Download as doc, pdf, or txt
Download as doc, pdf, or txt
You are on page 1of 18

షెడ్యూల్డు తెగల సంక్షేమ యంత్రా ంగం

గిరిజనుల ప్రత్యేక సంస్కృతిని దృష్టిలో పెట్టు కొని రాజ్యాంగ నిర్మాతలు వారి సామాజిక , సాంస్కృతిక వ్యక్తిత్వాన్ని

విచ్ఛిన్నం చేయకుండా వారు జాతీయ జీవన స్రవంతిలో కలిసిపో యేటట్లు చేయడానికి రాజ్యాంగ పరంగా అనేక

రక్షణలను కల్పించడం జరిగింది . అవి

రాజ్యాంగ పరిరక్షణలు

15 ( 4 ) ప్రకారం సామాజికంగా , విద్యాపరంగా వెనుకబడిన లేదా షెడ్యూల్డు కులాల లేదా తెగల అభివృద్ధికి రాష్ట్రా లు

కొన్ని ప్రత్యేక నిబంధనలను రూపొ ందించవచ్చు . అవి

• విద్యాసంస్థ ల్లో వెనుకబడిన వర్గా లకు రిజర్వేషన్ కల్పించడం .

• విద్యాసంస్థ ల్లో ప్రవశ


ే ానికి అవసరమైన అర్హతలకు సంబంధించి కొన్ని మినహాయింపులు ఇవ్వవచ్చు .

• వెనుకబడిన వర్గా లకు గృహవసతి కల్పించడం .

• ప్రభుత్వ భూముల విషయంలో వారికి కొన్ని మినహాయింపులు ఇవ్వడం .

15 ( 5 ) ప్రకారం ప్రైవట
ే ు విద్యాసంస్థ ల్లో SC , ST లకు రిజర్వేషన్లు కల్పించాలి .

16 ( 4 ) ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో వెనుకబడిన వర్గా లకు రిజర్వేషను సౌకర్యం కల్పించడం .

NOTE వెనుకబడిన వర్గా లు అంటే రాష్ట ్ర ప్రభుత్వ ఉద్యోగాలలో సరైన ప్రా తినిధ్యం లభించని వర్గా లు .

16 ( 4 ) ( A ) ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల ప్రమోషన్ల లో SC , ST లకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించడం .

ప్రకరణ 19 ( 5 ) ప్రకారం షెడ్యూల్డ్ తెగల ప్రయోజనాల పరిరక్షణ కోసం 19 ( 1 ) ( d ) , 19 ( 1 ) ( e ) లలో పేర్కొన్న

సంచార స్వేచ్ఛ , శాశ్వత నివాసము ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛలపై ప్రభుత్వాలు పరిమితులను విధించవచ్చు .

ప్రకరణ 23 ప్రకారం మనుషుల అక్రమ రవాణాను , వెట్టి చాకిరిని నిషేధించాలి.


ప్రకరణ 24 ప్రకారం బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషిచేయాలి .

ప్రకరణ 29 ( 1 ) ప్రకారం షెడ్యూల్డు తెగల వారి ప్రత్యేక భాషలను , లిపిని , సంస్కృతిని పరిరక్షించాలి .

ప్రకరణ 46 ప్రకారం షెడ్యూల్డు కులాల , తెగల వారిని సామాజిక అన్యాయం నుంచి , అన్ని రకాల దో పిడీల నుంచి

రక్షించాలి .

ప్రకరణ 164 ప్రకారం ఛత్తీ స్ ఘడ్ , జార్ఖండ్ , ఒరిస్సా , మధ్యప్రదేశ్ రాష్ట్రా ల్లో గిరిజన సంక్షేమానికి ఒక మంత్రిత్వశాఖను

ఏర్పాటుచేయాలి . ఈ మంత్రికే SC , ST సంక్షేమ వ్యవహారాలు కూడా అప్పగించాలి .

ప్రకరణ 244 ( 1 ) ప్రకారం అస్సాం , మేఘాలయ , త్రిపుర , మిజోరాం రాష్ట్రా లను మినహాయించి ఏదైనా రాష్ట ం్ర లోని

షెడ్యూలు ప్రా ంతములు & షెడ్యూల్డు తెగల పరిపాలనకు సంబంధించి V వ షెడ్యూలులోని నిబంధనలను

అనుసరించాలి . ఈ ప్రకరణ ప్రకారం ఒక ప్రా ంతములోని గిరిజన జనాభాను బట్టి , వారు ఆక్రమించిన భూవైశాల్యమును

బట్టి , ఇతర ప్రా ంతములతో పో లిస్తే వారి వెనుకబాటుతనాన్ని బట్టి , పాలనా సౌలభ్యం కోసం రాష్ట ప
్ర తి ఆయా

ప్రా ంతాలను షెడ్యూల్డు ( గిరిజన ) ప్రా ంతాలుగా ప్రకటించవచ్చు .

ప్రకరణ 244 ( 2 ) ప్రకారం అస్సాం , మేఘాలయ , త్రిపుర , మిజోరాం రాష్ట్రా లలోని గిరిజన ప్రా ంతముల పరిపాలనకు

సంబంధించి VI వ షెడ్యూలులోని నిబంధనలను అనుసరించాలి . దాని ప్రకారం గిరిజన ప్రా ంతములుగా గుర్తించిన

వాటికి ప్రత్యేక “ జిల్లా కౌన్సిల్ " ను ఏర్పాటుచేయాలి . ఈ కౌన్సిల్ కు శాసన , న్యాయ , కార్యనిర్వహణాధికారాలు

కూడా ఇవ్వడం జరిగింది .

షెడ్యూల్డు ప్రా ంతం - ప్రత్యేక సదుపాయాలు

• గిరిజనుల భూముల బదిలీ , అమ్మకాలను గవర్నరు నిషేధించవచ్చు.

• గిరిజన తెగల వారితో వడ్డీ వ్యాపారం చేసేవారిపై చర్యలను చేపట్ట మని గవర్నరు ఆదేశించవచ్చు .

• పార్ల మెంటు , శాసనసభలు చేసే చట్టా లు ఒక షెడ్యూలు ప్రా ంతానికి లేదా షెడ్యూలు ప్రా ంతములోని కొంత భాగానికి

వర్తించే విధంగా రాష్ట ప


్ర తి ఉత్త ర్వులు జారీచయ
ే వచ్చు .
• గిరిజన ప్రా ంతాలకు సంబంధించిన కార్యక్రమాలను ఎప్పటికప్పుడు నివేదక
ి లు పొ ందటం ద్వారా రాష్ట ప
్ర తి

సమీక్షించవచ్చు .

• షెడ్యూల్డు ప్రా ంతాలకు సంబంధించిన గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేసి వాటి సలహాలను రాష్ట ్ర ప్రభుత్వం

పొ ందవచ్చు . ఈ మండలి 20 మందితో కూడుకుని ఉంటుంది . వీరిలో ¾ వ వంతు మంది ST శాసనసభ సభ్యులై

ఉండవలెను .

ప్రకరణ 330 ప్రకారం షెడ్యూల్డు కులాలవారికి , తెగలవారికి లోకసభలో కొన్ని స్థా నాలను రిజర్వు చేయాలి .

• ప్రకరణ 332 ప్రకారం ప్రతి రాష్ట ం్ర శాసన సభలో షెడ్యూల్డు కులాల & తెగల వారికి కొన్ని స్థా నాలను రిజర్వు చేయాలి .

• ప్రకరణ 335 ప్రకారం కేంద్ర , రాష్ట ్ర ప్రభుత్వ సర్వీసులలో లేదా ఉద్యోగముల విషయంలో SC , ST లకు పదో న్నతి

కల్పించుటకు కొన్ని మినహాయింపులు ఇవ్వవచ్చును .

• ప్రకరణ 338A ప్రకారం రాష్ట ప


్ర తి షెడ్యూల్డు తెగల సంక్షేమం కోసం “ జాతీయ ST కమీషన్ " ను ఏర్పాటు చేయవలెను

. ( 89 వ రాజ్యాంగ సవరణ , 2003 ను రాష్ట ప


్ర తి 28 సెప్టెంబరు 2003 న ఆమోదించారు . )

• ప్రకరణ 339 ( 2 ) ప్రకారం ఏదైనా ఒక రాష్ట మ


్ర ులోని షెడ్యూల్డు తెగల సంక్షేమానికి సంబంధించిన పథకాల

రూపకల్పన , వాటిని అమలు చేయడానికి సంబంధించి అట్టి రాష్ట మ


్ర ునకు కేంద్రపభ
్ర ుత్వము తగిన ఆదేశాలను

జారీచయ
ే వచ్చును .

• ప్రకరణ 342 ( 1 ) ప్రకారం ఏదైనా ఒక సామాజిక వర్గా న్ని ST వర్గ ంగా రాష్ట ప
్ర తి గవర్నరును సంప్రదించి ప్రకటిస్తా డు .

అయితే ST జాబితాను సవరించే అధికారం మాత్రం పార్ల మెంటుకు మాత్రమే కలదు .

• ప్రకరణ 366 ( 25 ) ప్రకారం షెడ్యూల్డ్ తెగలు అనగా 342 ప్రకరణ క్రింద ST లుగా గుర్తించబడిన తెగలు లేదా ట్రైబల్

కమ్యూనిటీలు .

• ప్రకరణ 371A ( 1 ) ( a ) ప్రకారం నాగాలాండ్ లోని నాగాల ఆచారాలు , సాంప్రదాయాల ఆధారంగా చట్టా లు చేయాలి

• ప్రకరణ 371B ప్రకారం అస్సాం గిరిజన ప్రా ంతాలలోని MLA లతో అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేయాలి .
• ప్రకరణ 371 C ( 1 ) ప్రకారం మణిపూర్ లోని కొండ ప్రా ంతాల MLA లతో ప్రత్యేక అభివృద్ధి కమిటీని ఏర్పాటుచేయాలి

NOTE పై 3 ప్రకరణలకు సంబంధించి కేంద్రపభ


్ర ుత్వం పంపే ఆదేశాలను రాష్ట్రా లు తప్పక పాటించాలి .

షెడ్యూల్డు తెగల సంక్షేమ పథకాలు

ST ఉప ప్రణాళిక

1974 నుండి 21 రాష్ట్రా లలో , 2 కేంద్రపాలిత ప్రా ంతాలలో షెడ్యూల్డు తెగల ఉప ప్రణాళిక అమలులో గలదు . ఈ ప్రణాళిక

5 వ పంచవర్ష ప్రణాళికా కాలంలో ప్రా రంభించబడింది . ఈ పథకం గిరిజనులు అధికంగా గల రాష్ట్రా లైన మేఘాలయ ,

మిజోరాం , నాగాలాండ్ , అరుణాచల్ ప్రదేశ్ , కేంద్ర పాలిత ప్రా ంతాలైన దాద్రా నగర్ హవేలి , లక్షద్వీప్ లలో అమలులేదు

. ఎందుకంటే ఈ రాష్ట మ
్ర ులలోని ప్రణాళికలే గిరిజనులకు సంబంధించినవి .

గిరిజన ఉప ప్రణాళిక ప్రధానంగా 3 అంశాలు కలిగి ఉంటుంది . అవి

1. 50 అంతకంటే ఎక్కువ శాతం గిరిజన జనాభా కలిగిన ప్రా ంతాలలో సమగ్ర గిరిజనాభివృద్ధి ఏజెన్సీలు ( ITDA ) ,

సాధారణ పాలనా యూనిట్లు అయిన ఉప మండలాలు లేదా తాలూకాలుంటాయి .

2. కనీసం 10,000 అంతకంటే ఎక్కువమంది జనాభా కలిగిన ప్రా ంతాలలో 50 % కంటే ఎక్కువ గిరిజనులు గల 259

మాడా ( MADA - మోడిఫైడ్ ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీ ) ప్రా ంతాలు .

3. 75 ప్రా చీన గిరిజన సముదాయాల ప్రా జెక్టు లు .

NOTE • దేశంలోని వివిధ రాష్ట్రా లలో దాదాపు 194 ITDA లు ఉన్నాయి .

• ప్రపంచ ఆదివాసి దినోత్సవం - 9 ఆగస్టు .


పాలనా యంత్రా ంగం

షెడ్యూల్డు తెగల అభివృద్ధికి , రక్షణకు కృషి చేస్తూ రాజ్యాంగంలో గిరిజనుల కోసం పొ ందుపరిచిన రక్షణలను అమలు

చేయటం పాలనాయంత్రా ంగం ప్రధాన లక్ష్యం . గిరిజన సంక్షేమానికి , సార్వత్రిక అభివృద్ధికి ప్రత్యేక పథకాలు

అమలుపరిచే బాధ్యత రాష్ట ్ర ప్రభుత్వాలది . ఈ రంగంలో రాష్ట ్ర ప్రభుత్వాలకు సూచనలివ్వడం , నిధులను కేటాయించడం

కేంద్రపభ
్ర ుత్వ బాధ్యత .

సమగ్ర గిరిజన ప్రణాళిక

కేంద్ర , రాష్ట ్ర ప్రభుత్వాలు సమకూర్చే నిధులతోపాటు ప్రకరణ 275 ( 1 ) క్రింద లభించే ఆర్థిక సహాయంతో సమగ్ర

గిరిజన ప్రణాళికను రూపొ ందించి అమలుచేయడం జరుగుచున్నది . ఈ ప్రణాళిక ద్వారా వ్యవసాయం , పశుగణాభివృద్ధి

, నీటిపారుదల , అడవుల పరిరక్షణ , విద్య , ఆరోగ్యం మొదలైనవాటికి ప్రా ధాన్యతనిస్తు న్నారు.

జాతీయ గిరిజన ఆర్థికాభివృద్ధి సంస్థ - 2001 ( National ST Finance & Development

Corporation ) :

దీని ప్రధాన ఉద్దేశ్యం ఉపాధిలేని ST లకు ఋణ సౌకర్యం ద్వారా స్వయం ఉపాధి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం .

• Tribal Co - operative Marketing Development Federation of India ( 2005 ) :

దీని ప్రధాన ఉద్దేశ్యం గిరిజనుల ఉత్పత్తు లను పెంచడం , వారిని దళారులనుండి కాపాడటం . ఇది దేశంలో అతిపెద్ద

సహకార సంస్థ .

NOTE 2004 ఫిబవ


్ర రిలో గ్రా మీణాభివృద్ధి శాఖ నుండి ట్రైబల్ వెల్ఫేర్ శాఖను వేరుచేశారు .

• గిరిజనుల సాంప్రదాయ హక్కుల చట్ట ం - 2006 : ' 3 ' తరాల నుండి అడవులలో నివసిస్తు న్న వ్యక్తు లకు సాంప్రదాయ

అటవీ వాసుల బిల్లు ను తెచ్చి అడవులలో దొ రికే అన్ని రకాల ఉత్పత్తు లు వారికే చెందుతాయని చట్ట ంలో పేర్కొన్నారు .
• అటవీ ప్రా ంతాలలో నివసించే ఆదివాసులకు తరతరాలుగా సేద్యం చేస్తు న్న భూమిపై చట్ట బద్ధ మైన హక్కు కల్పిస్తూ

పార్ల మెంటులో చట్ట ం చేయడం జరిగింది . 2007 లో అమల్లో కి వచ్చిన ఈ చట్ట ం ఫలితంగా ఆదివాసీ రైతులకు భూమి

పట్టా లు లభించాయి . దీని వల్ల వారికి ఋణ పరపతి లభిస్తు ంది .

సమతా VS స్టేట్ ఆఫ్ A.P. కేసు ( 1997 ) లో సుప్రీం కోర్టు షెడ్యూల్డ్ ప్రా ంతాలలోని ప్రభుత్వ భూమి లేదా అటవీ

భూమి లేదా ST లకు చెందిన భూమిని మైనింగ్ లేదా పారిశ్రా మిక కార్యకలాపాల కొరకు గిరిజనేతరులకు లేదా ప్రైవేటు

పారిశ్రా మిక సంస్థ లకు లీజుకు ఇవ్వరాదని తీర్పు చెప్పింది . అటువంటి కార్యకలాపాలను కేవలం గిరిజన ప్రజలు లేదా

ప్రభుత్వరంగ సంస్థ లు మాత్రమే చేపట్ట వచ్చని సుప్రీంకోర్టు స్పష్ట ం చేసింది .

• ఏకలవ్య మోడల్ రెసిడెన్షి యల్ స్కూల్స్ - 2006 : గిరిజన విద్యార్థు లకు CBSE సిలబస్ తో ఏకలవ్య మోడల్

రెసిడెన్షి యల్ స్కూలు దేశవ్యాప్త ంగా ' 100 ' ఏర్పాటు చేశారు.

• ఆదివాసి మహిళా స్వశక్తి కారణ యోజన - 2006 : దీని ప్రధాన ఉద్దేశ్యం దారిద్య్ర రేఖకు దిగువనున్న ST

మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు గల రంగాలలో తర్ఫీదునిచ్చి వారికి ఉపాధి అవకాశాలను పెంచడం .

• కస్తూ రిబా పాఠశాలలు - జులై , 2004 : ప్రా థమికోన్నత స్థా యిలో గురుకుల పాఠశాలలను బాలికల కోసం ఏర్పాటు

చేస్తా రు . వీటిలో SC , ST , BC , మైనార్టీలకు 75 % రిజర్వేషన్లు , దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న బాలికలకు 25 %

రిజర్వేషన్లు కల్పిస్తా రు .

• కస్తూ రిబా గాంధీ విద్యాలయాలు - 2007 : దేశవ్యాప్త ంగా 136 జూనియర్ కళాశాలలు , 70 పాఠశాలలను ఏర్పాటుచేసి

ఇందులో సాధారణ విద్యతో పాటు వ్యవసాయం , పశుసంవర్ధక , చేతివృత్తు లు మొదలైన వాటిలో శిక్షణనిస్తా రు .

• రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్ : రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్ కింద SC & ST అభ్యర్థు లు సైన్స్ , ఇంజనీరింగ్

టెక్నాలజీ , హ్యుమానిటీస్ , సో షల్ సైన్సెస్లో M.Phil / Ph.D. డిగ్రీ చదవడానికి ఈ స్కాలర్షిప్ లను అందిస్తా రు . ప్రతి

సంవత్సరం యూనివర్సిటీ గ్రా ంట్స్ కమిషన్ 2 వేలమంది SC విద్యార్థు లకు , 667 మంది ST అభ్యర్థు లకు ఫెలోషిట్లు

అందజేస్తు ంది .
• రోష్ని పథకం : 9 రాష్ట్రా ల్లో ని 24 నక్సల్స్ ప్రభావిత జిల్లా ల్లో ని 50 వేలమంది యువతీయువకుల కోసం రానున్న 3

సంవత్సరాల కాలంలో 100 కోట్ల వ్యయంతో 7 జూన్ 2013 న కేంద్ర గ్రా మీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేష్ రోష్ని

పథకాన్ని ఢిల్లీ లో ప్రా రంభించారు . ఈ పథక లబ్ధి దారుల్లో ఎక్కువమంది గిరిజనులే ఉంటారు .

• వనబంధు కల్యాణ్ యోజన : గిరిజనుల సంక్షేమం కోసం రూపొ ందించిన వనబంధు కల్యాణ్ యోజన ( VKY ) ను

కేంద్ర ఆదివాసీ సంక్షేమ శాఖ మంత్రి జుయల్ ఓరమ్ 28 అక్టో బర్ 2014 న ప్రా రంభించారు . రాష్ట్రా లు , కేంద్రపాలిత

ప్రా ంతాల గిరిజనశాఖామంత్రు ల సమావేశంలో ఈ కొత్త పథకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సమావేశం న్యూఢిల్లీ లో

జరిగింది .

ఆంధ్రపద
్ర ేశ్ , మధ్యప్రదేశ్ , హిమాచల్ ప్రదేశ్ , తెలంగాణ , ఒడిశా , జార్ఖండ్ , ఛత్తీ స్ గఢ్ , రాజస్థా న్ , మహారాష్ట ్ర ,

గుజరాత్ రాష్ట్రా ల్లో ఒక్కొక్క బ్లా క్ లో ప్రయోగాత్మక ప్రా తిపదికపై ఈ పథకాన్ని ప్రా రంభిస్తు న్నట్లు ఆయన తెలిపారు .

గిరిజనులకు వివిధ రకాల సౌకర్యాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క బ్లా క్ కు రూ . 10 కోట్ల మొత్తా న్ని

అందించగలదని వివరించారు . సంబంధిత రాష్ట్రా ల సూచనల మేరకు , అక్షరాస్యత తక్కువగా ఉన్న ఈ బ్లా కులను

ఎంపిక చేసినట్లు తెలియజేశారు . మానవాభివృద్ధి సూచీల్లో షెడ్యూల్డ్ తెగలు , ఇతర సామాజిక గ్రూ ప్స్ మధ్య ఉన్న

అంతరాలను తగ్గించడంపై ఈ కార్యక్రమం ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తు ంది . జనాభాలో కనీసం 33 శాతం ఆదివాసీల

సంఖ్య గల బ్లా క్ లను ఈ పథకం కోసం ఎంపిక చేశారు .

• నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ : ఇంజనీరింగ్ , టెక్నాలజీ మరియు సైన్స్ రంగంలో 35 నిర్దిష్ట డిసప
ి ్లిన్ లలో విదేశాలలో

ఉన్నత విద్య కోసం ప్రతి ఏటా 15 మందికి ఈ స్కాలర్ షిప్ ఇవ్వబడుతుంది . ఇందులో మాస్ట ర్స్ స్థా యి , Ph.D

మరియు పో స్ట్ డాక్టరల్ స్థా యిలో వివిధ కోర్సుల కోసం నిర్వహణ , ఇతర గ్రా ంట్స్ మరియు ప్రయాణ ఖర్చులతో సహా

ట్యూషన్ ఫీ ఖర్చు మరియు ఇతర విద్యాసంబంధమైన వ్యయాలను మంజూరు చేస్తు ంది .

NOTE ఈ పథకం క్రింద ప్రతి సంవత్సరం 15 నుంది ST ' విద్యార్థు లకు సహాయం చేస్తా రు . ఇందులో ఇద్ద రు

ఆదిమతెగకు చెందిన గిరిజన విద్యార్ధు లు " ఉండాలి .

ఇతర చట్టా లు

• షెడ్యూల్డు కులాల , షెడ్యూల్డు తెగల అత్యాచార నిరోధక చట్ట ం - 1989 .


• షెడ్యూల్డు తెగలకు సంబంధించి పెట్టిచాకిరి వ్యవస్థ నిర్మూలన చట్ట ం -1976 .

• బాలకార్మిక వ్యవస్థ నిషేధ చట్ట ం - 1986 .

• ఆయా రాష్ట ్ర ప్రభుత్వాలు రూపొ ందించిన షెడ్యూల్డు తెగలకు చెందిన భూములు అన్యాక్రా ంతం కాకుండా నిరోధించే

చట్టా లు .

• అటవీ పరిరక్షణ చట్ట ం -1980 .

• పంచాయితీరాజ్ చట్ట ం - 1996 ( పెసా చట్ట ం షెడ్యూలు ప్రా ంతాలకు సంబంధించినది . ) .

• కనీసవేతన చట్ట ం -1948 .

• షెడ్యూల్ ట్రైబ్స్ , ఇతర సాంప్రదాయక అటవీ నివాసుల ( అటవీ హక్కుల గుర్తింపు ) చట్ట ం - 2006 ( నెం .

2/2007 ) భారత పార్ల మెంటులో 2006 , 15 డిసెంబర్ ఆమోదం పొ ందింది .

• భూపరాయీకరణ జరగకుండా , గిరిజనేతరుల వలసబారిన పడకుండా 1/70 చట్టా న్ని రూపొ ందించారు .

• ఆదివాసులు 15 డిసెంబర్ అటవీ హక్కుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు .

• “ ఆర్ధిక మరియు అభివృద్ధి కార్పోరేషన్ ద్వారా స్వయం ఉపాధి పథకాలను ప్రో త్సహించడం , భారీ ప్రా జెక్టు లు

చేపట్టినపుడు నిర్వాసితులైన ఆదివాసీలకు పునరావాసం కల్పించడం మొదలైన కార్యక్రమాలు .

ఇతర కార్యక్రమాలు

• గిరిజన సమస్యలు , సాంస్కృతిక పరిశోధనల కోసం ప్రత్యేక సంస్థ ల ఏర్పాటు .

• గిరిజన విద్యార్థు ల కోసం ప్రత్యేక హాస్ట ళ్ళ నిర్మాణం .

• ఆశ్రమ పాఠశాలలు .

• గిరిజనులలో స్వయం ఉపాధి కార్యక్రమాలకోసం యువతకు శిక్షణ కార్యక్రమాలు .


• గిరిజనుల అభివృద్ధి కోసం కృషిచేసే స్వచ్ఛంద సంస్థ లకు ప్రత్యేక గ్రా ంట్ల మంజూరు .

కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ

గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖను అక్టో బరు , 1999 లో ఏర్పాటుచేశారు . దీనిని ఏర్పాటు చేయకముందు

గిరిజనులకు సంబంధించిన అంశాలను దేశీయాంగ శాఖ నిర్వహించేది . తదుపరి సంక్షేమశాఖ , ఆ తర్వాత

సామాజికన్యాయం , సాధికారత మంత్రిత్వశాఖకు అప్పగించడం జరిగింది . ప్రస్తు తం గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ

క్రింది అంశాలను సమన్వయపరుస్తు ంది .

• గిరిజనుల సంక్షేమం , అభివృద్ధి ప్రా జెక్టు లను రూపొ ందించడం , మూల్యాంకనం చేయడం .

• షెడ్యూల్డు తెగల సామాజిక భద్రత . షెడ్యూల్డు తెగల విద్యార్థు లకు ఇచ్చే ఉపకారవేతనాలు .

• షెడ్యూల్డు ప్రా ంతాల పరిపాలన .

• షెడ్యూల్డు కులాల , షెడ్యూల్డు తెగలపై జరిగే అకృత్యాల పరిశీలన .

స్థా యి సంఘం

ఈ కమిటీ షెడ్యూల్డు తెగల సంక్షేమం , అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలను చర్చించి మంత్రిత్వ శాఖలకు తగు

సలహాలు , సూచనలు ఇస్తు ంది .

NOTE దేశంలోని గిరిజనుల కడగండ్లు , ముఖ్యంగా మహిళల సమస్యల విషయంలో కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ

మూగప్రేక్షక పాత్రను వహిస్తో ందంటూ సంబంధిత పార్ల మెంటరీ సంఘం విమర్శించింది . ' గిరిజన మహిళలకు

సాధికారత ' పేరు ( 2017 ) తో ఈ సంఘం తన నివేదికను సమర్పించింది .

జాతీయ షెడ్యూల్డు తెగల ఆర్థిక అభివృద్ధి సంస్థ


జాతీయ షెడ్యూల్డు తెగల ఆర్థికాభివృద్ధి సంస్థ ను ఏప్రిల్ 2001 సంవత్సరంలో భారత కంపెనీల చట్ట ం క్రింద భారత

ప్రభుత్వం ఏర్పాటుచేసింది.

లక్ష్యాలు

• షెడ్యూల్డు తెగలవారికి ఉపాధి , వృత్తి వ్యాపారాలు చేసుకోవడానికి ఆర్థిక సహాయం చేయడం .

• షెడ్యూల్డు తెగలవారికి శిక్షణ ఇవ్వడం ద్వారా నైపుణ్యాన్ని పెంపొ ందించడం .

• షెడ్యూల్డు తెగలవారి అభివృద్ధికి ఏర్పాటు చేసిన అభివృద్ధి సంస్థ లు సమర్ధవంతంగా పనిచేసేట్లు చూడటం .

విధులు

• దారిద్య్ర రేఖకు దిగువనున్న ST లకు రాయితీతో కూడిన ఆర్థిక సహాయాన్ని అందజేస్తు ంది .

• షెడ్యూల్డు తెగల ఉత్పత్తు లను మార్కెటింగ్ చేసే సంస్థ ల నిర్వహణకు ఆర్థిక సహాయం అందజేస్తు ంది .

• షెడ్యూల్డు తెగల ఆర్థికాభివృద్ధికి చేపట్టే ఉత్పాదక పథకాలకు ద్రవ్యాన్ని సమకూర్చుతుంది .

• షెడ్యూల్డు తెగల మహిళల కోసం “ ఆదివాసి మహిళ స్వశక్తి కారణ్ యోజన " అనే పథకాన్ని ప్రవశ
ే పెట్టింది. దీని

ద్వారా ST మహిళల ఆర్థికాభివృద్ధికి రాయితీతో కూడిన ఆర్థికసహాయాన్ని అందజేస్తు ంది .

NOTE • ఈ సంస్థ షెడ్యూల్డు తెగల ఆర్థికాభివృద్ధికి చేపట్టే పథకాలకు , కార్యక్రమాలకు ఆర్థిక సహాయం చేసే సంస్థ లలో

ముఖ్యమైనది .

• భారతదేశంలోని షెడ్యూల్డ్ తెగల సామాజిక-ఆర్థిక , ఆరోగ్య మరియు విద్యాస్థా యిలను అధ్యయనం చేసేందుకు , వారి

అభ్యున్నతికై విధానాలను సూచించేందుకు కేంద్రపభ


్ర ుత్వం " వర్జీనియస్ జాక్సా " నేతృత్వంలో ఒక అత్యున్నత

బృందాన్ని ఏర్పాటుచేసింది . ఈ బృందం ( Committee ) లోని ఇతర సభ్యులు - ఉషా రామనాథన్ , జోసెఫ్ బారా ,

K.K. మిత్రా , అభయ్ భంగ్ , సునీలా బనంత్ .

జాతీయ గిరిజన సహకార మార్కెటింగ్ అభివృద్ధి సమాఖ్య


షెడ్యూల్డు తెగల వారి అటవీ ఉత్పత్తు లకు మార్కెటింగ్ సదుపాయాలను కల్పించి , వారి జీవనోపాధి నిమిత్త ం వారికి

గిట్టు బాటు ధర ఇచ్చి అటవీ ఉత్పత్తు లకు విలువను కల్పించడానికి 1987 లో దీనిని ఏర్పాటుచేయడం జరిగింది .

మధ్యవర్తు ల నుండి , దో పిడీదారుల నుండి గిరిజనులను కాపాడి వారి ఉత్పత్తు లకు మార్కెట్ల ను ఏర్పాటు చేయడం దీని

ప్రధాన లక్ష్యం . ఈ సమాఖ్య ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ లో ఉంది . ఇది దేశమంతటా ప్రధాన పట్ట ణాలలో ఏర్పాటు

చేసిన కార్యాలయాల ద్వారా తన కార్యకలాపాలను కొనసాగిస్తు ంది .

గిరిజన సలహా మండళ్ళు ( Tribal Advisory Councils )

గిరిజనుల హక్కుల పరిరక్షణ కోసం రాజ్యాంగంలోని V వ షెడ్యూలు ప్రకారం షెడ్యూలు ప్రా ంతాలలో గిరజ
ి న

సలహామండళ్లు ( TAC ) ఏర్పాటయ్యాయి . ఆదివాసి ప్రా ంతాల్లో ని గిరిజనులకు , వారి అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టే ఏ

కార్యక్రమాలనైనా తప్పనిసరిగా గిరిజన సలహా మండలికి తెలియజేయాలి . V వ షెడ్యూల్‌లో పేర్కొన్న గిరిజన

ప్రా ంతాలకు ఆయా రాష్ట్రా ల గవర్నర్లు సంరక్షకులుగా వ్యవహరిస్తా రు . గవర్నర్ అమలుపరిచే ప్రతి ప్రణాళిక

తప్పనిసరిగా గిరిజన సలహా మండలి ఆమోదం పొ ందాలి .

రాజ్యాంగంలోని V వ షెడ్యూల్ పరిధిలోనికి వచ్చే గిరిజన ప్రా ంతాల సమస్యలపై 6 డిసెంబర్ 2013 న జైపూర్ లో ఒక

సమావేశం నిర్వహింపబడినది . ఈ సమావేశానికి 8 మంది గవర్నర్ల తో కూడిన బృందం హాజరైంది . ఒక రాష్ట ్ర గిరిజన

ఉప ప్రణాళిక , షెడ్యూల్డ్ తెగల భూహక్కులు , అడవులలో నివసించే సంప్రదాయ గిరిజనుల అంశాలు , వారి సమస్యల

పరిష్కారానికి ఆ రాష్ట ్ర గవర్నర్ నిర్వహించవలసిన పాత్రపై రాజస్థా న్ గవర్నర్ మార్గ రట్


ె అల్వా నిర్వహించిన ఈ

సమావేశానికి ఆంధ్రపద
్ర ేశ్ రాష్ట ్ర గవర్నర్ నరసింహన్ తో ' సహా 8 మంది గవర్నర్లు పాల్గొ న్నారు .

జాతీయ షెడ్యూల్డ్ తెగల కమీషన్ ( ప్రకరణ 338A )

89 వ రాజ్యాంగ సవరణ ( 2003 ) ద్వారా ప్రకరణ 338A లో జాతీయ షెడ్యూల్డ్ తెగల కమీషన్ ఏర్పాటును

పొ ందుపర్చడం జరిగింది . జాతీయ షెడ్యూల్డు తెగల కమీషన్ 19 ఫిబవ


్ర రి 2004 లో ఏర్పాటయింది . దీని ప్రధాన
కార్యాలయం న్యూఢిల్లీ లో ఉంది . ఈ కమీషనుకు 6 ప్రా ంతీయ క్యాలయాలు ఉన్నాయి . అవి భోపాల్ , భువనేశ్వర్ ,

షిల్లా ంగ్ , జైపూర్ , రాయపూర్ , రాంచీ. దీనికి మొట్ట మొదటి అధ్యక్షుడు కున్వర్ సింగ్ .

338A ( 1 ) ప్రకారం షెడ్యూల్డు తెగల వారికోసం ఒక షెడ్యూల్డు తెగల జాతీయ కమీషన్ ఏర్పాటు చేయాలి .

నిర్మాణము

338A ( 2 ) ప్రకారం పార్ల మెంటుచే రూపొ ందించబడిన శాసనములోని నిబంధనలను అనుసరించి ఈ కమీషన్లో ఒక

అద్యక్షుడు ఉపాధ్యక్షుడు , ముగ్గు రు సభ్యులు ఉంటారు మరియు వారి సర్వీసు నిబంధనలు , పదవీకాలపరిమితి

రాష్ట ప
్ర తిచే నిర్ణయింపబడిన నిబంధనల ప్రకారం ఉంటాయి .

అర్హతలు

• అధ్యక్షుడు , ఉపాధ్యక్షుడు & ఇద్ద రు సభ్యులు పెడ్యూల్డు తెగలకు చెందినవారై , ఆ తెగలకు సేవలు ( న్యాయం )

అందించినవారై ఉండవలెను .

• మిగిలిన ఓ మెంబర్ ఖచ్చితంగా షెడ్యూల్డు తెగలకు చెందిన మహిళ అయి ఉండవలెను ‌.

కాలపరిమితి

పై వారందరూ బాధ్యతలు తీసుకున్న తేదీ నుండి 3 సంవత్సరాలపాటు పదవిలో ఉంటారు .

జీతభత్యాలు

• అధ్యక్షుడు - కేంద్ర కేబినెట్ మంత్రితో సమాన హో దాను & జీతభత్యాలను కలిగియుంటాడు .

• ఉపాధ్యక్షుడు - సహాయమంత్రి హో దాను & జీతభత్యాలను కలిగియుంటాడు .

• చైర్మన్ / సభ్యులు - భారత ప్రభుత్వ కార్యదర్శి హో దాను & జీతభత్యాలను కలిగియుంటారు .

ప్రకరణ 338A ( 3 ) ప్రకారం అధ్యక్షుడు , ఉపాధ్యక్షుడు , ఇతర సభ్యులను రాష్ట ప


్ర తి నియమిస్తా డు ,
ప్రకరణ 338A ( 4 ) ప్రకారం కమీషన్ తన పని విధానాన్ని తానే నియంత్రించుకునే అధికారాన్ని కలిగి ఉంటుంది. ( by

warrant under his hand and seal )

విధులు

338A ( 5 ) - కమీషన్ విధులు

a ) షెడ్యూల్డు తెగలకు సంబంధించి రాజ్యాంగంలో పేర్కొన్న రక్షణలను , లేదా అప్పటికి అమలులో ఉన్న ఏదైనా ఇతర

శాసనం క్రింద షెడ్యూల్డు తెగలకు లభించే ప్రయోజనాలను లేదా ప్రభుత్వ ఆదేశాల ద్వారా షెడ్యూల్డు తెగలకు

కల్పించబడిన ప్రత్యేక హక్కులను పరిరక్షించుట .

b ) షెడ్యూల్డు తెగలవారికి గల హక్కులను / రక్షణలను ఎవరైనా భంగపరిస్తే వాటికి సంబంధించిన ఫిర్యాదులను

విచారించుట .

NOTE 1988 నాటి ఒప్పందానికి అనుగుణంగా రామగుండం NTPC భూనిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వకపో వడంపై

2011 లో స్వయంగా రాష్ట్రా నికి వచ్చి విచారణ జరిపినా నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వకపో వడంపై జాతీయ ST

కమీషన్ ఛైర్మన్ రామేశ్వర్ ఓరన్ ఆగ్రహం వ్యక్త ం చేస్తూ రామగుండం NTPC ఛైర్మన్‌కు నోటీసు జారీ చేయాలని

కేంద్రా న్ని ఆదేశించారు .

c ) షెడ్యూల్డు తెగల సామాజిక , ఆర్థికాభివృద్ధికి సంబంధించిన ప్రణాళికా ప్రక్రియలో పాల్గొ నడం , ST లకు

సంబంధించిన విధాన ప్రక్రియలో కేంద్ర , రాష్ట ్ర ప్రభుత్వాలకు తగిన సలహాలివ్వటం .

d ) షెడ్యూల్డ్ తెగల రాజ్యాంగ పరిరక్షణల పనితీరుపై రాష్ట ప


్ర తికి వార్షిక నివేదికలను సమర్పించుట లేదా అవసరాన్ని

బట్టి ఇతర సందర్భములలోను నివేదికలను పంపుట .

NOTE జాతీయ ST కమీషన్ 25-10-2013 న రాష్ట ప


్ర తికి తన 6 వ నివేదికను అందజేసింది . 2010-11 లో ST ల

ప్రయోజనాల కోసం తీసుకున్న చర్యలను అందులో పొ ందుపరిచారు .


e ) ST ల సంక్షేమం , సామాజిక , ఆర్థికాభివృద్ధికి కేంద్ర , రాష్ట ్ర ప్రభుత్వాలు తీసుకోవలసిన చర్యల గురించి , వాటిని

సమర్థవంతంగా అమలుచేయుట గురించి తగిన సలహాలిచ్చుట .

f ) ST ల రక్షణ , సంక్షేమం , అభివృద్ధి , పురోగతికి సంబంధించి రాష్ట ప


్ర తి సూచించే ఇతర విధులను నిర్వర్తించడం . (

అయితే రాష్ట ప
్ర తి సూచించు ఇతర విధులు పార్ల మెంటరీ శాసనములను అనుసరించి ఉండవలెను . )

338A ( 6 ) ప్రకారం కమీషన్ పంపిన నివేదికలను , సూచనలను రాష్ట ప


్ర తి పార్ల మెంటులోని ఉభయసభల

ముందుంచవలెను . కమీషన్ పంపిన నివేదికతోపాటు ప్రభుత్వం తీసుకున్న లేదా తీసుకొనబో వు చర్యలతో కూడిన

మెమొరాండంను రాష్ట ప
్ర తి పార్ల మెంటుకు సమర్పించాలి . కమీషన్ నివేదికలోని ఏవైనా సూచనలను ప్రభుత్వం

ఆమోదించనట్ల యితే అందుకుగల కారణములను కూడా తెలుపవలెను .

338A ( 7 ) ప్రకారం కమీషన్ పంపిన నివేదికలో కొంత భాగం ఏదైనా రాష్ట ప


్ర భ
్ర ుత్వానికి సంబంధించినదయినట్ల యితే ఆ

నివేదిక కాపీని సంబంధిత రాష్ట ్ర గవర్నర్ కు పంపవలెను . గవర్నర్ ఆ నివేదికను శాసనసభ ముందుంచవలెను . అట్టి

నివేదికతో పాటు రాష్ట ్ర ప్రభుత్వం తీసుకున్న లేదా తీసుకొనబో వు చర్యలతో కూడిన మెమొరాండంను కూడా గవర్నర్

శాసనసభకు సమర్పించాలి . ఒకవేళ కమీషన్ పంపిన నివేదికలోని ఏవైనా సూచనలను రాష్ట ్ర ప్రభుత్వం

ఆమోదించనట్ల యితే అందుకుగల కారణములను కూడా తెలపవలెను .

338A ( 8 ) ప్రకారం పైన పేర్కొన్న ప్రకరణ 338A ( 5 ) ( a ) లో పేర్కొన్న ఏదైనా విషయంపై దర్యాప్తు జరిపినపుడు

లేదా 338A ( 5 ) ( b ) లో పేర్కొన్న ఫిర్యాదులపై విచారణ జరిపే సందర్భంలో కమీషన్ సివిల్ కోర్టు గా

వ్యవహరిస్తు ంది . సివిల్ కోర్టు కేసుపై విచారణ జరిపే విధంగానే కమీషన్ కూడా విచారణ జరుపుతుంది . ముఖ్యంగా

క్రింది అంశములపై సివిల్ కోర్టు విచారణా విధానంలాగానే కమీషన్ విచారణ జరుపుతుంది .

• భారతదేశములో ఉన్న వ్యక్తు లకు కమీషన్ ముందు హాజరవ్వాలని సమన్లు జారీచేసి అవి అమలయ్యేలా చూడటం .

• సంబంధిత డాక్యుమెంట్ల ను సమర్పించమని ఉత్త ర్వులను జారీచేయుట .

• అఫిడవిట్ల పై సాక్ష్యాలను సేకరించడం.

• ఏదైనా న్యాయస్థా నం నుండి లేదా ఆఫీసు నుండి ఏదైనా పబ్లి క్ రికార్డు ను గాని లేదా దాని కాపీని గాని

తెప్పించుకొనుట .
• సాక్షులను లేదా డాక్యుమెంట్ల ను పరీక్షించుటకు కమీషన్ల ను నియమించడం .

• రాష్ట ప
్ర తి ఆదేశం ద్వారా నిర్ణయించిన ఇతర విషయాలు .

• ST ల హక్కుల ఉల్ల ంఘనలపై ఫిర్యాదుల ఆధారంగా గాని లేదా సుమోటోగా ( తనంతతాను ) గాని విచారణ

జరపడం .

• అటవీ ప్రా ంతాలలో నివసించే గిరిజనులకు అడవుల్లో లభించే Minor Forest Products పై హక్కు కల్పించడానికి

తగు చర్యలు తీసుకోవడం .

• చట్ట రీత్యా ఆదివాసీలకు ఖనిజ , జల వనరులపై తగిన హక్కులు కల్పించడం.

• జీవనోపాధి సంబంధిత అవకాశాలను పెంపొ ందించడం .

• అభివృద్ధి కార్యక్రమాలను చేపట్ట డం ద్వారా నిర్వాసితులైన గిరిజనులకు పునరావాసం కల్పించడం .

• గిరిజనులకు చెందిన భూమి అన్యాక్రా ంతం కాకుండా నివారించడం .

• అడవులను పరిరక్షించడంలో గిరిజనుల సహకారాన్ని పెంపొ ందించడం .

• పంచాయతీ చట్టా న్ని షెడ్యూల్డ్ ప్రా ంతాలకు వర్తింపజేసే చట్టా న్ని ( 1996 ) అమలుచేయడం కోసం తగిన చర్యలను

చేపట్ట డం .

• గిరిజనులు అనాదిగా అనుసరిస్తో న్న ' పో డు వ్యవసాయ ' పద్ధ తిని నివారించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు

తోడ్పడేలా చేయడం .

• 338A ( 9 ) ప్రకారం ST లపై ప్రభావం కలిగించే అన్ని ముఖ్యమైన , విధానపరమైన అంశాలకు సంబంధించి కేంద్ర

మరియు రాష్ట ్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా కమీషన్ ను సంప్రదించవలెను .

No. Name PortraitTerm of office Note

1 Kunwar Singh Tekam 2004 - 2007


2 Urmila Singh Governor of Himachal Pradesh Urmila Singh.jpg 2007 - 2010

3 Rameshwar Oraon 2010 - 2013

4 Rameshwar Oraon 2013 2017

5 Nand Kumar Sai 2017 - 2020

6 Harsh Chouhan 18 February 2021 Incumbent

NOTE • జాతీయ ట్రైబల్ విధానాన్ని 2010 లో రూపొ ందించారు .

• భారత ప్రభుత్వం దేశంలోని మరో నాలుగు గిరిజన తెగలను 6 డిసెంబర్ 2012 న షెడ్యూల్డు తెగల జాబితాలోకి

చేర్చింది . ఆ తెగలు వరుసగా 1. అబుజ్ మారియా 2. కోర్వా 3. హిల్ కోర్వా 4. కొడకు . ఈ గిరిజన జాతులు కేరళ ,

ఛత్తీ స్ గఢ్ రాష్ట్రా లలో ఉన్నాయి .

• గిరిజన సంక్షేమశాఖ గిరజ


ి న మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తు ంది .

ఆంధ్రపద
్ర ేశ్ - గిరిజన సంక్షేమ యంత్రా ంగం

గిరిజన సంక్షేమ శాఖ

ఈ శాఖ విధులను ముఖ్యంగా 3 రకాలుగా విభజించవచ్చు .

1. రాజ్యాంగ విధులు : మన రాష్ట ం్ర లోని గిరిజన సంక్షేమ శాఖ రాజ్యాంగంలోని V వ షెడ్యూలులో పేర్కొన్న నిబంధనల

ప్రకారం క్రింది విధులను నిర్వర్తిస్తు ంది .

• షెడ్యూల్డు ప్రా ంతాలకు సంబంధించిన చట్టా లను రూపొ ందించటంలో ప్రభుత్వానికి సహాయపడుతుంది .

• ప్రతి సంవత్సరం తప్పనిసరిగా రెండుసార్లు గిరిజన సలహామండలి సమావేశాలను ఏర్పాటుచేస్తు ంది .


• షెడ్యూలు ప్రా ంతాలలో గల భూముల అన్యాక్రా ంతమునకు సంబంధించి వివిధ రక్షణలను , నిబంధనలను

అమలుపరుస్తు ంది .

• షెడ్యూల్డు తెగలకు కేటాయించిన రిజర్వేషన్ పద్ధ తులను , షెడ్యూల్డు ప్రా ంతాలలో గల గిరిజనులకు సమకూర్చిన

ప్రత్యేక రిజర్వేషన్ల ను అమలుపరుస్తు ంది .

• షెడ్యూల్డు ప్రా ంతాల పరిపాలనకు సంబంధించిన వార్షిక నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తు ంది .

• తప్పుడు కుల ధృవీకరణతో షెడ్యూల్డు తెగల ప్రయోజనాలను పొ ందుతున్న వ్యక్తు లను గుర్తించి , వారిని శిక్షించడంలో

ప్రభుత్వానికి సహాయపడుతుంది .

2. అభివృద్ధి విధులు :

• కేంద్రపభ
్ర ుత్వం మంజూరు చేసిన అన్ని పథకాలను అమలుపరుస్తు ంది .

• దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న షెడ్యూల్డు తెగల విద్యార్థు లకు అవసరమైన సహాయాన్ని అందిస్తు ంది .

• షెడ్యూల్డు తెగల వారి పేదరికాన్ని తగ్గించే కార్యక్రమాలను అమలుపరచి , వారికి ఆర్థిక సహాయాన్ని అందిస్తు ంది .

గిరిజన ప్రా ంతాలలో రక్షిత నీటి సదుపాయాలు , విద్యా సదుపాయాలు , రవాణా సదుపాయాలు కల్పిస్తు ంది .

• గిరిజన ప్రా ంతాలలో ప్రజా పంపిణీని ఏర్పాటు చేస్తు ంది .

• గిరిజన ఉత్పత్తు లను సేకరించి వాటికి గిట్టు బాటు ధరలను చెల్లి ంచడానికి ప్రయత్నిస్తు ంది .

• షెడ్యూలు ప్రా ంతాలలోని నీటి వనరులను , ఖనిజ వనరులను సద్వినియోగపరచడానికి కృషి చేస్తు ంది . గిరిజన

సంస్కృతిపై అధ్యయనం చేసి , వారి సంస్కృతిని పరిరక్షించడానికి కృషి చేస్తు ంది .

3. సమన్వయ విధులు :

• మన రాష్ట ం్ర లోని వివిధ శాఖలు అమలుపరిచే షెడ్యూల్డు తెగల సంక్షేమ కార్యక్రమాలను సమన్వయ పరుస్తు ంది.
• గిరిజన ఉపప్రణాళికను రూపొ ందించడం , అమలుచేయడం , ఈ ప్రణాళిక కోసం వివిధ విభాగాలకు కేటాయించే

నిధులను సమీక్షిస్తు ంది .

• శ్రీకాకుళం , విజయనగరం , విశాఖపట్ట ణం , తూర్పు గోదావరి , పశ్చిమగోదావరి , ఖమ్మం , వరంగల్ , ఆదిలాబాద్

జిల్లా లలో సమగ్ర జిల్లా గిరిజనాభివృద్ధి సంస్థ లున్నాయి .

• కరీంనగర్ జిల్లా లో షెడ్యూల్డు తెగలకు ఉద్దేశించిన ప్రత్యేక పథకాల అమలుకు ప్రత్యేక అధికారిని నియమించారు .

NOTE గిరిజన సంక్షేమ శాఖ , గిరిజన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తు ంది .

గిరిజన సాంస్కృతిక , పరిశోధన , శిక్షణా సంస్థ -1963

ఆంధ్రపద
్ర ేశ్ ప్రభుత్వం గిరిజన సంస్కృతి , అభివృద్ధికి సంబంధించి అధ్యయనం చేయడానికి , గిరిజనులకు

సంబంధించిన సంస్థ లలో పనిచేసేవారిని , గిరిజనులకు సంబంధించిన పథకాలను అమలుపరిచే అధికారులకు శిక్షణా

కార్యక్రమాలను నిర్వహించడానికి ఈ సంస్థ ను 1963 లో ఏర్పాటుచేశారు . దీని విధులు క్రింది విధంగా ఉన్నాయి .

You might also like