు" అని అంటున్నాడ్ర శ్రీరాజ్ నంగ నంగలా.
"చనలేి . ఐన్న న్ేను ఏమన్నాను. నువుు న్న ... వి. అని కదన. ఆ డేషటి ఏమిటట"
అడిగంది మధ్ుమత.
"ఓటు" అన్నాడ్ర శ్రీరాజ్.
నవిుంది మధ్ుమత.
"ఓ న్ేను నీ అకిసజన్నాు. ఓ మెై గాడ్. థనంకూో" అని అన్నాడ్ర శ్రీరాజ్.
మధ్ుమత నవుుతూన్ే ఉంది.
తరాుత బిలుి శ్రీరాజ్ చలిి ంచనడ్ర.
ఇదద రూ బయటకు వచేచరు.
"రప్ు స్ండే. మా తనత మీ ఇంటటకి వస్ుిన్నారు. మీ న్ననాగారు ఉంటారుగా"
అడిగాడ్ర శ్రీరాజ్.
"రప్ు ఈవినింగ్ బయటకు వెళ్ి లలనుకున్నాం. ఉదయం ఉంటారు. మీ తనతగారు
వస్ుిన్నారా. నువూు వస్ుిన్నావా." అడిగంది మధ్ుమత కుతూహలంగా.
"న్ేను రాను. ముందు మా తనత వసాిరట. మన గురంచి మాటాిడ్తనరు" చప్ాుడ్ర
శ్రీరాజ్.
"అవున్న. మన గురంచి మీ వాళ్ి తో మాటాిడేవా" అడిగంది మధ్ుమత
స్ంతోష్ంగా.
"మామూలుగాన్ే మాటాిడనను. మా తనత మాతరం మన పెళ్లికి ప్రప్ట జల్ చేశారు"
చప్ాుడ్ర శ్రీరాజ్.
"ఐతే న్ేనత నీకు చప్ాులి. ముందు నుంచి మా న్ననాకు నీ విష్యాలు
చప్ుిన్నాను న్ేను. న్న మాటలుతో ఆయన నినుా న్ేను ప్రమిస్ుిన్నానని గురి ంచేశారు.
తను హచచరంచనరు కూడన. నీ వెైప్ు నుండి గీీన్ సిగాల్ లేనిదే ఏమీ తొందరప్డొ దదని కూడన
చప్ాురు. నీ వెైప్ు నుండి స్వోమెైతేన్ే తను వచిచ మీ పెదదలిా కలిసి మాటాిడ్తననన్నారు
38 | 42
బివిడి ప్రసాదరావు రచన : అరుణ చందర (వెబ్ సీరస్
ీ సటో రీ)
కూడన. నీ నుండి న్నకు స్రైనది ఏదీ తలియక న్ేనత అడ్గలేక తకమక ప్డ్రతున్నాను."
అని చపిుంది మధ్ుమత.
"అహా. అనీా కలిస స్ుిన్నాయిే. మా అమామా అనాది నిజంలా ఉంది" అని
చప్ాుడ్ర శ్రీరాజ్.
"అమామాా. ఏమన్నారు" అడిగంది మధ్ుమత.
"మనిదద రకీ వారసి పెటో ట ఉందేమో అని. అందుక ఈ మాటలు జరుగు తున్నాయి
అని" అని చప్ాుడ్ర శ్రీరాజ్.
"నముాతనవా" అని అడిగంది మధ్ుమత.
"జరుగుతున్నాయిగా. నమాాలి" అన్నాడ్ర శ్రీరాజ్.
"ఐతే ముందు మా న్ననాకు చపిు ఆయనను ప్ంప్న్న" అడిగంది మధ్ుమత.
"వదుదలే. మా తనత వసాిమన్నారుగా. తన్ే రానీ. ఐన్న ఎవరైతే ఏం. విష్యం
ఒకటేగా" అన్నాడ్ర శ్రీరాజ్.
మధ్ుమత చకాగా నవిుంది "అవున్న" అంటూన్ే.
"కాదన మర" అన్నాడ్ర టకుాన శ్రీరాజ్.
"అవునవునవును" అని అంది మధ్ుమత గబుకుాన.
"అయోో ఏమిటా గాభరా" అడిగాడ్ర శ్రీరాజ్.
"నీ చంతకు చేరప్ట వాలని" అని చపిుంది మధ్ుమత మురపెంగా.
నవేుడ్ర శ్రీరాజ్ ప్స్ందుగా.
ఆ పిమాట అకాడ్ నుండి కారులో శ్రీరాజ్ స్తాటీ మీద మధ్ుమత తమ తమ
ఇళ్ి కు బయలుదేరారు ఖుషీతో.
***
ప్రచయాలు ముగశాయి.
అప్ుుడే కృష్ణ మూరి , "న్న భారో అనాయో ప్రూ స్ుబాారావే" అన్నాడ్ర
మధ్ుమత తండిర స్ుబాారావుతో.
హాలులో ఆ ముగుురూ కూరుచని ఉన్నారు.
"చప్ుండి సార్స" అన్నాడ్ర స్ుబాారావు చినాగా.
39 | 42
బివిడి ప్రసాదరావు రచన : అరుణ చందర (వెబ్ సీరస్
ీ సటో రీ)
కృష్ణ మూరి , "మాటాిడ్తనను. తల్లి ప్రస్ి ుతం న్ననాతోన్ే మాటాిడనలి" అని చప్ాుడ్ర
తన చేతలోని ఖాళ్ల కాఫీ కప్ుును టీప్ాయ్ మీద పెడ్రతూ.
"ష్ూర్స ష్ూర్స" అంటూ మధ్ుమత అకాడ్ నుండి వెళ్లిప్ట యింది నవుుకుంటూ.
అకాడ్ ఇప్ుుడ్ర ఆ ఇదద ర ఉన్నారు.
"శ్రీరాజ్ మధ్ుమతల పెళ్లికై మాటాిడనలి" అని అంటూనా కృష్ణ మూరి కి అడ్రీ తగలి,
"ముందు ననుా మాటాిడ్నివుండి పీి జ్" అని చప్ాుడ్ర స్ుబాారావు న్ెమాదిగా.
కృష్ణ మూరి ఆగాడ్ర.
"న్నది న్న భారోది లవ్ మాోరజీ. మా ఇరువెైప్ుల వారూ స్ంప్రదనయం కాదని మా
పెళ్లికి అడ్రీ ప్డనీరు. కానీ మేము వాళ్ి నుండి బయటకు వచేచశాం. రజిస్ో ే మాోరజీ
చేస్ుకున్నాం. మా అమాాయి మా ఇదద ర బిడ్ీ . అంతే." అని ఆగాడ్ర స్ుబాారావు.
ఆ స్మయంలోన్ే కృష్ణ మూరి , "అది చనలు. పెైగా అదే స్రైన గురి ంప్ు. సట న్ేను
ఇక మాటాిడ్తనను. మా అరుణ అదే శ్రీరాజ్ తలిి పెళ్లికీ మేము ఇవేవీ ప్రగణలోకి
తీస్ుకోలేదు. ఒక పెళ్లికి ఆడ్ మగ వావి వరస్ తప్ు మిగతనవేవీ అనవస్రం అని
నమేావాళ్ి ం మేము. ఆ కోవకు చందిన వాడే మా అలుిడ్ర చందర అంటే శ్రీరాజ్ తండిర. అతని
కుటుంబం కూడన అంతే. సట మేమంతన హాఫీ. అదే ముందుగా మీతో న్ేను చప్ుతలిచనను.
కానీ మీర మీ గురంచిన ఆ విష్యం ముందుగా కదిప్రు. మేము దననిని సాుగతస్ుిన్నాం.
అది అడ్రీ కాన్ే కాదు అని చప్ుుతున్నాను. స్రన్న. ఇంకమెైన్న ఉంటే చప్ుండి" అన్నాడ్ర.
"న్ేను సామానోమెైన కుటుంబీకుడిా. ఉండ్డననికి ఈ ఇలుి బరతకడననికి జీతం ఆ
పెై వచేచ పెనషన్. అంతే. కానీ అమాాయి మధ్ుమతకై కకంత మొతి ం కూడ్తీశాను." అని
చప్ాుడ్ర స్ుబాారావు.
"ముందే మనవి చేశానుగా స్ుబాారావు గారూ ఒక పెళ్లికి మాకు ఏముంటే చనలో
అని" అని అన్నాడ్ర కృష్ణ మూరి నవుుతూ.
స్ుబాారావు ఇంకా ఏమీ అనలేదు.
అప్ుుడే కృష్ణ మూరి , "స్ుబాారావు గారూ ఇచిచప్ుచుచకోవాలి చేసి తీరాలి
వగైరాలు లాంటటవి వీడనలి. ఆధ్ునికానిా ఆహాునిస్త
ి న్ే అన్నలోచితంగా ఇంకా వోవహరస్ి
ఎలా. ఇది స్ర కాదు కదన. హదుద మీరని ప్రతదీ ఆనంద మయమే. ఇది న్న కాదు మా
40 | 42
బివిడి ప్రసాదరావు రచన : అరుణ చందర (వెబ్ సీరస్
ీ సటో రీ)
భావన మా అనుభవం కూడన. సట మీరు న్ల మనం పిలిల ఇంటరసిోు గురి ంచి వారకి పెళ్లళ
జరపిదద నం. ఏమంటారు." అని అడిగాడ్ర.
స్ుబాారావు లేచి నిలుచన్నాడ్ర. నమస్ారంచనడ్ర.
కృష్ణ మూరీి గముాన లేచనడ్ర. నమస్ారంచనడ్ర.
ఆ పిమాట ఆ ఇదద రూ కౌగలించుకున్నారు ఆనందంగా.
***
ఆ తరాుత స్రగాు 45 రోజులు గడిచనయి.
శ్రీరాజ్ మధ్ుమతలకు రజిస్ో ే మాోరజీ జరప్బడింది.
దననికి ముఖుోలంతన హాజరయాోరు వేడ్రకగా.
***
కాల గమనంలో మరో యిేడ్ర వచిచ న్నలుగు న్ెలలు దనటేసి సాఫీగా నడ్రసటి ంది.
ఆ గమనంలోని ఈ రోజున -
సాయంకాలం ప్ూట -
ప్రతేోక స్మావేశం నిరుహింప్బడ్రతోంది అకాడ్.
శ్రీరాజుా అందరూ కకనియాడ్రతున్నారు.
అతను రూప్ ందించిన ప్ప్ర్స చరతర ప్ుటలోి స్గరుంగా నిలప్బడ్రతోంది.
శ్రీరాజ్ మాటాిడ్రతూ, "సట హాఫీ. న్ేను చేప్టటోంది ఇంత వరకు టక్సట్ మెథడయి
పెదదలంతన వివరంచనరు. అది కకదిద మందిక అరధమెై ఉంటుంది. సట న్ేను మాతరం ఈ
ఇన్ెుస్గాష్నిా అంతటటకీ అందరకీ అందించడ్ం కోస్మే చేశాను. సట అందుక అది
అరధమయిేోలా వివరస్ుిన్నాను ఇప్ుుడ్ర. మన చుటూ
ో ఎన్లా విధనలుగా కాలుష్ోం
ఆవరంచి ఉంది. దీనిని మాప్డ్ం బహు కష్ో ం అవుతోంది. సట ఈ కాలుష్ో ప్రభావం మనలో
లేమి అవుటకు వీలుగా న్ేను ఒక టాబి ట్ ఫారుాలాని రూప్ ందించనను. అదే ఆ థీరటటకల్
ప్ప్ర్స సారాంశం. అది గురి ంప్బడింది. సట ఇక అందరకీ అది అందుబాటు లోకి తీస్ుకు
రాబడ్రతోంది తురలో. ఇక అది రండ్ర ఎలిమేట్స అదే సింప్ులాు ఐతే రండ్ర కాన్ెసప్చో క
మిశీమంతో ఏరుడింది. ఆ రండ్ర ఏమిటంటే, ఒకటలది అవస్రం. మన జీవంకు కావలసినది
మాతరమే మన శరీరానికి చేకూరుసటి ంది. రండయ ది అనవస్రం. మన శరీరంలో చేరకూడ్ని
41 | 42
బివిడి ప్రసాదరావు రచన : అరుణ చందర (వెబ్ సీరస్
ీ సటో రీ)
ఉండ్కూడ్ని వాటటని హరసటి ంది. ఇదే న్న ఈ టాబి ట్ సారం. దీనిని టాబి ట్ అంటున్నా ఇది
ఒక ఆహార ప్దనరధంగా వినియోగంచేలా చతడ్ తలుస్ుిన్నాను. దీనికి అవస్రమెైన
కావాలసిన ప్రీక్షలు ఎన్లా జరగాయి అని, జరప్ాము అని, అనిాంటా స్తోలితనలు
వచనచయి అని ఈ పెదదలు ఏకగీీవంగా చపిు ఉన్నారు. కనుక న్న ఆశ ఆశయం మనకు
తురలో చేరువవుతోంది. అలాగ దీనికి ఒక ప్రు కూడన పెటో ట ఉన్నాను. న్న కోరక మేరకు ఈ
పెదదలు దననిని వెలిడి చేయక నన్ేా దననిని చప్ుమని న్నకు అనుమత ఇచనచరు. వారకి
ధ్నోవాదనలు చప్ుుతూ ఈ న్న టాబి టుా న్ేను పెటో న
ట ప్రు మీ అందర స్మక్షంన వెలిడి
చేస్ి ున్నాను మికిాలి ఆనందంతో. దీని ప్రు ఆఁ దననికి ముందు మర కకదిద వివరణ. న్న ఈ
ఉనాతకి ఆస్రా న్న ఉనికి. ఆ న్న ఉనికికి కారణం న్న ప్ుటుోక. ఆ న్న ప్ుటుోకకి కారణం న్న
తలిి దండ్రరలు. సట ఈ న్న టాబి టుా వార ప్రి , అదే వాళ్ళ ప్రి ు పెటేచను, ఐ మీన్ అరుణ
చందర అని." అని ముగంచేశాడ్ర.
అంతే ఆ ప్రస్రంలో అలాగ ఈ కారోకీమం టటవి ల ైవి ో వస్త
ి నా ప్రస్రాలలో
చప్ుటి హో రు ఒకామారుగా ఎగసింది ఆనందనల కళ్లలా.
***
ప్రచురణ : ప్లి ప్రప్ంచం (వెబ్ మాగజన్)(ఆగష్ు
ో , 2018)
***
బివిడి ప్రసాదరావు
(రైటర్స, బాిగర్స)
ఈ-మెయిల్ : prao.bvd@gmail.com
***
42 | 42