Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 4

Song - 1 దీర్ఘాయువుతో తృప్తిపరిచిన – సజీవుడవు నీవేనయ్యా || నా

బహు సౌందర్య సీయోనులో  స్తు తి హృదయములో ||


సింహాసనాసీనుడా (2)
నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై – నా హృదయాన కొలువాయెనే 2.నాలో ఉన్నది విశ్వాసవరము – తోడైయున్నది వాగ్దా నబలము
నను జీవింపజేసే నీవాక్యమే – నాకిలలోన సంతోషమే…..|| బహు ధైర్యపరచి నడుపుచున్నవి విజయశిఖరపు దిశగా (2)
సౌందర్య || ఆర్పజాలని నీప్రేమతో – ఆత్మదీపము వెలిగించినావు

1. పరిశుద్ధతలో మహనీయుడవు – నీవంటి దేవుడు జగమున లేడు దీనమనస్సు వినయభావము – నాకు నేర్పిన సాత్వీకుడా   || నా
(2) హృదయములో ||
నాలో నిరీక్షణ – నీలో సంరక్షణ – నీకే నా హృదయార్పణ  (2)   ||
బహు సౌందర్య ||
3.స్వచ్ఛమైనది నీవాక్యం – వన్నెతరగని ఉపదేశం
2.ఓటమి నీడలో క్షేమము లేక – వేదన కలిగిన వేళలయందు (2) మహిమగలిగిన సంఘముగానను నిలుపునే నీ యెదుట (2)
నీవు చూపించిన నీ వాత్సల్యమే – నా హృదయాన నవజ్ఞాపిక (2)   సిగ్గుపరచదు నన్నెన్నడూ – నీలోనాకున్న నిరీక్షణ
|| బహు సౌందర్య || వేచియున్నాను నీకోసమే – సిద్ధపరచుము సంపూర్ణుడా  || నా
హృదయములో ||
3.ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు – చల్లని నీ చూపే ఔషధమే
(2)
ప్రతి అరుణోదయం నీ ముఖదర్శనం – నాలో నింపెను ఉల్లా సమే
(2)   || బహు సౌందర్య ||

Song - 2

గగనము చీల్చుకొని ఘనులను తీసుకొని


నన్ను కొనిపోవ రానైయున్నా ప్రాణప్రియుడా యేసయ్యా "2"
నిన్ను చూడాలని ( నిన్ను చేరాలని "4")
నా హృదయమెంతో ఉల్లసించుచున్నది "3"
"గగన"
Song – 4
1.నీ దయా సంకల్పమే నీ ప్రేమను పంచినది దాక్షిణ్యపూర్ణుడా - అత్యంతశ్రేష్టు డా
నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది "2" నా స్తు తికి కారణభూతుడవైన ప్రాణప్రియుడా
పవిత్రు రాలైన కన్యకగా నీ యెదుట నేను నిలిచెదను "2" నీ నామమునకే మహిమ కలుగును గాక
నీ కౌగిలిలో నేను విశ్రమింతును "2" అ.ప. :
"గగన" స్తోత్రములు నిత్యము దయాళుడా
నీ క్రియలు సత్యము సహాయుడా
2.నీ మహిమైశ్వర్యమే జ్ఞాన సంపదనిచ్చినది
మర్మమైయున్న నీవలె రూపించుచున్నది "2" 1. కష్టకాలమున నీకు మొరపెట్టిన
కలంకములేని వధువునై నిరీక్షణతో నిన్ను చేరెదను "2" ఆపదలనుండి విడిపించిన నాధుడా
యుగయుగాలు నీతో ఏలెదను "2" నీ వాక్కును పంపించి దర్శించి బాగుచేసి
"గగన" ఆశ్చర్యకార్యాలు చేసిన దేవుడా

3.నీ కృప బాహుళ్యమే ఐశ్వర్యమునిచ్చినది 2. శ్రమల సంద్రమున నీకు మొరపెట్టిన


తేజోవాసుల స్వాస్థ్యం అనుగ్రహించినది "2" తరంగాల పొంగు అణిచేసిన నాధుడా
అక్షయమైన దేహముతో అనాది ప్రణాలికతో "2" ఆ బాధను పోగొట్టి చెయ్యిచ్చి లేవనెత్తి
సీయోనులో నీతో నేనుందును "2""గగన" చేరాల్సిన రేవునకు నడిపిన దేవుడా
Song - 3
నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని – 3. దుఃఖభారమున నీకు మొరపెట్టిన
నా ప్రార్థన విజ్ఞాపనా – నిత్యమహిమలో నిలవాలని (2) చీకటిలోనుండి రప్పించిన నాథుడా
అక్షయుడా నీ కల్వరిత్యాగం – అంకితభావం కలుగజేసెను – జలధారలు పుట్టించి సమృద్ధి కలుగజేసి
ఆశలవాకిలి తెరచినావు – అనురాగవర్షం కురిపించినావు (2) చి సంతోషపరచిన
నా హృదయములో ఉప్పొంగెనే – కృతజ్ఞతా సంద్రమే Song - 5
నీ సన్నిధిలో స్తు తి పాడనా – నా హృదయ విద్వాంసుడా || నా కోరిక బలవంతుడా ధనవంతుడా గుణవంతుడా నా యేసయ్యా
|| నీవంటివాడు లేనేలేడు
నీ సాటి ఎవడు రానేరాడు
1.యదార్థవంతులయెడల – నీవు యెడబాయక కృపచూపి నాకున్న ఆధారం - నాలోని ఆనందం నీవే
గాఢాంధకారము కమ్ముకొనగా వెలుగు రేఖవై ఉదయించినావు (2) అ.ప:
నన్నునీవు విడిపించినావు – ఇష్టు డనై నేనడచినందున యేసయ్యా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా
1. ఏదియు నీవు లేకుండా కలుగలేదుకదా
దీవెనలు దయచేయగల మహిమ నీదికదా
నాకున్న ఉజ్జీవం - నాలోని ఉత్సాహం నీవే

2. లోపమన్నది నీయందు కానరాదుకదా Song – 8


పాపములు క్షమియించగల మనసు నీదికదా
నాకున్న వైభోగం - నాలోని విశ్వాసం నీవే
ప్రార్థన వలనే పయనము
3. శూరుడా నీముందెవడు నిలువలేడుకదా ప్రార్థనే ప్రాకారము
కార్యములు నెరవేర్చగల ఘనత నీదికదా ప్రార్థనే ప్రాధాన్యము
నాకున్న సౌందర్యం - నాలోని సామర్ధ్యం నీవే ప్రార్థన లేనిదే పరాజయం "2"
Song – 6
కీర్తనలు పాడినా వాయిద్యాలు మ్రోగినా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా
దేవునికే మహిమ కలగనీ ప్రార్ధించకుండా నే ఉండలేనయ్యా "2"
ఏ పని చేసినా సమస్తము నీ పాదాలు తడపకుండా
దేవునికి మహిమ కలుగు నిమిత్తము నా పయనం సాగదయ్యా "2"
అ.ప. : దేవునికే మహిమ హల్లెలూయ
1. ప్రార్ధనలో నాటునది పెల్లగించుట అసాధ్యము
1. వేడుకలు కూడికలు చేసినా - వేలమంది ఒక్కచోట చేరినా ప్రార్ధనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము "2"
విందు భోజనం ఆరగించినా చిందులేసి సంతసించినా ప్రార్ధనలో ప్రాకులాడినది పతనమవ్వుట అసాధ్యము"2"
క్రమముతో దేవుని మహిమపరచుమా ప్రార్ధనలో పదునైనది పనిచేయ్యకపోవుట అసాధ్యము"2"
"ప్రభువా ప్రార్థన నేర్పయ్యా"
2. స్వస్థతా ప్రార్ధనలు చేసినా - దురాత్మలను తిట్టి తరిమివేసినా
కృపావరములు ప్రదర్శించినా భాషలందు మాటలాడినా
భక్తితో దేవుని మహిమపరచుమా 2. ప్రార్ధనలో కనీళ్లు కరిగిపోవుట అసాధ్యము
ప్రార్ధనలో మూలుగునది మారుగైపోవుట అసాధ్యము"2"
3. ఉద్యోగం వ్యాపారం చేసినా - విజ్ఞానం కొరకు ప్రాకులాడినా ప్రార్ధనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము "2"
ఆస్థిపాస్తు లు సంపాదించినా అధికారం చలాయించినా ప్రార్ధనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము "2"
నీతితో దేవుని మహిమపరచుమా "ప్రభువా ప్రార్ధన నేర్పయ్యా"

Song – 7
Song – 9
అతి పరిశుద్ధు డా స్తు తి నైవేద్యము – నీకే అర్పించి కీర్తింతును (2)
నీవు నా పక్షమై నను దీవించగా – నీవు నా తోడువై నను ఇశ్రాయేలు కాపరి - విశ్వము నీ ఊపిరి [2] పరలోక సారధి ప్రభు నా
నడిపించగా వారధి [2] యేసు నా రధ సారధి నా హృదయ కాపరి [ఇశ్రాయేలు
జీవింతును నీకోసమే ఆశ్రయమైన నా యేసయ్యా   (అతి కాపరి ]
పరిశుద్ధు డా)
బబులోను బానిస బంధాలు తెంచి - బాధలు లేని బ్రతుకు నియ్య
1.సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా – [2] సిలువకాటాలో శ్రమల కౌగిటిలో [2] రక్తము కార్చి రక్షణ నిచ్చిన
ఉన్నతమైన నా యేసయ్య నీ రక్తము కార్చి రక్షణ నిచ్చిన నా యేసయ్య
నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే (2) [ఇశ్రాయేలు కాపరి ]
ముందెన్నడూ చవిచూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం  (2)
నీలోనే దాచావు ఈనాటికై – నీ ఋణం తీరదు ఏనాటికి (2)   (అతి ఆత్మీయ ఇశ్రాయేలియుల ఆశ్రయము యెసే - అభిషేకంతో
పరిశుద్ధు డా) ఆధిక్యత పొందితిమి [2] ఆపత్కాలములో ఆశ నిరశలలో [2]
హస్తము చాపి అండగా నిలిచినా నా యేసయ్య నీ హస్తము చాపి
2.సద్గుణరాశి నీ జాడలను నా యెదుట నుంచుకొని – గడిచిన అండగా నిలిచినా నా యేసయ్య
కాలం
సాగిన పయనం నీ కృపకు సంకేతమే (2)
కృపవెంబడి కృపపొందగా – మారాను మధురముగా నే పొందగా Song – 10
(2)
నాలోన ఏ మంచి చూసావయ్యా – నీప్రేమ చూపితివి నా యేసయ్యా ఎన్నాళ్లో ఉండవమ్మ  నీ కంటిలోని కన్నీరు
(2)  (అతి పరిశుద్ధు డా) కొన్నాళ్ళే ఓర్చుకుంటే  – నీ యింట కురియు పన్నీరు (2)
నీ శ్రమను ఎరిగియున్న దేవుడు – ఏ క్షణము నిన్ను విడిచిపెట్టడు
3.సారెపైనున్న పాత్రగ నన్ను చేజారిపోనివ్వక – శోధనలెన్నో ఒంటరివి కావు నీవు ఎన్నడూ..  (ఎన్నాళ్ళో)
ఎదిరించినను నను సోలిపోనివ్వక (2)
ఉన్నావులె ప్రతిక్షణమునా – కలిసి ఉన్నావులె ప్రతి అడుగున (2) 1.శ్రమకు ఫలము దొరకక  మనస్సు గాయమాయేనా
నీవేగా యేసయ్యా నా ఊపిరి – నీవేగా యేసయ్యా నా కాపరి (2) గతపు భయము తొలగక – బలము విగీపోయేన
(అతి పరిశుద్ధు డా) ఓటమి చీకటై నిన్ను కమ్మివేసినా  (2)
తేలిక చేయును……….. – తేలిక చేయును భారం ఏదైనా
ధైర్యం నీయందు కలిగించకుండునా…. (ఎన్నాళ్ళో) పట్టి రక్షింప బా – ధ్యుండ వంచు
దట్టమైన కృపను దరి జేర్చ నాకిచ్చి
2.స్వరము శృతిలో పలకక గళము మూగబోయిన పట్టయు నిలచియుండు – ప్రభుడ వంచు
పదము సరిగా కుదరక కలము జారిపోయినా గట్టడచే గడ – ముట్టు దనుక నా
ప్రశ్నలు తీవ్రమై నిన్ను కూలద్రోసెనా… (2) పట్టు కొలది నిన్ను – బ్రస్తు తింతు           ||అన్ని||
సాధ్యము చేయును………. – సాధ్యము చేయును కార్యం
ఏదైనా కారుణ్య నిధి వీవు – కఠినాత్ముడను నేను
గీతం నీ నోట పలికించకుందునా….. (ఎన్నాళ్ళో) భూరి శుద్ధు డ వీవు – పాపి నేను
సార భాగ్యుడ వీవు – జగతిలో నాకన్న
3.ఎవరు పలకరించక బ్రతుకు ఘోరమాయెనా దారిద్రు డే లేడు – తరచి చూడ
అడుగు సహకరించక పరుగు ఆగిపోయినా సార సద్గుణముల – సంపన్నుడవు నీవు
ఆశలు శూన్యమై నిన్ను కృంగదీసెనా (2) ఘోర దుర్గుణ సం – చారి, నేను
తిన్నగా చేయును ……………. – తిన్నగా చేయును మార్గము ఏ రీతి స్తు తియింతు – నే రీతి సేవింతు
ఏదైనా నేర మెన్నక ప్రోవ – నెర నమ్మితి            ||అన్ని||
గమ్యం నీ ముందు కనిపించకుండునా……
(ఎన్నాళ్ళో)

Song – 11 Song – 13

హే ప్రభుయేసు హే ప్రభుయేసు హే ప్రభు దేవసుతా


భజనచేయుచు భక్తపాలక ప్రస్తు తింతు నీ నామమును సిల్వధరా – పాపహరా – శాంతికరా       ||హే ప్రభు||
వృజినములపై జయము నిచ్చిన విజయుఁడా నిను వేఁడుకొందు||
శాంతి సమాధానాధిపతీ
1).దివ్యపదవిని విడిచి నీవు దీనుఁడవై పుట్టినావు భవ్యమైన స్వాంతములో ప్రశాంతనిధీ (2)
బోధలెన్నో బాగుగా ధర నేర్పినావు||భజన|| శాంతి స్వరూపా జీవనదీపా (2)
శాంతి సువార్తనిధీ         ||సిల్వధరా||
2).నరులఁ గావను పరమునుండి ధరకు నీవు వచ్చినావు పరుఁడ
నైన నా కొరకు నీ ప్రాణము నర్పించినావు||భజన|| తపములు తరచిన నిన్నెగదా
జపములు గొలిచిన నిన్నెగదా (2)
3).చెడినవాఁడ నైన నన్నుఁ జేరఁదీసి ప్రోచినావు పడిన నాదు గోతి విఫలులు చేసిన విజ్ఞాపనలకు (2)
నుండి పైకి లేవనెత్తి నావు||భజన|| సఫలత నీవెగదా        ||సిల్వధరా||

4).ఎంత ప్రేమ యెంత దయ యెంత కృప యేసయ్య నీకు మతములు వెదకిన నిన్నెకదా
ఇంతయని వర్ణింప నిలలో నెవనికిని సాధ్యంబుకాదు||భజన| వ్రతములుగోరిన నిన్నెగదా (2)
పతితులు దేవుని సుతులని నేర్పిన (2)
హితమతి వీవెగదా       ||సిల్వధరా||

Song – 12
పలుకులలో నీ శాంతికధ
తొలకరి వానగా కురిసెగదా (2)
అన్ని కాలంబుల – నున్న యెహోవా ని
మలమల మాడిన మానవ హృదయము (2)
నెన్నదరంబయో – కన్న తండ్రి
కలకలలాడె కదా       ||సిల్వధరా||
వన్నె కెక్కిన మోక్ష – వాసాళి సన్నుతు
లున్నతమై యుండ – మున్నె నీకు         ||అన్ని||
కాననతుల్య సమాజములో
హీనత జెందెను మానవత (2)
నిన్ను బ్రకటన సేయ – నిఖిల లోకములను
మానవ మైత్రిని సిల్వ పతాకము (2)
బన్నుగ జేసిన – బలుడ వీవె
దానము జేసెగదా        ||సిల్వ ధరా||
ఉన్న లోకంబుల – నుడుగక కరుణా సం
పన్నతతో నేలు – ప్రభుడ వీవె
అన్ని జీవుల నెరిగి – యాహార మిచ్చుచు దేవుని బాసిన లోకములో
నున్న సర్వజ్ఞుo – డవు నీవే చావుయే కాపురముండె గదా (2)
ఎన్న శక్యముగాక – ఉన్న లక్షణముల దేవునితో సఖ్యంబును జగతికి (2)
సన్నుతించుటకు నే – జాలుదునా           ||అన్ని|| యీవి నిడితివి గదా        ||సిల్వ ధరా||

పుట్టింప నీవంచు – బోషింప నీవంచు పాపము చేసిన స్త్రీని గని


గిట్టింప నీవంచు – గీర్తింతును పాపుల కోపము మండె గదా (2)
నట్టి పనికి మాలి – నట్టి మానవుల చే
దాపున జేరి పాపిని బ్రోచిన (2) విడుతు ||నీవే||
కాపరి వీవెగదా        ||సిల్వ ధరా||
5).సకలంబు నేలెడి చక్కని రాజవు సకలాధికారంబు చక్కఁగం
ఖాళీ సమాధిలో మరణమును చేయుదువు ||నీవే||
ఖైదిగ జేసిన నీవే గదా (2)
ఖలమయుడగు సాతానుని గర్వము (2) 6).నీ సేవకుల నెల్ల నేర్పుగా నేలెదవు నీ సేవకులు పొంద నిత్య
ఖండనమాయె గదా        ||సిల్వ ధరా|| సహాయంబు ||నీవే||

కలువరిలో నీ శాంతి సుధా


సెలయేరుగ బ్రవహించె గదా (2)
కలుష ఎడారిలో కలువలు పూయుట (2)
సిలువ విజయము గదా           ||సిల్వ ధరా||

Song -14

పల్లవి :అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్దా నుడా


పునరుద్దా నుడా -పరిశుద్ధు డా

1.అధికారులైనా- దేవదూతలైన
వస్త్రహీనులైన -ఉపద్రవమైన
కరువైన -ఖడ్గమైన
|| అనుక్షణము ||

2.రోగినైనా నాకై -త్యాగమైనవే


దోషినైన నాకై-దాహము గొన్నావే
ఊహకందదయ్య -నీ ధర్మమూ
|| అనుక్షణము ||

3.శ్రమలైన -హింసలైనా
రాబోవునవైనా -ఉన్నవైనా
మరణమైన -జీవమైన
|| అనుక్షణము ||

4.ఒంటరినైనా నా కంటనీరు తుడిచావే


కంటిపాపల నీ ఇంట చేర్చుకున్నవే
మంటినైనా నన్ను నీ బంటుగా చేసావే
|| అనుక్షణము ||

Song -15

నీవే నా ప్రియుఁడవు యేసు ప్రభు నీవే నా యొడయుఁడవు నీవే


యనాది దేవ పుత్రుండవు నీవే లోక మెల్ల నేర్పుగఁ జేసితివి ||నీవే||

1).పరమందు నీకుండు పరమభాగ్యంబులు నరకాయత్తుఁడ నైన


నా కొరకు విడిచితివి ||నీవే||

2).నీవే ననుఁ బ్రోవ నెనరు నేతెంచి నీవొలుక బోసితివి నీ నల్ల


సిలువపై ||నీవే||

3).నేనెవరిఁ బ్రేమింతు నీ కంటె లోకమున నే నెపుడు మరువను నీ


ప్రేమ నాకర్త ||నీవే||

4).నీ సేవ నేఁ గోరి నిన్నే ప్రతిపరతు నీ సేవకుఁడ నైన నే నెట్లు నిను

You might also like