Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 8

గురువారం, 11 మే 2023

విపక్షాలు వస్తే గానీ ధాన్యం కొనరా?


* రాత్రికి రాత్రే గోనె సంచులు ఎలా వచ్చాయి?
* ముందుగానే ధాన్యం సేకరణ మొదలై ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు
* ప్రణాళిక లేని విధానం వల్లే రైతులకు ఈ పరిస్థితి
* నష్టపోయిన ప్రతి గింజకు పరిహారం వచ్చే వరకు పోరాడుతాం
* అవిడి గ్రామంలో మీడియాతో మాట్లాడిన జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్
‘అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు జనసేన పార్టీ అండగా నిలబడుతుంది. వర్షాల వల్ల నష్టపోయిన ప్రతి
గింజకు ప్రభుత్వం పరిహారం ఇచ్చే వరకు కచ్చితంగా పోరాడుతామ’ని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
ప్రకటించారు. అకాల వర్షాల వల్ల దెబ్బ తిన్న రైతాంగాన్ని పరామర్శించేందుకు, క్షేత్రస్థాయి పరిస్థితిని ప్రత్యక్షంగా
చూసేందుకు మంగళవారం ఆయన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వచ్చారు. పర్యటనలో కొత్తపేట
నియోజకవర్గం, అవిడి గ్రామంలో రైతులను పరామర్శించారు. వర్షాల వల్ల తడిచిన ధాన్యం పరిశీలించారు.
రైతులతో మాట్లాడి వారి వేదన విన్నారు.
ఈ సందర్బంగా మీడియాతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “దారి పొడుగునా రైతులను కలిసాం. వారంతా
చెప్పేది ఒక్కటే. మేం దోపిడీలు, దొంగతనాలు.. అవినీతి చేయలేదు. కాంట్రాక్టులు చేయలేదు. నలుగురికి అన్నం
పెట్టే మేము.. పండించిన పంటకు గిట్టుబాటు ధర అడుగుతున్నాం. ఎలాంటి సమస్యలు లేకుండా పంట కొనుగోలు చేయాలని వేడుకుంటున్నాం అని చెప్తున్నారు. వర్షాలు
రాక ముందే పంటను కొనుగోలు చేసే ప్రక్రియ మొదలుపెట్టి ఉంటే రైతులకు ఇన్ని కష్టాలు ఉండేవి కాదు. ప్రభుత్వం వద్ద ప్రణాళిక లేకపోవడంతోనే క్షేత్రస్థాయిలో
దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో దాదాపు అకాల వర్షాల దెబ్బకు తీవ్ర నష్టం వాటిల్లింది. తూర్పు గోదావరి జిల్లాలో వరి పండించిన
రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 4.36 లక్షల ఎకరాల్లో రబీ సాగు చేస్తే, 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉంది. అయితే
ఇప్పటి వరకు కేవలం 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరించారు.
* రాత్రికి రాత్రి గోతాలు రావడం విచిత్రం
విపక్ష పార్టీలు రైతుల కోసం గొంతెత్తితేగానీ ప్రభుత్వంలో చలనం లేదు. క్షేత్రస్థాయిలో రైతు పరిస్థితిని విపక్షాలు
చెబితే గానీ ధాన్యం కొనుగోలుకు ముందుకు రాలేదు. ఇప్పటికీ ధాన్యం సేకరణ అంతంత మాత్రంగానే జరుగుతోంది.
ఇప్పటివరకు గోతాలు ఇవ్వని అధికారులు.. మేము వస్తున్నాం అని తెలియగానే రాత్రికి రాత్రి గోతాలు ఇవ్వడం
విచిత్రంగా ఉంది. ఇప్పటి వరకూ లేని గోనె సంచులు ఎక్కడి నుంచి వచ్చాయి. కొనుగోళ్లు హడావుడిగా చేస్తున్నారు.
రైతు కన్నీరు పెట్టని రాజ్యం చూడాలి అన్నదే జనసేన లక్ష్యం. అకాల వర్షాలకు నష్టపోయిన ప్రతి గింజ కొనుగోలు చేసే
వరకు జనసేన పోరాడుతుంది. రైతులకు అండగా నిలుస్తుంది.” అన్నారు.
* రైతుల్లో భరోసా నింపేందుకే శ్రీ పవన్ కళ్యాణ్ ప్రయత్నం: శ్రీ నాదెండ్ల మనోహర్
ఈ సందర్బంగా జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “అకాల వర్షాలు రైతులను
కోలుకోలేని దెబ్బ తీశాయి. ప్రభుత్వం వారికి సాయపడేలా ఏమాత్రం స్పందించడం లేదు. రైతుల్లో ఆత్మవిశ్వాసం
నింపేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు క్షేత్ర స్థాయి పర్యటన చేస్తున్నారు. రైతులకు ఏ మాత్రం ఉపయోగపడని ఈ ప్రభుత్వ
విధానాలు మారాలి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని ఈ ప్రాంతంలో అధికారులు అప్పటికప్పుడు హడావుడిగా
ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు వేగం పెరగాలి. నష్టపోయిన రైతులకు
పరిహారం ఇవ్వాలి” అన్నారు. ఈ సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు శ్రీ కందుల దుర్గేశ్, పిఎసి సభ్యుడు
శ్రీ పితాని బాలకృష్ణ, కొత్తపేట ఇంఛార్జి శ్రీ బండారు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్
గారు పి గన్నవరం నియోజకవర్గంలోని రాజులపాలెం గ్రామంలో పర్యటించి రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు.

శతఘ్ని న్యూస్ వాట్సప్ నంబర్: +91 9440176789, 9391115789


గురువారం, 11 మే 2023

అన్నదాత కళ్ళల్లో వేదన


• అకాల వర్షాలతో వెన్ను విరిగినా పట్టించుకోని వైసీపీ సర్కార్ పై రైతన్న ఆగ్రహం
• ధాన్యం కొనుగోలులో మెలికలు... మద్దతు ధరలో కోతతో మోసపోయామనే బాధ
• శ్రీ పవన్ కళ్యాణ్ తో తమ బాధలు చెప్పుకొన్న తూర్పు గోదావరి రైతాంగం
శతఘ్ని న్యూస్: రబీ పంట కాలంలో చేతికి వస్తున్న పంట చూసుకొని ఆనందపడ్డ రైతుల
వెన్ను విరిచాయి అకాల వర్షాలు. తడిసిపోయిన ధాన్యం మొలకలు వస్తున్నా పట్టించుకోని
వైసీపీ ప్రభుత్వ తీరు రైతులను మరింత కుంగదీసింది. అన్నదాత కళ్ళలో కనిపిస్తున్న వేదన
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కదిలించింది. బుధవారం మధ్యాహ్నం ఉమ్మడి
తూర్పు గోదావరి జిల్లాలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించారు.
రాజమండ్రి విమానాశ్రయంలో బయలుదేరి కడియం సమీపంలోని ఆవ భూముల
ప్రాంతానికి చేరుకున్నారు. ఆ ప్రాంతంలో దెబ్బ తిన్న వరి పంటను పరిశీలించారు. రైతులు
మొలకలు వచ్చిన ధాన్యాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారికి చూపించారు. కొత్తపేట నియోజకవర్గంలోని అవిడి గ్రామంలో కళ్ళాల మీద ధాన్యం రాశులను, మొలకలు వస్తున్న పరిస్థితిని
చూశారు. పి.గన్నవరం నియోజకవర్గంలోని రాజులపాలెం చేరుకున్నా – భారీగా తరలివచ్చిన పార్టీ కార్యకర్తల తాకిడితో రైతులను పలకరించడం సాధ్యం కాలేదు.
• శ్రీ పవన్ కళ్యాణ్ పర్యటనతో కదలిక
ఆరుగాలం శ్రమించినా ప్రకృతి విపత్తుతో పంటలు దెబ్బ తింటే ప్రభుత్వం వైపు నుంచి ధైర్యం చెప్పి
ఆదుకోకపోవడంపై రైతుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. వరికి దక్కాల్సిన మద్దతు ధర విషయంలోను,
కొనుగోలులోను మెలికలు పెట్టడం, మిలర్లు చేస్తున్న మాయాజాలాన్ని తెలియచేసి బాధను వ్యక్తం
చేశారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించలేదన్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి పర్యటన విషయం
తెలియగానే అధికారులు కదిలి హడావిడిగా కొనుగోలు చేయడం మొదలుపెట్టారని, కోనసీమలో
అర్థరాత్రి వేళ కూడా పంటను తీసుకువెళ్లారని, శ్రీ పవన్ కళ్యాణ్ గారి రాకతో తమ పంటకు మోక్షం
వచ్చిందని ఆనందాన్ని వెల్లడించారు.
• అడుగడుగునా ఘన స్వాగతం... మంగళ హారతులు
జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై ప్రజానీకం అంతులేని అభిమానాన్ని వ్యక్తం చేసింది. అడుగడుగునా
ఘన స్వాగతం పలికారు. క్రేన్లతో గజమాలలు వేసిన తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఆడుపడుచులు
పూల వర్షం కురిపించి మంగళ హారతులు పట్టారు. కొత్తపేట నుంచి రాజులపాలెం వరకూ రహదారి జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులతో కిక్కిరిసిపోయింది. సాయంత్రం
4గం.కు అవిడి చేరుకోవాల్సిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాత్రి 7గం.కు చేరుకున్నారు. రాజులపాలెం చేరుకోవడంతో పర్యటన ముగిసింది.

రైతులకు కష్టం వస్తే ప్రభుత్వం ఎక్కడుందో తెలియదు...


ధాన్యం కొనాలంటే పవన్ కళ్యాణ్ రావాలా?
• పంట నష్టపోతే అధికారులు తొంగి కూడా చూడలేదు
• పుస్తెలు తాకట్టు పెట్టి పంట పండించాం
• మీరు వస్తున్నారు అంటేనే ధాన్యం కొనేందుకు సిద్ధమయ్యారు
• కడియం ఆవలో శ్రీ పవన్ కళ్యాణ్ ఎదుట గోడు వెళ్లబోసుకున్న రైతులు
• అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన శ్రీ పవన్ కళ్యాణ్
• రైతు కష్టాలు అడిగి తెలుసుకున్న జనసేన అధ్యక్షులు
• ప్రతి గింజా కొనేవరకు జనసేన పోరాడుతుందని భరోసా
“రైతులు పండించిన ధాన్యం కొనాలి అంటే జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రావాలా.. శ్రీ పవన్ కళ్యాణ్ గారు వస్తేనే ధాన్యం కొంటామంటే ఆయన మాత్రం ఎన్ని
ఊర్లు తిరగాలి? ఎన్ని రోజులు తిరగాలి? ఇళ్లలో ఆడవారి పుస్తెలు తాకట్టు పెట్టి పంటలు పండించాం” అని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి
రూరల్ నియోజకవర్గం కడియం ఆవ ప్రాంతం రైతులు తమ గోడును జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ముందు వెళ్లబోసుకున్నారు. అకాల వర్షాలతో పంటలు దెబ్బ తిన్న
ప్రాంతాలలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు బుధవారం పర్యటన చేపట్టారు. రైతుల వద్దకు వెళ్లి గుట్టలుగా పోసి ఉన్న తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. అదే ప్రాంతంలో శ్రీ పవన్ కళ్యాణ్
గారి పర్యటన నేపథ్యంలో హడావిడిగా కొనుగోలు చేసి లారీల్లో లోడ్ చేసి ఉంచిన ధాన్యాన్ని రైతులు చూపించారు. మొలకలు వచ్చేసిన ధాన్యాన్ని పరిశీలించి, రైతులతో ముఖాముఖి
మాట్లాడారు. వారి కష్టాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు తమ కష్టాలు తెలియచేస్తూ “పంట నష్టం వాటిల్లితే అధికారుల నుంచి కనీసం పలకరింపు లేదు.. రైతు
ప్రభుత్వం అని చెప్పుకొనే వైసీపీ పాలకులు ఎక్కడ ఉన్నారు.. రైతుకు ఎక్కడ కష్టం వస్తే అక్కడ మేముంటామని చెప్పారు.. ఇప్పుడు అకాల వర్షాలకు పంట నష్టపోతే పట్టించుకున్న దిక్కు
లేదు. ముఖ్యమంత్రి గారు రూ. 3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ప్రకటించారు. ఆ నిధి ఏమయ్యిందో ప్రభుత్వంలో ఉన్న వారికే తెలియాలి. వర్షాలు, వరదలు వచ్చి రైతులు కష్టాల్లో ఉంటే
ఆ డబ్బు ఎక్కడ దాచుకున్నారు? ఎకరాకి రూ. 30 వేల నుంచి రూ. 40 వేలు ఖర్చు అయ్యింది. అకాల వర్షాలకు ఎకరాకి 20 బస్తాలు పైనే నష్టపోయాం. ధాన్యం నల్లపాయ వచ్చేసింది.
మాకు వ్యవసాయం తప్ప మరో పని చేతకాదు. మద్దతు ధర రూ.1530 ఉంటే మిల్లర్ల ద్వారా కొనుగోలు చేస్తూ తరుగు పేరిట బస్తాకి రూ. 200 వరకు కోత పెడుతున్నారు. ఆ ఖర్చులు
ఈ ఖర్చులు రైతుల నెత్తినే వేస్తున్నారు. బస్తాకి రూ. 1200 నుంచి రూ. 1300 మాత్రమే వస్తోంది. మొలక వచ్చిన ధాన్యం, తడిసిన ధాన్యాన్ని అస్సలు కొనడం లేదు. రైతు పండించిన
ధాన్యాన్ని మాత్రమే కొనమని అడుగుతున్నాం. మొదట 33 బస్తాలు కొంటామన్నారు. రైతులంతా ధర్నా చేస్తే ఇప్పుడు కొంత పెంచారు.
* తీసుకున్న ధాన్యానికి డబ్బులు ఎప్పుడొస్తాయో తెలీదు
రైతులు పండించిన ధాన్యం మొత్తం కొనాలి. కొంతే కొంటామంటే ఎలా? మీరు(శ్రీ పవన్ కళ్యాణ్ గారు) వస్తున్నారని ఇప్పుడు హడావిడిగా ధాన్యం తోలేస్తున్నారు. తోలిన ధాన్యానికి
అక్కడికి వెళ్లాక వంకలు పెడుతున్నారు. దానికీ డబ్బులు ఎప్పటికి వస్తాయో తెలియదు. రైతు భరోసా కేంద్రాలకు చెందిన వాళ్లు, స్థానిక నాయకులు వచ్చి ఒక వంతు ధాన్యం వెళ్లిపోయింది..
మూడొంతుల ధాన్యం వెళ్లిపోయిందని చెబుతున్నారు. ధాన్యం ఇంకా చాలా వరకు కళ్లాల్లోనే ఉంది. మీకు చూపాలనే లోడు చేసిన లారీలు అడ్డుకున్నాం. చివరికి కాలువల్లో పూడిక
మేమే తీసుకుంటున్నాం. మరమ్మతులు మేమే చేసుకుంటున్నాం. ఆవలో ఖరీఫ్ మొత్తం నీళ్లలోనే మునిగి ఉంటుంది. రబీ ఒక్కటే మిగిలేది. ఇప్పుడు అకాల వర్షాలకు అదీ పోయింది” అని
ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల కష్టాలు ఓపికగా ఆలకించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేసే వరకు జనసేన పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుందని
భరోసా ఇచ్చారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

శతఘ్ని న్యూస్ వాట్సప్ నంబర్: +91 9440176789, 9391115789


గురువారం, 11 మే 2023

ఛలో టీటీడీ పరిపాలన భవనముట్టడికి పిలుపునిచ్చిన అఖిలపక్ష పార్టీలు


టీటీడీ పరిపాలన భవనం ముందు అఖిలపక్ష నేతల ధర్నా
తిరుమల పవిత్రతను కాపాడుదామంటూ పెద్ద ఎత్తున నినాదాలు
శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీయకండి – అఖిలపక్ష నేతలు
టిడిపి నేతలు సుగుణమ్మ & నరసింహయాదవ్ మాట్లాడుతూ ఆనంద నిలయంలోకి సెల్ ఫోన్ ను
తీసుకెళ్తుంటే భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారు.
వరుసగా జరిగే ఘటనలను చూస్తుంటే తిరుమలపై కుట్రలు పన్నుతున్నారనే అనిపిస్తుంది
ఇంత నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తున్న భద్రతా సిబ్బందిని వెంటనే తొలగించాలి
శతఘ్ని న్యూస్: తిరుపతి: తిరుమల పవిత్రతను కాపాడుదామంటూ బుధవారం టీటీడీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్
వద్ద అఖిలపక్ష పార్టీలు, స్థానిక శ్రీవారి భక్తులు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా
జనసేన నాయకులు హరిప్రసాద్ & కిరణ్ రాయల్ మాట్లాడుతూ తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రంలో వరుసగా
జరుగుతున్న నిఘా వైఫల్యాలు, అవినీతి, అక్రమాలపై తిరుపతిలో రాజకీయ పార్టీలన్నీ ఏకమయ్యాయని
తెలియజేయసారు. ఈ సందర్భంగా టిడిపి, జనసేన, కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ మొన్న డ్రోన్ కెమెరాలతో
వీడియోలు చిత్రీకరించారు, వెంటనే హెలికాప్టర్లు చక్కర్లు కొట్టడం, నిన్న సాక్షాత్తు ఆనంద నిలయంలో
వీడియోలు చిత్రీకరించి సోషల్ మీడియా మాధ్యమాలలో పెడుతుంటే టీటీడీ పాలకమండలి, చైర్మన్, ఈవో, భద్రతా సిబ్బంది మొద్దు నిద్ర పోతున్నారా అని, పదేపదే వరుసగా ఇలాంటి
ఘటనలను చూస్తుంటే దీని వెనక ఏదైనా కుట్రలు ఉన్నాయనే అనుమానాలు వస్తున్నాయని, శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా పాలకమండలి వ్యవహరిస్తే చూస్తూ ఊరుకునేదే
లేదని, తిరుమల ఆగమన శాస్త్రం ప్రకారం నడుచుకోనియెడల, టీటీడీ పవిత్రతను దెబ్బతీయాలని కుట్రలు పన్నిన శ్రీవారి భక్తులుగా మేము దేనికైనా సిద్ధమని, టీటీడీ బోర్డు పరిపాలకులను,
రాష్ట్ర ప్రభుత్వాన్ని అఖిలపక్ష నేతలు శ్రీవారి భక్తులతో కలిసి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు బుల్లెట్ రమణ, ఆర్.సి మునికృష్ణ, బుల్లెట్ రమణ, శ్రీధర్ వర్మ,
కోడూరు బాలసుబ్రహ్మణ్యం, ధంపురి భాస్కర్, జనాసేన నాయకులు రాజారెడ్డి, రాజేష్ యాదవ్, సుభాషిని, కీర్తన, లక్మి, రాజేష్ ఆచారి, రాజమోహన్, హేమంత్ మరియు కాంగ్రెస్ పార్టీ
నాయకులు శివశంకర్ మరియు రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

కారణాలు గిరిజన ప్రజలకు తెలియజేయాలి: రాజమండ్రి విమానాశ్రయంలో


డా.వంపూరు గంగులయ్య పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం
శతఘ్ని న్యూస్: అకాల వర్షాలతో దెబ్బతిన్న
శతఘ్ని న్యూస్: అల్లూరి రైతాంగాన్ని పరామర్శించేందుకు
సీతారామరాజు జిల్లా, తూర్పుగోదావరి జిల్లా పర్యటన నిమిత్తం
పాడేరు కలెక్టర్ అఫిస్ జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
గతవారం ఒక పత్రికలో రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు.
వచ్చిన కథనం మేరకు అక్కడి నుంచి నేరుగా కడియం మండలం ఆవ
స్పందించిన జనసేనపార్టీ బయలుదేరారు. అక్కడ రైతుల్ని పరామర్శించి
నాయకులు 5వ షెడ్యూల్ వారి కష్టాలు తెలుసుకుంటారు. పార్టీ
ప్రాంతంలో జరిగే భూ క్రయ, పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు
విక్రయాలకు సంబంధించి ఆయనతో ఉన్నారు. అంతకు ముందు విమానాశ్రయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారికి
భూ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో జనసేన శ్రేణులు ఘన స్వాగతం
నాన్ షెడ్యూల్ ప్రాంతమైన పలికాయి. పార్టీ పీఏసీ సభ్యులుశ్రీ ముత్తా శశిధర్, శ్రీ పితాని బాలకృష్ణతోపాటు వివిధ
అనకాపల్లి జిల్లా వడ్డాది నియోజకవర్గాల ఇంచార్జిలు, రాష్ట్ర, ఉభయ గోదావరి జిల్లాల కమిటీ సభ్యులు శ్రీ పవన్
మాడుగులకు తరలించారు. కళ్యాణ్ గారికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
ఇలా ఎలా షెడ్యూల్ ప్రాంతపు
భూములను రిజిస్ట్రేషన్
ప్రక్రియ నాన్ షెడ్యూల్
ప్రాంతమైన మాడుగులలో
ఏర్పాటుకు గల కారణాలు గిరిజన ప్రజలకు తెలియజేయాలని జనసేనపార్టీ నాయకులు
అరకు పార్లమెంట్ జనసేనపార్టీ ఇన్చార్జ్ డా.వంపూరు గంగులయ్య మరియు వీరమహిళలు
కిటలంగి పద్మ, బి.దివ్యలత, లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్ తదితర జనసైనికులు కలిసి
అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ని కలిసి లేఖ అందించారు.
అందుకు బదులుగా కలెక్టర్ సుమిత్ కుమార్ స్పందిస్తూ కేవలం భవనాలు కొరత సమస్య
కారణంగా మరియు పరిపాలన సౌలభ్యం,వేగం కోసం ముందస్తు చర్యలలో భాగంగా
తీసుకున్న నిర్ణయం మాత్రమేనని ఇందులో 5వ షెడ్యూల్ ఏరియా భూ విధానానికి
విరుద్దంగా జరగదని అలా జరిగితే అది చట్టవిరుద్దమని గిరిజనప్రజాలకు ఎటువంటి
సందేహాలకు తావు లేదని తెలిపారు. ఈ సందర్బంగా అరకు పార్లమెంట్ జనసేన పార్టీ
ఇన్చార్జ్ డా.వంపూరు గంగులయ్య వీరమహిళలు కిటలంగి పద్మ, బి.దివ్యలత, లీగల్
అడ్వైజర్ కిల్లో రాజన్, మజ్జి నగేష్ తదితర జనసైనికులు పాల్గొన్నారు.

శతఘ్ని న్యూస్ వాట్సప్ నంబర్: +91 9440176789, 9391115789


గురువారం, 11 మే 2023

కొత్త లంకలో జనసేన ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం


శతఘ్ని న్యూస్: డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గం, ముమ్మిడివరం మండలం, కొత్తలంక
గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర జనసేన
పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ హాజరై ఉచిత వైద్య శిబిరాన్ని
ప్రారంభించారు. ఈ సందర్భంగా పితాని బాలకృష్ణ మాట్లాడుతూ 14 సంవత్సరాలలోపు పిల్లలకు చిల్డ్రన్స్ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన
కొత్తలంక జనసేన శ్రేణులను అభినందించారు. వైద్య పరీక్షలు చేయించుకున్న పిల్లలకు పితాని బాలకృష్ణ ఉచితంగా మందులు పంపిణీ
చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జక్కంశెట్టి పండు, గొల్లకోటి వెంకన్న బాబు, కడలి కొండ, పితాని రాజు, గొల్లకోటి సాయిబాబు,
సోడిశెట్టి నాగబాబు, దూడల స్వామి, గేదెల స్వరూప్, వంగా విజయ సితార, ముల్లేటి గోపి, పెద్దిరెడ్డిచిట్టి, దూడల రాము, నార్ని నవీన్,
వాకపల్లి దొర, పిల్లా కళ్యాణ్, పిల్లా భాస్కర్, పొగాకు వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

రైతులకు ప్రభుత్వం అండగా ఉండి నష్టపరిహారం నవ వధువుకు తాళిబొట్టు, పట్టుబట్టలు


చెల్లించాలి: బొర్రా వెంకట అప్పారావు అందజేసిన డాక్టర్ కందుల
శతఘ్ని న్యూస్: సత్తెనపల్లి, మొక్కపాడు గ్రామంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ శతఘ్ని న్యూస్: వైజాగ్
కళ్యాణ్ యొక్క ఆశయాలను ఆలోచన విధానాలను పార్టీ యొక్క సిద్ధాంతాలను ప్రజల్లోకి సౌత్: సామాజిక సేవా
తీసుకెళ్లటంలో భాగంగా నిర్వహిస్తున్న సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కార్యక్రమాలలో భాగంగా
బొర్రా వెంకట అప్పారావు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటికి జనసేన దక్షిణ నియోజకవర్గంలో
అనే కార్యక్రమంలో భాగంగా బుధవారం మొక్కపాడు గ్రామంలో ఎంతో అట్టహాసంగా నిర్వారామంగా పలు
నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ నాయకులు బొర్రా కార్యక్రమాలు చేపడుతున్న
వెంకట అప్పారావు కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి జనసేన యొక్క సిద్ధాంతాలను దక్షిణ నియోజకవర్గం
తెలియజేస్తూ రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ సీఎంగా చేసే విధంగా మనందరం జనసేన నాయకులు, 32వ
కష్టపడాలని అదేవిధంగా ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ఈ ప్రభుత్వంలో ప్రజలు వార్డు కార్పొరేటర్ డాక్టర్
ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్న విధానాన్ని, అలాగే అకాల వర్షాల కారణంగా కందుల నాగరాజు నవ వధువుకు పట్టు బట్టలు, బంగారు తాళిబొట్టు అందజేశారు.
మిర్చి అలాగే మొక్కజొన్న రైతులను కలిసి పంట నష్ట యొక్క వివరణ తెలుసుకుంటూ 35వ వార్డు కల్లు పాకల ప్రాంతంలో కనకరాజు, లక్ష్మీ దంపతుల కుమార్తె నవవధువు
ఎంతోమంది రైతులు పంట నష్టపోయి వాళ్ళ కన్నీటి బాధలు చూసి చలించిపోయిన మౌనికకు డాక్టర్ కందుల నాగరాజు బంగారు తాళిబొట్టు, పట్టుబట్టలు అందజేశారు.
బొర్రా వెంకట అప్పారావు పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉండాలని, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవే లక్ష్యంగా తాను ముందుకు వెళుతున్నట్లు
పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, ప్రజల సమస్యలు తెలుసుకుని చెప్పారు. ఎటువంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా తాను చేయవలసిన సేవా కార్యక్రమాలను
వాళ్ళ సమస్యలు వాళ్ళ బాధలు తీర్చాల్సిన ప్రభుత్వం రైతులను యొక్క బాధలను గాలికి నిర్విరామంగా చేస్తున్నట్లు తెలిపారు. కుల మతాలకతీతంగా తను చేస్తున్న కార్యక్రమాలకు
వదిలేసారని బొర్రా వెంకట అప్పారావు మండిపడ్డారు. ప్రభుత్వ తీరుపై ప్రజలకు వివరణ ప్రజల నుంచి కూడా అనూహ్య స్పందన వస్తుంది అన్నారు. భవిష్యత్తులో కూడా తన సేవా
ఇస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజుపాలెం మండల అధ్యక్షుడు కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 35వ వార్డు సీనియర్
తోట నరసయ్య, గ్రామ అధ్యక్షుడు పోకల శ్రీనివాసరావు, మండల కమిటీ సభ్యుడు జనసేన నాయకులు త్రినాధ్, రఘు, జాదేశ్, సత్తిబాబు, కిరణ్, సాయి, అంతోని,
దుగ్గి విజయ్, ముప్పాళ్ళ మండల అధ్యక్షుడు సిరిగిరి పవన్ కుమార్, రూరల్ మండల కోదండమ్మ, వర, కుమారి, దుర్గ, రాజి, జానకి, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.
అధ్యక్షుడు నాదెండ్ల నాగేశ్వరరావు, నకరికల్ మండల అధ్యక్షురాలు తాడువే లక్ష్మి 38వ రోజుకు చేరిన పవనన్న బాట కార్యక్రమం.. డాక్టర్ కందుల నాగరాజు
శ్రీనివాస్, ఏడో వార్డు కౌన్సిలర్ రంగిశెట్టి సుమన్, చిలకా సత్యం, వైస్ ప్రెసిడెంట్ రఫీ ఆధ్వర్యంలో చేపడుతున్న పవనన్న బాట కార్యక్రమం 38వ రోజుకు చేరుకుంది. దక్షిణ
రుద్రజడ బుల్లబ్బాయి, గ్రామ జనసైనికులు పులిబండ్ల గోపి, దుగ్గి రాంబాబు, పశావుల నియోజకవర్గంలో పలు వార్డులలో నిర్విరామంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది.
సీతయ్య, పశావుల సత్యనారాయణ, దుగ్గి అశోక్, వెంకట అయ్యప్ప, నాన్న బాలశేఖర్, ప్రతి చోట ప్రజలు డాక్టర్ కందుల నాగరాజుకు బ్రహ్మరథం పడుతున్నారు. పవన్ కళ్యాణ్
నిమ్మల సురేష్, బిట్రగుంట సుబ్బారావు, నారపుశెట్టి కోటేశ్వరరావు, పెమ్మ రమేష్, అధికారంలోకి వస్తే ప్రజలకు చేయబోయే మంచి పనులను డాక్టర్ కందుల ప్రజలకు
పగడాల నరసింహారావు, ఆశుల గోపి పెద్ద ఎత్తున గ్రామ జనసైనికులు, వీర మహిళలు వివరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర సైనికులు, వీర మహిళలు
పాల్గొనడం జరిగింది. తదితరులు పాల్గొన్నారు.

శాశ్వత పరిష్కారం చూపాలి: మాధవరెడ్డి


శతఘ్ని న్యూస్: శేరిలింగంపల్లి,
దశాబ్దాల కాలంగా వరద నీటి
కారణంగా రైల్వే అండర్ బ్రిడ్జ్ నుండి
వెళ్లే వాహనదారులకు, పాదచారులకు
కలిగే సమస్యల నుండి శాశ్వత
పరిష్కారం చూపాలంటూ జనసేన
పార్టీ శేరిలింగంపల్లి ఇంఛార్జి మాధవ రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే చందానగర్ రైల్వే స్టేషన్
వద్ద ఉన్న సబ్వే పరిస్థితి కూడా ఇలాగే ఉందని, అకాల వర్షాలకే వరద నీరు చేరి ప్రజలు తీవ్ర
ఇబ్బందులు పడుతున్నారంటే రాబోయే వర్షాకాలంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేమని
మాధవరెడ్డి అన్నారు. చందానగర్ రైల్వే స్టేషన్ సబ్వేని సందర్శించిన మాధవరెడ్డికి స్థానికులు
తమ బాధలను చెప్పుకున్నారు. అనంతరం ఈ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలంటూ
జోనల్ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అరుణ్ కుమార్, శ్రావణ్
కుమార్ జి ఎస్ కే, నరేష్, ఉపేంద్ర, రాజేష్ గౌడ్, అశోక్, రాజు, ఉదయ్, ప్రవీణ్ సాహూ,
బాలాజీ నిఖిల్, రోహిత్, సాంబ మరియు జనసైనికులు పాల్గొన్నారు.

శతఘ్ని న్యూస్ వాట్సప్ నంబర్: +91 9440176789, 9391115789


గురువారం, 11 మే 2023

నొ మై కాన్స్టిట్యూఎన్సీ 52వ రోజు


శతఘ్ని న్యూస్: శ్రీకాళహస్తి: నొ మై కాన్స్టిట్యూఎన్సీ 52 వ రోజు కార్యక్రమంలో భాగంగా బుధవారం
శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా శ్రీకాళహస్తి పట్టణం
లోని ప్రాజెక్ట్ వీధిలో పర్యటించి గడప గడపకి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరిగింది.
కార్యక్రమంలో భాగంగా కొన్ని సమస్యలు వినుత దృష్టికి ప్రజలు తెలిపారు. ప్రధానమైన సమస్యలు
త్రాగు నీరు సమస్య, సీ సీ రోడ్లు లేవు, స్ట్రీట్ లైట్లు లేవు (మొండి పోల్స్ మాత్రమే ఉన్నాయి), డ్రైనేజ్
కాలువలు లేవని ప్రజలు వినుత దృష్టికి తెలియజేశారు. మా వీధి మునిసిపాలిటీ లో ఉన్నా కూడా
ఎవరూ పట్టించుకోని పాపాన పోలేదని ప్రజలు వాపోయారు. సమస్యలు మునిసిపల్ కమీషనర్,
జిల్లా కలెక్టర్ గారి గృష్టికి తీసుకెళ్ళి పరిష్కారానికి కృషి చేస్తామని ప్రజలకి వినుత హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో నాయకులు ప్రమోద్, నితీష్ కుమార్, వెంకటరమణ యాదవ్, గిరీష్, ఉదయ్
తదితరులు పాల్గొన్నారు.

శ్రీ బోయకొండ గంగమ్మ జాతరలో పాల్గొన్న కుంటిమద్ది జయరాం రెడ్డి ఆధ్వర్యంలో


గంగారపు రాందాస్ చౌదరి ఇంటింటా జనసేన
శతఘ్ని న్యూస్: మదనపల్లి మండలం, అమ్మ చెరువు మిట్ట దోబీ ఘాట్ దగ్గర వెలసిన శ్రీ శతఘ్ని న్యూస్: అనంతపురం
బోయకొండ గంగమ్మ జాతరలో జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనియర్ గంగారపు నియోజకవర్గం, అనంతపురం జిల్లా జనసేన
రాందాస్ చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భగా వారికీ రజక సంఘం వారు ఘన స్వాగతం ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం
పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని మదనపల్లి పట్టణ ప్రజలకి అమ్మవారి రెడ్డి ఆధ్వర్యంలో రాణినగర్ లో హరిజన
ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని రజక సంఘం ఆర్థిక అభివృద్ధికి ఆ తల్లి ఆశీస్సులు కాలనీ, ఫెర్రర్ కాలనీ నందు అనంతపురం
ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల నియోజకవర్గ ప్రజలతో మమేకమై జనసేన
శివరాం, చేనేత విభాగ నాయకులు, అడపా సురేంద్ర, ఐటి విభాగ నాయకులు జగదీష్, అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఏ ఆశయ సాధన
రామసముద్రం మండలం ఉపాధ్యక్షుడు లక్ష్మీపతి, రెడ్డమ్మ,రజక సంఘం నాయకులు కోసమైతే జనసేన పార్టీని స్థాపించారో ఆ
పాల్గొన్నారు. ఆశయాలను వివరిస్తూ స్థానిక ప్రజలతో మమేకమై స్థానిక సమస్యలు తెలుసుకొని జనసేన
పార్టీ ఆవశ్యకతను, క్రియాశీలక సభ్యత్వ ఆవశ్యకతను తెలియజేయడం జరిగింది. ఈ
కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం
రెడ్డి, దేవరాయల విజయ్, భవాని నగర్ మంజునాథ్, కిరణ్, కుమార్, వెంకటరమణ
ప్రసాద్ బాల కార్తీక్, ఇమ్రాన్, సాయి, ప్రవీణ్ కుమార్, రషీద్, నారాయణ నాయక్,
హేమంత్ నాయక్, కళ్యాణ్, కర్ణ , ప్రసన్న నాయక్ , రాజు, మహేష్ కుమార్, ప్రవీణ్
కుమార్, వెంకటకృష్ణ, ప్రణీత్ కుమార్, మహేశ్వర్ రెడ్డి ఈశ్వరయ్య, ఓబులేసు మరియు
జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సీఎం జగన్మోహన్ రెడ్డి ద్వంద్వ వైఖరి విడనాడాలి:


ఏపీ శివయ్య
శతఘ్ని న్యూస్: చిత్తూరు, అకాల వర్షాల వల్ల నష్టపోయిన
రైతులను ఆదుకునే విషయంలో సీఎం జగన్మోహన్
రెడ్డి ద్వంద్వ వైఖరి విడనాడాలని జనసేన పార్టీ చిత్తూరు
ఉమ్మడి జిల్లాల కార్యదర్శి ఏపీ శివయ్య హెచ్చరించారు.
ప్రతిపక్షంలో ఉండగా ఒక విధంగా అధికారంలోకి వచ్చిన
తర్వాత మరో విధంగా వ్యవహరించడం జగన్మోహన్ రెడ్డికి
సరికాదన్నారు నాడు అకాల వర్షాల కారణంగా నష్టపోయిన
రైతులను ఎకరాకి కనీసం 30 వేల రూపాయలు
ఇవ్వాలన్న ఆయన నేటి ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా
అంతకుమించి ఇవ్వాల్సింది పోయి కనీసం మొత్తం కూడా
ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించడం ఎంతవరకు సబబు అని ఏపీ శివయ్య ప్రశ్నించారు.
పంటలకే తక్కువ మొత్తంలో సమయం మించిపోయిన తర్వాత ఆదుకుంటున్నట్టు పేరుతో
చిల్లర నిధులు విడుదల విడుదల చేసి రైతులను ఆదుకుంటున్నాట్లు సీఎం ప్రకటనలు
ఇస్తున్నారని ఆయన విమర్శించారు. సాధారణ పంటలకే ఇలా చేస్తే వాణిజ పంటలను
సాగు చేస్తున్న రైతులకు ఈ మొత్తం ఎక్కడికి సరిపోతుందని ఆయన ప్రశ్నించారు.
సాధారణ పంటలకు నాడు ముప్పై వేల రూపాయలు అడిగిన ఇప్పటి ముఖ్యమంత్రి లెక్క
ప్రకారం ఎకరాకు 60 వేల రూపాయలు వాణిజ్య పంటలకు ఎకరాకు లక్ష రూపాయలు
చొప్పున సహాయం అందించి రైతులను ఆదుకోవాలని లేకుంటే ప్రభుత్వం మెడలు వంచి
రైతులకు నష్టపరిహారం అందేలా చేస్తామని అన్నారు.

శతఘ్ని న్యూస్ వాట్సప్ నంబర్: +91 9440176789, 9391115789


గురువారం, 11 మే 2023

సిఎం క్యాంప్ ఆఫీస్ ముందు రైతులతో ధర్నా చేస్తాం: గాదె


శతఘ్ని న్యూస్: వేమూరు నియోజకవర్గం, కొల్లూరు
మండలం, ఆవుల వారిపాలెం, పెసర్లంక, సుగ్గునలంక
మరియు చిలుమూరులంక గ్రామాలలో అకాల వర్షానికి
దెబ్బతిన్న మొక్కజొన్న, పసుపు, అరటి తోటలను జనసేన
పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరావు పరిశీలించి
రైతులను పరామర్శించటం జరిగినది. ఈ సందర్భంగ
గాదె మాట్లాడుతూ జగన్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే
స్పందించి రైతులకు మొక్కజొన్న క్వింటాకు రూపాయలు
1960/- పసుపు క్వింటాకు రూపాయలు 7000/-
అరటి తోటలకు ఎకరాకు రూపాయలు 30000/- లు
ఇవ్వాలని డిమాండ్ చేయటం జరిగినది. లేని పక్షంలో
తాడికొండలోని సిఎం క్యాంప్ ఆఫీస్ ముందు రైతులతో
ధర్నా చేస్తామని హెచ్చరించటం జరిగినది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండారు రవికాంత్, జిల్లా నాయకులు నారదాసు ప్రసాద్, సోమరౌతు అనురాధ, నెల్లూరు
రాజేష్, కొల్లూరు మండల అధ్యక్షులు బొందలపాటి చలమయ్య, మండల ప్రధాన కార్యదర్శి ఈమని మణికంఠ, కార్యదర్శులు రావూరి పాండురంగారావు, సుగ్గున శంకరావు, యెర్రు
హరిబాబు, సనకా గోపి, నాగ సురేష్, నాగరాజు, కోన పోతురాజు మరియు బాలాజీ, పెసర్లంక ఎంపిటిసి శివ సుబ్రహ్మణ్యం, చావలి ఎంపిటిసి నగేష్ మరియు జనసైనికులు పాల్గొనటం
జరిగినది.

మండు వేసవిలో అర్ధరాత్రి కరెంటు కోతలు కరెక్ట్ కాదు వైసిపీ కోవూరు అన్న ప్రసన్న ఏరియాలో సిటీ
తమ్ముడు అనీలు అనుచరుల ఇసుక అక్రమ దందా

శతఘ్ని న్యూస్: పార్వతీపురం: మండువేసవిలో, ఉక్కబోత సమయంలో అర్ధరాత్రి కరెంటు


కోత విధిస్తే కార్యాలయానికి మంచాలతో వచ్చి పడుకుంటామని జనసేన పార్టీ నాయకులు శతఘ్ని న్యూస్: కోవూర్ నియోజకవర్గం, జమ్మిపాలెం గ్రామంలో అక్రమంగా కోట్ల
హెచ్చరించారు. బుధవారం జనసేన పార్టీ జిల్లా నాయకులు చందక అనిల్ కుమార్, రూపాయల ఇసుక రవాణా అవుతుంది. 10 ట్రాక్టర్లు ఒకదానికి మాత్రం జగనన్న
వంగల దాలినాయుడు, రాజాన రాంబాబు, నెయ్యిగాపుల సురేష్ కుమార్, అన్నా బత్తుల లేఔట్ కు తోలుతున్నట్లు స్టికర్ ఉన్నా.. గుమ్మల దిబ్బ ప్రాంతంలో అందుబాటులో
దుర్గాప్రసాద్, సీతానగరం మండల అధ్యక్షులు పాటి శ్రీనివాసరావు, మండల ప్రసాద్, ఉన్న ఇసుక రీచ్ ను వదిలేసి ఇక్కడ ఎందుకు తోలుతున్నారనేది ప్రశ్నార్థకమే..? అని
వెలిగొందల సాయి తదితరులు పార్వతీపురం పట్టణ విద్యుత్ శాఖ ఏఈ రామారావుతో ప్రశ్నిస్తూ జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, ఉపాధ్యక్షుడు బద్దిపూడి
విద్యుత్ కోతలు, ప్రజల ఇబ్బందులపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుధీర్ ఆ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
ఓపక్క మండువేసవి, ఎండలు మండుతూ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న కిలోమీటర్ల మేర 30 అడుగుల పైబడి అక్రమంగా ఇసుకను తవ్వుతున్నారు. వీటి
తరుణంలో ఉక్కబోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి ఆవుతున్న తరుణంలో అర్ధరాత్రి కరెంటు అనుమతులలేవని అడిగీతే చూపించే పరిస్థితి లేదు. సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ గారి
కోతలు విధించడం కరెక్ట్ కాదన్నారు. మంగళవారం రాత్రి విధించిన అప్రకటిత కరెంటు అనుచరుల పర్యవేక్షణలో జాగ్రత్తగా అక్రమ ఇసుక దందా నిర్వహించబడుతుంది
కోతకు జిల్లా ప్రజలు నరకం చూసారన్నారు. ముఖ్యంగా జిల్లా కేంద్రం పార్వతీపురం అనేది ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. మీడియా మిత్రులకు సమాచారం ఇచ్చినా కూడా
పట్టణంలో వృద్ధులు, చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీల అవస్థలు వర్ణనాతీతమన్నారు. వేసవి ఎమ్మార్వో గారు ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారు. మమ్మల్ని ఇన్వాల్వ్ చేయవద్దు అని
సందర్భంగా ముందస్తు ఏర్పాట్లు చేసుకొని కరెంటు కోతలు లేకుండా చూడాలన్నారు. తప్పించుకునే ప్రయత్నం జరుగుతుంది. రోజుకు దాదాపుగా 50 నుంచి 100 ట్రాక్టర్లు
మంగళవారం రాత్రి లాగే మళ్లీ కరెంటు కోతలు పునరావృతం అయితే కార్యాలయానికి ఇక్కడ నుంచి అక్రమంగా రమణా తరలిపోతుంది. గుమ్మల దెబ్బ ప్రాంతానికి జగనన్న
మంచాలు తెచ్చి పడుకుంటామని హెచ్చరించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు లేఔట్లకు తోలుతున్నామని చెప్పిన వాహన చోదకులకు ఆ పరిసరాల్లో ఉన్న ఇసుక
దృష్టికి తీసుకువెళ్లాలి అన్నారు. కరెంట్ బిల్లులు పెంచడం, వసూలు చేయడంలో ఉంది కదా అని ప్రశ్నిస్తే గా సమాధానం లేదు. పై పెచ్చు ఇక్కడి నుంచి బయటికి వెళ్లి
ఉండే బాధ్యత కరెంట్ సరఫరాలో కూడా ఉండాలన్నారు. అలాగే పార్వతీపురం టౌన్, పోవాలంటూ… అక్కడ ఉన్నవారు దౌర్జన్యానికి దిగారు. ఎక్కడ వీలైతే అక్కడ అక్రమంగా
బెలగాం అనే వ్యత్యాసం చూపకుండా రెండు ప్రాంతాలకు కరెంట్ సరఫరా సమానంగా దోచుకుంటున్న వైసీపీ నాయకులకి నాయకులను నిలదీయాల్సిన పరిస్థితి ఉంది. మైనింగ్
చూడాలన్నారు. గత ఏడాది కూడా ఇదే పరిస్థితి నెలకొందన్నారు. ప్రతి ఏటా వేసవిలో డిపార్ట్మెంట్ కి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి కలెక్టర్ గారికి అర్జీలు ఇస్తాం ఇష్టమొచ్చినట్లు
వస్తున్న సమస్యలను, ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ముందస్తు చర్యలు చేపట్టాల్సిన తవ్వుకొని బ్లాక్ మార్కెటింగ్ చేస్తూ సామాన్యుడికి ఇసుక అందని పరిస్థితి. ఇసుక అక్రమ
బాధ్యత లేదా అని ప్రశ్నించారు. కరెంటు కోతలు ముఖ్యంగా అప్రకటిది కరెంట్ కోతలు రవాణా ఆగేంత వరకు కూడా జనసేన పార్టీ అధిష్టానం తెలియజేసి ఈ విషయంలో
లేకుండా చూడాలని వారు కోరారు. ఈ సందర్భంగా పట్టణ ఏ.ఈ కి వినతిపత్రాన్ని పోరాడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన ప్రధాన కార్యదర్శి గునుకుల
అందజేస్తారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసైనికులు పాల్గొన్నారు. కిషోర్, ఉపాధ్యక్షుడు బద్దిపూడి సుదీర్, కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, సిటూ కార్యదర్శి
హేమచంద్ర యాదవ్, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో అన్నదాన జనసేనానికి స్వాగతం పలకడానికి వెళ్ళిన


కార్యక్రమం కాకినాడ రూరల్ జనసేన
శతఘ్ని న్యూస్: ఎమ్మిగనూరు, తాలూకా
అధ్యక్షులు రాహుల్ సాగర్ ఎమ్మిగనూరు శతఘ్ని న్యూస్: కాకినాడ రూరల్,
తాలూకా మెగా ఫ్యాన్స్ సేవా సమితి ఆధ్వర్యంలో కష్టాల్లో ఉన్నటువంటి రైతాంగానికి
నేడు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు చికిత్స బాసటగా నిలబడటానికి జనసేన
కొరకు వచ్చిన సుమారు 60 మంది గర్భిణీ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్,
స్త్రీలకు అన్నం ప్యాకెట్లు పంచిపెట్టారు. ఈ పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్
సందర్భంగా తాలూకా అధ్యక్షులు రాహుల్ సాగర్ మాట్లాడుతూ మెగా ఫ్యాన్స్ సేవా బుధవారం తూర్పుగోదావరి
సమితి ఆధ్వర్యంలో ఇప్పటినుంచి వారంలో ఒకరోజు అన్నదాన కార్యక్రమం ఉంటుందని జిల్లాలో పర్యటన సందర్బంగా
తమకు తోచిన విధంగా థామస్ సేవా కార్యక్రమాలు చేస్తున్నామని ముందు ముందు పవన్ కళ్యాణ్ కి స్వాగతం పలకడానికి జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్
ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ పంతం నానాజీ ఆదేశాల మేరకు 30 కార్లతో కాకినాడ రూరల్ నియోజకవర్గ
వెంకటేష్, రషీద్, రవి, కిరణ్ పాల్గొన్నారు. జనసేన నాయకులు రావులపాలెం వెళ్ళడం జరిగింది.

శతఘ్ని న్యూస్ వాట్సప్ నంబర్: +91 9440176789, 9391115789


గురువారం, 11 మే 2023

శతఘ్ని న్యూస్ వాట్సప్ నంబర్: +91 9440176789, 9391115789


గురువారం, 11 మే 2023

SRI TV MEDIA NETWORKS LLP, Hyderabad, Ph,: +91 9440176789, info@sritvtelugu.com www.sritvtelugu.com

You might also like