Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 2

BHASHYAM EDUCATIONAL INSTITUTIONS, HYDERABAD

X – FIRST LANGUAGE TELUGU–(2020–21)

WORKSHEET - 4

Lesson: 3.వీర తెలంగాణ Topic: పదజాలం Period -4


Marks:10
I. క్రింది బహుళైచ్ఛిక ప్రశ్నలకు సరియైన సమాధానాలు గుర్తించండి. 10X1=10 M

1. నలుదిక్కులు అనగా ________________ [ ]

A) నాలుగు దిక్కులు B) నలబై దిక్కులు C) ఎన్నో దిక్కులు D) తెలియని దిక్కులు

2. కృపాణము (అర్థము) [ ]

A) గునపం B) చాకు C) కత్తి D) కలం

3. ‘ప్రా యము’ అంటే ఏమిటి ? [ ]

ఏ) పానము B) వయసు C) ప౦కము D) పాపము

4. అభ్రమంతా శ్రా వణాభ్రములతో నిండుకుంది. (‘అభ్రము’నకు నానార్థా లు) [ ]

A) ఆకాశం, పక్షి B) విమాన౦, మేఘం C) ఆకాశం, మేఘం D) మెరుపు, విమానం

5. ఉదయ సంధ్యలో బాలభానువుని అందం బాగుంటుంది . (సంధ్యకు వికృతి పదం) [ ]

A) సాయంత్రం B) సందె C) సాయం D) సయోధ్య

6. భానువు (వ్యుత్పత్త ్యర్థం) [ ]

A) వెన్నెల ఇచ్చువాడు B) ఆకాశమున ఉండువాడు C) మండేవాడు D) ప్రకాశించువాడు

7. రివాజు (అర్థము) [ ]

A) ఆనవాయితీ B) బహుమతి C) గుర్తింపు D) విజయం

8. రవము (పర్యాయ పదాలు) [ ]

A) కాలము, సమయము B) ధనం, ధాన్యం C) ధ్వని, శబ్ద ము D) చప్పుడు, పెంపుడు

9. ‘దిక్కు’ - నానార్థా లు __________ [ ]

A) దశ, దిశ B) దిశ, శరణం C) రక్ష , వాక్కు D) దగ్గ ర, వైపు

10. శంఖము (వికృతి పదం) [ ]

A) సంఖము B) శంకర C) శిఖరం D) సంకు


*****

You might also like