Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 4

• విద్యాశాఖ మంత్రి తో యూనియన్ నయయకులతో ఈరోజు

జరిగిన చర్చల సారాంశం:

• 👉 వీటిని ప్ిమోషనలు అనయలా? ప్ని సర్దుబాటు అనయలా?


సంద్ేహానిి వ్ాకత ం చేసిన సంఘాలు.

• 👉 ప్ిమోషనలు అని మంత్రి గార్ద చెప్పగా, కమిషనర్ మాత్ిం


వీటిని ప్ని సర్దుబాటు అని మాత్ిమే ప్ిసత ావ్న చేశార్ద.

• ఈ సంద్ిగ్గత్ పై యూనియన్్ వివ్ర్ణ అడుగ్గా,


అధికార్దలకు కొనిి ప్రిమిత్ులు ఉంటాయి అని మంత్రి గార్ద
సరాుర్ద.
• 👉 శాశవత్ ప్ాిత్రప్ద్ికన ప్ిమోషన్్ ఇవ్ావలని గ్టిి గా
ప్ిత్రప్ాద్ించంద్ి.

• 👉 కోర్ది కేసల దృష్టాిా ఈ సాంకేత్రక ప్దధత్ులు


అవ్లంబిసలతనయిము. కోర్ది కేసల తేలిన వ్ంటనే వీటినే శాశవత్
ప్ద్ో నిత్ులుగా కనఫర్్ చేసత ాము అని చెప్ాపర్ద.

• కేవ్లం హైయర్ కాుసలలు బో ధిసత లనిందలకు 2500 అలవ్న్్


గా ఇసాతము అని చెప్ాపర్ద.

• 👉 కొంత్మంద్ి వ్ర్్ అడజ సి మంట్ అని భావించ అన్ విలిు ంగ్


ఇచయచర్ద. మరి వ్ారి మాట ఏమిటి అని సంఘాలు
ప్ిశ్ించయయి.

• 👉 వ్ారికి రేప్ు మరొక్సారి అవ్కాశం ఇసాతము అని


చెప్ాపర్ద.

• 👉 DSC 30% సంగ్త్ర ఏమిటి అని అడగ్గా, 117 GO వ్లు


ఉత్పనిం అయియా వ్ాటిని DSC కి కేటాయిసాతం అని చెప్ాపర్ద.

2
• సటిట్ సభారిినేట్ సరవవస్ ర్ూల్స్ కు అనలగ్ుణంగా శాశవత్
ప్ాిత్రప్ద్ికన ప్ద్ో నిత్ులు ఇవ్ావలని వినత్రప్త్ిం ఇవ్వడం
జరిగింద్ి.

విజయవ్ాడలో ఉప్ాధయాయ సంఘాల ప్ిత్రనిధలలతో విద్యా శాఖ


మంత్రి బొ త్్ సత్ానయరాయణ సమావ్ేశం ముగిసింద్ి.
ఉప్ాధయాయుల ప్ిమోషను వివ్ాదం పై ఉప్ాధయాయ సంఘాలతో
చరిచంచయర్ద మంత్రి బొ త్్. మూడో త్ర్గ్త్ర నలంచ విద్యార్దులకు
సబజజకుి టీచర్ ఉండయలని ప్ిభుత్వం భావిస్త ంద్ి.ఇందలకు
ర ాాప్త ంగా 12 వ్ేలమంద్ి సబజజకుి టీచర్్
సంబంధించ రాషివ్
అవ్సర్మని గ్ురితంచయం.కొంత్మంద్ి ఉప్ాధయాయ సంఘ నేత్లు
వ్ాకితగ్త్ ప్ియోజనయల కోసం ప్ిభుత్వ జీవ్ోపై నయాయసాునయనికి
వ్ళ్లుర్ద.

ఉప్ాధయాయులకు బద్ిలీలోు ఇబబంద్ి లేకుండయ టీచర్్ కి 2500


అలవ్న్్ లు కూడయ ఇచయచము.ప్ిజాసావమాం లో సటవచఛ ఉంద్ి
ఎవ్రైనయ ఎక్డెైనయ ఫిరాాదల చేయొచలచ.ఏపీ ప్ిభుత్వ ఉద్ో ాగ్ుల

3
సంఘం నేత్ సూర్ానయరాయణ విషయానిి సీరియస్ గా
తీసలకోవ్ాలి్న అవ్సర్ం లేదల అని అనయిర్ద.

ఉపాధ్యాయుల సమాచయరం కొరకు

ఇకకడ కలిక్ చెయాండి

⬇️
https://chat.whatsapp.com/EdutbAcVXDCAOl5j2aqlqq

You might also like