Endorsment of Edulapalli Temple

You might also like

Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 2

ఆర్.సి.నెం: /2023. తహశీల్దా ర్ వారి కార్యాలయం, ముదిగుబ్బ మండలం.

తేది: 25-03-
2023.
ఎండార్సుమెంటు

విషయం : కోడవండ్ల పల్లి రెవిన్యూ గ్రా మం, ఈదులపల్లి గ్రా మం నందు - శ్రీ గంగమ్మ తల్లి గుడి పేరు మీద

- పట్టా మంజూరు చేయమని - కోరిన విషయం – గురించి.

సూచిక : 1. ఈడులపల్లి గ్రా మం మజర కోడవండ్ల పల్లి పంచాయతీ నందు శ్రీ గంగమ్మ తల్లి గుడి పేరు

మీద పట్టా మంజూరు విషయమై గ్రా మస్తు లు ఇచ్చిన వినతి పత్రం, తేది : 10-03-
2023.
2. మండల రెవిన్యూ ఇన్స్పెక్టర్, ముదిగుబ్బ వారి విచారణ నివేదిక, యన్. డిస్/NIL/2022,

తేది : 24-03-2022.

3. గ్రా మ రెవిన్యూ అధికారి, కోడవండ్ల పల్లి వారి విచారణ నివేదిక, తేది: 23-03-2022.

*****

పై సూచిక 1 నందు ఈడులపల్లి గ్రా మం మజర కోడవండ్ల పల్లి పంచాయతీ గ్రా మస్తు లు ఇచ్చిన వినతి

పత్రం ఏమనగా సదరు గ్రా మం నందు సుమారు 50 సంవత్సరములుగా జీవనం సాగిస్తు నారు. వీరికి ఇప్పటి

వరకు ఎటువంటి గుడి లేదని, అయితే తిరుపతి దేవస్థా నం వారు వీరికి గుడి నిర్మాణమునకు అనుమతి

ఇచ్చి ఉన్నారు. కావున కోడవండ్ల పల్లి రెవిన్యూ గ్రా మం సర్వే నెంబర్ 715-1/B లో 0.015 ఎకరముల భూమికి

శ్రీ గంగమ్మ తల్లి గుడి పేరు మీద పట్టా మంజూరు చేయమని కోరి ఉన్నారు.

పై సూచిక 2 మరియు 3 నివేదకముల మేరకు కోడవండ్ల పల్లి రెవిన్యూ గ్రా మం సర్వే నెంబర్

715-1/B లో 0.015 ఎకరముల భూమికి నందు శ్రీ గంగమ్మ తల్లి గుడి నిర్మాణం సంబంధించిన స్త లం యొక్క

వివరములు ఈ క్రింద విధముగా తెలియపరచడమైనది.

రెవెన్యూ గ్రా మము సర్వే నెంబర్ విస్తీర్ణం హద్దు లు


తూర్పు :- ఖాళీ స్త లం
పడమర :- నారాయణ స్వామి గారి ఇల్లు
715-1B
కోడవండ్ల పల్లి 0.015 ఉత్త రం :- బి.టి.రోడ్
ఎకరముల దక్షణం :- సి.సి.రోడ్

ఈడులపల్లి గ్రా మస్తు లు శ్రీ గంగమ్మ తల్లి గుడి పేరు మీద పట్టా మంజూరు చేయమని కోరిగా,

కోడవండ్ల పల్లి రెవిన్యూ గ్రా మం సర్వే నెంబర్ 715-1 గ్రా మ రికార్డు ల (డైగ్లా ట్) మేరకు (G,P) వంకగా నమోదు

అయి ఉన్నది.

కావున పై పరిస్థితుల దృష్ట్యా అర్జీదారులు అయిన ఈడులపల్లి గ్రా మస్తు లు దరఖాస్తు ని గైర్ మంజరు

చేయడమైనదని ఈ ఎండార్స్మెంట్ ద్వారా తెలియ చేయడమైనది.

తహశీల్దా రు,

ముదిగుబ్బ (మం).

వారికీ :-
ఈడులపల్లి గ్రా మం మజర కోడవండ్ల పల్లి పంచాయతీ గ్రా మస్తు లు, ముదిగుబ్బ మండలం, శ్రీ సత్య సాయి
జిల్లా .

You might also like