పుంభావ సరస్వతి - శ్రీ వేటూరి-3

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 3

ప ుంభావ సరసవతి - శ్రీ వేటూరి

"తెలుగు పదానికి జన్మదిన్ం....." అన్న పలల వితో ప్రారంభమయ్యే ప్రట 'అన్నమయ్ే' సినిమా 1997 లో
వచ్చినా ఆప్రటలోని అర్రానికి పురుడుప్ో సుకుంది మాత్ాం సుమారు 84 సంవత్సర్రల కిత్
ి మే. ఏదేవుని
వరమో శ్రి వేటూర్ి చంద్ాశేఖర శరసిర ి కమలాంబ ద్ంపత్ులకు 29 జన్వర్ి 1936న్ కృష్రా జిలాల పెద్కళ్లలపల్లల
గ్రిమంలో శ్రి వేటూర్ి సుంద్రర్రమమూర్ిర జనిమంచారు.

శ్రి వేటూర్ి మూడు ద్శల విదాేభ్యేసం జగగ య్ేపేట, చెన్నన, విజయ్వరడలలో సరగ్ింది. అయ్న్
విజయ్వరడ SRR పాభుత్వ కళ్ాశరలలో చద్ువుత్ున్నపుుడు కవిసరమాాట్ శ్రి విశవనాథ సత్ేనార్రయ్ణ
వరర్ి శిష్ేర్ికం చేయ్డం జర్ిగ్ింది. బహుశ అదే ఆయ్న్కి తెలుగు భ్యష్పెన మకుువ పెంచ్చ ఉంట ంది.

1952లో చద్ువు పూరర య్న్ త్రువరత్ శ్రి వేటూర్ి ‘ఆంధ్ాపభ


ా ’ తెలుగు పత్రాకలో జరనల్లస్ట్ గ్ర చేర్రరు.
ఉదయ ేగ నిరవహణలో భ్యగంగ్ర 1962 లో అపుటి పాధాని శ్రి పండిట్ జవహర్ లాల్ న్హు ుని ఇంటర్వూ
చేసిన్ తొల్ల ఆఖర్ి తెలుగు సంప్రద్కులు శ్రి వేటూర్ే. ఆసమయ్ంలోనే సినిమా రంగ్రనికి అశవని దేవత్ల నన్
బయపు రమణలతో సేనహమేరుడింది. తెలుగు నాట సినిమా చూడని వరడుండడు. సినిమా గుర్ించ్చ
తెల్లసిన్వరడు శ్రి సుంద్రర్రమమూర్ిరని గుర్ించ్చ తెల్లయ్ని వరడుండడు.

1974 లో కళ్ాత్పసివ శ్రి కె విశవనాథ్ సినిమా 'ఓసీత్ కథ' లో 'భ్యరత్నార్ి చర్ిత్ము' అనే హర్ికథ దావర
సినిమా పాపంచంలోకి అడుగుపెట్ యరు శ్రి వేటూర్ి సుంద్రర్రమమూర్ిర. అత్రత్కుువ కరలంలోనే
అత్రత్కుువ సమయ్ంలో ప్రట ర్రయ్గలడని పేరు సంప్రదించుకునానరు. అత్ని పదాల అల్లల కలతో
అల్లల న్ సుమధ్ుర గ్ీత్ మాలలు సినీ కళ్ామమత్ల్లల ని ఎననన సరరుల అలంకర్ించాయ్.

శ్రి వేటూర్ికి అలవోకగ ప్రట ర్రయ్డం వ్న్నతో పెట్ న్


ి విద్ే. సినీ పాపంచంలో శ్రి వేటూర్ి
సుంద్రర్రమమూర్ిర కలానికి ఉన్న ప్రళీని ఒకపాకు వంచ్చ ర్రసేర మాస్ట ప్రటలు పుట్ కొచ్చి జనాలన్ు
ఉర్
ి త్లూగ్ిసేర, ర్ెండవ పాకు వంచ్చ ర్రసే ప్రటలు సరహీతీ పిాయ్ులు మేధయ మధ్న్ం చేసి ఆయ్న్
ప్రటలలో ఉన్న మాధ్ుర్రేనిన రసరనిన ఆసరవదించ్చ అద్ుుత్మైన్ అలౌకిక ఆన్ందానిన ప్ ందేటట్
చేశరయ్.
ఒక వరవడిలో కొట్ కొనిప్ో త్ున్న సినిమా ప్రటలన్ు దార్ిమళ్ల ంచ్చ త్న్దెనన్ ముద్ావేశరరు శ్రి వేటూర్ి.
ఆయ్న్ ర్రసిన్ ప్రటలలో సిర్ిసిర్ిమువవ, శంకర్రభరణం, సరగరసంగమం, ఆన్ంద్భ్నరవి వంటి సినిమాలు
కోకొలల లు. శ్రి వేటూర్ి వరరు న్వరసరలన్ు త్న్ కలందావర్ర చ్చమామరు.

'సిర్ిసిర్ిమువవ' సినిమాలో 'ర్ర దిగ్ిర్ర దివిన్ుంచ్చ భువికి దిగ్ిర్ర....' అని శివకేశవులన్ు నిలదీసిన్ వ్నన్ం
వేటూర్ి వరర్ికే చెల్లలంది. 'శంకర్రభరణం' లో 'శంకర్ర నాద్ శర్ీర్ర పర్ర....' ప్రట దావర్ర పాకృత్ర
సవర్పుడెనన్ పరమేశవరుడికే ఆపాకృత్రలోని మరుపులన్ు చ్చరున్వువలుగ్ర అదిి, ఉరుములని కరల్ల
మువవలుగ్ర కటి్న్ ఘన్త్ శ్రి వేటూర్ికే ద్కిుంది.

ఆరవ శతాబి పు కవి భ్యరవి ర్రసిన్ కిర్రతారుునీయ్ానికి ఏమాత్ాం తీసిప్ో కుండా 'భకర కన్నపు' లో
కిర్రతారుునీయ్ానిన కళ్ళకు కటి్ంచారు శ్రి వేటూర్ి. అంద్ులో '....చేటెరుగని ఈటెనాది చేవుంటే రమమని
కన్ుసెనగ చేసె అరున్ుడు' అని అచిమైన్ తెలుగు పదాలతో ర్రసిన్ ప్రట అద్ుుత్ం అదివతీయ్ం.

ఒకే సినిమాలో 'ఆర్ేసుకోబో య్ ప్రర్ేసుకునానన్ు....' అని గ్ీతానిన ర్రసిన్ కలమే 'కృషివుంటే మన్ుష్ులు
ఋష్ులౌతారు మహాపురుష్ులౌతారు....' అనే పేారణాత్మకపూరవక గ్ీతానిన ర్రశరరు. న్వభ్యరత్ య్ువత్
పెడతోావ పడుత్ున్న సంద్ర్రునిన పురసుర్ించుకొని ‘ఈద్ుర్యేధ్న్ ద్ుశరాసన్...’ గ్ీత్ంలో య్ువత్ని
మేలుకొలుపుత్ూ అదే ప్రటలో 'మరమసరాన్ం కరద్ది నీజన్మ సరాన్ం మాన్వత్కు మోక్షమిచుి పుణేక్షేత్ంా '
అని ర్రసిన్ వేటూర్ిగ్రరు మనిషి పుట్ క పరమార్రానిన తెలుపుత్ూ, మనిషి మాత్ామే మోక్షానిన
ప్ ంద్గలడనే నిజానిన చాటి చెప్రురు.

చాల మంది సినీ పాముఖులు శ్రి వేటూర్ి గ్రర్ిని అభిన్వ శ్రినాధ్ునిగ్ర వర్ిాసర రరు. శ్రినాధ్ుడు శృంగ్రర కవి.
అలాగ్ే వేటూర్ి గ్రరు 'ఇంటింటి ర్రమాయ్ణం' చ్చత్ాంలో ర్రసిన్ 'మలల లు పూసె వ్న్నల కరసె ఈర్ేయ్
హాయ్గ్ర' అన్న తొల్లర్ేయ్ గ్ీత్ంలో అమల్లన్ శృంగ్రర్రనిన ఒలకబో శరరు. ఇట వంటి శృంగ్రర గ్ీతాల ననన
ఆయ్న్ కలం న్ుంచ్చ జాలువరర్రయ్.

నిండు హాసేభర్ిత్మైన్ 'శ్రివరర్ి పేామలేఖ' లో 'రఘువంశ సుదాంబుధి...' కీరరన్ ఆధారంగ్ర సరగ్ె ప్రటలో
వరకటన ద్ుర్రగతానిన ఎండగటయ్రు శ్రి వేటూర్ి. అపుటివరకు మన్సు కవి అంటే ఆతేయ్
ా అని ఠకుున్
చెపేువరర్ికి సమాధాన్ంగ్ర 'మన్సర త్ుళ్ల పడకే....' అంటూ త్న్కీ సుంద్రమైన్ మన్సుంద్ని
నిర్పించుకునానరు సుంద్రర్రమమూర్ిర గ్రరు.

సరధారణంగ్ర సరసవతీదేవి సర నాలన్ు సంగ్ీత్ సరహితాేలతో ప్ో లుసరరరు. కరని వేటూర్ిగ్రర్ి విష్య్ంలో అవి
సంగ్ీత్ సరహితాేలతో ప్రట సంసుృతాంధాాలుగ్ర నిర్పించబడాాయ్.
అంద్ుకే అత్న్ు తెలుగు సంసుృతాలలో చెలర్ేగ్ిప్ో య్ారు. మచుికకి పూర్ిరగ్ర కమర్ిియ్ల్ సినిమా
అయ్న్ 'ఛాల ంజ్' లో పలల విని సంసుృత్ంలో 'ఇంద్ువద్న్ కుంద్రద్న్....' అని ఎత్ు
ర కొని చరణాలన్ు
తెలుగులో ర్రసిన్ ఘన్త్ వేటూర్ిగ్రర్ికే చెల్లలంది. అంతే కరకుండా 'సపర పది' సినిమాలో 'అఖిలాండేశవర్ి
చాముండేశవర్ి.....' అని పూర్ిరగ్ర సంసుృత్ంలోనే ప్రటని ర్రశరరు. ఇది ఆయ్న్కి సంసుృతాంధాాలపెన పట్
కొటట్చ్చిన్ట్ కనిపిసర ుంది.

దాదాపు ర్ెండు ద్శరబయిల త్రువరత్ 1993 లో 'మాత్ృదేవోభవ' సినిమాలో ర్రసిన్ 'ర్రల్లప్ో య్య పూవర నీకు
ర్రగ్రల ంద్ుకే...' అనే వేదాంత్ ధయ రణిలో సరగ్ే ప్రటకి శ్రి వేటూర్ికి జాతీయ్ పురసరురం లభించడం మన్
తెలుగు జాత్ర చేసుకున్న అద్ృష్్ ం.

శ్రి వేటూర్ి సుంద్రర్రమమూర్ిర ఒక సరహిత్ే సముద్ాం. అంద్ులో ఇపుుడు ఏర్ిన్వనీన కొనిన ర్రళ్లల
మాత్ామే. వ్దికే కొదీి ఎననన ముతాేలు, రతానలు, వ్ల కట్ లేని మణులు మాణికరేలు దొ రుకుతాయ్.

సుమారు 40 సంవత్సర్రల ప్రట రసహృద్య్ాలన్ు అత్ని ప్రటల ఝర్ిలో త్డిపిన్ శ్రి వేటూర్ి కలం పది
సంవత్సర్రల కిత్
ి ం ఇదేర్యజున్ (22.05.2010) ఆగ్ిప్ో య్ంది. ఆయ్న్ని మన్కి ద్ూరంచేసిన్
ఆభగవంత్ుడు ఆయ్న్ ప్రటల్లన మాత్ాం మన్కు ద్ూరం చేయ్లేకప్ో య్ాడు. ఆయ్న్ భ్ౌత్రకంగ్ర మన్
మధ్ే లేకప్ో య్నా ఆయ్న్ ప్రటల ర్పంలో మన్ మదిలో ఎలల పుుడూ ఉంటయరు. పుంభ్యవ సరసవత్ర
వేటూర్ి సుంద్రర్రమమూర్ిర గ్రర్ి ద్శమ వరాంత్ర సంద్రుంగ్ర ఆయ్న్కి నివరళ్లలర్ిుసూ
ర ఆయ్న్ ఆత్మకి
శరంత్ర చేకూర్రలని కోరుకోవడం పాత్ర తెలుగువరని కరర వేం.

K.S.N.Murty

You might also like