సూరిగాడు-నల్లకోడి - suurigaaDu-nallakODi - 12-22-2022 10.35 PDF

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 6

సూరిగాడు - నల్లకోడి

సురేంద్ర శీల్ేం

“జూన్ నెల్ మృగశిరకార్తె రానికి యేంగ ఒక్క రోజే ఉేంది...”

రోజూ ఇేంటి బయట నుల్క్ మేంచేం మీద పొద్దెక్కేందేంక్ పనుకునేవాణ్ని. కానీ ఇయాల్ అేంసేపు

ఉనిిచ్చేట్లల లేదు మాయమమ. తేందరగా లేసినా, కాదు మాయమమ, తిట్లల ననుి లేపినాయ. మూతి మీద నుేంచి రగ్గు

తీయలేదు. మాయమమ తిట్లల రగ్గును దట్లకుని సెవుల్కు ఇనపడ్ెనాయ. పకికేంటి ల్చేమమతో కొట్టాడ్ెేంది.

“ల్ేంజమేండ్ యేంగోసారి నా మీేందకు వచిేనావో సెపెనా సూడు?” అేంది మాయమమ.

“ఆ సూసినాేం పోవే, అది గాని మళ్ళా మా ఇేంట్లలకొచిేేందేంటే నిన్ని, దనిి యేట్లల మేంచి సేంపుతా

పనికిమాల్దెనా” అని దుమ్మమతిెపోచిేేంది ల్చేమమ.

బయట నుేంచి సూచేనయ నాకు, రేంచ్చపటిక్ అేంతా అరథమేంది. సూరిగాడి ఇషయేంలో

కొట్లాకుేంట్లనాిరని, ఇట్టా జరగడ్ేం ఇది మూడోసారి.

సూరిగాడు అేంటే మనిషి కాదు, మా ఇేంటి కుక్క. రాతిరి నేను వాడు క్లిసి యేటికి చాపలు పటానీకి

పోయనాయ. ఒక్క చాప గూడ్ దొరక్ల్ద, కాళ్ళా ఈడుేకుేంటూ ఇేంటికి వచిేనామ. ఆక్లికి ఆనలేక్ వాడు పొదుెనేి

ల్చేమమ జోకులు మీేంద పనయట్లాేండ్డు.

ర్తేండేళ్ా కిేందట మా నాయన పనికిపోయనపుుడు సేన్లల దొరికితే ఇేంటికి తీసుకొచిేనాడు. అపుటి నుేంచి

వాడు మాతో పాట్ల పెరుగ్గతేండ్డు. నాకు మా నాయనకు, వాడు అేంటే బో ఇషాేం. పొదుెనుిేంచి రాతిరి దేంకా

నాతోనే తిరుగ్గతాేంట్టడు.

మాయమమకి బయట ల్చేమమతో కొట్టాట సాలైనట్లాేంది. పట్లాడుక్ట్టా తీసుకొని తిట్లాకుేంటూ వాడికోసేం

ఎతకుతాేంది కొటాేంలో, మేంచేంలో నుేంచ్చ ఇేంటి లోపల్కి తేంగి సూసిన, ల్చేమమ బోకుల్లో ఏేం దొరక్లేదేమో,

బాగా అలిసిపోయనట్లాేండ్డు. మేంచేం కిేంద ఏేం ఎరగనట్లా తాపీగా తల్కాయ కాళ్ళల మీేంద పెట్లాకొని

పనుకునాయడు. ఒక్క సేతోె మేంచానిి పక్కకు ఇసిరిపారసిేంది మాయమమ. పట్లాడు క్ట్టాతో సూరిగాడి ఈపు మీేంద

ర్తేండేట్లల ఏసిేంది. ల్చేమమకు పడ్లిిన ఏట్లల సూరిగానికి పనాయయ. అవే ఏట్లల ల్చేమమ మీేంద పడిేంటే ఈ పాటికి

వాళ్ా కొటాేంలో ఏడుులు మొదలై ల్చేమమకు పాడె క్డుెేండ్య వాళ్ామేమో, ద్దబబల్కు సూరిగాడు. కుయ్యయ కుయ్యయ అని

అరుసుకుేంట్ట బయటకి ఉరికినాడు. మాయమమ కోపేం సూసి నేను మేంచేం దిగి ఆపలేక్పోయా.

“యేంగోసారి ఇేంట్లలకి వచిేనావేంటే కాళ్ళా ఇరగొటిా పొయయలో పెడ్ె అని తిట్లాకుేంటూ” మా నాయన

మీేందకు యుదానికి పోయేంది మాయమమ. యేందక్ సూరిగాడి మాదిరిగానే మా నాయన పొయయకాడ్ దిగాలుగా

కూచ్చేని ఉేండ్డు.
సూరిగాడు - నల్లకోడి
సురేంద్ర శీల్ేం

“ఆ బజారిది అనిి మాటలు అేంట్టేంటే వచిే దని జుట్లా పట్లాకుని ఈపు మీేంద గ్గదెక్పోయావా” అని మా

నాయనుి క్సురాెేంది మాయమమ. ఆలోచనల్తో ఇలుల క్ట్లాకొని బేందీ అయనా మా నాయన సెవుల్కు మాయమమ

మాటలు యనపల్దయ.

“ఇేంత న్లరు యేసుకొని అరుచునయ బెల్లేం గొటిాన రాయ ల్దగా వుేండ్వే” అని మా నాయనను గటిాగా

ఊపిేంది. పెదె తపానుకు మా కొటాేంక్పుు లేసిపోయనట్లా మాయమమ కుదుపుకు మా నాయన ఆలోచనలు

ఎగిరిపోయనాయ. మాయమమ వైపు గ్గడుల ఉరుమతూ పైకి లేసి

“నీ యమమ ఏేందే నీ పేంచాయతి..!” అని జుట్లా పట్లాకుని మాయమమ ఈపు మీేంద ర్తేండు గ్గదుెలు గ్గదెడు.

ఇేందక్ మాయమమ ల్చేమమను గ్గదుె అనిట్లా.

“నా సావు నేసచాేేంటే నువ్వొక్దనివి” అని తిట్లాకుేంట్ట కోపేంగా బయటకి ఎళ్ళాపోయనాడు మా నాయన.

మాయమమ పొయయ కాడ్ కూల్బడిపోయ కొటాేం లేసిపోయేటట్లల ఏడ్ేేంది. నేను మేంచానిి పక్కన నిల్బెటిా

ఇేంటి లోపల్ మూల్న కూచుేనయ.

***

మాయమమ ఏడిే ఏడిే అలిసిపోయ మళ్ళా మామలుగా ఇేంటి పనేేందో సేసుకుేంట్లేంది. నా ఆలోచనల్నీి

బయటకు వెళ్ళలన నాయన సూటూారా, సూరిగాడి సూటూారా తిరుగ్గతనాయ. సూరిగాడు అేంటే యాన్లి సాట

తిరుగ్గతాేంట్టడు. కానీ, నాకు ఊహ తెలిసినపుటి నుేంచి మా నాయనకి మృగశిరకార్తె రోజు, ఊళ్ళా అేందరి క్ేంటే

మేందు నల్లకోడి తినాల్ని ఆశ ఉేంది. ఇేంకా మృగశిరకార్తెకి ఒక్కరోజే ఉేంది.

ఆ రోజు నల్లకోడి తిేంటే సొరాునికి పోతారని మాయబబ, మా నాయనకు సెపిునాడ్ేంట. అపుట్లిేంచి మా

నాయనికి నల్లకోడి అేంటే ఆశ అయేంది. దని కోసమే మా నాయన ఆలోసిచాే వుేంట్టడు. అది కావాలి అేంటే శానా

లెక్క కావాలి. పూట గడ్వడ్నిక్ క్షాేం మా ఇేంట్లల, యేంగా నల్లకోడి యానుిేంచి తీసుకొచాేడు మా నాయన.

నల్లకోళ్ళా మా ఊళ్ళా ర్తడిిగారి ఇేంట్లల ఉేంట్టయ. ఆడు కోడిల్దగే నల్లగా ఉేంట్టడు. సూడ్ినికి

భయేంక్రేంగా ఉేంట్టడు. ఆడు ఊరికి పెదె, ఆడి ఇేంట్లల పెదె తపాకీ కూడ్ ఉేంట్టదని ఒక్ రోజు మా నాయన

మాయమమకు చెపుెేంటే ఇనాయ. ఆడు లెక్క ఇచాేనే గానీ కోళ్ళా ఇయయడు. అయనా వాడు మా బోటి వాళ్లకు అమమడు,

వాని ఇేంట్లలకి కూడ్ మమమలిి రానీయయడు. ఒక్రోజు మా సుధాక్ర్ మామ వాని ఇేంట్లలకి పోయనాడ్ని ఊళ్ళా సెట్లాకి

క్టేాసి సొల్కాలు తెగేదేంక్ కొటిానాడు. అది సూసి వారేం రోజులు జరేం పట్లాకుేంది నాకు. మాయమమ ఆ రోజు దిటిా

తీసి, ర్తేండు రోజులు పచుేలు ఉేంటే గాని నాకు జరేం తగుల్ద. సర మా నాయనకి ఈసారి కూడ్ నల్లకోడి కూర తినే

భోగేం లేదనుకొని, లేసి మొక్ేం క్డుకొకని రాతిరి బువొలో నీళ్ళలపోసుకొని ఉలిలగడ్ిేంచుకోని సూరిగాడు యాడునాిడో

ఎతకుదమని బయటకి పోతేంటే మాయమమ,


సూరిగాడు - నల్లకోడి
సురేంద్ర శీల్ేం

“ఒర పసాద్..! మీ నాయన యాడునాిడో సూడుపోరా, కూడు తినకుేండ్ పోయనాడు. ఉేంటే రమమని

సెపుు” అని సెపిుేంది.

“సెపాెలే..!” అని నేను క్దిలినా.

అేంత కొటిానా మాయమమకు, మా నాయన మీేంద కోపేం రాల్దయ. మా నాయన ఎేందుకు అల్ద ఉనాిడో

మాయమమకు అరథేం అయనట్లాేంది. మా నాయన అేంటే అేంత పేమ మాయమమకు. ఎపుుడూ కొటేావాడు కాదు, అసలు

ఒక్కమాట అనేవాడు కాదు మాయమమను.

బులిల మామ ఇేంటికాడ్ మా నాయన క్నపనాయడు.

ననుి సూడ్గానే “యేరా పసాద్ ఇట్టా వచిేనావు?” అని అడిగినాడు మా నాయన.

“అమమ పిలుచాేేంది. బువొ తినాల్ేంట పో.”

“ఆ పోతాలే... నువుొ యాడికి పోతనావ్? ఆ సూరిగాడు యాడునాిడో సూసిరా నాయన, శానా గటిాగా

కొటిాేంది మీయమమ... పాపేం” అని సూరిగాని మీేంద పేమ కురిపిేంచినాడు మా నాయన.

ఆ మాటలు యనేంగానే మేందుకు పోతని నాకు, మా నాయనుి గటిాగా పట్లాకోవాలి అనిపిేంచిేంది. మా

నాయన వైపు సూసి సినిగా నవిొ,

“సర నాయన దని కోసమే పోతేండ్” అని సెపిునా.

మా నాయన కొటాేం దరి పటిానాడు. నేను సూరిగాడి కోసేం గ్గడిసెలు దటి, సేనుల పట్లాకొని దిబబలు తిరిగి

సూసిన, ఆడు యాడ్ క్నపల్దయ. నడుసుకుేంటూ బేంకిరిపళ్ా సెట్లా కాడికి పోయ సూసిన క్నపల్దయ, మాయమమ మీేంద

కోపేంతో యాడిక్నాి పోయనాడేమో లేక్ మాయమమ ఏసిన ద్దబబల్కు యాడ్ని పడి సచిేనాడో. ఆ మాటలు మతికి

రాేంగానే గ్గేండె బరువెకికేంది. ఎేండ్ నెతిెమీేందకొచిేేంది. సూరిగాడి జాడ్ దొరక్ల్ద. తిరిగి తిరిగి యాసిరిక్ వచిే

కొటాేంలో కూల్బనయ.

మా నాయన “సూరిగాడు క్నపనాయడ్ పసాద్?” అని అడిగినాడు.

“లేదు నాయన ఊరు మొతెేం సూసొచిేన యాడ్ క్నపల్దయ. ఆడికి బేంకిరిపలిల సెట్లా కాడికి పోయ వచిేన

ఆడ్ కూడ్ క్నపల్దయ.”

“వోయమమ...! అేంత దూరేం పోయ వచిేనావ? యాడ్నాి పడి సచిేపోయ వుేంట్టదిలే” అని మాయమమ

అరిసిేంది. పొదుెన ల్చేమమ తిట్లల మతికి వచాేయేమో మాయమమకు.

మా నాయన “అట్టా అనాక్... నల్లకోడి కోసేం లెక్క యానుిేంచి తాయవాలో నాకు అరాేం కాల్. నా బతక్ేంతా

ఇట్టానే ఆశతో బతకాలేమో!. మా నాయన ఆ ర్తడిిగారి ఇేంట్లల జీతగాడిగా గొడుిసాకిరి సేసినా క్నక్రిేంచల్దయ. మా

నాయన నల్లకోడి తినాల్ తినాల్ని తినకుేండ్నే సచిేపోయా, నేను గూడ్ అది తినకుేండ్నే సచిేపోతానేమో అనే
సూరిగాడు - నల్లకోడి
సురేంద్ర శీల్ేం

బాధలోేంటే మళ్ళా నువుొ సూరిగాడి గ్గరిేంచి అట్టా మాట్టాడ్ెవు. ఆడు సినిపుటి నుేంచి మన్లెపాట్ల వుేండ్డు. ఆనిి

కొడుకు లెక్కనే సూసుకుేంట్లనాిేం గద.” అని బాధపనాయడు మా నాయన.

మా నాయన మాటలినేసరికి నామనసేంతా దిగ్గలు సుట్లాకుేంది. పొదుెకూకుతేంది సూరిగాడు యేంగా

రాలేదు. మా నాయనలో సూరిగాడు ఇేంటికి రాలేదనాి బాధనే ఎకుకవ క్నపడ్ెేంది. మదయనేం నుేంచి ఒక్ పదిసారుల

అడిగివుేంట్టడు.

***

నేను, మా నాయన క్ళ్ళా, బుడ్డిలు సేసుకొని సూచాేనేం సూరిగాడి కోసేం. రాతిరి అయేంది మాయమమ

బువొకు పిలుచేేంది. నల్లకోడి నా బుర్రలో కూకుేంది. మా నాయన మాటలు మతికొచిేన ప్రతిసారి ర్తడిి మతికి

వచేనాడు నాకు. బువొ తినే యాల్క్ని సూరిగాడు వచాేడేమోనని అనుకునాిేంగానీ వాడు రాల్య, బుడిి ఆపేసి

బయట పనుకునాయేం. పొదుెన పేండ్గ, అేందరూ కోళ్ళా తీసుకొనిపోతారు. అదే మతికొచిేేంది. నిద్ర రాకునిేంది.

అరారాత్రి అయపోయేంది. సూరిగాడు, నల్లకోడి మాత్రమే మతికొచేనాిరు. మేంచేంలో అటేపు ఇటేపు దొలులతని,

ఆకాసేంలో నిేండుగా చుక్కలు మ్మరుచుేనాయ. సర అని లేచి మాయమమ, నాయన వైపు చూసా, ఇదెరు

పనుకొనుేండ్రు. నేను చ్చసి ర్తడిిగారి ఇేంటి వైపు నడ్క్ మొదలుపెటిానా,

నా జీవితేంలో మొదటిసారి దొేంగతనేంకి పోతనా. మా నాయన కోసేం పోతనా.. నల్లకోడి కోసేం పోతనా,

ర్తడిిగారి ఇేంటికి పోతనా. ఊరు మొతెేం మతెగా నిద్రపోతాేంది. అనిి కుక్కలు రోడుి మీద అరుచేనాయ. కొనిి

మడుసుకొని పనుకునాియ. వాటిని సూడ్ేంగానే మా సూరిగానిి మాయమమ అని మాటలు మతికొచిే అడుగ్గలు

నెమమది అయనాయ. ఎపుుడు నా పక్కనే పనుకునేది. నాతో, మా నాయనతో చ్చపలు పటానీకి వచ్చేది. మా కాళ్ా

ఎేంబడే తిరుగ్గతాేండేది. ఎవర్ని క్రిసేది కాదు, మొరిగేది కాదు.

ర్తడిిగారి ఇలుల వచిేేంది. ఆ వెనెిల్లో ర్తడిి ఇలుల రాజుల్ క్థలో చెపేు కోటల్ద ఉేంది. ఇేంటి మేందుర ర్తేండు

సిేంహాల్ వాకిలి ఎదురయేంది. పొదుెన పూట రానిక్ భయమేసేది, యేంగా ఈ సీక్ట్లల ఆ ఇలుల సూసేసరికి

ఉచేపడిేంది. ర్తడిిగారి ఇేంట్లలకి ర్తేండుసారోల, మూడుసారోల పోయనా అేంతే అది గూడ్ గ్గమమేం దేంక్, సుధాక్ర్

మామ క్ళ్ామేందు మ్మదులుెనాిడు. అయనా నాయన కోసేం అడుగేసినా, సినిగా ర్తడిిగారి ఇేంటి వెనుక్వైపు వెళ్ళా.

క్ేంపసెటలతో అడివిల్ద ఉేంది. దొరికినా తపిుేంచుకోవడ్నికి బానే ఉేంది అనుకునాి. దొడ్ికిలి శాన ఎతెలో ఉేంది.

దనికి సిని బొక్క గూడ్ ఉేంది. బొక్కలో పడ్తానేమోనని దూరినా, కావటేలదు. పక్కనుని గోడ్ ఎగిరినా అేందలేదు.

సిని గోడ్ దుేంక్డ్నికి పక్కన ఉని రాళ్లను గోడ్కు బేర్ని, ఒక్క ఉదుట్లన దుేంకినా ర్తడిి గారి పాక్లోకి,

మోచ్చయ్ అేంతా దోక్కపోయేంది. లేసి తేరిపారి సూసిన అచేేం దొేంగల్దగే. అట్ల ఇట్ల సూసేసారికి బరుగొళ్ాకు

రేంత దగురోల మూడు కోళ్ా గేంపలు క్నపనాయయ. చినిగా దల్ల కాడికి పోయ తెచుేకుని అగిుపెట్టా నుేంచి అగిుపుల్ల
సూరిగాడు - నల్లకోడి
సురేంద్ర శీల్ేం

మేంటిేంచి ఆ సీక్టిలో ఒక్ గేంపెతిె సూసినా నల్లకోడి క్నపలేలదు. ర్తేండో గేంపెతిెన క్నపలేలదు. మూడో గేంప కిేంద

నాలుగ్గ నల్లకోళ్ళా క్నపనాయయ.

మా నాయన పేంట పేండిేందనుకొని గేంపెతేెలోగే చిని మూలుగ్గ యనపడిేంది. భయమేసిేంది. పాక్ చివర

చిని గూట్లల నుేంచి యనపడ్తాేంది ఆ మూలుగ్గ ధైరయేం తెచుేకొని సినిగా అడుగ్గలో అడుగ్గ ఏసుకుేంట్ల దగురకు

పోయ అగిుపుల్ల మేంటిేంచి సూసిన ఆ వెలుగ్గలో సూరిగాడి క్ళ్ళా మ్మరిసినాయ. సూరిగాడు ... సూరిగాడు

దొరికినాడు. ఒక్కసారిగా పానేం లేసొచిేేంది. ద్దబబల్కు వాకిలి బొక్కలో దూరచిే ఈడ్పనుకునయట్లానాిడు.

సూరిగాడిని పోయ పట్లాకుని, బయటకు తీసి ఒళ్ళా పెట్లాకునాి. పాపేం మాయమమ కొటిాన ద్దబబల్కు సక్కగా

నిల్వడ్లేకుేండ్డు. ననుి సూచాేనే తోక్ ఆడిసూె ప్రేమగా నాక్డ్ేం మొదలు పెటిానాడు. సూరిగాడు కుేంట్లతూ

నడుచేనాడు. అల్ద అనిి సూచాేేంటే గ్గేండె పీకుకపోతేంది. సూరిగాడిని తీసుకొని మా నాయన నినుి సూచ్చే చాల్ద

సేంతోసిచాేడు అని గ్గేండెల్కు హతెకొని మదుెపెటిానా.

వచిేన పని మతికొచిేేంది. సినిగా మూడో గేంపు దగురకెళ్ళా పైకెతిె ఒక్ కోడి గొేంత పట్లాకునాయ, కోళ్ళా

అనీి గటిాగా అరుచేనాియ. అవి అరిసేసరికి బరగోళ్ళా బెదురుకొని అరుడ్ేం మొదలుపెటిానాయ. నాకు భయేం వేసి

దమమలు అదిరినాయ. ఆడ్ వాతావరణేం అేంతా మారిపోయేంది. ఆ సల్ేం భయేంక్రేంగా తయారయేంది.

కోడి గొేంత పట్లాకొని బయటకి తీసా. ఈ అరుపులుకు ర్తడిిగారు లేసినట్లానాిరు. బయట లైట్ వెలిగిేంది.

నాకు భయేం ఇేంకా ఎకుకవ అయయేంది. ర్తడిిగారు చ్చతిలో తపాకీ పట్లాకొని వచిేనట్లా క్నపడిేంది. సూరిగాడి కెళ్ళా

సూసిన, పానేం కాళ్ాలో పెట్లాకొని ఒక్ సేతిలో కోడిి పట్లాకొని గోడ్ దుేంకినా, సూరిగాడు ఉరక్లేక్పోయనాడు.

ఉనిట్లాేండి సూరిగాడు మొరిగినాడు. గటిాగా మొరిగినాడు. వాడు మా ఇేంట్లలకి వచిేనపుటి నుేంచి మొదటిసారి

మొరగడ్ేం వినాి. వాకిలి సేందులో దూరలేక్పోయాడు. మొరుగ్గతూనే వునాిడు. ఎనకిక తిరిగి సూరిగాని కోసేం

పోదమని తిరిగేలోపే తపాకీ పేలిన యనపడిేంది. సూరిగాని సావరుపు నా సెవుల్ను తాకిేంది.

సూరిగాడు సచిేపోయాడు. భయమేసిేంది ఎనకిక సూడ్కుేండ్ కొటాేం కాడికి వచ్చేదేంక్ యాడ్ ఆగల్య.

కోడిని కొటాేంలో మూల్కు సేంచుల్ మధయ వేసినా అలులపోయ మడుసుకొని కూచుేేంది. నేనే చేంపేసా, సూరిగాడిని

నేనే చేంపేసా క్నీసేం ఎనకిక తిరిగి గూడ్ సూడ్లేక్పోయా. నా మీద నాక్ యావగిేంపు వచిేేంది. ఏడుచాే ఏడుచాే

అటేి పనుకునాయ.

తెల్దలరిేంది. మా నాయనకు కోడి చ్చసే శబెేం యనబడినట్లాేంది. అేందర్ని లేపినాడు. యానుిేంచి వచిేేంది రా

అని దనిి పట్లాకుని సూచేేంటే మా నాయన క్ళ్ళా సూడ్లి, మాయమమ మొక్ేం చూడ్లి. మా నాయన నల్లకోడిరా..!

నల్లకోడిరా పసాద్..! అని సూపిచేనాడు. తలెతిె కోడివైపు సూసా. నాకు మాత్రేం సూరిగాడు క్నపడ్ినాడు.
సూరిగాడు - నల్లకోడి
సురేంద్ర శీల్ేం

ఆడి సావరుపు యేంగా యనపడ్ినే ఉేంది. సూరిగాడు నాకెళ్ళా సూసేవుేంట్టడు... ననుి తీసుకుపో అని

అడిగే ఉేంట్టడు. ననుి కాపాడికి ఆడు మొరిగినాడు. సూరిగాడు లేడు, యేంగ రాడు, రపు నుేంచి నేను ఒక్కడినే

యాటకు పోవాల్, నేను ఒక్కనేి పనుకోవాల్ని తలుేకుేంటూనే పానేం గిల్గిల్దలడిేంది. గటిాగా అేందరికీ యనపడేల్ద

సూరిగా, సూరిగా అని అరవాల్నిపిేంచిేంది.

- సాక్షి ఫన్ డే 2019

You might also like