భక్తీ విశ్వాసాల బీజం మొలకెత్తినప్పుడు …

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 4

 

 
 
భ కీత్ ావ్ ా ల జం ల కె త్ న పుప్ డు …

﴾‫﴿ اﻹﻳﻤﺎن واﺤﻛﻘﻮى‬

[   ెలుగు – Telugu – ‫ﺗﻠﻐﻮ‬ ]  

 
http://ipcblogger.net/tahera/?cat=1577&paged=2 

 
 
రచన :  ాహి ా త వ్ర్

పున వ్ి మరశ్ : ముహమమ్ద్ క ీములాల్హ్  

2010 ‐ 1431
 
 
‫‪ ‬‬
‫‪ ‬‬

‫﴿ اﻹﻳﻤﺎن واﺤﻛﻘﻮى﴾‬
‫» ﺑﺎﻟﻠﻐﺔ اﺤﻛﻠﻐﻮ «‬

‫‪ ‬‬

‫‪http://ipcblogger.net/tahera/?cat=1577&paged=2 ‬‬

‫ﻣﺆﻟﻒ ‪ :‬ﻃﺎﻫﺮة ﺗﻨﻮﻳﺮ‬

‫ﻣﺮاﺟﻌﺔ‪ :‬ﺤﻣﻤﺪ ﻛﺮﻳﻢ اﷲ‬

‫‪ ‬‬
‫‪ ‬‬

‫‪2010 ‐ 1431‬‬
‫‪ ‬‬
‫‪ ‬‬
‫‪٢‬‬
భ కీత్ ావ్ ా ల జం ల కె త్ న పుప్ డు …
ిమ్ లాల్ హి రర్ హమ్ రర్ హీం

పరమ ప తుర్ ై న అలాల్ హ్ ఖుర్ఆన్ లో ఇలా ఆజాఞ్ ి సత్ ు ాన్డు - “యా అయుయ్హలల్ న
ఆమనుతత్ ఖులాల్ హ హఖఖ్ తుఖా హీ వలా తమూతునన్ ఇలాల్ వ అనుత్ం ము ిల్ మూన్.” (3:102)

ఖుర్ఆన్ వచన ా ాను ాదం: “ శవ్ ిం న పర్ జ లా ా! అలాల్ హ్ కు ఏ ధం ా భయప ాలో ఆ


ధం ా భయపడం ి . ము ిల్ ములు ా తపప్ రు మరణిం చకం ి ” ై ాకాయ్లు ఖుర్ఆన్ ె లుగులో
మనకే ఆజాఞ్ ి సత్ ు ాన్ చూ ద్ ాం -

ఇకక్డ “ఓ శవ్ ంి న పర్ జ లా ా!” అ సంబో ిం చబ ిం ి . అర ాషలో ఈమాన్


( ావ్సం) అ ే పదము ‘అమన్’ నుం ి ె లువ ిం ి . అమన్ అంటే ‘ ాం భదర్ త లు, ఎలాంటి
భయాం ోళన లేకుం ా పర్ ాంతం ా ఉండడం’ అ అరథ్ ం . ఈమాన్ అంటే నమమ్కం, భ ో ా, హృదయ
ీవ్ కారం మ ి యు ఆచరణల ావ్ ా ా ధృ కరణ అ అరథ్ ం . ము- న్ అన ా ావ్ ి లేక ాం
భదర్ త ల ో కూ ి న ాడు, భయాం ోళనల నుం ి సుర ి తం ా ఉనన్ ాడు అ కూ ా అరథ్ ం .

ఖుర్ఆన్ ప ి ాషలో ావ్ ి అంటే “తనను ాను స ి ి దద్ ు కు ే ాడు, అలాల్ హ్ ఆజఞ్ లను
బాధయ్త ో ాటిం ే ాడు, అలాల్ హ్ ఆ ే ం న గుణాలను తనలో ఇ ిం పజే సుకు ే ాడు, సరవ్ ా
కృతజఞ్ ా ావం ో ం ి ఉం ే ాడు, ా ా సప్ృహలకు తంలో ోటి వవ్ ాడు, స ా ార
సంపనున్డు, ా ీ ర క ప ి దధ్ త ో ాటు తన ావ్ ా న్ కలు ి తం మ ి యు క ప్తం వంటి అ న్
రకాల మా ాయ్ల నుం ి కా ాడుకు ే ాడు” అ అరథ్ ం .

జా కి ాం , ావ్సం అన ా నమమ్కం కూ ాను. ఈ నమమ్కమ ే ి ఎవ ి ై లేక ఏ


అం ాల ై అ ే పర్ శన్ మనసులో జ సుత్ం ి . ఆ ావ్ ాం ాలు ఆరు: (1) అలాల్ హ్ పటల్ ావ్సం(2)
ై వ దూతల పటల్ ావ్సం (3) పర్ వ కత్ ల పటల్ ావ్సం (4) ఆకాశ గర్ం ాల పటల్ ావ్సం (5)
మరణానంతర తం ై ావ్సం (6) అల్ ఖదర్ అంటే పూరవ్ ద్ ి షట్ ి ార్ తపటల్ ావ్సం.

ావ్సులు ఈ షయాలను హృదయపులోతులోల్ నుం నమమ్డ ే కాక తమ ేతల


ావ్ ా కూ ా రూ ిం చుకో ా . ారు - అలాల్ హ్ మ ి యు పర్ వ కత్ ముహమమ్ద్ (సలల్ లాల్ హు అలై హి
వసలల్ ం) పటల్ ే యులు ా ఉం ే ా ై , ధ ామ్ న్ థ్ ా ిం ే ా ై , నమా ే ే ా ై , జకాతు ె ల్ ం ే
ా ై , ౌరజ్ నయ్ం ా ఇతరుల ొముమ్ కాజే ే ారు కాకుం ా, అలాల్ హ్ ఇ చ్న ధ ా న్ అలాల్ హ్
మారగ్ ం లో ఇషట్ పూరవ్కం ా ఖరుచ్ ె టట్ ే ా ై , ి ి ా ి త ా కి గు ి కా ా ై అలాల్ హ్ ఇ చ్న ాల ో
గ ావ్ కి లోనుకాకుం ా, కృతజఞ్ ా ావం ో నముర్ లై , మం ఆజాఞ్ ిం ే ా ై , అలాల్ హ్ అ షట్ ం
కోసం త ిం ే ా ై , అలాల్ హ్ ఆజఞ్ లను మన ా, ా ా,క ామ్ తమ తంలో పర్ ే శ ె టట్ ే ా ై ఉంటారు.

٣
ఇంకా ారు తమ త ల్ దండుర్ ల ో, ొరుగు ా ి ో, బంధువుల ో, అ ాథల ో, ే ద ాదల ో,
పర్ యాణీ కుల ో, బా సల ో చకక్ ా ె ి, ా ి ఆదుకు ఆశర్ యం క ప్ం ే ా ై ఉంటారు. ఈ
కారయ్ రవ్హణలోల్ ఒక ే ళ ఏ ై ా తపుప్ జ ి ి ే , ెం ట ే అలాల్ హ్ ను ‘ఓ అలాల్ హ్! ఏమరు ాటులో
జ ి ి న మా తపుప్లను మ న్ంచు’ అ ార్ ే య పడ ారు. ఇలాంటి ా ి కి ఇహలోకంలోనూ
మ ి యు పరలోకంలోనూ ఎలాంటి కూ - ం ా ఉండవు. ా ి కి ఎలల్ పుప్డూ ఇహపరలోక
ాఫలాయ్లే ఇ ష్ ా అలాల్ హ్.

పరమ ప తుర్ ై న అలాల్ హ్, ావ్సం (ఈమాన్) తరు ాత తఖావ్ కక్ ార్ ముఖయ్తను ె య
పరుసుత్ ాన్డు. ‘ఇతత్ ఖులాల్ హ హఖఖ్ తుఖా హీ , - అలాల్ హ్ కు ఏ ధం ా భయప ాలో ఆ ధం ా ే
భయపడం ి ’ అ .

తఖావ్ ‘వఖా’ నుం ి ె లువ ిం ి . ీ అరథ్ ం ఎకుక్వ ా జాగర్ తత్ పడడం, తనను ాను
సుర ి తం ా ఉంచుకోవడం, అలాల్ హ్ య ం న హదుద్ లు రకుండడం, క - లే లలో
కూ ా అలాల్ హ్ మారగ్ ం లో ఖరుచ్ ె టట్ డం, అలాల్ హ్ అ ే య తకు భయపడడం, అలాల్ హ్ ాస ా న్
భంగపరచుటకు భయపడడం, ాయ్యా కి పర్ క ా ఉండటం, ా ద్ ా ాలను పూ త్ ి ే య డం,
బంధు తుర్ ల సంబం ాలను బలపరచడం, తమ కో ా న్ అణచుకోవడం, ఇతరుల తపుప్లను
మ న్ంచడం, హ ాం - హలాల్ లలో ఆంత ాయ్ న్ ె లుసుకు ాటి మనసూప్ త్ ి ా ాటిం చడం.
ఇ ే తఖావ్ అంటే అలాల్ హ్ కక్ భయ . తఖావ్ అ ే ి ఒక సప్ందన, సప్ృహ, సకల లోకాలకు
పర్ భు ై న అలాల్ హ్ ాకు అ ే రువలో ఉ ాన్డు, ా ార్ ణ ా క ాన్ దగగ్ ర ా ఉ ాన్డు, తత్ ం ా
ఊహలను - ా చరయ్లను గమ ం ే ాడు, ా మం ె డు కరమ్లను ార్ యటా కి ఇదద్ రు
ౖె వ దూతలను ా ై య ం ఉం ాడ ే ాసత్ వ అనుభూ ో వతం గడపటం. ఆ ై వ దూతలు
పర్ ీ జాగర్ తత్ ా ార్ ి ె డత్ ు ాన్రు. పర్ ళ య ి ాన సమసత్ మానవజా ముందు మ ి యు
మ నన్తు ై న ఆలాల్ హ్ సమకష్ంలో ా త ొప్పుప్లు బహి రగ్ తం ే య బడ ా అ ే సప్ృహలో
ఉంటాడు. మన హృదయం రంతరం ి కూస్ సూ ి లా అలాల్ హ్ ై ే ఉం ా . ఒక ే ళ కా ేస్ పటి కి
ార్ పం క పర్ లో ాలకు లో ై ఇటూ అటూ క ి నపప్టి కీ మరలా ా అలాల్ హ్ ై పునకే మరలాచ్ .
అపుప్ ే ఆ హృదయం అలాల్ హ్ పటల్ భయభకుత్ లు క ి న హృదయం ా ప ి గ ణిం చ బడుతుం ి .

హజర్ త్ కఅబ్ (ర ి య లాల్ హు అనుహ్ )ను ఒక ా ి హజర్ త్ ఉమర్ (ర ి య లాల్ హు అనుహ్ )


‘తఖావ్ అంటే ఏ టి ? ’ అ పర్ న్ంచ ా ా ి లా జ ా ాచ్రు: “ఒక ఇరుకై న ా ి ఇరు ై పులా
ముళళ్ కం ె ల ో ం ి ఉనన్పుప్డు, ఆ ా ిన ోతునన్ వయ్కిత్ తన దుసుత్ లను ాటి లో కక్బడ
కుం ా జాగర్ తత్ పడుతూ ముందుకు ా ి ోవటం”. ఆ జాగర్ ేత్ ‘తఖావ్’. ఇలాంటి ‘తఖావ్’ కొ న్ కష్ణాల
ాటు లేక కొ న్ సంద ాభ్లోల్ మాతర్ ే కాక సరవ్ ా ఉం ా . అపుప్డు ఆ వయ్కిత్ అ థ్ ి తవ్ం లోకా కి
లాభ ాయకం అవుతుం ి . అత వలల్ ఎవ ి కీ ఎలాంటి కీ డు కలగదు. అత ఉ కి చలల్ డను,
ఆకిస్ జనును ఇ ేచ్ మ వృకష్ం లాంటి ద వుతుం ి . ా డలో ఎలల్ రూ ేద రు ారు. అత
తం మానవ ావ్ న్ ప ి మ ం ే సు ా ఝ ి అవుతుం ి . ా న్ అందరూ ఆ ావ్ ి త్ ా రు.

You might also like