Professional Documents
Culture Documents
Meanings'
Meanings'
4) భూత భవ్య భవత్ ప్రభు: – భూత భవిష్యత్ వర్త మానము లందలి సర్వమునకు ప్రభువైన వాడు.
11) పరమాత్మ – నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమై కార్య కారణముల కంటే విలక్షణమైన వాడు.
469) నైక కర్మకృత్ – సృష్టి, స్థితి, లయము మున్నగు అనేక కార్యములు చేయువాడు.
548) స్వాంగ: – సృష్టి కార్యమును నిర్వహించుటకు అవసరమగు సాధన సామాగ్రి కూడా తానే
అయినవాడు.
589) కుముద: -కు అనగా భూమి, ముద అనగా సంతోషము. భూమి యందు సంతోషించువాడు.
807) కుముద: -కు అనగా భూమి . అట్టి భూమి యొక్క భారమును తొలగించి మోదమును
కూర్చువాడు.
821) శత్రు తాపన: – దేవతల విరోదులైన వారిని, సజ్జనులకు విరోధులైన వారిని తపింప చేయువాడు.
916) పేశల: – మనోవాక్కాయ కర్మలచే రమణీయముగ నుండువాడై పేశల: అని స్తు తించబడును.
922) పుణ్యశ్రవణ కీర్తన: – తనను గూర్చి శ్రవణము గాని, కీర్తన గాని పుణ్యము కలుగజేయును.
950) ఆధార నిలయ: – సృష్టికి ఆధారమైన పృధ్వి, జలము, తేజము, వాయువు, ఆకాశము అను
పంచ మహాభూతములకు ఆధారమైనవాడు.
967) భూర్భువ: స్వస్తరు: – భూ: భువ: స్వ: అను వ్యాహృతి రూపములు 3 గలవాడు.